డియర్ విక్రమ్ విహారి నీకు నీ తో వున్న టీమ్ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు, చాలా కష్టమైన అడ్వెంచర్ ట్రెక్కింగ్ మీరు ఆ అహోబిల శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ కటాక్షం తో మీరు చేశారు. ఆయుష్మణన్ భవ. Good work.,
క్రిందటి సంవత్సరం అహోబిలం లో చాలా కష్టపడి అన్ని నరసింహ స్వామి దేవాలయంలు దర్శించుకున్న.. ఇది ఒకటి తప్ప.. వెళ్ళే సాహసం చేయలేదు..నీ దయవల్ల ఇప్పుడు ఇది కూడా చూసేసా..tq soo much bro❤❤
ಈ ಆಹೋಬಿಲ ದ ಸ್ಥಂಬ ನೋಡೋಕೆ ಆಸೆ ಇದ್ದರೂ ಹೋಗೋಕೆ ಏಷ್ಟು ಕಷ್ಟ ಅಂತ ಈ ವಿಕ್ರಂ ವಿಹಾರಿ ಯಿಂದ ಗೊತ್ತಾಯ್ತು. ಇಲ್ಲಿಗೆ ಹೋಗುವುದು ಒಂದು ಸಾಹಸವೇ ಸರಿ. ಈ ವಿಡಿಯೋ ನೋಡಿ ತುಂಬಾ ರೋಮಾಂಚನ ಆಯ್ತು. ಧನ್ಯವಾದಗಳು ವಿಕ್ರಂ ವಿಹಾರಿ.
హలో విక్రమ్, మేము వెళ్ల లేని ప్రాంతాలకు మీరు మీ జట్టు వెళ్లి మాకు చాలా బాగా చూపించారు మీరు ఇలాగే ఇంకా మంచి మంచి ప్రదేశానికి వెళ్లి చూపించాలి మీరు మీ జట్టు దేవుడి దయతో చాలా చాలా బాగుండాలి.
చాలా అద్భుతం ! మీది కాదు , మా జన్మధన్యం! చాలా కఠిన శ్రమ పడ్డారు మన టీం! మీకు శతకోటి ధన్యవాదములు. మీరందరూ మీ మీ జీవితాల్లో అత్యున్నతమైన అభివ్రుద్ది చెందాలని, మా మనఃపూర్వకమైన దీవెనలు.
విక్రమ్ విహారి ముందుగా మీ టీమ్ కి మీకు ధన్యవాదములు అసలు నేను జన్మలో చూడని ప్లేస్ చూపించారు మీ టీమ్ ఆ లక్ష్మి నరసింహుని aassisullu ఎప్పుడు వుండాలి కోరుకుంటున్నాను 👌🤝💐🫡
గుడ్ మార్నింగ్, మైడియర్ ఫ్రెండ్స్, మాకోసం ఇంత కష్టపడి అంత పైకి ఎక్కడం కొంచం బాధాకరమైన ఆ యొక్క మంచి దృశ్యాలను చూపించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది, మీ సాహసానికి హ్యాట్సాఫ్ 🫡🫡🫡🤝🤝🤝👌👌👌👋👋👋
హాయ్ బ్రదర్! ఉగ్ర స్తంభం మీద వీడియోస్ ఎన్నో చూసాను, వీడియో చూస్తూ ఉంటేనే కాళ్ళల్లో చెమటలు పడుతున్నాయి. అహోబిలం నేను వెళ్ళిన సమయంలో 75 ఏళ్ల ముదుసలి అవ్వ ఉగ్రస్తంభం వెళ్లి వచ్చింది. చాలా హుషారుగా ఉంది.
Thanks bro .. nenu na friends tho apudu 7 years mundu vellali anukunnam but ekka leka poyam .. ee video tho akkada unna adbhtham chusa .. thanks once again.. esadi velthe pakka swami Varini darshinchu kunta
2018 జనవరి3 న ఈ ఉగ్రస్తంభం నేను ( నా 68 సంవత్సరం లో) ఆ స్వామి దయవల్ల నా మిత్రుడు శ్రీ భీమసేనరావు ,నా మిత్రుడు కీ.శే.విశ్వం కుమార్తె చి.సౌ.విశ్వం తో కలిసి ఎక్క గలిగాను. అద్భుతమైన అనుభూతి ,అనుభవం. మా వెంట వచ్చిన వాళ్ళ లో చాలా మంది మధ్యలో తిరిగి వెళ్ళి పోయారు. మంచి ప్రదేశాన్ని చూపించి ,పాత జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
😀 హ్యాపీ సండే. వెళ్లి న. ప్రతి చోటా. ఆహారం. దొరకడం. కష్టం. అంత పెద్ద. సాహసం చేసే. మీరు. అంత. మంది. వెళుతున్నా రు. అలాంటప్పుడు. 🍎🍇 తీసుకు. వెళితే. బాగుండేది. వీడియో చూశాము చాలా బాగుంది 👌👌👌. మీ అందరూ. జాగ్రత్త గా. స్వామి వారి దర్శనం చేసుకుని వీడియో మాకు. ప్రజెంట్ చేసినందుకు. మీ అందరికీ ❤ పూర్వ క ధన్యవాదాలు. మీరు. చూపించి నది. శ్రీ చక్రం ✋✋✋
స్వామి వారి నిజమైన పాదాలను చూపిస్తూ అంత height లో నిల్చొని..కెమెరా చూపిస్తూ 21:58 to 22:54 (video ending)లో లోయ చూపించారు చూడు మీరు..abbabaa ఎంత ధైర్యం ఉండాలి మీకు..అస్సలు భయపడకుండా view చూపించారు..HATSOFF TO YOU BRO. మాకు మీ video ధ్వారా దర్శనం చేయించారు.మీకు మా ధన్యవాదాలు 🙏🙏🙏
విక్రమ్ హారి నువ్వు చాలా సాహసం చేసి అహోబిలం నరసింహస్వామి ఆలయం చుపించినందుకు. మీ టిమ్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు ఆ భగవంతుని ఆశీర్వాదము నీకు ఎల్లవేళలా ఉండాలని భగవంతుని కోరుకుంటూ నీకు కృతజ్ఞతలు
Meeru chala sahasamina yatralu chesthu Ee janmalo choodagalamo ledho anukune athyantha punya khetralu choopisthunnaru Thank you so much God bless you brother 🙏
Brother memu family to 5 years back Ahobilam velli Ugra stambam chadaledu Ani yeppudu bada padevallam. So mee chanel dwara aa Korika theerindi. TQ, Brother.
very well shown thank you for taking so much trouble to show us the sacred place the well known punyakshethra ahobilam agnisthambha thank you.god ahobilaswamy bless you
Tq you so much vikram vihari garu manchi palce chupincharu mee kutumba sabyulu andareke and mee team members andareke a narsimha swamy katakasam alapudu vundlni korukuntuna om Narsimha swamy namaha 🙏🙏🙏🙏
ఐదు సంవత్సరాల క్రితం నేను కూడా ఎక్కాను చాలా కష్టం అది ఎక్కిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎక్కడం ఒక ఎత్తయితే దిగడం ఇంకా కష్టం కాళ్ళు జారీ పడేది అప్పుడే తప్పకుండ చూడవలసిన ప్రదేశం జై శ్రీరామ్ జై నరసింహ స్వామి
You and your team members did very great adventure. Me and other two friends try to reach but we not. Really really it is very nice for us enjoy at the time I am thinking about your safety and your teammates. Thankfully to all my children, god bless you and your family members .
Chala baaga video chesaru...chala kastam tho istam ga chesaru....meeku God blessings eppudu thodu untai....chala Mandi ni chusela video chesaaru...tq...t care ur team.... guys
Thank you so much vihari ,chala dare ga velli ma andaru kosam video chesi choopincharu, really hat's off.memu 6months back vellam kaani dairyam cheyaledu,maku intha baaga choopinchinanduku dhanyavaadaalu.God bless you 😊
Babu విక్రమ్ , Many more Wishes to you and your friends. Thanks a lot. God bless you nanna. I felt very happy. No words.Memorable video. Thank you once again. ❤❤❤❤🎉
చూడాలి అనే ఆశ వున్నా ఇవి చూడలేని ప్రదేశాలు. అద్భుతం గా వుంది.. స్వయంగా చూసినట్లు వుంది.. మీకు ధన్యవాదములు 🙏🙏🙏
డియర్ విక్రమ్ విహారి నీకు నీ తో వున్న టీమ్ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు, చాలా కష్టమైన అడ్వెంచర్ ట్రెక్కింగ్ మీరు ఆ అహోబిల శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ కటాక్షం తో మీరు చేశారు. ఆయుష్మణన్ భవ. Good work.,
Fentastic
తమ్ముడు. మాకు ఎంతటి అదృష్టం కలిగించావయ్యా.. ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారే దర్శనం ఇచ్చారు అని అనిపించింది...❤❤❤
చాలా బాగా చూపించారు మీరు ధన్యులు. మీ ద్వారా మేము కూడా స్వామి వారి ఉగ్రస్తంభం చూడగలిగాము.
చిరంజీవ!
క్రిందటి సంవత్సరం అహోబిలం లో చాలా కష్టపడి అన్ని నరసింహ స్వామి దేవాలయంలు దర్శించుకున్న.. ఇది ఒకటి తప్ప.. వెళ్ళే సాహసం చేయలేదు..నీ దయవల్ల ఇప్పుడు ఇది కూడా చూసేసా..tq soo much bro❤❤
ಈ ಆಹೋಬಿಲ ದ ಸ್ಥಂಬ ನೋಡೋಕೆ ಆಸೆ ಇದ್ದರೂ ಹೋಗೋಕೆ ಏಷ್ಟು ಕಷ್ಟ ಅಂತ
ಈ ವಿಕ್ರಂ ವಿಹಾರಿ ಯಿಂದ ಗೊತ್ತಾಯ್ತು.
ಇಲ್ಲಿಗೆ ಹೋಗುವುದು ಒಂದು ಸಾಹಸವೇ ಸರಿ.
ಈ ವಿಡಿಯೋ ನೋಡಿ ತುಂಬಾ ರೋಮಾಂಚನ ಆಯ್ತು.
ಧನ್ಯವಾದಗಳು ವಿಕ್ರಂ ವಿಹಾರಿ.
చాలా కష్టపడినావు వెరీ గుడ్ నరసింహ స్వామి ని చూపించి నావు వీడియో లో నే చాలా చాలా థాంక్స్ take care వీడియో testunnappudu
హలో విక్రమ్,
మేము వెళ్ల లేని ప్రాంతాలకు మీరు మీ జట్టు వెళ్లి మాకు చాలా బాగా చూపించారు మీరు ఇలాగే ఇంకా మంచి మంచి ప్రదేశానికి వెళ్లి చూపించాలి మీరు మీ జట్టు దేవుడి దయతో చాలా చాలా బాగుండాలి.
అభినందనలు. ప్రమాదకరమైన స్థలము. జాగ్రత్తగా వెళ్ళాలి.
చాలా బాగుంది. నేను అహోబిలం వెళ్లాను. కానీ ఈ ప్లేస్ కి వెళ్లలేకపోయాను. వీడియో చూస్తుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి.
God bless you
అన్న ఎలా వేళ్ళాలి
ప్లీజ్ ఒకసారి అడ్రెస్స్ చెప్పగలరు
Memu vellam kani yi place chudale maku avvale
నీ ధైర్యానికి ఆశ్చర్యంగా ఉన్నది తమ్ముడు
అన్న అహోబిలం నరసింహస్వామి పదాలు చూడడం అది ఒక అద్భుత అద్రుష్టం నిను వెల్లాను చాలా బాగుంది tqsm anna
చాలా అద్భుతం ! మీది కాదు , మా జన్మధన్యం! చాలా కఠిన శ్రమ పడ్డారు మన టీం! మీకు శతకోటి ధన్యవాదములు. మీరందరూ మీ మీ జీవితాల్లో అత్యున్నతమైన అభివ్రుద్ది చెందాలని, మా మనఃపూర్వకమైన దీవెనలు.
విక్రమ్ విహారి మీ సాహసం అద్భుతం మాలాంటి పెద్ద వాళ్ళం అవి చూసి ఆనందిస్తాను మీ ఆయురారోగ్యాలు బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను జైశ్రీరామ్
దేవుడా 🙏🏻🙏🏻
మీతోపాటు మాకు కూడా దర్శనం అయ్యింది. మాకోసం చాలా బాగా కష్టపడ్డారు బ్రదర్. చాలా థాంక్యూ. మీరు మీ టీం అంతా జాగ్రత్త.
చాలా భయంకరమైన అడవి, చాలా సాహసం చేశావు.అభినందపలు విక్రమ్
చాలా బాగా చెప్పారు ఇలాంటి సాహసం చేశారు విక్రమ్
Super Dharsanam.Thank you.God Sri Shiva Bless you.
అన్న గారు మంచి గా చూపించారు శతకోటి నమస్కారాలు 💯💯💯🙏
ఓం నమో భగవతే నారసింహాయ.
పూర్వం ఇది నరకాసురుని రాజధాని.ప్రస్తుత అహోభిలం.
జై ప్రహల్లాద జైజై ప్రహల్లాద.
Great video Tammudu
విక్రమ్ విహారి ముందుగా మీ టీమ్ కి మీకు ధన్యవాదములు అసలు నేను జన్మలో చూడని ప్లేస్ చూపించారు మీ టీమ్ ఆ లక్ష్మి నరసింహుని aassisullu ఎప్పుడు వుండాలి కోరుకుంటున్నాను 👌🤝💐🫡
గుడ్ మార్నింగ్, మైడియర్ ఫ్రెండ్స్, మాకోసం ఇంత కష్టపడి అంత పైకి ఎక్కడం కొంచం బాధాకరమైన ఆ యొక్క మంచి దృశ్యాలను చూపించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది, మీ సాహసానికి హ్యాట్సాఫ్ 🫡🫡🫡🤝🤝🤝👌👌👌👋👋👋
4 days back Ahobilam vellamandi , kani ఉగ్రణరసింహస్వామి స్థంభం యెక్క లేదండి,కానీ మీరు చాలా బాగా చూపించారంది .tq,tq,so much andi
Welcome👍😃
నువ్వు సూపర్ తమ్ముడు నువ్వు సూపించే విధానం నీ వీడియో సూస్తుంటే నేను అహహోబిలం వచ్చిన పీలింగ్ వస్తుంది
హాయ్ బ్రదర్! ఉగ్ర స్తంభం మీద వీడియోస్ ఎన్నో చూసాను, వీడియో చూస్తూ ఉంటేనే కాళ్ళల్లో చెమటలు పడుతున్నాయి. అహోబిలం నేను వెళ్ళిన సమయంలో 75 ఏళ్ల ముదుసలి అవ్వ ఉగ్రస్తంభం వెళ్లి వచ్చింది. చాలా హుషారుగా ఉంది.
Thanks bro .. nenu na friends tho apudu 7 years mundu vellali anukunnam but ekka leka poyam .. ee video tho akkada unna adbhtham chusa .. thanks once again.. esadi velthe pakka swami Varini darshinchu kunta
2018 జనవరి3 న ఈ ఉగ్రస్తంభం నేను ( నా 68 సంవత్సరం లో) ఆ స్వామి దయవల్ల నా మిత్రుడు శ్రీ భీమసేనరావు ,నా మిత్రుడు కీ.శే.విశ్వం కుమార్తె చి.సౌ.విశ్వం తో కలిసి ఎక్క గలిగాను.
అద్భుతమైన అనుభూతి ,అనుభవం.
మా వెంట వచ్చిన వాళ్ళ లో చాలా మంది మధ్యలో తిరిగి వెళ్ళి పోయారు.
మంచి ప్రదేశాన్ని చూపించి ,పాత జ్ఞాపకాలను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
మీరు అందరికీ స్ఫూర్తి
Y 24:47 J 😮@@gollapallichandrasekhar4109
బాగా ఉంది తమ్ముడు
బాబు నీ సాహసం చాలా నచ్చింది ఆస్వామి వారి ఆశీస్సులతో మీ టీమ్ అంతా బాగుండాలి ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చేయాలి బాబు జాగ్రత్తలు తీసుకోండి
😊
Super bro nenu oka sari friends tho vellanu konchem duram velli venakki vachesanu than q bro swamy vari darsanam chesavu
Mee team vaallaki kuda dhanyawadaalu .
Now through your video i get swamywari padhalu darsanam, ugrasthambam, Yanthram darsanam , thank you.
🙏🙏🙏
Excellent.. We should appreciate him for the risk he has taken to show us this marvel of narasimha swamy.. Support him
OMG 😱.. thank you so much bro.. chuse avakasam icharu...
చాలా thanks brother, అద్భుతం గా ఉంది, స్వయంగా వెళ్ళి చూసిన తృప్తి కలిగింది 🙏💐👌
Chala Baga chupincharu chala thanks
😀 హ్యాపీ సండే. వెళ్లి న. ప్రతి చోటా. ఆహారం. దొరకడం. కష్టం. అంత పెద్ద. సాహసం చేసే. మీరు. అంత. మంది. వెళుతున్నా రు. అలాంటప్పుడు. 🍎🍇 తీసుకు. వెళితే. బాగుండేది. వీడియో చూశాము చాలా బాగుంది 👌👌👌. మీ అందరూ. జాగ్రత్త గా. స్వామి వారి దర్శనం చేసుకుని వీడియో మాకు. ప్రజెంట్ చేసినందుకు. మీ అందరికీ ❤ పూర్వ క ధన్యవాదాలు. మీరు. చూపించి నది. శ్రీ చక్రం ✋✋✋
Superb. Really a good video.
ముందు గా మీకు అభినందనలు చాలా కష్టపడి ఇష్టం తో ఈ వీడియో తీసారు కొండలు అడవులు ఐనా వీడియో బాగా తీశారు
స్వామి వారి నిజమైన పాదాలను చూపిస్తూ అంత height లో నిల్చొని..కెమెరా చూపిస్తూ 21:58 to 22:54 (video ending)లో లోయ చూపించారు చూడు మీరు..abbabaa ఎంత ధైర్యం ఉండాలి మీకు..అస్సలు భయపడకుండా view చూపించారు..HATSOFF TO YOU BRO.
మాకు మీ video ధ్వారా దర్శనం చేయించారు.మీకు మా ధన్యవాదాలు 🙏🙏🙏
CONGRATS ,IT IS HIGHLY RISKY ADVENTURE.THANK YOU SOMUCH.
♥️🌹🌹🙏🙏👌👌👌 నువ్వు సూపర్ అన్న నీ అన్ని వీడియోలు చూస్తున్న గుండెల్లో ధైర్యం ఉండాలి ఆ వీడియోలు చూడాలంటే 🙏🙏🙏🙏♥️♥️♥️🌹👌నీకు దేవుడు సపోర్టింగ్ చాలా ఉంటది
చాలా చాలా సంతోషం కలిగింది, శుభాశీస్సులు మీకు.
విక్రమ్ హారి నువ్వు చాలా సాహసం చేసి అహోబిలం నరసింహస్వామి ఆలయం చుపించినందుకు. మీ టిమ్ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు
ఆ భగవంతుని ఆశీర్వాదము నీకు ఎల్లవేళలా ఉండాలని భగవంతుని కోరుకుంటూ నీకు కృతజ్ఞతలు
Aaa swami vari ashishulu meeku unnayi kabatte ekkagaligaru. Meeku aa devudu sampurna ayurarogyalu prasadinchalani korukuntunannu.
విక్రమ్ విహారి కొంచెం ఎక్కువ భయపెడుతున్నాడు, దయివానుగ్రహం ఉండాలి 🙏
Ok😂
బాబు చాలా జాగ్రత్తగా చేయాలి
గుడ్ నీవు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమే
Super tammudu memu last time paike ekkalekapoyam, maku chuse bagyam kaligincharu, tq swamy krupa meku eppudu undali
Visited 3times amazing adventure experience at Ugra stambam 💥💥💥💥💥💥💥
Meeru chala sahasamina yatralu chesthu Ee janmalo choodagalamo ledho anukune athyantha punya khetralu choopisthunnaru Thank you so much
God bless you brother 🙏
Thank you Guys for having given us the pure Worship of Lord Lakshmi Narasimhar Temple at the highest range of denced Forest. May God Bless all of you.
Tq brother nenu sagame chusa nu 18 years nundi vellali anukunna vellalekapoya mee video dwara chusanu happy
Excellent. Superb. GOD bless u all.
Wow great journey. Really excited.
మంచి పని చేశారు నేను అక్కడ దగ్గరకు వెళ్లాను ఓ ఇరవై అడుగుల దూరం నుండి వచ్చే శాను
హాయ్ Friend Your వీడియో Supper నల్లమల అడవులు!
Babu meru kastapadi sahasinchi video chupinchinaduku abhinandanamulu Subhasissulu. Jai SriLaxmi Ugrah Nrushimha swamy🕉🔱🚩🌹🙏🌹
Thank you brother for all adventures trips and happy to watch .
చాలా కష్టపడి చాలా బాగా తీసారు.thankyou
Brother memu family to 5 years back Ahobilam velli
Ugra stambam chadaledu
Ani yeppudu bada padevallam.
So mee chanel dwara aa
Korika theerindi.
TQ, Brother.
Baga chesaru, vedio bro
Super bro chala thanks chusinadhuku happy ga vundhi
You have taken great risk my heartfelt blessings to you and your team be careful while doing such type of trekking god bless you all
Thammudu chala kastapadi anni kondalu yakkaru ahobilam nenu 2003 lo vellamu kani ugra stambanni chudaleka poyanu kani mi chanal dwara chudagaliganu thank you brother
very well shown thank you for taking so much trouble to show us the sacred place the well known punyakshethra ahobilam agnisthambha thank you.god ahobilaswamy bless you
Tq you so much vikram vihari garu manchi palce chupincharu mee kutumba sabyulu andareke and mee team members andareke a narsimha swamy katakasam alapudu vundlni korukuntuna om Narsimha swamy namaha 🙏🙏🙏🙏
Thank you Vikram vihari
ఐదు సంవత్సరాల క్రితం నేను కూడా ఎక్కాను చాలా కష్టం అది ఎక్కిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎక్కడం ఒక ఎత్తయితే దిగడం ఇంకా కష్టం కాళ్ళు జారీ పడేది అప్పుడే తప్పకుండ చూడవలసిన ప్రదేశం జై శ్రీరామ్ జై నరసింహ స్వామి
😱🙏🏼🙏🏼vikram gaaru nijam ga no words to describe your risk .. plz dont take that much risk..
You are so and so great.chala daring chesaru.great.😮
మాటలు లేవు. 🎉 excellent👏👍
Mee video valla memu kooda vugra sthambham chudagaligaamu.meeku chaalaa chaalaa dhanyavaalu bro.god bless you all
,, చాలా బాగుంది ❤❤
Chustuntane gundalu adurutunnai Ni dayarnaniki hats of and God bless you
గుడ్ జాబ్ అన్న ఇలా వేళ్ళాలి అని నాకు ఉంటుంది మీరు గ్రేట్ అన్న
Thank you Vikram Vihari and All the Best
You and your team members did very great adventure. Me and other two friends try to reach but we not. Really really it is very nice for us enjoy at the time I am thinking about your safety and your teammates. Thankfully to all my children, god bless you and your family members .
చాలా సాహసంతో కూడిన ఒక మంచి వీడియో
Babu ! You are doing great adventure on climbing Ahobhilamu mountains through thicked forests. Hatsup to your adventure. God bless you.
Chala baaga video chesaru...chala kastam tho istam ga chesaru....meeku God blessings eppudu thodu untai....chala Mandi ni chusela video chesaaru...tq...t care ur team.... guys
Tq
చాలా బాగుంది సూపర్ బ్రో
Chala bagundi Bro Super god bless u bro
రీసెంట్ గా మేమే కూడా ఎక్కాము worth Varma Worth అంతే ❤❤
I love that lady's confidence and the way she was motivating others
బాబు నీ కష్టం చాలా ఎక్కువ, నీ సాహసం భాగుంది,
ok bas super 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹🤝👌
Thank you so much vihari ,chala dare ga velli ma andaru kosam video chesi choopincharu, really hat's off.memu 6months back vellam kaani dairyam cheyaledu,maku intha baaga choopinchinanduku dhanyavaadaalu.God bless you 😊
😃👍❤
Super bro akkadi varaku sahasam chesi vellaru meku danya vadalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Super నమస్కారం narasimha swamy
Memu vella lekapoyina mi valla e place chusam ,
memu vellinattu ga undi. thank you so much brothers.mi andariki Chala kastapaddaru.
Chalabagundi
విహారి గారు tq.... ఓం నమో లక్ష్మినరసింహయే నమః
🙏❤
Thanku so much
Wow so beautiful place excellent video 📷🎉❤
Excellent and amazing your work Tq
Nakuru choose sari ki by perigindhi. Nee sahasam great. God bless you.
❤
చాలా చాలా బావుంది. మీకు ఆశీస్సులు
Babu విక్రమ్
, Many more Wishes to you and your friends. Thanks a lot. God bless you nanna. I felt very happy. No words.Memorable video. Thank you once again. ❤❤❤❤🎉
చాలా బాగా చూపించారు అన్న thanq 🙏
🙏🙏🙏❤
Congratulations To you VERY much. VERY nice video and Denjures also