గొల్లపల్లి నతనీయేలు మనువడు గొల్లపల్లి పీటర్ సమూయెల్ హైదరాబాద్ లో లింగంపల్లి చందనగర్ లో గొప్ప దైవ జనుడు ఇప్పుడు. Bethel Ministries (Chandanagar) Pastor. Peter Samuel
Praise the Lord I love Jesus and my best friend is Jesus I inpried this song and I like this song tooo much I like Jesus songs Jesus crated all planets I love this song ❤️♥️❤️♥️
Jesus Christ our Saviour We Believe in Him as we are human beings don’t worry about what you were or not “Brahmin” In India Casteism is a disease ? Praise Him Glorify Jesus Christ our lord God for given our sins and granted us Etenal Life . Ammen.
Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
దేవుని ప్రేమ ఇదిగో - జనులార - భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన - పరలోక - జీవంబు మనకబ్బును ||దేవుని||
సర్వలోకము మనలను - తన వాక్య - సత్యంబుతో జేసెను
సర్వోపకారుడుండే - మన మీద - జాలిపరుడై యుండెను ||దేవుని||
మానవుల రక్షింపను - దేవుండు - తన కుమారుని బంపెను
మన శరీరము దాల్చెను - ఆ ప్రభువు - మన పాపమునకు దూరుడే ||దేవుని||
యేసు క్రీస్తను పేరున - రక్షకుడు - వెలసి నాడిలలోపల
దోసకారి జనులతో - నెంతో సు - భాషలను బల్కినాడు ||దేవుని||
పాప భారంబు తోడ - నే ప్రొద్దు - ప్రయాసముల బొందెడి
పాపులందరు నమ్మిన - విశ్రాంతి - పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని||
సతులైన పురుషులైనన్ - యా కర్త - సర్వ జనుల యెడలను
సత్ప్రేమగా నడిచెను - పరలోక - సద్బోధలిక జేసెను ||దేవుని||
చావు నొందిన కొందరిన్ - యేసుండు - చక్కగా బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు - ప్రభు నంటి - స్వస్థంబు తా మొందిరి ||దేవుని||
గాలి సంద్రపు పొంగులన్ - సద్దణిపి - నీళ్లపై నడచినాడే
మేలు గల యద్భుతములు - ఈలాగు - వేల కొలదిగ జేసెను ||దేవుని||
చేతుల కాళ్లలోను - రా రాజు - చేర మేకులు బొందెను
పాతకులు గొట్టినారే - పరిశుద్ధ - నీతి తా మోర్వలేకన్ ||దేవుని||
ఒడలు రక్తము గారగ - దెబ్బలు - చెడుగు లందరు గొట్టిరి
వడిముళ్లు తల మీదను - బెట్టిరి - ఓర్చెనో రక్షకుండు ||దేవుని||
ఇన్ని బాధలు బెట్టుచు - దను జంపు - చున్న పాప నరులను
మన్నించు మని తండ్రిని - యేసుండు - సన్నుతితో వేడెను ||దేవుని||
రక్షకుడు శ్రమ బొందగా - దేశంబు - తక్షణము చీకటయ్యెన్
రక్షకుడు మృతి నొందగ - తెర చినిగి - రాతి కొండలు పగిలెను ||దేవుని||
రాతి సమాధిలోను - రక్షకుని - నీతిగల దేహంబును
పాతి పెట్టిరి భక్తులు - నమ్మిన - నాతు లందరు జూడగా ||దేవుని||
మూడవ దినమందున - యేసుండు - మృతి గెల్చి లేచినాడు
నాడు నమ్మిన మనుజులు - చూచిరి - నలువది దినములందున్ ||దేవుని||
పదునొకండు మారులు - వారలకు - బ్రత్యక్షు డాయె నేసు
పరలోకమున కేగెను - తన వార్త - బ్రకటించు మని పల్కెను ||దేవుని||
నమ్మి బాప్తిస్మమొందు - నరులకు - రక్షణ మరి కల్గును
నమ్మ నొల్లక పోయెడు - నరులకు - నరకంబు సిద్ధమనెను ||దేవుని||
Soopersong
👌👌👌🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🇮🇳🌹🌹🌹
Great work for god
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir.. మీ పేరు చూస్తే హిందూ లాగా ఉంధి.. కానీ video లో లేని చరణాలు కూడా చక్కగా తెలిపారు ధన్యవాదాలు..🙏🏻🙇🏻
పేరు నతలేలు... అయ్యన సువార్త చెప్తున్నప్పుడు చెపులు దండ, పేడ , జనాలు వేసినప్పుడు... పాడిన పాట... ఎది మనం సువార్త చెప్పాలి... వినడం తో సరిపోదు...
నతనయేలు
😢😢
Yes
Gollapally Nathaaniyelu
దేవుడు మీకు బహుగా దీవించునుగాక బ్రదర్
దేవుని ప్రేమ ఇదిగో - జనులార - భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన - పరలోక - జీవంబు మనకబ్బును ||దేవుని||
సర్వలోకము మనలను - తన వాక్య - సత్యంబుతో జేసెను
సర్వోపకారుడుండే - మన మీద - జాలిపరుడై యుండెను ||దేవుని||
మానవుల రక్షింపను - దేవుండు - తన కుమారుని బంపెను
మన శరీరము దాల్చెను - ఆ ప్రభువు - మన పాపమునకు దూరుడే ||దేవుని||
యేసు క్రీస్తను పేరున - రక్షకుడు - వెలసి నాడిలలోపల
దోసకారి జనులతో - నెంతో సు - భాషలను బల్కినాడు ||దేవుని||
పాప భారంబు తోడ - నే ప్రొద్దు - ప్రయాసముల బొందెడి
పాపులందరు నమ్మిన - విశ్రాంతి - పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని||
సతులైన పురుషులైనన్ - యా కర్త - సర్వ జనుల యెడలను
సత్ప్రేమగా నడిచెను - పరలోక - సద్బోధలిక జేసెను ||దేవుని||
చావు నొందిన కొందరిన్ - యేసుండు - చక్కగా బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు - ప్రభు నంటి - స్వస్థంబు తా మొందిరి ||దేవుని||
గాలి సంద్రపు పొంగులన్ - సద్దణిపి - నీళ్లపై నడచినాడే
మేలు గల యద్భుతములు - ఈలాగు - వేల కొలదిగ జేసెను ||దేవుని||
చేతుల కాళ్లలోను - రా రాజు - చేర మేకులు బొందెను
పాతకులు గొట్టినారే - పరిశుద్ధ - నీతి తా మోర్వలేకన్ ||దేవుని||
ఒడలు రక్తము గారగ - దెబ్బలు - చెడుగు లందరు గొట్టిరి
వడిముళ్లు తల మీదను - బెట్టిరి - ఓర్చెనో రక్షకుండు ||దేవుని||
ఇన్ని బాధలు బెట్టుచు - దను జంపు - చున్న పాప నరులను
మన్నించు మని తండ్రిని - యేసుండు - సన్నుతితో వేడెను ||దేవుని||
రక్షకుడు శ్రమ బొందగా - దేశంబు - తక్షణము చీకటయ్యెన్
రక్షకుడు మృతి నొందగ - తెర చినిగి - రాతి కొండలు పగిలెను ||దేవుని||
రాతి సమాధిలోను - రక్షకుని - నీతిగల దేహంబును
పాతి పెట్టిరి భక్తులు - నమ్మిన - నాతు లందరు జూడగా ||దేవుని||
మూడవ దినమందున - యేసుండు - మృతి గెల్చి లేచినాడు
నాడు నమ్మిన మనుజులు - చూచిరి - నలువది దినములందున్ ||దేవుని||
పదునొకండు మారులు - వారలకు - బ్రత్యక్షు డాయె నేసు
పరలోకమున కేగెను - తన వార్త - బ్రకటించు మని పల్కెను ||దేవుని||
నమ్మి బాప్తిస్మమొందు - నరులకు - రక్షణ మరి కల్గును
నమ్మ నొల్లక పోయెడు - నరులకు - నరకంబు సిద్ధమనెను ||దేవుని||
Tq akja
Tq sis
Tq sister
Thanks 👍
😍😘 tqq sis
దేవుని ప్రేమ ఇదిగో
దేవుని ప్రేమ ఇదిగో-Telugu Christian Song Lyrics

ఇ০తటి మధురమైన పాటను అ০దరికీ వెలుగులో వు০చిన০దుకు తమకు ఏసయ్య నామమున ధన్యవాదములు 🍎🍇🍎.
Added❤Addea. Jesus Christ Our Saviour and Redeemer granted Eternal Life for ever! Believe in Him Pray to Him He is the only Salvation . Amen .
Entha prashantanga vundo vintunte chala hayiga vundo rachayathalante vare 🎉
God's Abundant Mercy and Grace we Receive if only have complete Faith and accept , with open our hearts Believe Obey to His Commands
Golden Song
పాట రచయిత: గొల్లపల్లి నతానియేలు
దేవుని ప్రేమ ఇదిగో - జనులార - భావంబునం దెలియరే
కేవలము నమ్ముకొనిన - పరలోక - జీవంబు మనకబ్బును ||దేవుని||
సర్వలోకము మనలను - తన వాక్య - సత్యంబుతో జేసెను
సర్వోపకారుడుండే - మన మీద - జాలిపరుడై యుండెను ||దేవుని||
మానవుల రక్షింపను - దేవుండు - తన కుమారుని బంపెను
మన శరీరము దాల్చెను - ఆ ప్రభువు - మన పాపమునకు దూరుడే ||దేవుని||
యేసు క్రీస్తను పేరున - రక్షకుడు - వెలసి నాడిలలోపల
దోసకారి జనులతో - నెంతో సు - భాషలను బల్కినాడు ||దేవుని||
పాప భారంబు తోడ - నే ప్రొద్దు - ప్రయాసముల బొందెడి
పాపులందరు నమ్మిన - విశ్రాంతి - పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని||
సతులైన పురుషులైనన్ - యా కర్త - సర్వ జనుల యెడలను
సత్ప్రేమగా నడిచెను - పరలోక - సద్బోధలిక జేసెను ||దేవుని||
చావు నొందిన కొందరిన్ - యేసుండు - చక్కగా బ్రతికించెను
సకల వ్యాధుల రోగులు - ప్రభు నంటి - స్వస్థంబు తా మొందిరి ||దేవుని||
గాలి సంద్రపు పొంగులన్ - సద్దణిపి - నీళ్లపై నడచినాడే
మేలు గల యద్భుతములు - ఈలాగు - వేల కొలదిగ జేసెను ||దేవుని||
చేతుల కాళ్లలోను - రా రాజు - చేర మేకులు బొందెను
పాతకులు గొట్టినారే - పరిశుద్ధ - నీతి తా మోర్వలేకన్ ||దేవుని||
ఒడలు రక్తము గారగ - దెబ్బలు - చెడుగు లందరు గొట్టిరి
వడిముళ్లు తల మీదను - బెట్టిరి - ఓర్చెనో రక్షకుండు ||దేవుని||
ఇన్ని బాధలు బెట్టుచు - దను జంపు - చున్న పాప నరులను
మన్నించు మని తండ్రిని - యేసుండు - సన్నుతితో వేడెను ||దేవుని||
రక్షకుడు శ్రమ బొందగా - దేశంబు - తక్షణము చీకటయ్యెన్
రక్షకుడు మృతి నొందగ - తెర చినిగి - రాతి కొండలు పగిలెను ||దేవుని||
రాతి సమాధిలోను - రక్షకుని - నీతిగల దేహంబును
పాతి పెట్టిరి భక్తులు - నమ్మిన - నాతు లందరు జూడగా ||దేవుని||
మూడవ దినమందున - యేసుండు - మృతి గెల్చి లేచినాడు
నాడు నమ్మిన మనుజులు - చూచిరి - నలువది దినములందున్ ||దేవుని||
పదునొకండు మారులు - వారలకు - బ్రత్యక్షు డాయె నేసు
పరలోకమున కేగెను - తన వార్త - బ్రకటించు మని పల్కెను ||దేవుని||
నమ్మి బాప్తిస్మమొందు - నరులకు - రక్షణ మరి కల్గును
నమ్మ నొల్లక పోయెడు - నరులకు - నరకంబు సిద్ధమనెను ||దేవుని
Yes lord your love is .......... Very powerful
This song very nice
గొల్లపల్లి నతనీయేలు మనువడు గొల్లపల్లి పీటర్ సమూయెల్ హైదరాబాద్ లో లింగంపల్లి చందనగర్ లో గొప్ప దైవ జనుడు ఇప్పుడు.
Bethel Ministries (Chandanagar)
Pastor. Peter Samuel
My friend Kittu macha caller tune vini
Ippudu paata vintunna super 👌 song👊
ఈ పాట ద్వారా ఎంతోమంది రక్షణ పొందారు
Wonderful love.The love of God how rich and pure❤, selfless love.I know the love of God 🙏♥️
Old is gold...one of my favorite songs❣ 🎵glory to god🙏
Exactly bro
Same bro.. I feel these modern rock and roll type of Christian songs are not good for worship
Super song meaning full song l like song 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌🙏👌🙏👌🙏
Praise the lord I know about of love Jesus in their people I love Jesus for my salvation
Jesus Christ I trust in you
చాలా చాలా ఆత్మీయ పాట వ్రాసిన అయ్య గార్కి వందనాలు 💐💐💐💐💐🙏🏿🙏🏿🙏🏿
ఈకాలమందు ఈపాటవిపించినవారికి మాహృదయపూర్వక వందనములు ప్రభువుకు స్తోత్రం.
🙏🙏🙏Save my life❤ Jesus✝️Jesus🙏🙏🙏
This is good meaning ful song
Praise the Lord I love Jesus and my best friend is Jesus I inpried this song and I like this song tooo much I like Jesus songs Jesus crated all planets I love this song ❤️♥️❤️♥️
Me channel to kontha mandi ina.... Devuni patalu vintu santhosham pondutharu....😍 Once again thank you so much 🙏
What a song Ezra annagaaru .mee swaramutho jeevam posaaru ee paaataku.🙏🙏🙏🙏🙏🙏
Old is pure gold
Super super song 🙏🙏🙏🙏
Old is gold super song
Excellent song . On what tune this song is based .. TQ .
సూపర్ సాంగ్
Prise the lord
Super song. Old is gold.
Thanks brother.
Amen🙏🙏🙏🙏
This song is very so nice so good
Praise The Lord.... Amen 🙏🙏🙏
super song chala baga padaru praise the lord💒🙏
Praise the lord 🙏🙏🙏
Very nice voice.Buetifully sang.
Good is great
Excellent song
Very good song brother God bless you amen
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు❤❤❤
Maranatha
Super song @@💖💖💖💖👌👌💝💝👍💓💓
Super song .................!
i love jesus
Channel run chestunna vallani ..... దేవుడు దీవించును గాక........🙏 Great jobs Tq so much sir... GOD BLESS YOU & YOUR FAMILY 💐💐💐
Vandhanalu nice song
This is the one of the top 10 song. Awesome song heart breaking song.
super
yes ! old is good 👏👏👏😊 i ❤️ song 🙏😃🙏
I love this song❤️
అయ్యన పేరు గొల్ల పల్లి నతనేలు
ఈ పాట పాడిన వారి ఫ్యామిలీ ఎక్కడ
Jesus Christ our Saviour We Believe in Him as we are human beings don’t worry about what you were or not “Brahmin” In India Casteism is a disease ? Praise Him Glorify Jesus Christ our lord God for given our sins and granted us Etenal Life . Ammen.
Very nice song 🙏🙏🙏🙏
Thanks Jesus
One of my favourite song
Super song.👌👌👌🙏🙏🙏
Heart touching song.... Praise the lord 🌻
No word to describe about this song
PRAISE THE LORD 🙌🙏🙌 AMEN
Superb song ❤️I like this song very much 💞
awesome song
Wonderful song Love u Jesus 🙏🙏🙏🙏
Sir ee song writter Golla palli .Nathaniyelu garu
Meaningful song and nice voice glory to God
Praise The Lord
Davanki mahama kalugunu gaka
Wt a wonderful old song🎶
Praise the lord JESUS
Praise the LOrd
Praise the Lord respected brother thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore
Praise to the lord
Super song godbles u Sri.........
Spiritual and Biblical song
Nice song ... Praise the lord
Excellent song praise The Lord
Meracle song halleluya
Old is gold
Glory to God in Jesus
Beautiful song
Wonderful song ...nive voice
Good song
god bless every one ...... amen
Pata goppathananni gathram sangeetha sahakaram chkkaga vonpinchayi
Very good song🎶🎤🎵
Praise the lord to jesus Christ god amen lord amen🙏
Nice song brother....
Glory to God
Lyricist is Nathaniel gaaru kada dasu babu petaru enti andi
Super song
Nice song
❤
Amen
Wow
ఆమెన్
this is hearfull song
👍🙌🙌👏👏
What a wonderful song.
nice song
Naku chala ishtamaina song
Please do full song
Praise to GOD JESUS
My favourite song
Song lyrics ......gollapalli Nathaniel Garu kada raaasindi
Who wrote this song?
M.Dasu Babu garu
5/4 rhythm