Parisudhatmuni Gorumaa Song | Ezra Sastry | Telugu Christian Devotional Song 2017

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 23

  • @kiranmai26
    @kiranmai26 Рік тому +9

    పరిశుద్ధాత్మను గోరుము - జీవమ యేసు - ప్రభుని పేరట వేడుము - నరులందరిమీద - నా యాత్మ నుంతునని - పరలోకపు తండ్రి - పలికె వేదము నందు ||పరిశుద్ధాత్మను||
    1.పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ - పఠన పఠనము గాదది = నెర చీకటింట సర - కులు వెదకు రీతి - పల్మరు వెదకినను నిర - ర్ధకమై పోవును వేగ ||పరిశుద్ధాత్మను||
    2.పరిశుద్ధాత్మ లేనిది - వర్షము లేని - పైరు చందంబే యది = పరబోధకముల వ - ర్తితమైన పనులు జీ - వ రహితములై యను - భవము గానివై యుండు ||పరిశుద్ధాత్మను||
    3.పరిశుద్ధాత్మ లేనిది - యేసు ప్రభుని - నెఱుగు టెఱుగుట గాదది నరరూపు దాల్చి దు - ర్నరుల రక్షణకొరకు మరణ మొందిన ప్రభుని - కరుణాధికము వడయు ||పరిశుద్ధాత్మను||
    4.పరిశుద్ధత్మ లేనిది - జీవము లేని - బ్రతుకే బ్రతుకు గాదది దురి తేచ్ఛ లను గొప్ప - యురులం దగిలి భక్తి తరిగి పోవుట కద్ది - దొరకనందున సుమ్ము ||పరిశుద్ధాత్మను||
    5.పరిశుద్ధాత్మ బొందుట - అన్నిటి కన్న - ప్రబలంబైన మేలిట నెర నమ్మి మొఱ బెట్టు - పరమ పావను డద్ది - కరుణించి నీ కొసగు - మరణాంత మగు దనుక ||పరిశుద్ధాత్మను||

  • @SappidiShiva-rh9ke
    @SappidiShiva-rh9ke Рік тому +2

    Bethala john gariki naa vandanalu 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
    Thomas

  • @santhisimon1175
    @santhisimon1175 3 роки тому +3

    HolySpirit ... Our Faith in Jesus Christ the only God's son born as a Man and lived with Humans : Without HolySpirit Faith in God is Lame: Amen

  • @gurramraj7781
    @gurramraj7781 3 роки тому +5

    ఈ పాట గురించి ఏమని వర్ణించగలం. మహా అద్భుతం గా ఉంటుంది.

  • @santhisimon1175
    @santhisimon1175 3 роки тому +3

    "HolySpirit" The great union in our faith Father; Son;and HolySpirit to guide us in our Lives to serve in God's name .

  • @rathnakargopaji245
    @rathnakargopaji245 3 роки тому +3

    Very power full song. Lyric by బేతల జాన్ గారు

  • @ravibabuchinnam5596
    @ravibabuchinnam5596 Рік тому

    Wonderful hymn. Nice singing. Great literature.

  • @wilson3605
    @wilson3605 4 роки тому +3

    What a literature! Glory Be to Almighty God Alone! 🙌

  • @sanammadhusudanarao441
    @sanammadhusudanarao441 3 роки тому +3

    బేతాళ జాన్ గారు రచించిన పాట

  • @vijayneelam222
    @vijayneelam222 2 роки тому +1

    Deo gracious

  • @freefireguest6230
    @freefireguest6230 3 роки тому +2

    Awesome song and yes it's true that no one can really acknowledge Jesus as God without Holy spirit

  • @bethamarunbabu8003
    @bethamarunbabu8003 4 роки тому +1

    Evergreen song ever time andrakraisthavakrithanalu god bless u uncle

  • @princeyoutubechannel5334
    @princeyoutubechannel5334 Рік тому

    Nice voice. My favourite song. Glory to ALMIGHTY GOD

  • @prabhakaraodara4149
    @prabhakaraodara4149 3 роки тому +1

    Voice is super my favourite song

  • @sreeramksrm5875
    @sreeramksrm5875 3 роки тому

    Praise the lord 🙏😊

  • @ratna6511
    @ratna6511 3 роки тому

    Glory to lord

  • @vijayneelam222
    @vijayneelam222 5 років тому

    Wonderful song praise the lord

  • @prasadleti6992
    @prasadleti6992 4 роки тому

    Nice song

  • @suhasinikambham8153
    @suhasinikambham8153 4 роки тому

    Excellent song

  • @ashraybrothersvlogs5797
    @ashraybrothersvlogs5797 5 років тому

    Praise the lord.nice song.

  • @dkrupanandam201
    @dkrupanandam201 Рік тому +9

    ❤❤❤

  • @prasadleti6992
    @prasadleti6992 4 роки тому

    Nice song