IPC, CrPC ల కొత్త చట్టాలకు పేర్లు రాజ్యాంగ బద్ధమా? || IPC, CrPC new names on unconstitutional? ||

Поділитися
Вставка
  • Опубліковано 16 сер 2023
  • IPC, CrPC ల కొత్త చట్టాలకు పేర్లు రాజ్యాంగ బద్ధమా? || IPC, CrPC new names on unconstitutional? ||
    Centre to overhaul British-era IPC, CrPC, Evidence Act
    Among the proposed amendments are capital punishment for mob lynching, imprisonment for sexual intercourse on false promise of marriage, and repeal of specific section on sedition
    the Lok Sabha on August 11, 2023. Photo: Sansad TV via PTI
    Union Home Minister Amit Shah on Friday introduced three Bills in the Lok Sabha to repeal the British-era Indian Penal Code, the Indian Evidence Act and the Code of Criminal Procedure. The Bharatiya Nyaya Sanhita Bill, 2023, prescribes capital punishment as the maximum sentence for mob lynching and suggests ten years imprisonment for sexual intercourse with women on the false promise of marriage. The Bill however, states that “sexual intercourse by a man with his own wife, the wife not being under eighteen years of age, is not rape.”
    Mr. Shah said the section on sedition has been repealed. “The Bill for the first time defines terrorism and offences such as separatism, armed rebellion against the government, challenging the sovereignty of the country which were earlier mentioned under different provisions of law,” Mr. Shah said adding that confiscation of property will be done on the orders of the court.
    www.thehindu.com/news/nationa...

КОМЕНТАРІ • 84

  • @miryabellichandrakanth3742
    @miryabellichandrakanth3742 10 місяців тому +7

    Hlo master I.N.DI.A Kapil sibol 370 raddhu cheyandi ani petition supreme court lo vesaru dhini kosam em chepparu meru

    • @santoshreddy5754
      @santoshreddy5754 10 місяців тому +1

      Prof.sir won't tell anything what their close associate group of friends are doing.Prof.sir is spy of china who is living in India with secular or liberal face. Isn't sirrrrrr...

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 10 місяців тому +3

    తనదైన....హిందూ..చట్టాలు.....రాబోవు...కాలంలో...

  • @malleswararaoakn362
    @malleswararaoakn362 10 місяців тому +1

    న్యాయ వ్యవస్థ ను కాషాయికరణ లో భాగమే చట్టాల మార్పులు.

  • @ramanaarmy..7627
    @ramanaarmy..7627 10 місяців тому +3

    Ipc which is a English language then why they urgue about hindi which is a indian language

  • @shivadarling5555
    @shivadarling5555 10 місяців тому

    Thank you so much sir for your analysis sir

  • @kalakotisrikanthgupta8362
    @kalakotisrikanthgupta8362 10 місяців тому +1

    Now a days, he is not finding any things to be discussed. Due to that he is searching hair on the egg...

  • @basavanna11
    @basavanna11 10 місяців тому +10

    మోడీ గారి పాలన "కొత్త సీసాలో పాత సారా"
    పాత స్కీములు, పాలసీల పేరు హిందీ పేరుగా మార్చి మోడీ ఫోటో తగిలించి ప్రచారం చేయడమే.
    ప్రచారం లో హీరో పనిలో జీరో
    నార్త్ ఇండియా హిందీ ఓట్లు సీట్ల కోసమే ఇదంతా.

    • @SanthuSri-xh2ee
      @SanthuSri-xh2ee 10 місяців тому +2

      Hindi perutho nee gelistaraa? Ekkada nunchi vastaru raa mee lanti vallu

    • @commonman2380
      @commonman2380 10 місяців тому

      Are
      Howle
      You do not have any problem
      If English is used

    • @Ravindervarma
      @Ravindervarma 10 місяців тому +1

      దేశ బాషా హిందీ వద్దు కానీ తెల్లోడి బాషా ఇంగ్లిష్ కావాలి

    • @Thirupathi.kushanapalli
      @Thirupathi.kushanapalli 3 місяці тому

      ​@@Ravindervarmaniku matram Telugu vaddu

  • @SanthuSri-xh2ee
    @SanthuSri-xh2ee 10 місяців тому +2

    Niku aa statin ki burra panicheyatam ledu ankunta avi Sanskrit perulu. Urgent ga neurologist degariki poo.

  • @kasivastu
    @kasivastu 10 місяців тому +7

    అర్థం అయ్యింది sir సంస్కృత పదాలు వాడితే Secular fabric చిరిగిపోతుంది. అంతే కదా ?

    • @Ravindervarma
      @Ravindervarma 10 місяців тому

      అదే విడి లాజిక్

    • @ShaanShow16
      @ShaanShow16 10 місяців тому

      Adenti babai.. Secular fabric ani English lo raasaav.. Hindi lo raasundochu ga..

  • @vinaybammidi7123
    @vinaybammidi7123 10 місяців тому

    Sir, new laws valla lawyers and normal citizens ki impact ela vunda vochu can you please make a video on that.

  • @palakurtisreekanth6580
    @palakurtisreekanth6580 10 місяців тому +1

    🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @K.lakshminarayana4
    @K.lakshminarayana4 10 місяців тому

    కొర్టులు శిక్షంచడాని ఉన్నాయా న్యాయం చేయడానికా న్యాయస్థానం శిక్షాస్దానం

  • @MadhavJK
    @MadhavJK 10 місяців тому +5

    పేర్లు మార్చటంలో బీజేపీ వాళ్ళు దిట్టలు. చట్టాల అమలుపై చిత్తశుద్ధి లేకుండా కేవలం పేర్లు మార్చినంతనే మార్పు రాదు. ప్రయోజనం లేదు. ఇది ఆత్మ వంచన తప్ప మరేమీ కాదు. కేవలం పేర్లు మార్చటం వల్ల ప్రయోజనం లేదు. ఇది ఉత్తరాది ప్రజలను వెఱ్ఱిబాగులోళ్ళను చేసి ఓట్లు దండుకోవడానికి తప్ప మరెందుకూ పనికి రాదు.
    అదీకాక… ఆ మార్చిన పేర్లకు, వాటిలో ఉన్న విషయానికి పొంతన లేకపోవడం మరింత హాస్యాస్పదంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఈ బీజేపీ వాళ్ళకు అటు హిందీ, ఇటు సంస్కృతం… రెండు భాషల్లో కూడా పట్టు లేదు అని ఇట్టే తెలిసి పోతుంది.
    ఈ తతంగమంతా ‘మసిబూసి మారేడు కాయ’ అన్నట్టు కేవలం పేర్లు మార్చి మరింత కఠిన చట్టాలను చేసి వ్యవస్థలను తమకు అనుకూలంగా వాడుకునే ఎత్తుగడలో భాగమేనని అనిపిస్తుంది.
    పాలకులు దొంగ చదువులు కాకుండా, నిజంగా బాగ చదువుకున్న వాళ్ళు అయ్యి ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదు. ఔనులే… దొంగ సర్టిఫికేట్ల బాపతు గాళ్ళనుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం కదా!

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 10 місяців тому

    World higest unemployment rate 20% in 🇨🇳China, told them trure, Mr chineswar

  • @editorsprings1748
    @editorsprings1748 10 місяців тому +1

    Sir many are doing vedios to damage the respect of Nehru and Gandhi. I request you to make a vedio as a counter to them

    • @satyanarayanadesai8775
      @satyanarayanadesai8775 10 місяців тому +1

      Why we should be devotees of Gandhi and Nehru let people make objective analyses about their blunders

  • @editorsprings1748
    @editorsprings1748 10 місяців тому

    Railway airways

  • @ranjithreddy5193
    @ranjithreddy5193 10 місяців тому +1

    Language sollu endo ardham kaadhu.. English neechukovachu anta but Hindi nerchukovadhu and magladodhu..
    E local parties ki national news ardham kavodhu anduke e sollu antha

  • @santhoshKumar-nw2om
    @santhoshKumar-nw2om 10 місяців тому

    World language english. Indian language hindi. If stalin has guts , remove english medium in tamilnadu state. He cant do that. Every where some procedure is there. I born in ap i dnt want hindi. If anybosy ssys its rediculous

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 10 місяців тому +2

    ఇది ఆర్యుల ఆక్రమణ .

  • @user-zf8lr2sn3u
    @user-zf8lr2sn3u 10 місяців тому +1

    Kane kadu englisj chattale vundali memu inka bhanisalame memu bhanisatvam nundi bayatiki ramu,bharatiya nyaya samhita ante telugu kada sir tamilnadu nu rechagodutunnara idi mee staie ki tagademo

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3r 10 місяців тому

    Is "secular" word insertion during emergency without parliament voting is constitutional?

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 10 місяців тому +3

    దేశ ప్రజలకు వివాదం ఎప్పుడు కాదు,నీలాంటి విష నాగులు అలా అని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నా ప్రజలు నిజాలు తెలుసుకునే స్థాయిలో ఉన్నారు

  • @naveenbirudula3444
    @naveenbirudula3444 10 місяців тому

    " chepthe cheppochu sir"

  • @ravikumarmanne4227
    @ravikumarmanne4227 10 місяців тому +1

    Chineswar sollu apu neeku entha ichhinndi china

  • @kishanpinnamshetty9664
    @kishanpinnamshetty9664 10 місяців тому +3

    Congratulations sir 💐 being a viewer I too feel proud 🎉

  • @bsatyaprasad2509
    @bsatyaprasad2509 10 місяців тому +18

    నువ్వు చెప్పవలసింది ఇది కాదు అసలు రాజ్యం కోసం రాజ్యాంగమా?....రాజ్యాంగం కోసం రాజ్యమా....? మీరు చెప్పండి

    • @rayalaseemarockers743
      @rayalaseemarockers743 10 місяців тому +4

      నువ్వు కూడా చెప్పొచ్చు bro

    • @Pavankumr18
      @Pavankumr18 10 місяців тому +7

      You shouldn't have asked in this type Of language

    • @baazishaik4395
      @baazishaik4395 10 місяців тому +3

      Chaduvuleni sannasulu ilaney matladthaaru

    • @MadhavJK
      @MadhavJK 10 місяців тому

      ఇతనెవరో పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు.

    • @santhoshKumar-nw2om
      @santhoshKumar-nw2om 10 місяців тому

      అతడు చెప్పడు. అతడు ఎప్పుడయినా ఎక్కడయినా ఒక్క తే చెప్తారు. బీజేపీ నీ విమర్శించడం అతడి జన్మ హక్కు. ఖాన్ gress ki వత్తాసు పలకడం అతడి హక్కు.

  • @guntinarahari3031
    @guntinarahari3031 10 місяців тому

    సెంగోలు పెట్టినం కదా 😂

  • @user-xt1dz5wk4f
    @user-xt1dz5wk4f 10 місяців тому +2

    English ithe o k na baanisa bhavajaalamaa leka hindhuvyathirekama

  • @pavanenjamuri4946
    @pavanenjamuri4946 10 місяців тому

    arey nagi minister srinevas goud gurenche avadu matladthadu.......

  • @lazarsonvuba3556
    @lazarsonvuba3556 10 місяців тому

    Sir మీరు అమెరికా షర్ట్స్ వేస్తున్నారు కొంత లూక్ మారి నారు అలాగే వీళ్ళు భాష మారిస్తే చాలు అభివృద్ధి చైద్దము అనుకుంటున్నారు

  • @parameswararaom.l.7486
    @parameswararaom.l.7486 10 місяців тому

    కొందరు ఉత్తర భారత దేశం, దక్షిణ భారత దేశం అని విషం చిమ్ముతూ వుంటారు. నా దేశం, నా సంస్కృతి మరియు నా సంస్కృతం అజరామరం.

  • @Kritika8686
    @Kritika8686 10 місяців тому +6

    Vivadam meku matrame.Prajaliki evariki ledu.😂

  • @chivareshbabu898
    @chivareshbabu898 3 дні тому

    youtube channel petti informative content ichchi konni years tarwatha popular ayi subscribers ni penchukoni tarwatha oka political party ki ammudu poyi aa party ni support chestu videos cheyadam yedavalu ekkuva ayyaru duniyala....pls ilanti vaarini unsubscribe cheyandi....now i am unsubscribing prof k nageshwar and dhruv rathi

  • @mallareddykomireddy977
    @mallareddykomireddy977 10 місяців тому +6

    ఇండియన్ పీనల్ కోడ్ అంటే అది ఇంగ్లీష్ పేరు కదరా దాన్ని అంగీకరిస్తూ హిందీని అంగీకరించరా బోస్ డీకే

  • @HarishKumar-bs9os
    @HarishKumar-bs9os 10 місяців тому +1

    Hi Sir , any meet up planned in USA . Happy to meet in person .

    • @SanthuSri-xh2ee
      @SanthuSri-xh2ee 10 місяців тому

      Vadu povaddu nuvvu kuda nageswar la pessimist ga maripothavu

    • @commonman2380
      @commonman2380 10 місяців тому

      Are
      You better go to china

  • @FlashAndBack
    @FlashAndBack 10 місяців тому

    As per constitution title of our country “India also called Bharat”. Bharat is not English name right ? then it is against constitution how it is there then. Congress party brought this not BJP. And names are not in Hindi they are in Sanskrit. Every Indian language has Samskutam words. Telugu people can easily understand these titles ( Bharatiya naya samhita) as we use these Sanskrit words in Telugu also . Opposition argument’s are baseless 🤦🤦

  • @santoshreddy5754
    @santoshreddy5754 10 місяців тому +1

    Nageshwar rao garu,1st U should be good & law abiding citizen ,by not thinking for china prospective point of, think from Indian point of view.Becoz ur Indian ur able to speak openly but where ur loving country(Chinaaaaa) doesn't all this...U promote communism but don't want to live in chinaaa.I hope u understand sir.When r u planning, to live China.Jai hind 🇮🇳

  • @vallabha8023
    @vallabha8023 10 місяців тому +3

    Mr nageshwar what's this nonsense? they are sanskrit words, sanskrit is a indian language, you and stalin have to grow up.

  • @baazishaik4395
    @baazishaik4395 10 місяців тому +1

    Adey unacademy teacher, karan sangwan cheppadu, chaduvukunna vallaku vote veyandi, peru marche vallanu kaadhu ani, ayana meeda edusthunnaru! Gorrelu😁

  • @YB-jg5pj
    @YB-jg5pj 10 місяців тому +1

    పేర్ల మార్పుతో సోదర భావం రాదు. BJP ప్రజలను మతం పేరుతో విడగొట్టకుండా కలిపే పనులు చేస్తే మంచిది. ప్రజలు ఎలక్షన్స్ ముందు development గూర్చి మాట్లాడకుండా, ఇలాంటి గొడవలు సృష్టించి BJP ఓట్లు దండుకుంటుంది. గుడ్డి భక్తులు పేర్లు చూసి సంతోషపడతారు

  • @gedalakishoreadvocate1760
    @gedalakishoreadvocate1760 10 місяців тому +3

    పరాయి దేశ ఇంగ్లీష్ ముద్దు
    మన దేశ బాషా వద్దు
    ఏమి లాభం రా బాబు మీ కమ్మిలతో

  • @praveengunnam7202
    @praveengunnam7202 10 місяців тому

    English Peru pedite English ruddadam kada?????sir me china lokelli north south anandi...ma India ni Ila vadileyandi please ...north south Ani vidadeyakandi...ala vedipote me china ki labhale...but manam india Annam tinnam kada...so ala cheyakandi please..congres gov iftar party ivvadam rajyanga baddama..muslim appeasement rajyanga baddama....chala streets ki muslim rajula perlu pettadam rajyanga baddama....Mari apdu epdu vedios pettaledu...ipdu enduku pettaru..oho..meru anti hindu kada...okok. ..got it..

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 10 місяців тому

    English నీ మా పైన ఎందుకు రుద్దారు మరీ....మాకు english carier వరకు చాలు, దేశం మీద రుద్దడం అప్పెయ్యలి

  • @varaprasadballa1434
    @varaprasadballa1434 10 місяців тому

    తమిళనాడు ముఖ్యమంత్రి కన్నా నాగేశ్వర్ ఎక్కువ బాధపడుతున్నారు అసలు మన ఆంధ్రాలో ఎవడికి తెలుగు సరిగ్గా వచ్చి చెడింది ఆ దిక్కుమాలిన ఇంగ్లీష్ సగం వస్తే సగం రాదు ఏదైనా వస్తువు ఉంటే దాని మీద ఇంగ్లీష్ పేర్లు ఉంటాయి చాలామందికి చదవడం రాదు అర్థం చేసుకోవడం అసలు తెలియదు మొత్తం మీద దేశాన్ని సంక నాగిన్ చేసేలా ఉన్నారు అందరు కలిసి

  • @Ravindra.G
    @Ravindra.G 10 місяців тому +5

    Nee bondha ra

  • @venkatsunilkumar3191
    @venkatsunilkumar3191 10 місяців тому +1

    బ్రిటిష్ వారి 1935 భారత ప్రభుత్వ చట్టం నే ఈ రాజ్యాంగానికి ప్రధాన ఆధారం
    ఈ రాజ్యాంగాని సమూలంగా సంస్కరించి భారతీయత కు మార్చాలి

  • @ramanujan6147
    @ramanujan6147 10 місяців тому +1

    Hindi imposition....🤦🏼🤦🏼🤦🏼

  • @srinivasjasti5178
    @srinivasjasti5178 10 місяців тому

    Ore donga professor britan velu

  • @rakeshcopper3671
    @rakeshcopper3671 10 місяців тому +1

    చేసేవాడిని చెయ్యనివ్వండి రా... మీ కుర్చీ anlaysis లు ఆపండి

  • @kondalaraob3936
    @kondalaraob3936 10 місяців тому

    "సార్ కాలానుగుణంగా వచ్చే మార్పులకు అనుగుణంగా, ఏ రంగానికి సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని ఐనా తమ అవసరానికి
    అనుగుణంగా మార్పులు, చేర్పులు చేసుకునే స్వేచ్చ ప్రతి జాతికి, దేశానికి ఉంటుంది. కానీ ఒకనాడు బ్రిటిష్ వాళ్ళ తాము పాలించే అన్ని దేశాల్లో నాటి కాలానికి తగ్గట్టు ఒక అద్భుతమైన క్రిమినల్ మరియు సివిల్ న్యాయ పరిపాలనకు అవసరమైన చట్టాలను రూపొందించి, బ్రిటిష్ కామన్ లా గా ప్రపంచవ్యాప్తంగా సమర్ధ వంతంగా అమలు చేసారు ఇందులో సందేహం లేదు. కాల క్రమంలో అనేక దేశాలు బ్రిటిష్ వాళ్ళ నుండి స్వాతంత్ర్యం పొంది నేడు అభివృద్ధి చెందిన అమెరికా, యూరప్ దేశాలుగా స్ధిరపడిన దశాబ్దాల తర్వాత కూడా ఆ చట్టాలకు మార్పులు చేయడానికి సాహసించలేదు అంటే ఆ చట్టాలకు ఉన్న ఔన్నత్యం, సామర్ధ్యం ఏపాటిదో మనం అర్థం చేసుకోవచ్చు! . ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో బ్రిటిష్ - ఓ విదేశీ వలస బూచి అంటూ, మన స్వదేశీ సంస్కృతీ ,న్యాయ పాలన మను స్మృతి శతాబ్దాలుగా మన జాతిని ఏదో ఉద్దరించినట్లు, ఇప్పుడు దేశ నేర స్మృతులకు మార్పులు చేర్పులు చేయడం ఓ పనికి మాలిన చర్య మాత్రమే. శతాబ్దాల క్రితం ఎంతో ముందు చూపుతో బ్రిటిష్ వాళ్ళ చేసిన భవిష్యత్తు తరాలకు కూడా వర్తించే విధంగా అవసరమైన ప్రపంచపు కామన్ లా హృదయాన్ని మార్చే సామర్ధ్యం ఎవ్వరికీ లేదు, ఇది ప్రపంచ న్యాయ శాస్త్ర నిపుణుల అభిప్రాయం, ఊరికే పేర్లు మార్చి ఏదో ఉద్దరించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆత్మవంచన చేసుకోవడం తప్ప ప్రయోజనం సూన్య‌‌‌!😊"

  • @sreenivaskumarthummalapent781
    @sreenivaskumarthummalapent781 10 місяців тому

    కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు మరియు దాని సభ్యులు అందరు నిజాయితి పరులు మరియు రాజ్యంగ పరిరక్షకులు. ప్రొఫెసర్ గారు వల్లకి మార్గ నిర్దేశకులు