విశాఖ ఉక్కు అమ్మకానికి చంద్రబాబు ఒప్పుకున్నాడా? || Vizag steel on sale, Chandrababu agreed? ||

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #MLCNageshwar
    #chandrababunaidu
    #vizagsteel
    #vizagsteelplantprivatization
    #vizagsteelplant
    #rinl
    విశాఖ ఉక్కు అమ్మకానికి చంద్రబాబు ఒప్పుకున్నాడా? || Vizag steel on sale, Chandrababu agreed? ||
    RINL sale may be fast-tracked
    Naidu supports the firm's privatisation, say TDP sources.
    The Andhra Pradesh government led by Telugu Desam Party (TDP) is likely to support the Centre’s plan for strategic disinvestment of Rashtriya Ispat Nigam Ltd (RINL), also known as Vizag Steel, to revive its fortunes, TDP sources said.
    The stance of TDP, a key ally of the Bharatiya Janata Party-led government at the Centre, will give the much-needed comfort to the Centre to proceed with the privatisation planm which has been hanging on fire for years due to lack of cooperation from the state government.
    www.financialexpress.com/mark....

КОМЕНТАРІ • 211

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 13 днів тому +60

    వారు కాపాడుతారనే ఆశలేదు.తెలుగువారిగా,స్టీల్ ప్లాంట్ పట్ల మీకున్న అభిమానానికి జేజేలు సార్.

    • @M.K.SharmaMadugula
      @M.K.SharmaMadugula 13 днів тому +3

      This is political drama ..adigo Vizag stell ammutunam Ani news lo vrasi ..adigo ma Valle agindi Ani credibility teesikodqniki Kutami plan

    • @kishore9461
      @kishore9461 13 днів тому +1

      Correct bro

  • @sudhakar8709
    @sudhakar8709 13 днів тому +18

    బాబుని నమ్మి మళ్ళీ మోసపోయం

  • @rufus6711
    @rufus6711 13 днів тому +19

    K.A.Paul ముందు నుండే మొత్తుకుంటున్నాడు

  • @vemurisuri3919
    @vemurisuri3919 13 днів тому +12

    జగన్ కరెక్ట్ ఆంధ్ర కి. జగన్ ని ఓడించి తప్పు చేశాం.

  • @MaheshKanaparthy
    @MaheshKanaparthy 13 днів тому +31

    ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ కాపాడవలసిన బాధ్యత.... కాపాడతమని మాట ఇచ్చి అధికారం లోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ లదే.....

    • @Muralikrishnagorthi
      @Muralikrishnagorthi 10 днів тому

      Nuvvu yemanna akkada job chestunnava , enduku elanti picha maatalu maatladi government ki headache ga maarutunnaru , oka company losses lo vunte daanni ammakundaa yelaa vuntaaru okavelaa meelaanti knowledge Leni vaalla valla ammakundaa aapithe government yee aa loss ni barinchalu appudu state of inflation perugutundi appudu nuvvu entha sampaadinchinaa sare yemi savings chesukolevu , daani vaalla neeku gaani , nee family ki gaani okka vupayogam vundaa

    • @Munna-pv5wf
      @Munna-pv5wf 4 дні тому

      💯 correct bro

  • @karrisuresh826
    @karrisuresh826 13 днів тому +21

    ఈ ప్రభుత్వం మీద ఆశపెట్టుకోవడం అత్యాశే అవుతుంది, గత పాలకులు కన్నా నేటి పాలకులు బిజెపి కలిసి ప్రభుత్వం నడుపుతున్నారు అది మనం గమనంలో పెట్టుకోవాలి, పోరాటాలే శరణ్యం తప్ప మరొక మార్గం లేదు గత పాలకులు, నేటి పాలకులు తేడా ఏమి లేదు జెండాలు రంగులు మారాయి అంతే

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 13 днів тому +22

    ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారి కి అనేక వందనాలు,కపట నాటకం ఆడే నాయకులను ఎప్పటి కప్పుడు ఎండగట్టింది మీరే,ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు,ఎవరు మోసపోయారు .వైజాగ్ లో ఎగిరి ఎగిరి గంతేసి గెలిపించారు కదా.ఇప్పుడు ఏమిటీ

    • @mvk2510
      @mvk2510 12 днів тому

      ఉక్కు శాఖా మంత్రి చెప్పారు ప్రొఫెసర్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు అని చెప్పారు.
      కపట నాటకాలు ఎవరు చేస్తున్నారో తెలిసిందా?

  • @MaheshKanaparthy
    @MaheshKanaparthy 13 днів тому +21

    విశాఖ ఉక్కు గురించి చాలా చక్కగా వివరించిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ధన్యవాదములు.... 🙏

  • @siva565
    @siva565 13 днів тому +19

    Save vizag steel.. Merge RINL with SAIL

  • @sivakumar.telu.
    @sivakumar.telu. 13 днів тому +12

    Save Vizag steel plant.
    Me support vizag steel plant ki epudu vundali ani korukuntunnam sir.

  • @sivakumar.telu.
    @sivakumar.telu. 13 днів тому +23

    Meru okkare vizag steel plant kosam poradutunnaru sir.
    ❤❤❤❤❤

    • @sksagarpatnaik4557
      @sksagarpatnaik4557 13 днів тому +1

      Ka pual and jd Lakshmi Narayana garu steelplant meda case vesaru dani valle agide lekapothe eppudo pravte chese varu you can ask any Steel plant employees

    • @sivasri6448
      @sivasri6448 4 дні тому

      😂😂😂😂😂

  • @saminenivinayaknaidu3819
    @saminenivinayaknaidu3819 13 днів тому +12

    CBN పైకి చప్పేది వక్కటి .. లోపల చేసేది వేరేు .. ఇది గత 40 years నుండి మనం చూస్తుందే … మన కర్మ

    • @gandepalliapparao9141
      @gandepalliapparao9141 13 днів тому +1

      నాయుడు గారు cbn చెప్పేదొకటి చేసేదొకటి అంటున్నారు కదా అసలు జగన్ చెప్పలేదు కదా సార్

    • @pavankumartalapaneni8839
      @pavankumartalapaneni8839 12 днів тому

      asalu privatisation chesthunnaru ani evadu cheppadu ra neeku

  • @PVBreactoin
    @PVBreactoin 13 днів тому +6

    అదే జరిగితే ఒక ఆంధ్రుడు ఆవేదనగా ఎన్డీఏ కూటమి నుంచి చంద్రబాబు గారు బయటికి రావాలి

    • @drkk1572
      @drkk1572 12 днів тому

      Orey Hakka ammamantundey vadu ra😂 erri Pushpa 😅

    • @pavankumartalapaneni8839
      @pavankumartalapaneni8839 12 днів тому

      @@drkk1572 avuna ekkada cheppado oka sari cheppu ra puka

  • @srividya1248
    @srividya1248 13 днів тому +6

    SaveVizagsteelplant RemergeRINLwithSAIL

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v 13 днів тому +8

    Super save vsp

  • @ramakrishnabommana9772
    @ramakrishnabommana9772 13 днів тому +13

    Chandrababu ku ap lo amaravati tappa Inka eami kanipinchadam ladu......

  • @ramamohan4273
    @ramamohan4273 12 днів тому +1

    ఐదేళ్లు మీరు సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు గత నెలగా చాలా వీడియోలు పెడుతున్నారు. అద్భుతం ప్రొఫెసర్ గారు 😮

  • @mvk2510
    @mvk2510 12 днів тому +3

    ఉక్కు శాఖా మంత్రి చెప్పారు ప్రొఫెసర్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు అని చెప్పారు.
    ఇప్పుడు మరి వీడియో చేస్తావా?

  • @davidkrupadanam1179
    @davidkrupadanam1179 13 днів тому +14

    CBN should never give away Vishaka Steel plant for private crony capitalists

    • @suryaprakash1458
      @suryaprakash1458 13 днів тому +3

      Inka ekkada vunnaru sir meeru... Party ki fan kaadhu , kastarjithaniki fan avvandi

    • @reddyyodhin1238
      @reddyyodhin1238 13 днів тому +3

      Who sold nijam.suger factory
      1995 to 2003.enni ammado.chuste telustundhi
      Chittoor dairy

    • @దొంగరాముడు
      @దొంగరాముడు 13 днів тому

      ఉక్కు ఫ్యాక్టరీ నీ ప్రైవేటు చేస్తే ఎక్కువ మందికి ఉపాధి వస్తది. బీజేపీ 100% చెయ్యాలి.

  • @babjeesarika2633
    @babjeesarika2633 13 днів тому +3

    CBN is the most opportunistic politician. He sold away Allwyn to private players. Now the land belonging to it has gone to real estate parties. Similarly now they do it for Vishakha Steel Plant.

  • @Nagapasula
    @Nagapasula 13 днів тому +2

    అదేంటి సార్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నది 293 సీట్లు అందులో ఏపీ ఎన్డీఏకు ఉన్న 21 పోతే 272 కదా సార్ ప్రభుత్వానికి కావాల్సిన సంఖ్య వాళ్ళ దగ్గర ఉంది
    అయినా సరే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ నీ ప్రైవేటీకరణ చేయకూడదు

  • @narayanadvs7489
    @narayanadvs7489 13 днів тому +3

    Save vizag steel to be support sir

  • @mvk2510
    @mvk2510 12 днів тому +2

    Bad propaganda with one newspaper article.
    This shows how frustrated the Telangana professor with TDP govt coming to power

  • @FunnyComedy-v4r
    @FunnyComedy-v4r 13 днів тому +5

    Why can't state government buy the steel plant by giving that 4000 crores,it is not that big amount

    • @rana6085
      @rana6085 13 днів тому +1

      They can buy but cannot run because central govt will not allocate Iron ore for Vishaka Steel

  • @yogananda3448
    @yogananda3448 13 днів тому +4

    Professor sir, Gajuwaka people, including steel plant employees, have agreed to sell the steel plant in the form of election mandate. So, there is no one to object it. Even the school that had been running with steel plant funding also closed. So, you don't really need to make videos on steel plant. In democracy, people's mandate is paramount than the Supreme Court.

    • @Pawan95018
      @Pawan95018 13 днів тому

      I'm from Gajuwaka,who told you that we have given mandate to sell. MP Bharat, MP CM Ramesh etc PPL told that they will fight for it unlike the previous Govt which did nothing for VIZAG Steel when in Power,even didn't give lease extension of Manganese Mines in Vizianagaram which are under State Govt control,which the previous Govt has given.

    • @srinivastalari4204
      @srinivastalari4204 13 днів тому

      Sir Ur right

    • @yogananda3448
      @yogananda3448 10 днів тому

      @@Pawan95018 I am also from Vizag. I feel bad for current situation of steel plant and the school. Do you really think MP Bharat and CM Ramesh stop the privatization? All most all our MPs, MLAs are business people. Business people do not have sentiments. Let the privatization happen. You and me cannot stop it.

  • @mallareddy5833
    @mallareddy5833 13 днів тому +6

    Very good news

  • @lakshmidasyam9261
    @lakshmidasyam9261 13 днів тому +3

    SAIL లో కలిపితే చాలు

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 13 днів тому +11

    Thank you sir meeru okkare ma kosam poraduthunam

    • @bitlarajesh196
      @bitlarajesh196 13 днів тому +2

      I am frm telangana I also support Andhra people and I am against Vishaka steel plant privatisation

  • @user-hi6hu8ch4y
    @user-hi6hu8ch4y 13 днів тому +1

    As alliance partners CBN has to agree for Privatisation 😊

  • @kishore9461
    @kishore9461 13 днів тому +1

    Save Vizag Steel. Save Telugu people's pride.

  • @ranjitreddy980
    @ranjitreddy980 13 днів тому +2

    Do not worry modi will not sell for good price now
    it will be sold as scrap after 10 years 😂😂😂

  • @alamandayuvarajgowtham4601
    @alamandayuvarajgowtham4601 13 днів тому +2

    32 people sacrificed their lives for the Vizag steel plant....It is a Pride of AP... Youth Ney kapadukovali political leaders mattulo undi bayatiki vachi

  • @polaraokolli5028
    @polaraokolli5028 13 днів тому +5

    Thank you so much sir

  • @su1538
    @su1538 13 днів тому +2

    ఈయన గారికి బాబు మీద ఇంకా ఆశ ఉన్నట్టు ఉంది

  • @gandreddimohan7961
    @gandreddimohan7961 13 днів тому +4

    Chandra babu గతంలోనే L&T కి ఇవ్వడానికి try చేశాడు.
    ఇప్పుడు కాపాడుతాడు అనే నమ్మకం లేదు
    గతంతో zinc industry కూడా అమ్మేశాడు.
    ఎలక్షన్ ముందు మాటలు
    ఎలక్షన్ తరవాత ఉండవు sir
    మాట మార్చడం లో చంద్రబాబుకి మించిన వారు లేరు.
    వైజాగ్ వాసులుగా , స్టీల్ ప్లాంట్ కార్మికల కుటుంబం సభ్యులుగా మాకు నేటి ప్రభుత్వము మీద నమ్మకం లేదు.
    వైసిపి నీ కార్నర్ చెయ్యడానికి చెప్పిన మాటలు ఇవి.
    ఈ 5ఇయర్స్ లో మళ్ళీ మీరే చెబుతారు.

    • @nellurivinodkumar3142
      @nellurivinodkumar3142 13 днів тому

      ఆపండి బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ అమ్మే ఆలోచన లేదు అని.

    • @nammipruthviraj2081
      @nammipruthviraj2081 13 днів тому

      @@gandreddimohan7961 ycp eh first dhebba vesindi kolukoleni dhebba veellu continue chesthunaru andaru dongale

  • @venkateswararaosandu2579
    @venkateswararaosandu2579 12 днів тому

    ఎవరికైనా ఆచరణే గీటురాయి.రాజకీయ రీత్యా ఎవరు ఎన్ని మాట్లాడినా అధికారంలో ఉన్నప్పుడు తాము అధికారాన్ని ఎలా ఉపయోగించి ఎటువంటి ఫలితాలు సాధించారనేదే కీలకం!

  • @sristisomeswararao2846
    @sristisomeswararao2846 13 днів тому +4

    Chandrababu gaaru 64 samsthalu ...ammesaaadu.....ippudu steel plant kooda ammeyyadaaniki siddhapaddadu....

  • @Madiraju1946
    @Madiraju1946 12 днів тому

    విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఈ ప్లాంటను అమ్మకానికి ప్రయత్నించేవారికి పుట్టగటులుండవు

  • @SivaRudhra-fd4fw
    @SivaRudhra-fd4fw 13 днів тому +1

    సార్ నాగేశ్వర్ గారు చంద్రబాబు నిజంగా మారార? లేదా వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడనీ భయ పడుతున్నాడా? ఎందుకంటే ప్రయివేటీకరణ అంటే ఫస్ట్ నేమ్ చంద్రబాబు ..సరే సార్ అమరావతి కాపిటల్ గా రెఫరెండంగా జరిగిన ఈ ఎన్నికలు .. తొలిగా జరిగే శాసనసభ బడ్జెట్ సేసాన్సలో అమరావతి కాపిటల్ అని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి రాష్ట్రపతి గెజిట్ పెట్టిస్తారా అని నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ వారిని అడుగుతున్న..

  • @mvk2510
    @mvk2510 12 днів тому +1

    Gangavaram port sokd to Adani by Jagan, Krishnpatnam port sold to Adani, now ready for closure.
    Kakindaport is made as mafia kingdom by jagan team
    No videos by Telangana professor.
    Vizag steel plant will not be privatised. FT, Tomes now, Hindu all news paper s are against TDP. So dont put videos on newspaper article.
    If government gives any order then do.

  • @saikumarsrirangam9944
    @saikumarsrirangam9944 13 днів тому +1

    Sir, ilanti vati gurinche emo KCR garu annaru, TRS ruling lo unte Telangana ke kadu India ki manchidi ani

  • @malliatsee4931
    @malliatsee4931 13 днів тому +2

    BJP itslef saying vizag steel plant sale is not on agenda.. So what to ask?? Mr Nageswar?

  • @drvijayduppala5713
    @drvijayduppala5713 13 днів тому +1

    అడ్డుకోలేరు సార్

  • @gorlemahesh5679
    @gorlemahesh5679 13 днів тому +4

    అదానికి కావాల్సింది అదానికి చెందిన గంగవరం పోర్టు విస్తరణ .దానికోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములు కావాలి అందుకోసం స్టీల్ ప్లాంట్ భూములు ఆక్రమించుకోవాలని గత నాలుగు సంవత్సరాల నుండి చూస్తున్నాడు.
    ఆదాని మాటను కాదనే పరిస్థితి మోడీకి లేదు, మోడీకి ఎదురు చెప్పే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బిజెపి జనసేన వైసీపీల కు కూడా లేదు

  • @SS-vr
    @SS-vr 13 днів тому +1

    మీరు చేసిన ఈ వీడియో కు కూటమి ప్రభుత్వం తప్పకుండా respond అవ్వాలి

  • @sppremsarimella4915
    @sppremsarimella4915 12 днів тому

    we want our Steel Plant Back.

  • @SkylineOOO7-to5do
    @SkylineOOO7-to5do 12 днів тому

    జగ్గడు మరియు గ్యాంగ్ ప్రచురించిన చెల్లింపు వార్తలు!.. టీడీపీ-జనసేన కచ్చితంగా విశాఖ ఉక్కును కాపాడుతుంది

  • @sivaram0491
    @sivaram0491 12 днів тому

    డెక్కన్ క్రానికల్ లో ఈ రోజు వేసారు సార్ & తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డిసి ఆఫీస్ మీద దాడి చేసారు

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 13 днів тому +3

    CBN endhuku adatam ledho ardham kavatam ledhu

  • @raghu6730
    @raghu6730 13 днів тому +1

    I feel Visakha steel plant is a gone case. The real estate is worth more the 5-6 times the worth of the plant. Using a small portion of this land they can bring in a lot of new companies there. Even he knows that it cannot be prevented so he is bringing this up so that he can criticize TDP when this happens.

  • @friends.2024
    @friends.2024 13 днів тому

    Save steel plant, save democracy

  • @ishithakonathala1104
    @ishithakonathala1104 13 днів тому +1

    Good sir bagaaa cheparuu

  • @user-tb1yk1yl6h
    @user-tb1yk1yl6h 13 днів тому +5

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసమే Adani కి గంగవరం పోర్టు అమ్మేశారు, స్టీల్ ప్లాంట్ కూడా adani కే అమ్మేస్తారు.
    Adani కోసం మోడీ గారు Airport లు, పోర్ట్లు, కోల్ మైన్స్, power ప్రోజెట్లు అవసరమైతే ఇతర దేశాలను బెదరించి ప్రాజెక్ట్స్ ఇస్తారు.

    • @prasadreddykovvuri8062
      @prasadreddykovvuri8062 13 днів тому

      AMIT SHAH CHEBITE NO ANE MONAGAADU OKKADU KOODAA AP LO LEFU
      E PARTY AYENAA SARE

  • @raheem6156
    @raheem6156 13 днів тому +1

    ❤ Thankyou good news sir

  • @ramakrishnabommana9772
    @ramakrishnabommana9772 13 днів тому +6

    Pawan Chandrababu visakha prajalu nu mosam chastunnaru bjp tho kalisi

  • @Blackcaps7420
    @Blackcaps7420 13 днів тому +1

    Vizag steel plant privatization adeukodaniki tana vanthu prayathnam chesthuna ex JD laxmi narayana gariki independent candidate kante takkuva votes vesi Baga encourage chesaru.
    Privatisation chestham Anna kuda NDA ki record majority echaru vizag prajalu yekkada 50,000 majority taggakunda. Bhimili 90k + , gajuwaka 90k+ , vizag ( 4 ) , pendurthi , vizag mp 5lakh majority echaru vale support chesthunaru 🤡

  • @krishnaraojournalist
    @krishnaraojournalist 13 днів тому +1

    బాబు ఏదీ ఆ మాట

  • @CL-ub6br
    @CL-ub6br 13 днів тому +5

    చంద్రం బాబు .. ఆంధ్ర ని జాతి నాయాళ్లకి తాకట్టు పెట్టి వేల కోట్ల పార్టీ ఫండ్ తెచ్చాడు... వైజాగ్ స్టీల్ ఏమి కర్మ .. తాకట్టు బాగోతాలు రోజుకు ఒక్కటీ బయటకి వస్తాయి చూడు .. పప్పు గాడు అప్పుడే చెప్పాడు కధా .. వెయ్యికి పది వేలు అని 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 13 днів тому +1

    Sir, kindly study philosophy of cbn.he is pro capitalist .he is not against privatisation .he may tell so many things for votes but the thing is he may
    support privatisation of visaka steel though not openly

  • @surasuresh2259
    @surasuresh2259 12 днів тому

    బినామీ డబ్బులు తో చంద్రబాబు నాయుడు బ్లాక్ మనీ తో స్టీల్ ప్లాంట్ కొనడానికి చంద్రబాబు ప్లాన్ డబ్బులు సింగపూర్ నుంచి వస్తాయి

  • @Srk8-5
    @Srk8-5 13 днів тому

    సార్ మీరు నిశ్చింతగా నిజాన్ని చెప్పారు.

  • @gspraju
    @gspraju 13 днів тому +1

    Sir CBN eppudu fight chasadu. Ysrcp nu adagadam thappa

  • @seshagiriraomannepalli3924
    @seshagiriraomannepalli3924 13 днів тому +1

    Vijag steel plant sale nu jagan5 years apaadu
    Idi evariki saadhyam
    Okka jagan great

  • @alamandayuvarajgowtham4601
    @alamandayuvarajgowtham4601 13 днів тому +2

    Andharu Dhinini Oppose cheyali... political leaders mattulo undi bayatiki ravali...gattiga budhi cheppandi.10 years avutunna vibajana hamilu okkati cheyani modiki support chesaru TDP,Janasena.... eppudu Steel plant private cheyadam darunam...AP People kallu theravalli

  • @user_name2234
    @user_name2234 13 днів тому

    AP people ::
    visakha ukku, Andhrula hakku❌
    visakha ukku,private ki ammu✅

  • @mohammadusmanbasha2530
    @mohammadusmanbasha2530 13 днів тому

    How far the common man should believe our politicians who say something but do something else?
    A food for thought!

  • @mvk2510
    @mvk2510 12 днів тому +1

    English paper lo vachina paid article ni true or false ani check cheyyakunda professor garu video cheste danini paid video anala? vadda?

  • @deepatirakesh7203
    @deepatirakesh7203 13 днів тому +1

    Ikkada central government ni pk garu kuda tappupattaledu meeru pk enduku backing chestunnaru

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 12 днів тому

    Ayya Chandrababu garu jeevithanatham apaddalu yenduku chabutharu. Vishakha steel plantnu private kakunda chesthe mogadive. Ippudu ammakani ready authunte yenduku spandinchadam ledu. Election appudu ,babu garu and pavanklyan garu matladina matalaku kattubadi undali.prasninche,ape samayam asannamaindi.

  • @Srk8-5
    @Srk8-5 13 днів тому

    ఇద్దరు లో ఒకరు గురించి ప్రజలు కు ప్రత్యేకంగా తెలియవలసిందేమి లేదు, రెండువ వ్యక్తి వ్యక్తిత్వం గురించి ప్రజలు గమనిస్తున్నారు,వారు మొదటి వ్యక్తికి చెంచా అని ప్రజలు అనుకుంటున్నారు.

  • @RK-eq1sp
    @RK-eq1sp 13 днів тому

    Save vizag steel...

  • @icicil
    @icicil 13 днів тому

    No problem CNB will tack care..👍

  • @venkatkotapati3034
    @venkatkotapati3034 13 днів тому +1

    Andhra leader antene union government ki bend avvadam

  • @dhudalanarasaiahkumar4336
    @dhudalanarasaiahkumar4336 13 днів тому

    Prof sir welcome

  • @sairamcherukuri2
    @sairamcherukuri2 13 днів тому

    Vizag Steel plant going merge in SAIL adavandi

  • @subramanyamvitala433
    @subramanyamvitala433 13 днів тому

    Nice

  • @Sai-tek
    @Sai-tek 13 днів тому

    This person closed hmt in jeedimetla and idpl also

  • @tummalaseshagirirao6156
    @tummalaseshagirirao6156 12 днів тому

    This is give and take govt. So no hope.

  • @bchangalrayudu6413
    @bchangalrayudu6413 12 днів тому

    Sir nageswarrao garu Vishakha steel plantnu private cheyyadaniki TDP governments angeekaram thelipinatlundi, ani decan hro ical vartha rasina duku ,vishkhapattnsm lo unna karyalam paina TDP varu dadi chesaru

  • @shafisk29
    @shafisk29 13 днів тому

    Super nageswar sir

  • @telugutechbucket8377
    @telugutechbucket8377 13 днів тому +1

    Sir Andaru Dongale sir meeru Currect vhepputhunnaru sir

  • @SrinathThamballa
    @SrinathThamballa 13 днів тому

    Sir u concentrate on kalaswerum and Bhayyaram steel plant

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 13 днів тому +1

    Bangaru pallem lo petti appagisthaaru

  • @nmakkena
    @nmakkena 13 днів тому

    Sir, pls make sure you do videos that match your statute. Don't take topic that was thrown on UA-cam platform.

  • @pullamraju4855
    @pullamraju4855 10 днів тому

    The public sector units are closed due to your communist unions only!? IDPL, HMT, Alleyn, Meter factory, Hindustan cables closed . Most of the machinery infrastructure become useless. Where were U then !? Same employees work hard in Reddy labs, Surana cables!?
    Even in loss the unit should run with tax payers money!? Insted private partner ship is better to run with profit!?

  • @chittiriramanaramana437
    @chittiriramanaramana437 13 днів тому

    🙏🙏🙏🙏

  • @SatishKumar-ph7tg
    @SatishKumar-ph7tg 13 днів тому

    స్వామియే శరణం అయ్యప్ప

  • @varakui
    @varakui 11 днів тому

    Please dont spread false messages based on rumors and paid articles

  • @leelakrishnavamasani5227
    @leelakrishnavamasani5227 13 днів тому +1

    Don’t worry professor….pawan Kalyan garu okka phone cal cheste modi ki privatisation agipotadi 😊oka mp istene special status kosam poruduta annadu ….two mps gelicharu so special status kuda vachestadi u dnt worry😅

  • @arunavalli1659
    @arunavalli1659 13 днів тому

    What’s your opinion about constructing capital in the place of steel plant,as wished by Jagananna sir?

  • @Gurumohan788
    @Gurumohan788 14 днів тому

    Not possible do that sir

  • @నేనునేతిబీరకాయ

    TSPSC gurinchi kuda matladandi sir .
    Roju mi channel open chesi chusthunna nirudyogula gurinchi matladutharu ani.kani mi mounam andhuko ardham kavadam ledhu alage mi credibility midha nammakam pothundhi.

  • @ravishankarreddy9796
    @ravishankarreddy9796 12 днів тому

    CBN and PK split personality

  • @prabhakartalagadadeevi2509
    @prabhakartalagadadeevi2509 13 днів тому +1

    Babu nu nammi valla 😂😂😂

  • @drkk1572
    @drkk1572 12 днів тому

    Where is pavala now😂

  • @kumar14pspk
    @kumar14pspk 13 днів тому

    🙏🙏🙏🙏🙏

  • @pullamraju4855
    @pullamraju4855 10 днів тому

    Your intention is to create conflict between CBN and Modiji!? 🤣 CBN knows his limitations, priorities., demands than U!? U bother about Telsngana🙏🏼

  • @subbug7681
    @subbug7681 13 днів тому

    Amaravati nirmananiki vizag steel vaadali

  • @subhashnayakapu6894
    @subhashnayakapu6894 13 днів тому +6

    sir e month payment (paytm) credit iyyenda

    • @SuryaS-ee3ce
      @SuryaS-ee3ce 13 днів тому +5

      baga adigaru... 🙂

    • @nammipruthviraj2081
      @nammipruthviraj2081 13 днів тому +6

      Eroju financial express article choodandi appudu aavesa padandi

    • @penmethsasrinivasaraju2630
      @penmethsasrinivasaraju2630 13 днів тому

      😂😂😂

    • @Iconstarallutaggadele
      @Iconstarallutaggadele 13 днів тому

      Package ichuntaru

    • @user_name2234
      @user_name2234 13 днів тому +1

      em manushulu meru, vizag steel plant properties sale ki petaru, no politician or journalists talking about this, only this man is questioning! instead of appreciating him you ppl are saying this nasty things to him

  • @Iconstarallutaggadele
    @Iconstarallutaggadele 13 днів тому

    Variki full majority enduku icharu ammukommani