ఆంధ్రప్రదేశ్ CM గా షర్మిల, కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ || Sharmila as AP CM, Congress Master Plan ||

Поділитися
Вставка
  • Опубліковано 7 лип 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    ఆంధ్రప్రదేశ్ CM గా షర్మిల, కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ || Sharmila as AP CM, Congress Master Plan ||
    CM Reddy urges YSR loyalists to return as party celebrates YS Rajasekhara Reddy's 75th birth anniversary
    Rahul also recalled that it was YSR’s padayatra that inspired him to take up the Bharat Jodo Yatra.
    The Congress on Monday celebrated the 75th birth anniversary of YS Rajasekhara Reddy, the former CM of undivided Andhra Pradesh, in an unprecedented manner.
    During separate programmes held in Hyderabad to mark the occasion, CM A Revanth Reddy and Deputy CM Mallu Bhatti Vikramarka gave a clarion call to leaders who switched to the YSRC from the Congress to return to the grand old party.
    A host of Congress leaders from Telangana, where the party had emerged victorious in the Assembly elections, attended a programme in Andhra’s Mangalagiri. Revanth, Bhatti Vikramarka, and APCC chief YS Sharmila among others were present.
    www.newindianexpress.com/stat...

КОМЕНТАРІ • 242

  • @sriramachandramurty1048
    @sriramachandramurty1048 14 днів тому +11

    ఆనాడు శర్మిళ ను తెలంగాణ నుంచి తరిమేసింది రేవంత్ రెడ్డి. కనీసం ఒక్కసీటు కూడా ఇవ్వలేదు. కనీసం ఒక్క సీటు కూడా గెలవని పార్టీ రాబోయే కాలంలో శర్మిళ ఆంధ్రప్రదేశ్ CM గా ఉండాలని కోరుకోవడం హాస్యాస్పదంగా ఉంది. దీనర్థం శర్మిళ ను తెలంగాణ వేపు చూడొద్దని, ఆంధ్రాలోనే ఉండి రాజకీయాలు చేసుకో అని అనుకోవాలి.

  • @illasomasekhararao7411
    @illasomasekhararao7411 14 днів тому +23

    How sharmila becomes cm .meaning less analysis of nageswar .

    • @the-other-one
      @the-other-one 14 днів тому +2

      జగ్గడు జైలుకి పోతే ఆ స్పేస్ ఆక్యుపై చేసేది షర్మిలే అవుతుంది .

    • @srinadhreddy3833
      @srinadhreddy3833 14 днів тому

      ​@@the-other-one 2012 nundi same dialogue vini vini bore kodutundhi.

    • @Rajraj-cf8lf
      @Rajraj-cf8lf 14 днів тому

      ​@@the-other-oneAP people won't vote to Congress why they have to give power to Congress for Dividing AP against will n wishes of 5 cr People of AP..... If Jagan goes to jail is there no other parth TDP n JSP in AP ????... Congress lost AP public trust n no hopes on Congress

  • @onepluslatest
    @onepluslatest 11 днів тому +2

    డిపాజిట్ రాని పరిస్థితి
    ఇంకా సీఎం అయిపోతారు అని అనటం
    ఇంతకంటే
    మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా?

  • @bharathsharoff5085
    @bharathsharoff5085 14 днів тому +15

    AP people cannot forget what congress has done with bifurcation

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 14 днів тому +12

    వైయస్ షర్మిల గారు..ఏ నాయకుడు కూడా ఆకాశంలోంచి దిగిరాలేదు.ఎక్కువ మంది జనంలోంచి పుట్టారు.. జనాన్ని నమ్మండి. సీఎం గారి నుంచి చిన్న వాళ్ళ వరకు అందరికీ మర్యాద ఇవ్వండి. చాలా సహనంతో పని చేయండి.🇮🇳

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 14 днів тому +21

    సీఎం... సీఎం... అందరికి అదే పదవి కావలి.... సిగ్గు చేటు.

  • @menanna9932
    @menanna9932 14 днів тому +9

    2029 PM Rahul gandhi . so Anything possible in AP

  • @bhaskarj5098
    @bhaskarj5098 14 днів тому +5

    వ్యూహాలను విశ్లేషించడంలో భాగంగా ఏపీలో జరగదు అని తెలిసి కూడా ప్రొఫెసర్ గారు కాంగ్రెస్ భజన బాగానే చేస్తున్నారు

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 14 днів тому +9

    రేవంత్ రెడ్డి తాను మాట్లాడుతున్నది తెలంగాణ అనుకున్నాడేమో ఆంధ్రప్రదేశ్ అని మర్చిపోయి అందుకే 2029 షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది అంటున్నాడు
    (2029 అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో అధికారం వస్తాది అనుకోవటం గాలిలో మేడలు కట్టడం)

    • @asrini4u
      @asrini4u 14 днів тому

      ప్రతిపక్షంలో వస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షం లేదుగా

    • @durgamym2427
      @durgamym2427 10 днів тому

      Vastundi adikaram lo 2029

  • @srinivasaraobade1918
    @srinivasaraobade1918 14 днів тому +10

    ఆమె వల్ల ఏమి జరగదు.

  • @pavanreddy9
    @pavanreddy9 14 днів тому +13

    1.5 % voting vachina congress gurinche matladavaddu
    Nota ki 1% vachindi

  • @rajareddyeragamreddy2036
    @rajareddyeragamreddy2036 14 днів тому +15

    Aalu ledhu sulu ledhu athu Peru ARAGUNDU. emanna ardham undha?

  • @user-hy7un2rp7f
    @user-hy7un2rp7f 14 днів тому +13

    Good sir

  • @chinthalanarasimhuluatoz84
    @chinthalanarasimhuluatoz84 14 днів тому +38

    😂పగటి కలలు రేవంత్....2028 లో రేవంత్ గెలవమను ఫస్ట్...

    • @mdsofi4984
      @mdsofi4984 14 днів тому +1

      Gelustadu bcz up and maharastra and Gujarat piktadi e sari bjp no power public ki ardham ayendiii

    • @polireddy8380
      @polireddy8380 14 днів тому +2

      Jagan tappa evaru vacchina parle

    • @Shockwavee3402
      @Shockwavee3402 14 днів тому

      Vaadu mehaboib nagar lone gelpi lekapoyadu kadapa lo gelpistaadu anta erri puk gaadu 😂 kadapa lo adugu pedite mettu tho kodutaaru

    • @Rajraj-cf8lf
      @Rajraj-cf8lf 14 днів тому +1

      ​@@mdsofi4984Congress won't win in AP 2014,,2019,,2024 Hatric Zero for Congress.....AP people not forgot what Congress did to AP..... Congress divided AP against will n wishes of AP people .... Congress lost hope n trust in AP ....

    • @Rajraj-cf8lf
      @Rajraj-cf8lf 14 днів тому

      ​​@@mdsofi4984Rahul Gandhi himself many times told we give special status to AP for 5 yrs plz vote for Congress still no use..... In recent elections Rahul Sd 10yrs Special status to AP..... But still Congress not won single seat in AP..... Finally no faith in Congress..... Congress is Jumla party.... Congress needs only AP MP seats not AP benefits or development.... For political gains Congress destroyed AP.....

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 14 днів тому +33

    2029 కి కాంగ్రెస్ పార్లమెంట్ ఎలక్షన్లు అధికారం వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతే అవ్వచ్చు గానీ 2029 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాదు షర్మిల ముఖ్యమంత్రి అవ్వదు
    (2029 కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తాది అనుకోవటం కాంగ్రెస్ గాలిలో మేడల కట్టడమే)

    • @Shockwavee3402
      @Shockwavee3402 14 днів тому +2

      Ipudu vachina 1.72 % vote lu kuda raavu 2029 lo YSR abhimanulu konta mandi vesaru ee sari motham JAGAN MOHAN REDDY ke guddi pari dobbutaru

    • @krishnachaitanya8040
      @krishnachaitanya8040 14 днів тому +2

      Congress ekkada radhu

    • @asrini4u
      @asrini4u 14 днів тому

      ప్రతిపక్షంలో వస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షం లేదుగా

    • @muralimohan6116
      @muralimohan6116 14 днів тому +1

      ​​@@Shockwavee34022029 లో జగన్ అధికారంలోకి రావాలంటే ప్రభుత్వ తప్పులు ఎండగట్టాలి, ప్రజల తరపున పోరాడాలి. ఈవీఎం లు పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడంటే ఎలా? కారణం ఏదైనా ప్రజలు ఆమోదించే విషయాలమీద పోరాడాలి.

  • @surasuresh2259
    @surasuresh2259 14 днів тому +17

    Ap లో ఫ్రీ ఇసుక దోపిడీ గురించి మాట్లాడండి sir

    • @Spicethrill
      @Spicethrill 14 днів тому

      sir freebies vaddu..
      development kavalannaru kada janalu..
      so anubhavinchaniyyandi..

    • @manigonuguntla2890
      @manigonuguntla2890 14 днів тому

      Compared to previous government, present government decreases price by 50 percent this will help to boost real estate and directly gets more employment to informal sector

  • @gk7046
    @gk7046 14 днів тому +2

    Congress will replace YCP in AP

  • @battulasiddeshwarlu9086
    @battulasiddeshwarlu9086 14 днів тому +2

    Nirudyogula poratam paina oka vedio cheyandi

  • @harivankudoth1489
    @harivankudoth1489 14 днів тому +3

    నమస్తే సర్ అన్ని మాట్లాడుతున్నావు
    దయచేసి నిరుద్యోగుల గురించి మాట్లాడండి

    • @kasivastu
      @kasivastu 14 днів тому

      వాటి నుంచి దృష్టి మళ్లించ డానికే ఈ వీడియో లు.....😂😂😂

  • @madhusuku6914
    @madhusuku6914 14 днів тому +56

    ఎవరిని మాటలు మాట్లాడిన ఎవడిని కూతలు కూసిన జగన్ అంటే అభిమానం జగన్ అంటే చాలామంది ఉన్నారు

    • @polireddy8380
      @polireddy8380 14 днів тому +13

      Criminal batch ki jagan abhimanam bro

    • @rajeshwarraosuryaneni9271
      @rajeshwarraosuryaneni9271 14 днів тому

      Em chusi jagan ni abhimanichedi murders chesinduka r evm pagula gottinduka

    • @madhusuku6914
      @madhusuku6914 14 днів тому +2

      నువ్వు రెడ్డిగా ఉండొచ్చు కానీ నేను ఒక బీసీ ని వాల్మీకి చెందిన వాడిని జగన్ అంటే అభిమానం కులాభిమానం తో కుమ్ములాటలు

    • @asrini4u
      @asrini4u 14 днів тому

      ఏ కులం అయినా జగన్ అభిమానులు తెలివి తక్కువ వాళ్లు లేదా లంచగొండులు, లేదా క్రిమినల్స్

    • @g.skumar5000
      @g.skumar5000 14 днів тому +4

      ​@@madhusuku6914nee lanti unaru kabatey jagan lanti criminals cm lu avthunaru
      Think before vote

  • @venugopalreddy8045
    @venugopalreddy8045 14 днів тому +1

    She Is Not Having Capabilities

  • @leelakrishnavamasani5227
    @leelakrishnavamasani5227 14 днів тому +1

    Jagan ni tokkeste tdp and janasena ki use gani congress ki ela use ouddi 😂😂😂papam sharmila garini baga munchestunaru Ee revanth reddy

  • @ramakrishna-wk3tz
    @ramakrishna-wk3tz 13 днів тому

    నమస్కారం అండి నాగేశ్వరరావు గారు... సర్ మన ఆంధ్ర రాష్ట్రంలో బోల్డ్ విషయాలు ఉండగా ముందస్తు మాస్టర్ ప్లాన్ కాంగ్రెస్ షర్మినాన్ని నిలబెడుతుంది అనే మాట ఇప్పుడు సందర్భం కాదని అనుకుంటున్నాను సార్... తమరు విశ్లేషణ ముందు మాలాంటి నేర్చుకునే వాళ్ళది పెద్ద విషయం కాదు సార్ కాకపోతే అది ఏదన్న ఎలక్షన్ రెండేళ్లు ఉండగా ఆ టైంలో మానుకోవాల్సింది ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ అయితే నెల రోజులు కూడా పూర్తి చేయకుండా

  • @sukumar4749
    @sukumar4749 13 днів тому

    national level acceptancy is the only weapon of sharmila in next election because she already used all weapons against her brother...majority ycp voters thinks that sharmila& congress also with TDP....

  • @chsatyanarayana90
    @chsatyanarayana90 14 днів тому +2

    Best joke

  • @kotaiahdara1468
    @kotaiahdara1468 14 днів тому

    Sir, miles to go before they sleep and miles to go before they sleep .
    Congress has no other alternative except to own ysr legacy .

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 13 днів тому

    Because of YS Sharmila Congress voting may improve strong in AP. But CM post is not possible. Because that much votes may not come to Congress.

  • @spranav1012
    @spranav1012 13 днів тому

    Nageshwar garu please make a video for awareness to people on consultancies in America recently four people got arrested on the grounds of human trafficking

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 12 днів тому

    Mr Jaganmohanreddy and Mrs Sharmila are in no way comparable to Mr Rajasekhar Reddy. In case Congress comes to power during the next term , AP will be fortunate to be ruled by four to five nominated chief ministers as recurrence of previous history. First, let Mr Revanth Reddy may keep his position for five years tenure. Let him not worry about AP.

  • @krishnamurthyramala1048
    @krishnamurthyramala1048 13 днів тому

    Because of Jagan CBN learned about local party arrest. That's why this time CBN may arrest Jagan

  • @Raka-The_Lier
    @Raka-The_Lier 14 днів тому +6

    Arresting Chandra Babu Naidu and loosing family support are two main mistakes of Jagan when he was in power

  • @skacheba9993
    @skacheba9993 14 днів тому +1

    Super sir 🎉

  • @user-nb3vq7fq2c
    @user-nb3vq7fq2c 14 днів тому +6

    2029 lo jagan cm pakka

  • @chanakyabharat756
    @chanakyabharat756 13 днів тому

    She can definitely revive Congress, she will deny Jagan if she revives Congress as they have common votebank, there is anti BJP space in AP , so she has Good chance especially in 2029 to revive Congress.

  • @manideepyadav4566
    @manideepyadav4566 14 днів тому +1

    Telangana aathma gauravam ani vintuntaam kaani Andhrula athama gauravam eppudu vini vundaru.. but memu adi elections lo chupistham.. ippatiki yeppatiki...

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 14 днів тому +1

    ❤jai Sharmila

  • @satyamnarayana9854
    @satyamnarayana9854 14 днів тому +10

    ఈ రోజు జగన్ అనే పేరు మాట్లాడలేనిదే ఏ ఒక్కరు ఉండలేకపోతున్నారు. ప్రొఫెసర్ అయిన మీరు,రాజకీయనాయకులు, ప్రతి రోజూ మాట్లాడుతున్నారు. జగన్ పవర్ ఇదే.

    • @asrini4u
      @asrini4u 14 днів тому

      ప్రజలు దూరంగా పెట్టినా కొంతమంది డబ్బులు తీసుకుని జగన్ మీడియాలో ఉండేటట్లు చూస్తున్నారు.

    • @panchajanya5711
      @panchajanya5711 14 днів тому +2

      రావణాసురుడి గురించి మాట్లాడకపోతే రామాయణం ఉండదు.

  • @user-fb9tw8lr6l
    @user-fb9tw8lr6l 14 днів тому +1

    BJP ki chance already echaru 2024.

  • @user-fe3mk4sn3r
    @user-fe3mk4sn3r 11 днів тому

    TN, Karnataka, Himachal are in severe financial crisis. First analyse anc focus on them. Sharmila has a long, long way or no way also.

  • @jayachandranaik6679
    @jayachandranaik6679 14 днів тому

    Jagan may contest in Telangana to split Reddy vote

  • @ramachandraraoudatha7121
    @ramachandraraoudatha7121 14 днів тому

    3:41 It's a fact that Congress is known for damp squibs.

  • @sandeepkumarreddypadala3389
    @sandeepkumarreddypadala3389 14 днів тому +11

    2059 ki kuda andhra pradesh lo con gress government radu

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 14 днів тому +1

    congres ravali

  • @ssnmurthyachanta8357
    @ssnmurthyachanta8357 14 днів тому +1

    oka 10 years.daka lokesh pawan kalisi panichestaru taruvatha dmk anna dmk laga tayarai ap adhikaranni panchukuntaru rendu jatiya partilu ato ito avutaru

  • @desaiahdhavanam5293
    @desaiahdhavanam5293 14 днів тому +1

    40 seats ichchina AP ni Ye rojaithe parliament lo PM padhavi kosam thalupulu moosi bill pass chesaro aa roje AP prajalu🤚 Congress ni boosthapitham chesesaru 🤬🤬🤬

  • @LaSabookreviews
    @LaSabookreviews 14 днів тому

    Sir...pls do a video on praneeth hanumathu issue. Under what sections he should be booked. As his father is a VIP there is a chance of managing the government

  • @maghambhuvanashankar3090
    @maghambhuvanashankar3090 14 днів тому

    ఎందుకని మీరు లోకేష్ గారు 25 మంది విద్యార్థుల కోసం GO తెచ్చిన దాని గురించి మాట్లాడరు.

  • @vijaykumar-fm5kl
    @vijaykumar-fm5kl 11 днів тому

    2029 lo kuda alliance a vastadi no doubt 2034 lo try cheskomanandi sharmila ni

  • @giridhark9889
    @giridhark9889 13 днів тому

    షర్మిల ఆంధ్రా CM..? ఇంతకంటే జోక్ ఇంకోటి ఉండదు మాష్టారు. కాని నేడు ప్రతిపక్షం అనేది నిర్వీర్యం అవ్వడం వల్ల ఒకవేళ కాంగ్రెస్ ఆ ప్రతిపక్ష పాత్ర తీసుకుంటే 2029 లో కొంచెం impact చూపించొచ్చు. ఒకవేళ వైసీపీ కాని ఇంకా నిర్వీర్యం అయితే అప్పుడు కాంగ్రెస్ కి కొంత ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది.

  • @sandhyagajula4098
    @sandhyagajula4098 14 днів тому

    Sir plzz vizag steel plant gurenchi detailed ga oka video cheyandi..NITS lanti prestigious institute nundi vachina young generation employees chala suffer avthunnaru sir..salaries aslu time ki evatlledu...asalu executives ki payrevision last 10 years nundi ledu ..underpay lo unnaru...manchi prospects unna company ni wantedly losses chepisthunnaru....actual ga private iyna tata steel plant kantey kuda chala thakk7va pay undi ekkada employees ki...aslau em jaruguthundo evariki telidam ledu....

  • @Vatsal790
    @Vatsal790 14 днів тому +1

    Congress Andra ni mosam chesindi

  • @palpodugu7669
    @palpodugu7669 11 днів тому

    నక్కతోక పట్టుకొని గోదారి ఈదినట్లు

  • @kisshorekumarreddy
    @kisshorekumarreddy 14 днів тому +7

    2029 lo 100% Jagan Vasthadu

    • @sriramachandramurty1048
      @sriramachandramurty1048 13 днів тому +1

      2014 నుంచి 2024 వరకు మూడు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జీరో సీట్లు వచ్చేయి. 2029 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి శర్మిళ CM అవొచ్చు అనుకోవడం ఒక భ్రమ. ఇచ్చిన హామీలు చంద్రబాబు కూటమి నెరవేర్చలేకపోతే ప్రజలు తగిన పాఠం నేర్పుతారు. YSRCP తిరిగి రావొచ్చు.

  • @rammohang9338
    @rammohang9338 14 днів тому +1

    ఈ రోజు రాహూల్ కు చంచా గిరి చేస్తూ విడియో చేయలేదు.త్వరగా చేయగలరు

    • @MdKhaja-nd9ep
      @MdKhaja-nd9ep 13 днів тому

      Meeru matram modi gurinchi chekkabajana chesthu undandi😂😂

    • @rammohang9338
      @rammohang9338 13 днів тому

      @@MdKhaja-nd9ep నేను ప్రొఫెసర్ కాదు

  • @rdreddy
    @rdreddy 14 днів тому +7

    కలలు కనడానికి హద్దు ఉండాలి , నేను 2029 పీఎం ని అవుతా. ఎలా అని అడక్కండి ప్లీజ్ .

  • @user-ct1tu5wg8z
    @user-ct1tu5wg8z 14 днів тому

    Congress pakka NXT election ki ycp party will close soon after Jagan bro arrested.

  • @kasivastu
    @kasivastu 14 днів тому +1

    పెద్ద ప్లానే .....😂😂

  • @mizzvenkatreddy5013
    @mizzvenkatreddy5013 14 днів тому +6

    2029 lo jagan Anna 2nd time CM pakka

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 9 днів тому

    2024 ennikallo congress gelisthe Sarmila Reddy sastry kaboye CM ani cong H/C yenduku prakatinchaledhu? sarmila pulivendala MLA ga yenduku poti cheyledhu

  • @user-hv5fn3vl6q
    @user-hv5fn3vl6q 9 днів тому

    రాహుల్ పియమ్ కాగలరు శరమిల సియమ్ లేదు

  • @surasuresh2259
    @surasuresh2259 14 днів тому +5

    అంత సీన్ లేదు షర్మిల కి దరిద్రము పోయింది ap కి 😂😂😂😂😂😂

    • @the-other-one
      @the-other-one 14 днів тому

      జగ్గడు జైలుకి పోతే ఆ స్పేస్ ఆక్యుపై చేసేది షర్మిలే అవుతుంది .

  • @mshaik8645
    @mshaik8645 14 днів тому

    చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, వైయస్సార్ బద్ద వ్యతిరేకులు కలిసి తెలంగాణకి కోడలు ఇక్కడే నా బతుకు అని ప్లాప్ అయన ఆమెను ఏపీ కాంగ్రెస్ అద్యక్షురాలిని చేస్తే ఏమౌతుంది ఇంకా పతనం అవుతుంది, కాంగ్రెస్ & వైయస్సార్ లెగసీ కేవలం జగన్ కే, 2029 జగన్ ముఖ్యమంత్రి

    • @VeNu54
      @VeNu54 14 днів тому

      ఒకసారి కడప అసెంబ్లీ result చూసి మాట్లాడండి... Ycp కి కాంగ్రెస్ ఎంత బోక్క పెట్టిందో...😆😆

  • @user-tz2zq5qj6b
    @user-tz2zq5qj6b 10 днів тому

    She is crore times better than Jagan

  • @pavanreddy9
    @pavanreddy9 14 днів тому +1

    Congress ki 99
    BJP ki 240
    Next elections lo congress ki 140
    BJP ki 200 vachina AP crucial avthundi ippati madire

    • @VeNu54
      @VeNu54 14 днів тому

      కాని‌‌ కాంగ్రెస్ కి ఒక్క MP సీట్ రాదు AP నుండి

  • @SainadhGurram
    @SainadhGurram 14 днів тому

    present Avsaram ithey ah 11 mems lo 5 mems ni congress ki shift cheesthey sunaysam ga jagan Anna kadha kanchike avuthundhi

  • @Mukunda112
    @Mukunda112 14 днів тому

    అంబేద్కర్ కలలు కణమన్నాడు కథలు దే.... మనలే

  • @maan9246
    @maan9246 14 днів тому

    2029 ki జగన్
    రేవంత్ కీ మంచి గిఫ్ట్ ఇస్తాడు

  • @k.phanirajukonidena3454
    @k.phanirajukonidena3454 14 днів тому

    Factual analization

  • @jagadeeshkumar9001
    @jagadeeshkumar9001 13 днів тому

    2029 cm Ys Sharmila

  • @meduriseshaiah3715
    @meduriseshaiah3715 14 днів тому

    10 ఏళ్ల తర్వాత అందరూ కుల, సామాజిక రాజకీయాలు మాత్రమే మాట్లాడుతున్నారు

  • @Rahman-ps3jp
    @Rahman-ps3jp 14 днів тому +2

    కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ జగన్ రెడ్డి వెంట వెళ్లిన కారణం ఏమిటి... జగన్ రెడ్డి మీద ప్రేమ కాదు, రాష్ట్ర విభజన వల్ల... ఆంధ్ర కు చేసిన ద్రోహం వల్ల మాత్రమే❤
    ఇది గమనించకుండా ఎంత గింజుకున్నా కాంగ్రెస్ కు లాభం లేదు. 🎉

  • @harshakanuri931
    @harshakanuri931 14 днів тому

    Jai cbn Jai jansena BJP Jai sarmila Jai Reventh Reddy save A P

  • @meduriseshaiah3715
    @meduriseshaiah3715 14 днів тому +3

    ఇది చాలా దురదృష్టకరం, ప్రజలు మర్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీజేపీ ఎలా విభజించాయి. తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ ఎలా వేధించింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు రాజధాని మరియు ఆదాయం లేకపోవడంతో ఎలా బాధపడుతున్నారు.

  • @prasadaraopochiraju3045
    @prasadaraopochiraju3045 14 днів тому

    నీకుతప్ప అందరికీ అన్ని అర్ధమవుతాయి. నీకు కళ్ళే కాదు మైండ్ దొబ్బింది

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 9 днів тому

    Sarmila 2099 lo A.P...C.M.avuthundi..appativaraku congress ki A.P. lo NOTA kante thakkuva votes vasthaayi.Sarmila C.M.ga undagane A.P. ni Pakka raastraniki ammiveyadam Pakka

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 9 днів тому

    2029 lone kaadhu 2034..2039..2044.2049..lo kida Sarmila Reddy CM avadani Brahmam gari kaalajnanam lo vundhi

  • @the-other-one
    @the-other-one 14 днів тому +4

    ఏంటి సారు ఫోకస్ లైట్ల కింద కూసుండ్రు.

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 14 днів тому

    అలా ఐతే ycp గల్లంతు sir

  • @worldenhancement2540
    @worldenhancement2540 13 днів тому

    Ap pakkana petti mundhu telangana lo congress ni nilabettukovali gaa

  • @user-uz3xj8en4g
    @user-uz3xj8en4g 14 днів тому +1

    Special status este avachu

  • @nareshdama5407
    @nareshdama5407 12 днів тому

    Murusupalli Saasthry ki antha scene Ledu panthulu

  • @ramarao4904
    @ramarao4904 14 днів тому

    Mahanati sharmila cm avtumdhi telangana lo, p lo kaadhu...

  • @pradeepganda4305
    @pradeepganda4305 14 днів тому

    2029 lo 100% CBN PK MODI will form ...dont speculate anythign more than this....cong can never win in AP........if anything small mistakes happen PK will be CM ....

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 14 днів тому

    TTDP +BJP+JSP+ MRPS =LANDSLIDE VICTORY IN 2028
    REVANTHREDDY GARU MAY BE MAIN OPPOSITION LEADER.
    ANDHRA PRAJALU EVERY BANALU VADDU.

  • @NsRaju-lm2mo
    @NsRaju-lm2mo 14 днів тому

    Ap lo as assalu cangres party unda anty ledu ani andariki thelusu. Panikimalina vallu konthamandi dabbuku asapadi etuvanti vedava salahalu estu untaru.

  • @praveenasiripurapu7266
    @praveenasiripurapu7266 13 днів тому

    Inko 2 terms TDP de power, YCP bhustapitam khayam.

  • @venugopalreddy8045
    @venugopalreddy8045 14 днів тому +3

    Sir,2029 Jagan Mohan Reddy Sir Again CM

  • @rameshbijja477
    @rameshbijja477 14 днів тому +3

    Professor గారికి TDP టపా ఎవరు వచ్చినా happy

  • @eechannel7794
    @eechannel7794 14 днів тому

    Sharmila is self centric cunning lady

  • @Raka-The_Lier
    @Raka-The_Lier 14 днів тому +3

    Wait and see this all may get true if Jagan gets arrested

  • @sivakrishna7783
    @sivakrishna7783 10 днів тому

    AP ki YSR family sani laa daapurinchindi.

  • @thammanaravindrababu8577
    @thammanaravindrababu8577 14 днів тому

    Congress Sharmila musugulo AP loki enter avvalani viswaprayathnam jaganasura chelli
    SURPANKHA tho

  • @sanjaygpatnaik4602
    @sanjaygpatnaik4602 14 днів тому

    నమస్తే గురువు గారు
    పి హనుమంతు చిన్న పిల్లల మీద చేసిన ఒక వీడియో గురించి మీ అభిప్రాయం తప్ప కుండా చెప్తారు అనుకుంటున్నాను
    సోషల్ మీడియా వల్ల ఎంత దారుణం అవుతుందో
    మన భారత దేశం గురించి మీలాంటి వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటే
    ఇలాంటి వాళ్ళు మన సంస్కృతిని బంధాలని ఇలా చేయడం బాధ అనిపిస్తుంది

    • @ravikrishnaprasad4255
      @ravikrishnaprasad4255 14 днів тому

      అవన్నీ మాకెందుకు??. జగన్ ను ఎత్తాలి.. ఆంధ్రను దించాలి.. అదే మా తెలంగాణ వాదుల అజెండా

  • @MsMadhulika
    @MsMadhulika 14 днів тому

    Asalu gurusishyulu Sharmilani CM enduku chestaru??
    Ikkada Lokesh,PK kottukobotunnaru next elections ki..

    • @kapaul273
      @kapaul273 14 днів тому

      Pawala gaadi farmhouse videos cbn daggara unnai ga eppati ki noru Teravadu Pawala

  • @asrini4u
    @asrini4u 14 днів тому +2

    ప్రతిపక్షంలో వస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షం లేదుగా

    • @Msh4566
      @Msh4566 14 днів тому +1

      Jagan kante better. Sharmila opposition vunte better jagan aithe vaddu criminal support istadu

  • @kvsreddy1
    @kvsreddy1 14 днів тому

    Tdp and bjp better

  • @Iamtheghostoftheyoutube
    @Iamtheghostoftheyoutube 14 днів тому

    Congress ninu prakatinchalsindhi pichlu sharmilani petaru

  • @pullamraju4855
    @pullamraju4855 14 днів тому

    Pappu never become PM and sharmila never CM!? 🤣

  • @koppulakasireddy6268
    @koppulakasireddy6268 13 днів тому

    ముందు ఈ రేవంత్ నిలబడతడా

  • @saikrish1144
    @saikrish1144 14 днів тому

    BJP = Babu Jagan Pawan All AP MPs Belongs to BJP Until Congress Win Anduki AP Special Status Ravataledu Only Congress Vali AP Special Status Vastundi