Ucvc మీ సేవ గొప్పది దేవుని వాక్యం మీ ద్వారా చాలా తెలుసుకున్నాను ఇంకా vedios చేయండి pls 4 years 5 years back vedios kadu me team మాకు కావాలి అంత్యదినాలు మాకు మీ అవసరం వుంది pls మీ టీమ్ వర్క్స్ vedios upload cheyandi
పల్లవి నీతో స్నేహం నాకెంతో మేలయ్య నీ సహవాసం నాకుంటే చాలయ్యా (2) నమ్మదగిన నా మంచి యేసయ్య (2) ఎన్నడగని నన్ను పిలిచినావయ్యా (2)(నీతో) చ.1 నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తానన్నావయ్యా (2) నాలో నివాసముండగోరిన నాతో భుజింప నన్ను చేరినా (నమ్మదగిన)(నీతో) చ.2 ఇద్దరు ముగ్గురు ఓచోట కూడగా వారితో ఉంటానన్నవయ్యా (2)నీలాగ వెలుగులోనే నడిపిన నా పాప దోషమంతా కడిగిన (నమ్మదగిన)(నీతో) చ.3 ఎమ్మాయి దారిలో నీతోటి నడువగా హృదయం మండించినవాయ (2) నీ లేఖనములు తేటపరిచిన అజ్ఞ్యానతిమిరం తొలగించిన (నమ్మదగిన)(నీతో) చ.4 పామర శిస్యులు నీతోనే ఉండగా ధైర్యము ప్రసాదించినవాయ (2) నీసేవ చేయు కృపను ఇచ్చినా నీప్రేమ చాట ఇలలో ఉంచినా(నమ్మదగిన)(నీతో)
పల్లవి: నీతో స్నేహం అది నాకు చాలు.. నీతో సహవాసం అది నాకు మేలు.. కష్టాలొచ్చినా - కనుమరుగయ్యేది కాదు.. కన్నీరొచ్చినా - విడిచేది కాదు.. సంతోషాలతో నన్ను నింపేదే నీ ప్రేమా.. ( నీతో స్నేహం ) చరణం: అందరిలో మిగిలాను ఒంటరిగా.. చేయూత లేక నలిగాను చీకటిలో.. నా చెంత చేరి హత్తుకున్నావు కౌగిలిలో.. కన్నీరు తుడిచి ఓదార్చావు నా మదిలో.. బాధే వచ్చినా - నా బలము నీవు.. దుఃఖాలొచ్చినా - నా ధైర్యం నీవు.. నా పక్షమై నాతో నిలిచావు యేసయ్యా.. ( నీతో స్నేహం ) చరణం: కన్నతండ్రివై పెంచావు నీ దయలో.. లాలించే తల్లిపై కాచావు నీ ప్రేమలో.. నే తప్పిపోగా సరి చేశావు సహనముతో.. నే దోషినవ్వగా శుద్ధి చేశావు నీ కృపతో.. నా రక్షణ నిరీక్షణ నీవు.. నా ఆశ్రయం ఆధారం నీవు.. నా నమ్మికై నాతో నడిచావు యేసయ్య.. ( నీతో స్నేహం )
అద్భుతమైన అర్థవంతమైన song. main music 🎶🎶 excellent ee రోజుల్లో లాగా శరీరాన్ని ఉద్రేకపరిచే ది గా లేదు just Glory to all mighty God 🛐 thank you UCVC ministry may God bless you abundantly.
Praise the lord brothers if god’s will god’s handmaiden short film cheyagalara thank you praise the lord ….God bless your ministry abundantly 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవునికి మహిమ..wonderful song..మరో వీడియో ద్వారా మాకు అందించినందుకు వందనాలు అన్న మీ కొత్త వీడియో కోసము ఎదురు చూడని రోజే అన్న...మీరు ఇంకా అనేకమైన వీడియోస్ చేయాలని ప్రతి రోజు ప్రార్థన ఎదురు చూస్తున్న అన్న
ప్రభువు నామములొ సహోదరులకు నా వందనాలు 🙏🙏🙏 పాట చాలా అర్ధవంతంగా ఉంది ఈ పాటను బట్టి దేవునికే మహిమ. మీ వీడియోస్ కోసం నేను ఎదురు చూస్తున్నాను మీరు ఇంకా ఎన్నో వీడియోలు దేవునికి మహిమకరంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏.
వందనాలు అన్నయ్య... మా బావగారు వాళ్ళు ఒక ఉదయ కాల online prayer లో చాలా రోజుల నుండి పాల్గొంటున్నారు.. గత కొద్దరోజులుగా వాళ్ళ ఆన్లైన్ సేవకుడు సిద్ధాంతాలు బోధిస్తూ ఆత్మకు మరణం ఉంది శరీరం తో పాటు ఆత్మ కూడా చనిపోతుంది అని అంటున్నారట... ఈ కొత్త బోధ ఏ అబద్ధ బొదల శాఖ దో కొంచెం చెప్పండి... దీనిపై ఒక వీడియో చేయండి... ఆన్లైన్ లోనే ప్రభు బల్లారాధన తిస్కుందాం ఒకసారి అన్నారట... Pls reply me
@@preethi7373 yes... But seventh day Adventist vaallu alaa బోధిస్తున్నారు.. నేను చాలా search చేసిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది ఈ బోధ సెవెంత్ డే వాళ్ళది అని.. so be careful alll my brothers nd sisters...
నువేమైనా సున్నం కొట్టిన సమాధివా? Lkg పిల్లవాడిలా వున్నావ్. ఇంకా అర్థం చేసుకొనే వయసు కాదుకదా. ప్రశ్న అడిగే వయసు కూడా రాలేదు bro.. 👍వాళ్ళు క్లారిటీ గానే వున్నారు నీ గురించే ఆలోచించుకోవాలి ♥️
How can I contact with your team Sir Please give reply I know your team reading comments... Please UCVC MINISTRIES.... .. I'M GROWING SPIRITUALLY BECAUSE YOUR SHORT FILMS (ONE OF THE REASON IN MY SPIRITUAL LIFE)
Ucvc మీ సేవ గొప్పది దేవుని వాక్యం మీ ద్వారా చాలా తెలుసుకున్నాను ఇంకా vedios చేయండి pls 4 years 5 years back vedios kadu me team మాకు కావాలి అంత్యదినాలు మాకు మీ అవసరం వుంది pls మీ టీమ్ వర్క్స్ vedios upload cheyandi
పల్లవి
నీతో స్నేహం నాకెంతో మేలయ్య నీ సహవాసం నాకుంటే చాలయ్యా (2) నమ్మదగిన నా మంచి యేసయ్య (2) ఎన్నడగని నన్ను పిలిచినావయ్యా (2)(నీతో)
చ.1
నీ స్వరమును విని తలుపులు తెరువగా లోనికి వస్తానన్నావయ్యా (2) నాలో నివాసముండగోరిన నాతో భుజింప నన్ను చేరినా (నమ్మదగిన)(నీతో)
చ.2
ఇద్దరు ముగ్గురు ఓచోట కూడగా వారితో ఉంటానన్నవయ్యా (2)నీలాగ వెలుగులోనే నడిపిన నా పాప దోషమంతా కడిగిన (నమ్మదగిన)(నీతో)
చ.3
ఎమ్మాయి దారిలో నీతోటి నడువగా హృదయం మండించినవాయ (2) నీ లేఖనములు తేటపరిచిన అజ్ఞ్యానతిమిరం తొలగించిన (నమ్మదగిన)(నీతో)
చ.4
పామర శిస్యులు నీతోనే ఉండగా ధైర్యము ప్రసాదించినవాయ (2) నీసేవ చేయు కృపను ఇచ్చినా నీప్రేమ చాట ఇలలో ఉంచినా(నమ్మదగిన)(నీతో)
పల్లవి: నీతో స్నేహం అది నాకు చాలు..
నీతో సహవాసం అది నాకు మేలు..
కష్టాలొచ్చినా - కనుమరుగయ్యేది కాదు..
కన్నీరొచ్చినా - విడిచేది కాదు..
సంతోషాలతో నన్ను నింపేదే నీ ప్రేమా.. ( నీతో స్నేహం )
చరణం: అందరిలో మిగిలాను ఒంటరిగా..
చేయూత లేక నలిగాను చీకటిలో..
నా చెంత చేరి హత్తుకున్నావు కౌగిలిలో..
కన్నీరు తుడిచి ఓదార్చావు నా మదిలో..
బాధే వచ్చినా - నా బలము నీవు..
దుఃఖాలొచ్చినా - నా ధైర్యం నీవు..
నా పక్షమై నాతో నిలిచావు యేసయ్యా.. ( నీతో స్నేహం )
చరణం: కన్నతండ్రివై పెంచావు నీ దయలో..
లాలించే తల్లిపై కాచావు నీ ప్రేమలో..
నే తప్పిపోగా సరి చేశావు సహనముతో..
నే దోషినవ్వగా శుద్ధి చేశావు నీ కృపతో..
నా రక్షణ నిరీక్షణ నీవు.. నా ఆశ్రయం ఆధారం నీవు.. నా నమ్మికై నాతో నడిచావు యేసయ్య..
( నీతో స్నేహం )
2
అద్భుతమైన అర్థవంతమైన song. main music 🎶🎶 excellent ee రోజుల్లో లాగా శరీరాన్ని ఉద్రేకపరిచే ది గా లేదు just Glory to all mighty God 🛐 thank you UCVC ministry may God bless you abundantly.
The best animation 🥺💖
మీ వీడియోస్ కోసం ఎంతగానో మేము ఎదురుచూస్తున్నాము అన్నయ్య
Super song and voice is very nice
చాలా బాగుంది అండి song naa hrudhayani కదిలించింది thank you.
Praise the lord brothers if god’s will god’s handmaiden short film cheyagalara thank you praise the lord ….God bless your ministry abundantly 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
manasu pleasant gaa Vundi vintunte.Tq
ప్రెస్ ది లార్డ్
Praise the lord 🙏🙏🙏
మీ మినిస్ట్రీస్ మీద మన దేవుని యొక్క మహిమ సమృద్ధిగా ఉండును గాక ఆమెన్
Na anna valle nannu nammakanga mosam chestunnaru jivitham lo yevvaru vaddhu anukunna naku e pata sarigga saripoyendhi😢
So beautiful song ❤️❤️😍
wonderful singning sis god bless you ucvc team🙌🙌🙌🙌🙌🙌
♥️♥️♥️♥️♥️
audio and video chaala meaningful ga vunnai
దేవునికే మహిమ కలుగును గాక
voice chala bagunaadi god bless you
చాలా బాగుంది సాంగ్..విడియో ఇంకా బాగుందండి.. God bless you all
Praise God for UCVC and beautiful animations by "Full of Eyes" Christopher Powers
Praise God.... 5:16😭😭😭😭😭😭..... యేసయ్య బహు దీర్ఘ శాంతి కలిగిన దేవుడు.....
దేవునికి మహిమ..wonderful song..మరో వీడియో ద్వారా మాకు అందించినందుకు వందనాలు అన్న మీ కొత్త వీడియో కోసము ఎదురు చూడని రోజే అన్న...మీరు ఇంకా అనేకమైన వీడియోస్ చేయాలని ప్రతి రోజు ప్రార్థన ఎదురు చూస్తున్న అన్న
ప్రభువు నామములొ సహోదరులకు నా వందనాలు 🙏🙏🙏
పాట చాలా అర్ధవంతంగా ఉంది ఈ పాటను బట్టి దేవునికే మహిమ.
మీ వీడియోస్ కోసం నేను ఎదురు చూస్తున్నాను మీరు ఇంకా ఎన్నో వీడియోలు
దేవునికి మహిమకరంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏.
Very wonderful song
My Jesus My Love❤
Praise the lord
ఎందుకని మీరు ఏమి వీడియోస్ పెట్టట్లేదు దయచేసి ఆధ్యాత్మికంగా జీవితాన్ని కట్టుకునే వీడియోస్ దేవుడు ప్రేరేపిస్తే చేయండి అన్నయ్య
Present durbodhala pai fighting chestunnaru
God bless you brother good song
PRAISE TO THE LORD our GOD JESUS CHRIST annaya. HE is enough to everyone.
1st view by me
Dont do this type commrnts like hindus
Videos cheyandi brother chalakalam ayyindi meeru vedeo petti
Praise the lord 🙏 Amen
God bless you ucvc ministries
Super song
Devuniki mahima kalugunu gaka amen
Praise God 👏
Wonderful song
Glory to God Jesus christ 🙏
Wonderful 👌👌👌👏👏👏👏...all glory to God 🙏💞🙏
దేవునికే మహిమ కలుగుగాక అందరికీ వందనాలు🙏🙏🙏🙏🙏
Ok ..ANNA.AMEN🕊
పాట చాలా బాగుంది
Video editing very meaningful brother....
Praise God
🙌 plz track uploaded cheyandi
Glory to God
Bagundi brother
Praise the Lord annayya...
Praise God
Praise the lord
Vandanalu brothers and sisters 🙏🙏🙏🙏
Glory to God🙏🙏🙏🙏
దేవునికె వందనాలు 🙏🙏🙏🙏🙏
Thank you brother
Praise the Lord brothers, we are praying for your ministry , God protect you from all evil.God bless you abundantly.🙏
Price the lord sir
PRAISE THE LORD Nice song God bless you brother
దేవుని నామంలో అందరికీ వందనాలు
మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి ప్లీజ్
Praise the Lord sir
Good song praise the lord 🙏🙏🙏
Praise the lord 🙏, please make videos
PRAISE GOD
Praise the lord brother 🙏
Meaningful animation 🙏
praise the lord🙏
Praise the lord all team members
Glory to God 😍
Glory to God....
Plz send track
పాట చాలా అద్భుతంగా మరియు అర్థవంతంగా ఉంది దేవునికే మహిమ కలుగును గాక 🙏❤️❤️❤️ Amen
Bro. Please listen these songs
వందనాలు అన్నయ్య... మా బావగారు వాళ్ళు ఒక ఉదయ కాల online prayer లో చాలా రోజుల నుండి పాల్గొంటున్నారు.. గత కొద్దరోజులుగా వాళ్ళ ఆన్లైన్ సేవకుడు సిద్ధాంతాలు బోధిస్తూ ఆత్మకు మరణం ఉంది శరీరం తో పాటు ఆత్మ కూడా చనిపోతుంది అని అంటున్నారట... ఈ కొత్త బోధ ఏ అబద్ధ బొదల శాఖ దో కొంచెం చెప్పండి... దీనిపై ఒక వీడియో చేయండి... ఆన్లైన్ లోనే ప్రభు బల్లారాధన తిస్కుందాం ఒకసారి అన్నారట... Pls reply me
Athama ki marnam ledu ani kachithanga bibel lo undhi....
@@preethi7373 yes... But seventh day Adventist vaallu alaa బోధిస్తున్నారు.. నేను చాలా search చేసిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది ఈ బోధ సెవెంత్ డే వాళ్ళది అని.. so be careful alll my brothers nd sisters...
Anna oka doubt clear chestara, dayachesi?
Christian roasting channel meede na
Andharu Meeru chesina video ne antunaru
Fake news ki full stop peduthu edho oka clearity ivvandi brothers
నువేమైనా సున్నం కొట్టిన సమాధివా?
Lkg పిల్లవాడిలా వున్నావ్. ఇంకా అర్థం చేసుకొనే వయసు కాదుకదా. ప్రశ్న అడిగే వయసు కూడా రాలేదు bro..
👍వాళ్ళు క్లారిటీ గానే వున్నారు నీ గురించే ఆలోచించుకోవాలి ♥️
D
How can I contact with your team Sir
Please give reply
I know your team reading comments...
Please UCVC MINISTRIES.... ..
I'M GROWING SPIRITUALLY BECAUSE YOUR SHORT FILMS (ONE OF THE REASON IN MY SPIRITUAL LIFE)
Annaya mee contact kosam mee videos chuda number dhorakaledhu please mee number chepandi
PRAISE GOD
Super song
Praise the Lord 🙏