మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సన్నివేశం |

Поділитися
Вставка
  • Опубліковано 21 кві 2021
  • మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సన్నివేశం
    #శ్రీ కృష్ణార్జునయుద్ధము
    Movie: Sri Krishnarjuna Yuddam,
    Cast: N.T. Rama Rao, Akkineni Nageswara Rao, Dhulipala, B. Saroja Devi, S. Varalakshmi, M. Prabhakar Reddy, Chittor V. Nagaiah, Kanta Rao, Sriranjani,
    Direction: Kadiri Venkata Reddy,
    Music: Pendyala Nageshwara Rao,
    Producer: Kadiri Venkata Reddy, T. Pattabhirama Reddy,
    Release date: 1962,
    Story:
    The story is a combination of Parijatapaharanam, Subhadra Parinayam and Gayopakhyanam sequences in Hindu epic Mahabharata. Parijat flower bought from Heaven by Narada is gifted to Sri Krishna, who in turn gives it to Rukmini. Satyabhama, learning this, gets angry upon Krishna and hits him with her foot. He begs her pardon for seeking affection. Subhadra is Sri Krishna's sister. Arjuna, in guise of a Munishwar, goes to Dwaraka and with Krishna's help comes close to Subhadra and finally marries her.Gayopakhyanam was a popular play written by Chilakamarthi Lakshmi Narasimham. Krishna and Arjuna fight for the life of Gaya, a Gandharva king, accidentally spitting into Sri Krishna's palms. Finally Lord Shiva averts war and resulting mass destruction.
    Subscribe: goo.gl/R9Tfbm
    ------------------------------------------------
    Audio also available on:
    Savan :goo.gl/f22fNe
    ------------------------------------------------
    Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

КОМЕНТАРІ • 710

  • @venkateswarlukancharla9392
    @venkateswarlukancharla9392 3 роки тому +167

    ఇలాంటి మహానటులు మన భారత దేశంలో పుట్టిన మన తెలుగు జాతి కలమా బిడ్డలు నటరత్న, అన్న NTR &ANR గార్లు ,వారి నటన,అభినయం , భౌతికంగా వారు మన మధ్య లేకపోయినా ఈ విశ్వం ఉన్నంత వరకు చిరస్మణీయులు.......జై NTR....... జై NTR..... జై ANR...... జై ANR........ జై NTR......

  • @pattianvesh7126
    @pattianvesh7126 2 роки тому +122

    దేవుళ్ళు ఇలాగే ఉంటారేమో అని తెరపైకి తీసుకువచ్చిన మహా మేధావులకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏🙏🙏

  • @parthasarathyh.k7982
    @parthasarathyh.k7982 2 роки тому +48

    తెలుగు సినిమా దిగ్గజాలు 🦣🦣సరిలేరు వీరికెవరు!!💯 నభూతో నభవిష్యతి 🙏💪

  • @pragallapativ.v.rajendraku4899
    @pragallapativ.v.rajendraku4899 Рік тому +43

    కారణ జన్ముడు అనే పదానికి నూటికి నూరు పాళ్ళు అర్హుడు ఈ NTR గారు.

  • @cherlapallyvijay8582
    @cherlapallyvijay8582 3 роки тому +444

    NTR అనేవాడు పుట్టకపోతే, రాముడు ఎవరో కృష్ణుడు ఎవరో తెలవకుండ ఉండేది సగం మంది తెలుగు ప్రజలకి.
    కారణ జన్ముడు 🙏

  • @addaguntanarsaiah1115
    @addaguntanarsaiah1115 Рік тому +12

    ANR &NTR వీళ్లిద్దరూ కారణజన్ములే🙏🙏🙏🙏

  • @ankulsrinu505
    @ankulsrinu505 2 роки тому +37

    దైవ స్వరూపమైన పాత్రలు పోషించటం అన్నగారికి మాత్రమే సాధ్యం.

  • @satyapallamrajusaride453
    @satyapallamrajusaride453 2 роки тому +33

    ఇద్దరూ ఇద్దరే.... మహానటులు...

  • @vchary7673
    @vchary7673 2 місяці тому +4

    ఆ భగవంతుడే ఈ మానవ రూపంలో ఎన్టీ రామారావు గారిని కలియుగంలో పుట్టించి నాడు

  • @dbnarasimhulu2613
    @dbnarasimhulu2613 Рік тому +15

    సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మ నందమూరి తారక రామారావు
    జై శ్రీ కృష్ణ
    జై శ్రీ కృష్ణ
    జై శ్రీ కృష్ణ గోవింద పరమాత్మ కే జై గోవిందా హరి గోవిందా 🙏🐄🦁🍎🌷🍊🪔🌼🌹💐

  • @dammumissamma9961
    @dammumissamma9961 3 роки тому +138

    శ్రీ కృష్ణ పరదామ అద్వతం అమెగం
    ఇలాంటి పాత్రలు ఒక్క
    నందమూరి తరక రామరావు గారు తప్ప వేరే యవరు బాగుండరు.
    💐💐💐💐💐💐💐💐

  • @nageswararao5342
    @nageswararao5342 2 роки тому +35

    కమలాకర కామేశ్వరరావు గారి ప్రతిభకు అద్భుత తార్కాణము ఈ సన్నివేశం ! అంతేకాదు, N.T.R మరియు A.N.R ల చక్కని నటన, ఘంటసాల మధురస్వరం అద్భుతం ! -- P. నాగేశ్వరరావు, వైజా.

  • @khandrikavenkatasubbalaksh3077
    @khandrikavenkatasubbalaksh3077 3 роки тому +100

    ద్వారక,మధుర, ఉడిపి, ఇన్ని పుణ్యక్షేత్రములు చూచిన మీకు ఆయన దర్శనం కలుగుతుంది.

  • @KishoreKumar-bh3jd
    @KishoreKumar-bh3jd 3 роки тому +14

    కీర్తిశేషులు వంగవీటి మొహనరంగా గారి అభిమాన నటుడు N T R

  • @manikkosana7186
    @manikkosana7186 3 роки тому +63

    అద్భుత మైన ఘట్టం అద్భుతమైన నటన ఎన్ని సార్లు చూసినా చూడాలని పిస్తుంది

  • @murthynarsimha8335
    @murthynarsimha8335 3 роки тому +47

    అన్న గారీ నటన దేనితో పోల్చలేనిది అన్న గారు నిజంగానే దైవస్వరుపుడు

  • @banjesuschrist7813
    @banjesuschrist7813 3 роки тому +48

    జై శ్రీ కృష్ణా అర్జునా. 🙏🙏🙏🙏🚩
    కురుక్షేత్రం కనిపిస్తుంది మిమ్మల్ని తలుచుకుంటే __/\__

  • @m.shekarchary96
    @m.shekarchary96 3 роки тому +217

    అక్కినేని నాగేశ్వరావు ఎన్టీ రామారావు నటన అద్భుతం

  • @k.janardhan73vlgos
    @k.janardhan73vlgos 3 роки тому +85

    ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అద్భుత అభినయం నటన స్వరూపాలకు జోహార్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chinnamadinarayanamurthy9333
    @chinnamadinarayanamurthy9333 11 місяців тому +8

    రామారావు గారి నాగేశ్వరావు గారి నటన ఎంత అద్భుతమైనదో చెప్పలేము కానీ ఘంటసాల గాత్రం లేకపోతే వారి ఇరువురి నటన ప్రాణం ఉన్న శిలలతో సరి

  • @lionvijay8483
    @lionvijay8483 3 роки тому +438

    అలాంటి ఆక్టింగ్ చూడలేము... కృష్ణ ను చూడలేదు కానీ.... కృష్ణ అంటే ఇలా ఉండాలి అని అర్థం....మా జన్మము లో ఇటువంటి కళాకారులు చూడడం మా పూర్వ జన్మ సుకృతం....ధన్యుడు నేను

  • @damodararaokomaram577
    @damodararaokomaram577 6 місяців тому +4

    ఈ కలియుగ దైవం శ్రీ కృష్ణుడు..వారికి ఇవే మన జోహార్లు..ఈనటనా గ్రేసునికి అభిమానులమైన మనమే బిరుదు ఇద్దాం...జై "అఖండ భారత రత్న"అవార్డు..జై జై ఎన్.టి.ఆర్.

  • @gumeshumesh1621
    @gumeshumesh1621 3 роки тому +80

    శ్రీ కృష్ణ పరంధామ వాసుదేవ వామన పరశురామ వేదవ్యాస మత్స్య, కూర్మ, వామన, పరశురామ, బలరామ, శ్రీ వరాహ, లక్ష్మీ నృసింహ, శ్రీ రామ, శ్రీ కృష్ణ శ్రీ మద్ విరాట్ విశ్వకర్మ, శ్రీ లక్ష్మీ నారాయణ,శ్రీ వేంకటేశ, శ్రీ పురుషోత్తమ 🙏🌸🙏🌸🙏

  • @srinivasaprasanna6819
    @srinivasaprasanna6819 3 роки тому +178

    అద్భుతం "అమోఘం అఖండం ఆశ్చర్యం ఈ కృష్ణనార్జున యుద్ధం

    • @jayaprakasht5907
      @jayaprakasht5907 3 роки тому

      Akadini okadu baga thittukuni last lo compromise anta...em bhagotham ra..

    • @jayaprakasht5907
      @jayaprakasht5907 3 роки тому +1

      Thuuuuu

    • @srinivasaprasanna6819
      @srinivasaprasanna6819 3 роки тому +8

      @@jayaprakasht5907 నువ్వు ఖచ్చితంగా అన్యమతస్తూడివి "ఇలాంటి ఘటన నీకేం అర్ధం అవుతుంది "నువ్వు బైబుల్ చదువుకో

    • @Ramakrishna.N
      @Ramakrishna.N 3 роки тому +6

      @@jayaprakasht5907 రెండు మేకులు దెంగితేనె కెవ్వుమని కేకేసి సచ్చాడు కదరా పిసు గాడు 🤣🤣🤣

    • @vallelahanumantarao3350
      @vallelahanumantarao3350 2 роки тому +2

      Superhit

  • @MAHESH-hy8wp
    @MAHESH-hy8wp 3 роки тому +32

    మహా అద్భుతం అన్నగారి నట విశ్వరూపం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @SrinuSrinu-eb6hf
      @SrinuSrinu-eb6hf 3 роки тому

      Annagari viswaroopam kaadhu manage kawalsindhi AAA patraku nyayam yevaru nyayam chesaaru

  • @nag8591
    @nag8591 3 роки тому +117

    సినిమా రంగానికే వన్నె తెచ్చిన ఘనత ఈ మహా నటులు కు చెందుతుంది.

  • @anuradhaerukumbattu9425
    @anuradhaerukumbattu9425 2 роки тому +11

    what a wonderful acting of the great legendary's of తెలుగు silverscreen evergreen hero's ANR and NTR

  • @ontikondaramachandra388
    @ontikondaramachandra388 Рік тому +15

    ఓం నమో కృష్ణా నమో నమః 🙏🙏🙏
    ఓం నమః శివాయ నమః 🙏🙏🙏

  • @rockstar5263
    @rockstar5263 3 роки тому +49

    N.t.r the legendary actor...
    I ❤️ old movies...
    I ❤️ ntr

  • @boyaugra6399
    @boyaugra6399 10 місяців тому +4

    ఏమి ఈ భాగ్యం, కనులు పండుగ గా ఉంది జై NTR

  • @bravindra9219
    @bravindra9219 3 роки тому +44

    మన తెలుగు చిత్ర సీమకు రెండు కళ్ల వంటి వారు అని ఈ మహా మహులను అనే వారు.
    ఒకరు నట సామ్రాట్ ఆయితే
    మరి ఒకరు విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు.
    బ్లాక్ అండ్ వైట్ యుగం లో తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఓల లాడించారు.
    అప్పటి తరానికి చెందిన నేను అదృష్ట వంతున్ని.

  • @appu7547
    @appu7547 3 роки тому +33

    ಸೂಪರ್ ಆಕ್ಟಿಂಗ್ NTR. ANR. 🙏🙏🙏🙏

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 3 роки тому +154

    ఓం నమో శ్రీక్రిష్ణ దేవాయ నమో నమః
    మహాభారతం వాస్తవం సత్యం సనాతనం
    ఆచరణీయం ఆదర్శం పుణ్యప్రాప్తిదాయకం
    జై శ్రీరామ్ జై శ్రీక్రిష్ణ జై శివశక్తి జై జై జయహో.

  • @harikc872
    @harikc872 Рік тому +10

    The Late NTR and ANR have Created Ripples in the Hearts of Actors for their Talented Acting....

  • @user-dy2gb9bl8z
    @user-dy2gb9bl8z 3 роки тому +130

    ఇది సనతన ధర్మం యొక్క కీర్తి ఓం నమో నారయణ 🙏🙏🙏🕉️🕉️🕉️🕉️

    • @sav3nad
      @sav3nad Рік тому

      sanatana kaaduraa 'SanAAtana dharmam!

  • @simhathotada3526
    @simhathotada3526 3 роки тому +43

    మహానాబాబులు మీరు మీ పుట్టిక లోక కళ్యణం...

  • @lakshminarayana.vudumula3461
    @lakshminarayana.vudumula3461 3 роки тому +30

    ఓం నమో నారాయణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kvr.bookahm7634
    @kvr.bookahm7634 3 роки тому +57

    గ్రాఫిక్స్ సాంకేతికత లేని రోజులునే నిజముగానే యుద్దము జరుగుతున్నట్లు భ్రమ లు కల్పించగల మహా మాయగాళ్లు.

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 Рік тому +2

    శ్రీకృష్ణార్జునయుద్ధం గుడ్ థాంక్యూ సూపర్ స్టార్స్ నందమూరి తారక రామా నందమూరి తారకరామారావు వెరీ గుడ్ సాంగ్ నందమూరి తారక రామారావు శ్రీకృష్ణ యుద్ధం వెరీ గుడ్ శీను

  • @ArunKumar-ck2ld
    @ArunKumar-ck2ld Рік тому +9

    ఆ ఇరువురి మహానటుల ప్రతిభ కు అమరగాయకులు ఘంటసాల గారి పద్య భావ పలుకుబడి ప్రత్యేక ఆభరణం;;;

  • @somanathkedar1132
    @somanathkedar1132 3 роки тому +10

    NTR & ANR garini jantaga chuse punyamu manaku kaliginadi I'm from KARNATAKA

  • @nagarajuboyina3497
    @nagarajuboyina3497 3 роки тому +14

    Supper movie N. T. R.. 💐💐🙏🙏🙏

  • @santhoshguptha9634
    @santhoshguptha9634 3 роки тому +6

    ఈ కాలంలో ఏ హీరోలు దగ్గర కూడా ఇలాంటి నటన చూడలేము చూడబోము కూడా అందుకే వీళ్ళు దిగ్గజాలు అయ్యారు వీళ్ళ నటన దరిదాపుల్లోకి కూడా ఎవ్వరు రారు రాలేరు
    జై నందమూరి తారక రామారావు గారు
    జై అక్కినేని నాగేశ్వర రావు గారు

  • @pqr200
    @pqr200 3 роки тому +39

    NTR and ANR two eyes of telugu film industry.

  • @sureshmake439
    @sureshmake439 3 роки тому +32

    Sri Krishna Mukunda murari 🙏🙏🙏🙏

  • @bhaskarsharmap6051
    @bhaskarsharmap6051 2 роки тому +8

    జగన్నాటక సూత్రధారి రచించిన నాటకం లో
    ఇది ఒక సన్నివేశం మాత్రమే. అంతా ఆయన
    సంకల్పమే .మానవ లోకానికి ఒక గుణపాఠం
    నేర్పటానికి. వైరం ఎవరి మధ్య నైన సాధ్యమే
    అహంకారం ప్రభలినప్పుడు.
    ఇక నందమూరి వారి నటనా ప్రతిభ
    తెలుగు వారికి ఒక మణి హారం లాంటిది.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Рік тому +3

    విస్తారాన్ని సారంలో ఇమిడిసి పంపించాము ఓకే ❤️🎉🙏👍**అన్నిటికీ ఆ రెండు బిందువులే సాక్ష్యం ఆ సినిమా కథ అంతటి కూడా అంతే ఆత్మ పరమాత్మ ఇదే ఆ నాటకం సారం అంతా కూడా కృష్ణార్జున యుద్ధం ఇద్దరే కదా ఇద్దరు మొదలైంది వాళ్లని మనం వీలల్లో చూసుకుందాం అంతే all excellent 3 Om Shanti ❤️ sri NTR ANR AND OTHER ALL PERSONS ALL PICTURE ALL THE BEST ALL EXCELLENT VERY VERY GOOD PICTURE ALL TIME ALWAYS WHOLESALE ALL THE OTHERS 365 DAYS ACTIVITY ALL THE BEST PICTURE MOVIES VERY CLARITY VERY CLEAR STORY AND REACTING ACTIVITY ACTING VERY VERY CLARITY AND IMPLEMENT OTHER PERSON INFORMATION VERY GOOD ALL DAYS ALL TIME INFORMATION IMPROVEMENT OLD IS GOLD PIXEL MOVIE PERFECTNESS AND ARTIST PRACTICE IS PERFORMANCE ALL THE BEST VERY GOOD THANK YOU VISHWA VICKYATTA MATA SAMRAT AND NATASHA BABU SIRI AUNTY RAMA RAO GARU SENIOR AND ANNABORTION AKININI NAGESWARA RAO GIRL AND OTHER PERSON ALL ACTORS VERY GOOD ACTION VERY GOOD PERFORMANCE ALL THE BEST THANK YOU ❤️ VERY MUCH ALL EXCELLENT 3 OM SOMETHING ❤️🎉🙏👍

  • @narasimhareddyreddy7633
    @narasimhareddyreddy7633 3 роки тому +25

    ಇಂತಹ ನಟನೆಗೆ ಎಷ್ಟು ಹೇಳಿದರು ಸಾಲದು ಅವರ ಬಗ್ಗೆ ಜೈ ಎನ್ಟಿಆರ್ 🙏🙏🙏

  • @annepusuresh1644
    @annepusuresh1644 2 роки тому +8

    Jai shree krishna 🕉️💯💯💥💥💥💥

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 3 роки тому +146

    జై శ్రీ కృష్ణా పరమాత్మ 🕉️🙏🙏😀

  • @user-sriram88308
    @user-sriram88308 Рік тому +4

    Krishna is the ultimate god…no one beat him…he is the supreme 🔥🔥🔥🔥🤘

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 2 роки тому +14

    Both these stars contributed immensely to Telegu cinema with their glorious art undescribable unparallel. Ghantasala garu enhanced their acting skills by offering his golden voice to both of them which is incredible. Everlasting cine frame.

  • @narukularajesh4166
    @narukularajesh4166 3 роки тому +151

    ఏమి ఆ అభినయం. ఏమి ఆ ముఖ వర్చస్సు ఎవరు అంటే ఎవరు సరిపోరు సరిరారు. అదొక ప్రత్యేకమైనటువంటి జన్మ. సినీ వినీలాకాశంలో అఖండ దేదీప్యమానమైన నిండు పౌర్ణమి చంద్రుడు ఒక్క ఎన్టీఆర్ గారు

  • @nagendranagendra4404
    @nagendranagendra4404 3 роки тому +4

    Krishnarjuna yuddham nijangaa drushya kaavyam ,NTR ANR natana sambhashana amogham adbhutamu ,ee cinimaa marimari choodaalanipistundi .

  • @manishankar3750
    @manishankar3750 Рік тому +12

    There can never be anybody who can match NTR/ANR.

  • @chandrashekarkumarssr6055
    @chandrashekarkumarssr6055 Рік тому +5

    This type of technology was when I was not even born ...
    But unfortunately the Indian film industry has not improved and today we are begging other countries for these things ...
    Anyway old is always gold ...
    Jai NTR
    Jai ANR
    Jai Andhra Pradesh...

  • @krishnappakanthal4709
    @krishnappakanthal4709 3 роки тому +71

    No one can be NTR the Great🙏🙏🙏

    • @rosyvoke4313
      @rosyvoke4313 2 роки тому

      @@ravivarma1659 : He was never replaced... only unfortunately he was killed mentally and physically with treachery by his own kith and kin

  • @rathikindihazarathaiah1478
    @rathikindihazarathaiah1478 3 роки тому +60

    కృష్ణడు అయినా రాముడు అయినా NTR NTR హే కృష్ణ కృష్ణ హార్ హర్ హర్

  • @bvrrao8876
    @bvrrao8876 3 роки тому +12

    Maha natula melu kalayika.... ANR and NTR 2 eyes of Indian cinema....

  • @haribabuharibabu4434
    @haribabuharibabu4434 3 роки тому +12

    Wonder full N.T.R

  • @seethammamaringanti2616
    @seethammamaringanti2616 3 роки тому +29

    Naaku chala istham,
    Naa 68,years lo100,times chusanu

    • @jagadishparsa693
      @jagadishparsa693 3 роки тому

      Inko 100 times chudandi sir... chala bavuntadhi movie

  • @annepusuresh1644
    @annepusuresh1644 2 роки тому +7

    Jai shree krishna 🕉️💯💯💥

  • @prasadhonnavara875
    @prasadhonnavara875 3 роки тому +41

    All time great hit.NTR IS REALLY GOD LIKE

  • @GK-qe5yq
    @GK-qe5yq Рік тому +2

    Only one dye from Brahma . That is NTR . Sammohana roopam in any angle. No one can compare with NTR glamour in the world.

  • @MohanKumar-ke5wn
    @MohanKumar-ke5wn 3 роки тому +20

    Super NTR and ANR jodi

  • @srinivasamurthyyirla3192
    @srinivasamurthyyirla3192 3 роки тому +9

    Raamudu, Krisnudu, Arjunudu, Duryodanudu, Karnudu, Raavanudu. One and only NTR.

  • @ontikondaramachandra388
    @ontikondaramachandra388 Рік тому +13

    నమో నారాయణాయ నమః నమో కృష్ణా నమో కృష్ణా 🙏🙏🙏

  • @pentaiahgoud4308
    @pentaiahgoud4308 3 місяці тому

    కృషుడు అంటే ఇలాగే ఉంటాడేమో అనే రితిలో నట సర్వబౌమా నటన చతుర్యం అమోగం జై ఎన్ టి ఆర్ ❤

  • @bodduyallarao1725
    @bodduyallarao1725 Рік тому +1

    సాక్షాత్తు కృష్ణుని చూసినట్టే ఉంది

  • @gsuvarna9256
    @gsuvarna9256 2 роки тому +7

    ఇప్పుడు కోట్లలో డబ్బు పెట్టిన. ఇంత kala. Raadu. Old. Is. Gold. అంటె ఇదేనేమో jai. N. T. R jai. A. N. R. 🙏🙏

    • @krishnadammu9472
      @krishnadammu9472 Рік тому

      అవును కదా సూపర్ చెప్పారు

  • @VijayKumar-td8ov
    @VijayKumar-td8ov 3 роки тому +25

    Oh! The Legend NTR at his best.

  • @brnk3682
    @brnk3682 3 роки тому +35

    Jai Sri Krishna🙏🙏🙏🙏🙏

  • @brahmaniraparthi4378
    @brahmaniraparthi4378 3 роки тому +13

    Wonderful

  • @narsimharao2911
    @narsimharao2911 4 місяці тому

    అద్భుతమైన నటన ఇద్దరు మహానుభావులు,తెలుగు ప్రేక్షకుల అదృష్టం ఈ మహానుభావుల ను చూచే భాగ్యం కలిగి ఉంది. Jai NTR ,ANR

  • @ashokrao2377
    @ashokrao2377 3 роки тому +9

    It's my good luck that I have seen this movie powranikamante telugulone ntr ghantasalagaru thank u verymuch

  • @poornimamohan3876
    @poornimamohan3876 2 роки тому +4

    Awesome amazing very beautiful and wonderful very grater N T R A N R and very great Ghantasala 🙏🏻 very beautiful Actress and very great Singer 🙏🏻

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 2 роки тому +10

    ఓం నమో నారాయణాయ

  • @aswarthanarayanakalubhandi9197
    @aswarthanarayanakalubhandi9197 3 роки тому +24

    మహానటుల నటనకు ఘంటసాల గారి పద్యాలు జీవం పోశాయి

  • @laxman7323
    @laxman7323 Рік тому +6

    ఓం హరి హర 🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @RajeshRaj-te7vz
    @RajeshRaj-te7vz 3 роки тому +55

    ಲೆಜೆಂಡ್ ಎನ್ಟಿಆರ್ 🙏🙏

  • @sureshk3611
    @sureshk3611 3 роки тому +14

    Viswa vikhyatha nata saava bhouma vandhanam jayaho anna NTR gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @murthydns936
    @murthydns936 2 роки тому +2

    ವಯಸ್ಸಾದ ಆಸ್ತಿಕ ವೃದ್ದರು ಅಂದರೆ ನನ್ನಂತ 72 ವರ್ಷ ನೂರು ಸಾರಿ ನೋಡಬೇಕಾದ ಅದ್ಭುತ ಚಿತ್ರ ❤️

  • @luckypeddinti
    @luckypeddinti Рік тому

    Super ilanti కావ్యాలు ఇప్పుడు కనుమరుగై పోయాయి మళ్ళీ వరేవు కూడా అవన్నీ కల ఖండాలు ఎప్పటికీ చేరిగిపోలేనివి

  • @addaguntanarsaiah1115
    @addaguntanarsaiah1115 Рік тому +1

    శ్రీ కృష్ణుడు అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే శ్రీ కృష్ణుడు 🙏🙏🙏

  • @janardhanreddykanthala7570
    @janardhanreddykanthala7570 3 роки тому +23

    Jay srikrishnaya namaha 🙏🙏🙏💓😍

  • @pillalagayathri4977
    @pillalagayathri4977 2 роки тому +4

    నిజానికి శ్రీకృష్ణ అర్జున యుద్ధం జరగలేదు

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 2 роки тому +4

    Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, World's no.1 Legendary actor vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. ANNA NANDAMOORI TARAKA RAMA RAO GAARU, ANR gaaru velliddarini choostunte yedo aanandam, Okka telugulone inta andamaina natulu, inka ye bhashalo kooda ilaanti natulu leru, Jai NTR, Jai Jai NTR, Johar NTR, Johar ANR

  • @pharichannareddy141
    @pharichannareddy141 3 роки тому +13

    Super super

  • @varunmamidi6734
    @varunmamidi6734 3 роки тому +16

    What a performance.. jai ANR.. and NTR... evaru vare saati👌👌👌

  • @suryarayaprolu8714
    @suryarayaprolu8714 2 роки тому +10

    దర్శకునికల్పనా ప్రతిభకు
    నటులసామర్థ్యనిరూపణకు కవిదక్షతకు ఉదాహరణగా తరతరములుగా చెప్పుకోదగినసన్నివేశం.రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

  • @s.s.giridharprasadaroy2157
    @s.s.giridharprasadaroy2157 Рік тому +6

    Great actors,icons of Indian culture

  • @yakamallukommanaboina3188
    @yakamallukommanaboina3188 3 роки тому +3

    సినీ కళామతల్లి కి ఇరువురు రెండు కళ్ళు...

  • @poornimamohan3876
    @poornimamohan3876 2 роки тому +5

    Awesome amazing very beautiful and wonderful Cinema 👌👌👌👌

  • @gsgani5970
    @gsgani5970 3 роки тому +35

    సూపర్ సీన్

  • @mavillalokesh9723
    @mavillalokesh9723 2 роки тому +4

    Jai Krishna 🙏💐 🙏jai Arjuna 🙏💐🙏

  • @subbu87sin
    @subbu87sin 3 роки тому +3

    Ei generation heroes kuda koncham elanti mythological movies chesithe bagundu

  • @santoshegala3094
    @santoshegala3094 9 місяців тому +1

    కపట నాటక సూత్రధారి ..శ్రీ శ్రీకృష్ణుడు
    ఆ శ్రీ హరి సర్వలోక సంరక్షడు
    NTR ,ANR నటన మహాద్భుతం

  • @gantashadul9846
    @gantashadul9846 Рік тому +3

    Shri krishnarjuna very good character

  • @sreedharaks3117
    @sreedharaks3117 6 місяців тому

    SUUUUUUPER VIDEO!!!!!!! ಅಮೋಮೋಮೋಮೋಘ ಅಭಿನಯ 😊🎉

  • @saikrishnaj4478
    @saikrishnaj4478 3 роки тому +54

    కృష్ణ భగవాను డు అంటే మాకు తేలియదు మాకు తేలిసిన కృష్ణ భగవానుడు ఒక్క యన్ టి ఆర్ మాత్రమే

    • @americanatheart110
      @americanatheart110 3 роки тому

      LOL..wake up. ur ur own krishna stop fantacizing about actors and celebrities...their ability is only 1% ..99% is others and technology.

    • @keshavad8226
      @keshavad8226 2 роки тому

      @saikrishna..Maree akkuva kaadu ...but konchem akkuva ayindi bhayya..

    • @anilkumarreddy7493
      @anilkumarreddy7493 2 роки тому

      Poyyi cheeko vanidhi, devidiki manishiki distinction anedhi undali.

    • @rajeshrocky3927
      @rajeshrocky3927 2 роки тому

      @@anilkumarreddy7493 dengay ra patym kukka

    • @anilkumarreddy7493
      @anilkumarreddy7493 2 роки тому

      @@rajeshrocky3927 pora pakodi puvva, British piyya thine poramboka, converted gadidha.