అల్లు అర్జున్ డబ్బుతోని ఏ కోర్టుకైనా పోవచ్చు కాని. కాని జరిగిన తప్పునుంచి తప్పుకోలేడు. లాజిక్ గా ఎలా ఉన్న. ఓ ప్రాణం పోవడానికి అల్లు అర్జున్ కారణం అనేది సమాజటలో ఎప్పటికీ ఉండేదే.
బోడి గుండుకి మోకాలికి ముడి పెట్టినట్లుంది ఈ కామెంట్ దానికి దీనికి సంబంధం ఏమిటి దానికి cbn ఫలితం అనుభవించేసాడు దారుణం గా ఓడిపోయాడు తరువాతి ఎలక్షన్ లో జైలు కి వెళ్ళాడు సఫర్ అయ్యాడు అయినా అతనికి వీడికి పోలిక ఏమిటి అసహ్యం గా @@pvprasad7902
నిస్సంశయంగా నిజాలు చెప్పారు....అందుకు మీకు ధన్యవాదాలు. ఈ సినిమా వాళ్ళ బెదిరింపు లను కూడా చక్కగా వివరించారు.... తప్పు చేయటం వాళ్ళ వంతే....ఒక అమాయక మహిళ ప్రాణాలను తీయటం వారి వంతే....ఇంకొక పసిప్రణం చావుబతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కనీసం వారిని పరామార్శించకపోవటం అన్యాయం మాత్రమే కాదు రాక్షస ప్రవృత్తికి ఉదాహరణ పాటు క్షమించరాని నేరం... పైగా ఈ సమస్యను ఇక్కడితో వదిలి వేయకపోతే సినిమా పరిశ్రమను ఇక్కడి నుండి తరిలంచుకపోతామనే బెదిరింపు... బెదిరింపు కాదు...It is nothing but blackmail ...ఇంత అహంకారం దేనికి..? ఈ అహంకారం ఎలా సంక్రమించింది...??ఏది ఏమైనా పాపం ఒక నిండు కుటుంబం చిన్నాభిన్నమై పోయింది ....వాళ్ళని ఆ భగవంతుడు తప్ప ఇంకెవరు ఆదుకో లేరు... కాకపోతే దీని కారకులు మాత్రం"కర్మ"ఫలితం తప్పకుండా అనుభవించి తీరుతారు.... మీదుమిక్కిలి సినీపరిశ్రమ ఇక్కడి నుండి తరలిపోతే తెలంగాణా కు వచ్చే నష్టమేమీ లేదు....
యాక్టింగ్ అనేది పెద్ద స్కిల్డ్ ట్రేడ్ కాదు. దురదృష్టవశాత్తు తెలుగు వాళ్ళు చేసుకున్న పాపానికి గతం లో వున్న నటులు ఇప్పటికీ కులపిచ్చి తో పెద్ద వాళ్ళుగా చెలామణి అవుతున్న వాళ్ళు చేసిన పాపం ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో యువత వాళ్ళ ఫ్యూచర్ నీ ఆలోచించకుండా టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఫ్యాన్స్ అసోసియేషన్ నీ బాన్ చెయ్యాలి. అభిమాని అని ఎవరైనా అంటే బొక్కలో వెయ్యాలి. నోరుమూసుకుని సినిమా చూడాలనిపిస్తే చూసి ఇంటికిపోవాలి
@@venkataramarao6788 If you accept my thought,then you are well wisher of our youth’s growth otherwise indirectly supporting worthless people who are spoiling the society in the name Cinema madness
14:16 భరద్వాజ గారు, రేవంత్ రెడ్డిని, చంద్రబాబు గారిని సినిమాటోగ్రఫీ మినిస్టర్లను పేర్లు ఉచ్చరించకుండా పోవడం పెద్ద తప్పు. సరే ముందుగా ప్రిపేర్ రాలేదు కాబట్టి ఆ తొందరలో ఆ కన్ఫ్యూజ్ లో పేర్లు గుర్తుకు రాకపోయే ఉండవచ్చు అలాంటప్పుడు తర్వాత అయినా చెప్పాలి సంఘటన జరిగిన తరువాత అయినా సీఎం గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పి జరిగిన పొరపాటును తెలియజేసి థియేటర్ యాజమాన్యం తరపున క్షమాభిక్ష కొరిండవలసినది. కానీ జరిగిన సంఘటనకు అల్లు అర్జున్ తప్పు ఎలా అవుతుందో మీరు ఎలా సమర్థిస్తున్నారు అర్త ము కావడం లేదు. ఒక ఫంక్షన్కు విఐపి వస్తే ఆర్గనైజర్ కారు దగ్గరకు పోయి పిలుచుకొని లోపలికి తీసుకుపో వడము ఎన్ని ఫంక్షన్స్ లో చూడలేదు! విఐపి జనములో నుంచి తప్పుకొని వెళ్లడానికి కష్టంగా ఉంటుంది, అలాంటప్పుడు ఆయన తప్పు ఎలా అవుతది? జనం ఎంతమంది వచ్చారని అంచనా వేయడానికి ఎలా వీలు ఉంటాది? ఫంక్షన్ ఎంతమంది ఇన్వాల్వ్ అయినప్పటికీ ఆ థియేటర్ యాజమాన్యమే పార్టిసిపేట్ చేస్తున్నది కాబట్టి వారే బాధ్యత వహించాలి కదా! అల్లు అర్జున్ కు జరిగిన సంఘటనకు సంబంధము లేకపోయినా హైదరాబాద్ వచ్చాడు కాబట్టి ముఖ్యమంత్రి గారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలిసి కృతజ్ఞత చెప్పవలసి ఉన్నది. చెప్పకపోవడం చాలా పెaద్ద తప్పు. ఇక చనిపోయిన వారిని, దెబ్బలు తగిలిన వారిని పరామర్శించడం కూడా చాలా ముఖ్యము.అద చేయకపోవడం మరో పెద్ద తప్పు. మీరు మాత్రం అగ్నికి ఆజ్యము పోసినట్టు కాకుండా కొంతవరకు ప్లేన్ గా విశ్లేషించండి. థాంక్యూ.
Speedy recovery is no where close Alllu Arvind said he is recovering but will take long time I think they r just putting him on ventilator as another loss might trigger more ruckus
ఈయన ఎక్కడకూో వెళ్లి పోతున్నారు.రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ మీద కానీ,సినిమా పరిశ్రమ మీద కానీ ఎటువంటి ద్వేషం లేదు.అర్జున్ సి.ఎం.పేరు చెప్పి వుంటే అతని వల్ల తపు జరిగితే అరెస్టు చేయడం మనేస్తారా ? చాలా సిల్లీ పాయింట్.రేవంత్ గారు పద్ధతిగా వెళ్ళేరు.వారు చేసింది కరెక్ట్ .అంత క్రౌడ్ వుంటే అల్లు వారు అక్కడికి రాకూడదు.
ప్రజల డబ్బతో కోటలు నిర్మించుకున్న చెత్త సెలబ్రిటీలకు ఓ నిండు ప్రాణం కన్న అల్లు అర్జున్ అరెస్టే బాదగా అనిపించి పలకరించడానికి పోతున్న చెత్త గాల్లను ఏమనలో వారే చెప్పాలి. ప్రాణం పోయి బాధపడుతున్న ఆ కుటుంబం గురించి కొంచమైనా ఆలోచించని దద్దమ్మలు సెలబ్రిటీలు.
Are you remember IFS officer Mr. Srinivas who brutally killed by sand smugller Verappan. & he also kidnapped Mr Raj Kumar well nown super star of karnataka. Why telengana people to suffer by this agly Film Star's
Better to file a case against husband also for his negligence and not for taking care the wife and the children and also the persons who are pushed the mob and caused for stampede.
తనకు తానుగా గొయ్యి తవ్వుకోవం అంటే ఇదే. అల్లు అరవింద్, ఫ్యామిలికీ ఎప్పటి నుంచో అహంకారం. వీరి వల్ల మెఘా ఫ్యామిలికి కూడా మచ్చనే. కాని పవన్ కళ్యాణ్ మాత్రం చాలా చాలా మంచి హీరో, నాయకుడు,మంచి మనిషి
పబ్లిక్ కీ ఇంకోసారి తగ్గేది లేదని లైఫ్ లో అల్లుగడు చెప్పకూడదు. మంచి చెప్పక పోయినా పర్వాలేదు. ఆలుగడ్ని వురి తీసిన పర్వాలేదు. అహంకారం ఆలుగడికి తగ్గాలి. తెలుగు లో ఏ హీరో ఇలా ప్రవర్తించాల. అల్లు గడికి మాత్రమే తల పొగురు. బాధితురాలి ఫ్యామిలీ కి ఏ ఒక్క రూపాయి హెల్ప్ చేయలేదు. Govt taken all financial help. Great CM revanth reddy. Correct మొగుడు
అల్లు అర్జున్ డబ్బుతోని ఏ కోర్టుకైనా పోవచ్చు కాని. కాని జరిగిన తప్పునుంచి తప్పుకోలేడు. లాజిక్ గా ఎలా ఉన్న. ఓ ప్రాణం పోవడానికి అల్లు అర్జున్ కారణం అనేది సమాజటలో ఎప్పటికీ ఉండేదే.
పుష్కరాల చావుల గురించి చెప్తే బాగుంటాది సర్
Ne bonda
Thanu chpale ladha ..ramani... Ala cheyamani its a accident ...we people need to take care of ourselves ...
బోడి గుండుకి మోకాలికి ముడి పెట్టినట్లుంది ఈ కామెంట్
దానికి దీనికి సంబంధం ఏమిటి
దానికి cbn ఫలితం అనుభవించేసాడు దారుణం గా ఓడిపోయాడు తరువాతి ఎలక్షన్ లో జైలు కి వెళ్ళాడు సఫర్ అయ్యాడు
అయినా అతనికి వీడికి పోలిక ఏమిటి అసహ్యం గా @@pvprasad7902
చాలా corect గా, చక్కగా చెప్పారు. ధన్య వాదములు.,❤
నిస్సంశయంగా నిజాలు చెప్పారు....అందుకు మీకు ధన్యవాదాలు. ఈ సినిమా వాళ్ళ బెదిరింపు లను కూడా చక్కగా వివరించారు.... తప్పు చేయటం వాళ్ళ వంతే....ఒక అమాయక మహిళ ప్రాణాలను తీయటం వారి వంతే....ఇంకొక పసిప్రణం చావుబతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కనీసం వారిని పరామార్శించకపోవటం అన్యాయం మాత్రమే కాదు రాక్షస ప్రవృత్తికి ఉదాహరణ పాటు క్షమించరాని నేరం...
పైగా ఈ సమస్యను ఇక్కడితో వదిలి వేయకపోతే సినిమా పరిశ్రమను ఇక్కడి నుండి తరిలంచుకపోతామనే బెదిరింపు... బెదిరింపు కాదు...It is nothing but blackmail ...ఇంత అహంకారం దేనికి..? ఈ అహంకారం ఎలా సంక్రమించింది...??ఏది ఏమైనా పాపం ఒక నిండు కుటుంబం చిన్నాభిన్నమై పోయింది ....వాళ్ళని ఆ భగవంతుడు తప్ప ఇంకెవరు ఆదుకో లేరు...
కాకపోతే దీని కారకులు మాత్రం"కర్మ"ఫలితం తప్పకుండా అనుభవించి తీరుతారు....
మీదుమిక్కిలి
సినీపరిశ్రమ ఇక్కడి నుండి తరలిపోతే తెలంగాణా కు వచ్చే నష్టమేమీ లేదు....
ప్రభుత్వం అల్లు అర్జున్ విషయంలో ఇలా వ్యవహరించకుంటే భవిష్యత్ లో ఏ హీరో అయిన భయం లేకుండా ఇలాంటి సంఘటనలను లైట్ గా తీసుకుంటారు.
సినిమాల్లో మాట్లాడినట్టుగానే బయట మాట్లాడతాను అని అల్లు అనుకుంటే సమాజం ఊరుకోదు.
దేవుడా నీకు అసాధ్యమైనది లేదు కదా ఆ చిన్ని బిడ్డను కాపాడండి
యాక్టింగ్ అనేది పెద్ద స్కిల్డ్ ట్రేడ్ కాదు. దురదృష్టవశాత్తు తెలుగు వాళ్ళు చేసుకున్న పాపానికి గతం లో వున్న నటులు ఇప్పటికీ కులపిచ్చి తో పెద్ద వాళ్ళుగా చెలామణి అవుతున్న వాళ్ళు చేసిన పాపం ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో యువత వాళ్ళ ఫ్యూచర్ నీ ఆలోచించకుండా టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఫ్యాన్స్ అసోసియేషన్ నీ బాన్ చెయ్యాలి. అభిమాని అని ఎవరైనా అంటే బొక్కలో వెయ్యాలి. నోరుమూసుకుని సినిమా చూడాలనిపిస్తే చూసి ఇంటికిపోవాలి
Meelaga alochinche vallu oka satam maatrame.
chalaa correct
@@venkataramarao6788 If you accept my thought,then you are well wisher of our youth’s growth otherwise indirectly supporting worthless people who are spoiling the society in the name Cinema madness
Discussing about this itself is waste of time
మీరు ఉన్న ది ఉన్నట్టు గా మాట్లాడారు హట్సప్ సార్❤❤❤
14:16 భరద్వాజ గారు, రేవంత్ రెడ్డిని, చంద్రబాబు గారిని సినిమాటోగ్రఫీ మినిస్టర్లను పేర్లు ఉచ్చరించకుండా పోవడం పెద్ద తప్పు. సరే ముందుగా ప్రిపేర్ రాలేదు కాబట్టి ఆ తొందరలో ఆ కన్ఫ్యూజ్ లో పేర్లు గుర్తుకు రాకపోయే ఉండవచ్చు అలాంటప్పుడు తర్వాత అయినా చెప్పాలి సంఘటన జరిగిన తరువాత అయినా సీఎం గారిని కలిసి కృతజ్ఞతలు చెప్పి జరిగిన పొరపాటును తెలియజేసి థియేటర్ యాజమాన్యం తరపున క్షమాభిక్ష కొరిండవలసినది.
కానీ జరిగిన సంఘటనకు అల్లు అర్జున్ తప్పు ఎలా అవుతుందో మీరు ఎలా సమర్థిస్తున్నారు అర్త ము కావడం లేదు. ఒక ఫంక్షన్కు విఐపి వస్తే ఆర్గనైజర్ కారు దగ్గరకు పోయి పిలుచుకొని లోపలికి తీసుకుపో వడము ఎన్ని ఫంక్షన్స్ లో చూడలేదు! విఐపి జనములో నుంచి తప్పుకొని వెళ్లడానికి కష్టంగా ఉంటుంది, అలాంటప్పుడు ఆయన తప్పు ఎలా అవుతది? జనం ఎంతమంది వచ్చారని అంచనా వేయడానికి ఎలా వీలు ఉంటాది? ఫంక్షన్ ఎంతమంది ఇన్వాల్వ్ అయినప్పటికీ ఆ థియేటర్ యాజమాన్యమే పార్టిసిపేట్ చేస్తున్నది కాబట్టి వారే బాధ్యత వహించాలి కదా!
అల్లు అర్జున్ కు జరిగిన సంఘటనకు సంబంధము లేకపోయినా హైదరాబాద్ వచ్చాడు కాబట్టి ముఖ్యమంత్రి గారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలిసి కృతజ్ఞత చెప్పవలసి ఉన్నది. చెప్పకపోవడం చాలా పెaద్ద తప్పు. ఇక చనిపోయిన వారిని, దెబ్బలు తగిలిన వారిని పరామర్శించడం కూడా చాలా ముఖ్యము.అద చేయకపోవడం మరో పెద్ద తప్పు.
మీరు మాత్రం అగ్నికి ఆజ్యము పోసినట్టు కాకుండా కొంతవరకు ప్లేన్ గా విశ్లేషించండి. థాంక్యూ.
Telangana government should go to Supreme Court for cancellation of Bail. The family should get justice. God bless Sriteja for his speedy recovery.
Speedy recovery is no where close
Alllu Arvind said he is recovering but will take long time
I think they r just putting him on ventilator as another loss might trigger more ruckus
రేవంత్ రెడ్డి గారు మానవతా దృక్పతన్ని చాటారు..
God bless 🙌 the small, innocent soul.Public please keep reciting "Mruthyunjaya Manthram."for the better health of the innocent boy.
Revanth Reddy film Industry ki enemy kadu only crimes ku matrame
Its not bunny mistake
Purely mistake of that lady
Because she would not go movie that day.
She has to go 2days later
If it happens to your family then you will get to know the pain.
ఈయన ఎక్కడకూో వెళ్లి పోతున్నారు.రేవంత్ రెడ్డి గారికి అల్లు అర్జున్ మీద కానీ,సినిమా పరిశ్రమ మీద కానీ ఎటువంటి ద్వేషం లేదు.అర్జున్ సి.ఎం.పేరు చెప్పి వుంటే అతని వల్ల తపు జరిగితే అరెస్టు చేయడం మనేస్తారా ? చాలా సిల్లీ పాయింట్.రేవంత్ గారు పద్ధతిగా వెళ్ళేరు.వారు చేసింది కరెక్ట్ .అంత క్రౌడ్ వుంటే అల్లు వారు అక్కడికి రాకూడదు.
That too waving to people
Chala Baga chepparu sir
మానవత్వం లేని మనుషులు...
ఎంత బాధాకరం..
తప్పు చేసి మేము పోలీసుల పర్మీషన్ అడిగాము అనడం, సీఎం పేరు తెలవదు అన్నట్లుగా మాట్లాడడం, ముఖ్యమంత్రి పేరుకూడా తెలువనోడు ఓ హీరోగా చలామని కావడం సిగ్గుచేటు.
CM name cheppaleka povadam emti absurd
చనిపోయినా compansation proper గా ఇవ్వలేదు......
ప్రజల డబ్బతో కోటలు నిర్మించుకున్న చెత్త సెలబ్రిటీలకు ఓ నిండు ప్రాణం కన్న అల్లు అర్జున్ అరెస్టే బాదగా అనిపించి పలకరించడానికి పోతున్న చెత్త గాల్లను ఏమనలో వారే చెప్పాలి. ప్రాణం పోయి బాధపడుతున్న ఆ కుటుంబం గురించి కొంచమైనా ఆలోచించని దద్దమ్మలు సెలబ్రిటీలు.
Are you remember IFS officer Mr. Srinivas who brutally killed by sand smugller Verappan. & he also kidnapped Mr Raj Kumar well nown super star of karnataka. Why telengana people to suffer by this agly Film Star's
మేడమ్ ఈ గంధం చెక్కల స్మగ్లర్ విషయం తప్ప వేరే లేదా ఈ పగటి వేషా గాని గురించి ఇంత పెద్ద చర్చ అవసరామ
Responsibility and accountability are the issues in the instant case.
Happens or not doubtful he got fast bail by.....so doubtful,only Media HUNGAMA
పుష్ప 2, అల్లు అర్జున్ గారు, 'విశ్వవిజేత' గెట్టప్
లోలీనమైపొయారు. ఏమీ తెలీని మత్తులో జరగకూడనిది జరిగిపోయింది.
They will understand roots from where they reached here
ఎర్రి పుష్ప కి జరగాల్సిందే బలుపు నెగ్లెట్ వల్లే ప్రాణం పోయింది
Why don’t you make a movie
Janalni akkada nilabetti crowd creat cheyadam enduku online booking undi lopaliki pampali kadaà.
Your analysis may not be neutral...There are also government side mistakes ...
Better to file a case against husband also for his negligence and not for taking care the wife and the children and also the persons who are pushed the mob and caused for stampede.
తనకు తానుగా గొయ్యి తవ్వుకోవం అంటే ఇదే. అల్లు అరవింద్, ఫ్యామిలికీ ఎప్పటి నుంచో అహంకారం. వీరి వల్ల మెఘా ఫ్యామిలికి కూడా మచ్చనే. కాని పవన్ కళ్యాణ్ మాత్రం చాలా చాలా మంచి హీరో, నాయకుడు,మంచి మనిషి
Any chance to get Ascar award for the song : Debbalu padutayi song of Sreeleela. Please team should tell.
అల్లు అర్జున్ తప్పులేదు. వెర్రి జనందే తప్పు.
Cinima feild nundi baditula kutumbaniki ,crs penality vesthne baguntundhi, aundaru jagrthapadataru.
Whether AA paid even a single rupee to the affected family? Just announcement only?
వాడు తగ్గేదే లే అంటాడు? వీలు ఒగ్గేదే లే అంటున్నారు? చూడాలి మరి ఏమి జరుగుతుందో
Cm gari peru prati okkariki chinna pillodiki kooda thelusu Hero ki attitude yekkuvai ala matladeru
Public must support 300cr hero for his target and make him very happy
It is good to keep him at least one yest in jail
ఇన్ఫర్మేషన్ ఇచ్చి parmission అడిగా అంటాడు ర్యాలీ గా ఊరేగింపుగా వెళ్లాలి అని లేదఁ
Cine actors are not above the common man .rule is rule to all
bihar velli bihar cm name theliyaka povadam ok
Telangana ki telugu kadhu tegullu
Mottamu mistakes vunnayi business Cinema, dabbulu JEEVITAM, Pichollu janalu
నిజం.
Allu arjun should be arrested
Alluarjun kapadandi.ala jaruguddi ani aevariku teliyadu kada.
EGO
Pavan. Ki. Annakuda. Iam. Legendary
అన్ని ఆధారాలు సేకరించిన తరువాత అరెస్ట్ చేశారు తప్పు లేదు
Actor balupu
Dabbunnollu ela ayna tappinchukogalaru
Eh stampedes first time jarigaya india lo , ledu kada
Then where were u sir , oh limelight lo lera apudu okokok👍👍👍
Tarjana bharjanalu, vadopavadalu anavasaram. Manaviya konam lo chudali. Cinimaki 300 kotlu tisukunevadu yenthayina yivvavachu. Prajalu alochinchali. Cinimalante actors ante yintha verri panikiradu.
useless analysis, his knowledge is outdates
Exactly
Road l ammati. Gaddi. Thintunnara. Allu. Saportars
Thumbnail Mafia .....
I am sorry for your ignorance
పబ్లిక్ కీ ఇంకోసారి తగ్గేది లేదని లైఫ్ లో అల్లుగడు చెప్పకూడదు. మంచి చెప్పక పోయినా పర్వాలేదు. ఆలుగడ్ని వురి తీసిన పర్వాలేదు. అహంకారం ఆలుగడికి తగ్గాలి. తెలుగు లో ఏ హీరో ఇలా ప్రవర్తించాల. అల్లు గడికి మాత్రమే తల పొగురు. బాధితురాలి ఫ్యామిలీ కి ఏ ఒక్క రూపాయి హెల్ప్ చేయలేదు. Govt taken all financial help. Great CM revanth reddy. Correct మొగుడు
A.pilla.hallopillasong.ingamechangermovie