అదృష్టం ఉంటేనే ఇల్లు కట్టగలుగుతాం ll ఉగాది రోజున సత్యనారాయణ స్వామి వ్రతం వెనుక ఉన్న రహస్యం ఇదే

Поділитися
Вставка
  • Опубліковано 4 лис 2024

КОМЕНТАРІ • 19

  • @pratapsasichaganti7395
    @pratapsasichaganti7395 6 місяців тому +2

    హ్యాపీ maa స్వామివారి వ్రతం చేసుకోవడం goadblessyou maa నువ్వు కష్టము అనే స్టేజి దాటేసి సుఖం అనే జీవితం నీ లైఫ్ లోకి వచ్చింది ekkadenunchi నీ జీవితం సుఖసంతోషాలతో nenndunurellu ఇలాగే సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాము lakashmi గాడ్ బ్లెస్స్ you స్వామివారి ఆశీస్సులు నీకుటుంబం మీద తప్పకుండ ఉంటాయి maa నీ పిల్లలకు dergayoushunu నీకు nenndu నూరేళ్లు నువ్వు కోరుకొన్న జీవితాన్ని స్వామివారు తప్పకుండ నీకు prasadesthadu maa👌🌹🙏🌹👍🌹🙏🌹👌🌹👍🌹👌🌹🙏🌹

  • @komallaprasad8336
    @komallaprasad8336 6 місяців тому

    హాయ్ సిస్టర్ మీరు పూజలు చాలా బాగా చేస్తారు మీకు చాలా ఓపిక సిస్టర్ ఎప్పట్నుంచో నాకు ఒక డౌట్ ఉంది సిస్టర్ ఇప్పుడు అడగొచ్చు అడగకూడదు కూడా తెలియదు కానీ అడుగుతున్న సిస్టర్ మనకి పీరియడ్ వచ్చినప్పుడు మనం ఏమీ అంటు కొమ్ము ముట్టుకోను చాలా జాగ్రత్తగా ఉంటాను మన పిల్లలు ఎవరినైనా స్నానం వచ్చిన వాళ్ళని అంటుకొని ఇంటికి వస్తే వాళ్లు మనకు చెప్పకుండా అన్ని అంటుంటారు కదా సెల్ఫ్ లలో బట్ట బట్టలు సెల్ఫ్ లలో అయితే ముట్టుకుంటాను అయితే ముట్టుకోరు కదండీ ఆ సెల్ఫ్ లో బట్టలే మనం కట్టుకొని పూజలు చేస్తూ ఉంటాము మా అబ్బాయిలు ఇద్దరు అటు ఇటు వెళ్తుంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్లి ఇంటికి అప్పుడు మనకు ఏం తెలవదు కదా వాళ్ళు మగవాళ్ళు వాళ్ళకి ఏమి తెలియదు అలాంటప్పుడు నేను గంగాజలం జల్లు తాను కాకపోతే నాకు ఒక డౌట్ గా ఉంటుంది ఎప్పటినుంచో మీరు పూజలు బాగా చేస్తుంటారు కదా ఎలా పాటిస్తారు అనేది ఒక వీడియో చేయండి

    • @Lakshmi16179
      @Lakshmi16179  6 місяців тому

      ఇంతకుముందు రోజుల్లో అయితే పీరియడ్ వచ్చిన వారిని సపరేట్గా ఒక రూమ్ లో పెట్టేవాళ్ళు అన్నింటికీ అంటరాని వాళ్ళు అలా చూసే వాళ్ళు ఇప్పుడు కాలం మారిపోయింది మనం ఏ పని చేయకుండా ఇంట్లో నడవదు అందుకని పీరియడ్స్ అయిపోయిన తర్వాత అన్ని తాకుతాం కాబట్టి పసుపు నీళ్లు చల్లుకొని పసుపు కొంచెం సాల్ట్ వేసిఇల్లు తుడుచుకొని సరిపోతుంది

    • @komallaprasad8336
      @komallaprasad8336 6 місяців тому

      Oksis

  • @nareshyenumula5896
    @nareshyenumula5896 6 місяців тому

    Hi lakshmi garu vedio chala BAVUNDI.

  • @sunnymudhiraj1892
    @sunnymudhiraj1892 6 місяців тому

    Chala bagundadi

  • @venkym4175
    @venkym4175 6 місяців тому

    Chala baguntaayi me video s

  • @DurgaSajja-mi6ec
    @DurgaSajja-mi6ec 6 місяців тому

    చాలా బాగుంది అక్క

  • @DurgaSajja-mi6ec
    @DurgaSajja-mi6ec 6 місяців тому

    సత్యనారాయణ చాలా బాగా చేసుకున్నారు

  • @SrinuSrinu-yc2xt
    @SrinuSrinu-yc2xt 6 місяців тому

    Chalabavnddandi.vedio

  • @DurgaSajja-mi6ec
    @DurgaSajja-mi6ec 6 місяців тому

    ❤🌹🙏👌

  • @DurgaSajja-mi6ec
    @DurgaSajja-mi6ec 6 місяців тому

    🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌