Classification of SC : ఎస్సీ ఎస్టీ వర్గీకణ ప్రభావం దేశపై ఎలా ఉంటుంది ||

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 85

  • @songavenkateswararao
    @songavenkateswararao 2 місяці тому +2

    ABCD వర్గీకరణ 💯 కరెక్ట్

  • @SuryanRayavarapu
    @SuryanRayavarapu 2 місяці тому +11

    Haragopal garu... అన్నదమ్ముళ్లు లాంటి వారు ఆనందంగా ఉండాలంటే ఆస్థి పాంచాలి లేకపోతే కొట్టుకు చస్తారు... Common sense

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 місяці тому

      Reservations aasthi na 😂

    • @SuryanRayavarapu
      @SuryanRayavarapu 2 місяці тому +2

      @@lifegamerpro4033 ఆస్థి కంటే విలువైనది

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 місяці тому

      @@SuryanRayavarapu 😄 malli backward gallani nuvvu backward class aa antay Manta 😎

    • @SuryanRayavarapu
      @SuryanRayavarapu 2 місяці тому +1

      @@lifegamerpro4033 నీ బాదేంట్రా బాబు.. నీకు ఏమికావాలో నీకె క్లారిటీలేదు

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 місяці тому

      @@SuryanRayavarapu no reservations

  • @SriHari-ki6gi
    @SriHari-ki6gi 2 місяці тому +4

    SC St community s ki vargikarana anedhi kavali
    Yes
    Job's, employment,others lo equality anedhi vastumdhi
    ❤❤🎉🎉

  • @Legend-jn4gm
    @Legend-jn4gm 2 місяці тому +7

    Supreme judgment correct

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 місяці тому

      Freedom tarvata Reservation enduku? Till how many years?

    • @babjit2564
      @babjit2564 2 місяці тому

      Ap ప్రజల కు ఈ జడ్జిమెంట్ మాదిగ కులానికి శాపంగా మారింది, sir Ap కి కూడా ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న కాలంలో మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కో రు తూ ❤

    • @gokabangarraju4626
      @gokabangarraju4626 2 місяці тому +1

      This is not correct bro. Dini valla andharu nastapotharu...

  • @Mahathi940
    @Mahathi940 2 місяці тому +2

    ఇక్కడ.... కిరస్తానీలు దూరకుండా చూసుకోవాలి జాగ్రత్త.పడాలి...

  • @8047bombay
    @8047bombay 2 місяці тому +16

    ఒకే అంశం పై భిన్న సమయాలలో భిన్నమైన తీర్పులు ఇవ్వటం చూస్తే, సుప్రీమ్ కోర్ట్ ఒక నిర్దిష్ట రాజ్యాంగ పరిధిలో తీర్పులు ఇస్తున్నదా అనే అనుమానం కలుగుతుంది.

  • @viswatharun8493
    @viswatharun8493 2 місяці тому +15

    ఆంధ్ర లో..పోల్ అయిన ఓట్ల కంటే 40 లక్షల ఓట్లు ఎక్కువ గా లెక్కించారు ... ఈ గోల్ మాల్ పై వీడియో చెయ్యండి!

  • @johnwesley6611
    @johnwesley6611 2 місяці тому +2

    This is an outcome of political assurance given by PM during election campaign but not constitutional, we presume.

  • @maheshkarumanchi6815
    @maheshkarumanchi6815 2 місяці тому +2

    Haragopal analysis correct 💯 chepparu govt notifications lenapudu reservation valla use undadhu

    • @SuryanRayavarapu
      @SuryanRayavarapu 2 місяці тому +1

      @@maheshkarumanchi6815 రిజర్వేషన్ ఒక్క ఉద్యోగాలకేనా?

  • @kgbnic
    @kgbnic 2 місяці тому +6

    రాజకీయాలు మాట్లాడకండి, సాంకేతిక అంశాల గురించి మాట్లాడండి. ఎప్పుడూ ఐక్యత గురించి మాట్లాడుతుంటావు కానీ నీ సొంత అన్నను మోసం చేయాలనుకుంటున్నావు. మిమ్మల్ని పార్లమెంటేరియన్‌గా ఒప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది.
    మీరు అంగీకరించినా, అంగీకరించకపోయినా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీలను వర్గీకరిస్తాయి. మీరు ఎక్కడికి వెళ్తారు. కేవలం నిజం మాట్లాడండి మరియు రాజకీయాలలోకి దూకకండి.

    • @srinivasacharyulupanchanga1943
      @srinivasacharyulupanchanga1943 2 місяці тому +1

      నిజమైన దళితులు ఇప్పటికైనా న్యాయం పొందుతారా...

    • @Mahathi940
      @Mahathi940 2 місяці тому

      ​@@srinivasacharyulupanchanga1943ఎవరు..నిజమయిన దళితులు?

  • @JanampartyRavibabu
    @JanampartyRavibabu 2 місяці тому +1

    రెండు రాష్ట్రాలలో మాలలు ఎక్కువ రామచంద్రరాజు ఇచ్చిన రిపోర్టు తప్పు ఇప్పుడు జనాభా లెక్కలు తీయండి వాస్తవాలు బయటపడతాయి

  • @kolapudirenuka924
    @kolapudirenuka924 2 місяці тому +2

    Revanth Reddy gaaru job new notifications ki evvali reservation kani echina notifications eala estaru sir

  • @VanamulaNaganna
    @VanamulaNaganna 2 місяці тому +4

    మీ మాటలు ఎట్లా ఉన్నావి అంటే అమ్మ తినదు ,తిన నియ్యదు అన్న చందంగా ఉంది . మీరు బడికి పోకంటే మేము బాద్యులమా , దాన్ని వారు లబ్ది పొందారనడం విచారం .

    • @Solo-bg9eg
      @Solo-bg9eg 2 місяці тому

      😂 adhe kadha brother vallu thinaru thinaniyaru paiga valladhi dhocukunam anta😂

    • @KS-wt7rj
      @KS-wt7rj 2 місяці тому +1

      OC లు కూడా మీలాగే ఆలోచించి రిజర్వేషన్లు తేసేదాం ఎవరూ చదువుకుంటే వలకు వస్తాయి ఉద్యోగ అవకాశాలు అంటే

    • @Solo-bg9eg
      @Solo-bg9eg 2 місяці тому

      @@KS-wt7rj ha exactly madhiga ku and maalaki discrimination yevari valla jaruguthundhi maala valla madhigaki discrimination undha but oc lu mala and madhiganu discrimination chupisthunaru dhaniki yem antav

    • @KS-wt7rj
      @KS-wt7rj 2 місяці тому

      @@Solo-bg9eg reservation valla avakasalu pondi antharalu thagalani reservatio lu pettaru, okare reservation valla labhalu pondi inkokaru pondaka pothe antharam alane vuntundi kada,

    • @KS-wt7rj
      @KS-wt7rj 2 місяці тому

      మానవ శరీరం= నేల+నీరు+ గాలి+ నిప్పు+ఆకాశం, కాబట్టి మానవులందరు సమానం, చనిపోయిన తరువాత దహనం చేసినప్పుడు మానవ శరీరంలోని నీరు ఆవిరైపోయి మేఘాలలో కలుస్తుంది, మరియు మానవ శరీరంలోని మట్టి భూమి మీద పడుతుంది, అప్పుడు మతం, కులం మరియు జాతి ఎక్కడికి వెళ్లాయి, కులం మతం మెదడులోని సమాచారం మాత్రమే, వాటికి భౌతిక ఉనికి లేదు కాబట్టి వాటికి విలువ ఇవ్వకండి. మానవులంతా సమానం. అన్ని జీవరాశులు కూడా ఈ నీరు మట్టితో తయారు చేయబడతాయి, శాంతియుతంగా కలిసి జీవించండి,

  • @gokabangarraju4626
    @gokabangarraju4626 2 місяці тому +3

    Dini valla students unemployies andharu nastapitharu.. Example oka job ki sc vallaki 30 post lu vunte andharu apply chesevatu but ippudu avi 10 postlu matrame vasthayi..... Idhi vallaki inka nastam vasthundhi

  • @gopik7216
    @gopik7216 2 місяці тому

    EWS rejervation kuda vargikarana cheyyali..

  • @Rapsongs111
    @Rapsongs111 2 місяці тому +5

    This is great justice stated by our supreme really equality for many deprived people. All political parties feel exulate by serious consequence of Centra govt has given justice.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 місяці тому

      @@Rapsongs111 central govt aa 😄 courtu teerpu "states" ki vargikarna hakku iccindi

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 місяці тому

      @@Rapsongs111 2004 lo ne United AP vargi karistay courtu ..rashtralaku hakku ledu cheppindi eppudu 7 judge benchu yes state ku kuda hakku undi Ani cheppindi

  • @Rapsongs111
    @Rapsongs111 2 місяці тому +2

    Definitely poor people will see development n equallly they will come in future many people are suffering under pressure this would ve reliving them stress since so many years.kanoon ne acha faisla kiya ithihas mein 30 saal se modu ji inka upkaarkiya samaaj mein sab vikas kiya jaraha hein jab suraj chand rahega modiji naam rahega jai hind jai modi

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 місяці тому

    Ews రిజర్వేషన్స్ వర్గీకరణ చేయాలి

  • @sambasivarao98
    @sambasivarao98 2 місяці тому +1

    Sir,sc s lo only Malala.maadiga le kadu migatha vallu kuda unnaru.if it was implimented and back log posts are created Malalu may not get reservations in jobs in future.politicians think about votes nothing than that.between two casts there is big differences.even water also they will not use commonly.

  • @bhagayavathi5188
    @bhagayavathi5188 2 місяці тому +1

    Sir idhi NEET ki kuda varthisthunda

  • @msahsikapur5439
    @msahsikapur5439 2 місяці тому +7

    మాలలే బాగుపడ్డారానే నిందను లెక్కలు చూపాలి

  • @prabhakerrao5002
    @prabhakerrao5002 2 місяці тому

    What about sub castes my dear print media you ate talkin about only two castes mala.madiga

  • @JanampartyRavibabu
    @JanampartyRavibabu 2 місяці тому

    సమాజంలో యస్సీ యస్టీ ల‌ఆర్ధిక
    పరిస్తితుల్లో, మార్పు అవసరం
    ఈవిషయంపై డిబేట్లు జరగవా

    • @Mahathi940
      @Mahathi940 2 місяці тому

      మార్పు ఎట్లా వస్తుందో...వివరించగలరు😂

  • @maheshkarumanchi6815
    @maheshkarumanchi6815 2 місяці тому +1

    A Modi anni privitikarana chesadu Inka reservation valla emi upoyogan ika state govt 4years ki okasari notification istharu adi konni postlu ki reservation notification isthane ga upoyagam

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 2 місяці тому

      మోడీ గారు వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ చేసిన కంపెనీలు ఎన్ని అవి ఏవి 2014 కు ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన కంపెనీలు ఏన్ని అవి ఏవి వాటి పట్టిక (list)చెప్పు అప్పుడు నీకు అర్దం అవుతుంది. బుర్ర లేకుండా post పెట్టకూడదు.

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 2 місяці тому +2

    😂😂😂😂😂idi Chandrababu victory?

  • @gokabangarraju4626
    @gokabangarraju4626 2 місяці тому +1

    Telangana ni drusti lo pettukoni cheppadam idhi correct kadhu..... Anni states sc vallu nastapotharu... Yevaru tisukunna gothulo valle padatharu

  • @aravindbandala8871
    @aravindbandala8871 2 місяці тому +2

    Supreme court bjp govt edi rasi isthe adi chaduthundi, Dalithulaku vidagotti politics cheyyalani decide aindi, daniki congress kuda madduth isthunnatlu thelustbundi,

  • @chinapenchalaiahpoluru
    @chinapenchalaiahpoluru 2 місяці тому

    Latest ycp government Andhralo Madiga, Mala voters ela undi. Madiga voters 35,85,725. Mala voters33,46,746. Ap lo kuda madigapopulation is high.

  • @gvenkateswararao8096
    @gvenkateswararao8096 2 місяці тому +2

    Govt padagottestham

  • @krishnaramesh2912
    @krishnaramesh2912 2 місяці тому

    Abcd vallane kalisi untaru lekapothe inka goduvalu ayithai 100 la santhrarala malalu madigalu veru veru gane untunnaaru

  • @prakashpaeds9131
    @prakashpaeds9131 2 місяці тому

    Hari gopal garu ...your view is not correct

  • @GKRJ
    @GKRJ 2 місяці тому

    Result ofSharing of stage and votes with bjp😅😂
    Same cheepn n bjp but now😂😅??????

  • @nisam7301
    @nisam7301 2 місяці тому

    Antha BJP valley cheysaru

  • @yedukondalus5566
    @yedukondalus5566 2 місяці тому

    ముందు అంటరానితనన్న అరికట్టండి అయ్యా

  • @kgbnic
    @kgbnic 2 місяці тому

    Don't speak politics, just speak about technicalities. Always talking about unity but you want to cheat your own brother. Very awkward, ashamed to admit you as a parliamentarian.
    Whether you agree or not respective state governments will categorise SCs and STs. Where you will go. Just speak the truth and don't jump on politrics.

  • @saladiashok1682
    @saladiashok1682 2 місяці тому

    Bjp patla muslimchestunnadi kare

  • @truecolours9913
    @truecolours9913 2 місяці тому

    Are oc Lani kuda vargeekarinchaali abcd lu ga

  • @Vijay-jz3bi
    @Vijay-jz3bi 2 місяці тому

    ఇంకా ఏనాలు రా దొసుకుంటారు రా

  • @Vijay-jz3bi
    @Vijay-jz3bi 2 місяці тому

    అంబేద్కర్ ఒక మాదిగ బిడ్డ,

  • @bhaskarramajeertham9689
    @bhaskarramajeertham9689 2 місяці тому

    12 మంది ఫుల్ బెంచ్ కీ పోతాం... ఇంకో 20 సం, కాలయాపన చేస్తాం.

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 місяці тому

      Reservations teesestay peeda poddi

    • @gokabangarraju4626
      @gokabangarraju4626 2 місяці тому +1

      Cheyandi bro... This is not correct... Andharu nastapotharu.... Sc వర్గీకరణ correct kadhu...students unemployies nastapotharu tivranga
      .....

    • @satyamusn5666
      @satyamusn5666 2 місяці тому

      😂 Good Joke 😂

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 місяці тому

      @@satyamusn5666 yeah castu 😄

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 2 місяці тому

      @@satyamusn5666 lekka pettu taaru yeah castu wallu enta Mandi ... Single child untay ne reservation lekun tay no reservation