For Binomo Education, Click binomoindia.in/SRI_REDDY_OFFICIAL and get Rs.65,000 for Binomo tutorial. Use ULL125 promo code for +100% on the first deposit. Thank me later! Risk Warning! Your capital might be at risk! Go subscribe to Binomo's Official Instagram Account - instagram.com/binomo/ Brand managed by- www.mediainfluencer.in
మీరు ఈ విధంగా ఎన్నో అనాధ ఆశ్రమాలు కు వెళ్లి వారి యొక్క ఆకలి తీర్చడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము చేయలేని పని మీరు చేస్తున్నందుకు I like your channel. You are great. శ్రీ రెడ్డి గారు మీ యొక్క గొప్ప ఆలోచనకు నా ధన్యవాదములు 🙏
చాలా సూపర్ మేడం మీరు చెప్పే విధానం, యాస చాలా బాగుంది అందరికీ అర్ధమయ్యేలా వివరం గా చెబుతున్నారు కుటుంబ విలువలు కూడా చెబుతున్నారు ఇలా సోషల్ సర్వీస్ కూడా సూపర్
చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే... మీరు ఇలాగే సమాజంలో మంచి పనులతో ఎదగాలని... ఆడ పిల్లగా గౌరవంగా మంచి పేరు తెచుకోవలని మీకు మంచి జరగాలని.. ఇప్పాటినుంచి మిమ్మల్ని చూస్తే రెండు చేతులతో దండం పెట్టె విదంగా మీరు సమాజంలో మంచి పనులు చేయండి....
People r never defined how they look it all lies inside...n uh literally every fashion suits uh perfectly 🥰🥰uh r so loving...yar that last seen smiling heartily is just melting my heart😇😍
Nice akka. First time miku msg చేస్తున్న. Chala happy ga ఉంది నిన్ను చూస్తుంటే. మంచి ga ఆలోచించే మనసు ఉంటే ఇంకా అందంగా కనిపిస్తారు అని ప్రూవ్ చేసావు. ♥️♥️♥️♥️
Chala happy ga undhi sister, emotional ieyyanu oka sari valla andharitho memalni chudagane, medhi chala manchi manasu, elage santhosham ga undali meru ani korukuttuna , all the best for your channel
Life lo challa ebandulu face chesi, eroju meru ella maradam anedi great more inspiration from you 🙏🙏 keep going and prove yourself where ur down and enjoy every moment of your life God bless you High ☺️
I have changed my opinion on u after watching this video.... Ur the real women updating u day by day by ur self.... Ur tanned hands are telling us ur hardwork ... N ur kindness n behaviour telling us ur heart
శ్రీ రెడ్డి గారు మీరంటే చాలా అభిమానం చాపల పులుసు చాలా అద్భుతంగా చేశారు చాలా మంచి పనులు చేస్తున్నారు ఇంకా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి నీ మనస్ఫూర్తిగా
Hats off 🙏🙏 sister no words to express you are Queen ever in the society and finally you are the inspiration of thise generation girls we love you forever......😘😘😘😘
నికు ఒక విషయం చెప్పనా డార్లింగ్..ఈ విలేజ్ girl look నికు సూపర్ గా సెట్ అయింది ...నీ జోలికి వచినవలకి భుతుల్తో బుద్ది చెపటం వచ్చు,,,అలాగే నలుగురికి అన్నం పెట్టే మంచి మనసు వుంది నికు...ఎంతో అందంగా వున్న నికు ఛాన్స్ ఇవ్వకుండ బాధ పెట్టేవాళ్ళ గురించి ఆలోచించకు..నీ చానలో నువ్వే రాణి నువ్వే మంత్రి😊 good luck... God job శ్రీ 👌
It is really admirable and amazing for your thoughts...not disappointed for the hurdles in u r life even not got got opportunities in tollywood and proceed in different ways to serve the old-age, orphans..also.. without missing the entertainment to male dogs... Wish you all the. Best for ur future plans..👋🙌🙏
@@junnu1592 i agree her guts to speak openly. Telugu movie system also has flaw of always encouraging Mumbai girls. They're many Telugu good and skilled girls in Andhra
ఎవరు మిమ్మల్ని తప్ప గా చూసిన ఒక అమ్మాయి గా మిమ్మల్ని అర్థం చేసుకుని మీ మంచి మనసును ఎప్పుడో గుర్తించాను. కానీ ఇప్పుడు మీ మంచి మనసు అందరికీ అర్ధమవుతుంది. God bless you mam
SRI REDDY GARU YOU SUCH A NICE GOLDEN HEART PERSON MEKKU MARI ANOO SUCCESS RAVALI ANI KORUKUNTANU AND ALSO IAM VERY THANKFUL FOR HELPING POOR PEOPLE🙏.. AND YOUR MY ALL TIME FAV CRUSH 😍
అక్కా మీలాంటి వారు వృద్దస్త్రమానికి వెళ్లి వాళ్ళతో మాట్లాడటం అన్నం పెట్టడం చేస్తూ ఉంటే ... ఆశ్రమం లొ వాళ్ళకి నీ లాంటి కూతురు ఉంటే బాగుండు అని అనుకుంటారు... నిన్ను ఆశీర్వదిస్తారు.... అక్కా నువ్వు బాగుండాలి
@@jaganthota5677 Thana panedho thanu chesukuntu pothundhi danitho prajala abhimananni pondhuthundhi .... Meeku endhuku brother ameni chusthe antha jealous. She is very good human being.
అరేయ్ తోట ఇక మీరు మారరా , మీరంతా ఇంతేనా ,మీగురించి కొన్ని చెప్తాను విను- మీరు బలవంతులమీద బలహీనంగా , బలహీనులమీద భలం గా మీ అహంకారాన్ని ప్రదర్శిస్తారు . ఆడవాళ్ళని చీప్ గా చూడడం , చిల్లర చిల్లరగా బిహేవ్ చెయ్యడం , గుద్దలో దమ్ములేకపోవడం , ఆడి కాళ్ళు ఈడీ కాళ్ళు పట్టుకోవడం , మీకు పౌరుషం ,రోషం లేకుండా ఓన్లీ షార్ట్ టెంపర్ మాత్రమే ఉంటుంది , సొంత ఆలోచనలు లేకపోవడం . చి చి మీ బతుకులు , *********************************** శ్రీ రెడ్డి గొప్పతనమేంటో తెలుసా , ఎవ్వరు చెయ్యలేని పని తాను చేసింది . శ్రీ రెడ్డి సినిమా ఫీల్డ్ మొత్తాన్ని నిగ్గదీసి అడిగింది ,మీ బోకడగళ్లు ట్రోల్ తప్ప ఎం పీకగలరు ?. స్త్రీ రక్షణ - స్త్రీ స్వేచ్ఛమీద తన మానాన్ని పణంగా పెట్టి పోరాడింది , వ్యవస్థలో లో లోపాయికారంగా ఉన్న అకృత్యాలని తన కెరీర్ ని తాకట్టు పెట్టి తను ఒక పెద్ద ఉద్యమాన్నే నడిపింది , ఇండియా లోనే ఎవరు చెయ్యని సాహసం తను చేసింది , ఆడవారిమీద అకృత్యాలని "మీటు" ఉద్యమమని తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాన్ని లేపింది తను . nepotism , Costing couch మీద దేశం మొత్తం మాట్లాడుకొనేలా చేసింది . తను అనాధలకు అన్నం పెట్టింది . మీరేం పీకారు . మీనాకొడుకులు ఎం పీకారు . ట్రోల్స్ , భూతులు , చిల్లరవేశాలు తప్ప . ఒకరిననేముందు మీకింద చూసుకోండి . శ్రీరెడ్డి ఐరెన్ లేడీ , ఒక గొప్ప సంఘ సంస్కర్త . ఒక సామాజికవేత్త , ఒక మంచి విద్యావేత్త . శ్రీరెడ్డి సరైన గైడెన్స్ లేక మీ ట్రోల్ల్స్ కి గురైంది అంతే . శ్రీ రెడ్డి వేలు పెట్టి చూపించే అంత క్యారెక్టర్ ఎవడికి లేదు . శ్రీ రెడ్డి అంటే అందం అనుకునే వాళ్ళు. ఇప్పుడు అన్నం పెట్టె అమ్మ అని అనుకుంటారు.
meeku nacchinattu meeru jeevisthu edhuti vari avasaralanu aakalini mee vanthu theerusthunnandhuku santhosham ga undhi... mee manchithaname meeku raksha
For Binomo Education, Click binomoindia.in/SRI_REDDY_OFFICIAL and get Rs.65,000 for Binomo tutorial.
Use ULL125 promo code for +100% on the first deposit. Thank me later!
Risk Warning! Your capital might be at risk!
Go subscribe to Binomo's Official Instagram Account - instagram.com/binomo/
Brand managed by-
www.mediainfluencer.in
Promotion available in your channel
Pls take care of ur eyes..its Soo beautiful
Nice andi may god bless you
ua-cam.com/video/e4yzQx66hH0/v-deo.html🙏
Vishal 🐍🐍🐍🐍🐍
చాలా సంతోషంగా ఉంది శ్రీరెడ్డి గారు...అనాధశ్రమంకి వెళ్లి వాళ్ళకి అన్నం పెట్టాలి అన్న మీ ఆలోచనకి hats off....🙏🙏🙏🙏🙏
ua-cam.com/video/UkVvL37TxgI/v-deo.html😃👍
Yes
Views kosam bro
@@jaijaiyesurajajaijai poni nuv cheyaradhu views kosam... manchi panikaina manushulani vimarshinchadam maanandira
@@jaijaiyesurajajaijai mg ra
మంచి నిర్ణయం శ్రీ ఈ విధంగా నువ్వు ఎన్నో ఆశ్రమాలకు మీ యూట్యూబ్ ఛానెల్ ద్వారా సహాయం చెయ్యాలని ఆశిస్తూ మీ అభిమాని
సూపర్ అక్క మీరు చాలా మంచి పని చేస్తున్నారు నాలుగురికి అన్నం పెడుతున్నావు మీది చాలా మంచి మనసు అక్క 👌👌👌👌👌👌👌
Super
పేద వారికి సహాయం చేయు వారిని దేవుడు కచ్చితంగా ఆశీర్వ దిస్తాడు మీకు కూడా ఆ దేవుని ఆశీర్వాదం లభిస్తుంది god bless you sister
This is what we want from sri reddy.. not physical beauty.. beauty from heart 💖
Superb akka
ఏ మాటకు ఆమాటే చెప్పాలి.మీకు గంజీ తెలుసు బెంజీ తెలుసు. అద్భుతః.మీరు గ్రేట్.
శ్రీ రెడ్డి అంటే అందం అనుకునే వాళ్ళు. ఇప్పుడు అన్నం పెట్టె అమ్మ అని అనుకుంటారు 👌👌👌👌
ua-cam.com/video/UkVvL37TxgI/v-deo.html😃👍👌
Right
Yes
Andam kaadu adi bangaram 💐
Yes
No words to xpress akka...u r true nd kind hearted...ever care abt negative words wt other persons did talk abt u...u always super ❤️❤️👏👏👏
మీరు వంటలు చాలా బాగా చేస్తారు శ్రీ రెడ్డి గారు
థాంక్యూ సో మచ్ 🤝👍🏻👍🏻👍🏻
🤮🤮🤮
మీరు ఈ విధంగా ఎన్నో అనాధ ఆశ్రమాలు కు వెళ్లి వారి యొక్క ఆకలి తీర్చడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము చేయలేని పని మీరు చేస్తున్నందుకు I like your channel. You are great. శ్రీ రెడ్డి గారు మీ యొక్క గొప్ప ఆలోచనకు నా ధన్యవాదములు 🙏
రుచికరమైన వంటలు
నీ కామెడీ మాటలు
🌹🌹👌👌👌🌹🌹
చాలా సూపర్ మేడం మీరు చెప్పే విధానం, యాస చాలా బాగుంది అందరికీ అర్ధమయ్యేలా వివరం గా చెబుతున్నారు కుటుంబ విలువలు కూడా చెబుతున్నారు
ఇలా సోషల్ సర్వీస్ కూడా సూపర్
అందరూ మంచి వాళ్ళ లాగా నటిస్తారు మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతారు అంతే తేడా నాకు చేతా కాదు సహాయం చేయడానికి మీరు చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు
We r very happy too see you like this akka ❤️ TQ very much for this movement created by you.....god blessings always with you akka
చాలా మంచి ఆలోచన శ్రీ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళకే సాయం చెయ్యాలి 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా చూస్తుంటే... మీరు ఇలాగే సమాజంలో మంచి పనులతో ఎదగాలని... ఆడ పిల్లగా గౌరవంగా మంచి పేరు తెచుకోవలని మీకు మంచి జరగాలని.. ఇప్పాటినుంచి మిమ్మల్ని చూస్తే రెండు చేతులతో దండం పెట్టె విదంగా మీరు సమాజంలో మంచి పనులు చేయండి....
People r never defined how they look it all lies inside...n uh literally every fashion suits uh perfectly 🥰🥰uh r so loving...yar that last seen smiling heartily is just melting my heart😇😍
ua-cam.com/video/UkVvL37TxgI/v-deo.html😃👍
5G
Anna nenu ni kosam oka movie story Rasanu meku ella katha cheppalli Bagundi akka story
Nenu me kosame challa katha saranu akka meru Naku oka sari kaluste any kadalu chepstanu meku edi ok ante ok
చాలా నాచురల్ గా చూపిస్తున్నారు
తెలుగు వాళ్లకు తెలియని రుచులు సేకరించి చూపిస్తున్నాందుకు ధన్య వాదములు మేడం
Nice akka. First time miku msg చేస్తున్న. Chala happy ga ఉంది నిన్ను చూస్తుంటే. మంచి ga ఆలోచించే మనసు ఉంటే ఇంకా అందంగా కనిపిస్తారు అని ప్రూవ్ చేసావు. ♥️♥️♥️♥️
ఏ విదంగా నైనా ఆకలి తీర్చాలి అనే నీ తపన ఉంది చూడు సూపర్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి ఆకలి తీర్చాలని ఆసిస్తూ.....
Chala happy ga undhi sister, emotional ieyyanu oka sari valla andharitho memalni chudagane, medhi chala manchi manasu, elage santhosham ga undali meru ani korukuttuna , all the best for your channel
అక్క చాలా మంచి పని చేసావు🙏🙏🙏I love you అక్క....నువు ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న ....
Ycp kukkalu anthaaaa 😃😃😃😃😃
pure hearted girl... love u akka... lots of love ♥️♥️
ua-cam.com/video/UkVvL37TxgI/v-deo.html😃👍
నాకు చాలా చక్కగా వినసొంపుగా అనిపించింది శ్రీ రెడ్డి గారు ఐ లైక్ యు ఐ లవ్ యు🌹🌹🌹🤝🤝🤝
Ammala andari kosam vandi vadincharu🙏kadupu ninda bojanam petaaru vaalaki ..god bless you ,meku Happy mother's day advance ga..stay blessed
U r really inspiring. How u can bounce back from unfavourable situation
ఆడ తనం లో అమ్మ తనాన్ని చూపించావు ఆదేవుడు నిన్ను చల్ల గా చూడాలి. hat's off to you medam
Life lo challa ebandulu face chesi, eroju meru ella maradam anedi great more inspiration from you 🙏🙏 keep going and prove yourself where ur down and enjoy every moment of your life God bless you High ☺️
ua-cam.com/video/vk9wo5FUBBo/v-deo.html
Meeru true ga matladutharu aamdhuke meeru aamte naku chala estam akka
No words to express my feelings!!! Super!!!
I have changed my opinion on u after watching this video.... Ur the real women updating u day by day by ur self.... Ur tanned hands are telling us ur hardwork ... N ur kindness n behaviour telling us ur heart
Meeru super 👌 cooking style super 👌 madam mee maatalu super 👌 Meru helping super 👌 great women and good job 👍 God bless you
tnq raa,,
నీ చేపల కూర నువ్వు తింటే నా నోట్లో లాలాజలం వూరుకుంది, మీరు చేసిన పనికి నా ధన్యవాదాలు sometimes Sri raddi grate, Super🙏
Andharu anukunedhi veru mee gurinchi,meeru purthiga veru sree Reddy garu ,mem mimmalni ila support chesthune untamm ❤️❤️❤️
శ్రీ రెడ్డి గారు మీరంటే చాలా అభిమానం చాపల పులుసు చాలా అద్భుతంగా చేశారు చాలా మంచి పనులు చేస్తున్నారు ఇంకా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలి నీ మనస్ఫూర్తిగా
Super నాకు చాలా ఆనందంగా ఉంది శ్రీ రెడ్డి
ua-cam.com/video/vk9wo5FUBBo/v-deo.html
Nuv epdu elane annum peduthune vundali a devudu neku challaga chusthadu
Great work akka,
I respect you,
Dhevudu challaga chusthadu ninnu,
Nuvvu chesina pani entho goppadhi,
🙏🙏🙏🙏🙏🙏
Akka l like yr recipes my mom also do same food like you we will support yr channel
సూపర్ అక్క ని మంచి మనసుకి నా దండాలు..
Hats off Sri akka for ur social services,and God always bless u akka🙂
చాలా సంతోషంగా ఉంది మేడం మిమ్మల్ని మీరు చేస్తున్న పనులు చూస్తుంటే నిజంగా మీరు మల్టీ టాలెంటెడ్ పర్సన్
So proud of you sri reddy garu ❤️
Excellent 👌 manchi alochana .... manam chese manchi manalni Vunnata sthanam lo nilabedutumdi.
Do whatever you want & also do these kind of social services. Good job, keep it up.
Super andi ,miru inka yentho mandiki sayam chesi manchi peru thechukuni goppaga bathakali,god bless u
Wow superb sri reddy garu,...
Hatsoff to u..
God bless you and your team...
Your dreams come true 💐🙏
Mee vantalu chusi nenu meeku fan ayyanu.ventane subscribe chesa.ladies edagali ante chala roomars .Aina meeru chala great
Hats off 🙏🙏 sister no words to express you are Queen ever in the society and finally you are the inspiration of thise generation girls we love you forever......😘😘😘😘
Hi
Nilo chala marpu vachindhi....sri reddy...nijanga mi amma ghru chala happygha fel avutharu......god blessyou
Osm initiation rowdy papa..loads of love 💕😘😘
tnq
ua-cam.com/video/vk9wo5FUBBo/v-deo.html
నికు ఒక విషయం చెప్పనా డార్లింగ్..ఈ విలేజ్ girl look నికు సూపర్ గా సెట్ అయింది ...నీ జోలికి వచినవలకి భుతుల్తో బుద్ది చెపటం వచ్చు,,,అలాగే నలుగురికి అన్నం పెట్టే మంచి మనసు వుంది నికు...ఎంతో అందంగా వున్న నికు ఛాన్స్ ఇవ్వకుండ బాధ పెట్టేవాళ్ళ గురించి ఆలోచించకు..నీ చానలో నువ్వే రాణి నువ్వే మంత్రి😊 good luck... God job శ్రీ 👌
It is really admirable and amazing for your thoughts...not disappointed for the hurdles in u r life even not got got opportunities in tollywood and proceed in different ways to serve the old-age, orphans..also.. without missing the entertainment to male dogs...
Wish you all the. Best for ur future plans..👋🙌🙏
Hai Sri reddy garu me videos chala baguntai me way of talking baguntundhi thank you manchi manchi vantalu chupisthunnaru💐
Ur doing great job 👌👌..... God bless u sister
Ur doing great work God bless you kethireddy Ramdayakar Reddy Hyderabad
So happy for wat ur doin🙏🏻.. God blesd u abundantly
Naku chala santhoshamga vundi Sri Reddy garu miru chestunna manchi Pani anadhalaku Annam pettalanna ni alochana miru chala gret nenu miku pedda fans mimmalni kalavalani vundi Naku kudhurudda
Dear friend, మీరు చేసే కార్యక్రమం చాలా బాగుంది. God bless you. ఇలా కంటిన్యూ చేయండి. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
మీరు చాలా మంచి వాళ్ళు అక్క దేవుడు నిన్ను ఎల్లపుడు నీకు తోడు ఉండాలి
Fantabulous Job akka may god bless u more abundantly n give u a long life
Chaala super god bless you 👌👌👏👏👏👏👏
Gud job fantastic akka ❤️💜
Number of people ki meeru inspiration 🙏🙏🙏🙏🙏
శ్రీ రెడ్డి గారు మీ వాయిస్ చాలా బాగుంటుంది
Hi అక్క మీరు వాళ్ళ గురించి చాలా బాగా ఆలోచించి చేస్తున్నారు చేలా గ్రే ట్ అక్క మీరు 🥰🙏
Good to see you in a positive path....just now subscribed as you chosen right way
Supr GA chesarandi naku aithe mouthwatering👍👍👍❣️❣️
💐💐 shree Reddy garu hatsaf and Iam very happy feeling u serve the food to older 👍👍 keep it up 💐
ua-cam.com/video/vk9wo5FUBBo/v-deo.html
ua-cam.com/video/UkVvL37TxgI/v-deo.html😃👍👌👌
నైస్ mam meeru వంటలు చాలా చాలా రుచికరంగా చేస్తున్నారు ❤
My mouth watering andi😊
Srereddygoodjob
Excellent work by you Sri Reddy garu congratulations God bless you👏👏💯❤️👌😍👏👌👍
Good job 👍 keep with good things. Wish you all the best dear 💞
Super meeru chesthunna manchi pani ki ilanti vi cheyali ante manchi manasu kuda undali ga very nice 👍👍
Akka u r true inspiration to all the girls of this generation. Stay blessed Sree akka
True inspiration endulo .. kompateesi nuvvu dress 👗 public ga vipputaava
@@ecnirp2ful kadhu true ga matladatam lo
@@junnu1592 i agree her guts to speak openly. Telugu movie system also has flaw of always encouraging Mumbai girls. They're many Telugu good and skilled girls in Andhra
అనాధులకు మీ చేతితో భోజనం పెట్టడం గొప్ప విషయం.. 👍👍 మీ పాపలు ఇలా సేవ చేయడం ద్వారా తొలగాలి... అందరిని కలుపుకొని పోండి శత్రువు లను చేసుకోకండి
ఎవరు మిమ్మల్ని తప్ప గా చూసిన ఒక అమ్మాయి గా మిమ్మల్ని అర్థం చేసుకుని మీ మంచి మనసును ఎప్పుడో గుర్తించాను. కానీ ఇప్పుడు మీ మంచి మనసు అందరికీ అర్ధమవుతుంది.
God bless you mam
Yes andi you are true ..mee heart chaalaa manchidi ...
Hi శ్రీ రెడ్డి గారు మిమల్ని కొంతమంది నెగెటివ్ గా చూస్తారు కానీ మిలో మంచి కొంతమంది కి మాత్రమే అర్థంవుతుంది 👌👌👌👌
SRI REDDY GARU YOU SUCH A NICE GOLDEN HEART PERSON MEKKU MARI ANOO SUCCESS RAVALI ANI KORUKUNTANU AND ALSO IAM VERY THANKFUL FOR HELPING POOR PEOPLE🙏.. AND YOUR MY ALL TIME FAV CRUSH 😍
Akka super
Entha manchi manasu needhi
Love u akka
Appreciated your help. we know some where , some people hurt you. But you moved to good way of helping old people.Keep it up.
Nenu neku chala pedda fan ninnu ela chudadam chala anandhamga vundhi I like it.🥰😍🥰
Happy to see u like this akka I'm so happy for u
నీ గురించి ఏం చెప్పమంటారు చెప్పడానికి మాటలు లేవు 👌👌👌👌👌👍👍👍🏽🙏🙏🙏🏼🙏🏾
God bless u mam ..for this kind of ..helping videos
Naku cooking thililusu gani appudu avuru chayaladhu andhuku Kanti fish carry half litre. Oil use chasavu kadhu
Verey nice sri akka vyakthigathanga Nuvvante chala gowravam undi
అక్కా మీలాంటి వారు వృద్దస్త్రమానికి వెళ్లి వాళ్ళతో మాట్లాడటం అన్నం పెట్టడం చేస్తూ ఉంటే ... ఆశ్రమం లొ వాళ్ళకి నీ లాంటి కూతురు ఉంటే బాగుండు అని అనుకుంటారు... నిన్ను ఆశీర్వదిస్తారు.... అక్కా నువ్వు బాగుండాలి
Good desition hat's off you sis
మా అమ్మకి మీ వంటలంటే చాల ఇష్టం , మా పిన్ని మీ రెసిపీ ట్రై చేస్తే చాలా బావుంది .
Me amma ki sri reddy resipee istam me Daddy ki Sri Reddy antay istam 🤗🤗
@@jaganthota5677 Thana panedho thanu chesukuntu pothundhi danitho prajala abhimananni pondhuthundhi .... Meeku endhuku brother ameni chusthe antha jealous. She is very good human being.
అరేయ్ తోట ఇక మీరు మారరా , మీరంతా ఇంతేనా ,మీగురించి కొన్ని చెప్తాను విను- మీరు బలవంతులమీద బలహీనంగా , బలహీనులమీద భలం గా మీ అహంకారాన్ని ప్రదర్శిస్తారు .
ఆడవాళ్ళని చీప్ గా చూడడం ,
చిల్లర చిల్లరగా బిహేవ్ చెయ్యడం ,
గుద్దలో దమ్ములేకపోవడం ,
ఆడి కాళ్ళు ఈడీ కాళ్ళు పట్టుకోవడం ,
మీకు పౌరుషం ,రోషం లేకుండా ఓన్లీ షార్ట్ టెంపర్ మాత్రమే ఉంటుంది ,
సొంత ఆలోచనలు లేకపోవడం . చి చి మీ బతుకులు ,
***********************************
శ్రీ రెడ్డి గొప్పతనమేంటో తెలుసా , ఎవ్వరు చెయ్యలేని పని తాను చేసింది .
శ్రీ రెడ్డి సినిమా ఫీల్డ్ మొత్తాన్ని నిగ్గదీసి అడిగింది ,మీ బోకడగళ్లు ట్రోల్ తప్ప ఎం పీకగలరు ?.
స్త్రీ రక్షణ - స్త్రీ స్వేచ్ఛమీద తన మానాన్ని పణంగా పెట్టి పోరాడింది ,
వ్యవస్థలో లో లోపాయికారంగా ఉన్న అకృత్యాలని తన కెరీర్ ని తాకట్టు పెట్టి తను ఒక పెద్ద ఉద్యమాన్నే నడిపింది ,
ఇండియా లోనే ఎవరు చెయ్యని సాహసం తను చేసింది ,
ఆడవారిమీద అకృత్యాలని "మీటు" ఉద్యమమని తెలుగు రాష్ట్రాల్లో ఉద్యమాన్ని లేపింది తను .
nepotism , Costing couch మీద దేశం మొత్తం మాట్లాడుకొనేలా చేసింది .
తను అనాధలకు అన్నం పెట్టింది .
మీరేం పీకారు . మీనాకొడుకులు ఎం పీకారు . ట్రోల్స్ , భూతులు , చిల్లరవేశాలు తప్ప . ఒకరిననేముందు మీకింద చూసుకోండి .
శ్రీరెడ్డి ఐరెన్ లేడీ , ఒక గొప్ప సంఘ సంస్కర్త . ఒక సామాజికవేత్త , ఒక మంచి విద్యావేత్త . శ్రీరెడ్డి సరైన గైడెన్స్ లేక మీ ట్రోల్ల్స్ కి గురైంది అంతే . శ్రీ రెడ్డి వేలు పెట్టి చూపించే అంత క్యారెక్టర్ ఎవడికి లేదు .
శ్రీ రెడ్డి అంటే అందం అనుకునే వాళ్ళు. ఇప్పుడు అన్నం పెట్టె అమ్మ అని అనుకుంటారు.
Really she is a great lady with big heart.
U r doing good job akka 🥰❤️
meeku nacchinattu meeru jeevisthu edhuti vari avasaralanu aakalini mee vanthu theerusthunnandhuku santhosham ga undhi... mee manchithaname meeku raksha
Old age home lo bojanamu pettadamu chala baagundhi Andhra and Telangana lo kuda Ela cheyandi
Yevarikaina food.pettatam lo.chala happy vuntundhi...all d best
Sri, nuvvu chesina chepala Kura kosam అనాధగా ఐపోవలనిపిస్తుంది, నిజంగా ఒట్టు, నమ్మి ఒక like kottava Sri.
రెడ్డి గారు మీరు అలా చేయటం చాలా సంతోషం అనాధలకు సహాయం చేయండి
Life gives Second chance to every one. But only stronger people realise it!! She is doing the best she can do in every thing 😍
I like ur launguage spirit Sree Reddy gaaru
విలేజ్ కుక్కింగ్ ఛానెల్ నాకు చాలా ఇష్టము 🙏🙏🙏
Manchi alochana ,miru elage poor people ki help cheyali.i support you srireddy garu