DEVA NINNU TALACHI ||JairahDas Productions||Suresh||JESIL KUMAR|| VIJAY SURESH.
Вставка
- Опубліковано 7 вер 2024
- Producer - Bro.Jesil Kumar
Lyrics & Music - Bro.Vijay Suresh
Vocal - Bro.Suresh
Keys - Bro.Johnson (Chennai)
Rhythms - Bro.Stephen(Chennai)
Flute - Bro.Nadhan(Chennai)
Mix & Mastering - Bro.Dinesh(Chennai)
Recorded at - Ayya Studios Chennai
Editing - Bro. Joshua
దేవా నిన్ను తలచి - నన్ను నేనే మైమరచి
పదే పదే నీ ప్రేమను - అదే పనిగా తలపోయుచు
దినమంతా నీ ధ్యాసలో - బ్రతుకంతా గడిపేస్తున్నా ||2|| ||దేవా||
1. తెలిసి తెలిసి నేరములెన్నో - చేసి చేసి నీ గాయము రేపి
పాపంబులోనే మరణించిపోక -నీ రుధిరంబుతో ||2||
నన్ను రక్షించితివే - నా స్థితిని మార్చితివే ||దేవా||
2. తిరిగి తిరిగి లోక వ్యసనాలతో - నశియించిపోయే ఈ పాపిని
క్షమియించినీవు తొలగించినావు - నా శిక్షావిధి ||2||
మితిలేని నీ ప్రేమతో - నీ పాత్రగా మార్చితివే || దేవా ||
#teluguchristiansongs #christiandevotionalsongs #christiandevotionallyrics #christiandevotionalsongtelugu #jesilkumarsongs #vijaysureshsongs #sureshsongs #christianmelodies #songofcomfort
Nice singing send me your number 🎉
9701251285
Very nice song
Vandanalu jesil anna
Excellent song anna
Reacted Song God bless u tq 🙏
Super లిరిక్స్. అన్న simply singing ❤music కూడా simply 👌.
దీనమంతా.. యేసయ్య ధ్యాసలో బ్రతకడానికి మరల ప్రయత్నిస్తాను అన్న. యేసయ్య నాకు మంచి life ఇచ్చాడు అన్న. నేనే పోగొట్టుకుంటున్నాను. Thanq అన్న. మిమ్మును బట్టి దేవునికి మహిమ కలుగును గాక 🙏
Super singing Anna
Wonderful singing anna👏 lyrics👌May god use u mightily 🙏
Such a melodious song! The lyrics are mesmerizing, the music is harmonious and voice is soothing! Everything about this song is awesome and knit with God's love❤
Amazing song...May the name of our Lord be glorified🙌❤️
Excellent Jessil
Good song.Praise God
excellent brother
music also superb
God Bless entire team
Amen
Excellent singing brother suresh gaaru🙏 congratulations jesil babu❤
Super composition good singing 😊
Baundhi anna😊
Praise the Lord brother
Exlent Jesil...lirics chala bagundi
My heartful congratulations to Music director Vijay Suresh garu and Suresh brother.Lyrics are soulful with god leading and heart touching melody, vocals are so soothing..Each n every word of this song is so precious..May this song be a blessing to the Christian music... 🎉
Praisethelord.. 🙏🏼song bagundi.. క్షమా ర్పణ song.. 👌🏼
All glory to God 🙏 extraordinary composition .
Praise the Lord ,❤️❤️❤️❤️❤️🙏
Touching lyrics.
Soothing vocals and composition.
Glory to God
Super singing
Amazing lyrics
Congratulations vijay 🤝and team
Heart touching melody 🎼
Aayana paathraluga team antha vaadabadali 💐🙌🏼
Thanks
❤
మీ వద్ద నుండి చాలా పాటలు రావాలి..అందరూ దీవించబడాలి..మనసారా ప్రార్ధిస్తున్నాను.
చేలా బాగుంది పాట గ్లోరీ టూ గాడ్ బ్రదర్ సూపర్ ట్రాక్ పెట్టండి అనేకులు పడడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్
Added on my ⏯️ list...
🙏🙏🙏
Nice lyrics brother, all the best🎉
Praise God 🙏
దేవా నిన్ను తలచి - నన్ను నేనే మైమరచి
పదే పదే నీ ప్రేమను - అదే పనిగా తలపోయుచు
దినమంతా నీ ధ్యాసలో - బ్రతుకంతా గడిపేస్తున్నా ||2|| ||దేవా||
1. తెలిసి తెలిసి నేరములెన్నో - చేసి చేసి నీ గాయము రేపి
పాపంబులోనే మరణించిపోక -నీ రుధిరంబుతో ||2||
నన్ను రక్షించితివే - నా స్థితిని మార్చితివే ||దేవా||
2. తిరిగి తిరిగి లోక వ్యసనాలతో - నశియించిపోయే ఈ పాపిని
క్షమియించినీవు తొలగించినావు - నా శిక్షావిధి ||2||
మితిలేని నీ ప్రేమతో - నీ పాత్రగా మార్చితివే || దేవా ||
Nice song Anna , good lyrics.glory to god.
Good work Jesil bro. Praise God 🙏
Thank you 🙌
❤ nice brother
❤
Excellent jessil