@57:30 Job 29 1. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను 1. Moreover Job continued his parable and said: 2. పూర్వకాలమున నున్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న యెడల ఎంతో మేలు 2. Oh, that I were as in months past, as in the days when God preserved me. This is the pretext for Job 29:9-10, 22 Job is remembering his days when God blessed him and was with him acknowledging God's sovereignty over his life. This chapter shows how he depended on God and not on self righteousness 🙏
@56:28 Job 10 1. నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డులేకుండ అంగలార్చెదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను 1. My soul is weary of my life; I will leave my complaint upon myself; I will speak in the bitterness of my soul. 2. నా మీద నేరము మోపకుండుము నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను. 2. I will say unto God: `Do not condemn me; show me why Thou contendest with me. This is the context for 10:13. Verses 3-13 actually show how Job is actually accepting his sinful nature and denying self righteousness. 🙏
1. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. 1 థెస్సలొనీకయులకు 5:22 1. There was a man in the land of Uz, whose name was Job; and that man was perfect and upright, and one who feared God and eschewed evil
@57:30
Job 29
1. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లనెను
1. Moreover Job continued his parable and said:
2. పూర్వకాలమున నున్నట్లు నేనున్నయెడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న యెడల ఎంతో మేలు
2. Oh, that I were as in months past, as in the days when God preserved me.
This is the pretext for Job 29:9-10, 22
Job is remembering his days when God blessed him and was with him acknowledging God's sovereignty over his life.
This chapter shows how he depended on God and not on self righteousness 🙏
@56:28
Job 10
1. నా బ్రదుకునందు నాకు విసుకు పుట్టినది నేను అడ్డులేకుండ అంగలార్చెదను నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను
1. My soul is weary of my life; I will leave my complaint upon myself; I will speak in the bitterness of my soul.
2. నా మీద నేరము మోపకుండుము నీవేల నాతో వ్యాజ్యెమాడుచున్నావో నాకు తెలియ జేయుమని నేను దేవునితో చెప్పెదను.
2. I will say unto God: `Do not condemn me; show me why Thou contendest with me.
This is the context for 10:13.
Verses 3-13 actually show how Job is actually accepting his sinful nature and denying self righteousness. 🙏
1. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు.
1 థెస్సలొనీకయులకు 5:22
1. There was a man in the land of Uz, whose name was Job; and that man was perfect and upright, and one who feared God and eschewed evil
ua-cam.com/video/6pBRAXIjjSI/v-deo.htmlsi=wfmRVBt7cAno28QB