Oka potato ni kuda peel chesi chinna mukkaluga cut chesi ullipayala tho paatu vesthe ee kura inka tasty ga untundi madam.memu alaage chestamu.try once.pressure cooker lo direct ga chesthe oka whistle lo anni chakkaga udukutayi.migatha process meeru chesinatle chestamu.time saving method.anthe.
ఆధ్యాత్మికం అయిపోయింది, దేవాలయ దర్శనాలు వగైరా! ఇక వంటలు, వార్పులు, పిండి వంటలు. ఇక రాజకీయాలు , అంతర్ జాతీయం, సినిమా వాళ్ళ జీవితాలు, వగైరా మిగిలి వున్నాయి. వాటిని కూడా బాదు జనాలకు. ఎందరో ఈ విషయాలను సొలుతున్నారు. నీవు కూడా సొల్లు, సొల్లు. ఆo య్
@@prasanthimushti6031 na bangaru thalli na mind youtube chanel ani urike edo okati chestaru kastu value resenble ga undali. Ma bangaru thalli my home ture my saree my jewelry na thokka na Thora kura karma sri rama Chandra Prabhu na w kaliyugapu biddalanu nuve kapadu thadri
చాలా బాగా చేశారు అమ్మ 😋👌🙏🏻👍💐 తప్పకుండా ట్రై చేస్తాను అమ్మ
మీరు చెప్పినట్టే చేశాను....😍... బాగా వచ్చింది....
ఉడికించిన పల్లీలు కూర .... Waiting...
Super ramaa gaaru, tq for new recipe... Looks yummy will surely try...Maa ammayi palleelu like cheyyadhu so ila chesi ivvachu
రమా గారు ....బచ్చలి కూర తరిగి వేసినా సూపర్....పల్లీలు వేయించి చసారు..ఈ సారి నానబెట్టి ముద్ద నూరి ఇలా చెయ్యండి చాలా బాగుంటుందండి..
Super ga vundi ,nenu 3 times try chesanu
సూపర్ ❤
Pallilu to kuda kura chakkaga chepperu. Thank you so much andi. Tappaka try chestanu
Ma amma chesedhi chinnappudu .... naku taste gurthosthundhi yippatiki😊
Bagundhi Andi
Thank you so much Amma 💐
Excellent
Sutti lekunda Chala baga cheptaru meeru I like it
Iam waiting for this recipe from you madam... Thank you so much 🙏🙏🙏
Very novel kura👌🏻👌🏻kousalyamurthy
Hi madam super
Nanu chesanu superga undi
Oka potato ni kuda peel chesi chinna mukkaluga cut chesi ullipayala tho paatu vesthe ee kura inka tasty ga untundi madam.memu alaage chestamu.try once.pressure cooker lo direct ga chesthe oka whistle lo anni chakkaga udukutayi.migatha process meeru chesinatle chestamu.time saving method.anthe.
ఆంధ్ర అయిన తెలంగాణ అయిన రమ గారు మన దండి.
Capsicum vesina baguntundemo try cheyali❤
Super mam
Very nice
Excellent 👏👏👏😋
Madam Telangana lone vubtundhi kada ippudu
👌🏻👌🏻👌🏻
Ramagarumekobbarapacahhadecalabavundegodblessyou
Me saree bagundi cost entha andi
Edi kura rayalasima recipe kadha medam
👌👌
👌🙏😋
అమ్మ మీరు తెలంగాణ లాంగ్వేజ్ వచ్చింది నీకు ఎందుకంటే ఆవాలు దొడ్డి ఆవాలు అన్నారు మన సైడు లావు కావాలి అంటారు😊😊
Telangana slang oste nashtamaa andi?
🙄🙄🙄🙄🙄
Madam looks soo yami thankyou 🎉 .l will try.
It's looks soo yami.thankyou . I will try
😂😂😂😅🤣
పొట్టు మినపప్పు బద్దలు వాడితే తాళింపులోకి బాగా రుచిగా ఉంటుంది. ఒక్కసారి చేసి చూడండి
ఆధ్యాత్మికం అయిపోయింది, దేవాలయ దర్శనాలు వగైరా! ఇక వంటలు, వార్పులు, పిండి వంటలు. ఇక రాజకీయాలు , అంతర్ జాతీయం, సినిమా వాళ్ళ జీవితాలు, వగైరా మిగిలి వున్నాయి. వాటిని కూడా బాదు జనాలకు. ఎందరో ఈ విషయాలను సొలుతున్నారు. నీవు కూడా సొల్లు, సొల్లు. ఆo య్
బాగుంది medam receipe chuddaniki very simple నేను try చేస్తాను emaru.
మీరు ఉల్లి, వెల్లుల్లి తింటారా.
మీ కేంటి కష్టము ఆవిడ ఉల్లి వెల్లుల్లి తింటే 😂
Edo pedda recipina
Chinna recipe
Recipe chinnadaa peddadaa kaadu tasty gaa undaa ledaa anedi mukhyam

👌👍😋