కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకునేందుకు ఆ భగవంతుడు పుట్టించిన మా పవనుడికి, నా వంతు కృషి గా జనసేన పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో బలోపేతం చేసి విజయ జెండాను ఎగురవేసే దిశగా అడుగులు వేస్తానని మనస్పూర్తి..గా తెలియజేస్తున్నాను.
Its clear. Voulenteers antey PK ku bhayam. Elections loose avuthamani bhayam pattukundi 100%. Andukey valla meeda leni poni aligations chusthunnaru. Vodipothanani bhayam akkuva. Sure idi nijam. Leka potey epatiki proofs tho saha cheppey varu...its clear cut...its one type of fear....
పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లు చాలా విన్నాను, అన్ని స్పీచ్ లు ఒక ఎత్తు ఈ ఏలూరు స్పీచ్ ఒక ఎత్తు పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నట్టు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా తప్పులు జరుగుతున్నాయి కానీ దాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు, కొంతమందికి ఆ ధైర్యం మీరు నింపుతున్నారని గుండెల మీద చెయ్యేసి చెప్పచ్చు. నిజంగా చెప్తున్నా ఈసారి నా ఓటు నీకే, నా ఓటే కాదు మా ఇంట్లో ఓట్లు కూడా వేపించే బాధ్యత నాది . మీ స్పీచ్లు విన్న తర్వాత కచ్చితంగా మీలాంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అని ఆ దుర్గమ్మ తల్లిని రోజు వేడుకుంటున్న. కచ్చితంగా మీరు అందరికీ సరి సమానంతో ప్రభుత్వాన్ని నడపగలరు ✊
పవన్ చాలా స్పీచ్ లు విన్నాను బట్ ఇది కొంచం డిఫ్రెంట్ గా ఉంది. 2019 లో వైస్ కోసం జగన్ కి ఓటేశా 2024 లో జనం కోసం జనసేన కి ఓటేస్తా ఇంకో పది ఓట్లు వేపిస్తాను
రామ్ చరణ్ , మహేష్ బాబు, తారక్, బాలయ్య, ప్రభాస్, అల్లు అర్జున్, రవి తేజ , చిరంజీవి గారి అభిమానులకు అందరికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా విన్నపం.. దయచేసి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి..✊❤❤
పవన్ కళ్యాణ్ గారికి చాలా లోతుగా ఆలోచించే పరిజ్ఞానం ఉంది. జరుగుతున్న పరిస్థితి గురించి చాలా అవగాహన ఉంది. కనీస జ్ఞానం A1 కు లేదు. ఎంతైనా ఫ్యాక్షన్ చరిత్ర ఉన్నోడు..
Meeru politics lo rakunda.. movies, adds chesthe meeku vachey money tho konni generations bratikeyavachu ga anukunna. Aina sarey avi anni pakkana petti politics ki ravatam chala great decision. Nenu me situation lo vuntey happy ga bratikesevadini ivem pattinchukokunda.. Me speeches lo idi chala best speech. Jai Jansena ✊🏻.
పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో మాట్లాడుతూ, మన రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది అమ్మాయిలు మిస్సయిపోయారు. నిఘా వర్గాలు అందించిన సమాచారం ప్రకారం వాలంటీర్ వ్యవస్థ సేకరించే సమాచారం దీనికి కారణం అవుతుంది. వ్యక్తికి సంబంధించిన ప్రతి విషయాన్ని సేకరించడం, దానిని ఎలాంటి గోప్యత లేకుండా అందుబాటులో ఉంచడం వల్ల అది సంఘ విద్రోహశక్తుల చేతుల్లో పడి ఒంటరి మహిళలు లక్ష్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ జారుతుంది. దీనిలో కొంతమంది వైసీపీ నాయకుల హస్తం కూడా ఉండొచ్చు ఎందుకంటే ఈ సమాచారం ఎవరూ ఇవ్వకుంటే సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి ఎలా వెళ్తుంది అని చెప్పాడు. దానిని పలురకాలుగా మార్చి వాలంటీర్లే చేస్తున్నారు అన్నట్టుగా వైసీపీ అనుకూల మీడియాలు ప్రచారం చేయడం, నిన్న పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అనేక విషయాలు CAG రిపోర్టు దగ్గర నుండి కల్తీ సారా మరణాల వరకు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక వాటిని మరుగనపడేలా ఈ అంశాన్ని ముందుకుతెచ్చారు. ఇది జనసైనికులు కూడా గుర్తించి నిన్న సభలో లేవనెత్తిన అనేక అంశాలు ఎక్కువ మందికి చేరేలా చూద్దాం.
hate him or love him but Imagine doing films one by one planning politics, collecting data, gathering information hearing scripts, shooting maintaining physique travelling to different regions man is committed sheer will and determination
Dear Pawan Sir I was appreciating that you are questioning to the government... your way of questioning,counters to the government was excellent.. I request you to kindly tell your agenda and manifesto to our people ..
Everyone please discuss these points with your family members , relatives, friends.... discuss about only policy matters he rise and let them understand how media is diverting his actual fight on issues..... పవన్ రావాలి.... పాలన మారి బాగుపడాలి.....
Dear Pawan sir - Wonderful, now we are questioning in right way. I could see most of the questions are so valuable and inspiration. Hatsoff to you and all the best for 2024 elections. I am from Ongole, Prakasam district. Kindly let me know for any contribution for JSP development in Ongole and also activities. Keep going! Jay JSP!!
Ana epudu vuna rojulo vuna vari kosame maryadhaga avaru matladadam leedhu leeni varu kosam avaru matladatharu Anna nennu thapa ga anadam leedhu vaka sari alochinchu andharu vakalafa vundaru vaka mind set kaligi vundaru niku vakaru nacharchu naku vere varu nacharchu ala nuvvu thapu kadhu nennu thapu kadhu adi alochinche vidhanam thapu kaani adovaka roju Ambedkar gari gurinchi janalaki telisi vastundhi ala Ani thapuga anukoku niku kudurithe ayana kosam andhariki chepu jai janasena jai Hind ❤
ఇలాంటి నాయకుడు వేరే దేశం లో ఉంది ఉంటె ఎప్పుడు ప్రధాని ఇయ్యుండే వాడు మన దరిద్రం కాకపోతే అయన మన రాష్ట్రం లో పుట్టాడు. ఇకనైనా నిద్ర లేవండీ ఆంద్ర రాష్ట్రప్రజలరా.
పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇద్దాం మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి బంగారు బాట పరుద్దాం.. జై జనసేన
అవును💯👏👏👏👏👏🕉
Now we are not able to try new thing andhra situation
Merevandi sarioddile
P
No this is not the right time
ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారాలని మార్పు రావాలని
కోరుకుంటున్నాను.. జై జనసేన జై పవన్ కళ్యాణ్
ఒక అవకాశం, ఒక అవకాశం ఇవండీ... ✊️
chaala rojulaki malli nee comment choostunna anna
Pakka Sir Tappakundaa Support for Janasena✊✊
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ లో ఏలూరు స్పీచ్ హైలైట్ సూపర్ క్యారీ ఆన్ డియర్ పవన్ కళ్యాణ్ గారు
Purely knowledge tho matladinaru..
@krishnagemmili408510:56
@krishnagemmili408511:09
నిజమైన నాయకుడు అనే వాడు ఏప్పుడు సమస్యల పైనే దృష్టి పెడతాడు.. సమస్యల గురించే చర్చిస్తాడు..❤ కుళ్ళిన రాజకీయ తంత్రాలు వాడడు....
అవును అవును 💯💯💯💯💯🙌🙌🙌🙌🙌🙌🙌🙌👏👏👏👌👌👌🇮🇳🇮🇳🇮🇳🕉🔱🔱🔱🕉🙏
నాది తెలంగాణ మిత్రులు కాని ఇలాంటి నాయకుడు మన ఆంధ్ర ప్రదేశ్ కి ఇప్పుడు కావాలి మన బతుకులు మారాలంటే పవన్ కళ్యాణ్ రావాలి.జై జనసేన❤❤
Telangana lo kuda ramanandi
orey puka mee telangana teesukopo ee pichodini
కష్టాల్లో ఉన్న వాళ్లను ఆదుకునేందుకు ఆ భగవంతుడు పుట్టించిన మా పవనుడికి, నా వంతు కృషి గా జనసేన పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో బలోపేతం చేసి విజయ జెండాను ఎగురవేసే దిశగా అడుగులు వేస్తానని మనస్పూర్తి..గా తెలియజేస్తున్నాను.
పవన్ కల్యాణ్ సార్ కరెక్టుగా మాట్లాడారు సార్👍👍👍💯💯🙏🙏
Naa లవడ na vadu matladadi
Its clear. Voulenteers antey PK ku bhayam. Elections loose avuthamani bhayam pattukundi 100%. Andukey valla meeda leni poni aligations chusthunnaru. Vodipothanani bhayam akkuva. Sure idi nijam. Leka potey epatiki proofs tho saha cheppey varu...its clear cut...its one type of fear....
K₹of kkk ki ki ki knon k 😅jjj bb be ok b okBBC is
@@krishnacenops3394😊😊😊😊
Superb balanced speech ... People should give one chance to janasena for their own development...
పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లు చాలా విన్నాను, అన్ని స్పీచ్ లు ఒక ఎత్తు ఈ ఏలూరు స్పీచ్ ఒక ఎత్తు పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నట్టు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో చాలా తప్పులు జరుగుతున్నాయి కానీ దాన్ని ప్రశ్నించే ధైర్యం లేదు, కొంతమందికి ఆ ధైర్యం మీరు నింపుతున్నారని గుండెల మీద చెయ్యేసి చెప్పచ్చు. నిజంగా చెప్తున్నా ఈసారి నా ఓటు నీకే, నా ఓటే కాదు మా ఇంట్లో ఓట్లు కూడా వేపించే బాధ్యత నాది . మీ స్పీచ్లు విన్న తర్వాత కచ్చితంగా మీలాంటి నాయకుడు ముఖ్యమంత్రి కావాలి అని ఆ దుర్గమ్మ తల్లిని రోజు వేడుకుంటున్న. కచ్చితంగా మీరు అందరికీ సరి సమానంతో ప్రభుత్వాన్ని నడపగలరు ✊
పవన్ గారూ.. జనవాణిలో ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. తప్పదు.
హలో ఏపీ బాయ్ బాయ్ వైసిపి జై జనసేన
Entha klaritiga cheparu pk garu marali prajalu Jai janasena Jai hind
Vote for Glass Janasena for better Society Jai Janasena Jai Hind
Day by day ii addict pawan sir speechs...
పవన్ చాలా స్పీచ్ లు విన్నాను బట్ ఇది కొంచం డిఫ్రెంట్ గా ఉంది.
2019 లో వైస్ కోసం జగన్ కి ఓటేశా
2024 లో జనం కోసం జనసేన కి ఓటేస్తా
ఇంకో పది ఓట్లు వేపిస్తాను
Jai janasena
సూపర్ decision brother ❤
Great bro
నీ మీద ఒక్క ఈగ వాళ్లనివ్వం అన్నా.....i love ❤ u anna....
One of the best speech by any politician in Indian political public meeting... Hats off Pawan Kalyan Garu 🙏
Issues ni deep ga velli raise chese politician ni naaa life lo chudaledu…pawan ni maatrame chustunna ala …such a great personality he is ….❤❤
జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీ లో అడుగుపెడుతున్నాడు
WE WILL BE WITH YOU ANNA WAITING TO SEE CHIEF MINISTER ✊
Anna maa అందరి రూపంలో దేవుడు నీకు అవకాశం కల్పించాలి
Yeah he is educating PPL ....true leader quality ... everyone should know what is happening in the state....
రామ్ చరణ్ , మహేష్ బాబు, తారక్, బాలయ్య, ప్రభాస్, అల్లు అర్జున్, రవి తేజ , చిరంజీవి గారి అభిమానులకు అందరికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా విన్నపం.. దయచేసి ఒక్కసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వండి..✊❤❤
Super bro ❤
Speach మహా అద్భుతం... jai Pavan kalyan... jai janasena...✊✊
Wow...wow..wow...what a presentation, impressive.. pin to pin clear explanation..
జై జేనసేన
పవన్ కళ్యాణ్ గారికి చాలా లోతుగా ఆలోచించే పరిజ్ఞానం ఉంది. జరుగుతున్న పరిస్థితి గురించి చాలా అవగాహన ఉంది. కనీస జ్ఞానం A1 కు లేదు. ఎంతైనా ఫ్యాక్షన్ చరిత్ర ఉన్నోడు..
Jai, janasena❤
Jai Pavan sir ✊ Super Sir Jai Power Star Pavan Kalyan Garu ✊✊✊
Meeru politics lo rakunda.. movies, adds chesthe meeku vachey money tho konni generations bratikeyavachu ga anukunna. Aina sarey avi anni pakkana petti politics ki ravatam chala great decision. Nenu me situation lo vuntey happy ga bratikesevadini ivem pattinchukokunda.. Me speeches lo idi chala best speech. Jai Jansena ✊🏻.
పవన్ కళ్యాణ్ గారు నిన్న సభలో మాట్లాడుతూ, మన రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది అమ్మాయిలు మిస్సయిపోయారు. నిఘా వర్గాలు అందించిన సమాచారం ప్రకారం వాలంటీర్ వ్యవస్థ సేకరించే సమాచారం దీనికి కారణం అవుతుంది. వ్యక్తికి సంబంధించిన ప్రతి విషయాన్ని సేకరించడం, దానిని ఎలాంటి గోప్యత లేకుండా అందుబాటులో ఉంచడం వల్ల అది సంఘ విద్రోహశక్తుల చేతుల్లో పడి ఒంటరి మహిళలు లక్ష్యంగా హ్యూమన్ ట్రాఫికింగ్ జారుతుంది. దీనిలో కొంతమంది వైసీపీ నాయకుల హస్తం కూడా ఉండొచ్చు ఎందుకంటే ఈ సమాచారం ఎవరూ ఇవ్వకుంటే సంఘవిద్రోహ శక్తుల చేతుల్లోకి ఎలా వెళ్తుంది అని చెప్పాడు. దానిని పలురకాలుగా మార్చి వాలంటీర్లే చేస్తున్నారు అన్నట్టుగా వైసీపీ అనుకూల మీడియాలు ప్రచారం చేయడం, నిన్న పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అనేక విషయాలు CAG రిపోర్టు దగ్గర నుండి కల్తీ సారా మరణాల వరకు అడిగిన ప్రశ్నలకు సమాధానం లేక వాటిని మరుగనపడేలా ఈ అంశాన్ని ముందుకుతెచ్చారు. ఇది జనసైనికులు కూడా గుర్తించి నిన్న సభలో లేవనెత్తిన అనేక అంశాలు ఎక్కువ మందికి చేరేలా చూద్దాం.
Superb brother, we always support better leader,, he is Pawan Kalyan, jai janasena
share &viral this news bro
Good luck n best wishes to 2024 AP CM Sri Pawan Kalyan ...Telangana Megastar Chiru fans
hate him or love him
but
Imagine doing films one by one
planning politics, collecting data, gathering information
hearing scripts, shooting
maintaining physique
travelling to different regions
man is committed
sheer will and determination
Wonderful comment 👌
Yes andi.... absolutely true...please take up these with your relatives , friends etc
జై జనసేన❤️🔯✊🇮🇳💪
జై జై జనసేన ❤️🔯✊🇮🇳💪
హోల్ ఏపీ బై బై బై వైసీపీ
Dear Pawan Sir
I was appreciating that you are questioning to the government... your way of questioning,counters to the government was excellent.. I request you to kindly tell your agenda and manifesto to our people ..
Usha media official
🙏🙏🙏 🌹❤️
Usha media official
🌹🙏🙏🙏
Intha manchi political speech vinale yeppudu kooda. Thank you Pawan garu
Pavan Ravali..... Palana Marali.... Jai జనసేన jai hind
I am requesting to all AP brothers and sisters please vote to janasena pls I am requesting
Jai power star
❤❤❤❤ అన్నా నువ్వూ గలిస్తాయే సూపర్ స్పీచ్
PK has got guts and honesty to show inefficiencies in current govt, he deserves to be CM to make AP no-1.
Jai janasena🇮🇳✊🙏
Please dayachesi telangana nuchi vedukuntunnam - okkaa avakaasham pawan kalyan ghariki evvandi 🙏🙏 Jai janasena jai hind 🇮🇳
*Telangana thiska poyi akkada gelipinchukondi. Maaki dharidhram vodhu*
Excellent speech PK sir.
మంచి మనసు ఉన్న వారు రావలి అదే పవన్ బాబాయ్
Jai janasena
జై జనసేన
Jai జనసేన❤
Jai Janasena
Jai janasena..
What a great speech Pavan sir, hope these elections janasena got definitely good count of MLAs
Okka avakasam evadikoo vesi nashtapoyam esarii janasaena ki vestha WE VOTE "janasena"
Jai janasena ✊✊✊✊
We are really sorry for what we've done to you sir. This time we will be with you for sure.
AP bagupadaali antey Jagan Povaali Pawan Kalyan Raavali !!
Speech Superb Undi ee Sari Naa Vote JSP ke alage Mee Vote JSP ki ayithe oka Like Veskondi
Janasena siddam ga undu Raaboye Prabhuthvam meede
🤗 Jai janasena ✊🇮🇳👍
Mobile lo chusthunna nake Intha la goosebumps vasthe direct unna audience ki elaa undalii 🔥🔥🔥
Everyone please discuss these points with your family members , relatives, friends.... discuss about only policy matters he rise and let them understand how media is diverting his actual fight on issues.....
పవన్ రావాలి.... పాలన మారి బాగుపడాలి.....
Hello AP bye bye YCP కీ excellent screenplay ఇచ్చారు అన్న... super word's...
Jai janasena ❤
Ee speech chala bagundi sir, chepoulu chupinchadam antha bagaledhu sir, Janalu Cheppu gurthu anukuntaru....
Ji janasena ji hind 🙏🙏
Jai pspk❤
Frnds andaru votes register cheskondi... Jai janasena ✊
Super ❤❤❤
Vote for glass jai janasena jai Pawan Kalyan
Great leader of India Pawan Kalyan sir 🙏😍 next cm Pawan sir 🙏😍
jai janasena jai Pawan Kalyan next CM AP❤❤💯💐💯
Hello Ap
bye bye ycheapy
Better to use a TAB instead of paper, because PK is struggling for light while giving his speech. Please do the needful.
ఎప్పటికైనా మరి పవన్ కళ్యాణ్ గారికి ఓట్ వేసి మన రట్రా ప్రజలు గెలిపించుకోవాలి ✊
Ur great
హలో ఎ పి బై బై వై సి పి జై జనసేన✊✊
Good speech be continued like this
❤Jai Bheem❤
❤Jai Bharat ❤
Matured and on point content 👍🏻👍🏻
Vote for Janasena pl............,
Dear Pawan sir - Wonderful, now we are questioning in right way. I could see most of the questions are so valuable and inspiration. Hatsoff to you and all the best for 2024 elections. I am from Ongole, Prakasam district. Kindly let me know for any contribution for JSP development in Ongole and also activities. Keep going! Jay JSP!!
అంబేద్కర్ గారికి మీరు గౌరవించినా మీ కులస్తులు గౌరవం ఇవ్వట్లేదు అందుకే మీరంటే ఇష్టం ఉన్న మీ వాళ్ళు చేసే పనుల వల్ల రాజకీయం వచ్చేటప్పటికి మారిపోతున్నారు
This is not correct
Adey correct
Ana epudu vuna rojulo vuna vari kosame maryadhaga avaru matladadam leedhu leeni varu kosam avaru matladatharu Anna nennu thapa ga anadam leedhu vaka sari alochinchu andharu vakalafa vundaru vaka mind set kaligi vundaru niku vakaru nacharchu naku vere varu nacharchu ala nuvvu thapu kadhu nennu thapu kadhu adi alochinche vidhanam thapu kaani adovaka roju Ambedkar gari gurinchi janalaki telisi vastundhi ala Ani thapuga anukoku niku kudurithe ayana kosam andhariki chepu jai janasena jai Hind ❤
jai janasena 👍
Jai Janasena 👍👍👏👏
ఇలాంటి నాయకుడు వేరే దేశం లో ఉంది ఉంటె ఎప్పుడు ప్రధాని ఇయ్యుండే వాడు మన దరిద్రం కాకపోతే అయన మన రాష్ట్రం లో పుట్టాడు. ఇకనైనా నిద్ర లేవండీ ఆంద్ర రాష్ట్రప్రజలరా.
Jai Janasena✊✊✊✊✊✊✊
jai pawan anna
Pavan Kalyan sir ravali sir please
As an economic student what a knowledge hat's off
పవన్ కళ్యాణ్ అన్నయ్య గారికి నమస్కారాలు.. అంగన్వాడి టీచర్లకు police Home guard వాళ్ల కష్టం తగ్గ ఫలితం salary పెంచాల్సిందిగా మనవి ..
Manaki ilanti well educated leader avasaram❤❤❤❤
Jai Pawankalyan
Jai janasana 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Excellent speech anna. Love you.
You are one leader I trust you most.
Very educative video and we understand that he is keeping the database of all the probles by people
Anna speech mamulugaa ledhanna andhuke devudu anna
Wonderful speech grt leader
🔯 Jai janasena ✊ jai hind 🇮🇳