Kalamunerigi Audio Song || Telugu Christian Audio Song || Digital Gospel
Вставка
- Опубліковано 10 жов 2024
- Kalamunerigi Audio Song || Telugu Christian Audio Song || Digital Gospel
Contact Us: 9494081943 , 9492188898
Email : dgaudiost@gmail.com
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .
కాలమునెరిగి నిదుర మేలుకో
భారము కలిగి బ్రతుకు దిద్దుకో..2
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో...
దేహము ఉండగానే దేవుని మనస్సు తెలుసుకో..
ఇదే కదా అనుకూల సమయం సోదరా
మరో దినం నీకు ఉందో లేదో ఎరుగరా.....
కాలం ఎరిగి నిదుర మేలుకో...
భారం కలిగి బ్రతుకు దిద్దుకో.,.... "కాలమునెరిగి""
1. నేడు నీతో ఉందిలే రేపు నీది కాదు లే
ఉన్న సమయం మందే నిన్ను నీవు తెలుసుకో... లోకం ఎంతో ఉంది లే నిన్ను పిలుస్తుంది లే... ఎండమావి నిజమా ఎరిగి నీవు మసలుకో.... ఆ.....ఆ...ఆ 2
కంటికింపుగా కనిపించే రంగుల వలయం కాదా.. సొంత గూటినే మరిపించే దేవునికి దూరం చేస్తుందా... "కాలం ఎరిగి నిదుర"... "కాలమునెరిగి"
2 శరీరాశ పుట్టగా లొంగిపో కు సులువుగా..
పాపమంటే పామే.. కాటు వేస్తుంది గా
దేహమందు మంచిగా ఉన్నదేదీ లేదుగా అవయవాల దాహం తీర్చ సాధ్య పడదుగా
ఆ....ఆ .,.ఆ....2
శరీరాన్ని పాపం ఎలితే నరకంలో తగు బాధ నీతి సాధనాలుగా దేవునికప్పగిస్తే నే కదా మరియాద... "కాలం ఎరిగి నిదుర మేలుకో" "కాలమునేరిగి నిదుర మేలుకో"
Thank u so much sunitha gaaru :-)
.
Thanks
Super song
Deviniki mahima kalugunigaaka amen
Praise the lord all...ఈ సాంగ్ ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు 👌👌దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏
Dheepamundagane illu chakkabettuko dhehamundagane dhevuni manusu thelusukondi thelusukoni ayana pani chesi paraloka rajyaniki cherandi
Devuniki mahima kalugunu gaka Amen
Amen 🙏
Vijay Prasad annayya,nijamuga paapamulo padukunna vaarini nidhra melkolipe pata, ee paatanu raasinandhuku thanks annayya
సమస్త మహిమ యేసయ్యాకే చెల్లును గాక 🙏❤️
I love this song thanku vary much💞💞💞👏👏👏
Vijay prasad raddy anna i for god
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Halleluyah amen
Dhuthalu padiri [Sharon sister song] plz upload track 2023
Deep meaning in this song thank you digital gospel
Wonderful song annya vinna parithi sari yedho thelliyani filling god bless you and 🥰🥰🥰🥰🥰🥰🥰
Naku kuda
AMEN ❤
Chalachakaga padaru sister vandhanallu
Super voice and super lyrics akka, praise the lord 🙏🙏🙏🙏
praise the lord 🙏 amen
సూపర్ సాంగ్ సార్ లైఫ్ మూమెంట్
Thanks you అన్నయ్య ❤️❤️🥰🥰🥰
One of the nice messagable song
Praise the lord
Brother
Wonderful song
Wonderful voice
Wonderful lyrics
Vijay Prasad Reddy annaya Chala wonderful song rasaru glory to God 🙏🙏🙏🙏🙏🙏
So attractive voice ❤️wonderful lyrics 🙂
Plz upload new Christmas song with tracks plzz
Super song
Avunu anna chala ardham vundhi
Hi brother song chala bagundi bagundi super song and Praise the lord brother
Super song sister and God bless you
HALLELUJAH Devuniki Sthotram Amen
Chala ardham vundi songlo nice
Super song 💗💗💗
Super song beautiful voice
Super song praise the lord 🙏 vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏 chalaaa bagundii 👌 exlent brother
Golden song 👌👌wonderful 🙏🙏
📖🙏🙏
This song changed in my life 🥺
Soo meaningfull
Super song sister jeevtamlo ela unnadali anenthi nerpicharu
Anna naku Miranna Mi vaakyam Anna mi songs Anna chala esatam Anna praise Lord Anna na kosam prayer C heyyandi Anna I am Sharon pushpa bye anna
Thanq u brother,very needful song it is ,for youth
Nice song
Devuni vakayaNiki thgintluga meaning full songs........
.............and hrudhayani thakuthunnai nice Anna
My heart broken 💔 😢 😞 😕 😪 😔 💔 songs
I love this song.. Superb lyrics anna. Vandanalu🙏🏽
Super song....Baga padaruu harini garu..
Super annnaya
Praise lord bro
Super wonderful song anaya thank you
Meening full song and voeice superb
spersongakka😭😭😭
praise the Lord brother thank you super song
Super tune
Praise the lord
Digital gospel thank you 🙏🙏🙏
చాలా అర్థం కలిగిన పాటలు
Thankyou sir
nicely song 👌👌👌👌
excellent song bro
Very nice voice
Super ga padaru sister
Very nice song... The lyrics of the song touches our hearts💜❤
Chala ardham Chala bagundi anna
Praise the lord
Wonderful song
Praise the Lord bro.... Nice song
Praise the Lord sir nice song
💞💞💞💞💞💞
👌👌👌👌👌👌🙏
Praise the lord🙅🙅🙅🙅🙅🙅
Nice excellent voice
Lyrics kavali....anna
Powerful song🎵😍
Wonderful annaya
Very nice
Nice super song thank you
What a wonderful lyric annayya
Manchi patalu kavali
Lyrics pettandi anna
e song liricks pettandi anna
Anna plz e song lyrics kavali upload cheyyandi
Super song
Nice song
Awesome song
Praise the lord
Super song
Nice song
Nice song
Nice song