డైరెక్ట్ సెల్లింగ్ కంపెనిష్ లో ఉన్నట్లు ఉండి శక్షస్ రాదు... ఏదైనా బిజినెస్ లో పైకి రావాలంటే బిజినెస్ కంట్యునిగా చేయాలి... ఇక safe Shop విషయానికొస్తే... నేను చేస్తున్నాను... అమౌంట్ కూడా కొద్ది కొద్దిగా వస్తుంది.... బిజినెస్ ను పెంచుకుంటూ పోతే అమౌంట్ కూడా పెరుగుతుంది... ఎక్కడైనా లర్నింగ్ తరవాత ఎర్నింగ్ కూడా ఉంటుంది.... ఇక వీళ్ళు మాట్లాడే మాటలు వారి చేతగాని తనానికి నిదర్శనం.... వీళ్ళు కార్ కొనాలి అంటే అంత అమౌంట్ ఊరికే రాదు... పని చేస్తే వస్తుంది.... ఏమి తెలియకుండా మాట్లాడకూడదు....
ఓ మంచి కంపెనీలు కాదు ఒక వేస్ట్ కంపెనీలు సో మీరు చెప్పింది నిజం ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి మీకు నేను సపోర్ట్ చేస్తున్నాను మీరు రియల్ గా పెట్టండి పర్వాలేదు ఎందుకంటే అది ఒక వేస్ట్ కంపెనీలో ఇందులో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతోమంది మోసపోయారు కానీ వాళ్ళకి వీడియోలు చేసే అవకాశం లేక చేయడం రాక చేయలేకపోతున్నారు మీరు వీడియో చేసి చాలా మంచి పని చేశారు అందులో ఫరెవర్ వేస్టేజ్ నాకు తెలిసి ఇవే ఇంకా ఎన్నో ఉన్నాయి మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను ఎలా 50 వేల వరకు మోసపోయే నీ కంపెనీల వల్ల ఒక కంపెనీలో 25000 ఒక కంపెనీలో 15000 వేస్టేజ్ లో అయితే మా బ్రదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది జాయిన్ అయ్యి 50,000 వరకు మోసపోయారు మీరు వీడియో చేసి చాలా చాలా మంచి పని చేస్తున్నారు ఎంతోమంది ఇందులో మోసపోయారు
Madam and sir safe shop Chala Manchi company a job I na a business i na patience undala join I potee nee hey work lo kuda income Radhu nee safe shop lo 100000lk above tesukunanu foreign kuda poyanu safe shop chala machi company first join I navalu proper ga work cheyandi ok na fake company I tey the great lady person Mis Kiran Bedi madam safe shop video UA-cam or safe shop lo work cheyse valani adigi tesukondi ok na🙏🏻👍🏻
Safe shop company still undhi.. excellent ga income isthundhi... Mi upline correct person kadhu emo support cheyaledhu emo but safe shop lo nenu 3 lakhs thisukunna 1yr lo.. shoping chesi intlo untey company income evadhu andi.. jayaho safe shop🎉✌️💎go diamond
మీ వేదన నాకు తెలీదు ..కానీ పనికొచ్చే విధంగా ఐతే లేదు చెప్పిందే చెప్పి ...viewers time తిన్నారు.....ప్లీజ్ టైం కూడా value ఇవ్వండి...నెక్స్ట్ డైరెక్ట్ పాయింట్ ...సుత్తి లేకుండా సూటిగా రండి.... దయచేసి 🙏
Mekku e video time vestu ga vundha meru gudha belishe kotukotunaru e video meku ardham kale Ani ardham aendhi e video ardham kavali ante menimam degree cheshe vundali
బయట market లో100 రూ value product ను vestige 500 రూ. దానికి ముష్టి మనకు 10% ఇచ్చి మిగతాది up line కి వెలుతుంది . మన దేశంలో నిరుద్యోగం ఎక్కువ అందుకే ఇలాంటి కంపెనీలు తగలాడుతున్నాయు. దయచేసి ఎవరూ నాలాగ ఈ ఊబిలో పడవద్దు.
ఈ కంపెనీ ఏ కాదు చాలా కంపెనీలు ఉన్నాయి పూర్తిగా అవగాహన లేక పేద జనాలు చాలామంది నష్టపోయారు సంక నాకి పోయారు మంచి వీడియో చేశారు బ్రదర్ చాలామందిని మీరు సేవ చేసినట్టు ❤❤❤❤❤
@@tbrchannel1710 MLM business Edina sare Last lo company board tiippestundi. Example nene Dewsosft MLM business lo mosapoyanu Last 13 years back 2003_04 lo top company in the world in MLM business Dewsosft. MLM network anedi rules prakaram ayite not possible and illegal registration company's plzz don't join any MLM network business. 🙏🙏🙏
ఈ వర్క్ చేయాలంటే తీరిక, ఓపిక, కోరిక ఉండాలి... మాటలు చేబితే కాదు ఫస్ట్ స్టాటింగ్ లో మని రావు. ఇందులో టాలెంట్ ఉంటే సరిపోదు, ఇగో, కూడా ఉండకూడదు. సెల్స్ చేస్తేనే మనీ వస్తాయి. కొందరు రాంగ్ కమిట్మెంట్ ఇచ్చి చెబుతారు. ఆతో వచ్చిన వారు డీలా పడుతారు.. ముఖ్యంగా మన దేశంలో జాబ్స్ కె పరిమితం, business కి కాదు. ఇంట్లో కూర్చుంటే మని వస్తాయి అని చెప్పకండి. వర్క్ చేస్తేనే మనీ వస్తాయి. మెయిన్ ఓపిక చాలా ఉండాలి ఈ పనిలో.... వాలే సక్సెస్ అవుతారు!
ముందు నువ్వు వాడు vestige గొప్పదనం తెలుస్తుంది బయట ఎన్నో కల్తీ ఉన్నాయ్ వాటి గురించి ఎప్పుడైనా చెపినవ ప్రపంచంలో అన్నింటి కన్న ముందుంది డైరెక్ట్ సెలింగ్ మార్కెట్ కే అందులో vestige ado అద్భుత అవకాశం
గౌతం బాలి గారు వేస్టేజ్ ఒక బంగారపు కొండా మీకు కావలసినంత తవ్వుకెళ్లండి అని చెప్పి జనాలను లోపాలకి పంపిస్తున్నారు. కాని లోపలికి వెళ్ళేటప్పుడు గునపం పార రంపం ఊసలు ఇవ్వకుండా లోపలికి పంపిస్తున్నారు. లోపలికి చెంచా పెన్ను పిన్నిసు కూడా పట్టికెళ్ళ నివ్వరు ఇంకెలా త్రవ్వు కుంటాము. వేస్టేజ్ లో నాకు రూప్పా రాలేదు ఇంకా నేనే 3 లక్షలు పోగొట్టుకున్నాను.
Dear madam and sir అసల్లి మీకు ఏమితెలుసు మీరు అసల్లు ఎక్కడ మోసపోయారు క్లారిటీ గా చెప్పండి అధిచేపకుండ company నీ తపుపడతీయూఎంటి ఎందిలో 100% నిజం లైఫ్ అనేది ఉంది okay eppudu company గురించి తపుపటవదు please......
మీరు చెప్పిన దానికి నేను100% సపోర్ట్ చేస్తాను.మొదట మోసపోయిన వ్యక్తి 2వ వ్యక్తి నీ మోసం చేయడం తప్ప వీటిలో ఏమి ఉండదు.కూలి పని చేసుకునే వాళ్ళ పొట్ట మీద కొట్టవద్దు.మాయొక్క రోజు గడవడం చాలా కష్టం గా ఉంటది.మీరు చెప్పేదిప్లాన్ మొదట అర్థం కాక ఏదో అనుకుని జాయిన్ అయి మోసపోయిన వారి వల్లనే ఈ 2bussiness లు నడుస్తాయి.ఒంటికి కోటు కాలికి బూటు కిరాయి కారు వేసుకుని వచ్చి అమాయకులని sir medam ani సంబోధిస్తూ ...సావు పేలాలు ఏరుకోకండి.కష్టం చేసుకొని బ్రతకనివ్వండి.ఆశలు అనే చెట్లు ఎక్కించకండి.
యూట్యూబ్ ద్వారా నువ్వు సంపాదించాలి అనుకున్నావు, ఇష్టం వచ్చిన వీడియోలు పెడతావు, తెలిస్తే చెప్పండి, లేదంటే ఊరుకోండి, Vestige కంపెనీ ప్లాన్ మీకు తెలియదు బిజినెస్ గురించి మీకు తెలియదు, చదువుతో పేదరికంతో సంబంధం లేకుండా మూడు తరాలకు ఇన్కమ్ సంపాదించే అవకాశం Vestige లో ఉంది.
నా మట్టుకు నేను ఇంతవరకు ఏ కంపెనీలో కూడా జాయిన్ కాలేదు. అసలు విషయానికి వద్దాం మీకు వేస్టేజ్ కంపెనీలో కానీ నీకు ఏ కంపెనీలు ఎంత మోసపోయారు ఏం మోసపోయారు ఎలా మోసపోయారుఅన్నది మాత్రమే ఇక్కడ చెబితే బాగుంటుంది సోది అవసరం లేదు అన్యధా భావించవద్దు
Grabizz కంపెనీ లో 45 వేలు కట్టమన్నారు .. తరువాత ... 5 మందిని కలుపుకుని కంపెనీని ప్రమోట్ చేయాలి అంట . వర్క్ ఇదే అంట మొదట్లో 2 వేలు కట్టించుకొని తరవాత ఇలా చెపిస్తున్నారు 45 వేలు కట్టిన తరువాత రిటర్న్ ఇవ్వరు....😢😢 భారీ మోసం..😢
Nenu just miss you ayyanu bro pedda katha vallu West na koduku 5 days meeting ani 4days petti 1 day lovdalo interview chesi 45k kattli annaru nenu ya lovda kattaledu alsu adhi only peoples ni join cheyechukoney company brother
Avunu idi mtram vest nenu kattanu 45k grabiz danrlo matram cheraddu kani safe shoplo supper suport undi nenu money earn chesukuntunna kada iam daimand iam a daimand
వ్యాపారం లో ఇదొక రకం ధనికులు వాడి డబ్బులు ఖర్చు వృధా అయినా పర్వాలేదు వారికీ పెద్ద నష్టం ఉండదు బీద వారికీ చాలా నష్టం ఎవరి ఇష్టం వారిది కాకపోతే ఈ saling అమాయక ప్రజలకు invalve చేయకండి న్యాయం గా సంపాదించే product తక్కువ రేట్ ఉంటే బాగుంటుంది ఒకసారి పేదవాడు కొన్న బయట కిరాణా షాపులో కొన్న same ఖరీదు అనుకుంటాడు
e product selling start chesinodu yevado kani a company ayina sare,vadi business perigi vadi product baga sale ayyi vadiki manchi labham ravadanki vade cheskovachu kada .entha mandhi chestaleru aala .enni company products ostalev chepandi market loki.ramdev baba products patanjali ila enno ostunay ga.vallu chesinatte veellu cheskovachu kada mari business a kavali ankunte. Mukesh ambani cheskovatle.emana ante memu chala mandiki future ivvadam kosam person to person direct marketing cheyistunam dhini valla chala mandhiki jobs dhorikinattu avthundi antaru.ok adhi nenu agree chesta.antha manchi product ayinapudu market value penchali ankunapudu Advertisement cheyinchali , celebrity lanu vadukovali , social media ni vadukovali, market lo unna product kante e product entha manchivo public cheppali.public lo emana awareness unte pogottali.ah products ela ready avthunayo public lo thelisela cheyali. cost enduku ekkuva undo kuda cheppali.ivani cheppi veetini sale cheste meekuda manchi money earn chese chance untundi ani chepali .ivani cheyakunda oka common person tho public ki elanti products gurinchi chepthe evadi nammi antha rate petti kontaru.inka konadam pakkana pedthe manam product gurinchi kakunda motham plan hurinche cheptham velli. ahh plan vinna vadiki idhedho bagundi jion ayyi money sampadhichali ankuntadu apudu veellu join avvalante e product thiskovali meeru intha amount katii antaru.katham vadiki doubt ostadi bayam ostadi manam konali vere valla tho konipichali intha amount petti ani.veedu celebrity kadu kada veedu chepthe kondanki so em chestaru ante veenni namme valla daggarki thiskapo anytaru vallaki plan cheptharu product matter kadhu ikkada.vadiki aasha kaligistaru.ochina vadi meedha kakunda vasi frns ni nammi vadu join aythadu.ila relatives ni frns only manalni namme vallani matrame target cheyistaru.endukante vere vallu antha easy ga join avvaru ga .ila chesi motham ga dhichestaru.odhu ra babu.odhileyandi ivani.
బ్రదర్ నా కళ్ల ముందు SAFESHOP లో ఎదుగుతున్నారు అందుకే నేను జాయిన్ అయ్యాను పెట్టిన డబ్బులుకు ప్రోడక్ట్ వచ్చింది. నేను bussines పార్టనర్ అయ్యాను ఇక ఇందులో మోసం ఎక్కడ ఉంది బ్రదర్
Sir & మేడం మీరు ఫేమస్ అవ్వడానికి ఈ వీడియో పెట్టారా లేదా Vestige గురించి తెలుసు కోవడానికి పెటార తెలుసుకోవాడానికి అయితే మీట్టింగ్ కి రండి ఇంట్లో కూర్చొని ఈ వీడియోలు ఎంటి
Media nammukunte life sanka naaki pothadhi ఏమి నష్టపోతారు భయ్యా నాకర్థము కాదు ఉత్పత్తులు shopping chestharu anthe.meeru mi thaathalu koodabettina asthulu pogottukunnaara emanna
జనాలను జైన్ చేస్తేనే డబ్బులు వస్తాయి.లేదంటే ఏమిరావు జైన్ ఐనవారు కూడ జైన్ చేసుకుంటూ కొంటూనే ఉండాలి.లేదంటే అంతే మీరు చూడండి సేవ్ షాప్ లో నైన విస్టేజ్ లోనైన అమాయకులే ఉంటారు నిజంగా ప్రొడక్ట్ బాగుంటే మీటింగ్ ఇంటింటప్రచారం అవసరం లేదు .ఆ కొన్నవారికే రుపాయికి తక్కువ కివ్వండి ఆశ పెట్టి అమాయకులను బలిచేస్తున్నారు నడిచినన్ని రోజులు నడుస్తది.
నన్ను అయితే vestig వాళ్ళు బలవంతం గా జాయిన్ చెయ్యడానికి విపరీతంగా ఇప్పటికి ప్రయత్నిస్తున్నారు?? నా జాబ్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు నా జాబ్ నాకు తల్లి, దైవం తో సమానం అలాంటిది నా జాబ్ ని తక్కువ చెయ్యడం వలన వీళ్ళ ఆలోచన ఇలా ఉందా అని వాళ్ల బ్లాక్ చేసాను
Sir and Madam, company name correct ga pronounce cheyandi, this is vestige not wastage... , అప్పారావు గారి స్వీట్ షాప్ లో లడ్డు కొనేముందు వాళ్ళని లడ్డు మేకింగ్ వీడియో అడుగుతవా
నాకు తెలిసి మీ ఇద్దరికీ ఏం తెలియదు. ఎందుకు అండి అధం లేని మాటలు ,నేను safe shop chesthunna eppatiki vachi nenu lose poyyindhi em ledhu but meru తెలుసుకుని మాట్లాడండి. Safe shop company 2001 lo start ayyindhi edhi 2024 (23 year's సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. తెలుసుకుని మాట్లాడండి.
వొళ్ళు కొవ్వెక్కి వీడియోస్ పెడితే కామెంట్స్ పెట్టకుండా ఉంటారా... మీరు చెప్పేది ఎలా ఉందంటే మేము బట్టలు విప్పుకొని రోడ్డు మీద తిరుగుతాము... మమ్మల్ని ఎవరు ఏమి అనకపోతే అప్పుడు బట్టలు వేసుకుంటాము అని అన్నట్టు ఉంది... పిచోళ్ళ గురించి వినడమే గాని చూడటం ఇప్పుడే జరిగింది... పిచోళ్లు కూడా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు 😂😂😂...
గౌతం బాలి గారు వేస్టేజ్ ఒక బంగారపు కొండా మీకు కావలసినంత తవ్వుకెళ్లండి అని చెప్పి జనాలను లోపాలకి పంపిస్తున్నారు. కాని లోపలికి వెళ్ళేటప్పుడు గునపం పార రంపం ఊసలు ఇవ్వకుండా లోపలికి పంపిస్తున్నారు. లోపలికి చెంచా పెన్ను పిన్నిసు కూడా పట్టికెళ్ళ నివ్వరు ఇంకెలా త్రవ్వు కుంటాము. వేస్టేజ్ లో నాకు రూప్పా రాలేదు ఇంకా నేనే 3 లక్షలు పోగొట్టుకున్నాను.
Avanni fake ani naku epudo telusu endhukante 5 years back network marketing chesocha maharasta velli, dheenne direct selling ani kuda antaru nenu vellindhi glaze trading india pvt lmt
Products anni memu vadaledhu kani Gastric ki vadamandi excelent result. 7 years nundi enno hospitals ki tirugutunnanu. Endoscopy inka chala ayyayi. Kani sare idhi kuda chudham ani chusanu excellent and mind blowing.
Meru ee video chese tymlo indhulo chese vallani plan adiguthe explain chestharu kada don't bother about comments meru join avvalante meru telusukoni join avvandi
Sir ma husband ki tb vachi 1 1/2 avutundhi memu bayata medicine vadamu kani result raledhu eppu vestige lo products vadistunnaNenu one month nuchi vadutunna result bagundhi eppudu ma husband helth bagundhi
వెస్టీజ్ గురించి 1st వీడియో చేసినప్పటినుండి నీ ప్రతి వీడియో ఏజ్ ఫాలో చేస్తున్న... వేస్టీజ్ మంచిగా చెపు అందుకు మా టీమ్ సపోట చేస్తుంది...ప్రతి పేద వాడు వాడికళ్లపై వాడు నిలబడేది అంటే వెస్టీజ్ మాత్రమే...నా యూట్యూబ్ లో ఉన్న ప్రతి ఒక్కరు....పేదరికం నుండి వచ్చినవాళ్లే వీడియోస్ లో నా నంబర్ ఉంది హాయ్ వేస్టీజ్ అని ఆ నంబర్ కి msg చేయు 😊
Forever, vestige ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి ఇలాంటి కంపెనీల్లో మాత్రం మీరు జాయిన్ అవ్వకండి చాలావరకు అమౌంట్ లాస్ అయిపోతారు నాకు వీడియో చేసే అవకాశం రాలేదు నేను చేయలేదు కాబట్టి కామెంట్ చేస్తున్నాను ప్లీజ్ నాకు కామెంట్ ని చూడండి వాళ్ళు వాళ్ళ ఎఫెక్ట్స్ పెట్టి మరి వీడియో చేస్తున్నారు కాబట్టి నేను ఈ కామెంట్ ని షేర్ చేస్తున్నాను ఇది ఒక వేస్ట్ అండ్ చెత్త కంపెనీలు ఇవన్నీ కూడా మనం జాయిన్ అయ్యాక చాలా బాధపడాల్సి వస్తుంది 50 వేల వరకు మనకు డబ్బులు పోతాయి.
Hii Bro good information for Fake companys But Vestige ala kadu aa name Mention Cheyakandi plz Meeku Direct Seeling lo Eami Knowledge ledhuu 2 Year's Varaku Time paduthudi
మీకు నచ్చితే చేయండి లేదంటే వదిలేయండి మీరు ఎందుకు జాయిన్ అయ్యారు అని కానీ ఎందుకు వదిలేస్తున్నారు అని కానీ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా ఇబ్బంది పెట్టారా నచ్చితే చేయొచ్చు నచ్చకపోతే వదిలేయొచ్చు అంతే కదా
అన్న నీవు చేస్తున్న విడియోలు వల్ల చాలా మంది జీవితాలు నాశనం అయ్యి రోడ్డున పడతున్నాయి.నవు చేసేది నీకోసం అయితే నీవీవ్స్ కోసం కాకుండా చూడాలని ప్రజల జీవితాలను మోసం చేసేలా ఉండాలి.ఇంతకి నీవు ఎంత కట్టావు కట్టిన దానికి ఏమ్ వచ్చింది.ఏదో చెప్పకుండా నిజం చెప్పాలి ఏదో చెప్పి పాపాన్ని నీ family కి అంట గట్టుకోకండి.
తమ్ముడు... మంచి కంపెనీ ఫేక్ కంపెనీ ల మధ్య తేడా తెలియకుండా మీకు ఈ వీడియోలు ఎందుకురా ? డైరెక్ట్ సెల్లింగ్ కి గవర్నమెంట్ లైసెన్స్ ఉందిరా నాయనా... లెఫ్ట్ రైట్ వుండే బైనరీ లలో ఫ్రాడ్ ఉంటుంది రా... మంచి కంపెనీ గురించి చెడు చెప్పటం తప్పురా తమ్ముడు....
గౌతం బాలి గారు వేస్టేజ్ ఒక బంగారపు కొండా మీకు కావలసినంత తవ్వుకెళ్లండి అని చెప్పి జనాలను లోపాలకి పంపిస్తున్నారు. కాని లోపలికి వెళ్ళేటప్పుడు గునపం పార రంపం ఊసలు ఇవ్వకుండా లోపలికి పంపిస్తున్నారు. లోపలికి చెంచా పెన్ను పిన్నిసు కూడా పట్టికెళ్ళ నివ్వరు ఇంకెలా త్రవ్వు కుంటాము. వేస్టేజ్ లో నాకు రూప్పా రాలేదు ఇంకా నేనే 3 లక్షలు పోగొట్టుకున్నాను.
హాయ్ సార్ నేను వెస్టీజ్ బిజినెస్ చేసేవాడిని ఇప్పుడు చేయట్లేదు. ఈ బిజినెస్ లో చైన్ మరెకట్లో లాగా ముందు డబ్బులు తీసుకోరు తరువాత తీసుకుంటారు అది ఎలా అంటే వీళ్ళు హైదరాబాద లో మీటింగ్స్ పెడతారు ఆ మీటింగ్ కి ప్రతి ఒకరి దగ్గర 3000 తీసుకుంటారు మీటింగ్ టికెట్ అని అందులో సక్సెస్ అయినా వాళ్ళు నెలకు లక్షలు సపాద్దిస్తునాం అంటారు వాలా డబ్బులతో చేయచ్చు కదా డబ్బులు తుసుకోవడం ఎందుకు. ఫుడ్ ఖర్చు అంటారు ఆ ఫుడ్ ఎవరు తినలేరు అంత బయకరంగా వుంటాది నా హెల్త్ పాడైంది ఆ ఫుడ్ వాలా ఇంకా చాలవునాయి చెప్పడానికి కామెంట్ లో చెప్పలేను సార్.
గౌతం బాలి గారు వేస్టేజ్ ఒక బంగారపు కొండా మీకు కావలసినంత తవ్వుకెళ్లండి అని చెప్పి జనాలను లోపాలకి పంపిస్తున్నారు. కాని లోపలికి వెళ్ళేటప్పుడు గునపం పార రంపం ఊసలు ఇవ్వకుండా లోపలికి పంపిస్తున్నారు. లోపలికి చెంచా పెన్ను పిన్నిసు కూడా పట్టికెళ్ళ నివ్వరు ఇంకెలా త్రవ్వు కుంటాము. వేస్టేజ్ లో నాకు రూప్పా రాలేదు ఇంకా నేనే 3 లక్షలు పోగొట్టుకున్నాను.
Brother, MLM ప్రతి కంపెనీ కూడా మోసం చేయాలని ఉండదు. మీరు చెప్పిన అనుభవాలు కొన్ని కంపెనీలు అలానే ఉంటాయి ....... , మీకు మంచి కంపెనీ గురించి కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. నేను నమ్మిన కంపెనీ గురించి కావాలంటే మీకు వివరిస్తాను. మీకు నచ్చి, మెచ్చి తేనే జాయిన్ అవ్వానికి మీరు సిద్ధమేనా.....?
మెన్ వేస్టేజ్ కంపెనీ గురించి మీరు అలా మాట్లాడడం చాలా తప్పు వేస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మాత్రం బెస్ట్ కంపెనీ అండి దీనిలో ఏ మోసం లేదు ఏ రూపాయి మీరు కడుతలేరు రూపాయి కట్టిపిస్తలేం కాబట్టి వేస్ట్ ఇస్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ బెస్ట్ కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అలా చెప్పడం వల్ల కంపెనీ చెక్కుచెదరదు కానీ మీరు వేస్టేజ్ కంపెనీ అని చెబుతున్నారు ఫస్ట్ నేమ్ కంప్లీట్ గా పలకడం నేర్చుకోండి
10 రూపాయలు పెట్టి కొనే వస్తువు 100 రూపాయలు పెట్టి కొని మనం ఇంకొంత మందితో కొనిపిస్తే మనకు డబ్బులు వస్తాయని చేసే పని ఇది. Free గా డబ్బు కావాలంటే వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెళ్లి పోతాయి. కష్ట పడి సంపాదించిన దేనికైనా విలువ ఎక్కువ. అది గమనించండి
For Ex: Colgate paste antunav kada dantlo em vestharo telusa Pig bone powder 😂. Doctor's ni aina adagandi daniki badhulu Close up use cheyi Vestige company paste pakana petti. Airport lo istharu flight lo adi actual paste Boneless paste 😅. Nenu RCM company paste use chesthey alagey undi + ₹20 ani teskuna malli Soaps ki koni green mark undi. Green dot means egg less. If soap or shampoo doesn't exist green mark dantlo egg vestharu that's it. I'm not blaming you. Telidhu emo ani chepthuna
సార్ మీరు ఏ సిమ్ము వాడుతుంటారు ఎయిర్టెల్ ఐడియా జీవో మరి ఫస్ట్ జీవో కంపెనీ ₹1 సిమ్ ఇచ్చింది మన అవసరం కోసం రీచార్జ్ చేసుకున్న జీవో అంబానీ బతుకుతుంది ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరు మోసపోయేది ఎవరిని మోసం చేసేది లేదు నువ్వు ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటావు దాని మీద ఫ్రీగా బిజినెస్ చేసుకోవచ్చు బట్టల షాప్ పెట్టాలంటే కోట్ల రూపాయల పని కానీ ఇక్కడ నువ్వు తీసుకున్నప్పుడు తోని నువ్వే బతకాచు ఎల్లకాలం బతకచ్చు నువ్వు బతుకు నీ బంధువులు ఒక్కరు గురించి కాకుండా అందరి గురించి ఆలోచించండి సార్ కొద్దిగా రిలేషన్ కావచ్చు అందరూ🙏🙏🙏 బతకవచ్చు
కంపెనీ ఏదైనా సరే బ్రో మనం మార్కెటింగ్ ప్లాన్ తెలుసుకోవాలి చేయడం నేర్చుకోవాలి అప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్ కానీ ఏ కంపెనీలో అయినా సరే సక్సెస్ అవుతాం మీరు ఏ కంపెనీలో జాయిన్ అయినా సరే ప్రొడక్ట్స్ రిజల్ట్ ఉన్నాయా లేదా చూడాలి నెక్స్ట్ మార్కెటింగ్ ప్లాన్ వినాలి నెక్స్ట్ దాన్ని అప్లికేబుల్ చేసి ముందుకు పోవడం నేర్చుకోవాలి అంతే ఏ కంపెనీలో అయినా సరే మనం చేయాల్సిన పని ఇది మాత్రమే
నిజమైన కంపిని ఐతే జాయిన్ అవ్వాల్సిన పని లేదు కంపిని వాడే ఎంప్లాయిస్ పెట్టి యాడ్స్ ఇచ్చి సేల్ చేస్తారు (ex : కోల్గేట్, సంతూర్, లాస్ట్ కి 50 పైసలు కి వచ్చే చిక్ షాంపూ )
Vestige is nothing but buying products from multiple companies and marketing them. So we can not assure all products quality is good and their products cost are high comparing with premium brands with similar quality. They are using man power more for marketing instead of digital marketing.
ఒకరేమో వెస్టీజ్ వస్తువులు క్వాలిటీ అంటున్నారు కానీ ఆ క్వాలిటీ గురించి వివరించండి Example dentassure toothpest వాడితే నోటి దుర్వాస పోవట్లేదు
Hello andi noti durvasana water sariga thagaka povadam valana calcium thakkuva avvadam valana kuda vunduchhu. Vestige lo gano paste vadandi. 3months use cheyyandi.
Water drink chesthu vundali 10 minutes
Ki okkasari little amount lo
అన్ని చెత్త ప్రడక్ట్లే అండి మంచి peyout ఇచ్చే కంపెనీలలో చేయ్యండి vestige ఎం మన రిలేటివ్స్ పెట్టలేదు కాకపోతే మనకు పరిచయం అయింది అంతే
Water thagandi medicines mathrame vesukunte saripodhuga 2,3 liter water tagithe baguntundhi normal heat water....
Ganopest వాడండి
కేవలం views కోసం తెలిసి తెలియక Direct selling Industry పై జనాలు ఏం అనుకుంటున్నారో చెప్దాం అనుకున్నావు.
Sir are you interested plz message me sir best opportunity Nuway company sir
Arre babu athanu anedi currect directing celling ante price endu ku untadi qualiti antaru distribution price antaru ade Salina mrp ade
@@kandesrinivas7162Bro normal ga market la dorike products ki return policy undadu, kani vestige la nuv thisukunna products nachakunte sagam vadinanka kuda return thisukoni nee money neek pay chestar
Quality lekunda evar antha dare ga return policy pettaru bro
తప్పేమి లేదు బ్రదర్. ప్రజలకు చెప్పాలి. తప్పా, ఒప్పా తెలుసుకునే అవకాశం ఉంటుంది. 👍
డైరెక్ట్ సెల్లింగ్ కంపెనిష్ లో ఉన్నట్లు ఉండి శక్షస్ రాదు... ఏదైనా బిజినెస్ లో పైకి రావాలంటే బిజినెస్ కంట్యునిగా చేయాలి... ఇక safe Shop విషయానికొస్తే... నేను చేస్తున్నాను... అమౌంట్ కూడా కొద్ది కొద్దిగా వస్తుంది.... బిజినెస్ ను పెంచుకుంటూ పోతే అమౌంట్ కూడా పెరుగుతుంది... ఎక్కడైనా లర్నింగ్ తరవాత ఎర్నింగ్ కూడా ఉంటుంది.... ఇక వీళ్ళు మాట్లాడే మాటలు వారి చేతగాని తనానికి నిదర్శనం.... వీళ్ళు కార్ కొనాలి అంటే అంత అమౌంట్ ఊరికే రాదు... పని చేస్తే వస్తుంది.... ఏమి తెలియకుండా మాట్లాడకూడదు....
ఓ మంచి కంపెనీలు కాదు ఒక వేస్ట్ కంపెనీలు సో మీరు చెప్పింది నిజం ఇలాంటి కంపెనీలు చాలా ఉన్నాయి నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కాబట్టి మీకు నేను సపోర్ట్ చేస్తున్నాను మీరు రియల్ గా పెట్టండి పర్వాలేదు ఎందుకంటే అది ఒక వేస్ట్ కంపెనీలో ఇందులో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతోమంది మోసపోయారు కానీ వాళ్ళకి వీడియోలు చేసే అవకాశం లేక చేయడం రాక చేయలేకపోతున్నారు మీరు వీడియో చేసి చాలా మంచి పని చేశారు అందులో ఫరెవర్ వేస్టేజ్ నాకు తెలిసి ఇవే ఇంకా ఎన్నో ఉన్నాయి మోసపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను ఎలా 50 వేల వరకు మోసపోయే నీ కంపెనీల వల్ల ఒక కంపెనీలో 25000 ఒక కంపెనీలో 15000 వేస్టేజ్ లో అయితే మా బ్రదర్స్ ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది జాయిన్ అయ్యి 50,000 వరకు మోసపోయారు మీరు వీడియో చేసి చాలా చాలా మంచి పని చేస్తున్నారు ఎంతోమంది ఇందులో మోసపోయారు
ఎవరేమన్నా డోంట్ కేర్ మీపని మీరు చేయండి ఎవరేమన్నా పట్టించుకోనకాకండి
I lost 7.2 lakh...
Andhra Pradesh...
సత్యవేడు ప్రజలు జాగ్రత్త.. ఇలాంటివారు సత్యవేడులో చాలామంది వున్నారు...😢
Yes Nenu Kooda Satyavedu
Nenu safe Shop lo joining ayya 19,000 katta Double id tisukunna. 2017 kattanu 1rupi kuda raledu. Ipudu company ledu😂😂
Company yekkadiki pola undi neeku cheta kala
అది waist safeshop and vestige
Madam and sir safe shop Chala Manchi company a job I na a business i na patience undala join I potee nee hey work lo kuda income Radhu nee safe shop lo 100000lk above tesukunanu foreign kuda poyanu safe shop chala machi company first join I navalu proper ga work cheyandi ok na fake company I tey the great lady person Mis Kiran Bedi madam safe shop video UA-cam or safe shop lo work cheyse valani adigi tesukondi ok na🙏🏻👍🏻
Safe shop company still undhi.. excellent ga income isthundhi... Mi upline correct person kadhu emo support cheyaledhu emo but safe shop lo nenu 3 lakhs thisukunna 1yr lo.. shoping chesi intlo untey company income evadhu andi.. jayaho safe shop🎉✌️💎go diamond
Shopping chesthey money radhu work chesthey vasthundhi go diamond 💎
మీ వేదన నాకు తెలీదు ..కానీ పనికొచ్చే విధంగా ఐతే లేదు చెప్పిందే చెప్పి ...viewers time తిన్నారు.....ప్లీజ్ టైం కూడా value ఇవ్వండి...నెక్స్ట్ డైరెక్ట్ పాయింట్ ...సుత్తి లేకుండా సూటిగా రండి.... దయచేసి 🙏
Mekku e video time vestu ga vundha meru gudha belishe kotukotunaru e video meku ardham kale Ani ardham aendhi e video ardham kavali ante menimam degree cheshe vundali
Vallu views kosam fake videos chesthunnaru
వీళ్ళ దగ్గర విషయం లేక సొల్లు చెబుతూ views పెంచుకోవాలి అని ప్రయత్నం 😂😂😂...
@@RAMUMURRU333 endhukaa dirty words ... Athani abhiprayam athanu respectful ga comment chesaadu ... Nuvvu boothulu maatladatam chaala wrong.
@@rajanireddy5271 degree chesthe alaage matlaadali kavochu
Inni rojulu manaki theliledhu...
చేతకాని ముండ, వో ముండకొడుక చెప్పడానికి తప్ప వీళ్లు చేయడానికి పనికి రారు
బయట market లో100 రూ value product ను vestige 500 రూ. దానికి ముష్టి మనకు 10% ఇచ్చి మిగతాది up line కి వెలుతుంది . మన దేశంలో నిరుద్యోగం ఎక్కువ అందుకే ఇలాంటి కంపెనీలు తగలాడుతున్నాయు. దయచేసి ఎవరూ నాలాగ ఈ ఊబిలో పడవద్దు.
ఈ కంపెనీ ఏ కాదు చాలా కంపెనీలు ఉన్నాయి
పూర్తిగా అవగాహన లేక పేద జనాలు చాలామంది నష్టపోయారు సంక నాకి పోయారు
మంచి వీడియో చేశారు బ్రదర్ చాలామందిని మీరు సేవ చేసినట్టు ❤❤❤❤❤
🎉
Hi bro
Forever living community real aa fake aa
100% fake@@prathipatibhargavi125
@@prathipatibhargavi125 Adhi Kuda network marketing
Sankalpa copni kuda .chala frod compinis unne.donglrajam .mosopokandi.pless bros
మీరు మోసం మాత్రమే పోయారు మేమైతే సంకనాకిపోయాం
How?
Business kadu, prdcts use cheyandi taruvatha business cheyandi,Nenu Amway business women,Ma prdcts chala baguntai👍
@@luckylaxmi6186 bokle money west anta chinlink sistam
@@tbrchannel1710 MLM business Edina sare Last lo company board tiippestundi. Example nene Dewsosft MLM business lo mosapoyanu Last 13 years back 2003_04 lo top company in the world in MLM business Dewsosft. MLM network anedi rules prakaram ayite not possible and illegal registration company's plzz don't join any MLM network business. 🙏🙏🙏
Nv sanka nakuthune untav Po Inka adi ni daridram
మేము వేస్టేజ్ లో జాయిన్రెండు నెలలు అయింది మాకు ఇంకా ఏమీ తెలియదు
Em chesthunnave guru Mari join ayyi ammailani chusthunnava 😂
😢
పని చేయడం చేత కాకా చెప్పుకునే వాళ్లు చెప్పుకునే వాళ్ళు ఉన్నారు..ఇన్వెస్ట్మెంట్ లేని కంపెనీ, ప్రొడక్ట్స్ బేస్డ్ కంపెనీ గురించి తెలుస్కొని మాట్లాడండి..
Maa Achieverzon better 💯
ఈ వర్క్ చేయాలంటే తీరిక, ఓపిక, కోరిక ఉండాలి... మాటలు చేబితే కాదు ఫస్ట్ స్టాటింగ్ లో మని రావు. ఇందులో టాలెంట్ ఉంటే సరిపోదు, ఇగో, కూడా ఉండకూడదు. సెల్స్ చేస్తేనే మనీ వస్తాయి. కొందరు రాంగ్ కమిట్మెంట్ ఇచ్చి చెబుతారు. ఆతో వచ్చిన వారు డీలా పడుతారు.. ముఖ్యంగా మన దేశంలో జాబ్స్ కె పరిమితం, business కి కాదు. ఇంట్లో కూర్చుంటే మని వస్తాయి అని చెప్పకండి. వర్క్ చేస్తేనే మనీ వస్తాయి. మెయిన్ ఓపిక చాలా ఉండాలి ఈ పనిలో.... వాలే సక్సెస్ అవుతారు!
Yes avunu sir
ముందు నువ్వు వాడు vestige గొప్పదనం తెలుస్తుంది బయట ఎన్నో కల్తీ ఉన్నాయ్ వాటి గురించి ఎప్పుడైనా చెపినవ ప్రపంచంలో అన్నింటి కన్న ముందుంది డైరెక్ట్ సెలింగ్ మార్కెట్ కే అందులో vestige ado అద్భుత అవకాశం
నీ ముఖం
నీ నెంబర్ పెట్టు
గౌతం బాలి గారు వేస్టేజ్ ఒక బంగారపు కొండా మీకు కావలసినంత తవ్వుకెళ్లండి అని చెప్పి జనాలను లోపాలకి పంపిస్తున్నారు.
కాని లోపలికి వెళ్ళేటప్పుడు గునపం పార రంపం ఊసలు ఇవ్వకుండా లోపలికి పంపిస్తున్నారు.
లోపలికి చెంచా పెన్ను పిన్నిసు కూడా పట్టికెళ్ళ నివ్వరు ఇంకెలా త్రవ్వు కుంటాము.
వేస్టేజ్ లో నాకు రూప్పా రాలేదు ఇంకా నేనే 3 లక్షలు పోగొట్టుకున్నాను.
చైన్ సిస్టం ఉన్న వ్యాపారం కానీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ గాని ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్ అవుతాయి
Chine system weast andi nenu mosapoya, kangen water lo
@@chinnu5899kangen water chala costly kada sir
Dear madam and sir అసల్లి మీకు ఏమితెలుసు మీరు అసల్లు ఎక్కడ మోసపోయారు క్లారిటీ గా చెప్పండి అధిచేపకుండ company నీ తపుపడతీయూఎంటి ఎందిలో 100% నిజం లైఫ్ అనేది ఉంది okay eppudu company గురించి తపుపటవదు please......
Nenu mospoyanu bro nijame vallu dabbulakosame alanti compnys peetaruu
Mosapoyana company peru Pro healthyways company ani 2 times chepindu videolo
Fraud company
Sir are you interested try it nuway company best opportunity sir plz message me
Hi sir and mam Meri main income anta sar madam
మీరు చెప్పిన దానికి నేను100% సపోర్ట్ చేస్తాను.మొదట మోసపోయిన వ్యక్తి 2వ వ్యక్తి నీ మోసం చేయడం తప్ప వీటిలో ఏమి ఉండదు.కూలి పని చేసుకునే వాళ్ళ పొట్ట మీద కొట్టవద్దు.మాయొక్క రోజు గడవడం చాలా కష్టం గా ఉంటది.మీరు చెప్పేదిప్లాన్ మొదట అర్థం కాక ఏదో అనుకుని జాయిన్ అయి మోసపోయిన వారి వల్లనే ఈ 2bussiness లు నడుస్తాయి.ఒంటికి కోటు కాలికి బూటు కిరాయి కారు వేసుకుని వచ్చి అమాయకులని sir medam ani సంబోధిస్తూ ...సావు పేలాలు ఏరుకోకండి.కష్టం చేసుకొని బ్రతకనివ్వండి.ఆశలు అనే చెట్లు ఎక్కించకండి.
@@praveenchilumula9061 well said
Neelanti negative vallu vunnandhuke ela Mana India develop Aythaledhu
..
యూట్యూబ్ ద్వారా నువ్వు సంపాదించాలి అనుకున్నావు, ఇష్టం వచ్చిన వీడియోలు పెడతావు, తెలిస్తే చెప్పండి, లేదంటే ఊరుకోండి, Vestige కంపెనీ ప్లాన్ మీకు తెలియదు బిజినెస్ గురించి మీకు తెలియదు, చదువుతో పేదరికంతో సంబంధం లేకుండా మూడు తరాలకు ఇన్కమ్ సంపాదించే అవకాశం Vestige లో ఉంది.
It correct
Miru szbbulu shop lu ammukotaniki undhi aa company... Anni high cost petti points Anni Anni amminchatama .... 😅😅😅
@@abhivlogs123high cost ah Colgate kante vestige paste price ye takuva😂
Modda
Yes sir me also vistage
Safeshop లో చేయమని మా friend నన్ను చాలా torture చేశాడు కానీ నేను అందులో చేరలేదు..
Manchi Pani chesaru
Avunu bro nannu kuda sava dengadu maa frind
@@rajudeva-f9b వాళ్ళ లాభం కోసం ఏమైనా చేస్తారు..
Aina meeku set kavule alantivi okari kindha job chesi vallani goppavallani cheyali kadha mee jeevitham jobthone ekkuva meeku
@@lavanyagulla3617 మీలాగా వేరే వాళ్ళ రక్తం పీల్చి సంపాదించడం నాకు చేతకాదులే.. నాకు తెలిసిన వాళ్ళే ఇలా మోసపోయారు..
నా మట్టుకు నేను ఇంతవరకు ఏ కంపెనీలో కూడా జాయిన్ కాలేదు. అసలు విషయానికి వద్దాం మీకు వేస్టేజ్ కంపెనీలో కానీ నీకు ఏ కంపెనీలు ఎంత మోసపోయారు ఏం మోసపోయారు ఎలా మోసపోయారుఅన్నది మాత్రమే ఇక్కడ చెబితే బాగుంటుంది సోది అవసరం లేదు అన్యధా భావించవద్దు
Grabizz కంపెనీ లో 45 వేలు కట్టమన్నారు .. తరువాత ... 5 మందిని కలుపుకుని కంపెనీని ప్రమోట్ చేయాలి అంట . వర్క్ ఇదే అంట మొదట్లో 2 వేలు కట్టించుకొని తరవాత ఇలా చెపిస్తున్నారు 45 వేలు కట్టిన తరువాత రిటర్న్ ఇవ్వరు....😢😢
భారీ మోసం..😢
అవును నేను కాతాను మొత్తం
Nenu just miss you ayyanu bro pedda katha vallu West na koduku 5 days meeting ani 4days petti 1 day lovdalo interview chesi 45k kattli annaru nenu ya lovda kattaledu alsu adhi only peoples ni join cheyechukoney company brother
Avunu idi mtram vest nenu kattanu 45k grabiz danrlo matram cheraddu kani safe shoplo supper suport undi nenu money earn chesukuntunna kada iam daimand iam a daimand
నేను జాయిన్ అయ్యాను. వెస్టీజ్ చాలా మంచి కంపెనీ నేను గోల్డ్ డైరెక్టర్ నెలకు 40000సంపాదిస్తున్నాం.
❤
వ్యాపారం లో ఇదొక రకం
ధనికులు వాడి డబ్బులు ఖర్చు వృధా అయినా పర్వాలేదు వారికీ పెద్ద నష్టం ఉండదు
బీద వారికీ చాలా నష్టం
ఎవరి ఇష్టం వారిది కాకపోతే ఈ saling అమాయక ప్రజలకు invalve చేయకండి న్యాయం గా సంపాదించే product తక్కువ రేట్ ఉంటే బాగుంటుంది ఒకసారి పేదవాడు కొన్న బయట కిరాణా షాపులో కొన్న same ఖరీదు అనుకుంటాడు
Sir nenu 4years nuchi chesthuna vestige nenu Honda wrv car kuda thisukuna bro nenu kuda oka vevasayam chesthu vestige lo start chesanu nenu epudu month le 80000 thisukuntuna namanddi
No 1 donga congractions
Car ki emi ,nv kadutunnva me company kadutunda 1st adi chepu Peru company ichindi antaru emi kuda vade kattali kada
@@sujathachenna-r9vemi vedu enduku kadtadu company ye kadtundi
Vestige antha bagunte enduku popular kaleka pothundi 20 yrs nundi
e product selling start chesinodu yevado kani a company ayina sare,vadi business perigi vadi product baga sale ayyi vadiki manchi labham ravadanki vade cheskovachu kada .entha mandhi chestaleru aala .enni company products ostalev chepandi market loki.ramdev baba products patanjali ila enno ostunay ga.vallu chesinatte veellu cheskovachu kada mari business a kavali ankunte. Mukesh ambani cheskovatle.emana ante memu chala mandiki future ivvadam kosam person to person direct marketing cheyistunam dhini valla chala mandhiki jobs dhorikinattu avthundi antaru.ok adhi nenu agree chesta.antha manchi product ayinapudu market value penchali ankunapudu Advertisement cheyinchali , celebrity lanu vadukovali , social media ni vadukovali, market lo unna product kante e product entha manchivo public cheppali.public lo emana awareness unte pogottali.ah products ela ready avthunayo public lo thelisela cheyali. cost enduku ekkuva undo kuda cheppali.ivani cheppi veetini sale cheste meekuda manchi money earn chese chance untundi ani chepali .ivani cheyakunda oka common person tho public ki elanti products gurinchi chepthe evadi nammi antha rate petti kontaru.inka konadam pakkana pedthe manam product gurinchi kakunda motham plan hurinche cheptham velli. ahh plan vinna vadiki idhedho bagundi jion ayyi money sampadhichali ankuntadu apudu veellu join avvalante e product thiskovali meeru intha amount katii antaru.katham vadiki doubt ostadi bayam ostadi manam konali vere valla tho konipichali intha amount petti ani.veedu celebrity kadu kada veedu chepthe kondanki so em chestaru ante veenni namme valla daggarki thiskapo anytaru vallaki plan cheptharu product matter kadhu ikkada.vadiki aasha kaligistaru.ochina vadi meedha kakunda vasi frns ni nammi vadu join aythadu.ila relatives ni frns only manalni namme vallani matrame target cheyistaru.endukante vere vallu antha easy ga join avvaru ga .ila chesi motham ga dhichestaru.odhu ra babu.odhileyandi ivani.
100% కరెక్ట్ బ్రో ఇవే కాదు చాలా కంపెనీలు ఉన్నాయి. హెర్బలీఫ్, వెస్టెజ్, ఫరెవర్ లివింగ్, ఇంకా బోలెడు కంపెనీలు ఉన్నాయి.
బ్రదర్ నా కళ్ల ముందు SAFESHOP లో ఎదుగుతున్నారు అందుకే నేను జాయిన్ అయ్యాను పెట్టిన డబ్బులుకు ప్రోడక్ట్ వచ్చింది. నేను bussines పార్టనర్ అయ్యాను ఇక ఇందులో మోసం ఎక్కడ ఉంది బ్రదర్
Products vaste saripiedha
Aimway RCM lot of companies selling waste products & in future Your are the respanceble person in your surrounding. compay left the hands.
ఇది వెస్ట్ ప్రోడక్ట్
Sir & మేడం మీరు ఫేమస్ అవ్వడానికి ఈ వీడియో పెట్టారా లేదా Vestige గురించి తెలుసు కోవడానికి పెటార తెలుసుకోవాడానికి అయితే మీట్టింగ్ కి రండి ఇంట్లో కూర్చొని ఈ వీడియోలు ఎంటి
Fake bro 🚫
Don't go to meetings
@@Asher-A3Raythe intlo sanka naku
Media nammukunte life sanka naaki pothadhi
ఏమి నష్టపోతారు భయ్యా నాకర్థము కాదు ఉత్పత్తులు shopping chestharu anthe.meeru mi thaathalu koodabettina asthulu pogottukunnaara emanna
ఇందులో IMC అని కూడా వచ్చింది. డాక్టరు సలహా లేకుండా ఇందులో మందులు కూడా అమ్ముతున్నారు. కాని చాలా ఖరీదు కూడా ఎక్కువ.
Avunu
IMC lo meru anukunantha cost undav sir
బ్రదర్... మందులు కాదు.... ఓన్లీ ఫుడ్ supelmentry.... ప్లీజ్
జనాలను జైన్ చేస్తేనే డబ్బులు వస్తాయి.లేదంటే ఏమిరావు జైన్ ఐనవారు కూడ జైన్ చేసుకుంటూ కొంటూనే ఉండాలి.లేదంటే అంతే మీరు చూడండి సేవ్ షాప్ లో నైన విస్టేజ్ లోనైన అమాయకులే ఉంటారు నిజంగా ప్రొడక్ట్ బాగుంటే మీటింగ్ ఇంటింటప్రచారం అవసరం లేదు .ఆ కొన్నవారికే రుపాయికి తక్కువ కివ్వండి ఆశ పెట్టి అమాయకులను బలిచేస్తున్నారు నడిచినన్ని రోజులు నడుస్తది.
బయ్యా మీరు ఒక past కొనుకొని వాడి చూడండి అడిగాని నచ్చకపోతే వదిలే, ఒక ట్రైన్ ఆక్సిడెంట్ అయితే ఇక త్రైన్ ఇకనుండి ట్రైన్ జర్నీ చేయను అంటే ఎలా!
బలవంతం గా Vestige లొ జాయిన్ అవ్వలని ఎమైన పోర్స్ చేస్తుననారా ఎంటి మీకు నమ్మకము ఉంటే జాయిన్ అవ్వండి లేదంటే వేరే పనీ చేయండి bro
నన్ను అయితే vestig వాళ్ళు బలవంతం గా జాయిన్ చెయ్యడానికి విపరీతంగా ఇప్పటికి ప్రయత్నిస్తున్నారు?? నా జాబ్ ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు నా జాబ్ నాకు తల్లి, దైవం తో సమానం అలాంటిది నా జాబ్ ని తక్కువ చెయ్యడం వలన వీళ్ళ ఆలోచన ఇలా ఉందా అని వాళ్ల బ్లాక్ చేసాను
Sir and Madam, company name correct ga pronounce cheyandi, this is vestige not wastage... , అప్పారావు గారి స్వీట్ షాప్ లో లడ్డు కొనేముందు వాళ్ళని లడ్డు మేకింగ్ వీడియో అడుగుతవా
15:01
నాకు తెలిసి మీ ఇద్దరికీ ఏం తెలియదు.
ఎందుకు అండి అధం లేని మాటలు ,నేను safe shop chesthunna eppatiki vachi nenu lose poyyindhi em ledhu but meru తెలుసుకుని మాట్లాడండి. Safe shop company 2001 lo start ayyindhi edhi 2024 (23 year's సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. తెలుసుకుని మాట్లాడండి.
Annaya direct selling waste memu 50,000 pay chesam..
Chala members pay chesam..
Evaru ilantivi nammakndi please 😢
అమ్మటం అనేది ఒక మోసం ఎక్కడ techhi🤔ఇస్తారు అంత డబ్బు ఒకొక్కరికి అనే ఆలోచన వుందా
వొళ్ళు కొవ్వెక్కి వీడియోస్ పెడితే కామెంట్స్ పెట్టకుండా ఉంటారా...
మీరు చెప్పేది ఎలా ఉందంటే మేము బట్టలు విప్పుకొని రోడ్డు మీద తిరుగుతాము... మమ్మల్ని ఎవరు ఏమి అనకపోతే అప్పుడు బట్టలు వేసుకుంటాము అని అన్నట్టు ఉంది...
పిచోళ్ళ గురించి వినడమే గాని చూడటం ఇప్పుడే జరిగింది...
పిచోళ్లు కూడా యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు 😂😂😂...
గౌతం బాలి గారు వేస్టేజ్ ఒక బంగారపు కొండా మీకు కావలసినంత తవ్వుకెళ్లండి అని చెప్పి జనాలను లోపాలకి పంపిస్తున్నారు.
కాని లోపలికి వెళ్ళేటప్పుడు గునపం పార రంపం ఊసలు ఇవ్వకుండా లోపలికి పంపిస్తున్నారు.
లోపలికి చెంచా పెన్ను పిన్నిసు కూడా పట్టికెళ్ళ నివ్వరు ఇంకెలా త్రవ్వు కుంటాము.
వేస్టేజ్ లో నాకు రూప్పా రాలేదు ఇంకా నేనే 3 లక్షలు పోగొట్టుకున్నాను.
@@Suresh-y6m4u sir ela mo money loss ayyaru chepandi
Anna meeru invest chesi mosapoyara leka vere reason eminavunda,clarity ivvandi
Memu safe shoplo vunnam. Parfect🎉
Avanni fake ani naku epudo telusu endhukante 5 years back network marketing chesocha maharasta velli, dheenne direct selling ani kuda antaru nenu vellindhi glaze trading india pvt lmt
Nenu kuda vellanu anna maharashtra ekkada anna mide
Nenu kuda bro, but malli velli amount return thiskoni vacham,godava padi mari
తెలివి వున్న వాడు తెలివిలేని వాడిని మోసం జరుగుతూనే ఉంటాయి ఇలాంటి కంపెనీలు వైట్ కలర్ నేరగాళ్లు చేస్తుంటారు గత 35 సంవత్సరాల నుండి నేను చూస్తూనే ఉన్నాను
Nannu kuda join avvandi ani daily tourcher chestunnaru,naku intrest ledhani chepina nenu aa products vadalenu kothaga ani chepina vinadam ledhu😅 .
Evaru chesaru😂
తమ్ముడూ నువ్వు మనీ సర్క్యులేట్ బిజినెస్ చేసిఉంటావ్ తమ్ముడూ 2016 కు ముందు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు వేరు ఇప్పుడు వేరూ
BJP unte manchiga untadhi Business
Products anni memu vadaledhu kani Gastric ki vadamandi excelent result. 7 years nundi enno hospitals ki tirugutunnanu. Endoscopy inka chala ayyayi. Kani sare idhi kuda chudham ani chusanu excellent and mind blowing.
Amla aloevera na.... Ok good but వాడచ్చు కానీ bussines చేయదు please
Nammodhu
@@Asher-A3Rనేను తెలుసుకోవచ్చా
Hi Andi endoscopy ki em products use chesaru vestige vi please Naku cheppandi I want too @srimanne5244
Naakuda gastric problem undhi em products use chesaro chepthara
Miru ye company lo మోసపోయారో దాని పేరు chepandi sir...
మీరు ఎంత చెప్పినా కొంతమంది గొర్రెలు మారరు బ్రో......
భయ్యా ఎవరు ఎంత మోసపోయారు అని అన్నారు మీతో.. మీరు సూటిగా చెప్పే దానికి సుత్తి కొడుతూ చెబుతున్నారు.
Meru ee video chese tymlo indhulo chese vallani plan adiguthe explain chestharu kada don't bother about comments meru join avvalante meru telusukoni join avvandi
మీరు చెప్పేది మంచిదే కానీ, చెపిందే చెప్పి time weste చేసినారు please ప్రిపేర్ అయినాక video చెయ్యండి. Please dont weste ఒథెర్స్ time❤
Sunedge కంపెనీలో జాయిన్ అవ్వండి చాలా బాగుంటుంది
Meeku salary vastunda sunedge lo nenu join ayyanu
Hi bro
Sir ma husband ki tb vachi 1 1/2 avutundhi memu bayata medicine vadamu kani result raledhu eppu vestige lo products vadistunnaNenu one month nuchi vadutunna result bagundhi eppudu ma husband helth bagundhi
Vestige products best mam
tb ki yemi medicines vadaaru cheppandi.
వెస్టీజ్ గురించి 1st వీడియో చేసినప్పటినుండి నీ ప్రతి వీడియో ఏజ్ ఫాలో చేస్తున్న... వేస్టీజ్ మంచిగా చెపు అందుకు మా టీమ్ సపోట చేస్తుంది...ప్రతి పేద వాడు వాడికళ్లపై వాడు నిలబడేది అంటే వెస్టీజ్ మాత్రమే...నా యూట్యూబ్ లో ఉన్న ప్రతి ఒక్కరు....పేదరికం నుండి వచ్చినవాళ్లే వీడియోస్ లో నా నంబర్ ఉంది హాయ్ వేస్టీజ్ అని ఆ నంబర్ కి msg చేయు 😊
Hi
Nenu join avvali
@@LalliRoy9696 hi
Hi
Hii bro
Forever, vestige ఇలా చాలా కంపెనీలు ఉన్నాయి ఇలాంటి కంపెనీల్లో మాత్రం మీరు జాయిన్ అవ్వకండి చాలావరకు అమౌంట్ లాస్ అయిపోతారు నాకు వీడియో చేసే అవకాశం రాలేదు నేను చేయలేదు కాబట్టి కామెంట్ చేస్తున్నాను ప్లీజ్ నాకు కామెంట్ ని చూడండి వాళ్ళు వాళ్ళ ఎఫెక్ట్స్ పెట్టి మరి వీడియో చేస్తున్నారు కాబట్టి నేను ఈ కామెంట్ ని షేర్ చేస్తున్నాను ఇది ఒక వేస్ట్ అండ్ చెత్త కంపెనీలు ఇవన్నీ కూడా మనం జాయిన్ అయ్యాక చాలా బాధపడాల్సి వస్తుంది 50 వేల వరకు మనకు డబ్బులు పోతాయి.
వేస్టేజ్ అంటేనే వేస్ట్ అందులోనే పేరు ఉంది వేస్టేజ్ అందుకే వేస్ట్ కంపెనీ😂😂😂
నమ్మిన వారికి సొమ్ము నమ్మని వారికి దుమ్ము 👍
Elati wripukulu u datam telidu
మీరు ఈ కంపెనీలను అర్థం చేసుకోలేదు. కంపని వెబ్ సైట్ లో వెళ్లి రిజిస్ట్రేషన్ కాఫీ లను చూడండి. ఇవి ఏ విధమైన కంపెనిలో తెలుస్తది.
Anni fake certificates
నాకు జాబ్ లేనప్పుడు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఈ వెస్టీజ్ లో
చేరి 1 year 6 months waste చేసుకున్నాను. Time waste ఫ్రెండ్స్ జాయిన్ కావొద్దు.
@SrimahanmithaChannal నీ ఖర్మ
eppudu em job chestunav bro
Hii Bro good information for Fake companys But Vestige ala kadu aa name Mention Cheyakandi plz
Meeku Direct Seeling lo Eami Knowledge ledhuu 2 Year's Varaku Time paduthudi
ela join avvali andi
@@ushvika_chytrika5114vestige lo I'd tiskovali andi I'd kosam adhar submit cheyali
వేస్టేజ్ అనే పదంలోనూ వేస్ట్ అని ఉంది
@@kanakadritappa2035 vestige ante vaka mundhu adugu Ani ardam
Vestege kadhu Andi vestige
🙏👌👌@@yellaiahmahankali8365
@@yellaiahmahankali8365 vastige anedhi waste
ఒరేయ్ వెదవ వెస్ట్ అని కాదురా వెస్టీజ్ పవర్ అఫ్ వెస్టీజ్
ఇది పచ్చి నిజం..నాకు తెలిసిన ఫామిలీ అప్పుల్లో మునిగి పోయారు..వాళ్లు ఇప్పటికి బయటకు రాలేక పోతున్నారు...
సార్ మీకు వెస్టీజ్ గురించి తెలియదు ప్లీజ్ ఫ్రోడ్ కంపెనీ అనకండి ఒక్క సారి ప్లాన్ వినండి ఆహా తరువాత మాట్లాడు వెస్టీజ్ పవర్ ఏంటో అర్థమైతుందా
మీకు నచ్చితే చేయండి లేదంటే వదిలేయండి మీరు ఎందుకు జాయిన్ అయ్యారు అని కానీ ఎందుకు వదిలేస్తున్నారు అని కానీ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా ఇబ్బంది పెట్టారా నచ్చితే చేయొచ్చు నచ్చకపోతే వదిలేయొచ్చు అంతే కదా
అన్న నీవు చేస్తున్న విడియోలు వల్ల చాలా
మంది జీవితాలు నాశనం అయ్యి రోడ్డున
పడతున్నాయి.నవు చేసేది నీకోసం అయితే
నీవీవ్స్ కోసం కాకుండా చూడాలని ప్రజల
జీవితాలను మోసం చేసేలా ఉండాలి.ఇంతకి నీవు ఎంత కట్టావు కట్టిన
దానికి ఏమ్ వచ్చింది.ఏదో చెప్పకుండా నిజం చెప్పాలి ఏదో చెప్పి పాపాన్ని నీ family కి అంట గట్టుకోకండి.
తమ్ముడు... మంచి కంపెనీ ఫేక్ కంపెనీ ల మధ్య తేడా తెలియకుండా మీకు ఈ వీడియోలు ఎందుకురా ? డైరెక్ట్ సెల్లింగ్ కి గవర్నమెంట్ లైసెన్స్ ఉందిరా నాయనా... లెఫ్ట్ రైట్ వుండే బైనరీ లలో ఫ్రాడ్ ఉంటుంది రా... మంచి కంపెనీ గురించి చెడు చెప్పటం తప్పురా తమ్ముడు....
😂😂😂😂
Bro first u know what's going on
Vediki emteliyadu vadileya di
గౌతం బాలి గారు వేస్టేజ్ ఒక బంగారపు కొండా మీకు కావలసినంత తవ్వుకెళ్లండి అని చెప్పి జనాలను లోపాలకి పంపిస్తున్నారు.
కాని లోపలికి వెళ్ళేటప్పుడు గునపం పార రంపం ఊసలు ఇవ్వకుండా లోపలికి పంపిస్తున్నారు.
లోపలికి చెంచా పెన్ను పిన్నిసు కూడా పట్టికెళ్ళ నివ్వరు ఇంకెలా త్రవ్వు కుంటాము.
వేస్టేజ్ లో నాకు రూప్పా రాలేదు ఇంకా నేనే 3 లక్షలు పోగొట్టుకున్నాను.
నువ్వు మోసపోయిన కంపెనీ గురించి మాట్లాడటం మంచిది మీకు పని పాట లేకపోతే చాలా మంచి పనులు ఉన్నాయి ఒల్లు వంచి పని చేసుకోకండి సార్ మీరు
హాయ్ సార్ నేను వెస్టీజ్ బిజినెస్ చేసేవాడిని ఇప్పుడు చేయట్లేదు. ఈ బిజినెస్ లో చైన్ మరెకట్లో లాగా ముందు డబ్బులు తీసుకోరు తరువాత తీసుకుంటారు అది ఎలా అంటే వీళ్ళు హైదరాబాద లో మీటింగ్స్ పెడతారు ఆ మీటింగ్ కి ప్రతి ఒకరి దగ్గర 3000 తీసుకుంటారు మీటింగ్ టికెట్ అని అందులో సక్సెస్ అయినా వాళ్ళు నెలకు లక్షలు సపాద్దిస్తునాం అంటారు వాలా డబ్బులతో చేయచ్చు కదా డబ్బులు తుసుకోవడం ఎందుకు.
ఫుడ్ ఖర్చు అంటారు ఆ ఫుడ్ ఎవరు తినలేరు అంత బయకరంగా వుంటాది
నా హెల్త్ పాడైంది ఆ ఫుడ్ వాలా
ఇంకా చాలవునాయి చెప్పడానికి కామెంట్ లో చెప్పలేను సార్.
Safe shop direct selling no1 business ilanti videolu chusi evvaru nammakandi vellu చెప్పదంతా ఎవరు నమ్మకండి ఇలాంటి వీడియోలు చేయకండి
అవును
safe shop complte fake memories 15 k ki mosapoyamu...chppindaniki chesedanki ponthana ledu ....fake don't trust
sefe shop frad
Safe shop very fraud company.
Nenu 15 k mosapoyanu adhi chaala kastam,plan vinetapudu baane vuntundhi ventane late avvakunda money kattinchukutaru,tarvata manam inkokarni mosam chesi kattinchali
Neenu join ayyi product tesukunnanu one month lo super. Neenu naala feel ayye variki cheptunnanu.
Keep going
గౌతం బాలి గారు వేస్టేజ్ ఒక బంగారపు కొండా మీకు కావలసినంత తవ్వుకెళ్లండి అని చెప్పి జనాలను లోపాలకి పంపిస్తున్నారు.
కాని లోపలికి వెళ్ళేటప్పుడు గునపం పార రంపం ఊసలు ఇవ్వకుండా లోపలికి పంపిస్తున్నారు.
లోపలికి చెంచా పెన్ను పిన్నిసు కూడా పట్టికెళ్ళ నివ్వరు ఇంకెలా త్రవ్వు కుంటాము.
వేస్టేజ్ లో నాకు రూప్పా రాలేదు ఇంకా నేనే 3 లక్షలు పోగొట్టుకున్నాను.
. నేను షేర్ షాప్ లో జాయిన్ అయ్యానండి 15000 లాస్ అయింది దయచేసి షేర్ షాప్ అనే బిజినెస్ లోకి వెళ్ళకండి
Alaa mosapoyaru broi chapandi
Brother,
MLM ప్రతి కంపెనీ కూడా మోసం చేయాలని ఉండదు. మీరు చెప్పిన అనుభవాలు కొన్ని కంపెనీలు అలానే ఉంటాయి ....... , మీకు మంచి కంపెనీ గురించి కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. నేను నమ్మిన కంపెనీ గురించి కావాలంటే మీకు వివరిస్తాను. మీకు నచ్చి, మెచ్చి తేనే జాయిన్ అవ్వానికి మీరు సిద్ధమేనా.....?
Sare cheppu bro, em company no
Vestige chemical products ,ఇందులో car ను free గా company ఇస్తా ది, అని Vestige వాళ్లు చెప్పుతా రు అది చాలా చాల తప్పు
మెన్ వేస్టేజ్ కంపెనీ గురించి మీరు అలా మాట్లాడడం చాలా తప్పు వేస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మాత్రం బెస్ట్ కంపెనీ అండి దీనిలో ఏ మోసం లేదు ఏ రూపాయి మీరు కడుతలేరు రూపాయి కట్టిపిస్తలేం కాబట్టి వేస్ట్ ఇస్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ బెస్ట్ కంపెనీ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అలా చెప్పడం వల్ల కంపెనీ చెక్కుచెదరదు కానీ మీరు వేస్టేజ్ కంపెనీ అని చెబుతున్నారు ఫస్ట్ నేమ్ కంప్లీట్ గా పలకడం నేర్చుకోండి
Vestage is wastage
Chetta company
I am existing member. But lost money.
Really vest your money and time
Daani bondha manchi company. Dabbulu teeskoru nijame kani vaallu amme products mothham fraud vi.. avi vere vaalla chetha konipinchi vaalla chetha thittunchukovaali
Safe shop is 100%purfact dhi gurinchi motham telusko dhantlo m work cheyalo first telusko teluskoni apudu andariki chepu bro vukene froudu ani chepaku
మీరు చెప్పింది కరెక్టే నండి ఈ కంపెనీ వల్ల మేము కూడా మోసపోయాం మాకు చాలా బాధగానే ఉంది
Vestige fake కాదు కానీ, వాళ్ళు చెప్పినట్లు ప్రాఫిట్ మాత్రం ఉండదు.
Nenu chese company lo anni documents check chesa original and government verification chesi ichindi 💯💯
అన్న ఫస్ట్ వేస్టేజ్ గురించి పూర్తిగా తెలుసుకుని మాట్లాడు తెలిసినట్లు మాట్లాడకు ఫస్ట్ తెలుసుకో తర్వాత మాట్లాడు
Yes super
10 రూపాయలు పెట్టి కొనే వస్తువు 100 రూపాయలు పెట్టి కొని మనం ఇంకొంత మందితో కొనిపిస్తే మనకు డబ్బులు వస్తాయని చేసే పని ఇది.
Free గా డబ్బు కావాలంటే వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెళ్లి పోతాయి.
కష్ట పడి సంపాదించిన దేనికైనా విలువ ఎక్కువ. అది గమనించండి
Edi urike Radu brother vachina avakashame manam use chesukovali manishi antene anumanam manam edugalemu inkokarini eduganiyalem
Products Quality And Without chemical vuntadhi kabatti 10 rs product 100 rs vuntadhi....Adhi telsuko..
Sir are you interested plz message me sir best opportunity nuway company hybrid business sir
Savukala konu kariduga ga hospital lo karchu pettu
Shep Shop...... IMC...... vestige....3 company s reyal 👍...nenu చేశాను నాకు సెట్ కాలేదు అంతే
System tho work cheste set avuthundii sir
Sss
Neenu RCM lo chestunna 5 years.. No loss
చాలా మంది డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ తీసుకుని చదవరు, కాలేజ్ కి వెల్లరు, మరి పాస్ కావాలంటే ఎలా....?
Hi@@v.hariprasadvadlapudi5151
Brothers vestige product sabbu akkada tyaru castharu ha sabbu making video cupinchali brothers
ఎలాంటి పని లేని వాళ్ళు వింటారు మేరు చెప్పింది
Sir,,clarity కావాలంటే,,మి address chepandi madam వేస్టీజ్ కంపెనీ మంచి కంపెనీ madam
Yes
Vestiage anta fradu valla ammanidenga vallu valla chala Mandi loss Ayyaru
పైన వాళ్ళు లెగ్స్ మార్చి మోసం చేస్తారు...
కేవలం పెద్ద heads మాత్రమే బాగుపడతారు
For Example లక్ష మందికి
పైన 10 మంది heads బాగుపడటారు
బిజినెస్ చేసే వారు అందరూ బాగున్నారు. Wastage custemors Happy గా ఉన్నారు
మీరైతే తెలియనిది ఎదైన చెప్పొచ్చు, మేము మాత్రం కామెంట్ చేయకూడదా
For Ex: Colgate paste antunav kada dantlo em vestharo telusa Pig bone powder 😂. Doctor's ni aina adagandi daniki badhulu Close up use cheyi Vestige company paste pakana petti. Airport lo istharu flight lo adi actual paste Boneless paste 😅. Nenu RCM company paste use chesthey alagey undi + ₹20 ani teskuna malli Soaps ki koni green mark undi. Green dot means egg less. If soap or shampoo doesn't exist green mark dantlo egg vestharu that's it. I'm not blaming you. Telidhu emo ani chepthuna
సార్ మీరు ఏ సిమ్ము వాడుతుంటారు ఎయిర్టెల్ ఐడియా జీవో మరి ఫస్ట్ జీవో కంపెనీ ₹1 సిమ్ ఇచ్చింది మన అవసరం కోసం రీచార్జ్ చేసుకున్న జీవో అంబానీ బతుకుతుంది ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరు మోసపోయేది ఎవరిని మోసం చేసేది లేదు నువ్వు ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటావు దాని మీద ఫ్రీగా బిజినెస్ చేసుకోవచ్చు బట్టల షాప్ పెట్టాలంటే కోట్ల రూపాయల పని కానీ ఇక్కడ నువ్వు తీసుకున్నప్పుడు తోని నువ్వే బతకాచు ఎల్లకాలం బతకచ్చు నువ్వు బతుకు నీ బంధువులు ఒక్కరు గురించి కాకుండా అందరి గురించి ఆలోచించండి సార్ కొద్దిగా రిలేషన్ కావచ్చు అందరూ🙏🙏🙏 బతకవచ్చు
Shape shop lo money katti join avvaali. Vestige lo 1 rupee kuda kattavasaram ledhu.
Brother new delhi lo office undi .neku clarity kavalante velli telusuko. Hyderabad lo kuda untadi ..neeku clarity kavalante Saidulu adepu channel chusi sir ki call chey...complete clarity istadu..
ఒరేపిచ్చినాయాలలరా పైసాపెట్టిబడిలేదు
ఎందుకనష్టపోతారు కష్టపడివర్కుసేస్తేబబ్బవస్తుంది కంపినీ 👌👌👌
Arri pappa product nuv vadutenea ...nuv padi mandi tho sale chestea neku future lekuntea nuv zero
Frist company kosam full fledged ga telusukuni matladndi
Sir SafeShop 100% correct memu middle class varime hard work chese variki income vastundi naku kuda vastundi sir
Entha vastundhi adi proud ra babu
కంపెనీ ఏదైనా సరే బ్రో మనం మార్కెటింగ్ ప్లాన్ తెలుసుకోవాలి చేయడం నేర్చుకోవాలి అప్పుడు మనం డైరెక్ట్ సెల్లింగ్ కానీ ఏ కంపెనీలో అయినా సరే సక్సెస్ అవుతాం మీరు ఏ కంపెనీలో జాయిన్ అయినా సరే ప్రొడక్ట్స్ రిజల్ట్ ఉన్నాయా లేదా చూడాలి నెక్స్ట్ మార్కెటింగ్ ప్లాన్ వినాలి నెక్స్ట్ దాన్ని అప్లికేబుల్ చేసి ముందుకు పోవడం నేర్చుకోవాలి అంతే ఏ కంపెనీలో అయినా సరే మనం చేయాల్సిన పని ఇది మాత్రమే
నిజమైన కంపిని ఐతే జాయిన్ అవ్వాల్సిన పని లేదు కంపిని వాడే ఎంప్లాయిస్ పెట్టి యాడ్స్ ఇచ్చి సేల్ చేస్తారు (ex : కోల్గేట్, సంతూర్, లాస్ట్ కి 50 పైసలు కి వచ్చే చిక్ షాంపూ )
Nijamgaa bagundhi andi. Fake kadhu.
Fike kadha adi
Mari emity
Meeku emina vachindha ha chippandi
Vestige is nothing but buying products from multiple companies and marketing them. So we can not assure all products quality is good and their products cost are high comparing with premium brands with similar quality.
They are using man power more for marketing instead of digital marketing.
Super
yes vestige is genuine and true company ma'am
you can join with out any doubt sir
ఇది vestige వేస్ట్
నేను కూడా చేశాను వేస్ట్
ఎదగటానికి చాలా ట్రై చేస్తున్నావ్ భాయ్
విషయం లేఖ పోయిన చాలా చెప్పే స్తున్నారు
అన్నా మా కొడుకు పేరు రాజేష్వన్ ఇయర్ పనులు చేసిండ కానీ ఏమి డబ్బులు రాలేదు ఏమి ప్రయోజనం లేదు మా కొడుకు దాని గురించి వదిలేసి నాడు
Safe shop nenu chala loose ayyanu 30k
Mosam
Mosam emi kadu. One time shopping cheyali anthe