శివుడు గొప్పోడ విష్ణువు గొప్పోడా అన్న ప్రశ్న రాకూడదు ఎందుకంటే శివకేశవుల మధ్య ఎటువంటి భేదం లేదు అలాగే గరికిపాటి గారికి ,చాగంటి గారికి ఇద్దరికీ ఎటువంటి భేదములు చూడరాదు
చాగంటి శ్రీ కృష్ణుడైతే..గరికపాటి అర్జునుడు.! ఇద్దరి ప్రయత్నం..ధర్మ సంస్థాపన కోసమే.! హృదయమున్న వారికి చాగంటి.!...మనసున్న వారికి గరిక పాటి.!! చెడు మార్గం పట్టిన ప్రస్తుత సమాజాన్ని సంస్కరించడానికి... సరైన దారిలో నడిపించడానికి.. వీరివురూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు🙏🙏🙏
గరికపాటి గారు మహాజ్ఞాని సరశ్వతి మాత పెద్దకొడుకు. ఈలాంటి వారు ఇక భవిష్యత్తులో పుట్టకపోవిచు. స్టార్టింగ్ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము వినాలి కొంచెం భక్తి వచ్చాక గరికపాటి గారి ది వినాలి భక్తి లేని వారికి భక్తి రావాలి అంటె చాగంటి కోటేశ్వర రావు గారు బెస్ట్. కొంచెం భక్తి వచ్చినతరువాత spirituality లో తత్వజ్ఞానము లో అడ్వాన్స్ కావాలి అంటే గరికపాటి వారి ప్రవచనము వినాలి.
మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఆలోచించే విధంగా వుంది,ధన్యవాదాలు 🙏🙏 ఈ కాలం యువకులు ఎలా ఉన్నారంటే,మొన్నామధ్య నా పెద్ద కూతురు తన ఫ్యామిలీతో ఒక హోటల్ కి వెళ్లి కుర్చీలో కూర్చో బోతుంటే ఆమెని దాటుకుని ఒక యువకుడు మే be 18 or 20 yrs వెళుతూ అతని బాగ్ handle కుర్చీకి తగులుకుని చైర్ అతనితో పాటు జరగడం, మస్ అమ్మాయి కి యిది తెలియక కూర్చోవాలి అని కూర్చొని క్రింద పడడం రెప్పపాటులో జరిగింది, 64 ఏళ్ల నా కూతురు పడితే కనీసం ఆ అబ్బాయి sorry చెప్పి చేయి అందించకుండా వెకిలి నవ్వు నవ్వి,నా అల్లుడు అదేంటని అడిగితే,ఆ అబ్బాయి చెప్పిన సమాధానం,నా తప్పు కాదు నా బ్యాగ్ తప్పు అని వెళ్ళిపోయాడు, ఇలాంటి వైపరీత్యం ఈ కాలం పిల్లల్లో చాలా వరకు వుంది, యిది వాళ్ళ తల్లి తండ్రులు పెంచిన రీతా లేక మీడియా ప్రభవామా అర్థం కావడం లేదు,యిప్పటి నా కూతురు నొప్పితో బాధ పుడుతా వుంది 😢
నిర్మోమాటంగా చెప్పాలంటే చాగంటి గారి గొప్ప. గరికపాటి లో ఏనాడో కలిపి ప్రవేశం జరిగింది అతనిలో కలి ప్రవేశం జరిగిందని చెప్పటానికి నిదర్శనం అతని యొక్క అహమే కలిస్థానంలో ఉంటాడట. గరికపాటి చూస్తుంటే నాకు నిజంగా ఆ కలియే గుర్తుకొచ్చి వస్తున్నాడు
రామాయణం ,భారతం,భాగవతం కళ్ళకు కట్టినట్లు చాగంటి వారు చెప్తారు దానిని జీవితం లో ఎలా అన్య యించు కోవాలి అంటే గరికపాటి వారికి సాటి లేరు వెరెవ్వరు. చాగంటి వారు చందమామ,గరికపాటి వారు సూర్యుడు.
ఎప్పుడో 600 ఏళ్ళ క్రితం పోతన గారిని శ్రీరాములవారు ఆదేశిస్తే...భాగవతం ఆంధ్రీకరించారు.దానిని తెలుగు వాళ్ళు మర్చిపోయారేమో..తెలుగు భాష మృగ్యమవుతుందేమోనని, మళ్ళీ వినిపించే భాధ్యత రాములవారే తీసుకుని,చాగంటి వారిని పుట్టించి,వారిచే రాములవారే భాగవతం చెప్పిస్తున్నారు.పోతన గారు భాగవతం కు రాజుకు అంకింతం మరియు ధనం తీసుకోకుండా,భాగవతం రాములవారికి అంకితం ఇచ్చారు.అలాగే చాగంటి వారు కూడా ధనం తీసుకోకుండా,భాగవతం చెబుతున్నారు.ఈ విషయం లో రామానుగ్రహం కలుగుతుంది.ఇక గరికపాటి వారికి సరస్వతీ మాత అనుగ్రహం ఉంది.అందువలన ఇక వీళ్ళ విషయం లో మనం చెవులు తెరచి,నోరును నిశ్శబ్ధం లో పెట్టటం మంచిది.
అద్వైతం అంటే ఉన్నదంతా బ్రహ్మ మే వేరేది లేదు . మరి గరికపాటి వారు ఎవరు చాగంటి వారు ఎవరు అక్కడ ఉన్నది సరస్వతీ దేవి మాత్రమే రూపాలు వేరు.ఇది నిజమైన అద్వైతం 🙏🙏.
@@kasyapachannel6298 సరస్వతి దేవి అమ్మవారు.భారతి అని యింకొక పేరు. భా అనగా జ్ఞానం రతి అనగా కల్గినది ( స్వరూపం)అని అర్ధం. జ్ఞానం అంటె పర బ్రహ్మ స్వరూపమే. కనుక భగవంతుడు ఒక్కడే.అతడు నిరాకార పరబ్రహ్మ స్వరూపుడు. భగవంతుడు గుణాతీతుడు, నామ రహితుడు, ఆది మధ్యాంత రహితుడు,కాలాతీతుడు, సర్వ వ్యాపి(అండ పిండ బ్రహ్మాండ పర్యంతము వ్యాపించిన వాడు). సరస్వతి ప్రకృతి స్వరూపం. ప్రకృతి పదార్ధ స్వరూపం. పదార్ధం ఎప్పటికైనా నశిస్తుoది. ప్రకృతి పరమాత్మ నుండి ఆవిర్భవించింది. యదృశ్యం తన్నశ్యo.కనిపిస్తు న్నది అంతా ఎప్పటికైనా నశిస్తున్నది. అర్ధ నారీశ్వరం అనగా,శివ శక్తి అనగా,పార్వతీ పరమేశ్వరులు అనగా,ప్రకృతి పరమాత్మలు అనగా అర్ధం ఇదే. కనుక మనం దేవుడికి అన్యంగా లేము. అందువలన " అహం బ్రహ్మస్మి, అయమాత్మన బ్రహ్మ, శివోహం " అని వేదం ఘోషిస్తున్నది. కనుక మనం దేవుని ప్రతి బింబాలం. ఇదే అద్వైతం.
కోటి బిల్వ అర్చన చేయడం అంటే బిల్వపత్రాలు చేయడం అని అర్థం ఇక్కడ మనము అన్ని కోటి పత్రాలు వచ్చిందని చెట్లు పెంచి చేయడం ఉత్తమం అప్పుడు ప్రకృతిని వృక్షాలతో పెంచవచ్చు ప్రకృతి కి వృక్షాలను పెంచాలి ఆరోగ్యం బాగుండాలంటే గోవులను పెంచాలి ఇది చాలా ఉత్తమం
చాగంటి వారు దేవుడ్ని నమ్మిన వార్ని మరింత దగ్గరగా చేరుస్తారు. గరికపాటి వారు ఛాందస అపనమ్మకంతో దేవుడ్ని విడుద్దామనుకొనే వార్ని పట్టుకొని స్థిరంగా కూర్చో బెడుతున్నరు . హిందూమతం పునాదులు గట్టిగా ఉండాలంటే మంత్రాలు చదివే పంతుళ్లు కన్నా ప్రవచన కారులు చాలా ముఖ్యం
చాగంటి గారు పురాణ ఇతి హాసాల్ని యధాతధంగా మనోరంజకంగా చెప్తారు. గరికపాటి గారైతే వాటిని ఈకాలానికి అన్వయం చేసి చెప్తారు, ఈ ధోరణిలో చెప్పేటప్పుడు కొన్ని అనవసరమైనవీ అసందర్భమైనవి దొర్లుతాయి. వాటిని కొన్నిసార్లు కిరస్తానీలు మరికొన్ని సార్లు తురకలు తమకు అనుకూలంగా మలచుకొని ఏవేవో వాగుతుంటారు. ఇదీ ఇతనితో ప్రమాదం, చాగంటి వారితో ఆ ప్రాబ్లమ్ లేదు.కానీ హిందూ ధర్మం రీత్యా ఇద్దరూ గౌరవనీయులే. జైశ్రీరామ్
మూడ భక్తిని ప్రోత్సహించని ప్రవచన కర్త వంద తప్పులు ఒక నామం తో పోతయా గరికపాటి చెప్పేది అదే ఎప్పుడూ జ్ఞానికి అహంకారం పుట్టు కతో నే వస్తుంది విశ్వామిత్ర, రావణ్,దక్షప్రజాపతి,ఇలా ఎందరో ఉన్నారు మనం ఎవరు మనకి నచ్చితే వాళ్ళ నీ ఫోలో అవ్వడమే అసలు ఈ చర్చ అనవసరం అయింది ఎవరు గొప్ప అనేది హిందు ధర్మాన్ని నిలబెట్టే ప్రతి వ్యక్తి గొప్పవాడే
పురాణాలు,ఇతిహాసాలు నీ ఎగతాళి చేస్తూ చెప్పడం లో గరికిపాటి గారికి ఎవరు సాటిరారు 🤣🤣గరికిపాటి గారు,చాగంటి గారు, సామవేద షణ్ముఖశర్మ గారు,వద్దేపద్ధి పద్మాకర్ గారు ప్రవచనాలు లలో అద్వైతం వుంటుంది ఒక్క గరికిపాటి గారు తప్ప , గరికిపాటి గారు చాలా ప్రవచనాలు లో విష్ణువు నీ తక్కువచేసి చెప్పారు, తెలుగు ప్రవచన కర్తలు లో శాస్త్ర ప్రకారం కాకుండా సొంత అభిప్రాయం చెబుతారు, అనంతబ్రహ్మందాలు నీ సంకల్ప మాత్రాన బస్మిభటలం చేయగల శ్రీకృష్ణపరమాత్మ యొక్క శక్తినే తక్కువచేసి చెప్పిన అపర జ్ఞాని.మహాభారతం అనేది శ్రీకృష్ణపరమాత్మ లీల అని తెలుసుకోకుండా మహాభారతం ప్రవచనం చెప్పేటప్పుడు నోటికి పని చెబుతారు🤣🤣
Chaganti varu goppa garike pati varu goppa ani kaadu dharmmani rakshinshhina vare goppa.like Radha mohan das gariki shata koti padabhi vandanalu.jai hind.
గౌరవ గరికిపాటి నరసింహారావు గారు వారి ప్రవచనం అంతా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. గౌరవ చాగంటి వారు చెప్పేదంతా భక్తి మార్గం మీద ఆధారపడి ఉంటుంది. గౌరవ సామవేదం వారు చెప్పేదంతా జ్ఞానమార్గం మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా తెలుగువారు గర్వించదగ్గ మహా ప్రవచన కారులు ఉన్నారు. కర్మ భక్తి జ్ఞానం మీద ముగ్గురు చక్కగా వివరిస్తారు. ఎవరి మార్గం వారిది .ఎవరి గొప్ప వారిది. ఎవరి పద్ధతి వారిది. అందరూ సమానమే.
In this modern age Pravachanams of Sri Chaganti is Softwear, and Sri Garikipati is Hardwear. Some times peoples watching both symultaniously Sri Garikipati's approach feels like quite contraversal against Sri Chaganti's in many issues. Presently a lots of mischvious things prevails on this facticious land because of KALI'S influance. To imanicipate from this pray HIM daily with a feeling of ecstatic bless to get peace of mind and HIS graceful blessings. Good luck to you all.
Sri Chaganti vaari way is GANDHISM mixed with idealism whereas, I think, Sri Garikapati Vari way is Marxism mixed with idealism. We,Telugus feel Proud of Them.
Chaganti, samavedam garu is great. Doubtless. Sastras line ni dati edo meppu kosam chepparu, unnadi unnatlu ga cheptaru . manchi kosam cheptaru . Evarino anandaparachataniki chepparu. Kani kontamandi ki nijalu ruchinchav strict ga unde rules nachadu. So garikapati konchem comedy ga sastras ki ayanedo authority laga marchi cheppestadu situation ki taginatlu. But garikapati said chaganti is best in recent sanmanam.
Akshara Sathyam, memu family tho Last year Sep 21st to Sep 26th, Kashi lo unnaaam.. Almost ekkada chusinaa direct TELUGU boards, shop loki velthey telugu lo maatlaaduthunnaaru... Sagam Telugu vaalle velthunnaaaru, unnaaaru kuda.. mana Sathraaalu chaaalaa baaguntaaayi.. Om Namah Shivaya 🙏🕉
వీళ్ళందరి లో గొప్పవారు ఒక్కరూ అంటూ ఎవరు లేరు..కాని అందరూ సరస్వతి అమ్మవారి మానస పుత్రులే. చాగంటి వారు, గరికపాటి వారు, సామవేదం వారు, వద్ది పర్తి వారు అందరు ఎవరి ప్రావీణ్యత వారికి వుంది. ఎవరి పని వారు చక్కగా చేస్తూ వెళుతుంటారు. వారు చేసేది నిస్సందేహంగా దేశ సేవే...
చాగంటిగారు ఆరంభం గరికిపాటివారు సమాధి తత్త్వం నేను చాగంటి వారితో భక్తి ని మొదలుచ్చేసి గరికిపాటివారితో ఇంకొంచెం ముందడుగు వేసాను. 🙏🏻😇🇮🇳శ్రీ గురుభ్యో నమః గరికిపాటివారికి ఏంతచెప్పినా సరిపోని కృతఙ్ఞతలు 🙏🏻😇🇮🇳 ఆమ్ నమః శివాయ
నిజంగా మాట్లాడుకోవాలంటే వారిని విలువ కట్టే అర్హత మనకు లేదండి
Yes ,,baaga chepparu... people should stop comparing...
Yes correct
రాధామనోహర్ దాస్ గారికి శత సహస్ర నమస్సులు.
చాగంటి గారితో మరొకరిని పోల్చలేము. ఆ నిస్వార్థత ఎక్కడో ఎంతో తక్కువ మందిలో ఎవరికో ఒకరికి ఉంటుంది.
తెలుగు జాతి రత్నాలు ఇరువురు మహానుభావులు 🙏🙏
'దేశ భాషలందు తెలుగు లెస్స.... We are happy to see సరస్వతి పుత్ర చాగంటి and గరికపాటి గురువులు
నా దృష్టిలో చాగంటి కోటేశ్వర్రావు గారు,వద్దిపర్తి పద్మాకర్ గారు ప్రవచనకారులలో సూర్యచంద్రులు
❤ ఇద్దరు సూర్య చంద్రుడు లాంటివారు ❤ ఎవరి గొప్ప వారికుంటుంది కానీ గరికపాటి గారు ఉన్నది ఉన్నట్టుగా అనిపిస్తుంది
శివుడు గొప్పోడ విష్ణువు గొప్పోడా అన్న ప్రశ్న రాకూడదు ఎందుకంటే శివకేశవుల మధ్య ఎటువంటి భేదం లేదు అలాగే గరికిపాటి గారికి ,చాగంటి గారికి ఇద్దరికీ ఎటువంటి భేదములు చూడరాదు
Avunu sir.
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే
శివోస్చ హృదయం విష్ణుః
విష్ణోస్చ హృదయం శివః
ఇద్దరూ చెప్పినవి విని ఆచరించేవారు గొప్పవారు.
❤❤❤
Both are good people, they are motivating huge segments of society
చాగంటి శ్రీ కృష్ణుడైతే..గరికపాటి అర్జునుడు.!
ఇద్దరి ప్రయత్నం..ధర్మ సంస్థాపన కోసమే.!
హృదయమున్న వారికి చాగంటి.!...మనసున్న వారికి గరిక పాటి.!!
చెడు మార్గం పట్టిన ప్రస్తుత సమాజాన్ని సంస్కరించడానికి... సరైన దారిలో నడిపించడానికి.. వీరివురూ తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు🙏🙏🙏
గరికపాటి గారు మహాజ్ఞాని సరశ్వతి మాత పెద్దకొడుకు. ఈలాంటి వారు ఇక భవిష్యత్తులో పుట్టకపోవిచు. స్టార్టింగ్ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనము వినాలి కొంచెం భక్తి వచ్చాక గరికపాటి గారి ది వినాలి భక్తి లేని వారికి భక్తి రావాలి అంటె చాగంటి కోటేశ్వర రావు గారు బెస్ట్. కొంచెం భక్తి వచ్చినతరువాత spirituality లో తత్వజ్ఞానము లో అడ్వాన్స్ కావాలి అంటే గరికపాటి వారి ప్రవచనము వినాలి.
Actual sastras prakaram vinali ante chaganti manaku nachinattu ga marchi cheppalante garikapati
I always listen chaganti gari pravachanalu his the best
Garikapati and chaganti but their views passitive of Hindus their things opposite Hindus they are zeros image only hindus
@@sreenivasulukuruba9811 em bhasha idi
100% currect gaa analize chesaru... yendulonaina ilaa process artham kaavali...
Chaganti gari pravachanalu chala bavuntundi
ప్రవచనమే... ద్విపాత్రాభినయమైతే..!

ఒకరేమో పువ్వులపై నడిపిస్తూ.. మరొకరేమో నవ్వులతో తడిపేస్తూ.. ఒకరేమో విషయాన్ని ముక్కుసూటిగా.. మరొకరేమో అటు తిప్పి ఇటు తిప్పి అక్కడికే.. ఒకరేమో అలౌకిక ప్రపంచవిహారం.. మరొకరేమో లౌకికప్రపంచ సంచారం.. ఒకరేమో నేరుగా విశ్వేశ్వరుని సన్నిధికి.. మరొకరేమో విశ్వం మొత్తం తిప్పి అలా అదే సన్నిధికి.. ఒకరేమో విచ్చుకునే అంతరంగం.. మరొకరేమో టింగురంగం.. ఒకరేమో పంచె.. లాల్చీ..కండువా.. మరొకరేమో అదే పంచె.. ఆపై కోటు.. ఒకరేమో నిరాడంబరం.. మరొకరేమో గండపెండేరం.. ఇద్దరి కతా ఆధ్యాత్మికతే.. ఒకే లక్ష్యం..ఒకటే గమ్యం.. విషయం అదే.. చెప్పే తీరు వేరు.. చాగంటి గుడిగంట.. గరికపాటి ఆ గుడిలో హోమం మంట.. రామాయణమైనా.. భారతమైనా.. భాగవతమైనా.. శివపురాణమైనా.. కార్తీక పురాణమైనా.. చాగంటి చెబితే తన్మయం.. గరికపాటి పలికితే విస్మయం.. ఒకరు వివరిస్తే ఇదే ప్రపంచమని అనిపిస్తుంది.. మరొకరు సవరిస్తే ఇదా ప్రపంచమని అనిపిస్తుంది.. ఇద్దరూ ప్రవచనకర్తలే.. ఒకరేమో పరవశకర్త.. మరొకరేమో తన వశకర్త..! ఇద్దరూ మహా పండితులే.. పూజ్యులు..మాన్యులు.. మించి ధన్యులు..! ఇద్దరి ధారణ అసాధారణం.. మాటల మూటలు.. విషయ పరిజ్ఞానం సాగర పర్యంతం.. ధాటి అనంతం.. మాటాడుతుంటే గుడిగంటల సవ్వడి వోలె గంటలు గంటలు.. వినాల్సిందే ఆసాంతం..! ఒకరేమో భగవంతునికి నిన్నటి ప్రపంచపు ఉత్తరం.. మరొకరేమో నేటి లోకపు ప్రత్యుత్తరం.. ఇద్దరి కీర్తీ లోకోత్తరం..! ఇద్దరిదీ ప్రియవచనం.. ఇద్దరూ ప్రవచనానికి బహువచనం.! రెండు మేరునగాలను ఒక దరి చేర్చి ఎంచి... పోల్చి చూపే ప్రయత్నం మాత్రమే ఇది.!
గురువు గారికి శత కోటి నమస్కారాలు
గురుభ్యోనమః. మీ ప్రవచనం వింటూ వుంటే మా లెక్చరర్ Mr. Raja Reddy gaaru గుర్తు కొ స్తున్నారు. మీకు ధన్యవాదములు.
మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఆలోచించే విధంగా వుంది,ధన్యవాదాలు 🙏🙏 ఈ కాలం యువకులు ఎలా ఉన్నారంటే,మొన్నామధ్య నా పెద్ద కూతురు తన ఫ్యామిలీతో ఒక హోటల్ కి వెళ్లి కుర్చీలో కూర్చో బోతుంటే ఆమెని దాటుకుని ఒక యువకుడు మే be 18 or 20 yrs వెళుతూ అతని బాగ్ handle కుర్చీకి తగులుకుని చైర్ అతనితో పాటు జరగడం, మస్ అమ్మాయి కి యిది తెలియక కూర్చోవాలి అని కూర్చొని క్రింద పడడం రెప్పపాటులో జరిగింది, 64 ఏళ్ల నా కూతురు పడితే కనీసం ఆ అబ్బాయి sorry చెప్పి చేయి అందించకుండా వెకిలి నవ్వు నవ్వి,నా అల్లుడు అదేంటని అడిగితే,ఆ అబ్బాయి చెప్పిన సమాధానం,నా తప్పు కాదు నా బ్యాగ్ తప్పు అని వెళ్ళిపోయాడు, ఇలాంటి వైపరీత్యం ఈ కాలం పిల్లల్లో చాలా వరకు వుంది, యిది వాళ్ళ తల్లి తండ్రులు పెంచిన రీతా లేక మీడియా ప్రభవామా అర్థం కావడం లేదు,యిప్పటి నా కూతురు నొప్పితో బాధ పుడుతా వుంది 😢
చాగంటి వారి గురించి గరికపాటి వారి గురించి వారికన్నా పాండిత్యం జ్ఞానం లో గొప్పవారిని అడగాలి...శ్రీరామజయం
చాగంటి వారు పోతన లాంటి వారు గరికపాపటి వారు శ్రీ నాధుడు గారు ఇద్దరూ ఎవరికీ వారే గొప్ప వారు
గురువుగారు గరికిపాటి కామేశ్వరి గారు మీ మొదటి భార్య అని వీడియో రిలీజ్ చేయడం మమ్మల్ని చాలా బాధించింది.
నిజాన్ని నిర్భయంగా చెబుతారు గరికిపాటి
నేటి కాలం లో పోటీ పెట్టడం లో గొప్ప ఎవ్వరు అనేది చెప్పలేము. ఎవ్వరు గొప్ప వారిదే.
🙏🙏🙏🙏🙏
నిర్మోమాటంగా చెప్పాలంటే చాగంటి గారి గొప్ప. గరికపాటి లో ఏనాడో కలిపి ప్రవేశం జరిగింది అతనిలో కలి ప్రవేశం జరిగిందని చెప్పటానికి నిదర్శనం అతని యొక్క అహమే కలిస్థానంలో ఉంటాడట. గరికపాటి చూస్తుంటే నాకు నిజంగా ఆ కలియే గుర్తుకొచ్చి వస్తున్నాడు
Currect andi..ahankaaram..sontha dabbaa fyekkuvayindhi.
గరికిపాటి గారి ప్రవచనాలు శాస్త్ర ప్రకారం ఉండదు సొంత అభిప్రాయమే, ఇంకా ఎగతాలికూడ🤣🤣 పైత్యం ఇదే , మీరన్నది సత్యం మిత్రమా
ఇంత అజ్ఞానివి నీవు చాగంటి గారి ప్రవచనం వ్యర్తం అయ్యింది
రామాయణం ,భారతం,భాగవతం కళ్ళకు కట్టినట్లు చాగంటి వారు చెప్తారు
దానిని జీవితం లో ఎలా అన్య యించు కోవాలి అంటే గరికపాటి వారికి సాటి లేరు వెరెవ్వరు. చాగంటి వారు చందమామ,గరికపాటి వారు సూర్యుడు.
ఇద్దరు బగవత్ గీతనుబొ్దించరు ఎటికారణము..
Saint Radha Manohar das garu very great in explanation Hare Krishna Hare Krishna Krishna Krishna Hare hare proud to be telugu.
No need of comparison...both are great ...
ఎప్పుడో 600 ఏళ్ళ క్రితం పోతన గారిని శ్రీరాములవారు ఆదేశిస్తే...భాగవతం ఆంధ్రీకరించారు.దానిని తెలుగు వాళ్ళు మర్చిపోయారేమో..తెలుగు భాష మృగ్యమవుతుందేమోనని, మళ్ళీ వినిపించే భాధ్యత రాములవారే తీసుకుని,చాగంటి వారిని పుట్టించి,వారిచే రాములవారే భాగవతం చెప్పిస్తున్నారు.పోతన గారు భాగవతం కు రాజుకు అంకింతం మరియు ధనం తీసుకోకుండా,భాగవతం రాములవారికి అంకితం ఇచ్చారు.అలాగే చాగంటి వారు కూడా ధనం తీసుకోకుండా,భాగవతం చెబుతున్నారు.ఈ విషయం లో రామానుగ్రహం కలుగుతుంది.ఇక గరికపాటి వారికి సరస్వతీ మాత అనుగ్రహం ఉంది.అందువలన ఇక వీళ్ళ విషయం లో మనం చెవులు తెరచి,నోరును నిశ్శబ్ధం లో పెట్టటం మంచిది.
100%చాగంటి కోటేశ్వరరావు సూపర్
Jai sriraam jai Radha manoharDas❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Both are stalwarts. Their talent is god's gift.
గరికిపాటి వారే గొప్ప.ఆయన జ్ఞానాన్ని,అద్వైతంను బోధిస్తారు.ఎందుకంటె అద్వైతం అన్నదే ultimate కదా.
అద్వైతం అంటే ఉన్నదంతా బ్రహ్మ మే వేరేది లేదు . మరి గరికపాటి వారు ఎవరు చాగంటి వారు ఎవరు అక్కడ ఉన్నది సరస్వతీ దేవి మాత్రమే రూపాలు వేరు.ఇది నిజమైన అద్వైతం 🙏🙏.
@@kasyapachannel6298
సరస్వతి దేవి అమ్మవారు.భారతి అని యింకొక పేరు.
భా అనగా జ్ఞానం
రతి అనగా కల్గినది ( స్వరూపం)అని అర్ధం.
జ్ఞానం అంటె పర బ్రహ్మ స్వరూపమే.
కనుక భగవంతుడు ఒక్కడే.అతడు నిరాకార పరబ్రహ్మ స్వరూపుడు.
భగవంతుడు గుణాతీతుడు, నామ రహితుడు,
ఆది మధ్యాంత రహితుడు,కాలాతీతుడు, సర్వ వ్యాపి(అండ పిండ బ్రహ్మాండ పర్యంతము వ్యాపించిన వాడు).
సరస్వతి ప్రకృతి స్వరూపం. ప్రకృతి పదార్ధ స్వరూపం.
పదార్ధం ఎప్పటికైనా నశిస్తుoది. ప్రకృతి పరమాత్మ నుండి ఆవిర్భవించింది. యదృశ్యం తన్నశ్యo.కనిపిస్తు న్నది అంతా ఎప్పటికైనా నశిస్తున్నది.
అర్ధ నారీశ్వరం అనగా,శివ శక్తి అనగా,పార్వతీ పరమేశ్వరులు అనగా,ప్రకృతి పరమాత్మలు అనగా
అర్ధం ఇదే.
కనుక మనం దేవుడికి అన్యంగా లేము.
అందువలన " అహం బ్రహ్మస్మి, అయమాత్మన బ్రహ్మ,
శివోహం " అని వేదం ఘోషిస్తున్నది.
కనుక మనం దేవుని ప్రతి బింబాలం.
ఇదే అద్వైతం.
కోటి బిల్వ అర్చన చేయడం అంటే బిల్వపత్రాలు చేయడం అని అర్థం ఇక్కడ మనము అన్ని కోటి పత్రాలు వచ్చిందని చెట్లు పెంచి చేయడం ఉత్తమం అప్పుడు ప్రకృతిని వృక్షాలతో పెంచవచ్చు ప్రకృతి కి వృక్షాలను పెంచాలి ఆరోగ్యం బాగుండాలంటే గోవులను పెంచాలి ఇది చాలా ఉత్తమం
చాగంటి వారు దేవుడ్ని నమ్మిన వార్ని మరింత దగ్గరగా చేరుస్తారు. గరికపాటి వారు ఛాందస అపనమ్మకంతో దేవుడ్ని విడుద్దామనుకొనే వార్ని పట్టుకొని స్థిరంగా కూర్చో బెడుతున్నరు . హిందూమతం పునాదులు గట్టిగా ఉండాలంటే మంత్రాలు చదివే పంతుళ్లు కన్నా ప్రవచన కారులు చాలా ముఖ్యం
ఇద్దరు శివకేశవలు... 🙏🚩
Samavadam Garu saksatu Lalita swaroopm
మహానుభావులు ఇద్దరూ ఇద్దరే ఎవరికి వారే గొప్పవారు దయచేసి ఎవరిని తక్కువ చేసి మాట్లాడకండి
Garikipati garu❤❤❤❤best❤best❤best❤best❤
చాగంటి గారు పురాణ ఇతి హాసాల్ని యధాతధంగా మనోరంజకంగా చెప్తారు. గరికపాటి గారైతే వాటిని ఈకాలానికి అన్వయం చేసి చెప్తారు, ఈ ధోరణిలో చెప్పేటప్పుడు కొన్ని అనవసరమైనవీ అసందర్భమైనవి దొర్లుతాయి. వాటిని కొన్నిసార్లు కిరస్తానీలు మరికొన్ని సార్లు తురకలు తమకు అనుకూలంగా మలచుకొని ఏవేవో వాగుతుంటారు. ఇదీ ఇతనితో ప్రమాదం, చాగంటి వారితో ఆ ప్రాబ్లమ్ లేదు.కానీ హిందూ ధర్మం రీత్యా ఇద్దరూ గౌరవనీయులే. జైశ్రీరామ్
మూడ భక్తిని ప్రోత్సహించని ప్రవచన కర్త వంద తప్పులు ఒక నామం తో పోతయా గరికపాటి చెప్పేది అదే ఎప్పుడూ జ్ఞానికి అహంకారం పుట్టు కతో నే వస్తుంది విశ్వామిత్ర, రావణ్,దక్షప్రజాపతి,ఇలా ఎందరో ఉన్నారు మనం ఎవరు మనకి నచ్చితే వాళ్ళ నీ ఫోలో అవ్వడమే అసలు ఈ చర్చ అనవసరం అయింది ఎవరు గొప్ప అనేది హిందు ధర్మాన్ని నిలబెట్టే ప్రతి వ్యక్తి గొప్పవాడే
Both are great in their own ways. No comparison is requred
Both has their own tallent. We cannot compare them.
వారు ఇరువురు సూర్య చంద్రుల లాంటి వారు...
ఇద్దరూ గొప్పవారే కానీ గరికపాటి వారి గొప్పతనం మాత్రం ప్రస్తుతం ఎవరిలోనూ లేదు
పురాణాలు,ఇతిహాసాలు నీ ఎగతాళి చేస్తూ చెప్పడం లో గరికిపాటి గారికి ఎవరు సాటిరారు 🤣🤣గరికిపాటి గారు,చాగంటి గారు, సామవేద షణ్ముఖశర్మ గారు,వద్దేపద్ధి పద్మాకర్ గారు ప్రవచనాలు లలో అద్వైతం వుంటుంది ఒక్క గరికిపాటి గారు తప్ప , గరికిపాటి గారు చాలా ప్రవచనాలు లో విష్ణువు నీ తక్కువచేసి చెప్పారు, తెలుగు ప్రవచన కర్తలు లో శాస్త్ర ప్రకారం కాకుండా సొంత అభిప్రాయం చెబుతారు, అనంతబ్రహ్మందాలు నీ సంకల్ప మాత్రాన బస్మిభటలం చేయగల శ్రీకృష్ణపరమాత్మ యొక్క శక్తినే తక్కువచేసి చెప్పిన అపర జ్ఞాని.మహాభారతం అనేది శ్రీకృష్ణపరమాత్మ లీల అని తెలుసుకోకుండా మహాభారతం ప్రవచనం చెప్పేటప్పుడు నోటికి పని చెబుతారు🤣🤣
గరికిపాటివారి జ్ఞానం అంటే పుస్తక జ్ఞానమే
శ్రీమాతా! లలితాంబికా!
నిస్స్వార్థ, నిరభిమాన, పరహితమతియుతుల ఆధ్యాత్మికసందేశాలు జన్మసాఫల్యమునకుఁ జాలును. అట్టి గురుమూర్తులకు సమకాలీను లగుట సౌజన్యపరులకు మహద్భాగ్యము.
పూర్వకృతపుణ్యకర్ములే ఇట్టి గురువులను ఆశ్రయింతురు.
వారు ఇరువురు సమానం
చాగంటి వారు తల్లి
గరిక పాటి వారు తండ్రి సమానులు
Chagati gari pravachanalu manasuku anamdamga untai.
Guruvu garu, meelanti varu maku Spoorthidayakulu🙏🙏🙏🙏🙏
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏......
Gariki paty garu great👍
Chaganti varu goppa garike pati varu goppa ani kaadu dharmmani rakshinshhina vare goppa.like Radha mohan das gariki shata koti padabhi vandanalu.jai hind.
Malladi Chandra shekar guruvu super
I am the fan of garikipati garu, because he speaks facts without fear about mudhanammakalu
Garikapati garu mana sanscruthi venaka unna science cheptharu🎉 hat's off
Jai sree Krishna
1000% ఓన్లీ వన్ శ్రీ గరికపాటి గురువుగారు🙏 ఇంకా ఎవరూ లేరు ఈ భూమి మీద గురువుగారు చెప్పిందే నిజం
Guru garu 👏👏👏
గౌరవ గరికిపాటి నరసింహారావు గారు వారి ప్రవచనం అంతా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. గౌరవ చాగంటి వారు చెప్పేదంతా భక్తి మార్గం మీద ఆధారపడి ఉంటుంది. గౌరవ సామవేదం వారు చెప్పేదంతా జ్ఞానమార్గం మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా తెలుగువారు గర్వించదగ్గ మహా ప్రవచన కారులు ఉన్నారు. కర్మ భక్తి జ్ఞానం మీద ముగ్గురు చక్కగా వివరిస్తారు. ఎవరి మార్గం వారిది .ఎవరి గొప్ప వారిది. ఎవరి పద్ధతి వారిది. అందరూ సమానమే.
గరికపాటి వారి వలన కొంత హిందూ వ్యతిరేకత వస్తుంటుంది
In this modern age Pravachanams of Sri Chaganti is Softwear, and Sri Garikipati is Hardwear. Some times peoples watching both symultaniously Sri Garikipati's approach feels like quite contraversal against Sri Chaganti's in many issues. Presently a lots of mischvious things prevails on this facticious land because of KALI'S influance. To imanicipate from this pray HIM daily with a feeling of ecstatic bless to get peace of mind and HIS graceful blessings. Good luck to you all.
Sri Chaganti vaari way is GANDHISM mixed with idealism whereas, I think, Sri Garikapati Vari way is Marxism mixed with idealism. We,Telugus feel Proud of Them.
No software not hardware one worked in FCI and another is Teacher
i mean to say about their style of approach in their public pravachanams. not on theie personnels professionlisiums God bless you all..@@shivashakti33
Jai రాధ MANOHAR dhaas
Difference only. Not greater. Please observe.
Great is two mans
Both are great
Samavadam garu great
Das chicha...chala baga matladuthadu...keka
Beautiful analysis sir.
ఇరువురి ప్రవచనాలు బ్రహ్మా౦డ౦,ఇరువురు సూర్యచ౦ద్రులే,ఐతే....గరికపాటి ప్రవచనాలలో ముక్కుసూటిగా,ఒకి౦త గర్వ౦ కనపడుతు౦ది, చాగ౦టి వారి ప్రవచనాలు చాలా సౌమ్య౦గా హు౦దాగా కనపడతాయి.
No doubt about the pravachana karthas quoted by guruji
Sir namasthe. brahama Sri. Chaganty garu brahama Sri sanmuga shastri. brahama sri garikapatigaru paripurn Nanda swamy villanduru baratha rathnalu. yevaru yekuv yevar thakkuva Karu vallaku Valle sati. Andarifi okoka syli. Andulo mirukuda pranthadaka velli mana darmam gurinchi vivristharu. Mirukuda tkq.sir.
Chaganti, samavedam garu is great. Doubtless. Sastras line ni dati edo meppu kosam chepparu, unnadi unnatlu ga cheptaru . manchi kosam cheptaru . Evarino anandaparachataniki chepparu. Kani kontamandi ki nijalu ruchinchav strict ga unde rules nachadu. So garikapati konchem comedy ga sastras ki ayanedo authority laga marchi cheppestadu situation ki taginatlu. But garikapati said chaganti is best in recent sanmanam.
Bagavanthudu edhariki god send them to do good thinks to people pravachanam super sir I podern to them
Garika patigariki jai🙏
Eavaru gopaa anea prastavana a avasaramu. Eruvurupravachanamulu..samanyulu anusarimchatam vini bhakti margamulo vealaatamu..Om Sri Gurubhyom namaha...
The best "vaddiparthi padmakar garu". Vellu evaru chepparugani
Both are good pls don't compare they are legends
Om Gurubyo Namah
ఇద్దరు గొప్ప వారు
Samvedam shamukha sharma garu is next level than these 2 people
Ram manohar das ji is great hindu.
Iddaru mana teluguvariki devudu icchina varam
Garikipati ❤❤❤❤
👌👌👌👌👌🙏
Akshara Sathyam, memu family tho Last year Sep 21st to Sep 26th, Kashi lo unnaaam.. Almost ekkada chusinaa direct TELUGU boards, shop loki velthey telugu lo maatlaaduthunnaaru... Sagam Telugu vaalle velthunnaaaru, unnaaaru kuda.. mana Sathraaalu chaaalaa baaguntaaayi.. Om Namah Shivaya 🙏🕉
వీళ్ళందరి లో గొప్పవారు ఒక్కరూ అంటూ ఎవరు లేరు..కాని అందరూ సరస్వతి అమ్మవారి మానస పుత్రులే. చాగంటి వారు, గరికపాటి వారు, సామవేదం వారు, వద్ది పర్తి వారు అందరు ఎవరి ప్రావీణ్యత వారికి వుంది. ఎవరి పని వారు చక్కగా చేస్తూ వెళుతుంటారు. వారు చేసేది నిస్సందేహంగా దేశ సేవే...
🙏🙏🙏🙏
గరికిపాటి 🙏
GARIKA PAATI NARASIMHARAO. 💯👌👌👍🏽 EETHANIKI THELISINA CHEPADU...
We highly respect Garikapati Narsimha Sir, ISKON is not good he mentioned,we have seen different, they are cooking and feeding lakhs of people.
గరికిపాటి గారు 🙏🏻😇🇮🇳
Understand gurus words with utmost devotion then truth will be realised
Andaridi vinnaka vaddiparthi gaari puraranalu vinte eka aa vyakthi jeevitham dhanyamavuthundi andari Kante kooda goppa mahanubavudu 🙏🙏🙏🙏🙏
చాగంటిగారు ఆరంభం
గరికిపాటివారు సమాధి తత్త్వం
నేను చాగంటి వారితో భక్తి ని మొదలుచ్చేసి గరికిపాటివారితో ఇంకొంచెం ముందడుగు వేసాను.
🙏🏻😇🇮🇳శ్రీ గురుభ్యో నమః
గరికిపాటివారికి ఏంతచెప్పినా సరిపోని కృతఙ్ఞతలు 🙏🏻😇🇮🇳
ఆమ్ నమః శివాయ
🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏
చాగంటి గారే గొప్ప.....
Namskaramandi .. interview ki entha andi
Chaganti koteswararao.best no doop
గరిక పాటి గారిని ఒక పక్కన పెట్టండి...చాగంటి గారి జీవితం సర్వదా శిరోధార్యం.....
చాగంటి గారు శాస్త్రం లో ఉన్నది చెప్తారు.. గరికపాటి గారి శైలి...కాళిదాసు కవిత్వం కొంత.. నా పైత్యం కొంత అన్నట్లు ఉంటుంది.
No doubt chagamti koteswararao is number one . Dinigurimchi chala cheppali kani message rupalo kudaradu.
Hare krishna
Garikapati narasimharao gari pravachanalu vinte mudanammakalu toligipothayi, nijamaina bhakti ante ento telustundi🙏
నాకూ ఐతే ఇద్దరూ సమానం.