What is the jurisdiction of the Family Court? | Family law in India | Nyaya Vedhika | Advocate Ramya
Вставка
- Опубліковано 27 тра 2019
- What is the jurisdiction of the Family Court and what are the family laws in India revealed by Advocate Ramya in this Nyaya Vedhika series. For more Latest informative Videos, to know about Law & Ethics stay tuned to #AdvocateRamya channel - bit.ly/2Oowse7
Click here to Watch:
What Is Public Nuisance Suit In India | Indian Penal Code Explained | Advocate Ramya - • What Is Public Nuisanc...
Are Extra-Marital Affairs legal in India? | Part 2 | Nyaya Vedhika | Advocate Ramya - • Are Extra-Marital Affa...
Is parental consent required for marriage? | Nyaya Vedhika | Advocate Ramya - • Is parental consent re...
Ramya is an advocate & social activist. Every advocate, lawyer or barrister places their utmost dedication and passion into their role in the legal sector. Advocate Ramya is a perfect example of how hard work pays off. This is the Official Channel of Ramya and it is a platform for the people to know what is our Law & Order, Indian Acts, New Rules, Case Laws, Legal and Illegal Activities. This Nyaya Vedhika series is a one-stop solution for all your legal issues and it is primarily focused on the Criminal activities, Family Cases, Divorce, Violations of Law and many more services.
For more latest videos about Law & Ethics of Human Rights stay tuned to #AdvocateRamya's Nyaya Vedhika channel - bit.ly/2Oowse7
Like: / ramyaadvocate
Follow: ramya_advoc...
రమ్య మేడం మీ లాంటి వారు అందించే valuable information చాలా people ki utilise a అవుతుంది....plz keep it madam ..
Good evening madam..
మా బావ మరిది వయసు 34 ఇంత వరకు పెళ్లి కాలెదు సంవత్సరాలు. మా మామ గారు గత may month చాని పొయారు తను Railway employe retired.
(ముగ్గురు కూతుళ్ళు ఒక అబ్బాయి...) గత 25 సంవత్సరాలు గా మాబావమరద కి జల్సా ఎక్కువ ఉద్యోగం లేదు పని లేదు తాగడం తిరగడం తప్ప వేరే పని లేదు...
మా మామగారు ఉన్న కాలం అంతా వీడిని control కోవడమే సరిపోయింది. మా మామ గారు చనిపోయిన తర్వాత నుండి మా అత్తగారిని డబ్బుల కోసం ఆమెను చాలా భయంకరంగా వేధించడం కొట్టడం జరుగుతుంది పెన్షన్ నాకు ఇవ్వాలి ఆస్తి మొత్తం నాదే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ఆమెను చిత్రహింసలు పెడుతున్నాడు
చాలాసార్లు ఆవిడ గారిని కొట్టడం కూడా జరుగుతున్నది ఇతనికి ఏ విధంగా శిక్షించ గలరొ సలహా ఇవ్వగలరు..దయచెసి.. 🙏🙏 మాది secunderabad
Mee speech excellent man..
Good information mam thank u .
your great madam
Thanks medam
Mee speech excellent mam
Namaste madam. Suprimcourt transfer ivvakunda stay israt em cheyyali madam plz cheppara madam
Thank soooomuch mam
Mam meeru excellent mam
Madam థాంక్స్
Hello Mam...I sued one case in consumer court.they are asking me submit written arugument...what is the written argument..can i get format in internet...help me mam....
Medam mee speech ante naaku chala estam medam
mam can u plz tell us "CALL WITH MPs" crlmp pending....TQ.
మరిన్ని వీడియోస్ చెయ్యండి మేడం
Madam guntur family court nundi vinukonda family ki transfer cheinchukovadaniki evariki meet avvali plz reply madam
Ramya garu... latest update Sec.19(iii) impelmented . the husband also can file , wherever he resides or doing his duty.
Medum monna meeru chesina election result vedieo super
🙏
Madam atha mama lu himsisthunaru maa intlo neevu undakudadhu ani himsisthunaru am cheyali dayachesi cheppandi vaarimeeda alanti case veyali
Sir lokadalath case details online lo chusukovachha...if possible please give me website link...
Naskharam Madam,oka parson ki engement iena taruvata pelliki yeni rojulu time untundi, please chepandi,
Good Morning Andi
If our agricultural is occupied by others,we go for court for Justice.
But can we ask the Court to collect all the money of crop earned from that land and deposit bank every year till the case issue is resolved?
If yes what is it called ?
Whatcdo we need to ask it court?
Please advise andi
Madam eppudu ammaila vallane abbailu nasanam ipotunnaru and families kuda naku konni doubts unai children gurinchi cheppandi and ammai side nundi problem undi abbaidi ame ledu annappudu childrens ni tandri ki eche chance unda details chepandi plz.....
Hello.... Madam
Ma Nana vaalu 5guru... Ma thatha garu Crop land antha 5guru ki devid chesadu..patta passbooks, online ayyay.... But resister matram ma mutthatha name Pai undhi..
devid chesinapudu madhi ummadi kutumbam. ma babai okaru chanipoyadu ala husband ledu ani ma pinni vaalla Ku Manchi land icharu.. kaani land pachina kuda andaru 3yrs kalise unnam.. e lopu ma nanna kuda chanipoyadu.. but nanna chanipoyadu ani ma piniki ichinatu maku Manchi land marchi ivvaledhu.. maku satisfy ga levu so Vatini malii legal ga change cheskovacha? Ala change cheyadaniki ma babai vaallu opukovalina? Or vallu oppukoka poina legal ga marchadaniki maku rights unnayaa?
Ans tappakunda chepandi madam..
Madam.maa.athagaru.nanu.entlonudi.yalagtyprayatham.chaythunnaru.amchayali
Madam meetho okasari matladaniki me number Kavali madam plz help meee madam Naku oka conclusion merey chepali madam
Hello madem. నాకు ఒక సలహా చెప్పండి please. నా భార్యకు నాకు mutual divorce అయ్యింది. డబ్బు కోసం ఆశపడి నా భార్య మా బాబును కావాలి అని తానే పెంచుకుంటానని , డబ్బు అడిగింది . దానికి నేను 5 సెంట్లు స్థలం 3 లక్షలు డబ్బు ఇచ్చాను . కానీ ఇప్పుడు నా భార్య బాబుని ఆమె తల్లి దగ్గర వదిలి వేరే వివాహం చేసుకుని మా అబ్బాయిని అనాధ చేసింది. ఇప్పుడు నేను నా బాబును అలాగే నేను ఇచ్చిన స్థలం డబ్బు ను clime చేసుకోవచ్చా. ఏదైనా మార్గం చెప్పండి. తలీ ఉంటుందని ఇచ్చాను. కానీ ఇప్పుడు బాబు తల్లి తండ్రి లేకుండా అయిపోయాడు. నాకు సలహా ఇవ్వండి
Madam sae9 na husband vesadu kothagudam lo memu m.c vesanu manugur lo sae9 familie Cort lo na m.c civil cort lo rendu oka dagariki marchacha
What is mutchaval divorce madam
ఒక అబ్బాయి పెళ్లి చేసుకోకుండా కూడా ఒక అమ్మాయితో కలిసి ఉండడానికి చట్టం లో కుదురుతుందా? పిల్లలతో సహా దయచేసి ఒక వీడియో చేయగలరు! .
Mam plz mee contact number Kavali Idhi MA husband I'd medha undhi madam kani type chesidhi lady madam Naku me help Kavali personal GA matladaniki madam I have some doubts that's why
Madam please help me
Maa varu nannu babu ni sariga pattinchukoru prastutam memu vuntunna illu maaatta gari peru meeda vundi adi aame nanna ameki icharanta mari inti meeda maa abbati ki right leda
Maa vare ameni maa mamagaru poyinappatinudi ameni chusukuntunnaru maavariki illu vastunda rada
Ame illu ammestundanta please help me
Hi
అన్నకి పెళ్లి కాకుండా..తమ్ముడుకి పెళ్లి చేస్తే ఏమి చెయ్యాలి.?
Gd evening madam
Mem 2brothers ma annaiah na marriage ki munde illu katukunadu ma nana kuda.kastapadadu konta money kudaa labour ki estunde vadu aa house pi naaku hakku undaa ledaa
Madam nenu maa chuttala ammai ni marriage tanu muga cheviti 2014 lo maku 2 childrens memu hyderabad lo untunnamu kani epudu
Maa ammai pillanu ma dagruku pampu Nv vere marriage chesukunna parvaldu diniki solution enti madam
Madam family land godavala pe one vedio cheyandi plz
Hv ga
థాంక్ యూ madem నేను ఉండేది eastgodawari
నా భార్య westgodawari తను వెళ్ళిపోయి around 6years అవుతుంది mademgaru నేను divorce case వెయ్యాలి ఎక్కడ apply చేయమంటారో తెలపండి mademgaru
Aatha mama ada bidda mida ela case veyali
నమస్కారం మేడం మాది కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం విలేజ్ ఓర్వకల్ మా అమ్మాయిని గోరుకల్లు నుంచి తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం chelimilla గ్రామానికి ఇచ్చిన వరకట్నం కింద రెండు తులాల బంగారు పెళ్లి చేసి ఇచ్చినాము ఇచ్చిన నంద్యాల వేయడం భర్త నిందలు వేయడం స్టార్ట్ అయింది అక్రమ సంబంధాలు ఉన్నాయి నీకు నాన్న చిత్రహింసలు పెడుతూ కించపరుస్తూ అత్తమామలు భర్త వేధిస్తున్నారు వేధిస్తున్నారని తెలిసి మేము పెబ్బేరు పిఎస్ కి వెళ్లి కేసు పెడితే వాళ్లు కేసు తీసుకోవడం చేయలేదు మేము కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం వచ్చి ఓర్వకల్ పిఎస్ లో మా కూతురు ప్రెగ్నెట్ 8 నెలలో ప్రెగ్నెంట్ నీకు ఒక్క సంబంధాలు ఉన్నాయి ఇంకా కట్నం కాపురం చేపిచ్చావు ఉంటా లేకుంటే నిన్ను చంపుతా నీకు ఇక్కడ ఎవరు దిక్కు లేరు అని మా బిడ్డ ని ఎట్లా అంటే కొట్టి పోలీస్ స్టేషన్ ఓర్వకల్ పిఎస్ కు వచ్చింది నా బిడ్డ పేరు శివ లీల నా పేరు శంకర్ మీ తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నప్పుడు నీకు ఎక్కడో అక్కడ సంబంధం ఉంది అని నిందలు వేస్తూ పొట్టి రోజు బాధపెట్టే వాడు మా పుట్టింటికి శివలీల వచ్చింది నాకు ఇప్పుడు వద్దు ఐదు లక్షలు పంచాయతీ చేసి నీ బిడ్డని నువ్వు తోలుకపో అంటున్నాడు నా అల్లుడు మీరు న్యాయం చేయగలరని కోరుతున్నాను6304032353 ఇది నా నెంబర్ మేడం మాకు ఫోన్ చేసి చెప్పండి ఎక్కడ ఆచరించాలా ఎక్కడో వాళ్ళ అనేది మాకు తెలియడం లేదు
Medam okka anna government jober kani thalli ni chudatledu Aaa anna job kuda vala father so ami cheyali
Hello madam..
Nenu oka ammai love cheskunam.. madhi caste veru..
2side love but ammai valla intlo ame Ku evevo matalu chepiii a ammai nannu Vadhu ankune la chesaru.. kani aa ammai ante naku istam. Iddram chala sarlu sex kuda chesam...
ala ammai Frist love chesii ipudu no ante Ela? A ammai Pai Police case pettocha.... ? Ame nu nenu legal ga pellii cheskune chance undha,?
మేడమ్ నా భార్య నాన్న కు ఇద్దరు భార్యలు నా భార్య పెద్ద ఆమే కుతుారు వాళ్ళ అమ్మ చిన్న తన౦లోనే చనిపోయారు ఇప్పుడు నా భార్య ను వారి కుటుంబం లో వారు ఎవరుకాని మాట్లడిరు అ౦దుకు నాభార్య చాలా బాదపడుతువు౦ది ఆమేను తన కుటుంబ వారు మాట్లాడే విద౦గఎమైన సలహాలు చెప్పగలరా మేడమ్
anagaraju anraju
Advocate Ramyagarini Kalavalante ekkada kalavali...Nenu koncham samsyalo unnanu...
Madam garu are you doing free service
😝😝😛😛ma husband Andra nenu ts inko rendu case lu pedtanu saripordi
madam metho matladali madam Na Peru Divya madam please
ఒక అబ్బాయి పెళ్లి చేసుకోకుండా కూడా ఒక అమ్మాయితో కలిసి ఉండడానికి చట్టం లో కుదురుతుందా? పిల్లలతో సహా దయచేసి ఒక వీడియో చేయగలరు! . ఇద్దరు unmarid అండ్ వాళ్ళ కి కలిగిన పిల్లలు.
Madam I want to meet you your address please tell me
9949574504
Medam ammaiki enduku mentans enddu evallali
Madam 30 సంవత్సరాల క్రితం మా నాన్న అమ్మను చాలా కొట్టి.. భయపెట్టి, బలవంతంగా డివోర్స్ (just పేపర్ పై రాసారు.. not through court)
ఇప్పుడు గృహ హింస కేసు పెట్టవచ్చా?
Pls ans..
Send details to
bshankar0502@gmail.com
nannu mosam chese pelli chesaru matadam ela cheyali
Medam mitho matladali plz