నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో జోడు గప్పల్లా నన్ను జోల జోల అంటి...! ఆరు గప్పల్లా నేను ఆడినధానమ్మో అందరి ముంగట నేను అమ్మవారినే కలియుగంలోన కన్నె మాతను అంటిరే యాప సెట్టాంటి నాకు ఇంపుకాయనే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో జోడు గప్పల్లా నన్ను జోల జోల అంటి...! ఆ సేరువు కట్ట మీది అమ్మి కట్టమైసినె నీ ఇంటి ముంగిట నే సూట్టమైతినే నా మూల్లోకలు ఏలే ముత్యాలమ్మనే నన్ను శరణన్నోళ్లకి నేను షరతులీత్తునే అయ్యో కోరినోళ్లకు నేను కొడుకులీత్తునే నన్ను అడిగినోళ్లకు ఆడబిడ్డలీత్తునే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో జోడు గప్పల్లా నన్ను జోల జోల అంటి...!
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో
జోడు గప్పల్లా నన్ను జోల జోల అంటి...!
ఆరు గప్పల్లా నేను ఆడినధానమ్మో
అందరి ముంగట నేను అమ్మవారినే
కలియుగంలోన కన్నె మాతను అంటిరే
యాప సెట్టాంటి నాకు ఇంపుకాయనే
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో
జోడు గప్పల్లా నన్ను జోల జోల అంటి...!
ఆ సేరువు కట్ట మీది అమ్మి కట్టమైసినె
నీ ఇంటి ముంగిట నే సూట్టమైతినే
నా మూల్లోకలు ఏలే ముత్యాలమ్మనే
నన్ను శరణన్నోళ్లకి నేను షరతులీత్తునే
అయ్యో కోరినోళ్లకు నేను కొడుకులీత్తునే
నన్ను అడిగినోళ్లకు ఆడబిడ్డలీత్తునే
నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో
జోడు గప్పల్లా నన్ను జోల జోల అంటి...!
❤supar akka
Full song plz
👌👌👌👌
Manasu pulakarinchi pothundi antha anandanga anupisthindi e pata vinte
ఇంస్టాగ్రామ్ లో చూసి వచ్చిన వాళ్ళు ఒక like😍
ఈ పాట చాలా పెద్ద హిట్ అవుతుంది పక్క. ....❤
Yes
@@lakshmilucky1302 Havunu
Inka full song raale , singer marchi vere video release kooda aipoindi,
❤😂🎉,😮😢😅🎉 upcoming videos chala wanted
Varshith
ఈ పాట చాలా బాగుంది ..మ్యూజిక్ భాగుంది.. వాయిస్ సూపర్ . పాట చాలా బాగుంది.
Full song kosam waiting bro
I'm waiting for full songs ❤❤❤
Really this song hits in very high level 👍 All the best ❤️👍
చాలా బాగుంది పాట వింటుంటే కొత్తగా వుంది 🙏🙏🙏
అక్క పాట చాలా చాలా బాగుంది ఆల్ ద బెస్ట్
ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ బ్రో ఐ యాం వెయిటింగ్ థిస్ సాంగ్😍
Full song please. E song chala bagundi ... super 🎉🎉🎉🎉
Definitely E song chala pedda hit avvuddi 😮 Superb
Goosebumps pakka full song kosam waiting ❤
All the best anna❤
ఆ ఎల్లమ్మనే, ని రూపంలో పాడి నట్టునే!
మా అందరి ముందర,పాట అధిరిపోయేనే!!❤
Hittu ipoyinadi sami pata❤❤
Suparo supar song ❤❤
Full video song kanna kuda e promo super akka piecefull ga undhi super
Full song kosam waiting 🖤😍
Super atha🎉🎉🎉
full song Appudu song itha kirak vundi 👌👌
Song aslaa verey level lo undi entha baagundo asalu plss release soon 🔥🔥🔥
Song kosam waiting 😊
Chaala bagundhi paata...
🕉🙏జై శ్రీ రేణుక ఎల్లమ్మ దీవన 🙏🕉
Exalent 🎉
Superr song ...👌👌👌
Super gaa undi song 👌👌👌❤️❤️❤️❤️
Super akka very nice 💐💐🙏🙏🙏
👌👌👌👍👍👍🙏🙏🙏
Superb song ❤
Superrrrr ma Full song kosam waiting
👌💐👏
super song akka e song super hit avvalani manaspoorthiga korukuntunna🙏🙏
Voice super ga undi akka
Excellent voice waiting full song, full hit
వాయిస్ సూపర్ అక్క
Extraordinary voice
Super
Full Song Kosam Waiting Sir 🎵
Nice song enka enka vinnali anipisthundhi song
Super 👌👌 song super ❤
Super Akka ❤
Super🙏🙏🙏 akka🙏🙏🙏
సూపర్ song 🎉🎉🎉
Nice
Song
Super voice nd super song ❤❤❤
Super song akka
super keka jai balkampet yellama
Vayas matram super
Super
Spr hit song all the best akka
సాంగ్ చాలాచాలా బాగా ఉంది అక్క సూపర్ హీట్ అవుతుంది అక్క 👌🏻
E song apudu release chestaru waiting for this wonderful Song...e song challa hit ithadhi.....All The Best Akka....🎉🎉🎉🎉
Excellent voicee...❤❤
సూపర్ సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏
Super song madam super voice madam
Jai yellama thalli🙏
Super🎉
Chala bagundi song ❤❤❤❤
Very nice promo 👌👌
Jai yellamma ❤❣️🥰
Super Song🎵
👌👌👌👌👌👌
full songs waiting bro
What amazing voice 😍
👌
nuve ❤
Super akka song chala manchiga udhi 😊❤
Super peace full music and song yenni sarlu vinna enka vinalanipisthundhi
Full songs kosam waiting
Super❤
Super song 💐💐
Super vunde song 😍 Nice Singing Akka😍All the best 🥰😘
Super akka
pls full song it is showing that Telangana culture humanity about the goddess🎉
Super song 🔥
Super song sis chala hit avuthundhi
Full video waiting 😊
Voice ❤️🔥
సూపర్ వైస్ సింగర్ praba
Prana garu super song ❤❤
పాట చాలా బాగుంది బ్రో ఆషాడమాసం అయిపోతుంది బోనాలు అయి అయిపోతున్నవి మరి పాట ఎప్పుడు ఫుల్ రిలీజ్
Nice song super 🔥
సూపర్ వాయిస్ supar 🎉🎉🙏🙏👍👍👍
❤❤❤❤❤❤❤ super akka ❤❤❤❤❤❤
Super సింగెర్స్ 🎉
🙏🙏🙏👌👌👌
Superb singer good performed
Super song❤❤❤
Super song
cinema voice.❤❤❤❤🎉🎉 voice chala x 10 bavundi
Yellamma....
Super Raju...
God bless u... I whish u all the best Abba.. From, Aruna
Super song great one ❤❤❤
Anna song chala bagundi full song padara plz❤❤
ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుంది చాలా పెద్ద హిట్ అవుతుంది😊❤
supar song
Nice ❤
Can't wait to listen Full song please release fast 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Waiting for this song 😍
అద్భుతం నీకు చాలా భవిష్యత్ ఉంది తల్లి.
Spr