నేనును నా ఇంటి వారందరు మానక స్తుతించెదను (2) నీ కను పాప వలే నన్ను కాచి నేను చెదరక మోసావు స్తోత్రం (2) ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడు వై నడచితివే స్తోత్రం స్తోత్రం స్తోత్రం కను పాప గా కాచితివి స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం కౌగిలిలో దాచితివి స్తోత్రం (2) చరణం : ఎడారిలో ఉన్న నా జీవితమును మెల్ల తో నింపితివి (2) ఒక కీడైన దరిచేరక నను తండ్రిగా దాచావు స్తోత్రం (2) " ఎబినేజరే " చరణం : ఆశలే లేని నాదు బ్రతుకుని నీదు కృపతో నింపితివి (2) నీవు చూపిన ప్రేమ ను పాడగా పదములు సరిపోవు తండ్రి (2) " ఎబినేజరే " ❤😊❤
నేనును నా ఇంటి వారందరు
మానక స్తుతించెదను (2)
నీ కను పాప వలే నన్ను కాచి
నేను చెదరక మోసావు స్తోత్రం (2)
ఎబినేజరే ఎబినేజరే
ఇంతకాలం కాచితివే
ఎబినేజరే ఎబినేజరే
నా తోడు వై నడచితివే
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కను పాప గా కాచితివి స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం
కౌగిలిలో దాచితివి స్తోత్రం (2)
చరణం :
ఎడారిలో ఉన్న నా జీవితమును
మెల్ల తో నింపితివి (2)
ఒక కీడైన దరిచేరక నను
తండ్రిగా దాచావు స్తోత్రం (2) " ఎబినేజరే "
చరణం :
ఆశలే లేని నాదు బ్రతుకుని
నీదు కృపతో నింపితివి (2)
నీవు చూపిన ప్రేమ ను పాడగా
పదములు సరిపోవు తండ్రి (2) " ఎబినేజరే "
❤😊❤
.😂
🙏🙏🙏🙏
Nice translation song in Telugu lyrics God bless you abundantly Amen greetings from Routh Vemana Chennai 12
Super ga padaru anna
Super nice voice sister and brother ❤
Yebinejare yebinejarey aaradhana nikenayya prabhavamu mahima ghanatha nikenayya.....hallelujah amennnn inthakalam dachithivey....🙌🙌🙌🙌
Praise the lord
Nice singing....keep going all the glory....
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏
Nuce voice❤️All glory to God🤍🙏
Praise the lord 🙏 wow superb. both you have a blessed voices 🙏 nice composition. Thank you for this wonderful song.May God bless you 🙏
Very sweet voice brother Really it's very happy to hear
Praise the lord 🙏
PRAISE the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to jesus
Nice song nice voice praise the lord
❤❤❤❤❤❤
Praise the lord
Praise God amen 🙏🏼
Sister voice nice
ఏసోంగ్ కీబోర్డ్ నెంబర్
❤❤
Praise the lord anna....🙏🙏🖤😓
AMEN AMEN
Very nice voice sister please continue
Excellent Singing
❤
nice anna
Always nice singing broh... Praise god