కన్నీరంతా తుడిచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • కన్నీరంతా తుడిచివేసి* }
    కౌగిలిలో నెమ్మదినిచ్చి } "2"
    ఓదార్చిన నా యేసయ్యా.... }
    నీ మేలు మరువలేనయ్యా.... } "2"
    "కన్నీరంతా"
    ఎవరు లేని ఒంటరివేళ... }
    ఉన్నావయ్యా...నాతోడుగా... } "2"
    విడువలేదే...ఏక్షణమైనా "2"
    ప్రేమించిన నా యేసయ్యా.... }
    నిను విడిచి ఉండలేనయ్యా.... } "2"
    "కన్నీరంతా"
    గుండెపగిలి ఏడ్చిన వేళా... }
    ఓదార్చినా నా యేసయ్యా... } "2"
    భుజము తట్టి నెమ్మదినిచ్చి... "2"
    బలపరిచిన నా యేసయ్యా.... }
    యెహోవా షమ్మా నీవయ్యా.... } "2"
    "కన్నీరంతా"
    తీర్చలేని రుణ భారముతో.... }
    కుమిలి కుమిలి ఏడ్చిన వేళా... } "2"
    శ్రీమంతుడవు నను దర్శించి.... "2"
    దీవించిన నా యేసయ్యా.... }
    యెహోవా ఈరే నీవయ్యా.... } "2"
    కన్నీరంతా తుడిచివేసి }
    కౌగిలిలో నెమ్మదినిచ్చి } "2"
    ఓదార్చిన నా యేసయ్యా.... }
    నినువిడిచి ఉండలేనయ్యా.... } "2"
    "కన్నీరంతా"

КОМЕНТАРІ • 29