#చంద్రబాబు

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024

КОМЕНТАРІ • 204

  • @rstar3397
    @rstar3397 17 днів тому +90

    5 ఇయర్స్ లో జరిగిన దారుణాలు ఈ ఒక్క నెల టీడీపీ govt లో జరు గుతున్నాయి దేవుడా... ఏంటి ఈ దారుణాలు...వీళ్ళు స్పందించరా...

  • @rstar3397
    @rstar3397 17 днів тому +92

    ఏమ్మా అనితా కత్తెర తెచ్చి కట్ చెయ్యిమ్మ...దారుణాలు జరుగుతుంటే...మీరు సన్మానాలు చేయించుకుంటున్నారా...

  • @akhilkreshi7981
    @akhilkreshi7981 17 днів тому +112

    30,000మంది ఆడపిల్లలు అధికారం లో లేనప్పుడు గుర్తున పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు జరుగుత్న దారుణాలు కనిపించడం లేదు పచ్చ కామిర్లు వచ్చినటుంది

  • @beastgamingrcr
    @beastgamingrcr 17 днів тому +66

    ఆపావలగాడు ఏడ సచ‌్చాడు😡😡😡

    • @RajKumar-hn8jr
      @RajKumar-hn8jr 16 днів тому +1

      Ila jariguthayani mundhey telisi mala vesesadu emi maatladakudadhani

  • @Kranthi963
    @Kranthi963 17 днів тому +83

    పెళ్ళాం వుండగానే వేరే ఆడదానికి కడుపు చేసి, ఆ పుట్టినోడు నాకు పుట్టలేదు అని చెప్పి పెళ్లాంతో విడాకులు తీసుకునేవాళ్ళు రాజ్యమేలుతున్న కలి కాలమిది. పిల్లల్ని ఒంటరిగా వదిలేయకుండా తల్లిదండ్రులు ఎవరో ఒకరు పిల్లల దగ్గర తోడుగా ఉండడం మంచిది.

  • @బాగున్నావా
    @బాగున్నావా 17 днів тому +98

    😎మేమేదో ఉచిత ఇసుక అని చెప్పి ఇసుక అమ్ముకునే పనిలో ఉంటే నువ్వు ఇవన్నీ అడిగితే ఎట్లా.😎👌😎

  • @anumulakrishnaprasad237
    @anumulakrishnaprasad237 17 днів тому +55

    ఒరేయ్ చిన్న పిల్లరా కనీసం స్పందించండిరా.ఆచిన్నారి బంగారు భవిష్యత్తు బుగ్గి పాలైయిందే !ఇదేనా ప్రభుత్వం నడిపే తీరు .ఛీ ఛీ

  • @penuelmercyministerspenuel2063
    @penuelmercyministerspenuel2063 17 днів тому +84

    DCM pk sir. గతంలో దయ్యం పట్టినోడిలా ఊగిపోయారు. మా govt వస్తే ఏదో చేస్తాం అన్నారు. ఇప్పుడునోరు పడిపోయిందా?

    • @ratnaprabhakarmadem9560
      @ratnaprabhakarmadem9560 17 днів тому +8

      వాడి నోటికి పక్షవాతం వచ్చినట్టుంది. వాడి నోరు పనిచేయటంలేదు. వాడే ఈ రాష్ట్రానికి రోల్ మోడల్. వాడే చేస్తే వాణ్ణి చూసి పిల్లలు చేస్తున్నారు.

    • @somashakersomu2083
      @somashakersomu2083 17 днів тому +1

      Oogadam thaggindi

    • @rajendradhanukota
      @rajendradhanukota 17 днів тому +1

      అవును వాడికి నోరు పడిపోయింది

    • @Yash-s-h5d
      @Yash-s-h5d 17 днів тому +1

      Ayya ayanaki kavalsindi power vachindi enka no sound

  • @prakash6298
    @prakash6298 17 днів тому +51

    తలచుకుంటేనే దారుణంగా ఉంది. బాబోయ్ ప్రభుత్వం ఏమి చేస్తుంది? అనిత వెంటనే రాజీనామా చెయ్యాలి

  • @dancingdollsharanya456
    @dancingdollsharanya456 17 днів тому +72

    మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయి?? డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు?? మహిళా హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు?? మానవ హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి?? పచ్చ పత్రికలకు ఇలాంటి దారుణసంఘటనలు కనబడవా?? అసలు వ్యవస్థలు ఉన్నాయా ఈ రాష్ట్రంలో!🙏🙏🙏

    • @Satya44465
      @Satya44465 17 днів тому +3

      Levu no just nidrapothu vuntayi

    • @RajashekarreddyRajasheka-ug9hw
      @RajashekarreddyRajasheka-ug9hw 17 днів тому +1

      Vyvastalu ap lo eppudo chachi poyayi elsnt oi vatini sumotaga thesukoni case thesukovali ap intha dadunaga thayaryndi galodu emi chestunnadu

    • @Yash-s-h5d
      @Yash-s-h5d 17 днів тому +1

      Memu only jagan ruling lo untaney question chestham

  • @Naren6867
    @Naren6867 17 днів тому +67

    ycp కి మాత్రమే వాళ్ళు నీతులు చెప్తారు వాళ్ళకి అవన్నీ అవసరం లేదు అధికారం ఉంటె చాలు

  • @beastgamingrcr
    @beastgamingrcr 17 днів тому +34

    రాక్షసుల పాలనలో కూడా ఇలాంటివి జరుగవేమో 😡😡😡

  • @kodandaveerabrahmanandared3089
    @kodandaveerabrahmanandared3089 17 днів тому +26

    ఒకరు దీక్షలో ఉన్నారు.
    ఒకరు కక్షతో ఉన్నారు.
    ఈలోగా ఇంకా చాలా ఆరాచకాలు , దౌర్జన్యాలు జరగనివ్వండి.అప్పుడు నిద్ర లేస్తాం.

  • @బాగున్నావా
    @బాగున్నావా 17 днів тому +42

    😎గంజాయి తాగి చేశారు ,సంపద సృష్టిలో భాగంగా ఇసుక అమ్ముతున్నట్టు గంజాయి కూడా అమ్ముతుంది గవర్నమెంట్.😎👌😎

  • @ravisankarreddyn8919
    @ravisankarreddyn8919 17 днів тому +16

    ఇవన్నీ పావళాగాడికి కనపడవు.... వినపడవు!

  • @sattisatyamreddy2492
    @sattisatyamreddy2492 17 днів тому +42

    కూటమి రాజ్యాంగం ఇలా వున్నది అన్న

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 17 днів тому +33

    RK , SAMBA , VENKAT - Open Your Mouth . Question CBN & PK .

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 17 днів тому +10

    పోయే కాలం దాపురించింది ఆంధ్ర రాష్ట్రానికి.

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 17 днів тому +9

    పావలా, పోలీస్, మహిళసంఘం, మానవహక్కులు మందుకొట్టి పడుకుండిపోయారు.. అనిత హోమ్ లో ఉండిపోయింది.. బాబు అంతే ప్రజల కాగర్మ... ఆవేశంతో ఉగిపోయే ప్యాకేజీ ఎక్కడా

  • @srh30537
    @srh30537 17 днів тому +18

    అముగురు మగపిల్లల తల్లి దద్రులు చెప్పాలి వల్ల పిల్లలకు ఏమ్ నేర్పించరో

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 17 днів тому +13

    Kootami టార్గెట్ reach అయ్యింది jagan 5years లో సాధించలేని అభివృద్ధిని just నెల రోజుల్లో సాధించింది కంగ్రాట్స్ Mr CM and Dy CM

  • @chitty393
    @chitty393 17 днів тому +5

    ఆ పోటోస్ ఉంటే display చేయండి సార్ అప్పుడే ప్రజలకు 5ఏళ్ళు గుర్తుకుఉంటుంది లేకుంటే జనం మర్చిపోతారు సార్

  • @RKM-u5f
    @RKM-u5f 17 днів тому +12

    నేరాలు చేస్తే పదవులు వస్తాయని అనుకుంటున్నారు

  • @balu00668
    @balu00668 17 днів тому +5

    అన్న నంద్యాల MP శబరి సొంత గ్రామం లోనే ముచ్చుమర్రి లో నే జరిగింది..

  • @ratnaprabhakarmadem9560
    @ratnaprabhakarmadem9560 17 днів тому +6

    ఇదే కాలకూటమి బ్రతుకు. పేదవాడు చచ్చిపోతుంటే, పేదవాణ్ణి చంపుతుంటే, పేదవడి పిల్లలు చచ్చిపోతుంటే,పేదవాడి పిల్లలను చంపుతుంటుంటే మన పాలకులు చక్కగా చూడకుంటు వాళ్ల పెల్లాలతో ,వాళ్ల పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నారు. పేదవాడు ఏమి చేయలేని ,ఎవరికీ చెప్పుకోలేని, నిస్సహాయకుడు. పేదవాడు తన పిల్లలను చూచుకుంటూనయినా బ్రతకనివ్వండి ప్లీజ్ .

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 17 днів тому +16

    పవంగారూ ఏం చేస్తున్నారు? ప్రశ్నించరా

  • @kunibillitanusri5647
    @kunibillitanusri5647 17 днів тому +3

    అధికారం లేనప్పుడు పవన్ కళ్యాణ్ జుక్తులు విరబోసుకొని చూస్తే వాళ్ళు అంత చూస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయాడు పెద్ద పెద్ద మాటలు చెప్పిన హోమ్ మినిస్టర్ అనిత ఎక్కడ ఈ మాటలు లెచ్చర్లు ఇవ్వడానికేనా ఆచారానికి పనికిరావా చంద్రబాబు కూడా దీని పైన రియాక్ట్ అవ్వడం దారుణం ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు వీళ్ళు

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 17 днів тому +9

    ఇదేందిరో ఒక్క నేల కాక ముందే ఇన్నికే సులో ఇంకా 59 నేలలు గదవాలి రో ఎట్టారో బాబో బంగారం. మో

  • @guravareddy2133
    @guravareddy2133 17 днів тому +4

    ఒక ame జగన్ vattalu కత్తి రిస్తానని తిరిగి తిరిగి అదికారం vachina తరువత కత్తెర ఎక్కడ పెట్టింది

  • @anjankumarkadali4145
    @anjankumarkadali4145 17 днів тому +6

    అమీర్ గారు వార్తలు చదువుతూనే మీరు బాధ కంట్రోల్ చేసుకుంటున్నారు సార్ 😢ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో ఈ ప్రభుత్వంలో 👹👺👺భయంగా ఉంది 😰

  • @azeezabdul2930
    @azeezabdul2930 17 днів тому +5

    Naku oka vishayam ardham kadhu
    సెక్స్ చేయడానికి,రేప్ చేయడానికి అడ్డు rani వయసు చేసిన తప్పును గుర్తించి శిక్ష వేసే సమయానికి వాడు మైనర్,మేజర్ అంటారు ఎందుకు
    వాళ్లు స్పృహలో ఉండే కథ ఈ దారుణం చేసింది
    ఒక్కొక్కసారి ఆ అరబ్ చట్టాల వల్లనే ఈ edhavalaki మార్పు వస్తుంది ఏమో అనిపిస్త ఉంటది😢 చీ చీ

  • @SamuelReddy-gq3mu
    @SamuelReddy-gq3mu 17 днів тому +2

    ఇలాంటివి కోర్టులకు కనిపించవా
    మొన్న భీమిలి
    ఇప్పుడు నంద్యాల
    రేపు ఏడో రోజూ ఇలాంటివి చూడలేకపోతున్నామ్

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 17 днів тому +6

    కంటైనర్ లో విశాఖపట్నం కు వచ్చిన "డ్రగ్స్ "" మహిమనా.

  • @kmrsai
    @kmrsai 17 днів тому +2

    ఆ DCM ఆ HOME ఏమెా మాకు కనపడదు అంటారు ప్చ్

  • @radhikapothuri9389
    @radhikapothuri9389 17 днів тому +11

    Devudaaaa ekkadaki potondi e society😮

  • @harim4672
    @harim4672 17 днів тому +2

    పేదలను ఎవరూ పట్టించు కోరు.మనమే జాగ్రత్త గా వుండాలి.

  • @radhakumarich7363
    @radhakumarich7363 17 днів тому +10

    Anna jagan anna govt tdp global presentation this issues

  • @Harii12461
    @Harii12461 17 днів тому +7

    TDP mp sabari village lojarigindhi

  • @udayarejeti4584
    @udayarejeti4584 17 днів тому +6

    Cbn sampadha struste, pk dheeksha,, hm dhochukovadam lo busy ga vunnaru

  • @subbaramireddykanchi8259
    @subbaramireddykanchi8259 17 днів тому +1

    ఇవన్నీ జరగటానికి సోషల్ మీడియా కూడా ఒక కారణం . సోషల్ మీడియాని కంట్రోల్ చెయ్యకపోతే మున్ముందు ఇంకా ఘోరమైన దారుణాలు జరిగే అవకాశం ఉంది

  • @chanduchandu483
    @chanduchandu483 17 днів тому +6

    A p epudu TDP vundi super annn AP police

  • @SatyaTej-ek3uf
    @SatyaTej-ek3uf 17 днів тому +1

    Naaku eddaru pillau, school ki pampadaniki kuda bayamvesthumdi.

  • @papatlaprasad
    @papatlaprasad 17 днів тому

    ముందు వైసీపీ కార్యాలయాలు కూల్చేయాలి, వైసీపీ నాయకుల్ని జైల్లో పెట్టించాలి, అటు అమరావతి కట్టుకోవాలి.. ఇంత బిజీ గా ఉన్నాం, వ్యవస్థ దానిపని అది చేసుకుపోతుంది, రాష్ట్రం వైసీపీ పాలన కంటే బ్రహ్మాడంగా ఉంది.. ఎవరైనా ఏదయినా చేస్తే తాట తీస్తాం, ఒంగోబెడతాం, కూర్చోబెడతాం, కడ్రాయర్లమీద తిప్పిస్తాం, చివరిగా రాష్ట్రం భేష్ ... సూపర్...

  • @ramavathuchandunaik7908
    @ramavathuchandunaik7908 17 днів тому +1

    ఏంటి ఆరాచకం ఈ సమాజం ఏటు పోతుంది😢😢😢😢😢

  • @radhakumarich7363
    @radhakumarich7363 17 днів тому +5

    Anna jagan anna govt loose rowdy crime more in babu govt no fear

  • @jaldikantharao7961
    @jaldikantharao7961 17 днів тому +2

    AP public are very lucky

  • @markondareddy4477
    @markondareddy4477 17 днів тому

    పిల్ల తండి అడిగిన మాటలకు ఈదేశంలో రాష్ట్రపతి నుండి constable వరకు ఏ వ్యవస్థ ఐనా సమాధానం చెప్పగలరా!
    " ఆడపిల్లకు రక్షణలేని ఈ భూమిమీద ఎలా బ్రతకాలి "?

  • @galipadmavathi4202
    @galipadmavathi4202 17 днів тому

    ఈ మధ్య చిన్నపిల్లల మీద దారుణాలు జరుగుతున్నాయి. వైజాగ్ లో 4 సంవత్సరాల పాప, next 9 th చదువు తున్న పాప,, ఇప్పుడు ఇది .. మహిళసంఘాలు ఏమి చేస్తున్నాయో తెలియదు. బాపట్ల రేప్, విజయవాడ లో ప్రేమోన్మాది ఘాతకం, ఎందుకు ఈ మధ్య ఇవి చాలా ఎక్కువ ఐయ్యాయి

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 17 днів тому

    ఎమో సార్ మాకు( ఎల్లో మీడియా) కనపడదు

  • @user-bv2xn5ou1g
    @user-bv2xn5ou1g 17 днів тому

    ఎన్ని గోరాలు జరిగిన వీళ్లకు కనపడవు ఏమి చేస్తాం

  • @venkateswarareddy5719
    @venkateswarareddy5719 16 днів тому

    మీ బాధ అర్దమయ్యింది అమీర్, 'భరత్ అను నేను' సినిమాలో హీరో మంచి చేస్తే తెలుగు ప్రజలు సంకలు గుద్దుకున్నారు. అదే నిజ జీవితంలో జగన్ చేస్తే సైకో అన్నరు. అన్ని తెలిస్తే ప్రజల ఓటులను అమ్ముకున్నారు. ఏమైరు మన నాయకులు

  • @Balaiah-xu8rc
    @Balaiah-xu8rc 17 днів тому

    అందకారంలో వున్న రాక్షెసమూక బయటికి వచ్ఛింది వాళ్ళరాజు రాష్ట్రాన్ని ఏలు తున్నడు

  • @Amma7636
    @Amma7636 17 днів тому +2

    Mister Anita West tdp

  • @muragaiahudhara179
    @muragaiahudhara179 16 днів тому

    ఏం మా అనిత హోమ్ మినిస్టర్ గారు ఏపీ లోనే ఉండరు కదా

  • @VenkatReddy-rl2cp
    @VenkatReddy-rl2cp 17 днів тому +3

    2 bettam debbalu

  • @hemalatha1505
    @hemalatha1505 17 днів тому

    ఈ ఘోరాలు యింకా ఎన్ని చూడాలో...సమాజమా మేలుకో...మీ పిల్లలకు మానవతా విలువలు నేర్పండి...అధికారులారాజీతాలకోసం కాదు...జీవితాల కోసం పనిచేయండి... సాటి మనుషుల పట్ల బాధ్యతగా మర్యాదగా వ్యవహరించండి

  • @venkateswaraovenkateswarao9041
    @venkateswaraovenkateswarao9041 17 днів тому

    మన పనికిమాలిన గాండు డిసీఎం ఏం చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు ఎవరో చెప్పట్లేదా బేవర్స్ గల పరిపాలన ఇంతే ఉంటుంది

  • @GDRJDR
    @GDRJDR 17 днів тому

    Idhem karmo ea govt vachinappati nundi ilanti cases yekkuva vintunnam🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️

  • @nenu_inthe
    @nenu_inthe 16 днів тому

    చంద్రబాబు, పవనాలు,అనిత ఏమైపోయారు స్పందించరా,నిద్రపోతున్నారా పదవులున్నాయని కళ్ళుమూసుకుపోయాయా? గొట్టాల ముందు ఊగిపోతు ఉపన్యాసాలు ఇచ్చారుగా ఇప్పుడు ఎక్కడ తగలెడ్డారు దిక్కుమాలిన ప్రభుత్వం ఛీ

  • @nirmalahansi9157
    @nirmalahansi9157 17 днів тому

    So sad Ameer garu

  • @anjana6041
    @anjana6041 17 днів тому

    What's going on AP😢, this is too sad please take serious action. Nowadays youth are going to the wrong track. Especially in TDP govt it's going high like in Telangana state

  • @venkatappareddy6244
    @venkatappareddy6244 17 днів тому

    Sir... Pawan Kalyan sir yippudu clear ga ardamayinatludhi.... poltics kanna Cinima lu sesukovatame better ani Gnanodayamu kaliginatlunshi

  • @uritiramanadharao
    @uritiramanadharao 17 днів тому

    దారుణం

  • @datlajayapalraju5113
    @datlajayapalraju5113 17 днів тому +1

    Cbn DCM redboook kattera very busy ituvanti elongation's very simple but target jagan and redboook ok?

  • @ratnaprabhakarmadem9560
    @ratnaprabhakarmadem9560 17 днів тому

    ఇలాంటివి జరుగుతుంటేనే 2004 ముందు చరిత్ర రిపీట్ అవుతుంది.

  • @raninallamelli9932
    @raninallamelli9932 17 днів тому

    Vaallani kuda champeyyali Bro. Thalli, thandrula pempaksm bagoledu. Nayakulalo Nijayathi ledu. Aa darunam vinatanike badhaga vundi.

  • @uritiramanadharao
    @uritiramanadharao 17 днів тому

    Get back 32000 girls. Mr. Pawan kalyan ji

  • @mopurivenkatasubbarayudu1598
    @mopurivenkatasubbarayudu1598 17 днів тому +1

    Cbn gai anithanu pk gani emitho kottalli bro vinalante bhadhaga undhi etla news vachinappudu off sestanu madyakone

  • @vijayarathnam972
    @vijayarathnam972 17 днів тому

    endhi bro vinaleka chudaleka pothunnam 😮

  • @GDRJDR
    @GDRJDR 17 днів тому

    10th and 5th class pillalu chesara ea pani???🥺🥺🥺🥺
    Aa age pillalaki yela thelusthunnai ilanti vishayalu???🤷🏻‍♀️🤷🏻‍♀️🤷🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️🤦🏻‍♀️

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 17 днів тому

    Vundu bro..white paper lo busy ga vunnadu ..vote vesinanduku aa mathramu bharincha lera?

  • @LRB47
    @LRB47 16 днів тому

    Sudden ga edo ayyi AP motham complete ga marinattu undi? EVM elections mahima anukunta

  • @guravareddy2133
    @guravareddy2133 17 днів тому

    అమీర్ etv ABN వంశీ ని tv5. సాంబాని అడిగితే idi అంత జగన్ చేయిస్తున్నాడు ani vebicerula tho dibets dibeches జరుగటలేద

  • @swamy3229
    @swamy3229 17 днів тому +1

    Dy CM rendu bettham debbalu vestaru aemo chudali

  • @apparaojogi1360
    @apparaojogi1360 17 днів тому

    రెండు బెత్తం దెబ్బలు చాలు

  • @wundavillishanthkumar7388
    @wundavillishanthkumar7388 17 днів тому

    Manipur, baga develop chestaru, kangaru padakandi,

  • @rosereena4443
    @rosereena4443 17 днів тому +1

    Ameer bai chala badaga undi. Manama ekada unamo ani

  • @venkatappareddy6244
    @venkatappareddy6244 17 днів тому

    Sir Pawan Kalyan Ane Telangana Cinima actor elections ki Mundu..cinima lo dialogues kotti public ni verry pappalani sesi thappudu pracharalu sesi Adhikaranni chepattaru....yippudu yemi seyalano Dupty CM 1/4 Pawla Kalyan ki ardamu kavatledu

  • @kirangoud6875
    @kirangoud6875 17 днів тому

    Ma vuri dhagare anna

  • @Yash-s-h5d
    @Yash-s-h5d 17 днів тому

    E one month lo enni incidents jarigaya 😢

  • @kkamalakararao8269
    @kkamalakararao8269 17 днів тому

    I am very sorry

  • @tejaswithap1214
    @tejaswithap1214 17 днів тому

    How many crimes in one month time. What Anita and Pawan were doing. How they were behaving in YCP govt.

  • @nageswararaomodem9843
    @nageswararaomodem9843 16 днів тому

    Anna PK emichestunnadu.

  • @user-zj2rc8mn8f
    @user-zj2rc8mn8f 17 днів тому

    Home minister anitha , cbn cm gaadhu duputy cm gaadhu pawala gaadhu resign cheyaali

  • @Vijay55777
    @Vijay55777 17 днів тому

    😢😢😢😢😢

  • @khajarahimthulla6632
    @khajarahimthulla6632 17 днів тому +1

    Chamba naidu merugaina madhyam takkuva dharalaku istunnaru kadaa adi andaru sevinchi ilanri ghatukalu chestunnaru
    Jagan garu Manchu Vidya vaidyam andista nante chamba naidu madyam ichchi A P no Malli madyandra Pradesh ga marchadu

  • @gowrirajgopal1466
    @gowrirajgopal1466 17 днів тому

    PK sir ekkadunaru sir

  • @user-qh9vk2ni6z
    @user-qh9vk2ni6z 17 днів тому

    😢😢😢😢😢😢

  • @sharadat197
    @sharadat197 17 днів тому +1

    PK DCM, home minister CM bolli yemi peekutunnaru

  • @josephbudithi9839
    @josephbudithi9839 17 днів тому

    😢

  • @ramabhadra1669
    @ramabhadra1669 17 днів тому

    Where is package star?

  • @jayalakshmi143lakshmi8
    @jayalakshmi143lakshmi8 17 днів тому +1

    Pk cm home minister? Em ipoyaru respond avvara?

  • @jaladisuraj4113
    @jaladisuraj4113 17 днів тому +1

    Mundhu urgent ga ee vangala pudi anitha naku avidanu homeminister anataniku manasu ravatam ledhu resign cheyyamani cheppandi.disha chatame ledhu Ani cheppina samskara vanthamaina mabela chi

  • @nirmalahansi9157
    @nirmalahansi9157 17 днів тому

    Eppudu AP lo jarige prathi papam lo Modi Amit Sha vata undi devudu tappaka punishment estadu

  • @Hari-n6m
    @Hari-n6m 17 днів тому

    😢😢😢

  • @venkateswararao1589
    @venkateswararao1589 17 днів тому

    Disa app endukannaru......

  • @ArunaReddy-bb9xs
    @ArunaReddy-bb9xs 17 днів тому

    Great home minister spandinchara?

  • @Papareddymuniraja-xx1qx
    @Papareddymuniraja-xx1qx 17 днів тому

    Akka kathera vethukoni thirigindi kada Eppudu adi Ekkada pettukundo mari motham lopalaki petesindi emo

  • @pinipebabulu7925
    @pinipebabulu7925 16 днів тому

    పవన్ కళ్యాణ్ ఊగడం మానేశాడు పీకే కి ఇంకా కనిపించుదు32వేల మంది మీద చూపు ఉంది.

  • @charmeljoseph5637
    @charmeljoseph5637 17 днів тому

    Bathiki untey anitha theskelli yekkadyna ammesedhe yevvareki thelekunda .ee government edhey nyayam .maa government anukuntuuu rowdyism chesthuu theruguthunnaru gaa edhe kuda anthey ayyuntadhe .must be TDP goons did it that is why no response from government