పవన్ కళ్యాణ్ గారు అని పిలవడం ఎంత బాగుంది.. | Jagan | Pawan Kalyan | RadhaManohar Das | Tree Media
Вставка
- Опубліковано 21 лис 2024
- For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Devotion Channel is The Home of God.
Subscribe for Good Devotional Videos.
#treemediadevotion
పవన్ కళ్యాణ్ గారు అని పిలవడం ఎంత బాగుంది.. | Jagan | Pawan Kalyan | RadhaManohar Das | Tree Media
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediadevotion
Twitter : / treemedianews
#pawankalyan #jagan #chandrababu #bjp #constitutionofindia #radhamanohardas #chandrababunaidu #ysrcp #tdp #janasena #kutami #madhavilatha #yssharmila #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
#telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
#treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel
పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్స్ లో సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడి అవతారం అయిన వామన అవతారం ఎత్తిండు ఇతింతై వాటుడింతై అన్నట్టు ఎదిగి ఒక్క అడుగుతో జగన్ రెడ్డిని అతః పాతలానికి తోక్కేసాడు. ధర్మాన్ని రక్షించడానికి సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడే మనిషి రూపంలో పవన్ కళ్యాణ్ లా వొచ్చాడు ఆంధ్రా ప్రజలని ఆంధ్రప్రదేశ్ నీ చక్కగా కాపాడుకున్నాడు ధర్మం కాపాడడు ఓం నమో వెంకటేశాయ 🙏🏻🙏🏻
Thu తుచ్ఛమైన మానవుడి నీ భగవంతుని తో పోల్చితరా ఓ నో డోంట్ do that
@@suneethareddy7406a maata anakandi devudu ekkado undadu manam chese manchi panullone bhagavanthudu untadu..
@@suneethareddy7406వీళ్ళకు దేవుడికి.. మానవుడికి ఉన్న తేడా కూడా తెలియడం లేదు....omg
Mekenduku kottukuntarra... Intlo problems levaaa
@@kuwaitq7842 telusu ramudu enduku devudu ayyadu manchivaadu kabatti
నీ శాపం గట్టిగా తగిలింది సామీ
Swamy mi notiki chala power undi tandri meeru goppollu
గురువు గారు కీపాదాబివందనాలు.మీకుతిరిపతిదేవస్థానంలోచ్చైర్మన్ఇస్తేఎపటీకైనాధర్మంనిలబడుతుందీ
హరే కృష్ణాయ నమః 🚩🪈🚩 చాలా బాగా చెప్పారు గురువు గారు జై శ్రీ రామ్ 🚩🙏💪🚩
ఖచ్చితంగా వోట్ వేయని వారికి అన్ని పథకాలు కట్ చేయాల్సిందే స్వామి ఇది దేశవ్యాప్తంగా రూల్ తేవాలి
నువు తీసుకు రా
ధర్మం గెలిచింది
మతోన్మాద శక్తులు ఓడిపోయాయి ...
పవనంతో కూడిన చంద్రోదయం లో కమల్ వికసించింది కదండి.జై శ్రీరామ్.
Super 🙏🙏🙏🙏🙏🙏
నిర్భందా ఓటు విధానం మన ప్రభుత్వం చట్టం తేవాలి 💯💯
నిర్భంద ఓటు విధానం తప్పనిసరి చేయాలీ.
గురువు గారు మీకుతిరిపతిదేవస్థానంలోచ్చైర్మన్ఇస్తేఎపటీకైనాధర్మంనిలబడుతుందీ గురువు గారు మీకుతిరిపతిదేవస్థానంలోచ్చైర్మన్ఇస్తేఎపటీకైనాధర్మంనిలబడుతుందీ
గురువు గారు మీకుతిరిపతిదేవస్థానంలోచ్చైర్మన్ఇస్తేఎపటీకైనాధర్మంనిలబడుతుందీ గురువు గారు మీకుతిరిపతిదేవస్థానంలోచ్చైర్మన్ఇస్తేఎపటీకైనాధర్మంనిలబడుతుందీ
Jai shree Ram Namaste guruji
🕉 🙏 Gurugaru 💐
Swamy meeru Cheppinade jarigindi
Narayana govindu na devudu
Prabhuji mi valla kuda e vijayam kaligindhi🙏🏻🙏🏻🙏🏻
ఓట్ల పండుగకి వచ్చాము..వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాకు ఒకరికి ఒకవైపు బస్ ఛార్జ్ వచ్చాయ్.. మేము మాకు నచ్చిన వారికి ఓటు వేసము...24 గంటల ప్రయాణం.
తప్పులేదు..
జై శ్రీరాం,,🙏...జై మోడీ🙏
రేపు మీ ఇంటిదగ్గర ఒక సమస్య వస్తే, అతన్ని వెళ్లి నిలతీసె నైతిక బలం మీకు ఉంటుందా,
మీరంటే రెస్పెక్ట్ వుండేది కానీ మీరు ఒక పార్టీ కి సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు నాకు రెస్పెక్ట్ పోయింది మీద
@@suneethareddy7406ఆయన ఒక పార్టీ కి సపోర్ట్ కాదు. జగ్లాక్ హిందువులకి చేసిన అన్యాయం కి వ్యతిరేకి
@@pavankumar-qy5hvide question rajadhàani aadavallà kàdupullo kotinappudu ekkadunnav brother....
@@sri-z8s yes 👍
నేను మా స్నేహితులుతో ఇదేమాట అన్నాను. అదేమాట మీరు అన్నారు ఓటు వేయని వాడికి స్టోర్,కరెంట్ తీసివేస్తే భయపడి అందరూ ఓటు వేస్తారు అంతే. 😂😂😂
టాక్స్ లు డబల్ చెయ్యాలి....ఎటువంటి గవెర్నమెంట్ రిజర్వేషన్స్ లేకుండా తీసెయ్యాలి
Govindaa.. Govindaa.. 🙏🙏
Jai Bharath, jai shree Ram
Namo Tirumalasa Namo Govinda
Baga cheparu
Yes స్వామి
Pawan Kalyan sir man of the Election...!🎉🎉🎉
Jai sri ram guruvu garu
Dhanvaadalu swamy.... Mee matala kosam eduru chusaanu.... Mee maate nijam iendi
Radhamanohar dasji meerippudu thirumalalo hayiga edhecha ga govinda namasmrana chesikovachu andaram
Jai Hind
Wife tho కలిసి దేవుడికి వస్త్రాలు సమర్పించి వాళ్లు రావాలి అని కోరుతున్నారు కోరిన కోరిక బలం గా ఉంది గురువు గారు
Sri Rama jayam jai Bharat jai hindustanm jai modi jai BJP jai TDP jai janasana 🕉 👌🏻 🚩 🙏
Superb nijamga andaru vote veyali lekunte vallani fine veyali😊
I am subscribed to your channel only for Radha Manohar Das gaaru interviews
ధర్మం గెలిచింది ❤
Jai namo venkatesaya namaha
జై శ్రీరామ్ గురువు గారు 🙏🙏
Jai Sri Ram, Jai Hanuman,Jai power ster,Jai jeana seana,...
Spr Das garu
You are absolutely right pantulu garu
Hare krishna prabhuji
Superb Guruvu Garu
Well said guruvu garu
Correct guruvu garu
Super swamy
Jai Sri Ram Om namah shivay jai hind.
Jai Sriram
జై పవన్కళ్యాణ్ 🙏🙏 జై మోడీ 🙏🙏 జై శ్రీరామ్ 🙏🙏
Jai shree Ram 🚩❤❤❤JanaSena 🚩 jai power star 🌟 pawan kalyan ❤❤❤❤ anna❤❤❤
JAI HANUMAN
మన హిందూ సప్రదాయని కాపాడుకోవాల్సి నా, భద్యత ప్రతి హిందువు మీద ఉంది. మన సప్రద్యాలు మన కట్టుబాటులు ఈ రోజు ప్రతి దేశం వళ్ళు ఎంతో చక్కగా అవాలభిస్తున్నారు కానీ మనం ఈ రోజు బొట్టు లేకుండా తిరుగుతున్నాం మన హిందూ సప్రదాయం ఎంతో గొప్పది భగవద్గీత అందరూ చదవండి ple
అసలు హిందువులు అంటే ఎవరు ? హిందూ మతం ఎక్కడ నుంచి ఆవిర్భవించింది ? హిందువులు ఎవరు ? హిందూ యేతరులు ఎవరు ? ఆర్యులు అనబడే విదేశీయులు ఎవరు ? దక్షిణ భారత దేశానికి హిందూ లేదా వైదిక మతాన్ని ప్రచారం లోకి తెచ్చింది ఎవరు ?
పూర్తి గా తెలుసుకో కుండా మనం గుడ్డి గా ఫాలో అవుతాము, సనాతన ధర్మం అంటే అంటరాని వారు, కులం అని ఎన్నో వివక్షలు ....మీకు దణ్ణం రా అయ్యా....ఇంతకీ నేను కూడా హిందువు నే
Last punch line was crazy…
నిజమండి మీ మాట బాగుంది ఓటు వెయ్యని వారికి అన్ని కట్ చేయాలి
manadi communist country kaadu... mana inida communist country ayethe bagundedi.. doola thiruthude andaridi
Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree krishna jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai BJP Jai shree Ram Jai
పిఠాపురం ❤
గురూ గారూ మీ బాధ మా బాధ పోయింది ❤
Yes andi memu ఓటు కోసమే వెళ్ళాం మా ఊరు 5ఇయర్స్ ఆఫ్టర్
పవన్ కళ్యాణ్❤❤❤
Naku telisi bhagadipalli kondapuram mandalam spsr nellore district
Jai janasena Jai tdp
elections ante note la panduga , vote la panduga kaadu
నేను నా మనసాక్షిగా చెప్తున్నాను. నేను డబ్బులు తీసుకోలేదు. ఓటు మాత్రం వేసాను.
మీ దగ్గరకి ఎవరూ రాలేదా, వచ్చిన కూడా తీస్కో లేదా
వచ్చినా కూడా తీస్కోకపోతే మీరు గ్రేట్
@@sreenivasbabuyenugupalli4127 వచ్చారు. కానీ నేను తీసుకోలేదు. డబ్బులు తీసుకుని ఓటు వేయడం ఏంటి? ఇక్కడ కూడా లంచమేనా? ఓటు మన హక్కు మన భాధ్యత అంటారు కదా! మళ్ళీ ఈ డబ్బులు ఏంటి అనే భావన.
నాకు ఇస్తాను అన్న వద్దని చెప్పాను, నా ఓటు నా హక్కు
Memu kuda
🎉🎉🙏🙏👌👌🥰🥰
టీటీడీ లో కొన్ని పరిస్టిస్తులు మారాయి అప్పుడు లడ్డు క్వాలిటీ పెరిగింది, పూర్తిగా ఆధ్యాత్మికంగా టీటీడీ మారుతుంది
Vote ki note Ane paddathi marindi sir ..okappudu evaridaggara teeskunte vallaki vesevallu..kani ipudu andari daggara teeskoni nachinavallaki vestunnaru ..janalu update ayyaru
❤❤❤❤❤
👍👍👍👍
Vote vesevadiki anni cut cheyalante mundu. Casting ni centralize cheyali. Ekkadi nundi ayna vote vese chance ivvali aa tharvatha ilanti rule pettali
మన దేశమంతా ఇలాంటి తిరుగుబాటు ఇతర mathala లో వున్న హిందూ మతములో వున్న దుర్మార్గుల మీద కూడా రావాలి మంచి వాళ్లను enchukunde మంచి గుణం peragali జై భారత్ మాత జై హింద్ జై శ్రీరామ్ జై బిజెపి 🙏🙏🙏
Chandra babu is lucky that Pawan made impossible alliance made possible n won unexpected numbers and Put Chandra Babu in greater place..Looking for bright future of AP and India
Jai modi jai bjp jai jana sena jai teludesam jai pavan kalyan jai cbn
మిరు చెప్పింది బాగుంది..
మనిషికి గర్వం ఉండకూడదు..
ఇప్పుడు అదే గర్వం U.P లో b.j.p ఒడేలా చేసింది..
అక్కడ b.j.p నాయకులకి, కార్యకర్తలు కి గర్వం బాగా పెరిగింది .
అధి అణచకపోతే next టైమ్ b.j.p గెలవడం చాలా కష్టం...
నీ రూపమే ప్రేతాత్మ... చూసుకో అద్దంలో.....
100%carrect swamy
Jai jagan
Vote for BJP in South India
R m dass garu hinduvulaite paramakiratakulanayina samarthistaranna maata.chi chi asahyam vestondi.
పొందే అర్హత లేదని తెలిసి కూడా అధర్మ మార్గంలో సాధిస్తే వచ్చేది మహా భారతమే..
అర్హత ఉందని తెలిసి కూడా నమ్మిన ధర్మం కోసం త్యాగం చేస్తే అది రామాయణమే 🙏🙏చూద్దాం.. రాష్ట్రంలో మహాభారత యుద్ధమే వస్తుందో,, రామ రాజ్యమే వస్తుందో.. కాలమే సమాధానం చెబుతుంది..ముత్యాల ముగ్గు లో ఆంజనేయ స్వామి అంటారు.. ఇది కలికాలం అధర్మ పరులు కూడా రామ నామ జపమే చేస్తారు.. ఏం చేస్తాం.. అది వారి అదృష్టం.. అని 🙏🙏
వాడికి అధికార మదం తగ్గి గారు వచ్చింది
Jai tdp
Yes chaala Kkassi tho votes vesaaru
Nenu votu veyaledhu guruvu garu...maku vesina veyakapoyina em ravu...mari..em chedham 😢
Guruvugaru T.T.D Board Member ga mimmalini select cheayalani CBN gariki maa vinappamu
Thappakundaa rule పెట్టాలి గురువు garu. Some more changes in వోటింగ్ Elderly people
🙏
Nenu vote veyyale.... Em eekkuntaro eekkondi
ఆ డబ్బు తీసుకొని గుడిలో వేయడానికి కూడా మనస్కరించలేదు అందుకే తిరస్కరించాం...తప్పుకాదేమో!
నోటాకు వేయవచ్ఛుగా
vallu money theeskoledu vote vesaru
@@yogi7454Nota ki veste worst candidate geliche chance undu.....unnavallalo better person, better party ki vote veste better
Yes sir it's true.vote veyani variki adhar Card cancel cheyali.appudaina buddi vasthundi
3 party la kutami success ayindi
AP ki manchi rojulu vachayani aashidham Jaihind🙏Govinda Govinda 🙏
Vote veyyani vanni thannali mundhu
Jai Sri ram jai modi
Jai Sri Ram
Yenduku vote veyaali oka party lo win ayi inko party ki jump avutunnaaru
Eesari antha oneside ayipoindi ayina vote veyyani vallakante money thesukuni vote vesinavallu chala pedda thappu chesinatle endukante dantlo honesty undadu ayina money ichhe vallade thappu so, result only depends on money mere alochinchandi😊
Guruvu garu🙏🙏🙏
TTD ni prakshalana cheyali
Metla maargam numdi velle bhakthulaku andariki Darshanam tickets saripada ivvali
Two months ki okasari ichche tickets raddu chesi daily ga ivvali
TTD Annaprasadam lo maarpucheyali
Om Namo venkateshaya🕉🕉🕉🚩🚩🚩
Na vote ledu annaru swamiji..
Aa roju Baga try chesanu booth daggara
సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చి అన్యాయాన్ని అంతమొందించి ధర్మాన్ని నిలబెట్టడానికి కారణమయ్యారు అనిపిస్తుంది గురువు గారు. మీరు ఏమంటారు
Go directly @6:05
Kalyan dileep sunkara, Rajesh and pothini Mahesh chesina cheating gurinchi kuda munde pasigatti chepparu swamy...
Hyderabad to ap travel in bike 400 km in voting for my ap growth 💹
జగన్ కే కాదు మీకు కూడా అహంకారం గర్వం ఎక్కువే అని నీ మాటల్ని బట్టితెలుస్తుంది
Tirumala pavithrathani kapadandi
Tirumala lo yatrikululani chala ibandhi peduthunaru
Vyaparam chesevalu kuda yathrikulu beram
Adithe bhoothulu matladuthunaru
Hotels lo nanyatha ledhu
Okaru devuni chusi chala santhosh Anga intiki bayaluderuthuna samayamlo intiki emana kondamani veli vyaparasthulatho bhuthulu thitichukoni ah badha tho velthunaru
Pls tirumala pavithrthnu kapdandi
మి హిందువులు వర్దిలంతె పవన్కళ్యాణ్ జెలవలి లెదంతి మీరు హిందుగురించి పొరధి లాభం లేదు
గుర్వ్గరు
Gundayapalem lo Ramalayam katteru, Prakasam district, Ongole mandalam