యావర్రా.. ఇది విన్నారా? | Big News Debate with Murthy | Chandrababu | YS Jagan | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 23 лис 2024
  • యావర్రా.. ఇది విన్నారా? | Big News Debate with Murthy | Chandrababu | YS Jagan | TV5 News
    #bignewswithmurthy #tv5news
    Watch TV5 News LIVE : www.youtube.co...
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 32

  • @VenkataBhaskarRaoSarvepalli
    @VenkataBhaskarRaoSarvepalli 2 дні тому +10

    గత ఐదేళ్లుగా కేంద్రం నిశ్శబ్దంగా ఉండటంతో( తెరవెనుక మద్దతుతో) జగన్ రెడ్డి అరాచకపాలనలో జరిగిన అవినీతి నెమ్మదిగా బహిర్గతం అవుతోంది. నరేంద్ర మోడీకి ఆత్మీయులుగా ఆదానీ, జగన్ రెడ్డి ఇద్దరూ కలిసి దేశాన్ని దోచుకున్నారు. కృష్ణపట్నం, గంగవరం పోర్టులను నామమాత్రపు ధరకు జగన్ ఆదానీకి అమ్మేశారు.ఇప్పుడు సౌర విద్యుత్ ఉత్పత్తికి ఉభయులూ వేల కోట్ల రూపాయల అవినీతిసొమ్ము సంపాదించారు అనే విషయం బహిర్గతం ఐంది. గతంలో 60 కోట్ల గడ్డి స్కాం,70 కోట్ల బోఫోర్స్ స్కాంలో లాలూప్రసాద్ యాదవ్,రాజీవ్ గాంధీ జాతకాలు తారుమారు ఐనవి. ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల అవినీతిసొమ్ము సంపాదించిన జగన్ అసెంబ్లీలో 151 సీట్లు నుంచి 11 సీట్లకు పడిపోయినా ప్రతిపక్ష నేత హోదా కోసం పోరాడుతున్నాడు, కారణం తాను చేసిన నేరాలకు శిక్ష పడుతుంది అనే భయం! 28:15

  • @GaneshKumar-bi1zl
    @GaneshKumar-bi1zl 3 дні тому +3

    My John annya now international 1 st class student. 😂😂😂😂

  • @rajchillappagari3392
    @rajchillappagari3392 3 дні тому +3

    'పరుశ రాములు' కావాలి, కానీ మనం ఒకరుగా మారాలని అనుకోవడం లేదు! 😉 ఎంత బాగా చెప్పారో కదా?"

  • @mjhansiranimjhansirani2948
    @mjhansiranimjhansirani2948 2 дні тому +1

    ఓయమ్మ అన్న అన్ని కోట్లు వాడి దగ్గరే ఉంటే నాలాంటి పేద దానికి ఏమి ఇస్తాడు దేవుడు

  • @rajchillappagari3392
    @rajchillappagari3392 3 дні тому +9

    ఆహా, ఏపి రాజకీయాల మహాకథ-నటనా లేకుండా సాగిపోతూ, ఎప్పటికీ "క్లైమాక్స్" వచ్చే ఊహతో మనలను ఉత్సాహపరుస్తూ, చివరికి అది ఎప్పటికీ రావడం లేదు. ప్రతిరోజు "ఈ రోజు కాదంటే రేపు" అని ఊహిస్తూ, చివరకు... కనీసం ఏమీ జరగకుండా ఉంటాం.
    మన ఎన్నికలపై మనకు ఉన్న గర్వం గురించి కొంచెం ఆలోచిద్దాం. ఒక నిష్కలంకమైన, న్యాయమైన, రిటైర్డ్ ఐపిఎస్ అధికారిని ఎందుకు ఎన్నుకోవాలి? కదా, మనం, ఒకప్పుడు లారీ క్లీనర్‌గా పనిచేసే, ఇప్పుడు అసభ్య భాష ఉపయోగించి మాట్లాడే, నిరక్షరాస్యులనే ఎంచుకుంటున్నాం! విద్య, అర్హతలు అవసరమా?
    మరియు అర్హతలు? అందులో కూడా ఏమీ మాట్లాడుకోలేము. నాయకులకి అర్హతలు ఏంటి? మీరు ఒక చిన్న ప్రభుత్వ కార్యాలయంలో టీ ఇచ్చే అటెండరుకు కనీస అర్హతలు అవసరం, కానీ మన నాయకులు మాత్రం అర్హతలేని వాణ్ణి! .....
    అయితే, ఈ వాదనంతా అంతా వృథా, ఎందుకంటే ఏదైనా సరే, సెన్సు వెతుక్కోవడం ఇక్కడ బలవంతం.
    ఏపి రాజకీయాలు ఏమిటంటే ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ లాంటివి. అటువంటి అన్ని అంశాలు-హాస్యం, యాక్షన్, థ్రిల్లర్, ఆకర్షణ, ఉత్కంఠ, మోసాలు, అబద్ధాలు, మోసగాళ్ళు, రాజకీయ కుట్రలు-ఇందులో ప్రతిదీ ఉంటుంది.
    మరింతగా, మన ఏపి మీడియాకు ధన్యవాదాలు చెప్పాలి. వారి ప్రతిరోజు పుట్టుకొచ్చే ఎపిసోడ్స్‌తో మనకు ఎప్పటికప్పుడు....

  • @srinivashn6311
    @srinivashn6311 2 дні тому +2

    CBN is incapable of taking the culprits to task...unfortunate...AP people had lot of hopes on new govt. But this govt failed miserably. Now the Red book has a red cover only and inside all are white papers only.

  • @jaganmohanraokoganti5963
    @jaganmohanraokoganti5963 2 дні тому

    Great Talent 👍

  • @prabhavathipotipireddi3757
    @prabhavathipotipireddi3757 3 дні тому +2

    సూత్రధారులకు తగిన శాస్తి, అసంభవం.

  • @aarushgaming5561
    @aarushgaming5561 3 дні тому +2

    Eeey nenu lesthe pulini ..Kanee levanu😂😂😂😂😂😂😂

  • @sekhargn9767
    @sekhargn9767 2 дні тому

    లంచం తో దొరికటం మనోడికి మామూలే. అయినా ఏమీ పీకలేక పోవటం ఈ దేశం స్పెషల్.

  • @yarlagaddaprasad
    @yarlagaddaprasad 3 дні тому +1

  • @yarlagaddaprasad
    @yarlagaddaprasad 3 дні тому +1

    Clarity will come ad soon as possible

  • @rc_sho
    @rc_sho 2 дні тому

    ప్రతి రోజూ ఇతనేనా. ఈ నామస్మరణ ఎప్పటికి ఆగుతుంది.

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo 2 дні тому

      Y-chippa party చేసినా అక్రమాలు ఆక్రమనలు, నుంచి బాదితులు ki న్యాయం జరిగే వరకు ఆగదు పొరటం

    • @sekhargn9767
      @sekhargn9767 2 дні тому +1

      ఏమి చేద్దాం? అంత special మనోడు

  • @rangaraobellamkonda6906
    @rangaraobellamkonda6906 2 дні тому +1

    మూర్తిగారు అదానికే అనందాన్ని దూరంచేసి ఆంధ్రాకి ఇంటర్నేషనల్ లెవల్లో పేరుతేఛ్చిన జగన్మోహనరెడ్డిని పొగడండి సార్.

  • @srinivashn6311
    @srinivashn6311 2 дні тому

    No one will slowly won't believe this govt.

  • @sakuntla1557
    @sakuntla1557 3 дні тому +1

    You didn’t give the answer to the question, talking about the same things we know. Just say if took any action other than giving to CID. Please answer to the questions

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 2 дні тому

    చర్యలు teesonte సంతోషించిన వాళ్ల ల్లో నేనూ ఉంటా ను.

  • @jayaramp3986
    @jayaramp3986 2 дні тому

    చంద్రబాబునాయుడు గారు తనని జైల్లో పెట్టమని ఆయనే చెప్పారా? పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నారుట .

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 2 дні тому

    ఏదీ జరగదు మూర్తి గారూ. మీరు, మా లాంటి ప్రజలు తాపత్రయం pedatame !
    ఇలాగే అయిదు ఏళ్ళు గడచి pothayi. అప్పటికి అందరి లో ఇప్పుడున్న జోష్ కూడా తగ్గి పోతుంది

  • @RajendraSuryadevara
    @RajendraSuryadevara 7 годин тому

    Good morning debater’s working on the scams .Nothing is strange to know who were involved-YCP leaders.On this accation, I remember a quote [_Innate habbits die hard and the old ones repeat .Thanks for reading the note😮😮😮.

  • @IdavalapatiAdilakshmi
    @IdavalapatiAdilakshmi 2 дні тому

    11 reddy taluka ani anukovadaniki

  • @fbsaios
    @fbsaios 2 дні тому

    Abaddala Janmashtami 420