ప్రజలపై నుండి ఆ దిక్కుమాలిన ఆర్థిక భారాన్ని తొలగించేలా ముందు ఆ విద్యుత్తు ఒప్పందాలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా రద్దు చేయవలసినదిగా కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకు సవినయముగ మనవి చేయుచున్నాను!
Challenging the topic itself... investigation is needed on agreement btw State Govt firm with a Central government firm and that too very high amounts!?!??! How, is it possible???
రాజేష్ గారు మీరు ఏ విషయానైనా చక్కగా విశ్లేషనాత్మకంగా వెల్లడిస్తారు
Good Rajesh sir❤
ప్రజలపై నుండి ఆ దిక్కుమాలిన ఆర్థిక భారాన్ని తొలగించేలా ముందు ఆ విద్యుత్తు ఒప్పందాలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా రద్దు చేయవలసినదిగా కేంద్ర రాష్ట్రప్రభుత్వాలకు సవినయముగ మనవి చేయుచున్నాను!
జగనన్నకు మోడీ రక్ష...
Well explained Sir.
Good analysis
దొంగలు కూడా అర్థరాత్రి తిరుగుతారు సర్!
ఆంధ్ర కు ఎంత భారం అయితే ఎవరికి కావాలి? నాకేంటి అని ఆలోచిస్తారు గాని!!
ఇది కూడ court లో 20 years సాగుతుంది
అధని తో అన్నీ ఉప్పందాలు కేన్సిల్ చేయాలి
కరెక్ట్ సర్!ఆ నష్టాలన్నీ ఆ దొంగల ముఠానుండి రికవర్ చేయాలి.ప్రజలను ఎట్టి పరిస్థితులలోను నష్టపరచ కూడదు.
లోతుగా ఒక 20 సంవత్సరాలు విచారణ జరగాలి
Namaste Appasani garu
మూర్తి గారు మీరు అందరు జగన్ నీ కామెంట్ చేస్తుంటే ఆంజనేయ రెడ్డి గారి ముఖంలో కళ తగ్గినట్టు కనిపిస్తుంది
Still there is 40% people who will vote for him! Kali kaalam!
ఈ వ్యవహారం లొ మొత్తం ఒప్పందం రద్దు చెయ్యాలి.
Royal purchased 👌 taggedele
Sir discussion peti dongani alaga vadhelasthara
Government should take steps to cancel the agreement. Why delay?
Challenging the topic itself... investigation is needed on agreement btw State Govt firm with a Central government firm and that too very high amounts!?!??! How, is it possible???
👍♥️👌
Govinda punnavolu
2.75 పైసలకే 1750 అవినీతి అంటే, మరి ఇంత ముందు ఉన్న ప్రభుత్వం 5.75 పైసలకు యూనిట్ కొనుగోలు చేసారూ, ఎంత చేతులు మారివుంటుంది?
It's badly sir need transperancy enquiry sir CBN garu decision is finally sir
Sir asalu idi gamaninchaaraa...vere states 650 MW konte....mana previous AP Goverment yenduku 9.3 GW konindi
Sir
JAGAN GARU DEVUDU
మీరు జగన్ మీద ఎంత బురద జల్లినా చంద్రబాబు మోసాల ను దాచి పెట్టలేరు, వృధా ప్రయాస😁