మంద కృష్ణకు దిగంబర్ కాంబ్లే సవాల్!! | Digamber Kamble open Challenge to Manda Krishna | N9 Media

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • మంద కృష్ణకు దిగంబర్ కాంబ్లే సవాల్!! | Digamber Kamble open Challenge to Manda Krishna | N9 Media
    #digamberkamble #mandakrishna #n9media
    Join this channel to get access to perks:
    / @n9mediatelugu
    Contact Us for Interviews, Debates and More Information:
    Email:n9mediatelugu@gmail.com
    N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
    N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films.
    Follow Us :
    / @n9mediatelugu
    / @n9mediatelugu
    / @n9media_telugu
    whatsapp.com/c...

КОМЕНТАРІ • 201

  • @srinivasukothapalli6176
    @srinivasukothapalli6176 9 днів тому +5

    జై భీమ్ సార్..
    చాలా స్ఫూర్తివంతమైనటువంటి మీ ప్రసంగం జాతిని ముందుకు తీసుకు వెళ్ళటంలో చాలా సహాయపడుతుందని నా యొక్క ప్రగాఢ విశ్వాసం..

  • @Madhu-r7l
    @Madhu-r7l 10 днів тому +10

    మీరు చెప్పింది 100% కరెక్ట్ దాదా
    జైభీమ్

  • @ChandrasekharaMuni-eh1cd
    @ChandrasekharaMuni-eh1cd 10 днів тому +10

    జై భీమ్ అన్నా ఇకనైనా మాలలు ఐక్యంగా ముందుకు నడవాలి అని కోరుకొంటున్నాను

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 10 днів тому +6

    జై భీమ్,జై అంబేద్కర్ గారు, జై మహా మాల అన్న చాలా చక్కగా వివరించారు మీకు నా అభినందనలు అన్న దళిత బహు జనుల ఐక్యత వర్ధిల్లాలి.

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 7 днів тому +2

    *❤Super sir 👌🙏🇮🇳☝️*

  • @kasukurthinarisimham1340
    @kasukurthinarisimham1340 10 днів тому +14

    మీరు చెప్పిన విశ్లేషణ సూపర్ గా ఉంది అన్నా, వర్ధిల్లాలి,SC st BC మైనార్టీల ఐక్యతా వర్ధిల్లాలి, భారత రత్న రాజ్యంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారు వర్ధిల్లాలి.

  • @rampallyshivakumar9339
    @rampallyshivakumar9339 9 днів тому +2

    దాదా... చాలా అమూల్యమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు.. మీరు... చాలామంది చెబుతున్నారు మాల సబ్ కాస్ట్ చాలా ఉలల్లో సున్నా అని... ఇంకోటి మాల సబ్ కాస్ట్ చాలా మంది మేము మాలలము అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు... ఒకసారి నేతకాని కావచ్చు.. బైండ్ల పంపాలా.. జనగామ దారులు ఇలా చాలామంది సబ్ కాస్ట్ వాళ్ళు మేము మాల ము చెప్పుకోవాలి.. తెలుస్తుంది మాదిగ సమాజానికి మాదిగల కన్నా మాల సమాజమే ఎక్కడ అయినా ఎక్కువగా ఉన్నదని తెలుస్తుంది...

  • @chandamadhu9976
    @chandamadhu9976 9 днів тому +9

    మనం ఒపుకున్న ఒప్పుకొక పోయిన మాల లీడర్ ఒక్కరూ రావాలి.పాట్టిలా కు సంబంధం లెక్కడ. జయ్ మాల ....

  • @mnagaraj6087
    @mnagaraj6087 9 днів тому +5

    మనువాది కృష్ణ,కూర పోగులనుకున్నాడు పంచడానికి, జ్ఞాన పోరాటం చేతగాదు.

  • @RacherlaBugge-yk2rr
    @RacherlaBugge-yk2rr 7 днів тому +1

    జై భీమ్ 🙏
    కాంబ్లె 👌🐘

  • @mesaasudhiirkumarr8655
    @mesaasudhiirkumarr8655 10 днів тому +13

    దిగంబర్ కాంబ్లే అన్నగారు చాలా చక్కగా వివరించారు.... అబద్దాలు చెప్పే అవసరం అన్నకు లేదు...

    • @narshimulunarashimulu
      @narshimulunarashimulu 9 днів тому

      ఐతే మూసుకొని పండుకోవాలి వాదొక దద్దమ్మ . B S P lo వు న్న వాడే రా సైన్నికుడు జై భీమ్

  • @venkatanarasimhamm8067
    @venkatanarasimhamm8067 7 днів тому +1

    Very good speech annagaru.

  • @krishnadasari2818
    @krishnadasari2818 9 днів тому +2

    మంచి విశ్లేషణతో వివరించారు ధన్యవాదములు... 🌹

  • @suresherpula9500
    @suresherpula9500 7 днів тому +1

    నువ్వు అంటే కొంచం ఉండేది అన్న ఎందుకు అంటే బుద్దుని బోధనలు మరియు అంబేత్కర్ గురించి బానే మట్లడే మాటలు విన్నాను కానీ ఈ మల సభలో ఎవరిని దృష్టి లో పెట్టుకొని మాట్లాడవో పూర్తి స్థాయి జ్ఞాన వంతున్నికి అర్దం అవ్తుంది అన్న కానీ నువ్వు ఎంత చెప్పినా మల వర్గానికి నాయకునివి అని అనిపిస్తుంది కానీ నువ్వు చెప్పిన మాటలు వేరే కులం వాళ్ళు కూడా వల కులం పట్లాడుతూ అన్న అన్ని చెప్పు వేరే వేరు అని చెప్తున్నవ్వూ అన్న జై భీమ్

  • @somashekar-zw7fv
    @somashekar-zw7fv 9 днів тому +11

    మాలవాడు అంటారని వాడే మాదిగవాడు అంటరాని వాడే వీళ్ళలో ధనికులు కూడా ఉన్నారు కాబట్టి రిజర్వేషన్లు పేదరికం నుంచి రావాలని పోరాటం చేద్దాం

    • @shekarshekar2682
      @shekarshekar2682 8 днів тому

      మాల కన్న మాదిగ చాలా పేదవాడు...
      మాదిగ వాడు అభివృద్ధి కలేదు...

  • @rathnapuramrameshbahujan8019
    @rathnapuramrameshbahujan8019 10 днів тому +3

    కులం పునాది మీద ఒక జాతిని గాని ఒక రీతిని గాని నిర్మించలేరు

  • @venkannagattu2423
    @venkannagattu2423 5 днів тому +1

    SC లంతా కలిసి ఉండాలి, జై భీమ్, జై భారత్

  • @putlagarishankar9265
    @putlagarishankar9265 9 днів тому +1

    బాగా చెప్పారు sir

  • @sreenumarrisupers0ng772
    @sreenumarrisupers0ng772 8 днів тому +1

    మాదిగ ఉపకులాలకు మాదిగలు ఏమీ చేశారు. వారికి రాజకీయాలో రెసర్వేటిన్ ఫోబినది మాదిగలు కాదా బ్రో
    దిగంబర్ కంబ్లె గారు సూపర్ అనాలసిస్ 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @yedukondalu3543
    @yedukondalu3543 10 днів тому +5

    Jai mala good speech anna🎉🎉

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 7 днів тому

    గుడ్ ఈవ్నింగ్ వెరీ గుడ్ ఎక్సప్లనేషన్ థాంక్ యు దిగంబర్ కంబ్లె అన్నగారికి ఛానల్ వారికి కూడ జై భీమ్ బుద్ధ వందనాలు ✊✊✊❤️❤️❤️🌹🌹🌹

  • @ravisayi1748
    @ravisayi1748 7 днів тому +1

    మంది కృష్ణా మాదిగ కి చదవడం రాయడం రాదు అన్న..
    Ssc స్టడీ ఓన్లీ..
    బట్ కాశీమ్ గారు నా క్లాస్ మెట్.. తను మొత్తం మన సామాజిక న్యాయం కోసమే మాట్లాడుతాడు..
    మంద కృష్ణా sir లాభం లేని సన్యాసి అని అనుకున్న.. తన బిడ్డ నీ ఎవరికీ ఇచ్చి పెళ్లి చేసాడో అడగండి

  • @krishnaraoboddepalli2851
    @krishnaraoboddepalli2851 9 днів тому +1

    సూపర్ స్పీచ్ సార్ జై బీమ్

  • @chshivaraj5586
    @chshivaraj5586 10 днів тому +7

    Jaibheem kamblesir good chapputhunnauh anna

  • @Abrahamkalavakuri
    @Abrahamkalavakuri 10 днів тому +4

    అన్నా మీరు రాంగ్ రాంగ్ స్పీచ్ ఇస్తుండు అన్న అన్నా ఎస్సీ వర్గీకరణ ఏ లో ఒక శాతం పి వర్గానికి ఏడు శాతం సి వర్గానికి 6% డి వర్గానికి ఒక శాతం 1996లో విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన విషయంలో మీరు చెప్పిన విషయము 17 శాతం రిజర్వేషన్ అని ఎక్కడ నమోదు కావునవి తప్పుడు సమాచారం జనాలకు ఇవ్వకండి అన్న రెండో విషయం ఏమిటంటే మీ దగ్గర సబ్జెక్టు ఉంది కానీ ఎస్సీలకు ఉన్న రిజర్వేషన్ ఫిఫ్టీన్ శాతంలో మీరు చెప్పిన విషయం ఏంటంటే అక్క జై భీమ్ జై మాల జనం ఏది జనాలు ఏది ఉంటే అది మాట్లాడతారని మీ ఇష్టం సారంగా మాట్లాడితే కాదన్నా రాజ్యాంగ ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ లో ఎస్సీలకున్న 15 శాతాన్ని 17 శాతం అనుభవించాలన్న మీరు చేతనవంతులు అన్న జై భీమ్ జై మాల

  • @onlinenews7443
    @onlinenews7443 8 днів тому +1

    దాధాజీ మీరు చాలా గ్రేట్, మంచి సమాచారం

  • @naraiahp4261
    @naraiahp4261 9 днів тому +1

    Great speech and wonderful analysis thanks sir.

  • @swethaveluru6024
    @swethaveluru6024 10 днів тому +3

    Super sir

  • @satyamsam9006
    @satyamsam9006 9 днів тому +1

    విలువైన సమాచారం అందించినందుకు ధన్యవాదములు సార్

  • @somashekar-zw7fv
    @somashekar-zw7fv 9 днів тому +6

    ఈ మాల మాదిగల పోరాటం ఎలా ఉందంటే రోడ్ల మీద ఒక బిక్షగాడు మరొక బిక్షగాని మీద పోరాటం చేసినట్టుంది మనకు ఈ రిజర్వేషన్లు అవసరం లేదు సమాజంలో కులమతాలు లేని సమాజం కావాలి మన పోరాటం కులాలను నిషేధించే విధంగా ఉండాలి ఈ మాల మాదిగలు రిజర్వేషన్ల పోరాటం ఆపి కులాలను ఎత్తివేయమని పోరాటం చేయండి ఏకమవ్వండి

    • @narshimulunarashimulu
      @narshimulunarashimulu 9 днів тому

      హరే నీవు కిరస్థానం వదలి రా రా

    • @giribandela3158
      @giribandela3158 9 днів тому

      Super

    • @ravulapallieswaraiah3854
      @ravulapallieswaraiah3854 День тому

      స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరములకు మాలలకు ఉప కులాలు లేవని ఇప్పుడు కళ్ళు తెరిపించారు

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 9 днів тому +1

    Jaibheem jai mala.

  • @RambabuBeera-b6w
    @RambabuBeera-b6w 9 днів тому +5

    దిగంబర కాంబ్లీ గారు మీ విశ్లేషణ సామర్థ్యం చాలా గ్రీట్,good knowledge efficient person మీరు గాబట్టి మీ స్పీచ్ అదిరింది ur great person ఎప్పటికీ అందరిలో నిలిచి ఉండే గ్రీట్ పర్సన్ మీకు ధన్యవాదాలు..

  • @venkateshpalli2026
    @venkateshpalli2026 9 днів тому +1

    Good Counter

  • @prasadKodamancchili
    @prasadKodamancchili 9 днів тому +4

    రిజర్వేషన్ ఎత్తిపడేస్తే దరిద్రం వదిలిపోతుంది 🤣🤣🤣🤣🤣

  • @BennyRamesh-q4t
    @BennyRamesh-q4t 8 днів тому +1

    Anna garu meeru e kalapu Ambedker.

  • @svkumar5166
    @svkumar5166 10 днів тому +2

    All correct. Sir

  • @temajijhade7533
    @temajijhade7533 9 днів тому +1

    భారత రాజ్యాంగం షెడ్యూల్ కాస్ట్ వారికి కల్పించిన రిజర్వేషన్లు క్రిమిలేషన్ చేయడం ద్వారా వాటి మౌలిక సూత్రాలకు భంగం వాటిల్లుతుంది కనుక
    షెడ్యూల్ కాస్ట్ లోని కులాలను వర్గీకరణ చేయాలనుకుంటే ఈ షెడ్యూల్ కాస్ట్ కులాలలోని పేదలను గుర్తిస్తూ వారికి ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వహించే పరీక్షలలో 25% వెయిటేజీ మార్కులను షెడ్యూల్ కాస్ట్ కోటలోని పేద విద్యార్థులకు ఇవ్వాలి🙏
    షెడ్యూల్ కాస్ట్ లోని పేదలకు అదనంగా ఇస్తున్నారు తప్ప ఎవరిని తీసివేయడం లేదు కనుక అది రాజ్యాంగ విరుద్ధం కాదు🙏

  • @vittalsirse6958
    @vittalsirse6958 10 днів тому +2

    జై భీమ్ దాదా

  • @kandikevivek2376
    @kandikevivek2376 10 днів тому +6

    Jai bhim sir super spech

  • @kattulavenkatesh6272
    @kattulavenkatesh6272 10 днів тому +3

    Jai Bheem ❤

  • @rajagopalpamala9242
    @rajagopalpamala9242 10 днів тому +1

    Super speech sir

  • @SanthoshPas7
    @SanthoshPas7 9 днів тому +1

    Good. Information. Sir. Thank you

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 10 днів тому +8

    Sc categorisation is social justice. If ur opposing the social justice among sc. Whole society oppose ur attitudes. Kamble ur belong to maharstra u dont know about telangana castes. Ur language is very different

    • @ambatisatyanarayana9255
      @ambatisatyanarayana9255 10 днів тому

      How the justice in ABCD we are 59 sub castes .Justice only through Roaster system

  • @NarasimhappaD-h5k
    @NarasimhappaD-h5k 9 днів тому +1

    Jaibheem

  • @ambatisatyanarayana9255
    @ambatisatyanarayana9255 10 днів тому +2

    YOU ARE GREAT EXCELLENT GOOD GOING "JAYAHO DIGAMBER KAMBLE"

  • @a.venkataswamy3464
    @a.venkataswamy3464 10 днів тому +1

    Super analysis sir

  • @giribandela3158
    @giribandela3158 9 днів тому +1

    Super అన్న అనాలసిస్ 🎉 జై భీం, జై మాల

  • @nrajkumarnrajkumar1450
    @nrajkumarnrajkumar1450 10 днів тому +6

    Jai bheem sir

  • @morthasrinivasarao6022
    @morthasrinivasarao6022 9 днів тому +1

    🙏

  • @dsr-hl8qr
    @dsr-hl8qr 9 днів тому

    Excellent analysis Kamble garu

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk 9 днів тому +1

    మంద కిట్టు కు మంద బుద్ధి గతి తప్పి అగాథ BJP కయ్య లో పడ్డాడు .

  • @hibho8741
    @hibho8741 День тому

    జై భీమ్ అన్న గారు 🌹🌹🌹🌹🙏🙏🙏🙏

  • @dravidianculture22
    @dravidianculture22 3 дні тому

    తొక్కేం కాదు 😅మీరు ఉన్నదే 15-20 లక్షలు తెలంగాణలో… మాదిగలు 50 లక్షలు 😅😅ముయాండ్రా మీరు మీ ఏతులు. 😅😅

    • @shankarmukku362
      @shankarmukku362 2 дні тому

      అప్పుడు లేక పేటెనురు

  • @ashokjhade2386
    @ashokjhade2386 5 днів тому

    It's a good speach Kamble ji...... 🎉

  • @sainathambedkar5348
    @sainathambedkar5348 9 днів тому +1

    💯👍👍

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 9 днів тому

    Excellent information and message bro. Jai bhim.

  • @devadasugodishela4347
    @devadasugodishela4347 9 днів тому

    జైభీం దాదా

  • @ontelakamalakarrao6563
    @ontelakamalakarrao6563 10 днів тому +2

    JAi BHEEM JAI MALA JAI MADIGA JAI UPAKULAL AND ALL COMMUNITY ZINDABAD❤

  • @ERB1970
    @ERB1970 10 днів тому +3

    Malalu Ambedkaristlu ite mari bouddanni యెందుకు sweekarinchledu baba saheb stapinchina party BRP ni yenduku దేశ వ్యాప్తంగా అదికారం కోసం యెందుకు తీసుకు రలేదు

  • @kethamashok4549
    @kethamashok4549 День тому

    👍👍👍👍👍

  • @gramu6805
    @gramu6805 9 днів тому

    వేరి వేరీ గుడ్ స్పీచ్ అన్న

  • @kethamashok4549
    @kethamashok4549 День тому

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dunnarajkumar2867
    @dunnarajkumar2867 5 днів тому

    Division is different from sub classification.....so SC SUB classification has to be done according to census

  • @user-rohee
    @user-rohee 10 днів тому +6

    Sc sub classification is important

  • @ravikumarnelapudi88
    @ravikumarnelapudi88 10 днів тому

    Super explanation kamble anna

  • @ramjiy9840
    @ramjiy9840 4 дні тому

    Jai bheem sir. Well said. Definitely We should fellow baba sahabs three formulas educate,organise, aggitate.Jai bheem

  • @sanjeevasanjeeva7469
    @sanjeevasanjeeva7469 22 години тому

    మెరుగైన matlu భాగ maltaduthunnaru

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 8 днів тому

    రక్త భాందవులకు అంటే ఏంది?.

  • @nagaiahjakka4166
    @nagaiahjakka4166 8 днів тому

    జై మాల జై జై మాల

  • @samuelgolla9557
    @samuelgolla9557 10 днів тому +1

    Jai bheem jai mala jai kamble Anna I am Samuelu Golla Guntur dt Ponnur mandala ap

  • @pavanpasula8406
    @pavanpasula8406 10 днів тому +1

    Jai mkm

  • @rajuid2110
    @rajuid2110 10 днів тому

    HeIs Symbol Of Wisdom Don't Blame Him

  • @indralaJhoni
    @indralaJhoni 10 днів тому

    Anna.
    Jai beeim.
    Jai jai mala.

  • @leonidasyt
    @leonidasyt 7 днів тому

    Malas should take leadership and get all scstobcs to unite. Now all scs are fighting among themselves

  • @ashoke2824
    @ashoke2824 10 днів тому +4

    Jai manda krishna madiga

  • @gainyashok3372
    @gainyashok3372 9 днів тому

    Jai bheem anaa 🔥🔥🔥🔥

  • @prabhakarj185
    @prabhakarj185 3 дні тому

    Jai maadiga

  • @sasisakile18
    @sasisakile18 8 днів тому

    Jai kamble ji

  • @battumohanrao4213
    @battumohanrao4213 10 днів тому +4

    Well explained sir S.C categorization support chesey Malalu Mala drohuley .Kathipadma Rao Goreti Venkankanna, Gaddaru .veellandaru mala drohuley

    • @sreenukollapudi7273
      @sreenukollapudi7273 10 днів тому

      Kambly your speech is meaning less now Supreme Court judgement is final .......

  • @rajeshamrajesham9893
    @rajeshamrajesham9893 10 днів тому +1

    నీకు knowledge ledu. నువ్వు అసలు మాల నే కాదు. వర్గీకరణ సామాజిక న్యాయం. వర్గీకరణ వద్దనే వాడు మూర్కుడు. మీ జనాభా ఎక్కువ ఉంటే లెక్కలు చూపెట్టూ. తిక్క తిక్క గా వాడు వీడు అనకు. అన్ని కమిషన్ లు డేటా ప్రకారం నువ్వు చెప్పిన కులాలే ఎక్కువగా రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. నువ్వు నేతకానీ లు మాలలు ఒక్కటే అంటే నేతకానీలు ఒప్పుకోరు. నువ్వు పల్లెటూరు లోకి వెళ్లి అడుగు మేధావి. నువ్వెన్ని చెప్పిన గ్రామాల్లోకి వెళ్లి ఈ మాటలు మాటలు నీకు తెలుస్తది.

  • @ChandraShekar-yp8vt
    @ChandraShekar-yp8vt 10 днів тому +6

    Anna మీరంటే చాలా గౌరవం. కానీ మీరు కూడా ఇంత అబద్ధాలు చెప్పకండి. తెలంగాణ లోని చాలా గ్రామాల్లో మాల సబ్ కాస్ట్ వాళ్ళు జనాభా సున్న. ఇది నిజం

    • @giribandela3158
      @giribandela3158 9 днів тому

      కొన్ని ఊర్లో సున్న ok కాని కొన్ని ఊర్లలో ఆ సున్న కవర్ చేసే మంది ఉండవచ్చు గదా!!!బ్రో... ఆలోచించు, అందుకే మరొక సారి ప్రత్యేక sc ల జనాభా subcast ప్రకారం తీయాలి. తర్వాతే వర్గీకరణ గురించీ ఎలా చేస్తే బాగుండు అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.

  • @karthikkunumala3536
    @karthikkunumala3536 9 днів тому

    Jai mala 🙏

  • @prabhakarj185
    @prabhakarj185 3 дні тому

    Maadiga laku maalalu mosam chesaru

  • @santivishnu2545
    @santivishnu2545 21 годину тому

    Jai bheem

  • @boligddalasudhakar4688
    @boligddalasudhakar4688 8 днів тому

    Jai bhim 💙💙 Jai mala💙💙💪💪✊

  • @choppadandisathish1280
    @choppadandisathish1280 9 днів тому

    దిగంబర్ కాంబ్లె నీవు పెద్ద తెలివి కళ్ళ మొగోనివి అనుకున్న... నీకు ఇంత అజ్ఞానం ఉంది అనుకోలేదు
    నేతకానీ మాల లు అయితే ఎందుకు కలిసి ఉండాలేదురా బై

  • @sudhakarababugali5231
    @sudhakarababugali5231 9 днів тому

    Jai bheem Jai mala

  • @mamallaiah1364
    @mamallaiah1364 9 днів тому

    Kambleji nevu matladethi contact kadu madigalu ekuva Ani office lo mirre udyogulu

  • @kolligangadhar4153
    @kolligangadhar4153 10 днів тому +7

    చదువు ముఖ్యం కాదు సమస్కారం ముఖ్యం అదే కృష్ణమాదిగ గారి ఆయుధం

    • @srinukonkipudi1022
      @srinukonkipudi1022 10 днів тому

      బానిసత్వం చేసి అడుక్కు దెంగడానికా

    • @onlinenews7443
      @onlinenews7443 8 днів тому

      మాలల మీద విషం చీమ్మే సంస్కారమా, మాలలు మనువాదులు అని నోరు పరెసుకోవడమా, చట్ట పరంగా ఎవరి హక్కులు వాళ్ళవి ఎవడెం చెప్పినా ఏదీ కాదు. నిత్య సత్యం

  • @jagank2717
    @jagank2717 6 днів тому

    😂😂😂😂😂

  • @SunilaKamble-t5o
    @SunilaKamble-t5o День тому

    Elanti enno vinamu

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 9 днів тому +1

    ఎవరు ఎంత ఉంటే వాళ్లకు అంత సమాన వాటాలు, అవకాశాలు లభించాలి...
    59 ఉప కులాల అందరికీ రిజర్వేషన్లు సమానంగా అందాలి...

  • @nagarjunamadari1969
    @nagarjunamadari1969 10 днів тому

    Jai bheem sir . jai jai jai jai mala

  • @janaiahpatteti8558
    @janaiahpatteti8558 9 днів тому

    Mandakrishna ku mind laydu.veedu manuvadi

  • @KArjunu
    @KArjunu 9 днів тому +1

    ఎస్సీ ఎస్టీ ఉపకులాల రిజర్వేషన్లు ఏర్పాటు చేసినందుకు కడుపు మంటతో మీరు ఈ మీటింగ్లు పెడుతున్నారు తప్ప ఎస్సీ ఎస్టీ లోని ఉపకులాలు అందరికీ అందులో బీదవారు ఉన్నారు లక్షల వేలమంది పేదరికంతో ఉన్నారు అది నిజమే మేము ఒక వర్గాన్ని మోసం చేస్తున్నామని మీరు ఒప్పుకోవడానికి చేతగాని చేతలు బదులు సమైక్యత అంటూ దళితులు అంటూ మరే రకంగా అంటరానితనం అంటూ వీటిని ఎగేసి మీరు బాగుపడి మిగతా ఉపకులాల అందర్నీ కూడా మోసం చేసిన మాట వాస్తవం కాదా టైంపాస్ కి వచ్చి మీరు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టినారు అయితే మహారాష్ట్రలో మీ వల్ల నష్టపోయిన ఎంతమంది మీరు ఒకసారి చెక్ చేసుకుని చూడండి

  • @pramodmulguri7056
    @pramodmulguri7056 9 днів тому

    Miru mala mahanadu ki adhyshulgha undandi..mi target 🎯 reach Kandi

  • @mamallaiah1364
    @mamallaiah1364 9 днів тому

    Rs prveen sir me dantla 0 parcent

  • @venubabu3690
    @venubabu3690 9 днів тому

    మీరూ దేవుడన్నా

  • @dubbakanaveenmahar7325
    @dubbakanaveenmahar7325 10 днів тому

    Jai bheem 💙 dada

  • @morthasrinivasarao6022
    @morthasrinivasarao6022 9 днів тому

    Epudaina chaitanya avali