కోట గారు...మీరు చాలా చక్కగా, నిర్మొహమాటంగా, తెలుగు కళాకారుల మీద మీకున్న ప్రేమను చూపించారు మరియు చెప్పినారు...మీ పేరు మాత్రమే కాదు సర్...మీ మాటలు కూడా ఒక "కోట"లాంటివి మన తెలుగు పరిశ్రమకు...మన వాళ్ళు అందరు మీలాగా ఆలోచించాలి మరియు ఆచరించాలి...ఆ దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ఇవ్వాలని, మీరు మరెన్నో సినిమాలలో మాకోసం నటించాలని కోరుకొంటూ...మీ పాదాలకు నా వందనాలు తెలుపుకుంటున్నాను...
Telugulo, kontamandi great character artistlu unnaru.. Vallalo mukyamga great krindi varu. 1. SVR 2. Ramana Reddy 3. Relangi 4. Kota Srinivas Rao 5. Branhmanandam 6. Suryakantam. 7. Nutan Prasad 9. CSR 10. Tanikella Bharani 11. Last but not the least, the great... Rao Gopala Rao...
@@lokeshreddy7558 ఎందుకు వల్గర్గా మెసేజ్ లు.ఓకే నా మిస్టేక్ అవ్వచ్చు దాని గురించి మీరు ఇంత వల్గర్గా మాట్లాడాల్సిన అవసరం. లేదు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.
Hats off sir that was so nice and interesting.....legends like you please make social media as a platform and share your amazing experiences directly at your own space.......I love your acting sir
I feel ashamed and pissed of on the comments made by some. We were shocked to see even media reports about Telugu artist association showing displeasure on Tamil actors like Sathyaraj being given roles in Telugu movies. Shame. 1- More than half of Tamil movie and TV industry artists are Telugu people. 2- Despite their huge working population, Tamil directors still hire actors from Telugu movie industry for fresh looks. 3- Kota Srinivasa Rao himself acted in some Tamil movies like Saami. 4- Tamilians do not want to steal jobs. How many examples you want? Tamil Nadu had a Telugu guy and Malayalee as Chief ministers. Please check some examples of Telugu and other linguistic people in Tamil cinema industry below; 1- Vijaykanth - Telugu 2- Ajith - Malayalee 3- Vikram - Malayalee 4 - Arya - Malayalee 5 - Vishaal - Telugu 6- Arjun Sarja - Kannadiga 7- K Bhagyaraj - Telugu 8 - Jeeva - Rajasthani 9 - Murali - Kannadiga 10 - Adharva - Kannadiga 11- MGR - Malayalee 12 - Karunanidhi - Telugu 13 - Y. Gopalsami Tamil Nadu's next Chief minister may be a Marathi. 30% of Tamil Nadu's population are Telugu people.
Ayya kotagaru : ippudu meeru velli tamil...malayalam lo konni years busy unnappudu...akkada artists same complaint chesara? Earnings ...age .bagunnappudu em maatldaru....koncham market taggithe kopam vachestunda!!! Actually Sayyaji is true great actor....he learned telugu ...for his roles..look at his dedication.....and that uniqueness of voice made versatile actor in tollywood....
Mr. Naresh...don’t feel like as if you became CM or PM. Kota Garu is a like cine library. Give some respect to elders. Even CM like KCR give huge respect to his teachers. Learn some basics and behave.
Very good sallute becoz we are working in Bangalore and Tamil Nadu in IT,we know how much they love their language and people and jobs also but comming to Telugu our people are enamies to us not in AP in other state also.
Alltime best character actor Kota garu. Mr. Naresh plz give him minimum respect as a telugu artist. Every body likes Kota garu. Why you are giving important to Tamil Rajasekhar. plz support telugu actors like kota garu.
Sir, మీరు చెప్పింది కొంతవరకు నిజం. మీరు ఎప్పుడూ క్యారెక్టర్ ఆర్టిస్టులకు పరభాషా పరులని విమర్శిస్తారే,కానీ మన సినిమాలలో నటించే హీరోయిన్లు 100% పరభాషా నటులే. దాన్ని ఎందుకు విమర్శించరు? అలాగే మీరు ఇతర బాషలలో నటించారు కదా,అప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఇలా మాట్లాడలేదే & పైగా మీ నటనను మెచ్చుకున్నారు. వాళ్ళు బాగా నటించకుండా,తప్పులు చేస్తే,అలాంటివి ఏమైనా విమర్శించాలంటే ప్రేక్షకులమైన మేము ఉన్నాం కదా. తప్పు సర్,అలా ఎవ్వరినీ కించపరచవద్దు. ఇప్పుడు ఇండస్ట్రీలో మీకేమి background లేదు,అయినా మీలోని టాలెంటును గుర్తించి ప్రోత్సహించారు కద. అలానే టాలెంట్ ఉన్నవాళ్ళకీ అవకాశలొస్తాయి. లేదంటే కొద్దిగా లేట్ అవుతుంది. మీరు బాలు గురించి ప్రస్తావించారు. ఆయన కూడా చాలా బాషలలో పాడితేనే కదా ప్రసిద్ధి చెందాడు. ఆయన పాడిన పాటలలో ద్వందార్ధాలు,ఆయనకు ఆ సమయంలో గుర్తురాలేదా? ఇప్పుడు వచ్చే పాటలలోనే కొత్తగా ఉన్నాయా?. ఆయన ఇండస్ట్రీలో అన్ని పాటలు పాడారంటే,ఆయన ఎంతమందిని తొక్కితే పాడగలిగాడో మీకు తెలుసా?. ఆయన గురించి నాకు తెలిసిన నిజం ఒకటి చెప్తాను. ఆయనను ఒక కష్ట సమయంలో ఆదరించి,ఆదుకున్నది నా స్నేహితుడి వాళ్ళు తాతయ్య(ఈయన మ్యూజిక్ మాస్టర్ వేణుకు మంచి స్నేహితుడు & ఆయన కొడుకే భానుచందర్). ఆయన కూడా సింగరే. కానీ ముందు బాలుకు అవకాశలొచ్చాయి,తరువాత అతనికి వచ్చాయి. అతను మొట్టమొదటిసారి రైతుబిడ్డ మూవీలో మనిషిని నమ్మితే ఏముందిరా,మట్టిని నమ్మితే ఫలితముందిరా అనే పాట పాడాడు. ఆ పాట బాగా సక్సెస్ అయ్యి,అతనికి ఇంకో సినిమాలో 2 పాటలు పాడే అవకాశం వచ్చింది. కానీ అదే సినిమాలో బాలు మూడు పాటలు పాడాలి. ఇక్కడ మీరు చెప్పిన బాలు ఏం చేసాడో తెలుసా?అతను పాడితే,నేను పాడాల్సిన 3పాటలు పాడనని మొండికేశాడు.అంతే ఆయనను తప్పించేశారు & మరలా అవకాశాలే రాలేదు. ఇలాంటివాళ్ళు నీతులు బాగా చెప్తారు,కానీ పాటించరు
I feel ashamed and pissed of on the comments made by some. We were shocked to see even media reports about Telugu artist association showing displeasure on Tamil actors like Sathyaraj being given roles in Telugu movies. Shame. 1- More than half of Tamil movie and TV industry artists are Telugu people. 2- Despite their huge working population, Tamil directors still hire actors from Telugu movie industry for fresh looks. 3- Kota Srinivasa Rao himself acted in some Tamil movies like Saami. 4- Tamilians do not want to steal jobs. How many examples you want? Tamil Nadu had a Telugu guy and Malayalee as Chief ministers. Please check some examples of Telugu and other linguistic people in Tamil cinema industry below; 1- Vijaykanth - Telugu 2- Ajith - Malayalee 3- Vikram - Malayalee 4 - Arya - Malayalee 5 - Vishaal - Telugu 6- Arjun Sarja - Kannadiga 7- K Bhagyaraj - Telugu 8 - Jeeva - Rajasthani 9 - Murali - Kannadiga 10 - Adharva - Kannadiga 11- MGR - Malayalee 12 - Karunanidhi - Telugu 13 - Y. Gopalsami Tamil Nadu's next Chief minister may be a Marathi. 30% of Tamil Nadu's population are Telugu people.
Mana telugu natullo evaru sarigaa vunnaru Useless fellows Siaji shindey great artist Kota garu nuvu tamil lo hindi lo enduku act chesavu mari Dont talk rubbish
@@princeprasad6341 then kota also has to respect others know Language raaka poina tamil kanada and hindi lo etla act chesaadu Vaallu kooda alagey anukovachukada Eppudoo evarnee thakkuva anchanaa veyyakoodadu Aa vishayam neelanti vaadu telsukovaliraa
@@harigopal8624 sheyaji shinde gaadiki Telugu raaka..... Kota Garu ala maatladaledu ra......athanu Bollywood vaadu ani sheyaji gaadiki konchem balupu choopinchaadu Anta.......andhuke ala matladadu..... See kota Garu mana Telugu industry Lo unnatural ante adhi mana goppathanam.... Audi Telusuko first
@@princeprasad6341 I feel ashamed and pissed of on the comments made by some. We were shocked to see even media reports about Telugu artist association showing displeasure on Tamil actors like Sathyaraj being given roles in Telugu movies. Shame. 1- More than half of Tamil movie and TV industry artists are Telugu people. 2- Despite their huge working population, Tamil directors still hire actors from Telugu movie industry for fresh looks. 3- Kota Srinivasa Rao himself acted in some Tamil movies like Saami. 4- Tamilians do not want to steal jobs. How many examples you want? Tamil Nadu had a Telugu guy and Malayalee as Chief ministers. Please check some examples of Telugu and other linguistic people in Tamil cinema industry below; 1- Vijaykanth - Telugu 2- Ajith - Malayalee 3- Vikram - Malayalee 4 - Arya - Malayalee 5 - Vishaal - Telugu 6- Arjun Sarja - Kannadiga 7- K Bhagyaraj - Telugu 8 - Jeeva - Rajasthani 9 - Murali - Kannadiga 10 - Adharva - Kannadiga 11- MGR - Malayalee 12 - Karunanidhi - Telugu 13 - Y. Gopalsami Tamil Nadu's next Chief minister may be a Marathi. 30% of Tamil Nadu's population are Telugu people.
@@harigopal8624 I feel ashamed and pissed of on the comments made by some. We were shocked to see even media reports about Telugu artist association showing displeasure on Tamil actors like Sathyaraj being given roles in Telugu movies. Shame. 1- More than half of Tamil movie and TV industry artists are Telugu people. 2- Despite their huge working population, Tamil directors still hire actors from Telugu movie industry for fresh looks. 3- Kota Srinivasa Rao himself acted in some Tamil movies like Saami. 4- Tamilians do not want to steal jobs. How many examples you want? Tamil Nadu had a Telugu guy and Malayalee as Chief ministers. Please check some examples of Telugu and other linguistic people in Tamil cinema industry below; 1- Vijaykanth - Telugu 2- Ajith - Malayalee 3- Vikram - Malayalee 4 - Arya - Malayalee 5 - Vishaal - Telugu 6- Arjun Sarja - Kannadiga 7- K Bhagyaraj - Telugu 8 - Jeeva - Rajasthani 9 - Murali - Kannadiga 10 - Adharva - Kannadiga 11- MGR - Malayalee 12 - Karunanidhi - Telugu 13 - Y. Gopalsami Tamil Nadu's next Chief minister may be a Marathi. 30% of Tamil Nadu's population are Telugu people.
మా అసోసియేషన్ అనేది.. కులగజ్జి సంఘం.. కొద్దిమంది కి కొమ్ము కాసేదే.. నిజమైన జూనియర్ ఆర్టిస్టులకు సహకారాలు లేవు.. బయటకు వెళ్లి కార్మిక సంఘ్ పెట్టు కోవటం బెస్ట్. మాజీ మ్మెల్యే కోట గారికి సినిమా, రాజకీయ అనుభవం వున్న నటుడు.. సినీయర్.
అద్భుతమైన ప్రసంగం తెలుగు వాళ్ళ గురించి ధన్యవాదాలు కోట గారు
SXs
SCD
XP
బాగా మాట్లాడారు
Proud to be teluguian
నరేష్ గాడిని తన్నాలి. వెదవ.
సర్ మీరు 100 % నిజం మాట్లాడారు మీకు తెలుగు ప్రజలు గా ఎప్పటికి రుణ పడి ఉంటాం
who loves kota garu...plz clik
we love u.
Ofcourse everybody loves kothagaru
Murthy.... 7 months mundey start chesava.. likes aniii.... Ee likes tho em vasthadi sir.... Giv me one gud reason... Plzzx
Arey lucha like kota ok na,
🙏🙏🙏🙏🙏🙏
🙏
కోట శ్రీనివాసరావు గారు 100/. కరెక్టుగా చెప్పారు
అంత గొప్ప నటుడు తెలుగోడవడం మన అదృష్టం ..
ఆయనకు కాస్త టైమియ్యకపోవడం MAA జ్యూరీ విచారకరం...
Ilanti vedhavlni ennukotam duradrushtakaram
True. Peddavallanu gouravinchatam theliyadu gaani, vaallani emannaa ante edustharu wife n husband iddaruuu
Penuki petthanam ichchinatte behave chesaru...pakkana unna iddaru.
Shiyaji shinde non local ana mee bada
కోటా గారు మీకు
🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏
కోట గారు...మీరు చాలా చక్కగా, నిర్మొహమాటంగా, తెలుగు కళాకారుల మీద మీకున్న ప్రేమను చూపించారు మరియు చెప్పినారు...మీ పేరు మాత్రమే కాదు సర్...మీ మాటలు కూడా ఒక "కోట"లాంటివి మన తెలుగు పరిశ్రమకు...మన వాళ్ళు అందరు మీలాగా ఆలోచించాలి మరియు ఆచరించాలి...ఆ దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, సుఖసంతోషాలను ఇవ్వాలని, మీరు మరెన్నో సినిమాలలో మాకోసం నటించాలని కోరుకొంటూ...మీ పాదాలకు నా వందనాలు తెలుపుకుంటున్నాను...
Nice speech Kota srinu tatha Garu
నరేశ్ కంటె శివాజి రాజ మంచి వాడు అనిపిస్తుంది.
Vadu inka edava
Good speech sir ..మన వాళ్ల కు సిగ్గు లేదు కదా ఏం చేద్దాం గురువు గారు
Telugulo, kontamandi great character artistlu unnaru.. Vallalo mukyamga great krindi varu.
1. SVR
2. Ramana Reddy
3. Relangi
4. Kota Srinivas Rao
5. Branhmanandam
6. Suryakantam.
7. Nutan Prasad
9. CSR
10. Tanikella Bharani
11. Last but not the least, the great... Rao Gopala Rao...
కోటా శ్రీనివాసరావు గారు మీరు సూపర్
కోట శ్రీనివాసరావు గారు చెప్పిన ది అక్షర సత్యం 🙏🙏🙏
నరేష్ worest behaviour.... అన్నం తింటున్నవా గడ్డి తింటున్నవా....కృష్ణ గారికి చెడపుట్టినవు....
Krishna is step father of naresh.
Ma alluri setarama raju Gari abbai mahesh babu roi, veedhu kadu...
Mahesh babu like father daring and dashing personality, he have the lot of respect to the senior actors.
Krishna ku kadhu....vijayanirmala koduku
Kota ni matladanivvochu kadha
Kota sir Chala badha ga undhi.... Don't feel about that.... Ur great artist in india.... We are all with u sir
నిజం మాట్లాడితే అంతే కదా...
ఎప్పుడైనా ఎక్కడైనా 🙈🙉🙊 అర్థం మార్చుకొని ఉండల్సివుంటుంది.🙏
kota srinivas garu,is legend in tfi....we love u sir..🙏🏻🤩
Naresh be in your limits , don't be the boss.
Yes carect
6:00start
Don't insult such a great legendary artists...
తమిళ రాజశేఖర్ కి బాగా కాలినట్టుంది
రాజశేఖర్ తమిళ్ కాదండి కన్నడ .
@@umamaheswaridoddi1749 nee bondha
@@lokeshreddy7558 ఎందుకు వల్గర్గా మెసేజ్ లు.ఓకే నా మిస్టేక్ అవ్వచ్చు దాని గురించి మీరు ఇంత వల్గర్గా మాట్లాడాల్సిన అవసరం. లేదు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి.
@Teju Reddy అవునా భయ్యా నాదే మిస్టేక్ సారీ. ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థాంక్స్.
@Teju Reddy థాంక్స్ అన్న నేను భయ్యా కాదు. నేను సిస్టర్ నీ అన్న.
Hats off sir that was so nice and interesting.....legends like you please make social media as a platform and share your amazing experiences directly at your own space.......I love your acting sir
Kota Srinivasa rao wonderful speech about TELUGU
I feel ashamed and pissed of on the comments made by some.
We were shocked to see even media reports about Telugu artist association showing displeasure on Tamil actors like Sathyaraj being given roles in Telugu movies.
Shame.
1- More than half of Tamil movie and TV industry artists are Telugu people.
2- Despite their huge working population, Tamil directors still hire actors from Telugu movie industry for fresh looks.
3- Kota Srinivasa Rao himself acted in some Tamil movies like Saami.
4- Tamilians do not want to steal jobs.
How many examples you want? Tamil Nadu had a Telugu guy and Malayalee as Chief ministers.
Please check some examples of Telugu and other linguistic people in Tamil cinema industry below;
1- Vijaykanth - Telugu
2- Ajith - Malayalee
3- Vikram - Malayalee
4 - Arya - Malayalee
5 - Vishaal - Telugu
6- Arjun Sarja - Kannadiga
7- K Bhagyaraj - Telugu
8 - Jeeva - Rajasthani
9 - Murali - Kannadiga
10 - Adharva - Kannadiga
11- MGR - Malayalee
12 - Karunanidhi - Telugu
13 - Y. Gopalsami
Tamil Nadu's next Chief minister may be a Marathi.
30% of Tamil Nadu's population are Telugu people.
4:25 ki super ha chepparu
కోట శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మీరు చెప్పింది అక్షరాల నిజం. తెలుగు అంటేనే అమ్మలాంటిది కదా అమ్మను మర్చిపోతే ఎలా???
కోట గారు నిజం చెప్పారు..
నేను తెలంగాణ అయినా నేను తెలుగు వాళ్ళను encourage చేయమంటాను... తెలుగు మీద అభిమానం తో
Kota sir u r legend person Naresh give respect fully politics industry
Ayya kotagaru : ippudu meeru velli tamil...malayalam lo konni years busy unnappudu...akkada artists same complaint chesara?
Earnings ...age .bagunnappudu em maatldaru....koncham market taggithe kopam vachestunda!!!
Actually Sayyaji is true great actor....he learned telugu ...for his roles..look at his dedication.....and that uniqueness of voice made versatile actor in tollywood....
పెద్దోళ్ల మాట సద్దన్నం మూట..పక్కన ఇద్దరి బిల్డప్ చూడండి🙏🙏...ఓవర్ యాక్షన్ కి కేరాఫ్ అడ్రస్ నరేష్ గాడు
కోట గారు మీరు చాలా గొప్ప నటులు మీరు చేసిన మామగారు మూవీ ఇప్పటికి మీ నటన కోసం చూస్తాను
Hema and naresh u should first learn respect.look how rajasekhar is respecting kota garu.
A lot of respect to u frm the people of whole andhra..🙏🙏🙏
ఈయన మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు,,,మన వాలనే పెట్టండి,,అని,, టెక్నీషియన్స్ కూడా మన వాళ్ళే ఉండాలని చెప్పారు...👍👍
naresh Gani ki balisinda...Kota gari mundhu meerentha..Bee in ur limits.....
Meeku Kota gurinchi thelsa... Muscat ki vachadu program lo kuda thagi vachadu, Mike iste kothiki kobbari Kaya ichinatke kontha mandiki
sandhya sri ...e seen lo drink chesarantAara...
Vikram Aditya ...ithe....avamaninchala.
Naresh gadu waste
Amra nuvvu chusiva tagindi
Cheppu.teguddi raskel
Mr. Naresh...don’t feel like as if you became CM or PM. Kota Garu is a like cine library. Give some respect to elders.
Even CM like KCR give huge respect to his teachers. Learn some basics and behave.
కోటగారు మీ లాంటి వారు ఉన్నంత వరకు తెలుగుకు వచ్చిన నష్టం లేదు.
O ray Naresh gaa overacting appu raaa ni ammma give respect to kotaaa he is a great great actor
Telugu industry all time one of the the legendary actor Kota Srinivasa Rao Garu
షిండే కు టాలెంట్ లేకుండానే తేలుగు లో ఇంత గుర్తింపు తెచ్చుకున్నాడ చెప్పండి కోట గారు
Oka character kosam matrame chepparu
6:48 పాపం rajaskher mic దొరకడం లేదు
Very good sallute becoz we are working in Bangalore and Tamil Nadu in IT,we know how much they love their language and people and jobs also but comming to Telugu our people are enamies to us not in AP in other state also.
Very good Message Sir All The Best Sir.
కోటగారు మీ యాక్టింగ్ సూపర్ కామెడీ,సెంటిమెంట్, సీరియస్ ఎదైనా
చేయగలరు
Kota garu is great actor❤..What he says is 100% correct ...🙏👌
Naresh be in u r limits.... Kota garu legendary actor... U should respect his age also.... Waste fello naresh gadu
Kotagari Speech super ✌️🙏
హ్యాట్సాఫ్ కోట సర్.... Ur great legendry actorrr
5:59 Thumbnail
Kani thappu evardi kadhu😡
well said Kota garu...amazing Kota garu...
Legendary actor in Telugu cinema 🥰🥰🥰
మనలను మనం తక్కువ చేసుకోకూడదు.
What is this. Naresh garu what respect your ellders
Sir thank U for speech about TELUGU.....
No respect let him talk man..
KOTA GARU, I AM A HUGE FAN OF YOURS ANDI, I LOVE YOUR ACTING..meeru super
ఒక సీనియర్ నటుణ్ని మా అసోసియేషన్ చాలా గొప్పగా గౌరవించింది....
నరేష్ ని అనవసరంగా గెలిపించారు.
కోట గారు మాట్లాడింది నూటికి నూరుపాళ్లు వాస్తవం..!!. .
కోట మాట్లాడింది 100% నిజం మన తెలుగు వాళ్ళను ప్రోత్సహించండి తెలుగు ఇండస్ట్రీలో
Senior actree
కోట శ్రీనివాసరావు గారు మాట్లాడుతుంటే నరేష్ ఎంత అసహనం గా పచార్లు చేస్తూ కనిపించారు. సీనియర్స్ పట్ల ఆయనకు గౌరవం లేదా
Super spech sir
Alltime best character actor Kota garu. Mr. Naresh plz give him minimum respect as a telugu artist. Every body likes Kota garu. Why you are giving important to Tamil Rajasekhar. plz support telugu actors like kota garu.
HE IS BEST VILLIAN
HE IS BEST COMEDIAN
HE IS BEST SUPPORTING ACTOR
OVER ALL HE IS BEST ACTOR🔥🔥🔥🔥😎😎😎😎🤩🤩🤩🤩
అద్భుత నటుడు కోట గారికి పద్మశ్రీ ఇవ్వలేదు... మన ఖర్మ
Padmasri kota gariki itchaaru
Kota gariki padmasri undira babu
Kota sir.... Correct ga matladaru
I love your నటన
Very talented kota srinivas rao gaaru. Respect him
Senior actor matladutuntte disturb chestara Ra common sense undda Ra meeku
Avunu aa Naresh kalu Kalina pilli la chasthunnadu
Meedhi babumohan comedy supper andi alanti comedy avaru cheyaru Kota sreenivasugaru dhanyavadhalu meeku
Baga chepparu sir
Kotta garu mundu meru entha. Peddaayna edo chepthunaru vinandi. Shame on you guys. Kotta garu is a legend actor
నరేష్ గాడి ఓవర్ యాక్షన్ కి ఒక లైక్ 👍
Yes you are great👍
Naresh this is not good.... He's legend please give respect to him
kota garu one of the finest actor no one beat him...
Chala Baga cheparu Kota garu... Nijam cheparu...
"మీరేం సెప్పినారు జీవిత" అనేది మంచి తెలుగు కాదా అండి కోట గారు?? 😁
Rajashekar ki Telugu raadu kada , vade ippudu adhyakshudu😂
Sir, మీరు చెప్పింది కొంతవరకు నిజం. మీరు ఎప్పుడూ క్యారెక్టర్ ఆర్టిస్టులకు పరభాషా పరులని విమర్శిస్తారే,కానీ మన సినిమాలలో నటించే హీరోయిన్లు 100% పరభాషా నటులే. దాన్ని ఎందుకు విమర్శించరు? అలాగే మీరు ఇతర బాషలలో నటించారు కదా,అప్పుడు మిమ్మల్ని వాళ్ళు ఇలా మాట్లాడలేదే & పైగా మీ నటనను మెచ్చుకున్నారు. వాళ్ళు బాగా నటించకుండా,తప్పులు చేస్తే,అలాంటివి ఏమైనా విమర్శించాలంటే ప్రేక్షకులమైన మేము ఉన్నాం కదా. తప్పు సర్,అలా ఎవ్వరినీ కించపరచవద్దు. ఇప్పుడు ఇండస్ట్రీలో మీకేమి background లేదు,అయినా మీలోని టాలెంటును గుర్తించి ప్రోత్సహించారు కద. అలానే టాలెంట్ ఉన్నవాళ్ళకీ అవకాశలొస్తాయి. లేదంటే కొద్దిగా లేట్ అవుతుంది. మీరు బాలు గురించి ప్రస్తావించారు. ఆయన కూడా చాలా బాషలలో పాడితేనే కదా ప్రసిద్ధి చెందాడు. ఆయన పాడిన పాటలలో ద్వందార్ధాలు,ఆయనకు ఆ సమయంలో గుర్తురాలేదా? ఇప్పుడు వచ్చే పాటలలోనే కొత్తగా ఉన్నాయా?. ఆయన ఇండస్ట్రీలో అన్ని పాటలు పాడారంటే,ఆయన ఎంతమందిని తొక్కితే పాడగలిగాడో మీకు తెలుసా?. ఆయన గురించి నాకు తెలిసిన నిజం ఒకటి చెప్తాను. ఆయనను ఒక కష్ట సమయంలో ఆదరించి,ఆదుకున్నది నా స్నేహితుడి వాళ్ళు తాతయ్య(ఈయన మ్యూజిక్ మాస్టర్ వేణుకు మంచి స్నేహితుడు & ఆయన కొడుకే భానుచందర్). ఆయన కూడా సింగరే. కానీ ముందు బాలుకు అవకాశలొచ్చాయి,తరువాత అతనికి వచ్చాయి. అతను మొట్టమొదటిసారి రైతుబిడ్డ మూవీలో మనిషిని నమ్మితే ఏముందిరా,మట్టిని నమ్మితే ఫలితముందిరా అనే పాట పాడాడు. ఆ పాట బాగా సక్సెస్ అయ్యి,అతనికి ఇంకో సినిమాలో 2 పాటలు పాడే అవకాశం వచ్చింది. కానీ అదే సినిమాలో బాలు మూడు పాటలు పాడాలి. ఇక్కడ మీరు చెప్పిన బాలు ఏం చేసాడో తెలుసా?అతను పాడితే,నేను పాడాల్సిన 3పాటలు పాడనని మొండికేశాడు.అంతే ఆయనను తప్పించేశారు & మరలా అవకాశాలే రాలేదు. ఇలాంటివాళ్ళు నీతులు బాగా చెప్తారు,కానీ పాటించరు
❤️❤️😘
Kota garu cheppindi 100% correct.....
Ee video lo vache aa last music teey ra Babu ..chendalamga untundi
Kota is correct .
Telugu vaariki Avakasamu ivvandi.
Mana telugu natulu chala Goppavaaru viniyoginchukondi
I feel ashamed and pissed of on the comments made by some.
We were shocked to see even media reports about Telugu artist association showing displeasure on Tamil actors like Sathyaraj being given roles in Telugu movies.
Shame.
1- More than half of Tamil movie and TV industry artists are Telugu people.
2- Despite their huge working population, Tamil directors still hire actors from Telugu movie industry for fresh looks.
3- Kota Srinivasa Rao himself acted in some Tamil movies like Saami.
4- Tamilians do not want to steal jobs.
How many examples you want? Tamil Nadu had a Telugu guy and Malayalee as Chief ministers.
Please check some examples of Telugu and other linguistic people in Tamil cinema industry below;
1- Vijaykanth - Telugu
2- Ajith - Malayalee
3- Vikram - Malayalee
4 - Arya - Malayalee
5 - Vishaal - Telugu
6- Arjun Sarja - Kannadiga
7- K Bhagyaraj - Telugu
8 - Jeeva - Rajasthani
9 - Murali - Kannadiga
10 - Adharva - Kannadiga
11- MGR - Malayalee
12 - Karunanidhi - Telugu
13 - Y. Gopalsami
Tamil Nadu's next Chief minister may be a Marathi.
30% of Tamil Nadu's population are Telugu people.
Lots srinivaas Rao telagu industry he dodda kalasa ,I love d is acting & behavior, such a great person.🤗🤗🤗🤗
Vaalliddaru ninnu kottelaaga unnarura ayya
కోటా సార్ ఇస్ గ్రేట్ రాజశేఖర్ నరేష వేస్ట్ పెద్దవారికి గౌరవం ఇవ్వండి మన తెలుగు మనకు గొప్ప
Kothi chethiki ... kobbari chippa ... MAA ki Naresh Adhyaksha padavi
Chala baga matladaru sir
సీనియర్ నటుడు మాట్లాడుతుంటే వినే ఓపిక కూడా లేదు వీళ్లకి వీలు పేద లీడర్ లాగ పియిఎల్ అవుతారు
Great Actor kota garu
prathi okkadu," vaalla ayya" ney goppa anukuntaadu, thoo
Baaga chepparu sir
Ayya president garu
Adhedo cm padavi anukuntunnavu
Kota srinivasarao garini enthaga avamanisthava
Kota Garu meeru super sir....
Shindae is amazing
I don’t aceept this
Kota is a legend
But don’t insult shindae
Kota garu great artist.
Naresh nuvem cm kadu 800mandi unna oka organization ki adyakshudu telusuko
Mana telugu natullo evaru sarigaa vunnaru
Useless fellows
Siaji shindey great artist
Kota garu nuvu tamil lo hindi lo enduku act chesavu mari
Dont talk rubbish
Rey mana Telugu kota gaariki unna value ki Vere industry Lo enthamandhi respect isthaaro neelanti vaallaki theliyadhu
@@princeprasad6341 then kota also has to respect others know
Language raaka poina tamil kanada and hindi lo etla act chesaadu
Vaallu kooda alagey anukovachukada
Eppudoo evarnee thakkuva anchanaa veyyakoodadu
Aa vishayam neelanti vaadu telsukovaliraa
@@harigopal8624 sheyaji shinde gaadiki Telugu raaka..... Kota Garu ala maatladaledu ra......athanu Bollywood vaadu ani sheyaji gaadiki konchem balupu choopinchaadu Anta.......andhuke ala matladadu..... See kota Garu mana Telugu industry Lo unnatural ante adhi mana goppathanam.... Audi Telusuko first
@@princeprasad6341 I feel ashamed and pissed of on the comments made by some.
We were shocked to see even media reports about Telugu artist association showing displeasure on Tamil actors like Sathyaraj being given roles in Telugu movies.
Shame.
1- More than half of Tamil movie and TV industry artists are Telugu people.
2- Despite their huge working population, Tamil directors still hire actors from Telugu movie industry for fresh looks.
3- Kota Srinivasa Rao himself acted in some Tamil movies like Saami.
4- Tamilians do not want to steal jobs.
How many examples you want? Tamil Nadu had a Telugu guy and Malayalee as Chief ministers.
Please check some examples of Telugu and other linguistic people in Tamil cinema industry below;
1- Vijaykanth - Telugu
2- Ajith - Malayalee
3- Vikram - Malayalee
4 - Arya - Malayalee
5 - Vishaal - Telugu
6- Arjun Sarja - Kannadiga
7- K Bhagyaraj - Telugu
8 - Jeeva - Rajasthani
9 - Murali - Kannadiga
10 - Adharva - Kannadiga
11- MGR - Malayalee
12 - Karunanidhi - Telugu
13 - Y. Gopalsami
Tamil Nadu's next Chief minister may be a Marathi.
30% of Tamil Nadu's population are Telugu people.
@@harigopal8624 I feel ashamed and pissed of on the comments made by some.

Currect kota garu
Kota garu is responsible and respectable actor
మా అసోసియేషన్ అనేది.. కులగజ్జి సంఘం.. కొద్దిమంది కి కొమ్ము కాసేదే.. నిజమైన జూనియర్ ఆర్టిస్టులకు సహకారాలు లేవు.. బయటకు వెళ్లి కార్మిక సంఘ్ పెట్టు కోవటం బెస్ట్.
మాజీ మ్మెల్యే కోట గారికి సినిమా, రాజకీయ అనుభవం వున్న నటుడు.. సినీయర్.
Adbhutham ga chepparu