అల్లు అర్జున్ నీకు బలుపు బాగానే వుంది రొయ్ . చిరంజీవి గారు లేకపోతే మెగా హీరో లలో ఎవ్వడు లేదు నువ్వెంత ర . డాడీ మూవీ లో డాన్సు చేసావ్ గుర్తుందా. వేస్ట్ ఫెలో.
చిరంజీవి టాలెంట్ చూసి మీ తాత ఆయన్ని అల్లుడిగా చేసుకున్నాడు, మీ తమ్ముని చేయి చూద్దాం మెగాస్టార్ ని, డబ్బు పరపతి ఆస్తి అన్ని ఉన్నాయి కదా మీ దగ్గర మరి ఎందుకు శిరీష్ ని హీరోగా మెప్పించలేకపోతున్నారు, కాబట్టి మిస్టర్ అర్జున్ నేను ఏమంటా అంటే చిరంజీవి అనేవాడు చాలా గొప్పవాడు..
Moda gudu antha seen ledu ru pukka asalu talent vunavalu chala vunaru eari pukka. Ina national award enduku rale mari me mega kojja family ki kojja na kodukulu mega family antha
Aarojullo 1980s situation completely veyru, number of overall heroes in market veyru. Allu Sireesh kaneesam RamCharan kaadhukadha SaiDharamTej laanti actor kooda kaadu. Kachithamga Godfather undadambatti offers, annee untaayi. Maamagaru, Bavamaridhi (wife vallana vachina closest chuttarikam), veellu manage cheysaaru, annee chooskunnaaru including spreading of any news, sponsoring movies, influencing directors and producers, arranging finances in an organized way what not? Chiru ni yemiena ante own family ni annaattu thega feel aypothaaru. Ee mega pichi unnollu mindset fully very. Even Allu Arjun ninkooda istamochinattu maatlaadinollu unnaaru Mega fans lo. Anthe gaani matured ga maatldaleydhu alaanti janaalu chiru fans. Chiru fans antey saadhaatanamga even NBk fans kante kooda worst mentality, psychoism, cruelness, wickedness,cunningness unnoolle.
Antha ledu . Entha bangaru pallanikaina goda support kavalantaru. Chiranjeevi entha talented ayina talent choopinchukune platform allu ramalangaiah garu ivvakaoi vunte atanu mattilone( manikyam la) kappadipoyi vunde vadu. But yeppudu nenu nenu antuntaaru ennaallu? Allu aravind twchchukoleda arjun ni? Vallu abhimanamtho chiranjeevigaaru ye inspiration ani cheppevaru modatlo. Danni humble ga teesukokunda eeyana feel ayipoyi nenu lekapote vallu lerantadu. Entakaalam orchukuntaru evaraina. Illallo emi jarugutunnado teliyadu kada manam comment cheyadam anavasaram. Asalu chiranjeeviki scene ayipoyaaka Bavagaru bavunnara movie tho malli aravind ye lift chesadu. Lekapothe 30yrs back ye down qyipoyadu. Sare ippudu thiragabadi mega star ga vunnadu kaninrendusarlu nilabettina allani marchi poyina krutagnudu. Nenu chiranjeevi veerabhimanini actor ga socialist ga . But personal proud peacock. Even guinnybook awards lo kooda nenu esho super chesesanu antoo sontha dabba. Chacham vinaleka.
Ade kada. Tharvata malli down ayipoyina chiranjeevini Bavagaru bavunnara movie tho aravind ye lift kooda chesadu. Gurthundavu chiranjeeviki atani fans ki.
ఇవే మరి పిచ్చి కూతలు అంటే... అల్లు రామలింగయ్య గారు ఏమి చిరంజీవిగారికి భిక్ష పెట్ట లేదు.. చిరంజీవి గారి టాలెంట్.. హార్డ్ వర్క్ , డిసిప్లిన్ చూసి ఇతనికి భవిష్యత్ ఉన్నదని అతని కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు అంతే.. అప్పటికే చిరంజీవి గారు స్టార్ హీరో. అల్లు రామలింగయ్య గారికన్న గొప్ప హాస్య నటులు చాలామంది ఉన్నారు అందులో ముఖ్యంగా రేలంగి గారు, రాజబాబు గారు.. వాళ్ళ కొడుకులు గానీ వాళ్ళ వారసలు గానీ ఇండస్ట్రీ లో రాణించేరా.. లేదే.. ఇక పోతే చిరంజీవి గారు peak స్టేజిలో ఉన్నారు. ఆయన కాల్ షీట్స్ దొరికి తే చాలు అవి అమ్ముకుంటే కోట్లు వచ్చే టైంలో అన్ని కాల్ షీట్స్ అల్లు అరవింద్ గారు కొట్టేసి గీత ఆర్ట్స్ ద్వారా పిక్చర్స్ నిర్మించి అడ్డగోలుగా సంపాదించింది నిజం కాదా? మెగా ఫ్యామిలీ నీ అడ్డుపెట్టుకుని లాభ పడింది.. ముమ్మాటికీ అల్లు ఫ్యామిలీ నే.. ఇది తెలుసుకోండి... మెగా అభిమానులు కోరుకొనేది.. గర్వ పడొద్దు.. మిడిసిపాటు వద్దు.. భూమి మీద నిలబడు.. గతాన్ని మరువ వద్దు... మెగా ఫ్యామిలీ కి రెస్పెక్ట్ ఇమ్మంటున్నాము.. అంతకు మించి అతను ఏమి చేయనవసరం లేదు
అల్లు అర్జున్ నీ స్టార్ హీరోని చేసింది చిరంజీవేనా అలా ఐతే నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ స్టార్ దం ఎందుకు రాలేదు అల్లు అర్జున్ హీరోగా నిలబడింది తన టాలెంట్ వల్లే
చిరంజీవి గారికి కంటే ముందే మా తాత గొప్పవాడు... అని... చిరంజీవి గారి లాంటి హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేస్తున్న పిల్ల కోతి వీడు....! వృక్షన్ని... తయారు చేసారు చిరంజీవి గారు 🙏🏻🙏🏻
చిరంజీవి గారు NTR, ANR, కృష్ణ , శోభన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున వంటి మహామహులతో పోటీ ఎదుర్కొని తన ప్రతిభ ద్వారా ఎదిగాడు. ప్రస్తుతం ఈ హీరో గారి సినిమాలు రిలీజ్ సమయాన వేరే హీరోల సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేసి ఇతని సినిమాలే దిక్కయ్యేలా జాగ్రత్త పడి ఇతనిని గొప్పగా చూపారు. చిరంజీవి ఎక్కడా ఇతను ఎక్కడా? ఇతని గురించి ఇతని తండ్రి పడిన పాట్లు ఇన్ని, అన్ని కాదు. ఏనాటికయినా చిరంజీవి స్థానాన్ని ఎవరూ చేరలేరు.
Alluri ramalingaiah chiranjeevi ki cheyyanapudu.allu arjun ki em peekindu ciranjeei faltu maatalu produce chesi manchi . Cinealu chesindi chiru tho allu aravinde 150cinala 40hit anni futte chiru ki Mari
@@nagupragada4682 మంచి మనసు ఉంటే సూపర్స్టార్ అవుతారా. ప్రొడక్షన్ హౌస్ పెట్టి లేపితే మేఘ అయిందా తెలుసు కోవాలే time ల కృష్ణ శోభన్ ఎన్టీఆర్ anr లు క్లియర్ గా అవుట్ తరువాతే ఫెయిల్యూర్ హీరో next hit అయిండు. ఓక ఖైదీ అంతే 100pictures
అల్లు రామలింగయ్య ఎందుకు మెగా స్టార్ అవలేదు అల్లు అరవింద్ ఎందుకు మెగా స్టార్ అవలేదు అల్లు అర్జున్ ఎందుకు మెగా స్టార్ అవలేదు అల్లు శిరీష్ ఎందుకు మెగా స్టార్ అవలేదు ఇంకా ఎవరైనా ఉన్నారా చిరంజీివి గారి 40 ఏళ్ళ కష్టం శ్రమ ముందు మెగా స్టార్ పెద్ద బిరుదు ఏమి కాదు.
Appatiki english words usage takkuva. Nata sarvabhauma, nata kireeti ilaanti words vundevi. So chiranjeevi generation lo english words usage ekkuvaindi. Supreme hero laaa. Allu aravind garu hero kadu birudhulu ivvadaniki. Allu Arjun future lo great star ga nilabadataru. Chiranjeevi garu great , talented, hardworking. Adhey hardworking dancing skills allu arjun lo vunnayi
Arey bokka na koduka, intha manchi family annau kani oka 5 seconds muginchav chiru gurinchi, neeku twlivi undi anukuntunnav kani nuvvu pedda badukav ra sodaga, neekante peddodu leda, athane badeinath, arey solluga mee anna gurinchi cheppu ra faltu na koduka, Mee ayya allu ramalingaiah100 vardanrhi chestademo kani, nuvvu mee ayyaku oka 1-5 years kuda cheyyavu, Allu ramalingaiah garu great a meeru mee ayya puttatan, endira ee over action, nuvvu pedda bluff and falrhu na kodukuvu ani andariki telustubdi
అల్లూరి రామలింగయ్య గారు చిరంజీవి ఎదగగలడు అనే అభిప్రాయం తోటి వాళ్ల అమ్మాయిని ఇచ్చిపెళ్లి చేసుకున్నాడు ఆయన ముందే అతనిలో స్టార్ ని చూడగలిగాడు అది నువ్వు తెలుసుకో
అల్లు అర్జున్ గారు చిరంజీవి గారి టాలెంట్ చూసి మీ తాత మీ అత్తమ్మ ఇచ్చిండు. చిరంజీవి గారు మీ తాత దగ్గరికి మీ బిడ్డను ఇయ్యమని ప్రాధేయపడి అడగలే. చిరంజీవి స్టార్ చిరంజీవికి ఉంటది నీ స్టార్ నీకే ఉంటది. .. నేనే గొప్ప అని మురిసిపోద్దు అల్లు అర్జున్ గారు
అరేయ్ అల్లు అర్జున్ అల్లురామలింగయ్య వలన చిరంజీవి స్టార్ అవ్వలేదు టాలెంట్ చూపించారు కష్ట పడ్డారు.మరి నీ తమ్ముడు ఎందుకు స్టార్ అవ్వలేదు? నువ్వు ఆల్లు రామలింగయ్య వలన స్టార్ అవ్వలేదు నువ్వు కష్ట పడి అయ్యావు. నువ్వు ycp కి ప్రచారం చేయడం అది నీ వ్యక్తిగతం. నీ గురించి ఎవరో మాట్లాడారు అని నువ్వు చిరంజీవి గురించి పవన్ కల్యాణ్ గురించి విమర్శించటం చాలా తప్పు
అటువంటప్పుడు అల్లు అర్జున్ కూడా చిరంజీవి వాళ్ళ రాలేదు అల్లు అర్జున్ సొంత టాలెంట్ తో వచ్చా డు చిరంజీవి వల్ల వస్తే అల్లు అర్జున్ తమ్ముడు కూడా ఐకాన్ స్టార్ అవ్వాలి కదా మరి అయ్యాడా
@@emmanuelrokkam4084సుమన్ కష్టపడి రాలేదా నీ బొంద. చిరంజీవికి అన్న అల్లు ఫ్యామిలీ, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కైకాల సత్యనారాయణ, అశ్వినిదత్ లాంటి వాళ్ళ సపోర్ట్ ఉంది కాని పాపం సుమన్ కి ఎవరు లేరు భానుచందర్ తప్ప. పాపం తొక్కేశారు.
చిరంజీవి గారు లేకపోతే మీరంటూ ఉండరు. నిన్ను చిరంజీవి గారు ప్రోత్సహించబట్టే ఇలా నిలబడే మాట్లాడుతున్నావ్. మీ నాన్నకి ఎన్నో సినిమాలు చేసి పెట్టి ఆయన్ని ధనవంతున్ని చేశారు. చిరంజీవి మామ అల్లు రామలింగయ్య గారు అన్నారు కానీ అల్లు రామలింగయ్య అల్లుడు అని పెద్దగా ఎవరూ అనుకోలేదు. ఎంత గొప్ప వాడైతే అంత ఒదిగి ఉండటం చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన నాకు అభిమాన హీరో కానే కాదు అయినా ఆయనకున్న గొప్పతనం చూస్తే ఎంతటి వారినైనా సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది. నీకు సిగ్గు అంటూ లేదు కాబట్టి ఇవాళ గొప్పవాడివి అనుకుంటున్నావు. ఒక్క చిరంజీవి గారు 20 మంది కుటుంబ సభ్యుల్ని సినిమాలలోకి తీసుకువచ్చారు. మరి నువ్వు నీ తమ్ముని సినిమాలలో పైకి వచ్చేటట్లు చేయలేకపోతున్నావెందుకు. నీ మొఖం చూసి ఎవ్వరు గొప్పవాడివి అనుకోవటం లేదు. చిరంజీవిని తలుచుకునే మీలాంటి వాళ్ళ సినిమాలు చూస్తున్నారు. ఇప్పటికైనా ఆయన పాదాలకు నమస్కరించు. గొప్పవాడివి అనిపించుకో.
అల్లు రామలింగయ్య గారితో వచ్చిన రాజబాబు ,రాళ్లపల్లి ,రావు గోపాల్ రావు బ్రహ్మానందం కుటుంబ సభ్యులు ఏ స్థాయిలో అయితే ఉన్నారో ఆ స్థాయిలోనే మీరు ఉందురు నీ మొహానికి అంత స్థాయి వచ్చిందంటే మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే వచ్చింది
" చిరంజీవి స్వయం కృషితోనే అభివృద్ధి పథంలో దూసుకు పోతూ ఉన్నత శిఖరాలు అధిరోహించాడు . పరిమళ భరితమైన విలక్షణ ప్రతిభ ని చూసి అల్లూ చిరంజీవి ని అల్లుడు గా చేసుకున్నాడు . చురుకైన కదలిక లతో డాన్స్ , ఫైట్స్ చేయడం ... చిరుత చూపు తొణికిసలాడే ఆకర్షణీయమైన నయనాలు చిరంజీవి ని మెగాస్టార్ గా నిలి పాయి . వినయ సౌశీల్యం అతని వ్యక్తిత్వానికి ఆభరణం . అల్లూ విశిష్టమైన హాస్యనటుడే తప్ప ..... NTR , ANR , Krishna , Shoban వంటి దిగ్గజాలు మంచి పీక్ లో ఉండగా తెలుగు చిత్రం పరిశ్రమలో సరికొత్త ఒరవడి తో ట్రెండ్ ని సృష్టించి కలెక్షన్ల సునామీతో అగ్ర స్థానానికి చేరు కున్న నటుడు మెగాస్టార్ . * నటనా వారసుడిగా అరవింద్ ని అల్లూ కనీసం ఒక చిన్న స్థాయి హీరోగా చేసి వుండవచ్చు కదా ...! ఈ ఫీల్డ్ లో ఆసక్తి వున్న కొడుకు ని ఎందుకు హీరోని చేయలేక పోయాడు ..... ? భఢా నటుల ప్రాబల్యం ఉన్న ఆ కాలంలో హేమా హేమీలు ఎందరొచ్చినా ఎదగలేదు . మెగా స్టార్ పొటె న్షియాలిటీ మాగ్నిట్యూడ్ యువ తరాన్ని ఉర్రూతలూగించింది . సృజనాత్మకత స్వయంకృషి తోనే మేల్కొంటుంది .
చిరంజీవి గారు ఎప్పుడు ఆంజనేయుడు. అల్లు అర్జున్ ఎప్పుడు ఆయన ముందు కుప్పిగంతులు వేసే చిన్న కోతి పిల్ల. అల్లు అర్జున్ బతికున్నంత వరకు చిరంజీవి గారి ముందు కొట్టిదంతులు వేస్తూనే ఉంటాడు.
ఎవర్ని ఎవరు తయారు చేయలేదు ఎవరి తలరాత అయిన రాసేది బ్రహ్మ ఎవరి ప్రయాణం ఎలా సాగును వారికే చెందును మార్గం చూపే వాడు పరమాత్మ చూపిన మార్గాన్ని ధర్మబద్ధంగా అనుసరించడం మనిషి యొక్క కర్తవ్యం అందులో వచ్చే వాటికి గర్వం ఉండకూడదు నేను నేను నేనే నా అనే పదం ఉండకూడదు
మీ తాత కూడా చిరంజీవి సినిమాలో నటించాడు, అంతే కాదు అల్లు రామలింగయ్య గారు ఒక మంచి నటుడు మాత్రమే, చిరంజీవి దేశంలో ఉన్ననటులలో టాప్ 10 లో ఉన్నాడు, నీ లాంటి వారు ప్రత్యేక
అల్లు అర్జున్ మీ తాత గురించి చెప్పుకోవడానికి ఉంది తప్ప చెప్పుకుంటున్నావు తప్ప నీ గురించి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నీ సినిమాలలో ఒక్కటైన పనికి వచ్చే సినిమా ఉందా? చిరంజీవి గారి సినిమాలు అమోఘం అనంతం, ఆశ్చర్యం, ఆనందం కలిగించే సినిమాలు ఎన్నో ఉన్నాయి. సముద్రంలో నీటి బొట్టు లాంటి వాడివి నువ్వు. సముద్రం లాంటివాడు చిరంజీవి. సముద్రం ఎంత ఘోషించిన ఊర్లను మంచి వెయ్యదు. అంత సహనం కలిగి ఉంటది సముద్రం. బురద కాలువ కొద్ది నీరు వస్తే ఉప్పొంగి పోతూ ఉంటుంది. బురద కాలు లాగా ఉప్పొంగుతున్నావ్. ఎదవ మీ తాత గురించి మాట్లాడుతున్నప్పుడు మేము మర్చిపోయిన అని చెప్పుకుంటున్న నీకుసిగ్గులేదు.
Meghastar potentiality choosi మీ తాత అల్లుడు చేసుకునాడు , మేఘస్టార్ కి ఎవరు సపోర్ట్ అవసరం లేదు, కానీ మీకు మేఘా ఫ్యామిలీ అవసరం 😂😂😆😆😆 చిరంజీవి గార్ని అవమానం చేసినవాలా క్యారియర్ గోవిందా, గోవిందా
Hallo dosto me rajasthan se hu lakin mane aap logo ke comment padhna tab me ye kha chta hu ki aalu arjun ab bhot badal gaya hai or apne hi purvjo ka apman kar rha hai or ye bhot gamndi ban gaya 😢😢😢😢😢
అయ్యా అల్లు అర్జున్ గారు ఈ sollu ఈ సారి ఎక్కడా chepaku ... మొదటి సినిమాలో నీ మొఖం చూసుకో... అర్థం aithadi. ఎందుకంటే చిరు గారు లేకపోతే నీకు అదే మొదటి సినిమా మరియూ అదే లాస్ట్ సినిమా... ఎంత టాలెంట్ లేకపోతే ఆయన ఈ స్థాయికి eduguthadu...
3:25…that sarcastic laugh when AA was talking about CHIRU. This GUNTA NAKKA is laughing as CHIRU is a joke and he hates to make that statement about CHIRU.
చిరంజీవి మామ అల్లు రామలింగయ్య అంటారు గానీ , రామలింగయ్య అల్లుడు చిరంజీవి అని కొద్దిమందే అనుకుంటారు, జాతీయ అవార్డు వచ్చేసరికి తన లెవెల్ తను ఎక్కువ చేసి కొంటున్నాడు, కానీ చిరంజీవి గురించి ప్రస్తావించినపుడు అల్లుఅర్జున్ ఒక వికట నవ్వు నవ్వాడు , చిరు ఒక లెజెండ్ , తెలుగు ఇండస్ట్రీలో, ఆయన స్థానాన్ని ఎవరు అయినా భర్తీ చేయడం కష్టం
Bochhu alluvramalingayya yenti ra ...chiru kastam tho megasatar ayyadu ...yevvadi support lekunda paiki vachhina manishi megastar...asalu megastar lekapote ee allu family ki yevadu dekadu kooda
అల్లు రామలింగయ్య గారి లాగే బ్రహ్మానందం గారు కూడా పెద్ద కమేడియన్ కదా ఆఫ్ట్రోల్ ఆయన అల్లుడు (చిరంజీవి గారు )మెగాస్టార్( సారి మీ కన్నింగ్ మైండ్సెట్ ప్రకారం దగా స్టార్) అయినపుడు, అలానే బ్రహ్మానందం గారి కొడుకు కూడా మెగాస్టార్ అవ్వలే...
లింగయ్యగారు చిరంజీవి గారికి డాన్స్ నేర్పించారా యాక్టింగ్ నేర్పించారా...... ఈ lafoot గాడి కి చెప్పండి... మంచి సెలక్షన్ చేశారు తాత గారు అంతే రా చిన్న రామలింగయ్యా
ఆ సుళ్ళ ఏం కాదూ.... అలా అయితే బ్రహ్మానందం కొదుకు, స్టార్ హీరో అయ్యుండేవాడు... ఇంకా ఎంఎస్ నారాయణ, రేలంగి, రాజబాబు కొడుకులు ఎంతో మంది పిల్లలు స్టార్ హీరో లయ్యేవారు.... అంత ఎందుకు ఆల్లు అరవింద్ ఏ హీరో అయ్యే వాడు... చిరంజీవి ది రుచిగా శుచిగా ఉంటుంది అందువల్లే అల్లు రామలింగయ్య అతనిది కోరుకున్నాడు
చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు AA.. అల్లురామ లింగయ్య గారు ,అర్జున్ గారు మంచి నటులు మాత్రమే,కానీ అల్లు అరవింద్ గారు ముందుచూపు ఉన్న బిజినెస్ మ్యాన్,ఇక పోతే అర్జున్ మాటల ఆంతర్యం ఏమిటి అంటే మాకు సహకరించిన వారిని మేము మరచి పోము అని కృతజ్ఞత తో ఉన్నాము అని పరోక్షంగా చిరు గారికి చురక వేశారు,అది ఆయన కూడా అర్థం అయ్యింది..ఈ స్క్రిప్ట్ అరవింద్ గారిదా అర్జున్ గారిదా ... అవకాశాలు ఇవ్వడం మంచిపనే కానీ దాన్ని నిరూపించు కోవడం కోసం పడే కష్టం ఇంకా గొప్పది... మీకు తెలుసో తెలీదో విధి చాలా విచిత్ర మైనది... పుష్ప డైలాగ్ ..నీయవ్వ తగ్గేదెలా... పవన్ డైలాగ్..ఎక్కడ నెగ్గాలో కాదు ఎ క్కడ తగ్గాలో తెలియాలి.. అర్జున్ పట్ల మెగా ఫ్యాన్స్,పవన్ ఫ్యాన్స్ కే కాదు ప్రజలు కూడా చేదరించు కొంటున్నారు, కర్ణుడు ఎంత గొప్పవాడైన అధర్మం వైపు నిలబడ్డాడు..అసువులు బాసాడు...
చంద్రబాబు వల్ల గెలిచి మీరా మేకపోతు గాంభీర్యం. మరి అలాంటప్పుడు తెలంగాణాలో డిపోజిట్లు కూడా రాలేదు. సిగ్గుండామీకు. దద్దమ్మల్లారా అంటే తెలంగాణాలో మీరు కౌరవులా ముందు తెలుసుకోండి
One thing clear, Chiranjeevi became no.1 hero and very successful on his own. Nobody uplifted him, neither Allu Ramalingaiah, it is a wrong notion if somebody thinks that way. Chiranjeevi has paved a way to many people in his family, relatives and industry which is 100% fact, nobody can deny this.
You have frankly ,honestly said what is in your mind ,in the last words you never hesitated to say your defects in the eyes of your grand father... you are the worthy on your own effort....best possible wishes and blessings...
Direct msg to Allu Arjun mi allu ramalingaih నో or మీ అల్లు అరవింద్ దో అనీ నీ సినిమా లు చూస్తలేము. నీ Tallent నచ్చింది కాబట్టి నీవు sucess ఇయ్యావు. Now present you will get pan india fan's too. So Tallent makes hero's Top. A great dance you got hatsaf to your dance. A comment from Allu Arjun fan. ✅
చిరంజీవి గారు టాలెంట్ చూసి ఫ్యూచర్ ఊహించి అల్లుడు ని చేసుకున్నారు కానీ ఆయన అల్లుడు అని కాదు నువ్వు మెగా ఫ్యామిలీ కి చెందిన వాడివని నీకు పేరు తప్ప ఇంకోటి కాదు అది తెలుసుకో
Yes... అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ లేకపోతే mega star ఎక్కడ?... Mega star నీడ లో వచ్చిన హీరో లందరు ఎక్కడ?.... ఈరోజు అల్లు అర్జున్ ని విమర్శించడం తప్పు
చిరంజీవి లేకపోతే మీ ఫామిలీ జోకర్ పాత్రలకు పరిమితమయ్యేద
చిరంజీవి యోగ్యుడు కాబట్టి పిల్లనిచ్చాడు. అదీ చిరంజీవి అంటే.
ఇది నిజం
చిరంజీవిని మించిన స్టార్ ఎవరు లేరు ❤
And ALSO HE IS HUMAN
ఈ అహంకారం మాటలే ఈరోజు ఈ స్థానంలో నిలిపింది.
ఏం అహంకారం కనిపించింది బయ్యా? వాడు అందరికి thanks చెప్పాడు.
I did not see any ego at all
అల్లు అర్జున్ నీకు బలుపు బాగానే వుంది రొయ్ .
చిరంజీవి గారు లేకపోతే మెగా హీరో లలో ఎవ్వడు లేదు నువ్వెంత ర .
డాడీ మూవీ లో డాన్సు చేసావ్ గుర్తుందా. వేస్ట్ ఫెలో.
Commidy artist manavadu last ki commidianga maruthademo
Allu Arjun is only honoring his grandfather. He did not insult any one.
విడిలో జగన్ లక్షణాలు కనిపిస్తున్నాయి , ప్రతి దానికీ paper చూసి మాట్లాడుతున్నాడు.
Nijame bhayya
yes
రాసిచ్చాడేమో
Veedu jagan partine gadu..
Me pawala avari script చదువుతాడు CBN script na
చిరంజీవి టాలెంట్ చూసి మీ తాత ఆయన్ని అల్లుడిగా చేసుకున్నాడు, మీ తమ్ముని చేయి చూద్దాం మెగాస్టార్ ని, డబ్బు పరపతి ఆస్తి అన్ని ఉన్నాయి కదా మీ దగ్గర మరి ఎందుకు శిరీష్ ని హీరోగా మెప్పించలేకపోతున్నారు, కాబట్టి మిస్టర్ అర్జున్ నేను ఏమంటా అంటే చిరంజీవి అనేవాడు చాలా గొప్పవాడు..
Moda gudu antha seen ledu ru pukka asalu talent vunavalu chala vunaru eari pukka. Ina national award enduku rale mari me mega kojja family ki kojja na kodukulu mega family antha
Super
Aarojullo 1980s situation completely veyru, number of overall heroes in market veyru. Allu Sireesh kaneesam RamCharan kaadhukadha SaiDharamTej laanti actor kooda kaadu. Kachithamga Godfather undadambatti offers, annee untaayi. Maamagaru, Bavamaridhi (wife vallana vachina closest chuttarikam), veellu manage cheysaaru, annee chooskunnaaru including spreading of any news, sponsoring movies, influencing directors and producers, arranging finances in an organized way what not?
Chiru ni yemiena ante own family ni annaattu thega feel aypothaaru. Ee mega pichi unnollu mindset fully very. Even Allu Arjun ninkooda istamochinattu maatlaadinollu unnaaru Mega fans lo. Anthe gaani matured ga maatldaleydhu alaanti janaalu chiru fans.
Chiru fans antey saadhaatanamga even NBk fans kante kooda worst mentality, psychoism, cruelness, wickedness,cunningness unnoolle.
Antha ledu . Entha bangaru pallanikaina goda support kavalantaru. Chiranjeevi entha talented ayina talent choopinchukune platform allu ramalangaiah garu ivvakaoi vunte atanu mattilone( manikyam la) kappadipoyi vunde vadu. But yeppudu nenu nenu antuntaaru ennaallu? Allu aravind twchchukoleda arjun ni? Vallu abhimanamtho chiranjeevigaaru ye inspiration ani cheppevaru modatlo. Danni humble ga teesukokunda eeyana feel ayipoyi nenu lekapote vallu lerantadu. Entakaalam orchukuntaru evaraina. Illallo emi jarugutunnado teliyadu kada manam comment cheyadam anavasaram. Asalu chiranjeeviki scene ayipoyaaka Bavagaru bavunnara movie tho malli aravind ye lift chesadu. Lekapothe 30yrs back ye down qyipoyadu. Sare ippudu thiragabadi mega star ga vunnadu kaninrendusarlu nilabettina allani marchi poyina krutagnudu. Nenu chiranjeevi veerabhimanini actor ga socialist ga . But personal proud peacock. Even guinnybook awards lo kooda nenu esho super chesesanu antoo sontha dabba. Chacham vinaleka.
Ade kada. Tharvata malli down ayipoyina chiranjeevini Bavagaru bavunnara movie tho aravind ye lift kooda chesadu. Gurthundavu chiranjeeviki atani fans ki.
మంచి కుటుంబం విలువలు కలిగిన వ్యక్తి చిన్నవారిని ప్రేమిస్తూ,పెద్దవారిని గౌరవిస్తూ మానవతవిలువలు కలిగిన చిరంజీవి గారికి మీ తాత గారు పిల్లనిచ్చారు.
ఇవే మరి పిచ్చి కూతలు అంటే... అల్లు రామలింగయ్య గారు ఏమి చిరంజీవిగారికి భిక్ష పెట్ట లేదు.. చిరంజీవి గారి టాలెంట్.. హార్డ్ వర్క్ , డిసిప్లిన్ చూసి ఇతనికి భవిష్యత్ ఉన్నదని అతని కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు అంతే.. అప్పటికే చిరంజీవి గారు స్టార్ హీరో. అల్లు రామలింగయ్య గారికన్న గొప్ప హాస్య నటులు చాలామంది ఉన్నారు అందులో ముఖ్యంగా రేలంగి గారు, రాజబాబు గారు.. వాళ్ళ కొడుకులు గానీ వాళ్ళ వారసలు గానీ ఇండస్ట్రీ లో రాణించేరా.. లేదే.. ఇక పోతే చిరంజీవి గారు peak స్టేజిలో ఉన్నారు. ఆయన కాల్ షీట్స్ దొరికి తే చాలు అవి అమ్ముకుంటే కోట్లు వచ్చే టైంలో అన్ని కాల్ షీట్స్ అల్లు అరవింద్ గారు కొట్టేసి గీత ఆర్ట్స్ ద్వారా పిక్చర్స్ నిర్మించి అడ్డగోలుగా సంపాదించింది నిజం కాదా? మెగా ఫ్యామిలీ నీ అడ్డుపెట్టుకుని లాభ పడింది.. ముమ్మాటికీ అల్లు ఫ్యామిలీ నే.. ఇది తెలుసుకోండి... మెగా అభిమానులు కోరుకొనేది.. గర్వ పడొద్దు.. మిడిసిపాటు వద్దు.. భూమి మీద నిలబడు.. గతాన్ని మరువ వద్దు... మెగా ఫ్యామిలీ కి రెస్పెక్ట్ ఇమ్మంటున్నాము.. అంతకు మించి అతను ఏమి చేయనవసరం లేదు
What about you sir ..means your self... Githa arts.. nothing...while chiru nothing.
100 👌
చిరంజీవి గారి వల్లనే అరవింద్ ఈ పొజిషన్ లో ఉన్నారు paragan చెప్పులే గతి అయ్యేది
అల్లు అర్జున్ నీ స్టార్ హీరోని చేసింది చిరంజీవేనా
అలా ఐతే నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ స్టార్ దం ఎందుకు రాలేదు
అల్లు అర్జున్ హీరోగా నిలబడింది తన టాలెంట్ వల్లే
Aree kuthe sale. 1 . St chiru gurinchi telsukora baduko
After Allu Arjun Arrest who are watching this video ✅✅
me
చిరంజీవి గారికి కంటే ముందే మా తాత గొప్పవాడు... అని... చిరంజీవి గారి లాంటి హనుమంతుడి ముందు కుప్పి గంతులు వేస్తున్న పిల్ల కోతి వీడు....!
వృక్షన్ని... తయారు చేసారు చిరంజీవి గారు 🙏🏻🙏🏻
👌👌👌👌👌💪💪💪💪💪
Aa vrukshaaniki kukka moothi pinde veedu. Entha mandini pogidinaaa nee buddiandarike telisipoyindi. Nee down fall start ayyindi😅
Chiranjeevi got opportunity from his father in law ... chiranjeevi is great today not in the beginning.
చిరంజీవి టాలెంట్ చూసి మీ తాతగారు ఒడిసి పట్టేశారు. నీకు మోకాళ్ళ లోకి జారిపోయి తలతిక్కగా తయారయ్యావు.
ఎస్
Madda guduv ra kapu lanjodka ,poyi Kapala kasuko
చిరంజీవి గారు NTR, ANR, కృష్ణ , శోభన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున వంటి మహామహులతో పోటీ ఎదుర్కొని తన ప్రతిభ ద్వారా ఎదిగాడు.
ప్రస్తుతం ఈ హీరో గారి సినిమాలు రిలీజ్ సమయాన వేరే హీరోల సినిమాలకు థియేటర్లు దొరకకుండా చేసి ఇతని సినిమాలే దిక్కయ్యేలా జాగ్రత్త పడి ఇతనిని గొప్పగా చూపారు.
చిరంజీవి ఎక్కడా ఇతను ఎక్కడా?
ఇతని గురించి ఇతని తండ్రి పడిన పాట్లు ఇన్ని, అన్ని కాదు.
ఏనాటికయినా చిరంజీవి స్థానాన్ని ఎవరూ చేరలేరు.
తాత గారు అప్పుడే గమనించి పది లక్షలు ఇన్సూరెన్స్ చేసారు 👏👏👏 మామయ్య ఆ పది లక్షలు అవసరం లేకుండా తయారు చేసారు నిన్ను 👏👏👏
Alluri ramalingaiah chiranjeevi ki cheyyanapudu.allu arjun ki em peekindu ciranjeei faltu maatalu produce chesi manchi . Cinealu chesindi chiru tho allu aravinde 150cinala 40hit anni futte chiru ki Mari
@@RaviKumar-tl3vj valla nanna chalu ayanaku. Valla nanne chiranjeevini padipoyaaka levanettaaru bavagaru bagunnara tho.
Meenamma
Milana mister Panchal Mithun
Any new Chiranjeevi picture
క్రికెట్ గాడ్ సచిన్ సార్ అయితే తెలుగు చిత్రసీమ కి గాడ్ మా 80's తరానికి ఇప్పటికీ అన్నయ్య చిరంజీవి గారు .
చిరంజీవి గారు ఉన్నంత వరకు ఎవరు వచ్చినా ,ఉన్న కూడా చిరంజీవి గారే మెగా స్టార్
@@nagupragada4682 మంచి మనసు ఉంటే సూపర్స్టార్ అవుతారా. ప్రొడక్షన్ హౌస్ పెట్టి లేపితే మేఘ అయిందా తెలుసు కోవాలే time ల కృష్ణ శోభన్ ఎన్టీఆర్ anr లు క్లియర్ గా అవుట్ తరువాతే ఫెయిల్యూర్ హీరో next hit అయిండు. ఓక ఖైదీ అంతే 100pictures
చిరు ఉన్నంతవరకు కాదు సోదరా తరువాత అయినా ఇక మెగాస్టార్ అవ్వలేరు ఎవరు
Allu arjun Terra star. Vedhava megha peddadha or terra.
Suman garu jail ki vellakapothe chiranjeevi mega satar kaledu sodara
చరిత్ర లో ఎందరో రాణించారు, ఇకముందు కూడా రాణిస్తారు. ఎప్పుడూ ఏ ఒక్కరో మాత్రమే ఉండరు.@@srinivasp1802
అల్లు రామలింగయ్య ఎందుకు మెగా స్టార్ అవలేదు
అల్లు అరవింద్ ఎందుకు మెగా స్టార్ అవలేదు
అల్లు అర్జున్ ఎందుకు మెగా స్టార్ అవలేదు
అల్లు శిరీష్ ఎందుకు మెగా స్టార్ అవలేదు
ఇంకా ఎవరైనా ఉన్నారా
చిరంజీివి గారి 40 ఏళ్ళ కష్టం శ్రమ ముందు మెగా స్టార్ పెద్ద బిరుదు ఏమి కాదు.
అంతకు మించి మెగా క్యూబ్ స్టార్ . చిరంజీవి గారు❤
సూపర్ అన్నా
ఈ అల్లు అనే ల0జ నా కొడుకుని కుక్కను కొట్టినట్టు కొట్టాలి
@@prasadg9851 s one and only mega star ⭐✨⭐✨⭐✨
Appatiki english words usage takkuva.
Nata sarvabhauma, nata kireeti ilaanti words vundevi.
So chiranjeevi generation lo english words usage ekkuvaindi. Supreme hero laaa.
Allu aravind garu hero kadu birudhulu ivvadaniki.
Allu Arjun future lo great star ga nilabadataru.
Chiranjeevi garu great , talented, hardworking.
Adhey hardworking dancing skills allu arjun lo vunnayi
ఒరే ....చిరు ఏ చిల్లర గాల్ల వారి వలనా పైకి రాలే . కష్టo , కష్టం తో పైకి ...చిరు తారా జువ్వా లా వరల్డ్ రికార్డు ....🎉🎉🎉
Allu Sirish ని మెగాస్టార్ ని చేయవచ్చు కదా. Talent వుంటే ఎవరు aapaleru
but Allu Arjun became a star ....... of course not big like Chiru garu
Super ga adigavu,allu sirish ni megastar chevandi
Talent andhariki untadi adhi chunpinchali ante venaka avaraina undali
Veella bonda allu kadu sollu naa kodukulu
Arey bokka na koduka, intha manchi family annau kani oka 5 seconds muginchav chiru gurinchi, neeku twlivi undi anukuntunnav kani nuvvu pedda badukav ra sodaga, neekante peddodu leda, athane badeinath, arey solluga mee anna gurinchi cheppu ra faltu na koduka,
Mee ayya allu ramalingaiah100 vardanrhi chestademo kani, nuvvu mee ayyaku oka 1-5 years kuda cheyyavu,
Allu ramalingaiah garu great a meeru mee ayya puttatan, endira ee over action, nuvvu pedda bluff and falrhu na kodukuvu ani andariki telustubdi
You are the next MANCHU VISHNU
S 💯
అల్లూరి రామలింగయ్య గారు చిరంజీవి ఎదగగలడు అనే అభిప్రాయం తోటి వాళ్ల అమ్మాయిని ఇచ్చిపెళ్లి చేసుకున్నాడు ఆయన ముందే అతనిలో స్టార్ ని చూడగలిగాడు అది నువ్వు తెలుసుకో
అల్లు అర్జున్ గారు చిరంజీవి గారి టాలెంట్ చూసి మీ తాత మీ అత్తమ్మ ఇచ్చిండు. చిరంజీవి గారు మీ తాత దగ్గరికి మీ బిడ్డను ఇయ్యమని ప్రాధేయపడి అడగలే. చిరంజీవి స్టార్ చిరంజీవికి ఉంటది నీ స్టార్ నీకే ఉంటది. .. నేనే గొప్ప అని మురిసిపోద్దు అల్లు అర్జున్ గారు
మేఘాస్టార్ చిరంజీవి అంటే మేఘా బ్రాండ్, మంచి మనుసు, అలాంటి star ni heart చేసావ్ అల్లు అర్జున్, నీ క్యారియర్ గోవిందా గోవిందా
@@gopikalal4173 bongulo brand chiru cinema 100 cr daatindi okkati cheppu 15 year la
ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మా ముందుకు వచ్చినందుకు నీకు అయితే మాత్రం చాలా థాంక్స్ బాబు లేకపోతే నిన్ను చూడలేక చ....
చిరు king of the Indian cinema.... ఈ line చిరు కి తప్ప ఎవరికీ set అవ్వదు..... స్వయంగా అమితాబ్ అంగీకరించిన మాట... చిరు ❤❤❤❤
అరేయ్ అల్లు అర్జున్ అల్లురామలింగయ్య వలన చిరంజీవి స్టార్ అవ్వలేదు టాలెంట్ చూపించారు కష్ట పడ్డారు.మరి నీ తమ్ముడు ఎందుకు స్టార్ అవ్వలేదు? నువ్వు ఆల్లు రామలింగయ్య వలన స్టార్ అవ్వలేదు నువ్వు కష్ట పడి అయ్యావు. నువ్వు ycp కి ప్రచారం చేయడం అది నీ వ్యక్తిగతం. నీ గురించి ఎవరో మాట్లాడారు అని నువ్వు చిరంజీవి గురించి పవన్ కల్యాణ్ గురించి విమర్శించటం చాలా తప్పు
అటువంటప్పుడు అల్లు అర్జున్ కూడా
చిరంజీవి వాళ్ళ రాలేదు
అల్లు అర్జున్ సొంత టాలెంట్ తో వచ్చా డు
చిరంజీవి వల్ల వస్తే అల్లు అర్జున్ తమ్ముడు కూడా ఐకాన్ స్టార్ అవ్వాలి కదా మరి అయ్యాడా
Chiranjivi ni manchiga chepalekapothunadu
సినీ వినీలఆకాశంలో స్టార్స్ ఎన్ని ఉన్నా మెగాస్టార్( చంద్రుడు) ఒక్కడే.. చిత్ర సీమ ఉన్నంత కాలం మెగాస్టార్ చిరంజీవి గారే.. 👏👏👏👏❤️❤️❤️
సుమన్ garu తో కంపెయిర్ చెయ్యకండి
చిరంజీవి గారు స్వయం కృషి తో వచ్చారు
అప్పుడుకే చిరంజీవి గారు స్టార్ పొజిషన్లో ఉన్నారు
Ithe allu arjun ki vundi tallent mari anduke netional award vachindi pukka. Ina mega family chala madi hero vunte valu em inara pukka
Papam suman tokkina valla gurinchi bayataku raavai appudu evade Mega
@@emmanuelrokkam4084సుమన్ కష్టపడి రాలేదా నీ బొంద. చిరంజీవికి అన్న అల్లు ఫ్యామిలీ, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి, కైకాల సత్యనారాయణ, అశ్వినిదత్ లాంటి వాళ్ళ సపోర్ట్ ఉంది కాని పాపం సుమన్ కి ఎవరు లేరు భానుచందర్ తప్ప. పాపం తొక్కేశారు.
చిరంజీవి గారు లేకపోతే మీరంటూ ఉండరు. నిన్ను చిరంజీవి గారు ప్రోత్సహించబట్టే ఇలా నిలబడే మాట్లాడుతున్నావ్. మీ నాన్నకి ఎన్నో సినిమాలు చేసి పెట్టి ఆయన్ని ధనవంతున్ని చేశారు. చిరంజీవి మామ అల్లు రామలింగయ్య గారు అన్నారు కానీ అల్లు రామలింగయ్య అల్లుడు అని పెద్దగా ఎవరూ అనుకోలేదు. ఎంత గొప్ప వాడైతే అంత ఒదిగి ఉండటం చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలి. ఆయన నాకు అభిమాన హీరో కానే కాదు అయినా ఆయనకున్న గొప్పతనం చూస్తే ఎంతటి వారినైనా సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది. నీకు సిగ్గు అంటూ లేదు కాబట్టి ఇవాళ గొప్పవాడివి అనుకుంటున్నావు. ఒక్క చిరంజీవి గారు 20 మంది కుటుంబ సభ్యుల్ని సినిమాలలోకి తీసుకువచ్చారు. మరి నువ్వు నీ తమ్ముని సినిమాలలో పైకి వచ్చేటట్లు చేయలేకపోతున్నావెందుకు. నీ మొఖం చూసి ఎవ్వరు గొప్పవాడివి అనుకోవటం లేదు. చిరంజీవిని తలుచుకునే మీలాంటి వాళ్ళ సినిమాలు చూస్తున్నారు. ఇప్పటికైనా ఆయన పాదాలకు నమస్కరించు. గొప్పవాడివి అనిపించుకో.
ఒరేయ్ చెత్త నాయాల ఆగరా బాబు ని సినిమాలు కేవలం మెగా స్టార్ చిరంజీవి గారి వాళ్లే చూసాను. లేకపోతే బొక్కగాడు చూస్తాడు ని సినిమాలు 😂
అల్లు రామలింగయ్య గారితో వచ్చిన రాజబాబు ,రాళ్లపల్లి ,రావు గోపాల్ రావు బ్రహ్మానందం కుటుంబ సభ్యులు ఏ స్థాయిలో అయితే ఉన్నారో ఆ స్థాయిలోనే మీరు ఉందురు నీ మొహానికి అంత స్థాయి వచ్చిందంటే మెగాస్టార్ చిరంజీవి గారి వల్లే వచ్చింది
" చిరంజీవి స్వయం కృషితోనే
అభివృద్ధి పథంలో దూసుకు పోతూ
ఉన్నత శిఖరాలు అధిరోహించాడు .
పరిమళ భరితమైన విలక్షణ ప్రతిభ
ని చూసి అల్లూ చిరంజీవి ని అల్లుడు
గా చేసుకున్నాడు . చురుకైన కదలిక
లతో డాన్స్ , ఫైట్స్ చేయడం ... చిరుత చూపు తొణికిసలాడే ఆకర్షణీయమైన నయనాలు చిరంజీవి ని మెగాస్టార్ గా నిలి
పాయి . వినయ సౌశీల్యం అతని
వ్యక్తిత్వానికి ఆభరణం . అల్లూ
విశిష్టమైన హాస్యనటుడే తప్ప
..... NTR , ANR , Krishna ,
Shoban వంటి దిగ్గజాలు
మంచి పీక్ లో ఉండగా తెలుగు
చిత్రం పరిశ్రమలో సరికొత్త ఒరవడి
తో ట్రెండ్ ని సృష్టించి కలెక్షన్ల సునామీతో అగ్ర స్థానానికి చేరు
కున్న నటుడు మెగాస్టార్ .
* నటనా వారసుడిగా అరవింద్
ని అల్లూ కనీసం ఒక చిన్న స్థాయి
హీరోగా చేసి వుండవచ్చు కదా ...!
ఈ ఫీల్డ్ లో ఆసక్తి వున్న కొడుకు
ని ఎందుకు హీరోని చేయలేక
పోయాడు ..... ? భఢా నటుల
ప్రాబల్యం ఉన్న ఆ కాలంలో
హేమా హేమీలు ఎందరొచ్చినా
ఎదగలేదు . మెగా స్టార్ పొటె
న్షియాలిటీ మాగ్నిట్యూడ్ యువ
తరాన్ని ఉర్రూతలూగించింది .
సృజనాత్మకత స్వయంకృషి తోనే
మేల్కొంటుంది .
పైన దేవుడు ఉన్నాడు చూస్తూ ఉండు అల్లు అర్జున్ చిరంజీవి గారు ఎలా పరువు తీసావో అంతకు రెండు ఇంతలు ఇబ్బంది పడుతావు
100% కరెక్ట్ చెప్పారు
Aa time vachesindhi@@arambabuarambabu7901
Abaddapu comments chesina mimmalnee devudu chusaadu ley ra😂
Abba bale chepparandi appude veedi balupu ippudu thaggindo ledo jail ki vellochaka aina 😂
Bhale cheppare vaadi bhavishathu
వీణ్ణి మళ్ళీ జైలుకు పంపండి 🙏
Me thatha garu correct ga chepparu. Meru ವೆಸ್ಟ್ ಫೆಲೋ ಅನಿ.
సుత్తివేలు కి కూడా చిరంజీవి లాంటి అల్లుడు ఉంటే ఇలానే ఫంక్షన్ చేసే వారు 😆
ఎన్టీఆర్ ఏన్నర్ లాంటి అగ్ర హీరోలు ఉన్న కాలం లో టాలెంట్ తో పైకి వచ్చిన హీరో చిరు... కామెడీ వేశాలు వేసే నీ తాత వల్ల పైకి వచ్చారు అని చెప్తున్నావ్....
టైటిల్ ఒకటి లోపల ఉండేదంతా మరొకటి చిరంజీవి గారి పేరు పెట్టకపోతే వీడియో ఎవరు చూడరు వ్యూస్ రావని అదే కదా?
That's right aayana peru pettukoni inka sampadistunnaru waste na kodakallara
చిరంజీవి గారు ఎప్పుడు ఆంజనేయుడు. అల్లు అర్జున్ ఎప్పుడు ఆయన ముందు కుప్పిగంతులు వేసే చిన్న కోతి పిల్ల. అల్లు అర్జున్ బతికున్నంత వరకు చిరంజీవి గారి ముందు కొట్టిదంతులు వేస్తూనే ఉంటాడు.
ఎవర్ని ఎవరు తయారు చేయలేదు ఎవరి తలరాత అయిన రాసేది బ్రహ్మ ఎవరి ప్రయాణం ఎలా సాగును వారికే చెందును మార్గం చూపే వాడు పరమాత్మ చూపిన మార్గాన్ని ధర్మబద్ధంగా అనుసరించడం మనిషి యొక్క కర్తవ్యం అందులో వచ్చే వాటికి గర్వం ఉండకూడదు నేను నేను నేనే నా అనే పదం ఉండకూడదు
Wow spr bro
మీ తాత కూడా చిరంజీవి సినిమాలో నటించాడు, అంతే కాదు అల్లు రామలింగయ్య గారు ఒక మంచి నటుడు మాత్రమే, చిరంజీవి దేశంలో ఉన్ననటులలో టాప్ 10 లో ఉన్నాడు, నీ లాంటి వారు ప్రత్యేక
అప్పుడులో కూడా కామిడి లో మంచి పేరున్న నటుడు. చచ్చిపోయి ముందు కూడా రామలింగయ్య గారి వల్లే ఆడిన సినిమాలు. వున్నాయి. ముందు తెలుసుకోండి.
మీ తాతయకి అపుడే తెలుసు
😂😂😂😂😂😂😂😂
ఏడవ లేక పోయావ్. చిరంజీవి లేకుంటే నువ్వూ లేవు నీ బాబు లేరు
Chiranjeevi asalu navadam ledhu
చిరంజీవి గారి వల్లే అల్లు ఫ్యామిలీకి ఇంత పేరు వచ్చింది రా .
ఒక్క ప్లాప్ వచ్చిందంటే రెండు సంవత్సరాలు బయటకిరాలేవు నువ్వా చిరంజీవి గురించి మాట్లాడేది
Chirangv సొంత టాలెంట్ వ్యక్తి chirangv వల్లనే అల్లు కుటుంబము పైకి వచ్చినది సినీ రంగం లోకి ఒంటరిగా వచ్చి నాడు
అంటే అల్లు రామలింగయ్య ఏమీ చెయ్యలేదు చిరంజీవి ముందూ కూడా అల్లు రామలింగయ్య చాల చిన్నోడు.. అంతేనా
చిరంజీవి అనే బొమ్మను పెట్టి మార్కెట్లో డబ్బులు సంపాదించుకుంది అల్లు ఫ్యామిలీ..ఇది జగమెరిగిన సత్యం..
yes.kani kojja moham gadiki mind poindi
కన్ను మిన్ను కానక అహంకారం తో మాట్లాడుతున్నావ్
Mr Allu Arjun, your family is zero if Chiranjeevi is not there
Their fans are bigger 0 if chiranjeevi and allu family is there or not there
ఎదవల గురించి పెద్దవాళ్ళ ki ముందే తెలుస్తుంది
చిరంజీవి గారు కష్ట పడి వచ్చినాడు
అల్లు అర్జున్ మీ తాత గురించి చెప్పుకోవడానికి ఉంది తప్ప చెప్పుకుంటున్నావు తప్ప నీ గురించి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? నీ సినిమాలలో ఒక్కటైన పనికి వచ్చే సినిమా ఉందా? చిరంజీవి గారి సినిమాలు అమోఘం అనంతం, ఆశ్చర్యం, ఆనందం కలిగించే సినిమాలు ఎన్నో ఉన్నాయి. సముద్రంలో నీటి బొట్టు లాంటి వాడివి నువ్వు. సముద్రం లాంటివాడు చిరంజీవి. సముద్రం ఎంత ఘోషించిన ఊర్లను మంచి వెయ్యదు. అంత సహనం కలిగి ఉంటది సముద్రం. బురద కాలువ కొద్ది నీరు వస్తే ఉప్పొంగి పోతూ ఉంటుంది. బురద కాలు లాగా ఉప్పొంగుతున్నావ్. ఎదవ మీ తాత గురించి మాట్లాడుతున్నప్పుడు మేము మర్చిపోయిన అని చెప్పుకుంటున్న నీకుసిగ్గులేదు.
గరికిపాటి రాజరావుగారు మాకు మామయ్య అవుతరు😊😊
నీ తమ్ముడు పరిస్థితి ఏందయ్యా, మరి మీ అన్న పరిస్థితి
Meghastar potentiality choosi మీ తాత అల్లుడు చేసుకునాడు , మేఘస్టార్ కి ఎవరు సపోర్ట్ అవసరం లేదు, కానీ మీకు మేఘా ఫ్యామిలీ అవసరం 😂😂😆😆😆
చిరంజీవి గార్ని అవమానం చేసినవాలా క్యారియర్ గోవిందా, గోవిందా
మెంటలోడ లాగా నవ్వుతున్నావ్
Hallo dosto me rajasthan se hu lakin mane aap logo ke comment padhna tab me ye kha chta hu ki aalu arjun ab bhot badal gaya hai or apne hi purvjo ka apman kar rha hai or ye bhot gamndi ban gaya 😢😢😢😢😢
You super bro
Thanks 👍 i am ram charan fans 👑🫶
చిరంజీవి స్టార్ట్ ఐన తర్వాత అల్లుడు గా చేసుకున్నరు రామలింగయ్య
అల్లు రామ లింగయ్య..ఒక..కమెడియన్ .. అంతే...ఒక..రేలంగి..గారు...ఒక పద్మనాభం....ఆంజి...రమణారెడ్డి..రేంజు..లేదు....చిరంజీవి..బ్రాండ్❤❤❤❤
అయ్యా అల్లు అర్జున్ గారు ఈ sollu ఈ సారి ఎక్కడా chepaku ... మొదటి సినిమాలో నీ మొఖం చూసుకో... అర్థం aithadi. ఎందుకంటే చిరు గారు లేకపోతే నీకు అదే మొదటి సినిమా మరియూ అదే లాస్ట్ సినిమా...
ఎంత టాలెంట్ లేకపోతే ఆయన ఈ స్థాయికి eduguthadu...
చిరంజీవి గారు నీకు సపోర్ట్ చేయకపోతే నువ్వు శకైపాత్రలు చేస్తూ ఆడంగి పాత్రలు చేస్తూ ఉంటావు
Hard work chiranjeevi garu mega ⭐⭐⭐⭐
మీతాత ఒక కమెడియన్ mega స్టార్ మీఏంటి అల్లుడు కావడం మీఅదృష్టం అయనవాళ్లే ఇండస్ట్రీలో మీ గుర్తింపు వచ్చింది
3:25…that sarcastic laugh when AA was talking about CHIRU. This GUNTA NAKKA is laughing as CHIRU is a joke and he hates to make that statement about CHIRU.
Yeah
Thumbnail chusi andaru comment chesthunnaru but Allu Arjun speech motham lo Megastar gari chinna mata kuda analedu😢 what is this
Chiru telent undi kaabate meeranta vacharu.kastageevi Chiranjeevi manushullo devodu maa chiru .
Hey whats their issue and what is he saying? someone pls translate in english
అల్లు రామలింగయ్య గారు ఒరిజినల్ గ్రేటెస్ట్ ఆర్టిస్ట్ ఇన్ ఫిల్మ్ ఫీల్డ్.!!!!!!!!!!!
అయితే వెళ్లి......
అల్లు రామింగయ్య ముందే గెస్ చేశాడు నీ గురించి
ఓయ్,
మీ తాత చిరంజీవిని అల్లుడ్ని చేసుకోకపోతే, మీరే మెగా ఫ్యామిలీ లో ఉండే వారు కాదు కదా.
నీకు అర్ధమవుతుందా..........
అల్లు రామలింగయ్యగారి గొప్ప తనాన్ని కూడా ఒప్పుకోలేని గొప్ప మహానుభావులకు వేల వేల నమస్కారములు
ఒరేయ్ బాబు
సుమన్ గారు మటాష్.
రాజశేఖర్ మటాష్.
ఉదయ్ కిరణ్ పాపం😢
ఇప్పుడు నువ్వు.😢😢😢
Antha ledhu em peekaleru
@@piyushgolakaram7472buddi marakunte paristhithilu marupu thesthundi, Pavan Kalyan pai over action cheyyadam manukovalli
🤣🤣🤣🤣🤣
వీడి ఇంటెన్షన్ ఏంటంటే చిరంజీవి రాకముందే మాకు పెద్ద బాక్రౌండ్ ఉంది... అందులో చిరంజీవి ఒకరు అని చెప్పడం ఇందులో ఉద్దేశ్యం
Star ayyaina taruvate mee tatagatu atanni alludu chesukunnaru sir
చిరంజీవి హీరో అయ్యాక... మీ తాత చిరు ని అల్లుణ్ణి చేసుకొన్నారని విన్నాం.. కరక్ట్ కాదా?
చిరంజీవి మామ అల్లు రామలింగయ్య అంటారు గానీ , రామలింగయ్య అల్లుడు చిరంజీవి అని కొద్దిమందే అనుకుంటారు, జాతీయ అవార్డు వచ్చేసరికి తన లెవెల్ తను ఎక్కువ చేసి కొంటున్నాడు, కానీ చిరంజీవి గురించి ప్రస్తావించినపుడు అల్లుఅర్జున్ ఒక వికట నవ్వు నవ్వాడు , చిరు ఒక లెజెండ్ , తెలుగు ఇండస్ట్రీలో, ఆయన స్థానాన్ని ఎవరు అయినా భర్తీ చేయడం కష్టం
అప్పుడు రామలింగయ్య గారి అల్లుడు చిరంజీవి అనేవారు. నాచిన్నతనం లో. అప్పుడు యింత మీడియా లేదు కదా.
I don't know why people are upset with him... He is talking of his Grand Father🤔.. Who is for sure a Legend 👍
ఈ అబ్బాయి మా టీలు వినటానికి,విస్సుంగ, ఉంది
అల్లు రామలింగయ్య లేకోపోతే ఈ రోజు సుమన్ మెగా స్టార్ అయ్యేవాడు
Suman ki chiru ki poikana... Chiru hard work mentality we know
Pilliki biksham pettani prathi yedhava Megha family medha PADI yedavatame 😆😆🤭
Bochhu alluvramalingayya yenti ra ...chiru kastam tho megasatar ayyadu ...yevvadi support lekunda paiki vachhina manishi megastar...asalu megastar lekapote ee allu family ki yevadu dekadu kooda
సుమన్ వెరీ గుడ్ హిరో ఆల్ టైమ్ మెగాస్టార్
అల్లు రామలింగయ్య గారి లాగే బ్రహ్మానందం గారు కూడా పెద్ద కమేడియన్ కదా ఆఫ్ట్రోల్ ఆయన అల్లుడు (చిరంజీవి గారు )మెగాస్టార్( సారి మీ కన్నింగ్ మైండ్సెట్ ప్రకారం దగా స్టార్) అయినపుడు, అలానే బ్రహ్మానందం గారి కొడుకు కూడా మెగాస్టార్ అవ్వలే...
Allu Ramalingaiah garu is a Legend 🙏
ఇవన్ని జరిగినపుడు నువ్వు పుట్టలేదు కదా ఇవన్ని మీ నాన్న చెప్పింటే బాగుండేది
లింగయ్యగారు చిరంజీవి గారికి డాన్స్ నేర్పించారా యాక్టింగ్ నేర్పించారా...... ఈ lafoot గాడి కి చెప్పండి... మంచి సెలక్షన్ చేశారు తాత గారు అంతే రా చిన్న రామలింగయ్యా
ఆయనకు ఆయనే thanks cheppukovadam ఏంట్రా బాబు😂😂😂 డబ్బా కొట్టుకోవడం తప్పా 😅😅😅
ఆ సుళ్ళ ఏం కాదూ.... అలా అయితే బ్రహ్మానందం కొదుకు, స్టార్ హీరో అయ్యుండేవాడు... ఇంకా ఎంఎస్ నారాయణ, రేలంగి, రాజబాబు కొడుకులు ఎంతో మంది పిల్లలు స్టార్ హీరో లయ్యేవారు.... అంత ఎందుకు ఆల్లు అరవింద్ ఏ హీరో అయ్యే వాడు... చిరంజీవి ది రుచిగా శుచిగా ఉంటుంది అందువల్లే అల్లు రామలింగయ్య అతనిది కోరుకున్నాడు
Always talking about EXPENSES like middle class family ❤😂😅
Good speech. He did not insult chiranjeevi garu at all.
Suman Megastar🌹🌹❤️❤️❤️♥️❤️❤️❤️❤️🌹🌹🌹
ఎవరైనా టాలెంట్ ఉన్న వాళ్లకు , మంచి వాళ్లకు పిల్లను ఇస్తారా, పిల్లను ఇచ్చి తరువాత మంచి వాడ కదా అని చూస్తారా
Allu Ramaligaiah star hiro na camidian
చిరంజీవి చెయ్యని ఫైట్లూ
చిరంజీవి ఎక్కని హైట్లూ
ఏమయినా ఉన్నాయా?
చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు AA.. అల్లురామ లింగయ్య గారు ,అర్జున్ గారు మంచి నటులు మాత్రమే,కానీ అల్లు అరవింద్ గారు ముందుచూపు ఉన్న బిజినెస్ మ్యాన్,ఇక పోతే అర్జున్ మాటల ఆంతర్యం ఏమిటి అంటే మాకు సహకరించిన వారిని మేము మరచి పోము అని కృతజ్ఞత తో ఉన్నాము అని పరోక్షంగా చిరు గారికి చురక వేశారు,అది ఆయన కూడా అర్థం అయ్యింది..ఈ స్క్రిప్ట్ అరవింద్ గారిదా అర్జున్ గారిదా ...
అవకాశాలు ఇవ్వడం మంచిపనే కానీ దాన్ని నిరూపించు కోవడం కోసం పడే కష్టం ఇంకా గొప్పది...
మీకు తెలుసో తెలీదో విధి చాలా విచిత్ర మైనది...
పుష్ప డైలాగ్ ..నీయవ్వ తగ్గేదెలా...
పవన్ డైలాగ్..ఎక్కడ నెగ్గాలో కాదు
ఎ క్కడ తగ్గాలో తెలియాలి..
అర్జున్ పట్ల మెగా ఫ్యాన్స్,పవన్ ఫ్యాన్స్ కే కాదు ప్రజలు కూడా చేదరించు కొంటున్నారు,
కర్ణుడు ఎంత గొప్పవాడైన అధర్మం వైపు నిలబడ్డాడు..అసువులు బాసాడు...
చంద్రబాబు వల్ల గెలిచి మీరా మేకపోతు గాంభీర్యం. మరి అలాంటప్పుడు తెలంగాణాలో డిపోజిట్లు కూడా రాలేదు. సిగ్గుండామీకు. దద్దమ్మల్లారా అంటే తెలంగాణాలో మీరు కౌరవులా ముందు తెలుసుకోండి
He spoke very well. Appreciate.
మెగాస్టార్ టాలెంటెడ్ persin
మీ తాత కి కాకపోతే ఇంకా ఎవయికి పెడతావు రా బాబు karchu👌
One thing clear, Chiranjeevi became no.1 hero and very successful on his own. Nobody uplifted him, neither Allu Ramalingaiah, it is a wrong notion if somebody thinks that way. Chiranjeevi has paved a way to many people in his family, relatives and industry which is 100% fact, nobody can deny this.
You have frankly ,honestly said what is in your mind ,in the last words you never hesitated to say your defects in the eyes of your grand father... you are the worthy on your own effort....best possible wishes and blessings...
Direct msg to Allu Arjun mi allu ramalingaih నో or మీ అల్లు అరవింద్ దో అనీ నీ సినిమా లు చూస్తలేము. నీ Tallent నచ్చింది కాబట్టి నీవు sucess ఇయ్యావు.
Now present you will get pan india fan's too. So Tallent makes hero's Top. A great dance you got hatsaf to your dance. A comment from Allu Arjun fan. ✅
చిరంజీవి గారు టాలెంట్ చూసి ఫ్యూచర్ ఊహించి అల్లుడు ని చేసుకున్నారు కానీ ఆయన అల్లుడు అని కాదు నువ్వు మెగా ఫ్యామిలీ కి చెందిన వాడివని నీకు పేరు తప్ప ఇంకోటి కాదు అది తెలుసుకో
Mega is mega.
It's true and correct 💯
Yes... అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్ లేకపోతే mega star ఎక్కడ?... Mega star నీడ లో వచ్చిన హీరో లందరు ఎక్కడ?.... ఈరోజు అల్లు అర్జున్ ని విమర్శించడం తప్పు
నీ. యమ్మ. లంజా. కొడకా. అల్లు. రామలింగయ్య. పెద్ద. హీరో. నా. రా. రాజబాబు. రావణారెడ్డి. ఇలాంటి. కామెడీ. యాక్టర్స్. రా. రావుగోపాలరావు. పక్కన. ఒక. బొమ్మల. ఉంటాడు. చిరు. అల్లుడైనాక. అల్లు. బ్యాచ్. కి. అదృష్టం. పట్టెంది. తూ. వైసీపీ. కుక్కల్లారా
Thokkem kadu appatlo manchi form lo unnadu kabatti pillanichadu.. chiranjeevi ni pettukoni dabbulu sampadincharu anali
అల్లు అరవింద్ గారు మెగా స్టార్ అవ్వలేదు ఏంటి 😂😂😂