సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్,షార్ట్ ఫిల్మ్ new Christian short film

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ •

  • @guntalarajanna9508
    @guntalarajanna9508 9 місяців тому +9

    మీరు చెప్పిన మాటలన్నీ అక్షరాల సత్యం సమస్తం కలగడానికి మూలమైన బైబిల్ ని తగలబెడుతున్న మతోన్మాదులు మారాలని ఆ దేవునికి ప్రతిరోజు ప్రార్థిస్తారు మీరు ఇంకా ఇలాంటి ఎన్నో పరిచర్య చేయాలని కోరుకుంటున్న చాలా సంతోషంగా ఉంది బ్రదర్ మతోన్మాదులు బైబిల్ ని తగలబెట్టి బైబిల్లో ఉన్న దేవుడు ఒక కులానికి మతానికి అంటగడుతున్నారు దాని పైన కూడా ఒక షార్ట్ ఫిలిం చేస్తే బాగుండు అనిపించింది మీరు

    • @racheljyothi3470
      @racheljyothi3470 9 місяців тому

      Praise the LORD 🙏🙌 AMEN
      Hallelujah
      Truth word 🙌

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 Рік тому +15

    అందరు చూడండి బైబిల్ ఎంత గొప్ప మహా జ్ఞానమో తెలుసుకుంటారు

  • @yelishammaaddakula9137
    @yelishammaaddakula9137 9 місяців тому +3

    🙏annaya

  • @davidbns106
    @davidbns106 Рік тому +33

    అద్భుతంగా తీశారు బ్రదర్ ఇంకా ఇలాంటి చిత్రాలతో పరలోక తండ్రిని ఉన్నతంగా చూపించగలరని నా ఆకాంక్ష

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому +2

      థాంక్యూ బ్రదర్. ఆ దేవుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేస్తాము.అందరికీ షేర్ చేయండి.గాడ్ బ్లెస్స్ యు🙏

  • @venkeyvenkat5279
    @venkeyvenkat5279 Рік тому +39

    మూవీ అదిరిపోయింది అదే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే మూవీ కోసం కష్టపడిన సోదరుడు శ్రీను గారికి JBRC ULCHALA యూత్ తరఫున నిండు వందనాలు 🙏🙏🙏🙏

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      JBRC ULCHALA వారందరికీ వందనాలు.అందరికీ మూవీ చేరేలా షేర్ చేయండి.గాడ్ బ్లెస్స్ యు🙏🙏

  • @MohanBanoth-j7k
    @MohanBanoth-j7k 15 днів тому

    వందనాలు అన్న ఈ మూవీ ఎంతో మందికి కనువిప్పు కలిగించింది అన్న దేవుడు మీకు దీవించును గాక

  • @christchurch7784
    @christchurch7784 Рік тому +19

    నా ఫోన్ లో చాలా మందికి ఈ షాట్ ఫిల్మ్ పంపాను చూడమని కూడా చెప్పాను నీకు tq tq అన్నయ్య ఇంత మంచి షట్ ఫిల్మ్ తెసినదుకు 👌👌👌

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому +1

      దేవుడు మెచ్చుకునే పని చేసి, మీరు కూడా ఈ
      పనిలో భాగస్థులు అయ్యారు. గాడ్ బ్లెస్స్ యు.

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 Рік тому +20

    చాల కాలంగా ఎంతో కష్టపడి నిర్మించిన ప్రపంచ శిఖరాలపై బైబిల్ యొక్క మరియు దేవుని ఖ్యాతిని తెలియజేయాలనుకున్న అద్భుతమైన షార్ట్ మూవీ
    "సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్" cbt మియాపూర్ team కి నా తరుపున హృదయపూర్వక అభినందనలు 🙏

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      సి బి టి మియాపూర్ తరపున మీకు వందనాలు. ఈ సినిమా ద్వారా దేవునికే మహిమ కలగాలని కోరుకుంటున్నాము.
      గాడ్ బ్లెస్స్ యు అందరికి షేర్ చేయండి.🙏

  • @michaelpratap5770
    @michaelpratap5770 Рік тому +9

    Xlent movie anna.

  • @SUNNYBOUI
    @SUNNYBOUI Рік тому +20

    చాలా మంచి సందేశానిచ్చే మరియు బైబిల్ యొక్క గొప్పతనాన్ని తెలియపరచే అద్భుతమైన చిత్రమిది👌..
    ఇది ఇంత అద్భుతంగా వచ్చిందంటే మీ అందరి యొక్క కష్టం కనబడుతుంది అన్నయ్య..
    కష్టపడిన ప్రతీ ఒక్కరికీ నా హృదయ పూర్వక వందనాలు🙏🙏💖🤝💐

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому +2

      సి బి టి మియాపూర్ టీం అంతటి తరఫున మీకు వందనాలు.బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఈ మూవీ ద్వారా ఒక వంతు తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో ఇంకా గొప్పగా చేయాలి అని ఆశ పడుతున్నాము. ప్రార్థించండి.GOD BLESS YOU🙏🙏

  • @christchurch7784
    @christchurch7784 Рік тому +12

    Tq అన్నయ్య షాట్ ఫిల్మ్ పెటినదుకు
    చూసే కొద్ది మల్లీ మల్లీ చూడాలి అని పిస్తుంది నాకు చాలా చాలా చాలా బాగా నచ్చింది అన్నయ్య నీకు నా వందనాలు అన్నయ్య 🙏🙏🙏 👌👌👌

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому +1

      థాంక్యూ బ్రదర్..మీరు చూడండి మీకు తెలిసిన వాళ్ళందరికీ మూవీ చూపించండి.God bless you
      🙏🙏

  • @sureshdobbala6889
    @sureshdobbala6889 Рік тому +4

    Vandanalu ananya super and excellent

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      థాంక్యూ బ్రదర్.బైబిల్ యొక్క గొప్పతనాన్ని సమాజానికి తీసుకువెళ్లడంలో మీ వంతు పాత్ర పోషించండి.God bless you

  • @victorpaulright5627
    @victorpaulright5627 Рік тому +1

    సూపర్ మూవీ సకల శాస్త్రలను అధిక మించిన బైబిల్ చాలా బాగుంది మూవీ

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      థాంక్యూ బ్రదర్ . అనేకమందికి మీరు కూడా షేర్ చెయ్యండి. బైబిల్ యొక్క గొప్పతనాన్ని అందరికి తెలపండి

  • @prem2550
    @prem2550 Рік тому +21

    నేను ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తుంటే నాకు తెలియకుండానే నా కళ్లలోనుండి నీళ్ళు వచ్చేశాయి..
    Wonderful short film.
    Thank you for everyone

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      Thank you somuch brother for ur Love and affection about bible and movie.Share and Spread to all.God bless you.

  • @rajeshbenson4845
    @rajeshbenson4845 Рік тому +17

    ప్రపంచానికి బైబిల్ నీ శిఖరానికి తీసుకెళ్ళే అద్భుతమైన సినిమా

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      థాంక్యూ బ్రదర్. బైబిల్ యొక్క గొప్పతనాన్ని సమాజానికి తీసుకువెళ్లడంలో మీ వంతు పాత్ర పోషించండి..అందరికీ మూవీ చేరేలా షేర్ చేయండి.గాడ్ బ్లెస్స్ యు🙏

  • @godsduty
    @godsduty Рік тому +4

    చాలా ఆనందంగా ఉంది..
    చాలా చక్కటి చిత్రమును నిర్మించారు..
    ఈ మూవీ ప్రతి ఒక్కరూ తప్పక చూడండి👌🏽
    బైబిల్ నిజమైన మహా జ్ఞాన గ్రంథం..
    దానిని చదివిన వారు మహా జ్ఞానులు అవుతారు..
    బైబిల్ గొప్పతనాన్ని చిత్ర రూపంలో చూపించిన
    సోదర,సోదరీమణులకు, సంఘస్తులందరికి వందనములు.

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      సి బి టి మియాపూర్ టీం అంతటి తరఫున మీకు వందనాలు.బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఈ మూవీ ద్వారా ఒక వంతు తెలియజేయడం జరిగింది భవిష్యత్తులో ఇంకా గొప్పగా చేయాలి అని ఆశ పడుతున్నాము. ప్రార్థించండి.GOD BLESS YOU🙏🙏

  • @uyakasuresh1900
    @uyakasuresh1900 Рік тому +10

    బ్రదర్ అందరు కనువిప్పు కలిగించే మూవీ సూపర్

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      థాంక్యూ బ్రదర్.గాడ్ బ్లెస్స్ యు.తెలిసిన వారందరికీ షేర్ చేయండి🙏🙏.దేవుని పనిలో బాగస్తులుకండి.ప్రార్థించండి.

  • @Diva-p9
    @Diva-p9 Рік тому +32

    వందనాలు అన్నయ్య సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ సూపర్

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      థాంక్యూ బ్రదర్.గాడ్ బ్లెస్స్ యు.తెలిసిన వారందరికీ షేర్ చేయండి🙏🙏

    • @v.durgaraovdr4445
      @v.durgaraovdr4445 Рік тому +1

      అన్నా వందనాలు మూవి చాలా బాగుంది .ఇంకా ఇటు వంటి బైబిల్ జ్ఞానసంబంధమైన మూవీస్ ఇంకా అప్లోడ్ చేయండి అన్న వందనాలు.,,🙏🙏🙏🙏

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому +1

      @@v.durgaraovdr4445 వందనాలు బ్రదర్ మీ ఆసక్తిని బట్టి ఆనందిస్తున్నాము.
      తప్పకుండా భవిష్యత్తులో అప్లోడ్ చేస్తాము. మీ యొక్క ప్రార్థనలో ఇటువంటి మూవీస్ తీయాలని జ్ఞాపకం చేసుకోగలరు. God bless you.

    • @racheljyothi3470
      @racheljyothi3470 9 місяців тому

      Praise the LORD 🙏🙌 amen 🙌

    • @rajasekhargantyada7553
      @rajasekhargantyada7553 8 місяців тому

      Sakala sastralu ante ento telusa ra meku😂😂

  • @truewordofheavenlyfather
    @truewordofheavenlyfather Рік тому +19

    Srinu annaya garu vandanalu.. Mi acting and explanation ki goosebumps vachay annaya garu 🥰🥰🥰🙏🙏🙏🙏. Intha manchi cinima ichinanduku vandanalu annaya garu

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому +2

      Thank you, brother.chaala anandam ga undi me matalu vintunte.antha a devuni daya.second part kuda tvaralo raavaalani prarthinchandi.God bless you.

    • @truewordofheavenlyfather
      @truewordofheavenlyfather Рік тому +1

      @@wordofjesuschrist4047 🙇‍♂️🙇‍♂️🙇‍♂️

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      @@truewordofheavenlyfather Thank you

  • @JeevaSurada
    @JeevaSurada 9 місяців тому +1

    కొద్ది నిమిషాల్లో చాలా అర్థవంతంగా వివరించారు.మీరు చేసిన ఈ కార్యక్రమాన్ని,మిమ్ములను దేవుడు నిండారుగా దీవించును గాక

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      థాంక్యూ బ్రదర్,షేర్ చెయ్యండి దేవుని పనిలో మీరు కూడా బాగస్తులుకండి.

  • @janaganamana6543
    @janaganamana6543 Рік тому +15

    ఈ వీడియోలో అన్ని మనిషి మనసుతో వారి వ్యక్తిత్వాలు మాట్లాడుతున్నాయి అర్దం కాలేదు అంటే భూమి మీద మనుషులూ లేనట్టే

  • @pauls-dj6my
    @pauls-dj6my Рік тому +2

    Wonderful Jesus Christ bless you amen 🎉

  • @vishu1066
    @vishu1066 Рік тому +11

    దేవుణ్ణి చలా గొప్పగా ఆకాశమంత ఎత్తులో చూపించి నందుకు ప్రభు పేరట నా నిండు వందలు ఆన్న . నా ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రార్థన చేయండి.pls మి సహోదరుడు....

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      థాంక్యూ బ్రదర్ . తప్పకుండా చేస్తాను.
      అనేకమందికి మీరు కూడా షేర్ చెయ్యండి. బైబిల్ యొక్క గొప్పతనాన్ని అందరికి తెలపండి .

  • @sivanusha6663
    @sivanusha6663 Рік тому +24

    చాలా బాగుంది. బైబుల్ గొప్పదని ఇంకో సారి నిరూపించారు .💐💐💐🙏🙏🙏

  • @lalitharaj950
    @lalitharaj950 Рік тому +11

    వందనాలు అన్నయ్య గారు 💐🙏
    లఘు చిత్రం చాలా బాగుంది టీం అందరికీ అభినందనలు, బైబిలు గ్రంథము యొక్క గొప్పతనాన్ని చాలా చక్కటి వివరణలతో చూపించారు.దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక.ఈ చిత్రం కొరకు కష్టపడిన మీ అందరికీ ఆ తండ్రైన దేవుని దీవెనలు ప్రాప్తించును గాక ఆమేన్.

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      వందనాలు బ్రదర్ థాంక్యూ మీయొక్క కామెంట్ ని బట్టి ఆనందిస్తున్నాను దేవుని దయవలన బాగా వచ్చింది. సి బి టి మియాపూర్ టీం అంతటి తరఫున మీకు వందనాలు అందరికీ మూవీ షేర్ చేయండి.God bless you🙏🙏

  • @kalyansavara455
    @kalyansavara455 Рік тому +12

    ఇది నిజమే 100 శాతం కరెక్ట్ ప్రస్తుతం ఇది జరిగినది చాలా మంచిగా తెలియజేసినందుకు చాలా వందనాలు సార్ 🙏🙏🙏👍👍👍👍👌👌👌👌👌

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому +1

      థాంక్యూ బ్రదర్.అంతా దేవుని దయ
      .గాడ్ బ్లెస్స్ యు.తెలిసిన వారందరికీ షేర్ చేయండి🙏🙏

  • @saiduluvallamdasu5011
    @saiduluvallamdasu5011 4 місяці тому +3

    Chala adbhutam ga tisaru short film.sastravettalaku dadaputtinchevidamga 👏👏👏👏👌👌👌👌🙏🙏🙏🙏💐💐

  • @jesuswords490
    @jesuswords490 Рік тому +30

    Share cheyandi..... Exlent movie 🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥🎥

  • @BRaju-j2z
    @BRaju-j2z 15 днів тому

    సూపర్ బ్రదర్ మంచి షార్ట్ ఫిలిం తీశారు థాంక్యూ 👌🏻🤝🙏🏻👏🏻

  • @livingforgodofficial
    @livingforgodofficial Рік тому +7

    🙏🙏మంచి సందేశాత్మక short film 👌👏👏🙏🙏 .బైబిల్ గొప్పతనాన్ని గొప్పగా చూపించారు. అందరూ బైబిల్ గొప్పతనం ను తెల్సుకోవాలని ఆశిస్తున్నాను. మీరు ఇలాంటి సందేశాత్మక చిత్రాలు ఎన్నో తీయాలని కోరుకుంటున్నాను.🙏🙏 💐💐JBRC KOMALLA , JANGAON 💐💐💐

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      థాంక్యూ బ్రదర్. బైబిల్ ని సమాజంలో గొప్పగా చూపించాలని ఆశతోనే ఈ సినిమా తీయడం జరిగింది. మీరు కూడా అందరికీ షేర్ చేసి బైబిల్ యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాము.God bless you.

  • @davidbns106
    @davidbns106 Рік тому +8

    ప్రత్యేకించి చెప్పాలంటే ఈ షార్ట్ ఫిలిం కు హైలెట్ పాట ఆ పాట వ్రాసిన విధానం ఆ సంగీతాన్ని సమకూర్చిన విధానం చాలా చాలా అద్భుతం

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      థాంక్యూ బ్రదర్ థాంక్యూ, ఆ దేవుని కృప వలన బాగా వచ్చింది.అందరికీ షేర్ చేయండి.బైబిల్ యొక్క గొప్పతనాన్ని అందరికి తెలిసేలా చెయ్యండి .గాడ్ బ్లెస్స్ యు

    • @racheljyothi3470
      @racheljyothi3470 9 місяців тому

      Right yes

  • @jesussweety7083
    @jesussweety7083 Рік тому +1

    Very good film

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      Thank you its truly a team effort. Please share with all and subscribe to the channel for more videos.

  • @SujathaErukalasujatha
    @SujathaErukalasujatha 8 місяців тому +1

    Praise the lord pastor garu really such a great short film devunike samastha mahima chala baga vivarincharu vandanalu ✝️✝️✝️✝️✝️✝️🙌🙌🙌🙌🙌🙌🙌

  • @swathiryakam9252
    @swathiryakam9252 Рік тому +10

    Excellent msg chupincharu

  • @sathvikraju9807
    @sathvikraju9807 Рік тому +13

    Excellent short film 👌👌👌

  • @venkatalakshmi1295
    @venkatalakshmi1295 Рік тому +1

    I like this short film ❤

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      Thank you for letting us know. Please share with all and subscribe to the channel for more videos.

  • @sangeethasangeetha9045
    @sangeethasangeetha9045 Рік тому +1

    Praise the lord🙏 brothers wonderful and very meaining full short film🙏the best short film glory to god Amen 👌🙏

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      Its so motivating to hear such words. Thank you. Please share with all and subscribe to the channel for more videos.

  • @johnnaidu1440
    @johnnaidu1440 Рік тому +1

    TQ LORD,TQ Brother ❤️🙏👋👍👌👏⛪✝️🛐

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      Please share with all and subscribe to the channel for more videos.

  • @godslove666
    @godslove666 Рік тому +4

    Super movie.... thanks to CBT miyapur 👌👌👌👌👌👍👍👍👍🙏🙏

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 Рік тому +11

    ఎంతో కష్టపడి నిర్మించి ప్రపంచ శిఖరాలపై బైబిల్ మరియు దేవుని యొక్క ఖ్యాతిని తెలియజేశరు అన్న అద్భుతమైన షార్ట్ మూవీ
    "సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్" ఈ short film కోసం కష్ట పడినా ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. దేవునికి మహిమ కలుగును గాక 🙏

  • @santhoshraju.bandari8691
    @santhoshraju.bandari8691 Рік тому +5

    వండర్ఫుల్ short మూవీస్ అన్నయ్య good think good lestion వండర్ఫుల్ that lovely explen అన్నయ్య god blesss u🙏🙏🌹🌹🌹👌👌

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому +1

      Thank you Brother for ur comment.andariki share chayyandi devuni panilo bagasthulukandi.God bless you.

    • @santhoshraju.bandari8691
      @santhoshraju.bandari8691 Рік тому +1

      అన్నయ్య ఈ short మూవీ చూసి 200 నెంబర్స్ కి sher చేశాను చాలా అద్భుతమైన కాన్సెప్ట్ సకల శాస్రలను అదిగమించిన బైబిల్ డాడీ గారు చెప్పినా ఈ లేషన్ విన్నాను ఇప్పుడూ మీరు తీశిన short మూవీని చూశాను tq u god bless u annayya 🙏🙏🙏🌹🌹🌹👌👏🧠

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      God bless you brother.

  • @peddharaju2653
    @peddharaju2653 Рік тому +10

    Excellent short film Vandanamulu Anna 👍👌🙏🌹 peddiraju yerraguntla

  • @thatisrihari9938
    @thatisrihari9938 Рік тому +1

    Really great film
    Taq so much

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      Thanks for noticing. Please share with all and subscribe to the channel for more videos.

  • @rajuarasankula3570
    @rajuarasankula3570 Рік тому +6

    Vandhanalu,Good job chela bagumdhi srinu garu.

  • @NAmos12
    @NAmos12 Рік тому +1

    Heart touching ❤ movie

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      Thank you for your kind words. Please share with all and subscribe to the channel for more videos.

  • @manikantasai698
    @manikantasai698 Рік тому +10

    Wonderful movie... Thank's to CBT miyapur 👌👌👌👌👍 👍👍🙏🙏

  • @God_isgood_allthe
    @God_isgood_allthe Рік тому +2

    A very high message was given to the community and the greatness of God was shown. Glory be to God.

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      Yes, all glory to God in Heaven and thank you brother for the comment. Please share with all and subscribe to the channel for more videos.

  • @kirankittu23
    @kirankittu23 Рік тому +3

    Super anna chala vandanalu Anna wonderful full movie kastapadina prathi okariki kristu peruta vandanalu Anna 👍👍👍👍👍

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      థాంక్యూ బ్రదర్. బైబిల్ యొక్క గొప్పతనాన్ని సమాజానికి తీసుకువెళ్లడంలో మీ వంతు పాత్ర పోషించండి.God bless you🙏🙏

  • @Bible-World
    @Bible-World Рік тому +7

    Excellent Anna prathidi vivaramga chepparu

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому +1

      థాంక్యూ బ్రదర్. వందనాలు . అందరికీ షేర్ చేయండి.God bless you

  • @jbrccspuram2019
    @jbrccspuram2019 10 місяців тому +1

    Super heroes
    God bless yous

  • @bhavanisala3728
    @bhavanisala3728 6 місяців тому

    Vandanalu annayya wonderful short film annayya

  • @shobaraj3240
    @shobaraj3240 10 місяців тому +2

    🙏🙌👌🤝💖 baga thisaru thamudu god bless you nana

  • @NedunuriDurgarao
    @NedunuriDurgarao 9 місяців тому +2

    సర్వాధికారి సర్వ సృష్టిని సృష్టించిన నా దేవునికి మహిమ కలుగును గాక

  • @meripotula676
    @meripotula676 Рік тому +9

    Vandanamulu Brothers Godblessyou 🙏🙏🙏👌👌

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      Thank you so much.share chesi devuni panilo bagasthulu kandi.God bless you.

  • @godgospel1548
    @godgospel1548 Рік тому +5

    Vandanalu 🙏🙏🙏 annayya Bible gurinchi chala baga vivarincharu ey movie ki pani chesina prathi okkariki meku devudu sahayam chesi paralokam meru andaru cheralani aa tandrini korukuntunnanu annayya 🙏🙏

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      Thank you .me maatalu chaala anandanni isthunnai.meru kuda andariki share chayyandi.a devuni panilo bagasthulukandi.God bless you.

    • @godgospel1548
      @godgospel1548 Рік тому +1

      @@wordofjesuschrist4047 vandanalu annayya nenu ey movie chusina ventane share chesanu annayya

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому +1

      @@godgospel1548 Thank you brother

  • @suggalalaxmisudharshanrao2247
    @suggalalaxmisudharshanrao2247 Рік тому +1

    Praise the lord brodhars excellent message

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      Thank you brother. Please share with all and subscribe to the channel for more videos.

  • @bannuvinod008
    @bannuvinod008 Рік тому +4

    Excellent short film 👏👏👏👌

  • @SudhaRosamma
    @SudhaRosamma Рік тому +1

    Praise the lord sir

  • @VeenaDonakanti
    @VeenaDonakanti 10 місяців тому +1

    Excellent short film brother 🙏

  • @kdbai7141
    @kdbai7141 Рік тому +11

    Excellent movie good work congrats all team members good making best feature of director & team

  • @srinupidathala6601
    @srinupidathala6601 Рік тому +9

    సూపర్ మూవీస్ అన్నయ్య

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      థాంక్యూ బ్రదర్.తెలిసిన వారందరికీ షేర్ చేయండి.God bless you🙏🙏

  • @rajeshmadiga3005
    @rajeshmadiga3005 Рік тому +6

    Very Wonder

  • @katapallivaralakshmi3224
    @katapallivaralakshmi3224 Рік тому +3

    Chala bagundhi annayya garu movie

  • @mamathayoutubechannel1595
    @mamathayoutubechannel1595 Рік тому +11

    Vandhanaalu andhariki chala bagundhi

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      Thank you.vandanaalu.share chayyandi andariki Bible goppathananni andariki teliyachayyandi.God bless you.

  • @rajua1509
    @rajua1509 Рік тому +5

    Wonderful matalu chalava devuni chela goppaga chupimcharu, vandhanalu Srinu garu

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      Thank you brother.Bible ni goppachesaylaa movie tesamu.meru kuda share chesi Bible yokka goppathannani andariki telisayla chayyandi.God bless you.

  • @geddamchinnari5891
    @geddamchinnari5891 Рік тому +1

    The best movie praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      Thank you brother. Please subscribe to the channel for more videos.

  • @VenkayammaSeelam
    @VenkayammaSeelam 2 місяці тому

    Excellent movie God bless you all 🙏🙏🙏

  • @niteshmugunalenitesh1825
    @niteshmugunalenitesh1825 Рік тому +3

    Sakala sastralanu adigiminchina Bible short movie chala bagundhi Anna it's very excellent and many many time have to be watch like this cinema

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      Thank you.share chesi bible goppathanaanni melanti yuvatha andariki teliyachayyali.God bless you.

  • @veeranjaneyuludevarakonda4475
    @veeranjaneyuludevarakonda4475 Рік тому +1

    Super Super move tammudu may God bless you

  • @avk8834
    @avk8834 Рік тому +8

    Vandanalu annaya 🙏

  • @sanvimanikommukuri268
    @sanvimanikommukuri268 Рік тому +9

    No words to express Anna 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🎉🎉🎉🎉🎉🎉🥰🥰😘😘😘😘❤️❤️❤️❤️❤️❤️❤️........
    Nearly 150 members ki పంపించాను ఆన్న ......చాలా చాలా హ్యాపీ గా వుంది ఆన్న ....... 🥰🥰🥰🥰🥰🥰😘😘😘,💃💃💃💃💃💃💃

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      థాంక్యూ . బైబిల్ యొక్క గొప్పతనాన్ని సమాజానికి తీసుకువెళ్లడంలో మీ వంతు పాత్ర పోషించారు.మిమ్ముని బట్టి చాలా సంతోషంగా ఉంది .గాడ్ బ్లెస్స్ యు🙏

    • @sanvimanikommukuri268
      @sanvimanikommukuri268 Рік тому

      @@wordofjesuschrist4047
      Tnk you so much anna for blessings
      Ma ఊర్రు lo vunna yevanastuna gurinchi prayer cheyandi anna .......chala దారుణంగా padayi potunaru 🥺🥺🥺.... 🙏🙏🙏🙏

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      thappakunda brother.Movie chupinchandi vallaki kuda.edyna marochhu.God bless you.

  • @marybejjenki1159
    @marybejjenki1159 3 місяці тому

    Wonderful short film ❤👌👏🙌👍

  • @dasubabulankaldb2218
    @dasubabulankaldb2218 Рік тому +7

    సూపర్ సూపర్ ఎక్సలెంట్ 👌👌👌👌

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      థాంక్యూ బ్రదర్. బైబిల్ యొక్క గొప్పతనాన్ని సమాజానికి తీసుకువెళ్లడంలో మీ వంతు పాత్ర పోషించండి.God bless you🙏🙏

  • @ماناماهندي
    @ماناماهندي 9 місяців тому +2

    Super brothers❤

  • @istharbale16
    @istharbale16 Місяць тому

    వందనాలు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @purellasivayya6639
    @purellasivayya6639 Рік тому +1

    Anna devudu niku echina jnanam batti prathi okaru ee video chusi marchabadali praise the lord

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      Thank you Brother. Meru kuda share chesi devuni panilo sahakaaruluga undandi.

  • @chittimoshekurukunti5414
    @chittimoshekurukunti5414 Рік тому +13

    Wonderful short message 🙏🏻🙏🏻👌👌👌👌

  • @NaveenaenoshGods
    @NaveenaenoshGods Рік тому +1

    Wonderful shortfilm Annayya devuniki mahimakaramynadhi thank you Anna 😊❤

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      Thank you so much. Please share with all and subscribe to the channel for more videos.

  • @GOVINDURUDRAYYA-eq5jp
    @GOVINDURUDRAYYA-eq5jp Рік тому +2

    ఇలాంటి వీడియోస్ ద్వార ఎంతో మంది మారు చున్నారు దన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👌👌👌👌

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      థాంక్యూ బ్రదర్ . అనేకమందికి షేర్ చెయ్యండి. బైబిల్ గొప్పతనాన్ని అందరికి తెలపండి .

  • @danielpadisettifatherslove
    @danielpadisettifatherslove Рік тому +1

    సత్య సందేశం చక్కగా వివరించారు. ఎంతోమంది కి కనువిప్పు కలిగించేలా వుంది. Wonderful message. God bless you brothers.

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      థాంక్యూ బ్రదర్. అంతా దేవుని దయ.

  • @podilisun5839
    @podilisun5839 Рік тому +7

    కంటెంట్ ఉన్న సినిమా ఇది, అందరూ షేర్ చేయండి అదేవిధంగా లైక్ కూడా చేయండి.వందననాలు 🙏🙏🙏🙏🙌🙌🙌

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому +1

      ధన్యవాదాలు బ్రదర్.చాలా సంతోషంగా ఉంది ,మీ స్పందన చూస్తుంటే .గాడ్ బ్లెస్స్ యు.

    • @podilisun5839
      @podilisun5839 Рік тому +1

      @@wordofjesuschrist4047 ,😍😍😍🙌🙌🙇🙇

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      @@podilisun5839 Thank you.

  • @churchofchristkudakuda1175
    @churchofchristkudakuda1175 Рік тому +6

    Excellent, wonderfull messages

  • @i_am_groott
    @i_am_groott Рік тому +2

    Very good baga theesaru.. prathi vishayanni chakkaga vivarincharu

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      థాంక్యూ బ్రదర్అనేకమందికి షేర్ చేసి బైబిల్ యొక్క గొప్పతనాన్ని అందరికి తెలపండి.

  • @wordofGod451
    @wordofGod451 Рік тому +1

    Wandanalu annaya garu.....manisiki Inka devudu una bandham chala gopadi Ani cheparu thanks annya garu ❤️

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      Thank you tammudu. Please share with all and subscribe to the channel for more videos.

  • @vijayraju8603
    @vijayraju8603 Рік тому +11

    Super 😘😘 💝 short film 🎥 supeeeerrrrrrr excellent work Srinu garu prathi single word superb song lyrics super 😘💝

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      Thank you somuch.Devunike mahima kalagaalane tesina movie.andariki share chayyandi.God bless you🙏🙏

  • @ainaparthikhushidevi5997
    @ainaparthikhushidevi5997 Рік тому +2

    Very excellent explanation for the lord and bible with scientific evidences.but science not agreed with bible.but lord creation is always the best.tq for making and sharing short film the whole team🙏🙏glory be to the lord.may god bless your ministry 💐💐💐.

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      Yes, that's correct brother let's spread the same to others by sharing this video with all.

  • @suryaprakasaraotalabhaktul1150
    @suryaprakasaraotalabhaktul1150 8 місяців тому +1

    ...Aruna.Great.Amazing.God bless you All.

  • @dineshdinnu774
    @dineshdinnu774 Рік тому +6

    Vandhanlulu annaya ..chala Baga chesaru ...chala kastpaddru

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      Thank you .movie share chayyandi andariki.devuni panilo merukuda bagasthulukandi.God bless you.

  • @patipraveenreddy2860
    @patipraveenreddy2860 Рік тому +1

    Superb movie anna

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому +1

      Thank you so much tammudu. Please share with all and subscribe to the channel for more videos.

  • @devasundar
    @devasundar Рік тому +1

    Super anna thank u for impormarion

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      థాంక్యూ బ్రదర్ . అనేకమందికి మీరు కూడా షేర్ చెయ్యండి. బైబిల్ యొక్క గొప్పతనాన్ని అందరికి తెలపండి .

  • @Rampsus0917
    @Rampsus0917 8 місяців тому +1

    Glory to almighty God

  • @sportsgange1984
    @sportsgange1984 Рік тому +8

    Yesterday I saw at prashanth nagar ground very good short film

  • @GemmeliViswasandesh-br6jd
    @GemmeliViswasandesh-br6jd Рік тому +3

    అన్న వీడియో చూసాక నాకు కన్నీరు ఆగలేదు నా జీవితని ఆత్మీయంగా బాలడటానికి ఎంతో సహాయ పాడింది వందనములు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому +1

      దేవుని బాధ మీకు తెల్సింది బ్రదర్.మీరు కూడా అనేకమందికి షేర్ చేసి బైబిల్ యొక్క గొప్పతనాన్ని అందరికి తెలపండి.

    • @manimanimanimani-vp4vh
      @manimanimanimani-vp4vh 8 місяців тому

      మా ఆత్మీయులైన అన్నయ్య గారికి
      వందనములు అన్నయ్య గారు మీరు చేసినటువంటి ఈ వీడియో లో ఎన్నో విషయాలు మేము నేర్చుకున్నాం అన్నయ్య గారు దేవుడు మీకు తోడుగా వుండును గాక

  • @jbrctalluru6228
    @jbrctalluru6228 Рік тому +8

    Vandanalu annayya

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  Рік тому

      వందనాలు JBRC TALLURU. అందరికీ మూవీ చేరేలా షేర్ చేయండి.God bless you🙏🙏

  • @racheljyothi3470
    @racheljyothi3470 9 місяців тому

    Praise GOD 🙏🙌
    DHEVUNI 🛐 key samastha mahima 🙌 ghantha🙌 kalugunu gaaka 🙌amen 🙌🛐 Hallelujah 🙌

  • @daivaagna1983
    @daivaagna1983 Рік тому +5

    Supar movie🙏🙏🙏💯👍

  • @kingramesh470
    @kingramesh470 Рік тому +9

    Good movie anna

  • @dhevunisainikulu1220
    @dhevunisainikulu1220 7 місяців тому +1

    Anna movie chusaka kallallo nillu ravadam start ayyayi subscribed chesa kuda nenu ippude movie chusa annaya god bless u anna ..... బైబిల్ ని సమాజానికి గొప్పగా చూపించారు దేవుడు మీకు అందరికి తోడై ఉండును గాక 💐💐👌👌🙏🙏

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  7 місяців тому

      థాంక్యూ. గాడ్ బ్లెస్స్ యు

  • @gsatishbabu3057
    @gsatishbabu3057 Рік тому +1

    బైబిల్ యొక్క గొప్పతనాన్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టి, మహా జ్ఞానాన్ని తెలిపిన శ్రీను అన్నయ్య టీం కు అభినందనలు 🙏

    • @wordofjesuschrist4047
      @wordofjesuschrist4047  9 місяців тому

      థాంక్యూ తమ్ముడు . ఈ మహాజ్ఞానాన్ని అందరికి చేరవేయడంలో మీ వంతు ప్రయత్నం చెయ్యండి.

  • @sunilkumar-qd3ld
    @sunilkumar-qd3ld Рік тому +15

    Please share to all my dear friends 😊