రజస్వల అయిన అమ్మాయి కి మేనమామ కావడి తీసుకువచ్చి పట్టుచీరకట్టి పంక్షన్ చేస్తారు, చూద్దామా ..!

Поділитися
Вставка
  • Опубліковано 28 сер 2024

КОМЕНТАРІ • 37

  • @ram4941-h4b
    @ram4941-h4b Рік тому +6

    తెలుగు సంప్రదాయాలను చాలా బాగా చూపిస్తున్నారు, అమ్మమ్మ...

  • @prameeladontula9839
    @prameeladontula9839 Рік тому +1

    చాల బాగా చూపించరమ్మా👌👍 🙏

  • @padmavathierukula
    @padmavathierukula Рік тому +2

    Hi Amma సినిమాలోనే చూసాము సూపర్ గా ఉంది వీడియో

  • @sushmareddy8028
    @sushmareddy8028 Рік тому +1

    Super ammama🙏🙏ammai cute ga vundi

  • @kanchanachowdary9011
    @kanchanachowdary9011 Рік тому +2

    Paddhthulu enthabaga patisthunnaru ekalamlo anivadhilesaru ilavuntadhi ani andharuki thelisindhi anthavivaraga chupicharu chala santhosam gavundhamma thanks Amma

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому

      ఎంతనాగరికత పెరిగినా మనమూలాలను విడిచిపెట్టి నేల విడిచిసాము చెయ్యకూడదు. మావాళ్ళూ అందరూ వేరే వేరేకంట్రీస్ లో మంచి మంచి జాబుల్లో కోట్లు సంపాదిస్తున్నారు. అయినా ఇలాంటి సందర్భాలలో మన దేశం లో మన ఇంటికొచ్చి సాంప్రదాయ బద్ధంగా అన్ని జరిపించుకొని వెళతారు. ఒక మేళ ఇక్కడకు రావటం కుదరక పోతే అక్కడుండి కూడా పద్దతులు మమ్మల్ని అడిగి మర్చిపోకుండా పాటిస్తారు. మన సంప్రదాయపు విలువలు అలాంటివి. మేమున్నంత కాలం ఆ విలువలు కాపాడు కుంటాము🙏🙏🙏

  • @inagantifathima6383
    @inagantifathima6383 Рік тому +2

    Good morning ammamma.. yentha baga chesaro...chustunte ravalanipistundi..

  • @preethisheela8242
    @preethisheela8242 Рік тому +1

    Mama sare chala bagundi sarees are nice ladoos are tasty 😛👌🎂🎃👌

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt Рік тому +1

    Bangaru thalliki EE Vani aunty 😘😘😘 and 🙌🙌🙌

  • @sridevikonduru2046
    @sridevikonduru2046 Рік тому

    Namaskar aunty Garu chalak chalak bhag cesaro function

  • @valmikivijay7577
    @valmikivijay7577 Рік тому +1

    అమ్మాయికి ఆశీస్సులు.... బాగా చదివి అమ్మానాన్నలకు మంచి పేరు తీసుకుని వచ్చి అమ్మాయి మంచి వృద్ధిలోకి రావాలని ఆశీర్వదిస్తున్నాను.... శుభం భూయాత్....

  • @omarcharlybabuomarcharlyba3856

    Amma pushpavati aina tarvata yemi tenali yemi tinakudado ach kuda cheppandi amma non veg Kuda.

  • @komireddy241
    @komireddy241 Рік тому

    Sofa nice video Amma. Good morning amma.🌄☕☕🙏🙏👌

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому

      పెద్దపంక్షన్‌ అయితే డెకరేషన్ సోఫా అన్నీ పెద్దగా ఉండేవి. వర్షం టెంక్షన్ వల్ల మామూలు చైర్ లో క్రొత్త టవల్ వేసి కూర్చో బెట్టాం. ఓణీల పంక్షన్ బాగా గ్రాండ్ గా చేశారు. ఏదో మన సంప్రదాయం పోకుండా అలాసింపుల్ గాచేశాము.

  • @user-te9nw7nr1w
    @user-te9nw7nr1w 5 місяців тому

    0:15

  • @gangsterhanish7593
    @gangsterhanish7593 Рік тому +2

    మేనమామ సాంప్రదాయం బావుంది అమ్మమ్మ గారు❤❤

  • @ourfulltube
    @ourfulltube 5 місяців тому

    At 00:25, you told "Pappy Bhiyyam". What kind of Pappu.

  • @collourejagannath2400
    @collourejagannath2400 Рік тому

    👌👌👌😍

  • @user-vm4md7go1f
    @user-vm4md7go1f Рік тому +1

    ఓన్లీ మేనమామ చేయవలసిన పనులు క్లుప్తంగా ఒక వీడియో చేయండి ప్లీజ్

  • @rameshkandimalla4645
    @rameshkandimalla4645 Рік тому

    Ammamma tataya ND mavaya raledha function ki and
    Vijaya ammamma ki thondhara baga
    Adi aienaa seconds lo jaragalanthundi

  • @Umauma-jz5qe
    @Umauma-jz5qe Рік тому

    🙏🙏🙏🙏👌👌👌

  • @ambatipudinagasaiteja6080
    @ambatipudinagasaiteja6080 Рік тому

    Rajasvala kaavadaaniki remedies cheppandi video link dorakaledu...me video kosam entho mandi eduru chustunnaaru.

  • @seshagiripython6403
    @seshagiripython6403 Рік тому +1

    Nayanamma baga kastapandindhi annamata meeru cheppe danni batti 😂😂😂

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому +2

      కష్టమేముంది. మనవరాలికి చేయటమంటే ఇష్టమేగా..!

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt Рік тому

    Paapam Seema tapakaya chala amayakuralu.meeru daggarundi direction cheyyatam manchidi aindi

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому

      అవునా.. పాపం చాలాలాలాలా అమాయకురాలు😗😗🤪🤪

  • @seshagiripython6403
    @seshagiripython6403 Рік тому

    Me pillalu eri ammamma,me chelliliki enta mandi pillalu??

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому +1

      మాపిల్లలు మాచిన్న అమ్మాయిరాలేదు. ఇంకా అందరూ వచ్చారు. మాచెల్లికి ముగ్గురు అబ్బాయిలు, అమ్మాయిలు లేరు.

  • @kavithamovva6769
    @kavithamovva6769 Рік тому +1

    Money waste celebrationsl

  • @RaviShankar-ov3bt
    @RaviShankar-ov3bt Рік тому +1

    Inthaki meeru emi gift iccharu pillaki ? Mee ammayilu kuda menattale kada.vaallu emi gifts iccharu ? Vaallu raleda function ki ?

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому

      గిప్ట్ అంటే ఇచ్చే వాళ్ళకు తీసుకునేవాళ్ళకు తెలిస్తే చాలు. మనవరాలికు ఏమి ఇవ్వాలో అదే ఇచ్చాను. అవును మా అమ్మాయిలు కూడా వచ్చారు. ఇచ్చారు. వీడియో లో ఉన్నారు. కొశ్చిన్ బ్యాంకు గారు.😀😀😀🙏

    • @RaviShankar-ov3bt
      @RaviShankar-ov3bt Рік тому +1

      @@RarandoiAmmammaIntiki cheppocchu kada.battalaa ? Bangarama.andarivi chupinchi meevi cheppakapothe yetla.

  • @shanvi5581
    @shanvi5581 Рік тому

    Jada vesindhi meere na amma ???

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому

      అవును నేనే. నేను దాదాపు అన్ని రకాల హెయిర్ స్థల్స్ చెయ్యగలను. రకరకాల పూల జడలు వెయ్యగలను.

    • @shanvi5581
      @shanvi5581 Рік тому

      ​@@RarandoiAmmammaIntiki మీకు అన్నిట్లో ప్రావీణ్యం ఉంది 😊