నువ్వుల చిమ్మిలి పుష్పవతి అయిన అమ్మాయి కి ఇది తప్పకుండా పెట్టాలి Nuvvula Chimmili

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 21

  • @mazzafilms2993
    @mazzafilms2993 Рік тому +6

    నమస్తే అమ్మ మా వైజాగ్ ప్రాంతంలో కూడా చాలా బాగా చేస్తారు అమ్మ అయిన వెంటనే ముహూర్తం చూసి తాటి చాప పై పెళ్లి మండపం పెట్టించి అక్కడ మేనత్త, అమ్మ వరుస వాళ్ళు 5 ఆర్ 9 ఆర్ 11 మంది కలిపి కూర్చో బెడతారు దానిని తలమానం అంటారు ఆ రోజూ మొదలు స్నానం అయ్యేవరకు ఇంటి పేరు వాళ్ళు అందరం మూడు పూటలు అదే ఇంట్లో కలిసి వండుకుంటారు కూర్చో బెట్టిన రోజూ అందరికీ తాంబూలం పల్లు , కొబ్బరి బొండాం ఆ సీజన్ లో వుండే పండు పంచుతారు, అదే రోజున సాయంత్రం స్తోమత బట్టి లేనివాళ్ళు కుంచాలు వున్నవాళ్ళు బస్తాలు లెక్క బియ్యం నానబెట్టి అదే రోజు ఎంత రాత్రి అయినా పొంగడాలు చేసి చేసి వూరు మొత్తం పంచుతారు రెండో రోజు సేమియా, మూడో రోజు పాల ముంజులు స్వీట్స్ , నాలగవరోజు చంద్ర కాంతలు, ఐదవ రోజూ అమ్మవాల్లు తెచ్చే అరిధి, బూరెలు, స్వీట్స్, అరవరోజు చంద్రకాంతలు, ఏడవరోజు కేసరిబాత్, పంచుతారు అలవాటు 9 వ రోజు స్నానం ఇక హ రోజూ ఫంక్షన్ అమ్మ

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому +7

      ఒక్కోప్రాంతంవాళ్ళు ఒక్కోరకం గా చేస్తారు. ఏది ఏమయినా మన సంప్రదాయం చాలా గొప్పదమ్మా.. దాన్ని గౌరవించటం మన ధర్మం. మనకు మార్గదర్శకులైన పెద్ద వాళ్ళ ను మనం గౌరవించి నట్లు. ఈ కాలం పిల్లలు చెబితే వినరు. నాగరికత వెర్రి తలలు వేస్తుంది. ఇప్పటి పిల్లలకు చీరకట్టాలంటే బ్యూటిషిన్ రావాలి. ఇలా ప్రతి దానికి ఏదో ఒక ప్రత్యామ్నాయం వెతుకుతారు. ఎటు పోతున్నాం మనం. మన విలువల్ని మర్చిపోతున్నాము. ఉమ్మడి కుటుంబాలు ఎప్పుడు విచ్చిన్నం అయినవో అప్పుడే మనపతనం ప్రారంభమయింది. తలుచు కుంటే మనసంతా బాధగా ఉంటుంది.😔😔😔

  • @kancherlaprameeladevi8672
    @kancherlaprameeladevi8672 Рік тому +1

    Video peddadi ayana meeru cheppae vishayalu chala useful amma

  • @gangsterhanish7593
    @gangsterhanish7593 Рік тому

    లడ్డూలు సూపర్ అమ్మమ్మ గారు

  • @kancherlaprameeladevi8672
    @kancherlaprameeladevi8672 Рік тому +1

    Meeru chupinchae bellam bagundi amma

  • @padmavathierukula
    @padmavathierukula Рік тому +1

    Hi Amma

  • @sushmareddy8028
    @sushmareddy8028 Рік тому

    Hi amamma🙏🙏

  • @sktunisha3056
    @sktunisha3056 Рік тому

    🙏🙏👌👌

  • @pragadanagamani3796
    @pragadanagamani3796 Рік тому +1

    Hi ammamma

  • @komireddy241
    @komireddy241 Рік тому

    👌👌👌💐💐🙏🙏

  • @satyaveni1983
    @satyaveni1983 Рік тому

    👌👌👌👌

  • @mazzafilms2993
    @mazzafilms2993 Рік тому +1

    కూర్చోబెట్టిన రోజు చాప, తాంబూలం,. బ్యాండ్, కర్చు అమ్మమ్మ వాళ్ళదే nd ఐదవరోజు సారే 11 రకాల స్వీట్స్ ఒక 200 కేజీలు పైనే తెస్తారు మధ్య తరగతి వాళ్ళు వున్నవాళ్ళు ఇంకా ఎక్కువే nd oka 10 అరటి గెలలు,, అన్ని రకాలు పల్లు, ఇంకా అరిధి, బూరెలు, బంగారం, పట్టుచీర తో ఊరేగింపు గా సారే తీసుకుని వస్తారు హా రోజు కూడా ఒక చిన్న ఫంక్షన్ లెక్క 300 మందికి పైనే బోజనాలు వుంటాయి సారే తెచ్చిన చుట్టాలు బంధువులకు కలిపి మీరు తప్పుగా అనుకోకపోతే chandhini beeing women channel lo అమ్మమ్మ గారి సారె అని విడియో వుంటుంది చూడండి ఇంచు మించు మా వైపు అలానే చేస్తారు అమ్మ అమ్మాయి పెద్ధపిల్ల అయితే తండ్రికి nd అమ్మమ్మ వాళ్ళకి కలిపి average gaa cheste కర్చు 15లక్షలు అవుతుంది అదే ఇంకా గ్రాండ్ గా చేస్తే ఏంతో చెప్పలేము చేస్తే ఇలా చెయ్యాలి లేదా సైలెంట్ గా వుండి ఆ డబ్బు అమ్మాయి పెళ్లికి వాడొచ్చు అనే ఉద్దేశ్యంతో చాలా మంది ఇపుడు అయ్యింది అని కూడా చెప్పడం లేదు అండి సింపుల్ గా చేస్తే విలువ తక్కువ ఆడంబరాలకు పోతే అప్పులు అనే ఉద్దేశ్యంలో చెయ్యాలి అనే కోరిక ఉన్నా చాలా మంది సైలెంట్ అయిపోతున్నారు

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому +2

      అమ్మా తప్పక చూస్తాను. నీవు లాష్టు లో చెప్పిందే అక్షర సత్యం డబ్బు ఖర్చు చేసి డాంబికాలెందు లే అని కూడా ఆలోచిస్తున్నారు. అంత కాక పోయినా మనకున్నంతలో మనసాంప్రదాయం పోకుండా కూడా చేసుకోవచ్చు.

  • @sowjanyachilakala387
    @sowjanyachilakala387 Рік тому

    Puttu easy ga chesi chupinchara

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому

      అమ్మా పుట్టు అంటే ఇంత కన్న ఈ జీగా అంటే కష్టమేమో, బియ్యం పుట్టు ఈజీ యేగా..!

  • @sowjanyachilakala387
    @sowjanyachilakala387 Рік тому +1

    Pappu lo salt veyakuda da enduku emaina ibbanda

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому

      కొంచెం వేస్తాము. చిటికెడు లేకపోతే అసలుతినలేరుపాపం..

  • @shaikjani8844
    @shaikjani8844 Рік тому +1

    కొలతలు చెప్పలేదు అమ్మా

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому

      చెప్పాను. 1K నువ్వులు, 1 k. బెల్లం400 కొబ్బరి 20 యాలుకలు.

    • @shaikjani8844
      @shaikjani8844 Рік тому

      @@RarandoiAmmammaIntiki okk amma