రజస్వలలో 5వ రోజుమేనమామ సంప్రదాయంగా జరుపవలసింది రజస్వల సమయంలో ఏఆహారం పెట్టాలి ఎందుకు పూర్తిసమాచారం

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 31

  • @sushmareddy8028
    @sushmareddy8028 Рік тому +3

    Super amamma🙏🙏

  • @gangsterhanish7593
    @gangsterhanish7593 Рік тому +1

    చాలా బాగా చూపించారు ఆ పదార్థాల గురించి వివరంగా చెప్పడం చాలా బాగా నచ్చింది

  • @apvillageatmos3444
    @apvillageatmos3444 6 місяців тому +1

    Amma fruits ante mango pettocha

  • @balukrishna8977
    @balukrishna8977 3 місяці тому

    🎉🎉🎉

  • @padmavathierukula
    @padmavathierukula Рік тому

    Hi Amma super

  • @kanchanachowdary9011
    @kanchanachowdary9011 Рік тому +2

    inka patha padhathulu marichipokunda chanabagachesaru maku theliyadhu ippudu thelusukuntunamu happy ga vundhamma

  • @sumalatha5999
    @sumalatha5999 Рік тому +1

    Ardham avthundhmma

  • @undurthychantibabu8907
    @undurthychantibabu8907 Рік тому +1

    Meerandaru chala balamga vunnaru memu mekanna chinnolamaina maku balalulevu

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому +2

      బలంగా అంటే లావు గానా.? లేక ఆరోగ్యంగానా ? మీరుకూడా తక్కువ తిని, ఎక్కువ పని చేస్తే మాలాగా ఆరోగ్యంగా, బలంగా ఉంటారు.

  • @prameeladontula9839
    @prameeladontula9839 Рік тому +1

    సూపర్ అమ్మ మొదటి రోజు నుండి చివరి వరకు యేమేం చేయాలి అసలు అమ్మాయిని ఏల కూచోబెట్టాలి పూర్తి తంతు వివరంగా చెప్పండమ్మా, మీ వీడియోలు చాల ఫాలో అవుతాము థాంక్యూ అమ్మా🙏

  • @rameshkandimalla4645
    @rameshkandimalla4645 Рік тому

    Hii
    Good morning ammamma
    Instant tea powder cheyandi

  • @komireddy241
    @komireddy241 Рік тому

    🙏🙏💐💐👌

  • @sowjanyachilakala387
    @sowjanyachilakala387 Рік тому +1

    Super ammamma garu nenu mee videos baga chusi follow avuthanu inka konni food recipes cheppandi amma peddamanishi ayinappudu endukante naku iddaru ammayilu koncham chinnavalle. Alage theepi pulagam chesi chupinchara

    • @sowjanyachilakala387
      @sowjanyachilakala387 Рік тому

      Chimmiri muddalu inka food em pettalo inka konni videos pettandi amma

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому

      స్వీట్ పులగం మన చానల్లో ఉంది. సరే.. ఇంకా వివరంగా ఇంకో వీడియో చేస్తాను.

  • @seshagiripython6403
    @seshagiripython6403 Рік тому

    Items super ammamma

  • @bhuvanagopavarapu6193
    @bhuvanagopavarapu6193 Рік тому +1

    Pittu roju oka sari pedatara ammamma

  • @shanvi5581
    @shanvi5581 Рік тому

    ivanni cities lo vundevallaki cheyadam kudaradu kada amma

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому

      మనసుంటి మార్గముంటుంది. ఇప్పటి వాళ్ళు ప్రతి దీ తష్పించు కోవాలని చూస్తారు. అంతకు ముందంతా సిటీల్లో లో ఉన్నవాళ్ళు కూడా చేసేవాళ్ళే. ఇప్పటి వాళ్ళకు" కొత్త ఒక వింత" వాళ్ళు చేసే పనుల వలన ఎంత నష్ట పోతున్నారో అర్ధం కావటం లేదు. అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు కూడా చేస్తారు. మాపిల్ల లుండటంలేదా.. వాళ్ళు చెయ్యటం లేదా..! చెయ్యాలి అనుకోవాలే కాని ఎవరైనా చెయ్యవచ్చు. ఏమైనా చెయ్యవచ్చు.

  • @inagantifathima6383
    @inagantifathima6383 Рік тому +1

    Bale chestunaru ammamma,oka pandaga la undi... epudu evanni memu cheyagalama asalu...

    • @RarandoiAmmammaIntiki
      @RarandoiAmmammaIntiki  Рік тому +1

      అమ్మా మాఇంట్లో మాపిల్లలకు చేసినప్పుడైతే 25, 30" సం" క్రితం 5 వరోజు నుండి 11 వ రోజు. వరకు ప్రతిరోజూ కుర్చిలో కూర్చో బెట్టి ఊరంతా 300 మందికి పేరంటం. చెప్పేవాళ్ళం. ఫోటోలు తీయించాము. వచ్చిన ప్రతి ఒక్కరికీ పసుపు రాసి, గంధం, బొట్టుపెట్టి, పన్నిరు చల్లీ వాళ్ళం. పాటలు పాడేవాళ్ళు. 2 గంటలు పేరంటాళ్ళందరూ సరదాగా కబుర్లు చెప్పకుంటూ, చతుర్లాడుకుంటూ సంతోషంగా అందరూ అక్షింతలు వేసి వెళ్ళే వారు. ఇవన్నీ ఎక్కడ పొరపాటులేకుండా ముందుగా నేనొక్కదాన్నే సర్ది పెట్టుకునేదాన్ని. పండుగై తే ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. పేరంటం. అయితే అలాకాదు. అందరూ ఒక చోట కూడి చేసే సందడే పేరంటం. మాపిల్లలు మెచ్చూర్‌ అయినప్పుడైతే 10 రోజులు ప్రతి రోజూ 70, 80 మందికి బోజనము పెట్టాల్సి వచ్చేది. 11వ రోజు. ఊరంతా, ఇంక దూరంగా ఉన్న బందువులు 1500 మందికి బంతి బోజనం పెట్టే వాళ్ళం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది.

  • @Vaishuskitchen
    @Vaishuskitchen Рік тому

    పెసరపప్పు లో ఉప్పు వేస్తేరా అమ్మమ్మ

  • @sktunisha3056
    @sktunisha3056 Рік тому

    Oyammi nuvvemi nagalu ivvadhulemma😅😅

  • @ruthskitchen5248
    @ruthskitchen5248 Рік тому

    Bellam charu
    Mudda pappu ala chayalo cheppu Amma?❤