పల్లవి: నా యేసు ప్రేమ నను మరువనే మరువదు ఆ కల్వరి ప్రేమ నను విడువనే విడువదు"2 నేను మరిచిన నను మరువదు"2" నేను విడిచిన నను విడువదు చరణం:1 లోకమే నను ద్వేషించి నను విడచిన ఆత్మీయులుఅవమానించి ననుమరచిన"2 నను మరువదు నను విడువదు"2" (నా యేసు) చరణం:-2 నా తల్లి దండ్రులే నను మరచిన నా అన్న దమ్ములే నను విడచిన నను మరువదు నను విడువదు "2" (నా యేసు) చరణం:3 నా యేసు ప్రేమను నే మరతునా ఆ కల్వరి ప్రేమను నే విడతునా"2" ప్రకటింతునయ్య నీ త్యాగ ప్రేమను "2" (నా యేసు)
Praise the lord 🙏 Annaya
పల్లవి:
నా యేసు ప్రేమ నను మరువనే మరువదు
ఆ కల్వరి ప్రేమ నను విడువనే విడువదు"2
నేను మరిచిన నను మరువదు"2"
నేను విడిచిన నను విడువదు
చరణం:1
లోకమే నను ద్వేషించి నను విడచిన
ఆత్మీయులుఅవమానించి ననుమరచిన"2
నను మరువదు నను విడువదు"2"
(నా యేసు)
చరణం:-2
నా తల్లి దండ్రులే నను మరచిన
నా అన్న దమ్ములే నను విడచిన
నను మరువదు నను విడువదు "2"
(నా యేసు)
చరణం:3
నా యేసు ప్రేమను నే మరతునా
ఆ కల్వరి ప్రేమను నే విడతునా"2"
ప్రకటింతునయ్య నీ త్యాగ ప్రేమను "2"
(నా యేసు)
, ⛪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
⛪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
000
😊
హై కృప పరిశుద్ధులకు తోడై యుండును గాక
Nice song priase the Lord
Supar song thank you
🙏glory👍to 😊the🌹lord🤗
Super song 👌👍
Ameen
ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు 🎉
అయ్య ట్రాక్ కొంచెం పెట్టండి
Nice song brother
Manchi ga music echina musician gariki.alage chakaga paadina variki vandanalu
Supar song
Pata chala Baga padaru
ఎంతా అద్బుతం గా ఉంది
Amen
ఆమెన్ praise the lord
Super sister 🙏🙏
ఎక్సలెంట్
💚🙏Yesayya namamlo thandri niku mahima kallughunu gakha 🙏❤️
నాకు మంచి ఆధారం ఇచ్చిన పాట...అన్నయ్య😊😊😊😊
దేవునికి మహిమ కలుగును గాక.... 🙏🙏🙏
My best peace song wonderful singing Amen
Super song...praise the lord
❤
👌👌👌👌👌👌👌🏻👌🏿🙏🙏🙏
❤❤
l love you jeses
❤Yesayya namamlo thandri niku mahima kallughunu gakha ❤
Superb song
Wow wonderful sig wonderful voice wonderful worship songs 🙏🙏🙏
Praise the lord 🙏 very beautiful song wonderful singing Amen
Super nice 👏👏👏
అనయ వందనాలు ఈపాట కి ఁటక్ కావలి
దేవుని నామమునకే మహిమ కలుగును గాక❤❤❤❤
Amen
Praise the ord
⛪🙏🙇♂️🧎♂️
Praise the lord
Super song annaya
Salute frand
Super song...praise the lord🙏🙏🙏
Super song Ayyagaaru Glory hallelujah praise the God
A men amen
naku epata kaavali i Love jeses
Ok
Nice song brother🙏🙏🙏
anaya naku epata kavali anaya lik cheyara anaya padataniki
👌👌❤❤
🙏
pata lavali
Pata echinanduku devuniki mahima kalugunugaka
🙏🙏🙏🙏🙏🙏
❤❤❤❤❤❤❤❤❤😢😢😢😢
😊
👍👌🙏
This,song,Lyrics,
Lirics
Lyrics pls
Plz lyric pettandi ❤❤❤
naku song kavali chadavadaniki
Song chala bagundhi brother .track please brother
ఈ పాట వ్రాసి పాడిన వారు పాస్టర్ ఏసుదాసు గారు...
❤❤❤❤❤
❤
@@bnaveen4689❤
వందనాలు 🙏 సూపర్ సాంగ్ 👌👍
Salute frand