ఇసుక జగన్ ను ముంచింది, చంద్రబాబు ఉచితం చేసారు || Chandrababu makes Sand free ||

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #chandrababunaidu
    #jagan
    #pensionscheme
    #volunteer
    #apsandmafia
    ఇసుక జగన్ ను ముంచింది, చంద్రబాబు ఉచితం చేసారు || Chandrababu makes Sand free ||
    Free Sand Scheme to Be Revived in AP to Boost Construction Sector
    Vijayawada: In a significant move, Chief Minister Chandrababu Naidu has announced the continuation of the Free Sand Scheme that he had implemented five years ago during the last Telugu Desam government. A decision has been made to resume the free sand distribution, and the process will be set in motion in the next 10 to 15 days. The Chief Minister directed state mines minister Kollu Ravindra to ensure smooth implementation of the scheme. The minister said on Wednesday that the free sand policy would be reintroduced in the next three months and sand made available to all.
    www.deccanchro...

КОМЕНТАРІ • 336

  • @thirumalasolar9584
    @thirumalasolar9584 3 місяці тому +31

    జగన్ ఇసుకను ఫ్రీగా చేస్తే పేటీయం బ్యాచ్చీకి పైసలు ఎలా ఇస్తాడు?

  • @pan5983
    @pan5983 3 місяці тому +27

    కళ్ళముందు ఇంత దోపిడీ చేసాడు జగన్, 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నోరు విప్పలేదు మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం. 😄😄😄

    • @rajaindustries363
      @rajaindustries363 3 місяці тому

      ఈ దొంగ ప్రొఫెసర్
      ఇప్పుడు జగన్ కి మేలు చేయాలని
      కంకణం కట్టుకున్నాడు
      అందుకే గోడ మీద పిల్లి లాగా మాట్లాడుతాడు
      💯💯

  • @MAHINDRA1002
    @MAHINDRA1002 3 місяці тому +105

    మీరు నిజంగా విశ్లేషకులైతే ఎన్నికలకు ముందే ఇవన్నీ చెప్పి ఉండాల్సింది... జగన్ కోసం మీ పక్షపాత విశ్లేషణకు సిగ్గు లేదా.. !

    • @venkateshbandla162
      @venkateshbandla162 3 місяці тому

      Nuvu manishivi kadu ra....jaffa

    • @Shockwavee3402
      @Shockwavee3402 3 місяці тому +3

      Avunu apudu jagan ana tappu sari cheskune vaadu

    • @ShineS-ee3ce
      @ShineS-ee3ce 3 місяці тому +9

      అప్పుడు Paytm వచ్చేది
      ఈపుడు అగి పోయింది.. వీడు నక్క బుద్ధి 🦊🦊🦊

    • @kskgadu
      @kskgadu 3 місяці тому +3

      Jagan gelisunte , jagan policy advantages and how it helps govt etc mida video esevaru.

    • @rajaindustries363
      @rajaindustries363 3 місяці тому

      ప్రొఫెసర్ నాగేశ్వరరావు చాలా పెద్ద దొంగ అండి
      ఆయన జగన్ ని విపరీతంగా అభిమానిస్తాడు అండి
      ఎంత మంచి చేసినా చంద్రబాబును విమర్శిస్తాడు అండి
      💯

  • @Pathanjilani-fw7kz
    @Pathanjilani-fw7kz 3 місяці тому +46

    చంద్రబాబు టైమ్ లొ ట్రాక్టర్ ఇసుక 1500
    జగన్ టైమ్ లొ ట్రాక్టర్ ఇసుక 6000
    ఇప్పుడు చెప్పండి జగన్ కు ఎవరైనా ఓటు వేస్తారా??

    • @rakingkingking
      @rakingkingking 3 місяці тому +6

      ప్రొఫెసర్ నాగేశ్వర్ ఓటు ఉంటె వేసేవాడు. కానీ ఏంచేస్తాం పాపం.

    • @pinjariismailbasha2567
      @pinjariismailbasha2567 3 місяці тому +1

      2024 cbn traku epudu kurnool 16000

    • @Pathanjilani-fw7kz
      @Pathanjilani-fw7kz 3 місяці тому +3

      @@pinjariismailbasha2567 2024 చంద్రబాబు ఇంకా కొత్త ఇసుక పాలసి రాలేదు, ప్రస్తుతం నడుస్తున్న 16000 జగన్ పాలసీనే

    • @pinjariismailbasha2567
      @pinjariismailbasha2567 3 місяці тому

      మీ కు వచ్చి చేపినారా జగన్

    • @GVRVlogs-
      @GVRVlogs- 3 місяці тому

      ఎక్కడ బాబు ఏ ఊర్లో 6000 చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడ 1500 ఎక్కడ ఏ ఊర్లో ఉంది అది కూడా చెప్పు క్లియర్గా అడ్రస్ కూడా పెట్టు

  • @sankaryadav5697
    @sankaryadav5697 3 місяці тому +12

    తమరు జగన్ గారి కోసం మీరు చాలా కష్టపడ్డారు. కానీ నిజం తెలుసుకోక పోవడం ఖచ్చితంగా ఆయన లోపమే. నిజం చెప్పేవారిని దూరం చేసుకోవడం జగన్ గారి తప్పే.

  • @avbviswanath
    @avbviswanath 3 місяці тому +12

    నదిలో కొట్టుకొని వచ్చే ఇసుక రూపాయి పెట్టుబడి లేని వ్యాపారం

  • @billanalakshmanrao644
    @billanalakshmanrao644 3 місяці тому +85

    సార్ ఎన్నికల ముందు ఎందుకు మాట్లాడలేదు.

    • @pavanm9025
      @pavanm9025 3 місяці тому +2

      Avasaramemundhi, Vinevallu evaru vunnaru?

    • @pavanm9025
      @pavanm9025 3 місяці тому

      That is CBN....

    • @pramodkumar-o3o
      @pramodkumar-o3o 3 місяці тому +1

      పేరుకే ఇసుక ఫ్రీ, బయట ఇసుక ప్రస్తుతం 1 లారీ 15000-1700 అంటున్నారు

    • @Mirror888
      @Mirror888 3 місяці тому +2

      Because he is a sold out professor !! Professor CPU got corrupted 😂😂😂
      Dongaa professor 😂

    • @AnilKumar-nr6ut
      @AnilKumar-nr6ut 3 місяці тому

      ​@@pramodkumar-o3o inka start avvaledu guru

  • @vullangiharul1611
    @vullangiharul1611 3 місяці тому +43

    ఇప్పటికైనా నిజం చెప్పారు సార్

    • @ShineS-ee3ce
      @ShineS-ee3ce 3 місяці тому +1

      Paytm అగి పోయింది అనుకుంట??

  • @rudradeva44
    @rudradeva44 3 місяці тому +39

    2013 నుంచి 2019 వరకు చంద్రబాబు నానిడు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇసుక ఉచితం గా ఇఛారు

    • @kpram5281
      @kpram5281 3 місяці тому +1

      ఎవరికీ??? నువ్వు ఒక ట్రాక్టర్ తీసుకుని పోయి ఉచితముగా ఇసుక తీసుకునిరా చూద్దాం.

    • @godarama8979
      @godarama8979 3 місяці тому

      రాజకీయం కాదు...అడ్మినిస్ట్రేషన్ తెలుసుకొని మాట్లాడు...ఇంకా. ఆకాశంలో వుండి maatlaafulandi

  • @111saibaba
    @111saibaba 3 місяці тому +4

    ఎన్ని ఉన్న చంద్రబాబు టైం లో ఇసుక లోడ్ Rs 1100 రూపాయలకు దొరికేది . జగన్ టైం లో adi Rs 18000 వేల రూపాయలకు ఎగబా కింది. పైగా ఆన్లైన్ బుకింగ్ లు వెయిటింగులు. మేస్త్రీలు ఇబ్బంది పడ్డారు. కోవిద్ కు ముందే నిర్మాణం రంగం దెబ్బ తింది. నిర్మాణమే కాదు మారమ్మత్తులు చేసే డబ్బు కూడ ప్రభుత్వం దగ్గర లేదు. అమరావతి వద్ద వేల కొద్ది కార్మికులు పని లేక వొదిలి వెళ్లారు. సామాన్యుడు ఇల్లు కట్టు కో డానికి భ య ప డ్డాడు.జగన్ ఇసుక విధానం లోపభూయి ష్టమైనది. దీనిలో శత భిషలు లేవు. ఇపుడు నిర్మాణ రంగం కోలు కోవచ్చు.

  • @srinivasulukuruva3427
    @srinivasulukuruva3427 3 місяці тому +12

    ప్రభుత్వానికి ఉచిత ఇసుక వల్లా ఆదాయం తగ్గదు. 35 లక్షల నిర్మాణ రంగం కార్మికులు, నిర్మాణ రంగ వస్తు ఉత్పత్తి పరిశ్రమ లో పనిచేశె కార్మికులు, నిర్మాణ రంగ వస్తు రవాణా వ్యవస్థ కార్మికులు కొనుగోలు శక్తి పెరుగుతుంది

    • @rajaindustries363
      @rajaindustries363 3 місяці тому

      మీరు చెప్పింది 100కి 150 % కరెక్ట్

    • @Hmkh786
      @Hmkh786 3 місяці тому

      Kotlu petti real estate chese vallaki sand rate ekkuva avuthundi..thappu...kadithe mana ki labham vasthundha..leda...ee area lo capital vasthundi...deeni valla think chestharemo gaani..demand unte entha rate ayina kontaru...konni konni policies avasaram...but people accept cheyakapothe em cheyalem...sare kanivvandi
      ..em jaruguddo chuddam...daanikendukj thondara paatu

    • @rambaburam418
      @rambaburam418 3 місяці тому

      Nuvvu enni cheppina paytm kukkalu ki ardham kadhu 😂

    • @vamsiganta3502
      @vamsiganta3502 3 місяці тому

      ​@@Hmkh786people already accepted 2014-19 free sand policy and voted for tdp+. You can sleep for 15 more years

    • @Hmkh786
      @Hmkh786 3 місяці тому

      @@vamsiganta3502 chuddam adi kuda...evaru pasukuntaro..evaru lestharo...neeku rajakeeyam antha theliyada anukunta...south lo party s change avvadam terms wise gaa chala common...same thing accepted in 14 to 19...but wat went wrong in 19 to 24..
      Will see

  • @BharathKumar-el2cb
    @BharathKumar-el2cb 3 місяці тому +3

    ప్రభుత్వానికి ఇసుక పైన ఏమి రాలేదు... మధ్యలో వాలంటీర్.. పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీఓ mla... వంటి ప్రముఖులు.. చాలా దోచేసారు
    .. మాకు 2km దూరం లో ఇసుక రీచ్ ఉంది 600 కి ఒక ట్రాక్టర్ వచ్చేది... కానీ జగన్ దయవల్ల 2500 ఖరీదు.. పడింది... వైసీపీ కార్యకర్తలు కి ఇసుక టోకెన్ ఒక్కటి కొంటే ఒక 4 ట్రాక్టర్ లు ఇసుక వేసుకునేవాళ్ళు... మా ఊరిలోనే కోట్ల రూపాయలు అవినీతి జరిగింది.. రోజుకి కనీసం 20వేలు 30వేలు.. అవినీతి జరిగి పేదోడు ఇల్లుకట్టు కోవడం కలగా మార్చేశారు.... ఇంటి నిర్మాణం మొత్తం లో 20వెలా ఇసుక ఉంటే సరిపోయేది... కానీ 50000 చాలలేదు...

  • @rajuking-dy7md
    @rajuking-dy7md 3 місяці тому +108

    ఈ విషయం ఎన్నికల ముందు ఎందుకో చెప్పలేదు నాగులు

    • @gnsyoutubevlogs8030
      @gnsyoutubevlogs8030 3 місяці тому +10

      Naagulu kabatti😅

    • @ramji7zs781
      @ramji7zs781 3 місяці тому +14

      5 rs Paytm radhu kabbatiii !!

    • @rp.v6958
      @rp.v6958 3 місяці тому +5

      ప్రతి పక్ష హోదా ఇప్పించాలని 😅

    • @foruvasanth
      @foruvasanth 3 місяці тому +5

      vaadu Nakeswar kabatti

    • @sureshgudavalli5899
      @sureshgudavalli5899 3 місяці тому +4

      ప్రొఫెసర్ నాగేశ్వరరావు చిలక పలుకులు పలుకుతున్న వ్

  • @polirajumarupilli1796
    @polirajumarupilli1796 3 місяці тому +2

    ఇసుక ఉచితం కాంట్రాక్టులక ప్రజలకు వివరించండి

  • @kavisaru8386
    @kavisaru8386 3 місяці тому

    Sir ... మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి.... మీ... ఎక్సప్లినేషన్ బాగుంటుంది....sir

  • @muraligurrapu7759
    @muraligurrapu7759 3 місяці тому +23

    ఇప్పుడే మేల్కున్నారు సారుగారు😅😅

    • @ShineS-ee3ce
      @ShineS-ee3ce 3 місяці тому +1

      Paytm అగి పోయింది అనుకుంట??

  • @saiprasadgadiraju3523
    @saiprasadgadiraju3523 3 місяці тому +44

    ప్రొఫెసర్ గారు ఆ రోజు గుర్తుకు రాలేదా. సమర్ధించింది కూడా మేధవులమని చెప్పుకొనే మీరేకదా

  • @Jaishreeram44369
    @Jaishreeram44369 3 місяці тому +6

    ఎలక్షన్ ముందు చెప్పాల్సింది

  • @venkataramantarra8531
    @venkataramantarra8531 3 місяці тому +63

    'ట్రాక్టర్' ఇసుక "10 కి.మీ" కి 4200రూపాయి జగన్ ప్రభుత్వంలో
    ఈపాడు 1000రూ మాత్రమే

    • @SVRangaraoSikharam
      @SVRangaraoSikharam 3 місяці тому +4

      @@venkataramantarra8531 aa gap vegetable, petrol diesel, mandhu rates lo cover avuthoondi gaa ipudu🤣

    • @nallurichandu5505
      @nallurichandu5505 3 місяці тому +5

      @@SVRangaraoSikharamsir Mandu 3 times penchinddi jagan ,vegetables anevi demand ni batti untaay, me gov kante eppudu manchi jarugutunddi gaa

    • @Krish92419
      @Krish92419 3 місяці тому +4

      ​@@SVRangaraoSikharamentha erri pookuvi raa nuvvu.... Mee jalaganna lage...

    • @karunakarnaidu6978
      @karunakarnaidu6978 3 місяці тому +1

      5600

    • @kravivarma1567
      @kravivarma1567 3 місяці тому +3

      ​@@Krish92419 jalaganna fan ante aa matram vndali...erripuvvu lakey erripuvvu

  • @manideepyadav4566
    @manideepyadav4566 3 місяці тому +4

    ఈ విషయాలు అన్ని మనకి ఎన్నికల ముందు కనిపియ్యావు

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 3 місяці тому +2

    Very good, Ippatiki ayina, Nuvvu, State Development Ante ARDAM Cheesukunnaavu, ippativarakoo Nuvvu State development ki Yetuvanti Knowledge Leeni Vaallaki Support Cheesaavv Annamaata

  • @sairamamburu3227
    @sairamamburu3227 3 місяці тому +7

    Sir jagan gari Nellore పర్యటన గురించి చెప్పండి sir

    • @rajaindustries363
      @rajaindustries363 3 місяці тому

      వాడు ఎందుకు చెప్తాడు అండి అలాంటివి
      చంద్రబాబు గారి మీద
      బురద చల్లడానికి పుట్టాడు
      ఈ దొంగ ప్రొఫెసర్

  • @sivakameswararaorallapalli6554
    @sivakameswararaorallapalli6554 3 місяці тому +1

    ఈ నెల నుండి పేయిమెంట్ రాదని తెలిసి ప్లేట్ తిరగేసిన ప్రొఫీసర్.......

  • @prabhuneni8329
    @prabhuneni8329 3 місяці тому +5

    Mr Professor, did you ever point out this anytime before election. You never criticized Jagan before election.

  • @rajaindustries363
    @rajaindustries363 3 місяці тому +1

    నాగేశ్వరావు గారు ఎంతైనా సరే చంద్రబాబు గారు చేసిన మంచి లో మీరు చెడు వెతుకుతూనే ఉంటారు
    ఎలాగైనా మా జగన్ ని మంచివాడు అని మీరు అంటారు
    అందరికీ తెలిసిన సత్యమే
    గోడ మీద పిల్లి లాగా రెండు వైపులా మాట్లాడతారు
    మీరు మారరు
    💯💯🙏🙏🙏

  • @suryanarayanamutyala470
    @suryanarayanamutyala470 3 місяці тому

    Correct

  • @anjibabuboyapati3324
    @anjibabuboyapati3324 3 місяці тому +2

    ఇప్పటికైనా నిజాలు చెప్పటం మంచిది ఓడినతరువాత చెబుతున్నారు ఈ బుద్ది జగన్ అధికారం లో వున్నప్పుడు లేదు

  • @RamaKrishna-ci4vb
    @RamaKrishna-ci4vb 3 місяці тому

    100 persent correct. Chaala Mandi suffer ayyaru.

  • @bharathutb
    @bharathutb 3 місяці тому +36

    చంద్రబాబు ని విమర్శించేటప్పుడు మొఖం వెలిగి పోద్ది! 😅😅 మా జగన్ మామయ్యా తప్పులు చెప్పేటప్పుడు ఏడుస్తా చెప్తాడు.. 😢😢

    • @Krish92419
      @Krish92419 3 місяці тому +1

      😅😅😅

    • @bhagathsingh9354
      @bhagathsingh9354 3 місяці тому

      Orai vedava Adhi nee perception

    • @bharathutb
      @bharathutb 3 місяці тому

      ఒరేయ్ ఒక్కసారి liqueur వీడియో చూడు రా బడుద్దాయి!! 😅😅

  • @makkenarameshbabu5885
    @makkenarameshbabu5885 3 місяці тому +36

    వాడు యావత్ ap నే ముంచాడు.... ప్రొఫెసర్ గారు.

    • @SRR-55555
      @SRR-55555 3 місяці тому +2

      WAIT BRO CHANDRA BABU ALSO SAME DO

    • @satish227284
      @satish227284 3 місяці тому

      Veedu చేస్తాడు అంటున్నారు వాడు ఆల్రెడీ చేసేసాడు​@@SRR-55555

  • @ShineS-ee3ce
    @ShineS-ee3ce 3 місяці тому +5

    అప్పుడు అంత మాంచి అని చెప్పావుగా, నువ్వు సమర్ధించినవి అన్నీ ఇప్పుడు ఎందుకు తప్పులైనవి? PayTm అగి పోయింది??

    • @ramufca
      @ramufca 2 місяці тому

      CBN gpay,ppay meku istadantaga

  • @adithyachennamadhavuni6155
    @adithyachennamadhavuni6155 3 місяці тому

    Master stroke! Just devalued the whole commodity. I think this time he knows this is his last tenure. So wanted this to be something really big and memorable for rest of generations.

  • @rajkumartamiria
    @rajkumartamiria 3 місяці тому +2

    2014 నుండి 2019 వరకు ఎవరికయిన ఇసుక free గ వచ్చిందా, అప్పుడు ఆ డబ్బులు ఎవరి జేబులోకి పోయాయి అప్పుడు, ఇప్పుడు కూడ MLA లు, లోకల్ లీడర్ ల జేబులోకి పోతుంది

  • @PvKishore-tt8mo
    @PvKishore-tt8mo 3 місяці тому

    Yes sir

  • @satyanarayanachukkala1315
    @satyanarayanachukkala1315 3 місяці тому +18

    నూటికి నూరు సరి అయినది

  • @sankarkumar2788
    @sankarkumar2788 3 місяці тому +1

    భవన నిర్మాణ కార్మికుల కంటే, మందు రేట్లు పెంచడం వలన మందు త్రాగే వారి వలన ఎక్కువ జగన్ నష్టపోయాడు

  • @ashokkumardhfm9232
    @ashokkumardhfm9232 3 місяці тому

    ఇసుక ఫ్రీనే, కానీ పార్టీ నాయకుల గుత్తాది పత్యం నుంచి సామాన్యుల ట్రాక్టర్ లోకి ఇసుక ఎప్పుడు వస్తుందో, అప్పుడే ఈ పథకం సక్సెస్ అవుతుంది

  • @FakruddinaliahmadShaik
    @FakruddinaliahmadShaik 3 місяці тому +1

    ఏంటి సార్ కుహనా మేధావి గారు గొంతు మారింది అప్పుడు మీకు ఈ విషయం తెలియదా

  • @Helpingforhuman
    @Helpingforhuman 3 місяці тому

    ఉచిత ఇసుక పేదవాడికి ఇవ్వాలి గానీ కాంట్రాక్టు లకు కాదు కాంట్రాక్ లకు లాభం తప పేదవాడికి కాదు

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 3 місяці тому +1

    Sir, అప్పుడు జగన్ ప్రభుత్వ ఆదాయం గా చేస్తే. ఇప్పుడు ఆ ఆదాయాన్ని వారి కార్య కర్తలకు అందేటట్లు, ఇసుక రీచులను వారికి అప్పగించి, వారిని డబ్బులు వసూలు చేసుకుంటారు

  • @jagannadharaotholeti6303
    @jagannadharaotholeti6303 3 місяці тому +2

    CBN గారు ఇసుక ఉచితం ఎవరికి సామాన్యులకా లేక రియల్ ఎస్టేట్ వాళ్ళక

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 3 місяці тому +5

    ఇసుక ఫ్రీ వల్ల ఇసుక మాఫియా కి లాభం తప్ప ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఖజానాకు బొక్క తప్ప. పేద, మధ్య తరగతి ప్రజలకు మాత్రమే ఉచిత ఇసుక ఇవ్వాలి. బిల్డర్స్ కి ఫ్రీ ఇసుక ఎందుకు?

  • @kcc855
    @kcc855 3 місяці тому +1

    నక్కేశ్వర ఏమి నీ బుద్ధి వైపరీత్యము 😂

  • @Gurumohan788
    @Gurumohan788 3 місяці тому +2

    Maa navatnalu emi aepoyai sir😅😂

  • @nageswararaosamayamanthula1759
    @nageswararaosamayamanthula1759 3 місяці тому +2

    ఇసుక ఉచితం వల్ల ప్రజలకు మేలు అనేది జరగదు సార్ అప్పుడు ఇసుక కొంటున్నారు ఇప్పుడు కూడా ఇసుక కొనుక్కుంటారు మధ్య వత్తులు బాగుకోసం ఈ ఉచితం

  • @saibabu1792
    @saibabu1792 3 місяці тому +3

    రెండు నాల్కల ధోరణి, మీరు యే యండకి ఆ గొడుగు

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 3 місяці тому +1

    Sir
    Jagan arachakalapy oka series of videos chadtarani aasistunnam.

  • @satyanarayanamadina2922
    @satyanarayanamadina2922 3 місяці тому +1

    అయ్యా ప్రొఫెసర్ గారు,, పేద వారికి రేషన్ ఫ్రీ అంటారు,,antey ధనికులకు ఫ్రీ కాదు,,
    ఇసుక ఫ్రీ అంటే ధనికులకు అని నాయనా,, తోలా తారు చూడు ఇతర రాష్ట్రాలకు కూడా బడ బాబ్స్

  • @Helpingforhuman
    @Helpingforhuman 3 місяці тому

    డిమాండ్ ఉన్నప్పుడు నిర్మాణ రంగం ఎందుకు ఆగుతుంది మూడు కారణాలు మరిచిపోయారా నాగేశ్వరావు గారు

  • @srinutumati3364
    @srinutumati3364 3 місяці тому +1

    సారు మీరు అప్పుడు సుద్ద పూస లా మాట్లాడి ఇప్పుడు సావిత్రి లా సామెత చెపుతున్నారే....

  • @veerun3104
    @veerun3104 3 місяці тому

    Free cheyadam valla environment ki benifit avtndi sir... Janalaki kuda use.

  • @kirankumarputtaparthi4887
    @kirankumarputtaparthi4887 3 місяці тому +1

    Mari Sand reaches only 2 companies chethilo undi ani okka sari kuda cheppaledu Prof garu 😢😢

  • @nagarajualluri1
    @nagarajualluri1 3 місяці тому +1

    Pytm ఆగిపోయి ఉంటుంది

  • @samuelkarunakar4765
    @samuelkarunakar4765 3 місяці тому +2

    Cottect anlysis sir

  • @mythby
    @mythby 3 місяці тому +1

    Very good decision

  • @SuryaPrakash-bs4jm
    @SuryaPrakash-bs4jm 3 місяці тому +2

    2019 CHANDRABABU WAY LUS
    SAND FREE SIR

  • @SRR-55555
    @SRR-55555 3 місяці тому +2

    ALREADY AP MLAS DEMANDING FOR LORRY 5000 rupees

  • @praveenbabubalusupalli8980
    @praveenbabubalusupalli8980 3 місяці тому +1

    First time i hearing truth from you sir

  • @SureshKumar-it7rf
    @SureshKumar-it7rf 3 місяці тому

    మీరు ఎన్ని నిజాలు చెప్పిన ఎవరి నాయకులకి వాళ్లు భజన చేస్తూనే ఉంటారు మిమ్మల్ని మాత్రం విమర్శిస్తారు మీ మాటలు అర్థం చేసుకోవాలంటే వాళ్లకి విలువలు ఉండాలి

  • @Helpingforhuman
    @Helpingforhuman 3 місяці тому +1

    మూడు కొవైడ్ లు మరిచిపోయారా

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 3 місяці тому +1

    జగన్ నీ అంత పొగిడవు గదా
    ఇప్పుడు బాబు అంటున్నావు,,
    నూ చెప్పేది,జనాలకు,భాగ తెల్సిందే,నీకు కొత్త దానం ఏమో గాని,,నీకన్న మాకు బాగా తెలుసు.
    ఏం సుత్తి కొడతున్నావు, మాకు తెలిసిన దాంట్లో నీకు తెల్సింది,10% బాబాయ్. మరి నూ చెప్పేది చూస్తుంటే,ఏపీ ప్రజలు అంత vp లు కాదు. నువ్వు CBN కి సలహా ఇచ్చేంత, గొప్పుడివి కావు,బాబాయ్.
    జగన్ ఖైదీ నీ చూడనాకి NLR వచ్చాడు హెలికాప్టర్ లో ,నీకు కావల్సినవాడే కాద, నీ కు జిలోదమ్ముంటే జగన్ జైల్ ప్రోగ్రాం మీద వీడియో చెయ్, అంతే గాని
    ఇసుక, CBN,Pawan ఇవన్నీ మాకు నీకన్న బాగా తెల్సు బాబాయ్.
    Sha, Nlr

  • @shekharreddyk6180
    @shekharreddyk6180 3 місяці тому

    మీరు చెప్పింది నిజం... ఇదే కాదు.. ఇలాంటి ప్రజా వ్యతిరేక పనులు ఎన్నో చేయటం వల్లనే అంత అవమానకరంగా జగన్ను ఓడించారు... ఇసుక..నాసిరకం మందు... రాజధాని... వాలంటరీ విధానం వల్ల గ్రామాల్లో పార్టీ సర్పంచ్ లు,ఎంపీటీసీ లు,ZPTC లకు, నేతలకు పార్టీ మీద, ప్రజల మీద పట్టు లేక పోవడం... భూమి రికార్డుల మీద జగన్ ఫొటో వేయడం... ఏ రైతు అడగక పోయినా భూ సర్వే చేసి లేని పోనీ అనుమానాలు రైతులకు వచ్చేలా చేయటం... మంత్రులు, పార్టీ పెద్దల అభిప్రాయాలు, సలహాలు తీసుకోకుండా రాచరికం పోకడలు.. అభివృద్ది వదిలి పంచిపెట్టడం.. రోడ్లు అధ్వాన్నం గా ఉండడం... ఇసుక దొరకక పనులు ఆగిపోవడం... కూలీలు రోడ్డున పడడం... పోలవరం గాలికి వదలడం...అన్నీ సోల్లు కబుర్లు చెప్పుకుంటూ పోవడం, ఇక్కడ పనికి రాడనీ అక్కడ పోటీకి పెట్టడం .. అక్కడ పనికి రాడనీ ఇంకోచోట పోటీ పెట్టడం...10 మంచి పనులు చేస్తే 90 బుద్ధి తక్కువ పనులు చేయటం వల్లనే అంత దారుణంగా ఓడించారు ప్రజలు... ఇకనైనా బుద్ది తెచ్చుకోవాలి... పూర్తిగా మారాలి... ప్రజలు కోరుకునేది మూర్ఖపు జగన్ పాలన కాదు... అబద్దాల బాబూ పాలన కాదు.... వాళ్లకు కావాల్సింది రాజన్న పాలన.. వాళ్ళు కోరుకునేది రాజన్న రాజ్యం....

    • @rams7643
      @rams7643 3 місяці тому

      shekharreddy maku రాజన్న పాలన కూడా వద్దు పవనన్న పాలన కావాలి రాబోయే రోజుల్లో ఇది మనం చూస్తాం 😊

  • @PratapKumar-gr2pu
    @PratapKumar-gr2pu 3 місяці тому +1

    Very later wake up TQ professor

  • @rkg3902
    @rkg3902 3 місяці тому +1

    Jagan looted lot of public money.. worst CM in AP history

  • @srinivasareddykonda3027
    @srinivasareddykonda3027 3 місяці тому +2

    Aiiiyagaru nevu telngann

  • @randhirambabu6884
    @randhirambabu6884 3 місяці тому +4

    ఎవడు ఏమిపోయిన నీ పేమెంట్ కి ఇబ్బంది ఉండదు కంటిన్యూ చై

  • @srinivase7490
    @srinivase7490 3 місяці тому +1

    మీరు జగన్ ఓడిపోయాక మాటా డుతునారు. చంద్రబాబు అదికారం లో వుండగానే (గతంలో)మీరు బూరుచుకునారు, మరిచి గుర్తు నవంతుకు అని బొంకు చుండిరి ఆచార్య 😂😂😂😂

  • @menanna9932
    @menanna9932 2 місяці тому +1

    2019 lo CBN fail because of sand.. only

  • @ramteja5782
    @ramteja5782 3 місяці тому +10

    Waste professor in india 😂

  • @SaveAndhraSaveDemocracy
    @SaveAndhraSaveDemocracy 3 місяці тому

    2014 lo kooda tdp ఉచితం గానే ఇచ్చింది prof

  • @Anky7975
    @Anky7975 3 місяці тому +1

    Nageswara garu TDP bayapadi baaga support chestunnaru

  • @nidubroluvikram424
    @nidubroluvikram424 3 місяці тому +3

    sir say cbn sir

  • @SaveAndhraSaveDemocracy
    @SaveAndhraSaveDemocracy 3 місяці тому

    టీడీపీ janasena will lead AP more than 10 years pakkaa

  • @Teja-qn7qm
    @Teja-qn7qm 3 місяці тому +6

    Jai chandrababu

  • @ramakrishnagudapati4712
    @ramakrishnagudapati4712 3 місяці тому +2

    Sand okkatena inka chalaunnai cheppandi

  • @RV.YouTube
    @RV.YouTube 3 місяці тому +2

    Sir meru chala dull ga vunnaru... Face antha dull and sleep lenatlu vundi

  • @tprasadtt9143
    @tprasadtt9143 3 місяці тому +1

    సిగ్గులేని నాగీ
    ముందే ఎందుకు చెప్పలే

  • @tsomasekharreddy
    @tsomasekharreddy 2 місяці тому

    Sir, Reduced the rate of sand not as promised before election free of the sand😊

  • @surisettinarasingarao8803
    @surisettinarasingarao8803 3 місяці тому +1

    Chandrababu garu 2014 to 2019 madya kuda uchita esuke sir kani evarike uchitamga okkarike raledu TDP leaders ke uchitamga vaste vallu ammukodame epudu alage jarugutundi mere chuddurugani

  • @SaveAndhraSaveDemocracy
    @SaveAndhraSaveDemocracy 3 місяці тому

    Prof ఇప్పుడు మీరు చాలా గొప్పగా చెప్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ తప్పు చేసే టైం లో మీరెందుకు చెప్పలేదు. మీలాంటి saphalagist
    అందరూ కలసి జగన్ ni ముంచారు. మీరు క్లియర్ గా లేరు

  • @vinodadapala2761
    @vinodadapala2761 3 місяці тому

    NDA warning call pani chesinattu undi

  • @Xxxs361
    @Xxxs361 3 місяці тому +2

    Some people said he is Paytm...it's better to listen these indipendent journalist views than political parties

    • @rp.v6958
      @rp.v6958 3 місяці тому +1

      అలా అయితే ఎలక్షన్స్ ముందు చెప్పాలి కదా

    • @Xxxs361
      @Xxxs361 3 місяці тому

      @@rp.v6958 he mentioned many failures of jagan like liquor, freebies, development, roads before elections also ...like wise Chandrababu Naidu also

  • @akumallasanathkumar7317
    @akumallasanathkumar7317 3 місяці тому

    Election's mundu meeku ivanni kanapadaleda. Appudu JAGAN KU FAVOUR ga matladaru.

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 3 місяці тому +1

    నిజమైన గ్రౌండ్ మీకు teliyadu సార్.

  • @rameshpannur3998
    @rameshpannur3998 3 місяці тому

    It's not free, now its for the tdp cader is లూటీ చేసి పడేశారు in single month

  • @SuryaBhaskaraReddyVelagala
    @SuryaBhaskaraReddyVelagala 3 місяці тому

    Sir,
    Including transport, MLAs permit costs, other associated costs are still expensive during last CBN rule. I remember We purchased above 5000 rupees per truck during CBN resume. Now the construction activities mainly effected due to restricted black money by government, which drive away the rich people from investing their black money into real estate.

  • @psycool666
    @psycool666 3 місяці тому +1

    I feel he is trying to cover up all the negativity that is coming against him from everyone for supporting Jagan Roedy……. Too late Professor too late

  • @kotisubhramanyamandey4878
    @kotisubhramanyamandey4878 3 місяці тому

    ప్రొఫెసర్ గార్కి వందనములు జగన్మోహన్ గారు ఇలాంటి స్వయంకృపారాధాలు చాలా చేసారండి

  • @srinuvangara4053
    @srinuvangara4053 2 місяці тому

    Sand TDP ki +. Care full ga Undali

  • @saseendramadhineni8339
    @saseendramadhineni8339 3 місяці тому

    జగన్ జైల్లో పిన్నెల్లి ని కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ పై నాగేశ్వర్ గారు ఒక వీడియో చేయాలి.

  • @rajRowy
    @rajRowy 3 місяці тому

    ఈ విషయం లో జగన్ చేసింది కరెక్ట్ ఏ

  • @pjana3772
    @pjana3772 3 місяці тому

    Scemes impliment Kosam money kavali kada...😮

  • @apparaojogi1360
    @apparaojogi1360 3 місяці тому

    మీరు చెప్తుంది పచ్చి అబద్ధం జగన్ ఉన్నప్పుడు మా ఊర్లో ట్రాక్టర్ ఇసుక 4000 ఇప్పుడు 5000 రూపాయలు మాది పలాస

  • @URAJ017
    @URAJ017 3 місяці тому

    Tuglak free AP

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 3 місяці тому

    Akkada vuchithamu chesaaru,transport meedha dabbulu dhobbutharu,Transport isuka theesukellevaadu maatladu kunevidhanga pettali.

  • @Rk_Chef_Choice
    @Rk_Chef_Choice 3 місяці тому

    700వసూలు

  • @k.v.ramulupulagam9855
    @k.v.ramulupulagam9855 3 місяці тому

    Sir. Please also do a video on destroying Govt documents.

  • @RamaPandita
    @RamaPandita 3 місяці тому

    40% votes vaste emi debbatinnattu sir? Next 5 yrs road meeda tirigi mallee vachestaadu

  • @srinivasaraov8802
    @srinivasaraov8802 3 місяці тому +1

    Ore ippude kadu ra 2014 to 19 varaku uchitame, samanyaluku nastam cheya ledu

  • @sankarkumar2788
    @sankarkumar2788 3 місяці тому +2

    ఇప్పుడు మొత్తం ఇసుక mafia ఆవుతుంది