భోలే బాబాలు ఎందుకు అంత బలవంతులు? || Why Bhole Babas are so strong? ||

Поділитися
Вставка
  • Опубліковано 3 лип 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #hathras
    #hathrastragedy
    #hathrasupdate
    #bholebabakijai
    #hathras
    #yogiadityanath
    #bjp
    #akileshyadav
    #hathrasnews #hathrasstampedenews #uphathrasstampedebreakingnews #uphathrasstampede #hathrassatsangstampede #hathrasstampede
    #bholebaba #bholebabasong #hathrasbholebaba #whoishathrasbholebaba #hathrasbholebabasatsang #whoisbababhole #bababholeviralvideo
    భోలే బాబాలు ఎందుకు అంత బలవంతులు? || Why Bhole Babas are so strong? ||
    Hathras stampede: ‘Bhole Baba’ claimed he could revive dead, was arrested in 2000; toll at 121
    His alleged claim of “magical powers” even got him arrested in Agra in 2000, when he allegedly took the body of a 16-year-old girl forcibly from her family, claiming he would bring her back to life. The case was later closed.
    Narayan Sakar Vishwa Hari or ‘Bhole Baba’, the local preacher who addressed the ‘satsang’ in Hathras where the stampede occurred on Tuesday - the toll rose to 121 on Wednesday - is revered by his followers who believe he’s a “healer” with “cures”, an “exorcist” who “gets rid of evil spirits”, and a “godman” with “magical powers” who can grant their wishes.
    In fact, his alleged claim of “magical powers” even got him arrested in Agra in 2000, when he allegedly took the body of a 16-year-old girl forcibly from her family, claiming he would bring her back to life. The case was later closed.
    Over more than two decades now, after leaving the Uttar Pradesh Police in the 1990s where he was Constable Suraj Pal from Kasganj, to become a self-styled religious preacher, he has gathered a considerable following - mostly low-income Dalit families, where the men are employed as labourers, masons, agricultural labourers, safai karmacharis, carpenters or carpet-sellers, many of whom were witness to his rising popularity.
    indianexpress.com/article/cit...

КОМЕНТАРІ • 169

  • @Vinayak79953
    @Vinayak79953 21 день тому +42

    అంద భక్తులు నమ్ముతారు ఇటువంటి బాబాలను మేమే దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్లు నమ్మేది బత్తాయిలు మాత్రమే.

    • @kasivastu
      @kasivastu 20 днів тому +1

      సమాజ్ వాది పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ ఆ బాబా ను బాగా promote చేశాడు. ఆయన socialist బాబా 😂😂😂😂

    • @KandibandaSathyanarayana
      @KandibandaSathyanarayana 20 днів тому

      ప్రజలకు ఆలోచన ఉండాలి లేనప్పుడు ఈ విధంగానే జరుగుతుంది

  • @srinivastalari4204
    @srinivastalari4204 21 день тому +32

    Andhbakts never changed sir

    • @-pjtalks
      @-pjtalks 21 день тому

      Better than redflags

  • @pichannaml2683
    @pichannaml2683 21 день тому +33

    వికసిత భారత్ అంటే ఇదేనేమో.ప్రపంచం మన వైపు చూస్తుంది మోడీ గారు.

    • @sivakonka-ol1ok
      @sivakonka-ol1ok 20 днів тому

      yesu bidda badapadaku

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 20 днів тому +1

      అ బాబా ముందు మూర్కిస్టు నాయకుడేనటా, లాభం లేదనుకుని బాబా వేషం వేశాడు,జనాలు వెంట పడ్డారు.

    • @pichannaml2683
      @pichannaml2683 20 днів тому

      @@nagabhushanammudigonda890FIR ఎందుకు ఫైల్ చేయలేదు.

  • @raviubaaryan6512
    @raviubaaryan6512 21 день тому +37

    సార్,
    మాములుగానే ఉత్తర భారత దేశం లో అన్ని ఎక్కువే,
    అంటే పేదరికం, నిరక్షర్యాసత, మూఢ భక్తి, మూర్ఖత్వం, ఇలా చెప్పుకుంటూ పొతే చాలానే ఉన్నాయి.
    ఇక మన ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ లు వచ్చిన తరువాత హిందుత్వ ముసుగులో దీన్ని మరింత పెంచి పోశించారు.
    తొక్కిసిలాటలో 100 కు పైగా మరణించిన వారి మీద జాలి పడాలో, ఎవడో గొట్టం గాడి పాద ధూళి కోసం ఎగపడ్డ జనాలని అస్యహించుకోవాలో తెలియడం లేదు.
    నాకు తెలిసి ఇటువంటి సంఘటనలు ఎన్ని జరిగిన ఈ మూర్ఖులు మారరు. ఈ బాబాలు బాగానే పబ్బం గుడుపుకుంటారు. ఇంకో 100 ఏళ్ల తరువాత కూడా మన దేశం ఇలానే ఉంటుంది.

  • @mnagaraj6087
    @mnagaraj6087 21 день тому +23

    యోగి బాబా నుండి పొలిటీషియన్ గా మారి బాబాలనే వెనకేసుకొస్తున్నాడు

    • @kasivastu
      @kasivastu 20 днів тому +1

      సమాజ్ వాది పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ ఆ బాబా ను బాగా promote చేశాడు. ఆయన socialist బాబా 😂😂😂😂

    • @srinivaspanuganti5609
      @srinivaspanuganti5609 19 днів тому

      Itcell ha bro miru?
      ​@@kasivastu

    • @kasivastu
      @kasivastu 19 днів тому

      @@srinivaspanuganti5609 మీరు toolkit ఆ

  • @togoodbegood4098
    @togoodbegood4098 20 днів тому +12

    బిజెపి మూడత్వాన్ని పెంచి పోషిస్తున్నది , ఉన్మాదుల ఘాతుకం అంటే ఇదే కాబోలు

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      orey dunna potha.. Islamic n christianity emi chebuthundi.. maa devudini nammakapothe vadu ni thammudu ayina champe antundhi.. adhi ra mathonamdam tho cheppina muda nammakam.. dharidra na kodaka nijalu theliyav.. oreyi Rahul ni istapadi matladatam kadhu ra samajam lo manishi ga jeevinche vidham ga alochinchi matoadura sunta..

    • @swarnalathapeddada8522
      @swarnalathapeddada8522 18 днів тому

      మరి కాంగ్రెస్ ఉగ్రవాదుల్ని పెంచి పోషించటం లేదా. దొంగ బాబాలని నమ్మద్దు అని హిందువులే చెప్తారు. డబ్బు పొగట్టుకోవద్దు 100వీడియోస్ మా హిందువులు చేసినవే. అయినా కాంగ్రెస్ అఖిలేష్ యాదవ్ ఆ బాబా ని నమ్ముతాడు. అతనితో ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఓ కేరళ, ఓ వెస్ట్ బెంగాల్ ఎలా తయారైయిందో చూస్తూ కూడా బీజేపీ తయారు చేస్తుంది అని ఈజీగా కామెంట్స్ పెట్టేస్తారు. ఆదిత్య నాథ్ యోగి వెళ్ళమన్నడ అక్కడకి.మణిపూర్ దైతే 100.వీడియోస్. ఇప్పుడు అసలు కాంగ్రెస్ దీనిగురించి మాట్లాడట్లేదు. ఇలాంటి వారు ఇది బీజేపీ ఖాతాలో తోసేస్తుంది. కర్ణాటక టెంపుల్ టాక్స్ పెంచుతూ బిల్ పెడితే గవర్నర్ రిజెక్ట్ చేశారు. అంత ద్వేషం దేనికి అరె ఎండోమెంట్స్ ద్వారా దేవాలయాలు సొమ్ము తింటూ దానికే టాక్స్. మసీద్ లకి చర్చ్ లకి దేశం అంతా ఒకటే బిల్ కరంట్ బిల్.. పథకాలు దేశం అంతా అన్ని వర్గాలు వారికీ వర్తిస్తే. ఏమిటీ అన్యాయం జరిగింది. పైగా మక్కా కి అలా వెళ్ళడానికి రాయితీ.. మాకు తిరుపతి వెళ్ళడానికి పేదవాళ్ళకి చిన్న రాయితీ లేదు హిందువుల అనుగుణంగా ఎమ్ చట్టాలు తెచ్చేసి పెద్ద పీట వేసేసింది. వీళ్లకు ఏవి లేవు. బుర్ర పెట్టి ఆలోచంచండి. 370 మెమొస్తే పెట్టేస్తాం అని కాంగ్రెస్ అంటే కరెక్ట్ నా దేశం ఒక్కటిగా ఉండాలి కోరుకోవడం మానేసి.. మీ కాశ్మీర్ ఎమ్ జరిగిన పట్టించుకోము మేం మీ అధికారాలే మీవే. కట్టడి చేయం అని అన్నట్టుగా చేస్తారా. భారతమాత ఎవరు నే జై అనను అన్నరాహుల్ గాంధీ ని సపోర్ట్ చేసిన ఈ నాగేశ్వర రావు జర్నలిస్ట్... వీళ్ళకి మీ కామెంట్స్. అందుకే ap ప్రజలు ఎలక్షన్ అయ్యాక కూడా జోక్యం చేసుకుంటే ని మేధావితనం తెలంగాణ లో చూపుకో మాకొద్ధు అని ఛీ కొడుతున్నారు

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 21 день тому +19

    దేశాన్ని మూడి బాబా పాలిస్తున్నప్పుడు మరి ఇలాంటి బాబుల్ తయారు అవుతారు
    తప్ప గొప్ప సైంటిస్ట్ లు తయారు కారు

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      cheppu thegidhi.. nijam theliyakapothe thelusukora sunta.. manisi puttuka puttav alochincalevu.. atleast nijanni kuda theluskoni alochinchaleni ni bathuku dheniki ra

  • @user-tq4bp8ne8h
    @user-tq4bp8ne8h 20 днів тому +6

    మన భావమే. అంధ భక్తి .... ప్రజలు భౌతిక తార్కానికి తేవలసిన భాద్యత... మనిషి అన్న ప్రతి వారి పై ఉన్నది.

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 21 день тому +18

    Govt completely failure

  • @ShamshuddinPathan-ng2mf
    @ShamshuddinPathan-ng2mf 20 днів тому +30

    పేదప్రజల ఇల్లు లు బుల్డోజర్ తో కూల్చే యోగి గారు ఇప్పుడు యోగి గారు భోలేబాబా గారి ఆశ్రమం బుల్డోజర్ తో కూల్చేదమ్మువుందా..!

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 20 днів тому +2

      Akkada sanathana dharmam ilanti.baba latho.veligipothundhi aapatharama,,?

    • @kasivastu
      @kasivastu 20 днів тому +2

      సమాజ్ వాది పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ ఆ బాబా ను బాగా promote చేశాడు. ఆయన socialist బాబా 😂😂😂😂

    • @krishnamurthyambati6975
      @krishnamurthyambati6975 20 днів тому +1

      @@kasivastu ye party palakulaina vunna rajyanganni nijayathiga amalu cheyyaali mathanni.vaadithe dharmam.kastha adharmaniki.daariteesthundhi

    • @chandrasekhar3857
      @chandrasekhar3857 20 днів тому +1

      ​@@kasivastu ఐతే ఏంటి buldozer ప్రయోగించాలి.. ఏ దమ్ము లేదా?

  • @bigbro24
    @bigbro24 21 день тому +19

    Anduke mari north lo bjp gelichedi

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      orey dunna potha.. Islamic n christianity emi chebuthundi.. maa devudini nammakapothe vadu ni thammudu ayina champe antundhi.. adhi ra mathonamdam tho cheppina muda nammakam.. dharidra na kodaka nijalu theliyav.. oreyi Rahul ni istapadi matladatam kadhu ra samajam lo manishi ga jeevinche vidham ga alochinchi matoadura sunta..

  • @SreenivasreddyRanabothu
    @SreenivasreddyRanabothu 21 день тому +38

    హైదరాబాద్ లో పాతబస్తి, దేశంలో UP రెండూ ఒకటే. తేడా ఎల్లా ఇక్కడ మజ్లీస్ అక్కడ బీజేపీ అంతే తేడా 🤔

    • @balajipandya9761
      @balajipandya9761 21 день тому

      Ne moham😂
      Akilesh e start chesindhi e baba ni
      Rahul,akilesh lier 😂loot

    • @azharuddinmohammad8663
      @azharuddinmohammad8663 21 день тому +4

      100% right

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      orey dunna potha.. Islamic n christianity emi chebuthundi.. maa devudini nammakapothe vadu ni thammudu ayina champe antundhi.. adhi ra mathonamdam tho cheppina muda nammakam.. dharidra na kodaka nijalu theliyav.. oreyi Rahul ni istapadi matladatam kadhu ra samajam lo manishi ga jeevinche vidham ga alochinchi matoadura sunta..

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      oreyi nijam theliyakunda matladaku ra.. niku alochinche shakthi lenapudu anni musukoni thogora.. nuvu manishi puttuka pudithe thinedhi annam ayithe alochinchu.. evado analysis kadhu ra.. 64 members chanipothe vellani Rahul.. vimarsinchani rahul in tamilnadu.. mari ikkadiki endhuku velladu shavala midha pelalu erukoni rajakiyam chese vadu.. aa places entivi sangatan sthalani vellaledhu dheniki.. Rahul Partner Ahilesh wife MP ga gelichindhi.. andhuke akkada vellaledhu howle baga gadini vimarsinchaledhu.. Akhilesh yadav aneka sarlu kalisadu.. mari bjp kalisinatlu chupinchura dharidrapu vedhavallara ante righte kadha..

  • @mohansunke6103
    @mohansunke6103 21 день тому +9

    సార్ మరి రాముడికోసం మోడి ఏక్కడేక్క డో గుల్లుగోపూరాలు కడుతుండు ఈయనను చుడాలేదా

  • @bhagath83
    @bhagath83 20 днів тому +9

    మూత్రం పవిత్రం, మూత్రం సర్వరోగనివారిణి అనే నమ్మే బత్తాయిగాళ్ళు వున్నంతకాలం ఇలాంటివి జరుగుతుంటాయి.

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      orey dunna potha.. Islamic n christianity emi chebuthundi.. maa devudini nammakapothe vadu ni thammudu ayina champe antundhi.. adhi ra mathonamdam tho cheppina muda nammakam.. dharidra na kodaka nijalu theliyav.. oreyi Rahul ni istapadi matladatam kadhu ra samajam lo manishi ga jeevinche vidham ga alochinchi matoadura sunta..

  • @r.seenaiah
    @r.seenaiah 20 днів тому +12

    బీజేపీ ఉన్నంత కాలం బోలె బాబాలు ఉంటారు, బీజేపీ వాళ్ళ సిద్ధాంతం, లక్యం ప్రజల్ని మూర్కులుగా చేయడం , అంబానీ ఆదానికి దోచిపెట్టడం 😂

  • @One_Year_MLA
    @One_Year_MLA 20 днів тому +3

    సరైన చదువు తెలివి ప్రజలకు లేక పోవడం.

  • @SRIRAM.77
    @SRIRAM.77 21 день тому +10

    ధర్మో రక్షతి రక్షితః సాక్షాత్తు దేవుల్లె శిక్షలు అనుభవించిన చరిత్ర ఉంది కాని బాబాలు తప్పు జరిగితే దేవుళ్ళు అని చెప్పుకొనీ పారిపోయారు.

  • @sreekrishnagranites4210
    @sreekrishnagranites4210 20 днів тому +3

    దేశమా ఎక్కడికీ నీ ప్రయాణం..
    కాలమా మార్చలేవా ప్రజల నమ్మకాల స్వరూపం..
    శాస్త్రమా నిలవలేవా అశాస్త్రీయ యుద్ధంలో
    జ్ఞానమా వెలుగై రాలేవా అజ్ఞాన చీకట్లలో
    ఒక మనిషి కాళిదూళి కోసం జరగాలా మృత్యుహేళి??
    కాదా ఇది మానవ బలహీనలతో ఆడిన రాక్షస కేళీ??
    రాజ్యమా ఇది మీ నిజస్వరూప ప్రతాపమా?
    ఇంకెన్ని అమాయకుల ప్రాణాలు కావాలి అధికారమా ?
    నమ్మకాలకు బూజుపట్టిన మూఢనమ్మకాల వికృత రూపమా
    సాంకేతిక విప్లవ యుగాన మాయమవుతున్న కనీస పరిజ్ఞానమా
    ఏ బాబా బ్రతికిస్తాడు ఛిద్రమైన ఆ బ్రతుకుల్ని?
    ఏ దైవం ఆపింది గాలిలో కలిసిపోయిన ఆ అమాయకపు ప్రాణాల్ని?
    దైవం పేరుతో దోచుకుంటున్న దొంగ బాబాల్ని దండించలేమా??
    అ దొంగలకు వత్తాసు పలుకుతున్న ఈ నాయకుల్ని నిలదీయలేమా?
    నమ్మాల్సింది నీ శక్తిని యుక్తిని నీవు నేర్చుకున్న విద్యని
    అడగాల్సింది నీవు ఎన్నుకున్న నాయకుల్ని పాలకుల్ని

  • @krishnakumarbrundavanam4792
    @krishnakumarbrundavanam4792 21 день тому +7

    ఎర్రవరం బాల స్వామి గురించి కూడా video చేయండి

    • @balajipandya9761
      @balajipandya9761 21 день тому

      Ne moham
      Rahul, akilesh yadav support a baba ni😂

  • @janyavularajkumar
    @janyavularajkumar 20 днів тому +2

    తప్పే లేదు అని చెప్పాలి అనిపిస్తుంది.. మూర్ఖత్వానికి బలి అయ్యే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది

  • @chivuralavenkateshwar4529
    @chivuralavenkateshwar4529 20 днів тому +2

    ఇటువంటి బాబాలను నమ్మినంత కాలం ఇలానే ఉంటది

  • @user-wr6bf6xn5v
    @user-wr6bf6xn5v 20 днів тому +1

    బాబాలు, స్వాములు దేవుళ్ళని దేశ ప్రధాని మోడి కూడ దేవుని దూతను అని సంబోధించుకోవటం సిగ్గు చేటు.

  • @user-tq4bp8ne8h
    @user-tq4bp8ne8h 20 днів тому +2

    బాబా పై FIR ప్రభుత్వం కొట్టకపోవడం అన్యాయం 😢

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      babu... vadu paripoyadu.. akkada bakthule.. adhe Akhilesh gang evaru complaint cheyakapothe polices emichesthadi.. vadiki vundhi mundu kalam.. howle baba ani chepe vadini promote chsindi sanmanichindhi Akhilesh yadav.. enno sarlu kalisna bakthudu.. e howle donga baba vallane vallu gelavataniki oka karanam..

  • @JaiBharat32
    @JaiBharat32 20 днів тому +2

    నిజంగా బాబా అయితే ఎందుకు కాపడలేక పోయాడు ప్రజలను.

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      simple..Akhilesh yadhav kuda oka bakthude..enno sarlu aa howle baba gadini kalisadu.. vaditho ennikalalo gelichadu.. anthe simpel

  • @chivuralavenkateshwar4529
    @chivuralavenkateshwar4529 20 днів тому +1

    జనాలకు బుద్ధి రావాలి అంతే ఎవరు ఏం చేయలేరు

  • @ganeshkumar282
    @ganeshkumar282 20 днів тому +2

    *Ashram web series is perfect example*

  • @Ikran9339
    @Ikran9339 20 днів тому

    So fact!! In south also we have babas but they are even more intelligent and sophisticated

  • @దొంగరాముడు
    @దొంగరాముడు 21 день тому +5

    అమ్మకు పుట్టని వాళ్ళు ఈ దేశంలో కొన్ని లక్షల మంది ఉన్నారు.

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 20 днів тому

    ఏపీ లో కూడా బోలె బాబా ధూళి బాబా మా పికె గారు కూడా బలవంతులే.

  • @bheemak82
    @bheemak82 21 день тому +1

    • Part-1 / సహాయం పేరిట Ajay Babu దోచుకు... • Part-2 / దేవుని సొమ్ముతో తన భార్య పేర... • Part-3 / మణిపూర్ ప్రజల సహాయం పేరిట 2న... • పార్ట్-4 / Ajay Babu మాటల గారడీ - చేస... • Part-5 / ప్రార్ధనా మందిర స్ధల సహాయం ప... • Part-6/ బ్రదర్ వేణు జోషెప్ బయటపెట్టిన... • Part-7 / కత్తిపోట్ల సింపతీ డ్రామా క్ర... • వికలాంగుని కష్టాన్ని కూడా వదలని ఎర్రప... • క్రైస్తవ్యమా మోసపోకుమా..! / Pastor Aj... • బయటపడ్డ Pastor Ajay Babu ఇంటి కూల్చివ... • VKR మీద పరువు నష్టం దావా! ఖమ్మం TWO ట... • Part-1 / Pastor AJAY BABU Real Charac... • అబద్ధమాడి అడ్డంగా దొరికిపోయిన Pastor ... • నీతులు చెబుతున్న శుద్ధులకు సందేశం/మణి... • Ajay Babu ఆడిన డ్రామాకి ముగింపు పలికి...
    Show less
    www.youtube.com/watch?v=yhJdC... www.youtube.com/watch?v=wPXHV... www.youtube.com/watch?v=Z7Hzf... www.youtube.com/watch?v=T_2NB... www.youtube.com/watch?v=rWVno... www.youtube.com/watch?v=v1uQ5... www.youtube.com/watch?v=4X_zu... www.youtube.com/watch?v=HWUtD... www.youtube.com/watch?v=wVoOm... www.youtube.com/watch?v=79c-a... www.youtube.com/watch?v=r52Tm... www.youtube.com/watch?v=Ezyt8... www.youtube.com/watch?v=cyikk... www.youtube.com/watch?v=v2sh8... www.youtube.com/watch?v=wvlpM...

    • @దొంగరాముడు
      @దొంగరాముడు 21 день тому

      ఒకతి lanja తనం చేస్తే దాని కులం,మతం ఏదయినా దాన్ని
      Lanja అని మాత్రమే అంటారు.
      హిందూ lanja, ముస్లిం lanja, Christian lanja అనరుకద.
      Lanja అని మాత్రమే అంటారు.

  • @kantipudirao5128
    @kantipudirao5128 19 днів тому

    Nobody is responsible for this
    Unfortunate incident ; only baba is responsible .

  • @chennasatishyadav9358
    @chennasatishyadav9358 20 днів тому +1

    ఉత్తర భారతదేశంలో బాబాలు
    దక్షణ భారతదేశం లోని సామీజీలు
    RSS... BJP బ్రోకర్లు. ఇప్పుడు పంతుళ్లు కూడ తయారయ్యారు

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      50 years chikati rajyam.. mi congress hina charithra kadha.. manipur.. 65 years lo problem ni penchi poshinchindhi oreyi broker na kodaka charithra thelusuko ra.. sunta.. 10 times president rule ni pettina congress ki chetha kaka asamardha palana tho president rule pettindhi chetha kaka problem ni solve cheyaleka..

  • @adithyad3874
    @adithyad3874 20 днів тому +1

    ఇంత దారుణాలు జరుగుతుంటే.. కనీస చర్యలు కూడా తీసుకోరు.. మొన్న మణిపూర్, ఇప్పుడు బోలె బాబా.. అందుకే బీజేపీ అంటే అసహ్యం

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      orei dharidruda nijam thelusukoni matladura sunta.. dheniki thiduthunna.. master studnet ni dheniki thiduthadu.. vinakapothe nijam thelusukokapoteh.. 10 time congress chetha kaka president rule ni petti chethulu dhulupukundi.. kani Modi aa samasyani solve cheyataniki enno chesthunna.. oka vaipu business loss avuthunna china.. modi mida kopam tho akkada drug mafia ki weapons ichi mari dhadulu cheyisthundhi.. congress ki 65 years chetha kaka asamardhulu ga president rule pettaru.. appude aa samasyani close chesi vunte drug mafia vundedhi kadhu kadha.. and Nehur chesina papam.. howle baba bakthudu Ahilesh yadhav.. andhuke Rahul jarigina sangatana place ki kakunda BJP MP's gelichina places ni visit chesinadu.. tamil nadulo 64 chanipothe matladani velli chudani Rahul.. shavalatho BJP vunna chota rajakiyam chesthunadu kanapaduthunda artham avuthunda.. ayina kani aaa howle baba gadini kandinchaledhu dheniki Akhilesh support.. aa donga baba valle vallaki vote vochayi.. adhi kaka aa jarigina sangatana Akhilesh yadhav wife gelichina MP seat.. no govt. involved... nor police.. dheniki ante this is private maku govt. help avasaram ledhani vallu arrange chesukunna program..

  • @nani-1432
    @nani-1432 21 день тому +4

    Ilanti people unna okkate poina okkate
    Adi a religion vallu ina evaru ina think ceyakunda ila guddi ga namme vallu

  • @rajinikanthchendi468
    @rajinikanthchendi468 21 день тому +2

    Dehrababa ni election time lo jail nundi vidichipettaru, dhaniki rahul karanam kavachu

  • @venkateswarlub7262
    @venkateswarlub7262 20 днів тому

    Sarvepalli Radha Krishna gurinchi valla son cheppina truth chadavandi sir.

  • @SRR-555
    @SRR-555 20 днів тому +1

    CHANDRA BABU ALSO SAME

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 20 днів тому +1

    జనాల , అత్యాశ ,

  • @Gjfhhgggjjjkkk
    @Gjfhhgggjjjkkk 4 дні тому

    Education is important 📚📚📚📚

  • @seetharamaiahrebbavarapu2537
    @seetharamaiahrebbavarapu2537 20 днів тому +1

    మోదీ బాబా కూడ ఈమధ్య దేవుడి గా ప్రకటించుకున్నాడు పవన్ బాబు గారు బాబ గా మారే అవకాశం కనిపిస్తోంది

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      cheppu thegidhi.. nijam chebuthunna chepu thegidhi.. dheniki antava.. spirituality ki and rahul chese abadhala koruki theda ledha.. valla vamsha vruksham chusi matladu.. valla muthatha evaru.. valla thatha evaru.. valla nanamma evaru evarini pelli chesukundi.. next valla nana evaru evarini pelli chusukunnadu.. ani alochisthe bodhapadidhi.. guddiga nammedhi evaru meere kadha. banajana mandhali meeru Gandhi family ni keerthinche adakka thine batch kadha..

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      oka vyakthi vachi ayya devudila vachi kapadav ante adhemi ledhamma antam.. adhi oka sandharbam.. maro sandharbam.. naa valla kadu anukunna kani natho aa devude cheyinchadu antam.. idhi maroka sandharbam.. thelivi vunte chaduvukunte alochinche shakthi vunte artham avuthadi ledha Rahul baba la pappu ga banisa ga vuntav George soros biddaga dhruv rathe genrmon shephard kukkala brathukuthav.. alochinchu.. naa valla kaninidhi natho aa devudu cheynichadu ane dhaniki ... nene devudini ane dhaniki entha theda idhera.. sanathana dharmam artham kani ni lani howlegallaki murkulaki theda anedhi eppatiki artham kadhu ra

    • @seetharamaiahrebbavarapu2537
      @seetharamaiahrebbavarapu2537 19 днів тому

      @@KishorKumar-sj4lj cheppulu maaku unnay moodu pellillu evarevrini chesukunnadu vallu okkokkate chesukunnaru pachiladdulu emainaay musukunte manchidi

  • @shekharchalla5595
    @shekharchalla5595 20 днів тому

    Telangana నిరుద్యోగుల గురించి రేవంత్ govt విధానం గురించి కూడా మాట్లాడండి sir..

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      nuvu alantivi adagodhi.. Raul anetodu entha durmargapu panulu chesina pithina suvasana ane medhavi nageshwar.. entha sammga vundi antadu.. ilanti vasana aa MP nunchi chudaledu annatlu matlade medhavi.. ni congres revanth gurinchi ela matladuthadu.

  • @user-ct8oz3vp1r
    @user-ct8oz3vp1r 20 днів тому

    In our country illiteracy is the main problem

  • @budidasanjeevkumar8374
    @budidasanjeevkumar8374 20 днів тому +1

    Uttar Pradesh P లోని “హత్రాస్” లో 121 మందికి పైగా చనిపోవడంతో ఈ “బోలేబాబ” వెలుగులోకి వచ్చాడు. ఇతగాడు S.C (‘జాతవ’) కులస్థుడు. కేసు F.I.R ఎందుకు file చేయలేదంటే , అతని మీద జనంకున్న విశ్వాసం కారణం కాదు. తన ప్రచారంలో అంబేద్కరిజం (BAHUJAN SAMAJ PARYY (BSP) అనుకూలత) కు వ్యతిరేకంగా బోధిస్తూ ఉంటాడు. అందుకే ఇతన్ని B.J.P, S.P. వాడుకుంటూ ఉంటారు. చంద్రశేఖర్ ఆజాద్, అసదుద్దీన్ ను వాడుకుంటున్నట్లే ఈ “బాబా” ను BAHUJAN SAMAJ PARYY (BSP) కి వ్యతిరేకంగా …. తురుపు ముక్కలాగ వాడుకుంటున్నారు. అందుకే అతనిమీద FIR చేయలేదు.

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      BJP dheniki vadukundi.. oh nuvu ambedhkarisama.. andhuke naa.. wow gud

  • @pullamraju4855
    @pullamraju4855 19 днів тому

    The baba is friend of Akhilesh hence opposition is silent!? The criminal is promoted by mulam as baba!?

  • @user-ns4ww7ei2f
    @user-ns4ww7ei2f 20 днів тому

    Very sad

  • @narenderpanchajanya1668
    @narenderpanchajanya1668 20 днів тому

    Sir,,
    A drastic terrafic factor of mis using religion.
    Innocent people not awakening they easily trapped
    Hence in case this fake baba, sactivities people must cautious

  • @దొంగరాముడు
    @దొంగరాముడు 21 день тому +1

    మోడీ తెచ్చిన కొత్త న్యాయ చట్టాలలో ఈ బాబాకి
    ఏ సెక్షన్ వర్తిస్తుంది .తెలిసిన వాళ్ళు చెప్పండి.

  • @bsrsreedhar239
    @bsrsreedhar239 20 днів тому

    బోలే బాబానే దేవుడు అయితే, ఆయనకి అతీత శక్తులు ఉంటే ఆయన సమక్షంలో ఎంతమంది ఎందుకు చనిపోతారు సార్... ఎప్పటికి మారతారు ఈవెర్రి జనం

  • @cvnrao4205
    @cvnrao4205 20 днів тому

    Baba is Brahmin likes

  • @sodhinchusadhinchu6707
    @sodhinchusadhinchu6707 20 днів тому

    ఈ బాబాలు ఉగ్రవాదులు కన్నా ప్రమాదం

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      aa ugravadhulaki and ilanti baba ki support chese vichina shakthulu e desam lo adhikaram maa varasthvam anukune racharika pokadalaki poye family dharidram e desaniki patina dharidram

  • @cvnrao4205
    @cvnrao4205 20 днів тому

    Baba is Brahmin like you

  • @PraveenKumar-qq6fc
    @PraveenKumar-qq6fc 12 днів тому

    People are weak, foolish that's why they are strong

  • @rajendranunna8097
    @rajendranunna8097 20 днів тому

    భారతీయులకు ఉన్న మతమౌడ్యాని‌ ఇలాంటి బోలే‌ బాబాలు సొమ్ము చేసుకుంటున్నారు బోలేబాబా కాళ దుమ్ము ధూళి కే సర్వ రోగాలు నయమైతే ఇంకా ఈ డాక్టర్ లు హాస్పిటల్ లు ఎందుకు, చదువులేని వారి కంటే చదువుకున్న వారే ఈ మూఢనమ్మకాలపై ఆసక్తి చూపుతున్నారు. భారతదేశం ఎటువైపు పయనిస్తోందో తెలియటం లేదు

    • @KishorKumar-sj4lj
      @KishorKumar-sj4lj 19 днів тому

      mari pasters thu ani unchagane kallu vasthai.. vadu baba kadhu howle baba.. Akhilesh kuda oka bakthude.. ante votes kosam use chesukunnadu..

  • @pullamraju4855
    @pullamraju4855 19 днів тому

    Police were nit allowed in that meeting!? Only his followers?! Instead of useless videos why can't U educate like these ?

  • @adonimabusaheb5596
    @adonimabusaheb5596 21 день тому +1

    baa.. baa .... bye bye..robo babas arrives.

  • @RajDave12
    @RajDave12 20 днів тому

    ఇదే muslims meetings లో or Christian meeting లో జరిగితే ఒక నెల రోజులు ప్రతి టీవీ ఛానల్ ఈ విషయం పై దద్ధరిల్లి పోయేవి.

  • @Prahul9949Prahul-ne9np
    @Prahul9949Prahul-ne9np 18 днів тому

    Mars paiki vellina akkada babalu untara ani adugutharu north nibbagallu😂😂😂

  • @KishorKumar-sj4lj
    @KishorKumar-sj4lj 19 днів тому +1

    oreyi nagi nuvu manishivena.. siggundhara.. niku..

  • @venkateswarlub7262
    @venkateswarlub7262 20 днів тому

    Sir mathamu antene unmadamu. Meeru oppukunna or oppukokunna

  • @dileepchandrakoppula2452
    @dileepchandrakoppula2452 20 днів тому

    పాద దూళి nd car tire దూలీ superb sir

  • @user-ct8oz3vp1r
    @user-ct8oz3vp1r 20 днів тому

    Sir meeru Humaras kooda

  • @నేనునేతిబీరకాయ

    బాబాలు ఎమో కానీ నీలాంటి విషం కక్కే వాళ్లు న్యూట్రల్ అని చెప్పి paytm బైస్డ్ విశ్లేషణ చేసే వారు చాలా ఫేమస్ అవుతున్నారు

  • @ramamohanareddy5057
    @ramamohanareddy5057 21 день тому +1

    120 + deaths

  • @balajipandya9761
    @balajipandya9761 21 день тому

    Hindu god songs In church ...remake
    Father commission, road Side conversion 😂

  • @DrKSN1289
    @DrKSN1289 20 днів тому

    Yoghi government Uttar plap

  • @Bibledecode
    @Bibledecode 20 днів тому

    Miru andarni cheste yemi anukoru only hindu baba lani anadame wrong pastors aids taggistam antunnaru mari yeppudu cheppaledu Y ??

  • @srinivasachari642
    @srinivasachari642 20 днів тому +1

    భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడుశ్లోకం. యద్యదాచరతి శ్రేష్ట తత్త దేవేతరో జనః
    స యత్ ప్రమాణం కురుతే
    లోకాస్తతనువర్తతే
    దేశానికి ఆదర్శంగా ఉండేవాడే
    దేశ ప్రధాని మూఢత్వం అంధత్వం లో
    చస్తూ ఉంటే దేశ ప్రజలు అదే బాటలో చేస్తారు

  • @sonaynaveen4916
    @sonaynaveen4916 15 днів тому

    Statement okkati cheppedi okkati

  • @Shaanvi-744
    @Shaanvi-744 21 день тому

    Enduku balavanthulu ante, Indians hindutva musugu lo, moodhanammakalani nammutunnaru...not only hindu,all religions, also illiteracy, poverty etc

  • @Internalview44
    @Internalview44 21 день тому

    Need to be educated. Es tut mir lied für leute RIP😓😶

  • @srinivasthorakoppula4883
    @srinivasthorakoppula4883 20 днів тому

    అంత మూఢనమ్మకం సార్..... దేవుడున్నాడు దేవుని నమ్ముకుని పేద వాళ్ళకు సాయం చెస్తే....ఆ ఆ భగవంతుడే మనల్ని కాపాడుతడు.... కానీ మన దేశంలో ఉన్న దరిద్రం ఏందంటే.. ఈ పిచ్చి జనాలు ఆ బాబాలను నమ్ముకోవడం.....😂😂😂😂మన దేశంలో సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్...😂😂😂😂

  • @balajipandya9761
    @balajipandya9761 21 день тому +1

    Sollu....
    Church fathers😂
    Swargam lo plot
    Health oil
    Salary commission

    • @kapaul273
      @kapaul273 20 днів тому +2

      110 mandi Hindu banduvu lu chanipothey Niku navvostundi anmaata.

  • @Kpcr1
    @Kpcr1 20 днів тому

    సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?

  • @kapaul273
    @kapaul273 21 день тому

    Oho neeku ala anipistundi ahh? UP meeting ki rahul gandi govt permission echindi antav?

  • @koppulavenkatrao3424
    @koppulavenkatrao3424 21 день тому +1

    Over action enduku

  • @srinivassamsani4844
    @srinivassamsani4844 18 днів тому

    AMALAPURAM LO TRAIN KOOTHA VINAPADALI.

  • @charles9899
    @charles9899 20 днів тому

    Prajala..guddi namakam....baba loo zindabad.... people murdabad...🤦

  • @balajipandya9761
    @balajipandya9761 21 день тому +1

    Akilesh yadav
    Rahul...e baba party ni start chesaru😢 in UP

    • @kapaul273
      @kapaul273 21 день тому +3

      Mari mee bjp govt undi ga edaina cheyandi chetanaithey...

    • @balajipandya9761
      @balajipandya9761 21 день тому +1

      @@kapaul273 church lo fathers ni adugu🤣 health oil istadu
      Swargam lo plot
      Salary lo commision

    • @kapaul273
      @kapaul273 21 день тому

      @@balajipandya9761 sare nen oil tiskunta gaani...bole baba ni mee bhattaye govt em cheyaleda? Entha mandi Hindu banduvu lu chanipothey wm cheyara?

    • @balajipandya9761
      @balajipandya9761 21 день тому

      @@kapaul273 me tiglaq jagan, rahul em chesaru converted frign mafia ni🤣🐕

    • @balajipandya9761
      @balajipandya9761 21 день тому

      @@kapaul273 arey ucha agada...wait for week..action wil Start..
      Atiq ni after 1 month vesesaru..vedki time taking

  • @ynginfo
    @ynginfo 18 днів тому

    Andaru dongale yevadu swardam kosam vadu chuttu vunna varini mosam chesi kotlu dopidi cheyadame lakshyam paiki manchi vadu Ane musugulo

  • @shaaktheei
    @shaaktheei 15 днів тому

    Fake news spread chysthu, నువ్వు ఉన్నావు గదా నీలాగా

  • @balajipandya9761
    @balajipandya9761 20 днів тому

    60 years nunchi gandhi family motham🐕😛 nehru,indira,rajiv soniya UP nunchi poti chesi win ayyaru..mari inka UP endku develop avledu..

  • @AfiyaDrivingSchool
    @AfiyaDrivingSchool 18 днів тому

    Y😂gi

  • @i.n.r.inturi1764
    @i.n.r.inturi1764 21 день тому

    స్వయంగా ప్రధాని మోడి కరోనా సమయాల్లో చప్పట్లు కొట్టించి. లైట్స్ ఆఫ్ చేసి. కొవ్వత్తులు వెలిగించి నారు.

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 20 днів тому

    ఈ ఇన్సిడెంట్ మీద మాట్లాడ వల్సింది,ఏం పొరపాటు జరిగింది అని స్పష్టం కావాలి,తప్ప, రాజ కీయం మాట్లాడ ల్సిన అవసరం ఇప్పుడు అవసరమా బాబాయ్.
    బోల్ బాబా సంపన్న కుటుంబంలో జన్మించాడు, అతని కి వున్న 18,5 ఎకరాల భూమి లో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్న సంగతి గుర్తుందా బాబాయ్!! ఇక పోతే, stampade జరిగినదానికి,యోగి కి,sp chief కి సంబందం,ఏంది బాబాయ్. పిచ్చి ,అమాయక, ప్రజల అవివేకం తొ జరిగిన, తొక్కిసలాట లో ప్రాణాలు కోల్పోయారు తప్పు, యేగి,మరేవూరు భద్యులు కారు.
    అంతెందుకు, బాబాయ్ kunool టౌన్ లో గతం లొ వక పెద్ద ముస్లిం సెమినార్ ( iztima) జరిగింది కొన్ని లక్ష ల మంది పాల్గొన్నారు,వక్క పోలీసు కానీ, యిటువంటి అంబులెన్స్ కానీ,లేదు,కేవలం క్రమ శిక్షణ తొ, పవిత్ర తొ దైవ దీన కార్యక్రమం జరిగింది,వక్క చిన్న untoward incident లేదు అంటే పటిష్ట మైన క్రమ శిక్షణ కలిగిన భక్త జనం అని అర్థం, ఇక్కడ భోలే బాబా దగ్గర జరిగిన,stampade లో లోపం బాబా దగ్గర పటిష్టమైన భద్రతా సిబ్బంది( ప్రైవేటు సెక్యూరిటీ) క్రమశిక్షణ పాటించ కపొవడమే, అమాయక భక్తుల అతి ఉత్సాహం నీ ఆపలేకపోయారు, తప్ప మరేం కాదు.
    ఇకపోత, బాబాలను, ఆశ్రమం నిర్మించ కూడదు అనుకాని బాబల అవతారం యెత్త కూడదని కానీ,ఏ చట్ట ములో ఎక్కడ లేదు. బాబాయ్ .
    సక్రమ మార్గంలో బాబా లా ఆశ్రమం వైపు వెళ్ళి ఆశ్రమం లో దూరమని ఏ పోలీసు కు చట్టం చెప్ప దు బాబాయ్.
    రెవిన్యూ ఆథిరిటీస్,సినీ మతేటర్ చెక్ చేసి నట్లుగా, రెవిన్యూ SDm ( RDO) వెళ్ళి భక్తుల వసతి, పరిశుభ్రత, చూడవచ్చు. అంతే గాని నీకు నోటికి వచ్చినట్టు ఏది పడితే తెలిసి తెలియని సంబంధం లేని అవసరం లేని విషయాలు మాట్లాడి తే, మేధావి అనుకోరు,vp అనుకుంటున్నారు బాబాయ్.
    Sha, NLR

    • @kapaul273
      @kapaul273 20 днів тому

      Avuna babai what'sapp university lo chusava e sollu antha...eppudu mee bhattaye govt em action tiskundi adi kuda cheppu

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 20 днів тому

      మీలాంటి అంద భక్తులకు చురక అంటుకున్నట్టు ఉంది.
      అదే వేరే పార్టీ ఉన్న చోట జరిగితే మీరు మరో స్టాండ్ తీసుకుంటారు

  • @vanajakshisreerama1411
    @vanajakshisreerama1411 20 днів тому

    Illiteracy

  • @chinmayachowdary
    @chinmayachowdary 19 днів тому

    Nageshwar, nuvvu kooda Bhole Baba type. Reason: You are having mediocre knowledge, which you portray's to public in such a way that you are very knowledgable person. Think about it honestly, your real nature.

  • @madhavimotamarry7434
    @madhavimotamarry7434 21 день тому

    Madness

  • @samudralagurunadh1086
    @samudralagurunadh1086 20 днів тому

    Cm ga yogi yemi peekuthunnav

  • @manikenjamuri2998
    @manikenjamuri2998 20 днів тому

    Jai bjp jai modi

  • @ramanarao1636
    @ramanarao1636 20 днів тому

    క్రొత్త బాబాలు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో యువ బాబాలు తయారు అయ్యారు. ఏపీలో గత ప్రభుత్వ మంత్రులు మరియూ మాజీ ముఖ్య మంత్రి కూడా వీళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉన్న విషయం తెలిసిందే. మాఫీయలా తయారవుతున్నారు.