అద్భుతమైన దేవుడా - నిన్నారాధింతున్ ఆరాధింతున్
Вставка
- Опубліковано 9 лют 2025
- పల్లవి : అద్భుతమైన దేవుడా - నిన్నారాధింతున్
ఆరాధింతున్ - ఆరాధింతున్
శాశ్వతమైన దేవుడా - నిన్ను స్తోత్రింతును
స్తోత్రింతును - స్తోత్రింతును
ఏమి కోరావు - నన్నేమి కోరావు
ఏమిచ్చి నీరుణం - చెల్లించేనయ్యా
1. మంటి నుండి నన్ను తీసి-మనిషిగచేసావు నీ జీవం నాలో - ప్రవహింపజేసావు
॥ఏమికోరావు||
2. పాపము నుండి-విడిపించి రక్షణ నిచ్చావు మరణము నుండి - తప్పించి నిత్య జీవమిచ్చావు
॥ఏమికోరావు||
3. తల్లి, తండ్రి - విడిచిన - నను విడువనన్నావు శాశ్వతమైన ప్రేమతో - నను ప్రేమిస్తున్నావు
॥ఏమికోరావు॥
4. రోగము నుండి విడిపించి స్వస్థత నిచ్చావు నా భారమును సిలువలో భరియించి తీర్చావు
॥ఏమికోరావు||
#ipcchurchproddatur #ipcchurch#pastorjohnbabu #jesussongstelugu #christiansongs #christianmusic #christiandevotionalsongs
vandhanalu ayyagaru ammagaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏