నీవన్నియు నావే నీ వారసుడను నేనే క్షేమకాలములు నా కన్నులారా చూచెదను నేను నేనే నా కన్నులారా చూచెదను నేను గ్రహింపలేని గొప్ప కార్యముల్ నీవే నా యెడల చేయగలవు అగ్ని గుండమైన ఆహ్లాదకరమే " నేను నేనే " విశ్వాసముతో ప్రకటింతు విజయం శత్రువు కూలును అదియే నిశ్చితం చెరసాలనైన స్తుతిశాల చేసెదవు " నేను నేనే " నా విమోచకుడా సజీవుడా వివరించగలనా నీ కార్యాముల్ సింహముల గుహలోనైనా క్షేమమివ్వగలవు " నేను నేనే " నా చేతి పనులను స్థిరపరచుచు సీయోనులో నుండి దీవించువాడా ఇది మొదలుకొని మహావృద్ది చూచెదను " నేను నేనే "
యేసుక్రీస్తు నామములో వందనములు 🙏🏻 పాస్టర్ అయ్యా
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
🙏
నీవన్నియు నావే నీ వారసుడను నేనే
క్షేమకాలములు నా కన్నులారా చూచెదను
నేను నేనే నా కన్నులారా చూచెదను
నేను గ్రహింపలేని గొప్ప కార్యముల్
నీవే నా యెడల చేయగలవు
అగ్ని గుండమైన ఆహ్లాదకరమే
" నేను నేనే "
విశ్వాసముతో ప్రకటింతు విజయం
శత్రువు కూలును అదియే నిశ్చితం
చెరసాలనైన స్తుతిశాల చేసెదవు
" నేను నేనే "
నా విమోచకుడా సజీవుడా
వివరించగలనా నీ కార్యాముల్
సింహముల గుహలోనైనా క్షేమమివ్వగలవు
" నేను నేనే "
నా చేతి పనులను స్థిరపరచుచు
సీయోనులో నుండి దీవించువాడా
ఇది మొదలుకొని మహావృద్ది చూచెదను
" నేను నేనే "
Good bro
Praise the lord
praise the Lord
Prise the lord ayagaru 🙏🙏🙏🙏🙏
Praise the Lord brother e song bobbili meetings paaderu kadha baagundi Anna song
Praise the lord annayya Devunike mahima kalugunu gaakaa amen
Praise the lord annaya
Super anna prise the lord😇😇☺️🙂
Good song brother
Glory to Jesus ❤
More holy songs pls anna 2022
Praise tha Lord annaya garu 🙏
Praise the lord Annay Hyd 🙏👌
Praise the Lord🙏🙏🙏 Anna 🙏🙏 wonderful song🎵 wonderful words enthagano bslapariche word's. Praise the Lord🙏🙏🙏 Anna
Beautiful lyrics 😍 Glory to God
Prise the Lord Ayyagaru
Praise the good anayya
Praise the Lord Anna
Praise God ❤️,such a melodious Song anna . TQ 🙏
ప్రైజ్ tha lord
Aaman
Praise the lord 🙏🙏🙏🙏
Good song
Praise the lord annya heart touching song 🙏🙏🙏🙏💞
Praise the lord Anna 🙏🙏🙏
❤️❤️❤️ Dad
🙏🙏🙏🙏
Amen 👨👨👦👦👨👨👦👦👨👨👦👦😭🙏🏼
👌👌🙏🙏🙌🙌💐💐
🙏🏻🙏🏻🙏🏻
👏👏👏👏
Regular Babu regular marriage
music very very bad
remix bad
🙏🙏
Praise the lord anna 🙏