Gangster Naeem సోదరుడి తో TV9 Exclusive Interview

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 296

  • @ja61990
    @ja61990 2 роки тому +181

    ఈ బేవకూఫ్ తో ఇంటర్వె్యు ఏమిరా

  • @havearendra2369
    @havearendra2369 2 роки тому +144

    ఎవరిదైనా అవ కొంతకాలమే సాగుతుంది ఇది నిజం

    • @srinivasreddy1491
      @srinivasreddy1491 2 роки тому +9

      Ava kadu ra sodi gaaa, havaa annu.

    • @srinivasreddy1491
      @srinivasreddy1491 2 роки тому

      @Bengal Tiger English kadu ra sodi gaaa ,telugu adi.

    • @srinivasreddy1491
      @srinivasreddy1491 2 роки тому

      @Bengal Tiger edo okati ala aytadi raaa sodi gaaa.

    • @srinivasreddy1491
      @srinivasreddy1491 2 роки тому

      @Bengal Tiger sar sar leraaaa lappam
      Ayina vadiki avanikooo nenu reply echu kunte ni g lo mantaaa deniki ra lappam

  • @cbk85
    @cbk85 2 роки тому +62

    కసాయితనం ఇంకా ఆ మొఖం లో కనిపిస్తుంది...

  • @rajashekar3389
    @rajashekar3389 2 роки тому +238

    స్వతంత్ర పోరాటంలో ఎంతో మంది అసువులు బాసి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డారు వారి గురించి వార్తలు ఉండవు నయిమ్ బాధితులు ఎంతోమంది ఉంటారు ఆడపిల్లలను ఎత‌్తుక రావటం వాడి మాట వినకపోతే పచ్చి కారం మిక్సీలో వేసి ఆ నీటిని తాగించడం వాడు చేసిన అరాచకాలు చూస్తే వాడి కుటుంబ సభ్యులు కూడా అండమాన్ జైల్ లో వేయాలి ఇలాంటివారిని తీరిగ్గా ఇంటర్వ్యూ చేస్తావా వెధవ ఛానల్ నువ్వు

    • @naninanndhanreddy719
      @naninanndhanreddy719 2 роки тому +7

      Eemanna konchem aalochinchaale kadha anna nuvvu.Nayeem aasthula kosam kcr champinchi aasthulu gunjukunnadu.Nayeem dabbunna vaallanu bedhirinchindu pedholla joliki raaledhu.Kachara news channels cheppe vishayaalu Anni nammoddhu brother

    • @praveengadari6228
      @praveengadari6228 2 роки тому +2

      @@naninanndhanreddy719 Yes 👍

    • @rajashekar3389
      @rajashekar3389 2 роки тому +5

      @@naninanndhanreddy719 నయిం చంద్రబాబు సమయంలో సృష్టించబడిన నయ వంచకుడు వీడు నక్సలైట్లలో ఉండి పోలీసులకు కోవట్లుగా మారి చాలామంది నక్సలైట్లను చంపి వేశాడు తదుపరి పోలీసులతో కుమ్మక్కై గ్యాంగ్ స్టార్ గా మారాడు వీడికి అడ్డొచ్చిన వాళ్ళు బీద వాళ్ళు లేదు ధనవంతులు లేదు అందరినీ అతి కిరాతకంగా చంపి వేషాడు అంటారు

    • @naninanndhanreddy719
      @naninanndhanreddy719 2 роки тому +3

      @@rajashekar3389 Medea srushsti ayi undocchu

    • @shashi14392
      @shashi14392 2 роки тому +2

      Super ga cheppavu brother

  • @veeragonivenkat1204
    @veeragonivenkat1204 2 роки тому +66

    రక్తం కూడు ఏ రోజైన కక్కాల్సిందే

  • @madhuyadav2384
    @madhuyadav2384 2 роки тому +74

    టివి9 చానెల్ ప్రజల కోసం ఉంది అనుకొవాలంటె దొంగల కుటుంబాలు కాదు మిరు చుపించెది
    నయిం చేతిలో చనిపోయిన ప్రతికుటుంబాన్ని లెదా వారి వల్ల అగమయిన ప్రతి కుటుంబాన్ని చుపించండి వారి వల్ల ఇప్పుడు ప్రజల్ని మోసం చెసి పెద ప్రజల ఆస్తులు అనుభవిస్తున్న రాజకీయ నాయకులు పరిస్థితులు చుపించండి

    • @rajashekar3389
      @rajashekar3389 2 роки тому +2

      వాళ్లను చూపిస్తే వీడికేం లాభం బాధితులు ఏమీ ఇవ్వరుగా వీడికి కావాలి డబ్బు

  • @Praveenkumar-hx1hi
    @Praveenkumar-hx1hi 2 роки тому +114

    సిగ్గు వుండాలి చేయవలేసింది బాధితులతో ఇలాంటి దోపిడీ దొంగల తో కాదు

  • @sankarraojami5521
    @sankarraojami5521 2 роки тому +124

    Govt సీజ్ చేసింది కాబట్టి లేవంటున్నారు కానీ govt సీజ్ కాక ముందు అనుభవించారు

  • @yohanvelijala
    @yohanvelijala 2 роки тому +94

    ఏది శాశ్వతం కాదు పాపం తగిలింది

  • @laxmansunka9939
    @laxmansunka9939 2 роки тому +128

    వీని మాటలు వింటే మనంత మూర్కులు ఎవరు ఉండరు నాయిం గాని ఫ్యామిలీని అండమాన్ జైల్లో పెట్టాలి వీళ్ళను సమాజంలో తిరగనివ్వ కూడదు వీళ్ళు మాకు ఏమి తెలియదు అంటే ఎవరు నమ్మరు అలా నమ్మాలి అంటే వీళ్ళు అందరు కలిసి నయీం గాన్ని చంపనుండే నరరూప రాక్షసుణ్ణి వాళ్ళ కుటుంబ సభ్యులు చంపితే వీరికి మంచి పేరు వచ్చేది

    • @mohdmustafa3642
      @mohdmustafa3642 2 роки тому

      Yendra laxman nayeem tapu cheste family ki antunav chutiye na kodkha

    • @saleemabegum6487
      @saleemabegum6487 2 роки тому +4

      .

    • @akhilnagaboyina5865
      @akhilnagaboyina5865 2 роки тому +6

      vala family members em chesaru ra , vallaki evemi telikunda chesadu tanu

    • @rajashekar3389
      @rajashekar3389 2 роки тому

      @@akhilnagaboyina5865 వాడు సంపాదించిన డబ్బుతో విలాసంగా బతకలేదా? వాడి గుట్టు వాళ్ళు బయటపెట్టి వాడిని నిర్మూలించుంటే వాళ్లు ఈరోజు హీరోలయ్యేవారు

    • @catchywatchy7086
      @catchywatchy7086 Рік тому +1

      ​@@saleemabegum6487 hi

  • @Jarney2end
    @Jarney2end 2 роки тому +145

    ఎన్నో కుటుంబాలు నాశనం అయితే, ఆ ఆస్తులు మీకు vachai 😢😢

    • @fooduvloging7475
      @fooduvloging7475 2 роки тому +1

      Same elane maa thooti kuda jarugutondhi 🥺

  • @anjid9016
    @anjid9016 2 роки тому +25

    ఎవరు బాగుపడ్డారు అంటే పోలీసులు

  • @gayasuddinsyed3087
    @gayasuddinsyed3087 2 роки тому +92

    తాను తవ్వుకున్న బొందలో వాడే పడుతాడు. నయీమ్ చేసిన అరాచకాలకు వాని కుటుంబ సభ్యులు ఇప్పుడు అనుభవిస్తున్నారు

    • @polagoni2823
      @polagoni2823 2 роки тому +9

      Boch em kadhu Inka Masthu ga unnayi asthulu

  • @ToobMee
    @ToobMee 2 роки тому +10

    🙏🙏🙏!

  • @gmd461
    @gmd461 2 роки тому +19

    వీడికి అన్ని తెలుసు కానీ అబద్దాలు ఆడుతున్నారు వాడితో మాటలు ఏంటి రా బొక్క గా

  • @niranjanreddy1259
    @niranjanreddy1259 2 роки тому +28

    Veedu Cheppevi Anni Fake... 🤭

  • @tip24360
    @tip24360 2 роки тому +10

    వీడేవడండీ రక్తం కూటికి ఇంకా ఆశిస్తున్నాడు నయా నయీం?????

  • @నాగభూషణ్
    @నాగభూషణ్ 2 роки тому +14

    వీళ్ళ వంశమే సర్వనాశనం అవుతుంది

  • @egraju1334
    @egraju1334 2 роки тому +15

    కాకిపిల్ల కాకికి ముద్దు

  • @vthota24
    @vthota24 2 роки тому +18

    వాడొక freedom fighter లాగా...vaadi family ki అన్యాయం అంట.. సిగ్గు కూడా లేదురా మీకు

  • @IB-ub5sr
    @IB-ub5sr 2 роки тому +28

    You can't escape from Karama 👏👏👏👏🙏🏻

  • @santhoshkaveti1464
    @santhoshkaveti1464 10 місяців тому +5

    మీకు అన్నం కూడా పెట్టద్దు రా, మీరు చేసిన పనులు చాలా దారుణనంగా ఉండేవి

  • @ysr1532
    @ysr1532 2 роки тому +47

    It's not nayeem mistake, it is the involvement of politicians.

  • @bhairava007
    @bhairava007 2 роки тому +21

    Reporter చాలా authentic. గా డీల్ చేశారు. Well done bro.

  • @anilkumar-qj6of
    @anilkumar-qj6of 2 роки тому +9

    3:27 nenu vinnadhi correct eh na

    • @sureshthada2217
      @sureshthada2217 2 роки тому

      Valid point nijame cheskuntaru pinni kuthurlani

  • @sakeachyuthagangadhara4471
    @sakeachyuthagangadhara4471 2 роки тому +1

    GENINE GOOD information Sir

  • @barberianking9272
    @barberianking9272 Рік тому +2

    Vadu bulle.., vidu bulle ka baal 😂😅

  • @krazykannaiah6225
    @krazykannaiah6225 2 роки тому +10

    వీడితో interview చేసి వీడిని హైలెట్ చేస్తారా ??

  • @venulucky9125
    @venulucky9125 2 роки тому +1

    ఏం కష్టం చేసి సంపాదించిండు రా 300 ఎకరాలు భువనగిరిల??

  • @smyedit
    @smyedit 2 роки тому +7

    పనికి రాని ఇంటర్వ్యూ ఏంది ర..

    • @smyedit
      @smyedit 2 роки тому +1

      నిజాలు చెప్పలేక పోతున్నాడు

  • @Telangana_voiceJGTL
    @Telangana_voiceJGTL Рік тому +2

    నయీమ్ గాడిని ఆడించిన పోలీసులు ఎక్కడ?

  • @dasarisaibabu389
    @dasarisaibabu389 2 роки тому +6

    బాధ్యతులని ఇంటర్వ్యూ చేయండి సార్

  • @Robertson-lt3ro
    @Robertson-lt3ro 7 місяців тому +1

    వీడిని కూడా వేసేయండి 😊😊😊

  • @Praveenkumar-hx1hi
    @Praveenkumar-hx1hi 2 роки тому +36

    వీని మాటలు నమ్మాలా 🤦

    • @ShafiKhan-lm9il
      @ShafiKhan-lm9il 2 роки тому

      Ne number share cheyi

    • @Praveenkumar-hx1hi
      @Praveenkumar-hx1hi 2 роки тому +7

      y అన్న మీరు వాళ్ల మనీషా 😭
      బయపెడతవ no ఇస్తే 😭😭

    • @vishalrideee3908
      @vishalrideee3908 Рік тому

      ​@@ShafiKhan-lm9il number 100

  • @RamChettamaina-iq3xp
    @RamChettamaina-iq3xp Рік тому +1

    Manchiga champaru. 😂😂😂😂😂

  • @shivaachanavlogs5511
    @shivaachanavlogs5511 2 роки тому +19

    Sambha shivuni vusuru thaguluthadi

  • @venkys4267
    @venkys4267 2 роки тому +1

    సిగ్గు ఉండాలి ఇంటర్వ్యూ చేయడానికి టీవీ9 కి

  • @nagarajnarsing904
    @nagarajnarsing904 2 роки тому +15

    ఏమైనా ఆర్థిక సహాయం చేయాలా Bro 😂 వాళ్ళ బాధలు వాళ్ళు పడుతున్నారు పోయి కోడి రెట్టల వేలు పెట్టి గెలికి వాసనా చూస్తున్నారు 🤭

  • @egraju1334
    @egraju1334 2 роки тому +5

    నిజాయితితో ఇంటర్వ్యూ జరగలేదు

  • @challamadhurilatha5645
    @challamadhurilatha5645 2 роки тому +16

    నాయనా యంజరూ వాళ్ళ సామ్రాజ్యం సంగతి ఏమో కానీ ..బలవంతంగా మీరే ఏదో రాజ్యం పెట్టిచ్చేటట్లున్నారు కదా ...

  • @komiramurali4408
    @komiramurali4408 2 роки тому +14

    అందరూ ఫ్యామిలీ పిల్లలు అన్నావు స్టార్టింగ్ మళ్లీ ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేశారు అన్నావు దొరికిపోయారు అక్కడే

  • @sknews5927
    @sknews5927 2 роки тому +3

    టివి9 కి లేదా జర్నలిస్టు లకి నయీమ్ పాపాల్లో వాటాలు ఉన్నాయా.. టివి9 ని తరిమి తరిమి కొట్టాలి..

  • @madanmohan3469
    @madanmohan3469 2 роки тому +20

    God is seeing everyone don't escape from god . 🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @sureshdheravath5832
    @sureshdheravath5832 2 роки тому +9

    పాపం నయీమ్ బాగుంట్టుందే ఇంకా అలాగా ఉంటుండే 🔥🔥

  • @vmsmerus2052
    @vmsmerus2052 2 роки тому +4

    200 ల ఎకరాలు తక్కువైనా

  • @kondachandrareddy3465
    @kondachandrareddy3465 2 роки тому +1

    మీరు శిక్ష అనుభవిచాలి

  • @aptechnology4856
    @aptechnology4856 2 роки тому +1

    చాలా తెలుగు గా మాట్లాడుతున్నారు

  • @PrasadPassu-hv9vb
    @PrasadPassu-hv9vb Рік тому

    Mottam meme dengipoyinam mayi govth dengipoyindi mere nyayam cheyali 😂

  • @endooribaburao3026
    @endooribaburao3026 2 роки тому +11

    Mandi usuru posukunte alane avutadi

  • @krupagadiya
    @krupagadiya Рік тому

    స్వతంత్ర.పోరాట నాయుకులు వాళ్ళ కుతంబాలతో ఇంటర్వూ చేయండి. అంతే కానీ ఇలాంటి వారితో ఎందుకు

  • @dasarisaibabu389
    @dasarisaibabu389 2 роки тому +1

    పెద్ద పెద్ద చేపలని బట్టి ఇంటర్వ్యూ చేయండి సార్

  • @khanimdadulla7853
    @khanimdadulla7853 2 роки тому +1

    కెసిఆర్ తెలంగాణ పోలీసులతో ఎన్కౌంటర్ చేయించాల్సిన అవసరం ఏముంది కెసిఆర్ కేటీఆర్ వారిద్దరూ కలిసి నయుం ద్వారా బాగా ఆర్థికంగా లబ్ధిపొందారు ఇప్పుడు బండారం బయటపడుతుందని కెసిఆర్ ఆదేశాల మేరకు నయీమ్ ఎన్కౌంటర్ జరిగింది

  • @dravnc8619
    @dravnc8619 2 роки тому +4

    Every one is a gangster until karma arrives

  • @jimodi5751
    @jimodi5751 2 роки тому +22

    వారి సొంత భూములు పోరాటం చేస్తాడు. ప్రజల సొమ్ముతో ఏం పోరాటం చేస్తా లే

  • @devasahayamkaki6738
    @devasahayamkaki6738 2 роки тому +2

    వాళ్ల మేనకోడల్ని భయపడే ఇతను చేసుకున్నాడు అర్ధమవటం లేదా

  • @shyamsunder-bn1mw
    @shyamsunder-bn1mw 2 роки тому

    Baditulu gurunchi Chayandi sir . Lekpote Vani Sanka Naku 😂

  • @vorseanand4849
    @vorseanand4849 2 роки тому +4

    కోర్ట్ కేసు అటెండ్ కావడానికి డబ్బులు లేవు అంటున్నరు,మరి వీడు ఎలా హాజరు అవుతాడు, అసలు ఈతని ఆదాయ వనరు ఏంటి? జీవితాన్ని గడపడానికి....

  • @suryanarayanaveerapaneni1936
    @suryanarayanaveerapaneni1936 2 роки тому +7

    That is called Karma

    • @jaipalinnocent
      @jaipalinnocent 2 роки тому

      Modda em kaadhu naxalism malli raakunda chooskondi first vasthey untaadhi vaanki

  • @pathmaker8775
    @pathmaker8775 2 роки тому +11

    Vaadi paapam lo veedu kuda oka bhaagam, cruel persons.

  • @pulimamidipapaiah8050
    @pulimamidipapaiah8050 2 роки тому +3

    May be he is right can be trust the words of fayeem

  • @MuraliKrishna-fo4jt
    @MuraliKrishna-fo4jt 5 місяців тому

    వేల ఎకరాలు లేవంట కానీ భువనగిరి లో 300-400 ఎకరాలే కదా వున్నావి అంటుండు, ఒక పేదవాడు ఎలా సంపాదించాడు..?

  • @shiva.a142
    @shiva.a142 2 роки тому +4

    Gante .300 eykaralu..

  • @Subbupokanaati-dh6vf
    @Subbupokanaati-dh6vf Рік тому

    నిజంగా చెప్పాలంటే వీళ్ల కుటుంబం అంతా ఎన్కౌంటర్ చెయ్యాలి ఆస్తులు అనుభవించడమే కాదు

  • @SureshKumar-lp2sb
    @SureshKumar-lp2sb 2 роки тому +10

    Ee vedhavani kuda eppudu lopala vesestaru? 6 case lalo A2 anta.

  • @rajanisuvarnad2923
    @rajanisuvarnad2923 2 роки тому +1

    Kamal Hassan ni Vikram interview chesinatlundhi 🙄

  • @laxmankumar6857
    @laxmankumar6857 2 роки тому +2

    Next Veedi encounter confirm

  • @Sunil-gv8rr
    @Sunil-gv8rr Рік тому

    World stating lo jeevakoti lenappudu god pancha buthalalanu and manashulanu modhata adham amma strustincharu mari putinchinappudu vividha tegalatho puttinchaledu kada mari aantha darunanga nayeem tammudu bellilalitha yenduku chempinattlu ? Ok okvargam arashment dwara anukundham direct ga chebuthaanu appati telugudesham chesindhi anukundam 100% mari india world lo andarini champadam adhikaaram yeavaru eechharu dubai lo aala nithyam jaruguthundhaa ?

  • @acrlegal2482
    @acrlegal2482 2 роки тому

    Total properties gained by Political leaders

  • @Akash93-s2v
    @Akash93-s2v 2 роки тому +5

    Today every trs leader is a Nayeem troubling common man first encounter them

  • @Murali99580
    @Murali99580 Рік тому +1

    నయన్ అనుచరుడికి మొత్తం తెలుసు ఎందుకంటే వాళ్ళ కుటుంబం నయన్ పేరిట ఏ ఒక్క ఆస్తి లేదు ఎందుకంటే నేను తప్పు చేశాను గరీబోళ్ల భూముల్లో బెదిరింపు గుంజుకున్నా ను. నయీమ్ తెలుసుకున్నాడు నయన్ కు నేనెప్పుడు చనిపోతానా నన్ను ఎవరు చంపుతారు అని తెలిసి ముందే జాగ్రత్త పడి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు రాశాడు ఆస్తులు...

  • @hebron.jesudasbabu4856
    @hebron.jesudasbabu4856 2 роки тому +2

    It's evils 😈batches kiladi family👪

  • @NowInHyderabad
    @NowInHyderabad 2 роки тому +6

    We mis u nayeem

  • @annapurnafamilyfamily6335
    @annapurnafamilyfamily6335 2 роки тому +4

    ఇంట్లో చెప్పకుండా మీకు తెలియకుండా మీకు సంబంధం లేకుండా purpose అడిగే దమ్ము లేదు అంటే ఆయన ఏంచేస్తున్నది మీకు ఎంతో కొంత తెలిసే ఉంటది కదా...ఎంచుస్తారు అన్న చిత్రహింసలు పెట్టినప్పుడు మీరు అడ్డుకున్నార..??ఇపుడు మిమ్మల్ని చూడటానికి

  • @laxmanpediredla89
    @laxmanpediredla89 2 роки тому +1

    200.300 yakaralu thakkuvara...

  • @HAPPYNEST3873
    @HAPPYNEST3873 2 роки тому +10

    Meeku em Pani leda r,vallani interw enduku..in society many problems are there

  • @mallikarjunyadavbobbala9886
    @mallikarjunyadavbobbala9886 2 роки тому +5

    అరె మీ ఆంధ్ర చానల్స్ గురించి తెలంగాణ ప్రజలకు తెలుసు నయీం ను తయారు చేసింది ఆంధ్ర నాయకులని తెలంగాణ ప్రజలను నాయకులను మట్టు బెట్ట టానికి తయారు చేసినారు

  • @vorseanand4849
    @vorseanand4849 2 роки тому +2

    జిల్లా మేజిస్ట్రేట్ ను ఇంటర్వ్యూ చేసినట్టు చేస్తుంది... యాంకర్. శిక్షణ పొందిన పాపం కాదు.

  • @unknown-ym5yg
    @unknown-ym5yg 2 роки тому +12

    Enta pedda raudy Aina gangster Aina oka Indian army concentrate cheste ante sangati

  • @settipeddanaganna
    @settipeddanaganna 3 місяці тому

    Naya batch retion intended recipient please 🙏🙏

  • @sknews5927
    @sknews5927 2 роки тому

    నయీమ్ ఆస్తుల్ని స్వాధీనం కోసం పోలీసు లతో ఫయిమ్ కుమ్మక్కయి వీరుడు వీడు..

  • @ajaydhimmati8487
    @ajaydhimmati8487 2 роки тому +1

    Miku teliyadu ante ela bro..

  • @naguranjith8320
    @naguranjith8320 2 роки тому +1

    Veedini enduku encounter chaayaa laadu...vaadi kanna daarunum ga vunnaadu...

  • @mulenag7025
    @mulenag7025 2 роки тому +6

    Papam chala chala manchi vadilaga natistunadu.........

  • @baburaosrikakulapu2575
    @baburaosrikakulapu2575 Рік тому

    వాడు చెప్పేవన్నీ అబద్ధాలే

  • @nareshmateti9117
    @nareshmateti9117 2 роки тому +16

    Luchhagallu

    • @srinivaskota3312
      @srinivaskota3312 2 роки тому +1

      What about Bhongir land issue. He is mingling with all political leaders. We are facing lot of problems with him. I am victim. Pls

  • @srinisri6681
    @srinisri6681 2 роки тому +4

    Ary thuraka vedava Naim gaadu chesina durmargalu enno lekalevu

  • @srinivasaraotalluri1454
    @srinivasaraotalluri1454 4 місяці тому

    మహానటుడు ఈ ఫైయామ్.

  • @varun5354
    @varun5354 2 роки тому +6

    Nayyum kabja chesinapudu Leda. Janalani kottinapudu Leda? Champinapudu Leda? Kcr is super

  • @adumullerabindar942
    @adumullerabindar942 2 роки тому +3

    Veedu abaddaalu చెప్పుతున్నాడు.

  • @santhukumar3701
    @santhukumar3701 2 роки тому +2

    ఇతను నిజాయితీగా ఉన్నట్టు అనిపిస్తుంది

  • @kalkikhali9275
    @kalkikhali9275 2 роки тому +4

    Chinnamma koduku antav chellelni cheskuna antav...menakodalu Barthanu antav em matladthunnavo emo...devuda

  • @sampalaravikumar1912
    @sampalaravikumar1912 2 роки тому +2

    Evadiiki use, ee program

  • @పల్లెటూరిముచ్చట్లు

    Tv9ki ఉన్న పరువు thisaru

  • @SantoshKumar-zo9fj
    @SantoshKumar-zo9fj 2 роки тому +1

    Tv9ki పని లేదు

  • @viralview007
    @viralview007 2 роки тому +16

    Rip legendary man of Telangana🥰🥰

  • @marymadanu1790
    @marymadanu1790 2 роки тому

    MEERANA VUNNA PILLA LANDARU YEVARO
    MEDIA CHUPINCHINDI YEVARIKI KALIFLOWER CHAVILO PADTHUNNARU🤔

  • @news3tvchannel907
    @news3tvchannel907 2 роки тому +2

    POLITICANS DANGEROUS. THEY MIGHT NAYEEM USED AND ENDED ANTAA. JOKER - WE SEEING. REAL KING 👑 YAVAROO ONDOTCHU IN POLITICIANS ?

  • @surendragunde9486
    @surendragunde9486 2 роки тому +1

    Sigu Sharam undale koni channels ki asal...okapudu vadi support teskoni ipudu sudha pusal ainru 🤣😜

  • @westernexotica954
    @westernexotica954 2 роки тому

    Veedu cheppedi mottam abaddale

  • @vibrant4519
    @vibrant4519 5 місяців тому

    Anthaa transfer chesesi vuntaaru ....Dubai ki