చాలా ప్రశ్నలకి చాలా డిప్లమాటిక్గా సమాధానం చెప్పారు కానీ ఆయన స్థాయి మా దృష్టిలో ఆర్మీ కెప్టెన్ తో సమానం... నా పదో తరగతి తర్వాత సినిమాల్లో కన్నా మేము చూసిన నిజమైన హీరో దేవేందర్ రెడ్డి గారు... మాకు ఆ టైంలోనే ఘర్షణ మూవీ లో వెంకటేష్ ల కనిపించేవారు. నాకు ఊహ తెలిసిన తర్వాత పోలీస్ అనే ఉద్యోగాన్ని బలమైన కసితో చేసిన ఒకే ఒక్క వ్యక్తి శ్రీ దేవేందర్ రెడ్డి గారు...మా గోవిందరావుపేట వాలీబాల్ టీమ్ అంటే సార్ కి చాలా ఇష్టం మమ్మల్ని స్టేషన్కి పిలిపించి మరి పోలీస్ టీం తో వాలీబాల్ ఆడించేవారు...ఆయన జీతభత్యాలు నుంచి కొంత భాగం బాలవికాస లాంటి సేవా సంస్థలకు కూడా సహాయం చేసేవారు... ఫైనల్ గా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక అరుదైన వజ్రం మా దేవేందర్ రెడ్డి సార్... చాలా రోజుల తర్వాత ఆయన్ను ఇంటర్వ్యూ ద్వారా మళ్లీ చూపించిన ఐ డ్రీమ్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు...🙏🙏🙏

Police Station Pasara, Govindaraopet (MDL), Mulugu District Uccha poinchindu
Ex DGP అరవిందరావు గారిని ఇంటర్వ్యూ చేయండి
Pasra dhaggara Chalvai lo na Childhood inspiration ma area lo dynamic officer
సర్ ఇన్ఫోర్మర్లు ఫోన్లు బాగా వాడే వారు...😊
మీరు చెప్పిన రిమోట్ సిట్యుయేషన్ లేదు సార్, గుండాల లో.
Sir kani eppudu police lu meelaleru
Best police officer
1991 to 1996 polish Bach interview chala intrest ga undhi annalato jarigina pratidhi
Great officer
Great inspiration 👏
Maoists interview cheyandi sir
Sir ma vilege venkepally good valibal player
Sir mearu Duddenapally Roadku Rannig cheyanga choosevadiniChinnappudu okasari matladalani undi naku avakasam estara please
Great officer 👏
1996
nen gundala ps me daggara chesa sir...
Watching sir
Great officer sir