|| Hosanna Ministries Nellore || New Song- 2023

Поділитися
Вставка
  • Опубліковано 11 лют 2023
  • Jesus Christ Believers Church Jcbc founder Name :- Pastor Prasanna Kumar
    JCBC CHURCH FOUNDER NAME:- PASTOR. PRASANNA KUMAR
    JCBC FOUNDER:- PASTOR. PRASANNA KUMAR
    Podaralla church founder Name:- Pastor Prasanna Kumar || Hosanna Ministries Nellore || New Song- 2023
    నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా
    ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం
    నా కన్న తల్లికన్నా నన్నెంతో ఆదరించితివి
    నా కన్న తండ్రికన్నా భారము భరించితివి(2)
    శిలువలో వ్రేలాడుచూ నా చేయి విడువలేదు
    ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి
    ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను
    ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం (2)
    నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా
    ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా
    నీకెందుకూ పనికిరాని పాత్రను నేనయ్యా(2)
    నను విసిరేయక సారెపై ఉంచితివి
    కనికర స్వరూపుడా ఆలోచనాకర్తవు
    నీ కొరకే చేసుకొంటివి నిను ప్రకటించే పాత్రగా ఇది నీవిచ్చినా జీవితం - నీ పాదాలకే అంకితం (2)
    నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా నను బ్రతికించితివి యేసయ్యా
    ఈ లోక మర్యాదలో నను నడువ నియ్యక
    పరలోక పౌరునిగా నడుచుట నేర్పితివి(2)
    గమ్యము చేరే వరకు అలసి పోనీకుమా
    పరిశుద్ధాత్ముడా నడిపించు నీ బలముతో
    రానున్న దినములలో కృప వెంబడి కృప దయచేయుమా ఇది నీవిచ్చిన జీవితం - నీ పాదాలకే అంకితం (2)
    నీ కృప చేతనే నను బ్రతికించితివి యేసయ్యా
    * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
    పల్లవి:- షాలేము రాజ సమాధాన కర్త
    ఎంతగా నన్ను ప్రేమించితివి
    నా కొరకు నీ ప్రాణము పెట్టితివి.
    1.ఘనలైన వారు ఈ లోకములో ఉండగ ఘనహీనుడినైన నన్ను ఎన్ను కోంటింది.
    ఘనమైన కార్యములు నా కొరకెన్నో
    చేసిన ఘనడ మహోన్నతుడా.
    2.నీ నోటి మాటతో సృష్టిని కలిగించి
    నీ పోలికగా నన్ను చేసుకుంటివి
    సృష్టికర్తనే మరచి సృష్టిని పుజించి.
    వారి మధ్యనే సాక్షిగా నింపుకోంటివి. ·
    3. దరినున్న నా పైకి ఉప్పెన వాలే శోధనలు
    నన్ను ముంచి వేయుటకు తరుముచుండగా
    మనుషులను పట్టే జాలరుగా నిలిచి
    ఎదురీతాను నేర్పితివి
    * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
    విడువలేదెన్నడూ నీవు నా చేయి
    మరువలేదెన్నడూ నన్ను నీ కృప //2//
    యేసయ్యా... రక్షణ ప్రాకారమా...
    యేసయ్యా... నాకున్న ఆధారమా //2//
    నా గుడారముపై నీ దృష్టిని నిలిపి
    ప్రతి శాపమును తొలగించినావు
    పరలోక సంపదలు సమృద్ధిగా నింపి
    ఆశీర్వదించి హెచ్చించినావు //2//
    నీ సరిహద్దులను నే దాటిపోకుండా
    నీ పాదసన్నిధిలో నను నిలిపినావు //2//
    //విడువలేదెన్నడూ//
    నీవుండు స్థలములో నేనుండాలని
    పిలిచితివి నన్ను పరిశుద్ధ పిలుపుతో
    మలిన వస్త్రములు తీసివేసి
    రక్షణ వస్త్రములు తొడిగించినావు //2//
    అర్హత లేకున్నా నీ సేవ కొరకు
    యాజక వస్త్రములు ధరింపచేసితివి //2//
    //విడువలేదెన్నడూ//
    ఆరోగ్యకరమైన నీ రెక్కల క్రింద
    దాచియుంచితివి ఈనాటి వరకు
    నీ మందిరములో పూర్ణ హృదయముతో
    ఆరాధించుటకు ఆత్మతో నింపితివి //2//
    నీకు విరోధముగా రూపించే
    ఏ ఆయుధము వర్ధిల్లదంటివే //2//
    //విడువలేదెన్నడూ//
    * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
    కలలోనైనా మెలుకువనైన
    కలువరపడను యెహోవా యి రే 2 నాభారమునంత మోయువాడు
    నజరేయుడైన నాయేశయ్యే
    అంతము వరకు కృప పొందుకొనుచు
    స్తుతి చెల్లుంచుచు సాగిపోదును
    1.సంవత్సరములు జరుగుచుండగా
    అనుదినము కృప వాత్సల్యముచూపి 2
    2 క్షేమాదారుడవై నీ సన్నిధిలో పోషించుచుంటివి
    చిరకాలము నీ మందిరములో నీవసింపజేసితివి " కలలోనైనా"
    2. లోకమంతా మరణ వేదనలో
    రక్షించే దిక్కు లేని సమయాన
    చూడుము నిన్ను నా అరచేతిలలో
    దాచి ఉంచితిని
    నా చేతిలోనుండి ఎవ్వరూ నిన్ను అపహరించరనిను 2 . * కలలోనైనా
    3.తోడులేని ఒంటరి పయాణం
    పోంచియున్న శేత్రు సమూహం
    ఏదిరించుటకు శక్తీచాలక
    ఒడిపోతున్న స్థితిలో
    పరిశుద్ధాత్ము డే నాపక్షమై నిలిచి విజయములు ఇచ్చెను 2. * కలలోనైనా*
    * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
    నీ ప్రేమ మరువలేను
    నీ కృపను విడిచిపోలేను
    హత్తుకొంటివే జారిపోకుండా
    నిలుపుకొంటివే నీ సన్నిధిలో
    కనుమరుగైపోయిరే నా అన్నవారందరు
    ఆత్మీయులే చూచుచూ దూరముగా నిలిచిరి
    నా యేసయ్యా నీ ఒక్కడివే
    నను విడిచిపోలేదుగా
    యెడబాయని నీ కృప మారని నీ ప్రేమ
    నా అస్తి అంతస్తులు తరగని సంపదలు
    నా యేసయ్యా నీ మహిమైశ్వర్యం
    నా స్థితినే మార్చెనే
    హోరు గాలిలో గమ్యమే తెలియక
    సాగిపోలేక అడుగులు తడబడగా
    నా యేసయ్యా ఆ సమయములో
    బలపరచే నీ మాటలు
    * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * * *
    #hosanna_nlr #hosanna_ministries_nellore #hosannaministriesnellore #hosanna_new_songs_2022 #hosanna_songs #christian_telugu_songs #christian_songs #hosanna_nellore_songs #anandjaykumar_songs #Anandjaykumar #pastor_Anandjaykumar_nellore #Paulpraveen #Pastor_paulpraveen #hosannaministriesnellore #shalemu_raja_song #newsongs2022 #telugu_christian_songs #hosanna_newyear_songs #samadhanakartha_song #newyearsongstelugu #hosanna_songs #jesus_songs #devotional_telugu_songs #క్రైస్తవ_భక్తి_పాటలు #pastor_srikanth #srikanthpaul #vinceydigitec #vincent_studios #stuthi_aaradhana #hosanna_aaradhana_songs #hosanna_worship_songs #teluguworship_songs #stuthi_aaradhana_live_songs #telugu_live_songs #hosanna_praise_and_worship #hosanna_stuthi_aaradhana #praiseandworship #shalemu_raja_samadhanakartha_song #hosanna_ministries_nellore #samardhudu_song
    #new

КОМЕНТАРІ • 32

  • @jcbcpremsagar
    @jcbcpremsagar Рік тому +10

    సమర్ధుడవైన నా యేసయ్య
    సమస్తము నే వశమైయున్నది
    నీవే అనంత జ్ఞానమునకు మూలం
    నీవే నా సంపదల గానివి
    ఆరాధనా నీకే యేసయ్యా....ఆరాధనా నీకే యేసయ్యా
    ఆరాధనా నీకే యేసయ్యా....ఆరాదన నీకే యేసయ్యా
    సృష్టి యావత్తు నీ మాట చే కలిగెనే
    నను నూతన సృష్టిగా మలిచితివి
    ఏమి అద్భుతము నీ కృపా సంకల్పము
    ఏదీ నేనెన్నడు ఉహించినది కాదయ్యా
    ఆరాధనా నీకే యేసయ్యా....ఆరాధనా నీకే యేసయ్యా
    ఆరాధనా నీకే యేసయ్యా....ఆరాదన నీకే యేసయ్యా
    (సమర్ధుడవైన)
    నీవు మహిమతో రానున్నా ఆరోజునా
    నా చేతిని విడువకు నా యేసయ్యా
    నీ ముఖ సౌందర్యం చూడాలని ఆశయ్యా
    అందుకే నీ ఆత్మతో నడిపించుము
    ఆరాధనా నీకే యేసయ్యా....ఆరాధనా నీకే యేసయ్యా
    ఆరాధనా నీకే యేసయ్యా....ఆరాదన నీకే యేసయ్యా
    (సమర్ధుడవైన)
    నీ రక్షణ జలములలో ఆనందమే
    నీ అభిషేక తైలములో ఆనందమే
    నీ సహవాసములో నిలుచుట ఆనందమే
    ఇధి నీవిచ్చిన పరలోక ఆనందమే
    ఆరాధనా నీకే యేసయ్యా....ఆరాధనా నీకే యేసయ్యా
    ఆరాధనా నీకే యేసయ్యా....ఆరాదన నీకే యేసయ్యా
    (సమర్ధుడవైన)

  • @HolyTrinityChurchBommuruIndia
    @HolyTrinityChurchBommuruIndia Місяць тому +3

    Hallelujah! Comforting Melodious Songs

  • @MahaLakshmi-xg1xh
    @MahaLakshmi-xg1xh 24 дні тому +1

    Kuwait

  • @MahaLakshmi-xg1xh
    @MahaLakshmi-xg1xh 24 дні тому +1

    Y.mariyamma

  • @MahaLakshmi-xg1xh
    @MahaLakshmi-xg1xh 24 дні тому +1

    🙏👍👍🏻🤝👏

  • @Subbu-hm9dg
    @Subbu-hm9dg Місяць тому +2

    Anna

  • @asannababubollupo4710
    @asannababubollupo4710 6 місяців тому +2

    దేవునికే మహిమ కలుగును గాక వందనాలు అయ్యగారు

  • @isukapatiarunasri9339
    @isukapatiarunasri9339 8 місяців тому +3

    ఆత్మీయ తండ్రి గారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏 మీ స్వరం చాలా బాగుంది అది దేవుడు ఇచ్చిన ధన్యత దేవుడు మిమ్మును బహు గా వాడుకోనును గాక ఆమేన్ 🙏🙏

  • @nokkijoseph7732
    @nokkijoseph7732 9 місяців тому +4

    దేవుని కే మహిమ ❤

  • @santhakumartalada8165
    @santhakumartalada8165 7 місяців тому +2

    Repentance annonting worship song, once again thanks anna

  • @jesuselectsprayertowerindi2909
    @jesuselectsprayertowerindi2909 8 місяців тому +1

    Yes

  • @jesuselectsprayertowerindi2909
    @jesuselectsprayertowerindi2909 8 місяців тому +1

    AMEN HALLELUJAH

  • @makammarthamma4751
    @makammarthamma4751 5 місяців тому +1

    🎉tq

  • @makammarthamma4751
    @makammarthamma4751 7 місяців тому +1

    All songs super every day always vintu untanu songs book Mee vi dorukutaledu praise the lord brother

  • @MahaLakshmi-xg1xh
    @MahaLakshmi-xg1xh 5 місяців тому +1

    👍👏🙏🏾👌🤝

  • @jesuselectsprayertowerindi2909
    @jesuselectsprayertowerindi2909 8 місяців тому +1

    ALL SONGS SUPER HIT

  • @nagendrababu6775
    @nagendrababu6775 8 місяців тому +1

    ❤❤❤❤❤❤❤❤

  • @SekharGUNDEPOGU-jb9yf
    @SekharGUNDEPOGU-jb9yf 8 місяців тому +1

    Sing a all songs very well god bless you paster gaaru

  • @suneelporapu
    @suneelporapu 8 місяців тому +1

    Anna anandh jayakumar gari total songs kavali. How to get this songs. Plz reply anna

  • @jcbcpremsagar
    @jcbcpremsagar Рік тому +7

    పల్లవి : ఎన్నో మేలులు చేసితివి - యేసయ్యా నీకే స్తోత్రములు (2) మనుష్యలకసాధ్యములు - అవి - ఎవరి ఊహలకు అందనివి
    1. నేను పుట్టక ముందే నాయెడల నీ తలంపులు ఆశ్చర్యము నేను గిట్టక ముందే ఇచ్చిన - రక్షణ భాగ్యము ఆశ్చర్యము నేను నా ఇంటివారు - నీ సన్నిధిలో నిలుచుట ఆశ్చర్యము నా ఆశ్చర్యకరుడా స్తోత్రములు - ఇక ఆనందమే నీతో జీవితము
    2. నా మనో వేదనలో నుండి - మొఱ్ఱపెట్టితిని దీనుడనై నీ మనోహర వెలుగులో నాకు - కనిపించెను నీ ముఖ దర్శనము సంపదల ఘని దొరికెను నాకు - లోకముతో ఇక పని ఏముంది నా కృపానిధివి నీవేనని - పాడనా నలుదిశల నీ కీర్తిని
    3. క్రొత్త తైలముతో నాతలను అంటి - అభిషేకించితివి నీ సేవకొరకు ధాన్య ద్రాక్షారసముతో నన్ను పోషించుచుంటివి సంతృప్తిగాను దయాదాక్షిణ్య పూర్ణుడా నిన్నే - దివారాత్రులు ధ్యానించుకొంటూ నాగటిమీద చేతిని వెనుతీయక - నీ బాహు బలముతో సాగెదను
    -