Maro Netram : గాయం మాయం రహస్యమిదీ | Mystery behind jagan wound heals | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 26 кві 2024
  • TV5 Maro Netram Shiva Explained Mystery behind jagan wound heals.
    #YSJagan #CMJagan ##tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 652

  • @Jafferpeer
    @Jafferpeer 22 дні тому +174

    ఇదంతా మరో కోడి కత్తి డ్రామా అని అందిరికీ తెలిసిపోయింది. అందుకే తీసేసాడు

    • @madhuseetaram7434
      @madhuseetaram7434 21 день тому +1

      Ledu inka unchudunu kani sunitha press lo bandage tiymandi Bega taggydi ani counter vesindi next day tisesady jagananna😂

    • @sankarrao2736
      @sankarrao2736 21 день тому

      ​@@madhuseetaram7434 Correct ae 😂😂😂

  • @HRDMRKT-ow5xl
    @HRDMRKT-ow5xl 22 дні тому +149

    చెల్లి చెప్పింది.. అన్న తీసేశాడు ..

    • @santhoshb8553
      @santhoshb8553 20 днів тому +1

      Aavila correct gane cheppindi bayya, 14 days tarwata manaku ardam ayindi

  • @Mr_ns_boy.46
    @Mr_ns_boy.46 22 дні тому +104

    ఓడిపోయాక జైల్లో కూర్చుని "ప్రాణాంతక గాయం - పది రోజుల్లో మాయం" అనే పుస్తకం రాసేయ్ అన్నా మంచి హిట్ అవుతుంది @ysjagan!🥱

  • @jagadishparsa693
    @jagadishparsa693 22 дні тому +92

    అన్న నాకు ముక్కు మీద తగిలింది బైక్ ఆక్సిడెంట్ అయింది 12సంవత్సరాలనుండి మచ్చ అలాగే వుంది అన్న 😭😭😭నిజంగా జలగన్న అదృష్ట వంతుడు

    • @Vreddy666
      @Vreddy666 21 день тому

      నువ్వు కూడా జగనన్న కు ట్రీట్మెంట్ చేసిన డ మూడు కుట్లు డాక్టరు దగ్గరకు వెళ్ళు,10 డేస్ లో నయం అవుతుంది, Paytm కుక్కలు వుంటాయి జాగ్రత్త వెళ్ళేటప్పుడు

  • @bharathkumar3110
    @bharathkumar3110 22 дні тому +260

    13 రోజుల్లో దెబ్బ తగ్గడం చూసాం కానీ, మచ్చ కూడా మాయం అవడం అంటే... గ్రేట్ అసలు😂😂😂😂

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 21 день тому +14

    Dr.సునీత గారి దెబ్బకు బ్యాండేజ్ తీసేసాడు.గాయం మాయం అయింది..అద్భుతం ఆచ్చర్యం.మిరాకిల్.

  • @jaihind1777
    @jaihind1777 22 дні тому +69

    మ్యానిఫెస్టో ను బట్టిపడుతూ ,బ్యాండేజ్ వేసుకోకుండానే బయటికి వచ్చాడు పాపం.బుక్కయ్యాడు.

  • @ArunKumar-fv5lo
    @ArunKumar-fv5lo 22 дні тому +110

    ఆ డాక్టర్స్ కి ప్రపంచంలో మంచి డిమాండ్ వచేస్తది. జై డాక్టర్స్......

    • @jaihind11
      @jaihind11 21 день тому +1

      వాళ్ళు మనుషుల వైద్యులే నా ?

    • @user-kc3ex5tt5w
      @user-kc3ex5tt5w 21 день тому

      Asalu nijanga 3 kutlu veste. ....kutlu ekkada. Eppudu. Teseru..any vedeo proof.....cheep.politics...

    • @mohanraodadi1860
      @mohanraodadi1860 21 день тому

      😂😂😂😂😂😂😂😂​@@user-kc3ex5tt5w

  • @RAJASEKHARALLU
    @RAJASEKHARALLU 22 дні тому +38

    ఎన్ని దెబ్బలు తగిలినా అన్న ముఖములో చిరు నవ్వు మాత్రం చెరగలేదు.. అన్న సూపర్...

  • @PadmajaNannapaneni-ot8tq
    @PadmajaNannapaneni-ot8tq 22 дні тому +20

    Jai Amaravati jai jai Amaravati🙏🙏🙏

  • @pavanimunikoti8120
    @pavanimunikoti8120 21 день тому +5

    ఇది వైద్య శాస్త్రంలోనే అద్భుతం

  • @RRR-RRR2468
    @RRR-RRR2468 22 дні тому +134

    గణితశాస్త్ర చరిత్రలోనే ఇదో అద్భుతం 😂😅

  • @suryaarya6378
    @suryaarya6378 22 дні тому +41

    మాయలోడి దగ్గర, గాయం కూడా బయపడి పారిపోయింది ఏమో?

  • @tarakaramarao1033
    @tarakaramarao1033 22 дні тому +135

    ఈ ప్లాన్ వర్క్ ఔట్ అయ్యిందని తెలిసి బ్యాండేజ్ తీసినట్టున్నాడు

  • @sureddynbaby9019
    @sureddynbaby9019 22 дні тому +64

    అంతా మాయ! దేవుడి బుడ్డ అయిన మన సైకో జలగరెడి కు దేవుడు గాయం మచ్చ తీసేసాడు!!! 🤣🤣🤣😎😎😎

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc 22 дні тому +23

    మూడు కుట్లు వేశామని చెప్పిన ఆ తెల్ల మీసాల డాక్టరుకి కొత్త ప్రభుత్వం వచ్చాక డొక్క పగలడం ఖాయం.

  • @swanrik
    @swanrik 22 дні тому +8

    Medical miracle

  • @pasupuletiteakitchenbynali5153
    @pasupuletiteakitchenbynali5153 22 дні тому +118

    జగన్ ది ఒక డ్రామా అయితే మా వెల్లుల్లి గారు దానిని మహా రక్తి కట్టించాడు.

  • @v4graman
    @v4graman 22 дні тому +32

    కుట్లు వేసిన డాక్టర్ కి noble price ఇవ్వాలి.
    కుట్లు మాయం చెయ్యగలిగిన మందుల కంపెనీ యాజమాన్య కి పద్మ భూషణ్ ఇవ్వాలి

    • @ramasonu408
      @ramasonu408 22 дні тому +1

      😅😅😅😅😅

    • @charan1486
      @charan1486 22 дні тому

      Super brother

    • @venkatramana1426
      @venkatramana1426 20 днів тому

      నోబెల్ బహుమతి పద్మ భూషణ్ అవార్డులు వీళ్ల డ్రామాలకి చాలా చాలా చిన్నవి ఇలాంటి పనికి మాలిన వాళ్లకి కొత్త కొత్తవి కనిపెట్టాలి 😂😂😂😂

  • @gvchannel6590
    @gvchannel6590 22 дні тому +134

    గాయం మాయం... గాయం మంచిదే... సర్ఫ్ఎక్సెల్ ఉండగా 😂😂😂 అన్న సర్ఫ్ఎక్సెల్ వాడాడు అందుకే గాయం మాయం 🤷‍♂️🤷‍♂️🤷‍♂️

  • @basha3972
    @basha3972 22 дні тому +48

    మా అన్న దగ్గర అల్లావుద్దీన్ అద్భుతదీపం ఉంది అందుకే పుండు మారింది మా సునీత మాట్లాడింది అది నిజమా అబద్దమా అని చెప్తే తీసేసినాడు ఆంధ్ర ప్రజలు గొర్రెలనుకున్నాడు ఇప్పుడు మా అన్న బర్రె అయినాడు

  • @suryaarya6378
    @suryaarya6378 22 дні тому +107

    చివరికి భారత దేశంలో joker CM award ఏది అయినా ఉంటే మా జగనన్నకే ఇస్తారు ఏమో!

  • @AumAdityaRam
    @AumAdityaRam 22 дні тому +25

    వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏ నాటకాలు అడాతున్నాడో అదే నిజంగా జరుగుతుంది. భగవత్ గీత. సంద్య సమయమున చెపుతున్న , ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా విజయవాడ దుర్గమ్మ సాక్షిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోతాడు ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది✊

  • @yarlagaddavara
    @yarlagaddavara 22 дні тому +32

    అతి ఖరీదయిన ఫేస్ క్రీమ్ వాడాడు లెండి....మనకు చెప్పకూడని సీక్రెట్ లెండి...
    ఇక బ్యూటీ టిప్ ఫాలో కంపెనీలు అన్నీ ఆయన గారి చుట్టే...🤣

  • @hemanthvenkat8828
    @hemanthvenkat8828 22 дні тому +29

    8th wonder

  • @praveenbojja3750
    @praveenbojja3750 22 дні тому +37

    ఇటు వంటి వైద్యం అందరికీ అందుబాటులో కి తేవాలి,

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 21 день тому +3

    బడికి పోకుండా ఉండేందుకు మేం చిన్నప్పుడు చేసే వాల్లం..... పాత రోజులు గుర్తుకు వస్తుంది శివ

  • @bharathkumar3110
    @bharathkumar3110 22 дні тому +30

    అది రాయి కాదు, దండలో కమ్మి కాదు... చిన్న పిల్లల చాకలెట్ లో దెబ్బ లాంటి స్టికర్ వస్తుంది, అది అతికించి రుద్ది తీస్తే అచ్చం దెబ్బ లాగే ఉంటుంది😂🤣😂🤣

  • @KbPrasadRayal
    @KbPrasadRayal 22 дні тому +50

    జగన్ గులకరాయి డ్రామా
    జనాలను పిచ్చి పుల్లయ్యలను చేయాలని చూశాడు
    ప్రజలు ఒకసారి మోసపోయారు
    మళ్ళీ మళ్ళ మోసపోవడాని జనాలు సిద్ధంగా లేరు

  • @subbaraorao3968
    @subbaraorao3968 21 день тому +6

    భారతీరెడ్డి గారి మాంగల్యం గట్టిది.ఆవిడేదైనా మంత్రం వేసిందేమో.ఎన్నిరకాల నాటకాలు ఆడాలో అన్ని ఆడుతున్నాడు.

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 21 день тому +4

    గాయం మానలేదు.మాయం అయింది.అద్భుతం.అమోఘం మిరాకిల్.

  • @sainaveen5139
    @sainaveen5139 21 день тому +3

    wow its miracle

  • @hanumamylife6510
    @hanumamylife6510 22 дні тому +28

    ప్రార్ధన కొబ్బరినూనె ఇచ్చారేమో పాస్టరు గారు

    • @user-yb6bs3ps8o
      @user-yb6bs3ps8o 21 день тому +1

      మీరు చెప్పిన మాట నిజమే ఉంటది
      అంతా ప్రార్థన ఆయిల్ మహిమ

  • @harikrishna9445
    @harikrishna9445 22 дні тому +7

    అద్భుతంరా జలగా...
    గాయం, మచ్చా
    ఇంత త్వరగా పోయిందే....
    ఏం డ్రామారా బాబూ....

  • @user-ne2gc2ex7d
    @user-ne2gc2ex7d 22 дні тому +143

    సర్ సర్ అలాంటి వైద్యం ప్రజలకు అందుబాటులో కీ తెవాలి 😅😅😅😅😅

  • @rasagna6126
    @rasagna6126 22 дні тому +7

    డాక్టర్ సిస్టర్ చెప్పింది అన్నా తీసేసాడు

  • @ravichandra2001
    @ravichandra2001 22 дні тому +16

    Maro dram - super jagan - doctor should be recommended for nobel Prize

  • @hinduunity8016
    @hinduunity8016 22 дні тому +13

    నాకు సర్జరీ అయ్యి 15 ఏళ్ళు ఐతే 20 కుట్లు వేశారు. ఇప్పటికి ఆ మచ్చలు ఉన్నాయి

  • @venkateswararaoc9817
    @venkateswararaoc9817 21 день тому +6

    పవిత్ర జలంతో శుద్ధ పరచడం వలన మచ్చ కూడా లేకుండా తగ్గి అద్భుత మహిమ జరిగింది. పొగుడుదాం పొగుడుదాం మహిమను పొగుడుదాం.

  • @ashokkumarg8830
    @ashokkumarg8830 22 дні тому +12

    భయ్యా నేను కూడా అదే అనుకున్నాను నేను కూడా అదే చూశాను భయ్యా

  • @REDDY2626
    @REDDY2626 22 дні тому +8

    TWO JAGANS ,DOUBLE ACTION

  • @jayanthkumar1628
    @jayanthkumar1628 22 дні тому +9

    Gayam gayab

  • @bharathmathakijai3395
    @bharathmathakijai3395 22 дні тому +8

    గుడ్డు శాస్త్రంలో అంతేగా అంతేగా

  • @muralijella5688
    @muralijella5688 22 дні тому +36

    Dr గాడు రెడ్డి అనుకుంట.

  • @sricreations336
    @sricreations336 21 день тому +5

    రాయి తగిలితే కింద పడాలి కదా ఇంకొకరికి ఎలా దెబ్బ తగిలింది అబ్బా 🤔🤔🤔

  • @peeraiahpothuganti5355
    @peeraiahpothuganti5355 22 дні тому +18

    అంతా దూప్

  • @kanumuribaltharaju6648
    @kanumuribaltharaju6648 22 дні тому +38

    రాయి ఒకరికి తగిలిన తర్వాత కింద పడుతుంది కానీ బంతిలా ఎగిరి మరొకరికి తగలదు.ఇది సానుభూతి కొరకు ఆడిన డ్రామా అని స్పష్టంగా తెలియుచున్నది.

  • @lakshmanaraoavala4636
    @lakshmanaraoavala4636 22 дні тому +24

    K. A. Pal ప్రార్ధన చేసారు...

  • @atyoutube9311
    @atyoutube9311 22 дні тому +32

    మాయల ఫకీర్....జగన్ గారు

  • @sricharang1612
    @sricharang1612 22 дні тому +16

    8:24 Wow, it's a medical miracle! 🤣🤣🤣🤣🤣

  • @IndulekhaMenon-hb2ib
    @IndulekhaMenon-hb2ib 22 дні тому +22

    Drama batch😂

  • @ArunKumar-fv5lo
    @ArunKumar-fv5lo 22 дні тому +5

    వెళ్లంపల్లి కి కొబ్బరి చిప్పతో తగింది bro....

  • @rameshpudi789
    @rameshpudi789 22 дні тому +15

    చేయూత డబ్బులు కోసం అనకాపల్లిలో బటన్ నొక్కి రెండునెలలు అవుతుంది, ఒక్కరి అకౌంట్ లోనైనా ఒక్క రూపాయి జమ అవ్వలేదు దానిమీద ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్. బటన్ నొక్కాడు అనే విషియం ప్రజలు కూడా మర్చిపోయినట్టున్నారు.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 22 дні тому +9

    అది ప్రభుత్వ డాక్టర్ల గొప్పదనం.

  • @KvSwamy-fi2bi
    @KvSwamy-fi2bi 22 дні тому +6

    Dr greatness 🙏

  • @pakamvenkateswarlu3456
    @pakamvenkateswarlu3456 22 дні тому +7

    It is miracle.......
    In medical history

  • @chnani3548
    @chnani3548 22 дні тому +47

    మోసపోయేవాడు ఆంధ్రా వాడైతే
    మోసం చేసేవాడు ycp వాడు అని ఈ మధ్య కొత్తగా ఒక సామెత వచ్చింది😂😂

  • @Do_It_Yourself_IDEAS
    @Do_It_Yourself_IDEAS 21 день тому +6

    అన్నా ఈ వైద్యం పేదలందరికీ అందాలి....

  • @raghuramaiah1160
    @raghuramaiah1160 22 дні тому +18

    రంగు ఆయిల్ పూసి కడిగేశాడు.😅😂😂

  • @liftfacts
    @liftfacts 22 дні тому +11

    నాకూ చిన్నప్పుడు గడ్డం తగిలింది ఇప్పటికీ మచ్చ ఉంది కుట్లు కూడా వేశారు

  • @punyakotikumarpunyakotikum5878
    @punyakotikumarpunyakotikum5878 22 дні тому +7

    కొంపదీసి మొన్న అన్నకి కారింది ...🍅 Ketchup కాదుకదా...💥

  • @user-hr7wu9qi1z
    @user-hr7wu9qi1z 21 день тому +6

    సునీత 'గారి మంత్రం పని చేసినట్లుంది.

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r 22 дні тому +6

    పెట్రోల్ పోసి తగలబెట్టేసిన వాడిది ప్రాణం కాదు ఈ ఎదవది మాత్రం ప్రాణం

  • @umadevi6007
    @umadevi6007 22 дні тому +32

    ఒక హత్య కి ఉపయోగించిన రాయి సిఎం కి తగిలి పక్కన వెల్లంపల్లి కి తగిలి తరువాత అదృశ్యం అయింది.దాన్ని ఎవ రు వేశారో,ఎవరూ వెయ్యమన్నారో,ఎవరుకొన్నారో ఆ రాయికి,దేవుడికి,సింగ్ నగర్ ప్రజలకే తెలుసు.

  • @user-xb2yn2pi5t
    @user-xb2yn2pi5t 22 дні тому +8

    మచ్చ మాయం అవడం ఏదైతో ఉందో నభూతో న భవిష్యత్

  • @prasadvs483
    @prasadvs483 22 дні тому +8

    ఊర్కొండి మీరు మరీను. వాడేదో సానుభూతి తో నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయి అని ఒక రెండు రోజులు ఎక్కువ వుంచుకున్నాడు. దానికి మీరు మరీ ఇంతలా ర్యాగింగ్ చెయ్యాల😂😂

  • @sureddynbaby9019
    @sureddynbaby9019 22 дні тому +18

    26 న దేవుడి వద్దకు పోయాడు కదా!!!

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz 22 дні тому +28

    గాయం it's gone, it's reached మమత. ఈమె కు election ముందు మామూలే

  • @Satya143-ub3lo
    @Satya143-ub3lo 22 дні тому +8

    జగన్ పని హౌట్ 9:37

  • @kaverik1357
    @kaverik1357 22 дні тому +8

    Doctor's ki Nobel prize ivvali 🤭

  • @abhinavinteriors5620
    @abhinavinteriors5620 22 дні тому +2

    Oskar award confirm sir jagan garu

  • @santoshkumarnakka5717
    @santoshkumarnakka5717 22 дні тому +11

    శివ గారు జగన్మోహన్ రెడ్డి నటన ముందు ప్రపంచంలో ఉన్న ఏ నటుడు కూడా సరిపోడు అండి😂😂😂😂😂

  • @nanajeeamalakanti7912
    @nanajeeamalakanti7912 22 дні тому +8

    Gaayaab !

  • @muralikrishnapalteru8317
    @muralikrishnapalteru8317 22 дні тому +8

    తగలని దెబ్బ తగ్గిపోయింది. ప్లాస్టర్ మచ్చ మాత్రం మిగిలింది. మరక మంచిదేగా 😄

  • @navis_store
    @navis_store 22 дні тому +13

    కోడికత్తి 2.0 దొబ్భింది!
    ఇంకా ఆశలన్నీ రాబోతున్న గుండెపోటు 2.0 పైనే!

  • @SurprisedFireflies-ef3ph
    @SurprisedFireflies-ef3ph 22 дні тому +8

    చిన్న మచ్చ కూడా లేదు 😅😂

  • @savithriadabala412
    @savithriadabala412 22 дні тому +18

    ఇస్ గాన్ అరే కుట్లు మాయం అయిపోయాయి😂😂

  • @ShyamkumarReddy88
    @ShyamkumarReddy88 22 дні тому +60

    🎉వచ్చేసింది కొత్త టైడ్..🎉
    టైడ్ తో మరక మాయం.
    గాయపడ్డ మచ్చ కూడా మాయం చేస్తుంది. నాకు తెలిసి జెగనన్న టైడ్ తో మొహం కడుక్కొని ఉండుంటాడు.

    • @prasadgorrela4163
      @prasadgorrela4163 22 дні тому +2

      😅😅😅😂😂😂😂

    • @ramasonu408
      @ramasonu408 22 дні тому +2

      😅😅😅😅🙂🙂🙂super

    • @cpraju-wj3hr
      @cpraju-wj3hr 22 дні тому

      😅😅😅😅

    • @gummadisatish677
      @gummadisatish677 22 дні тому

      Navvaleka poyam Nayana

    • @ShyamkumarReddy88
      @ShyamkumarReddy88 21 день тому +1

      @@gummadisatish677 మరి అలా ఉంటాది బ్రో.... శ్రీకాకుళం అంటే

  • @srinubandla4817
    @srinubandla4817 22 дні тому +39

    అసలు ఎంత మంది డూప్లికేట్లు ఉన్నారో పై వాడికే తెలియాలి!....

  • @sricharang1612
    @sricharang1612 22 дні тому +30

    1:17 🤣🤣🤣🤣🤣 చెల్లి చెప్పిందీ, అని తీసేసావా? దూల తీరిపోయింది.

  • @arjaraog7675
    @arjaraog7675 22 дні тому +8

    వాళ్ళ యేసు ప్రభు మీరకీల్ చేసాడు అనుకుంట. బైబిల్ బాగా చదివి నట్టున్నారు సీఎం గారు పక్కగా ఫాలో అవుతున్నారు!!!😅

  • @harinarayana4922
    @harinarayana4922 22 дні тому +9

    Medical History lo ne edi okka pedda Adbhutm in World History

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 22 дні тому +34

    ఇదంతా మరో కోడికత్తి డ్రామా ఆడాడు జలగ గాడు

  • @padmavathikotak7490
    @padmavathikotak7490 22 дні тому +5

    Hay it's gone,antha plaster mahima.

  • @bhaskaradgual8850
    @bhaskaradgual8850 22 дні тому +4

    Adhe magic 🪄

  • @ramalakshmirama6114
    @ramalakshmirama6114 21 день тому

    అద్బుతం మహాద్భుతం,

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 21 день тому +1

    Super. SAR

  • @goravarajesh
    @goravarajesh 21 день тому +3

    Ycp వాళ్ళు మనుషులనే మాయం చేస్తారు.... దెబ్బని మాయం చేయటం ఎంత పని..

  • @user-hr7wu9qi1z
    @user-hr7wu9qi1z 21 день тому +4

    హలో ఇది విన్నారా
    జగన్రేడ్డి గాయం -[మాయం ] నయం
    దత్త తండ్రి మోడీ పుల్ హ్యాపీ
    తన కార్యాలయంలో స్వీట్లూ పంచాడట .!

  • @srinivastanukonda798
    @srinivastanukonda798 22 дні тому +4

    ఐస్,,,,, గాన్,,, పోయిందే

  • @chnani3548
    @chnani3548 22 дні тому +5

    ఎవడు చెప్పాడురా జగన్ వచ్చాక
    ఆంధ్రా అడుక్కు తింటుందని,పేద రాష్ట్రమని..మన రాష్ట్రాన్ని వైద్య శేస్త్రాం లో ప్రపంచం లో no 1గా నిలిపాడు... దెబ్బేకాదు మచ్చ కూడా 10రోజుల్లో మాయం చేసే హాస్పిటల్స్ మన ఆంధ్రా లో ఉండడం మనకు గర్వ కారణం😂😂

  • @trinadharaotammineni4215
    @trinadharaotammineni4215 21 день тому +2

    హ్యాట్సాఫ్ టు ది గ్రేట్ డాక్టర్స్

  • @saipawanism4400
    @saipawanism4400 21 день тому +3

    ఊరికినే అనలేదు మరి 420 అని😂😂😂😂😂

  • @hinduunity8016
    @hinduunity8016 22 дні тому +7

    ఇటలీ మందులు వాడి యేసు నామం లో రాత్రి కూడికల్లో జలగ ప్రార్థన చేసుకుని వచ్చి మచ్చ కూడా లేకుండా నయం చేసుకున్నారేమో.

  • @arunaaruna7266
    @arunaaruna7266 20 днів тому +1

    ఈ డ్రామాలకు అమాయకులు బలి అయిపోతున్నారు కోడి కత్తి కేసులో ఐదు సంవత్సరాలు బెయిల్ దొరక వేధించబడారు

  • @onepluslatest
    @onepluslatest 21 день тому +2

    అది మేకప్.... బస్సులోకి పోయి వచ్చాకే గాయం కనిపించినా... మీరు నమ్మారు
    అంటే
    ఇక ఏమనాలి?

  • @nagarajakotika2934
    @nagarajakotika2934 22 дні тому +16

    No scare left as the so called wound is fake. We are ashamed to have such CM.Punyabhoomi Kallu theru.

  • @maheshdatarecovery.hyderab3033
    @maheshdatarecovery.hyderab3033 22 дні тому +6

    ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకుడు గురించి తెలిసిందే కదా వీరికి నంది అవార్డు కూడా పనికిరాదు భారతరత్న ఇవ్వాల్సిందే

  • @user-jd9rm1qn2d
    @user-jd9rm1qn2d 22 дні тому +3

    Court ki submeet cheyyyandhi

  • @nagasaimaddukuri7332
    @nagasaimaddukuri7332 21 день тому +1

    అసలు నిజమైన గాయం అయితే కదా అసలు కనీసం మచ్చ కనపడతాకి సిగ్గుండాలి ఈ జలగకి