దిమ్మ తిరిగి ఖంగు తిన్న జగన్! | YSRCP | CM Jagan | Shiva Explained | Maro Netram | TV5 News

Поділитися
Вставка
  • Опубліковано 23 кві 2024
  • దిమ్మ తిరిగి ఖంగు తిన్న జగన్! | YSRCP | CM Jagan | Shiva Explained | Maro Netram | TV5 News
    #YSRCP #CMjagan #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

КОМЕНТАРІ • 573

  • @KirannTV
    @KirannTV Місяць тому +87

    స్క్రిప్ట్ ఇవ్వలేదు😂😂😂

  • @skshareef8336
    @skshareef8336 Місяць тому +213

    మన బిడ్డ 1st class student... అంత కంటే పెద్ద ఇంగ్లీష్ రాదు..పాపం ఎందుకు అతనికి ఇబ్బంది పెట్టడం...ఈ 20 రోజులు అలా వదిలేయండి...😂😂

    • @bhaskarpavuluru7312
      @bhaskarpavuluru7312 Місяць тому +11

      ఉన్నట్లుండి ఇలా మీరు అడిగితే ప్రతిపక్షాల కుట్రగా చూస్తాము

    • @PothineniKrishnaiah
      @PothineniKrishnaiah Місяць тому

      L
      00】

    • @prasanthisuresh4807
      @prasanthisuresh4807 Місяць тому +4

      @@bhaskarpavuluru7312😂

    • @kpnaidu9999
      @kpnaidu9999 Місяць тому +7

      ఇదంతా పెతి పచ్చాల కుట్ర అద్యచ్చా

    • @ramakrishnayvns7458
      @ramakrishnayvns7458 Місяць тому +4

      అవును నిజమే మొన్ననే LKG, UKG కంప్లీట్ అయ్యింది ఇప్పుడు 1st క్లాస్ కి ప్రమోటెడ్ 🤣🤣🤣🤣🤣🤣

  • @biggbossofficialchannel2396
    @biggbossofficialchannel2396 Місяць тому +169

    Net లో చూస్తే 420 అని వస్తుంది

    • @medayhalsreenivasa5364
      @medayhalsreenivasa5364 Місяць тому +4

      💯% correct

    • @rocky-vu8fw
      @rocky-vu8fw Місяць тому +4

      @@medayhalsreenivasa5364 CBN 1000%

    • @RajvillageForcevideos
      @RajvillageForcevideos Місяць тому

      ​@@rocky-vu8fwquestion ki answer chapaladu 420 gadu jagan gadu
      Cbn 420 aethay e 5years avaridhi pikaru

    • @Amarenderreddy76878
      @Amarenderreddy76878 Місяць тому +1

      😂

    • @user-gc7jz5np3q
      @user-gc7jz5np3q Місяць тому +3

      Correcte kada bro,Match lo aite topper, 4+20=420 this formula invited by Ap Cm Mr.Jalaganna sir.

  • @veeraprasadbandi
    @veeraprasadbandi Місяць тому +107

    ఆహ.. ఏమి CM.. ఇలాంటి CM దేశం మొత్తం వెదికినా దొరకరు.

  • @hussainpeeran8405
    @hussainpeeran8405 Місяць тому +138

    2019 ఎలక్షన్ కి ముందు కొంతమంది స్టూడెంట్స్ నీ సెలెక్ట్ చేసుకొని వాళ్లకు మైక్ ఇచ్చేవారు ప్రత్యేక హోదా రాధా అని ఒక అమ్మాయి గొంతు చించు కోవడం మనం చూసాము ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత ట్రోల్ అవుతావుంది abcd రాణి ఆయన్ని పట్టుకొని ఇంత పెద్ద క్వశ్చన్ అడిగితే ఏమి చెబుతాడు పొరపాటున ఆ అమ్మాయి కి మైక్ ఇచ్చారు

    • @govindaraokosuru1724
      @govindaraokosuru1724 Місяць тому

      Veediki abcd raavu anukovadam mana moorkhathvam. 43000 crs sampadhinchedu addanga. Prapancha mudhuru desa mudhuru kaadhu

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 Місяць тому +261

    ఏకిలి నవ్వు ఒకటి నవ్వుతారు మా వాడు 😮

    • @muralireddy6972
      @muralireddy6972 Місяць тому +5

      Laughing Star...

    • @gsk747
      @gsk747 Місяць тому +3

      ​@@muralireddy6972mad 😡 laughing Star ⭐ in universal 😢😢

    • @dubasisuryarao5340
      @dubasisuryarao5340 Місяць тому +1

      Yes

    • @dubasisuryarao5340
      @dubasisuryarao5340 Місяць тому +5

      సిఎం కి ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న అర్థమవ్వలేదు.

    • @bhaskarpavuluru7312
      @bhaskarpavuluru7312 Місяць тому +3

      Script రాసుకొని రాలేదు

  • @srirammanikanta5307
    @srirammanikanta5307 Місяць тому +68

    అంతా స్క్రిప్ట్ మీద ఆధారపడితే ఇలాగే వుంటాది సొంతంగా ఏమి మాట్లాడితే ఏమవుతుందో అని shutup అయిపోయారు

  • @PutturGaneshGanesh
    @PutturGaneshGanesh Місяць тому +66

    హత్యలు చేయాలి 😂😂😂

    • @Sriram_53
      @Sriram_53 Місяць тому

      ఎదురుగా సమాధానాలు చెప్పలేకనే మనవాడు ఐదు సంవత్సరాల్లో ఒక్క ప్రెస్ మీట్ కూడా చేయలేదు... పాపం ఆ అమ్మాయికి తెలియదు ఆ విషయం...

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Місяць тому +121

    😂😂😂😂😂😂అన్ని విజయాలకి ఆ పిచ్చి నవ్వే కారణం చెబితే సింపుల్ గా సరిపోతుంది

  • @AbdulRaheem-bt2ic
    @AbdulRaheem-bt2ic Місяць тому +51

    సూట్ కేస్ కంపెనీలు ఎలా పెట్టాలో చపుతాడు😂😂😂😂

  • @user-sd8ym7pr8z
    @user-sd8ym7pr8z Місяць тому +57

    చెల్లెళ్ళకు పట్టిన గతినే మీకు పట్టిస్తాను.

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 Місяць тому +28

    అడిగిందానికి సూటిగా సమాధానం చెప్పాయ్ దము లేనపుడు యందుకు పెటారు తోకలో మీటింగ్

    • @bhagath_Singh
      @bhagath_Singh Місяць тому +2

      Elections వస్తున్నాయి కదా అందుకు... ఆ sticker నీ పెట్టుకొని sympothy కోసం...😂😂😂

  • @bathinanani7929
    @bathinanani7929 Місяць тому +39

    సైకోలు అంటారు .

  • @kuvalayadatta2009
    @kuvalayadatta2009 Місяць тому +21

    జై జనసేన జే టీ డీ పీ జే బి జె పి జై జనసేన జే టీ డీ పీ జే బి జె పిజై జనసేన జే టీ డీ పీ జే బి జె పి

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Місяць тому +32

    అన్నింటా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన మన సీఎం జగన్ గారిని ఏ సభలో అయినా,ఎవరైనా ఒక సలహా/ప్రశ్న అడిగితే దానికి జవాబు వెంటనే రాసి ఇచ్చే వాళ్ళు ఆ వేదిక మీద దొరకాలి కదా! ఎవరు రాసిఇవ్వలేదు, మనవాడు చెప్పలేదు. అందుకే భార్గవ్ గారు సీఎం గారిని వెనకేసుకొస్తు ఇంటర్నెట్లో వెతుక్కో మన్నారు, కానీ ఎక్కడ వెతికినా ఏపీని ఎలా నాశనం చేశాడు, దోచుకున్నాడు, క్విడ్ ప్రోకో, ఖైదీ నంబర్ తో సహా 16 నెలల జైలు జీవితం, ఫ్యాక్షన్ జీవితం, అలవాటు ప్రకారం తల్లిని చెల్లిని తిట్టించి ఘోరమైన అబాండాలు వేయడం మొదలైనవి మాత్రమే కనిపిస్తున్నాయి కానీ న్యాయంగా డబ్బు సంపాదించడం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఎలక్షన్స్ తరువాత జైలుకు వెళ్లినప్పుడు తీరికగా స్వీయ చరిత్ర/ఆత్మకథ వ్రాసినప్పుడు దానిలో చదువుకోవచ్చు నేమో!

  • @dharaniv3389
    @dharaniv3389 Місяць тому +29

    Vaadi mohaniki antha scene unte kada chepeki..,

  • @ramakrishnayvns7458
    @ramakrishnayvns7458 Місяць тому +8

    అవును నిజమే మొన్ననే LKG, UKG కంప్లీట్ అయ్యింది ఇప్పుడు 1st క్లాస్ కి ప్రమోటెడ్ 🤣🤣🤣🤣🤣🤣

  • @rajuramya2046
    @rajuramya2046 Місяць тому +31

    Haa ఆక్సిడెంట్ చెసంది మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు
    అందుకే అప్పుడు మేము వెళ్ళల్లేదు
    అడి చనిపోతే
    మేము ప్రచారం చేస్తాం అని అగం ప్రచారం చేశాం

  • @mvrr2270
    @mvrr2270 Місяць тому +53

    అంతేగా మరి ❤❤❤❤
    జై తెలుగుదేశం ❤❤❤❤
    జై బిజెపి ❤❤❤❤
    జై జన సేన ❤❤❤❤

    • @ramak8985
      @ramak8985 Місяць тому +1

      బోడి,బొక్క,బొంగు, టీ, డి,పీ,

    • @ramak8985
      @ramak8985 Місяць тому +1

      జనసే నా, ఘానికి, వాట్ట లూపికి,చే, తులో,పెడితేనే,మేకపోతు, ఆ రుపు,తగ్గు,తుంది,

    • @venkateswarvenkyvepoori1388
      @venkateswarvenkyvepoori1388 Місяць тому

      Jai jalaga 🐓🔪🪓✈️💥💥💥💥😭😭😭😭😭😭​@@ramak8985

    • @ChandraSekhar-up7ly
      @ChandraSekhar-up7ly Місяць тому +1

      ​@@ramak8985Kodikathi gundepotu sollu fyans

  • @sudharsanaraoallada3649
    @sudharsanaraoallada3649 Місяць тому +9

    ముఖ్యమంత్రి జగన్ నుండి ప్రజలు నేర్చుకోవలసింది 1. కోడికత్త్తితో ఎలా పొడిపించుకొని డ్రామాలు చెయ్యాలో 2. ఇంట్లోవాళ్లును చంపి ఎలా తప్పించుకోవాలి 3. చిన్న గాయం ఐతే ఎలా నాటకాలు ఆడాలో 4. సూట్కేస్ లు ఇచ్చి ఎలా చేసిన నేరాలను తప్పించుకోవచ్చు 5. జడ్జలకి గిఫ్ట్లు ఎలా ఎవరి ద్వారా ఇవ్వాలో ఇలా ఎన్నో మరెన్నో 6.దోచుకున్న సొమ్ములని ఎలా కంటైనర్లు ద్వారా పంపించిచో నేర్చుకోవచ్చు

  • @user-hh1mm7ge1o
    @user-hh1mm7ge1o Місяць тому +36

    stone thaki brain pani cheyadam ledhu anukunta

    • @Vsl2015
      @Vsl2015 Місяць тому +1

      Paapam

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 Місяць тому +26

    అడిగిన అమ్మాయి కి తాలీదా ఎలా పైకొచ్చాడు జగన్

  • @karthikeya7187
    @karthikeya7187 Місяць тому +6

    ఎవరైనా పారిశ్రామిక వేత్త కావాలంటే తండ్రి సీఎం కావాలి , క్విట్ ప్రొకో చెయ్యాలి, ఎన్నో కంపెనీలు పెట్టాలి

  • @sivaprasad6040
    @sivaprasad6040 Місяць тому +9

    Entrepreneur అంటే అర్థం కాలేదు అనుకుంటా!!! First class స్టూడెంట్ కదా మరి 😂

  • @Raja-ek7bz
    @Raja-ek7bz Місяць тому +6

    It is very lengthy question..

  • @user-ze3pt6yb7h
    @user-ze3pt6yb7h Місяць тому +45

    అన్నీ దేవుడే చూసుకుంటాడు కదా...బటన్ నొక్కటం నేర్చుకోవాలీ...మానమ్మకం నీవే అని బటన్ నొక్కితే చాల హ్యాపీగా ఫీలవుతారు జగ్గన్నన్న కదా

  • @nallurusrinivasarao7076
    @nallurusrinivasarao7076 Місяць тому +8

    సైకో ఇజం 6093

  • @gvrk0255
    @gvrk0255 Місяць тому +8

    Script ముందే చెప్పాలి కదా....😅😅

  • @soundaryayajjala7597
    @soundaryayajjala7597 Місяць тому +5

    కస్టపడి వచ్చి ఉంటే ఇది నా కష్టం ఇది నా ప్రస్థానం అని చెప్పేవాడు... బెదిరింపులు, హత్యలు అయితే ఏం చెప్తాడు, వెర్రి నవ్వులు నవ్వడం తప్ప... 😡

  • @tjm70729
    @tjm70729 Місяць тому +5

    Pawan Kalyan Garu vs Jagan Mohan Reddy debate how many people want to watch the episode

  • @prasanthimacha2350
    @prasanthimacha2350 Місяць тому +9

    Andhra people are very smart, elected a great CM.

  • @user-gp8sb6vz8o
    @user-gp8sb6vz8o Місяць тому +6

    Jai Cbn Sir Jai Tdp Jai Jenasena

  • @user-ld5ye1uz5v
    @user-ld5ye1uz5v Місяць тому +9

    అన్న మనకు ఎందుకని రాజకీయం వీళ్ళందరికీ మనం యాడ సమాధానం చెప్తాం చెప్పు మన పని అయితే మనం చల్లగా చాప కింద నీరులా చేసుకుని పో

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly Місяць тому +4

    National level lo interview pettinchaali

  • @rukmandhara3
    @rukmandhara3 Місяць тому +6

    ఏదైనా తెలిస్తే కదా! నోరువిప్పి చెప్పటానికి. భాష సమస్య కాదు. పరిజ్ఞానం సమస్య. ఎక్కడైనా, దేనికైనా సమాధానం చెప్పటం ఇప్పటి వరుకు ఎవరైనా చూసారా అసలు.

  • @ramulu1600
    @ramulu1600 Місяць тому +12

    9నెలలు కడుపు తో ఉండి బిడ్డని కనడానికి సిజారియన్ ఆపరేషన్ జరిగిన స్తీ కి 7రోజుల తర్వాత కుట్టులు ఇప్పేస్తారు. ఈ ఎదవ వారం రోజులైనా చిన్న దెబ్బకి కట్టేసుకుని తిరుగు తున్నాడు. ఎంతకాలం ఈ డ్రామా

  • @mnbabumnbabu4143
    @mnbabumnbabu4143 Місяць тому +1

    Super 💯

  • @RamChandra-jx4cb
    @RamChandra-jx4cb Місяць тому +9

    పోయేకాలందగ్గర పడ్డప్పుడుదుర్మార్గుల్నిమోసగాళ్లనుదగాకోరు లనుదోపిడీదారులనుఅందర్నీఒక చోటకు చేరుస్తాడుభగవంతుడురేపు జరగబోయేయుద్ధంలోఓటు అనే ఆయుధంతోప్రజలందరికీదిశా నిర్దేశం చేసివీళ్ళందరికీరాజకీయసమాధికడతాడుభగవంతుడుధర్మో ధర్మ రక్షితఃరేపు జరగబోయేది ఇదే

  • @NamaSrinivasarao-dh6kt
    @NamaSrinivasarao-dh6kt Місяць тому +3

    2019 బాబాయ్ దొరికాడు కాబట్టి కలిశాడు 2024లో ఎవరు దొరకలేదు

  • @user-je1kg4wy3t
    @user-je1kg4wy3t Місяць тому +4

    ఆ తలకున్న పట్టి తీస్తే గతం గుర్తుకొస్తుందేమో బ్రో .

  • @user-nc6nz6pu7e
    @user-nc6nz6pu7e Місяць тому +20

    Vedike ipak pepar evaledu

  • @anukupallichandu5495
    @anukupallichandu5495 Місяць тому +2

    It is so lengthy Question 😊

  • @giribabudandamudi2188
    @giribabudandamudi2188 Місяць тому +2

    Very nice explained

  • @sukumarjonnalagadda6649
    @sukumarjonnalagadda6649 Місяць тому +2

    That's a lengthy question may be

  • @vatturiveeravenkatasatyana7356
    @vatturiveeravenkatasatyana7356 Місяць тому +1

    Super ga matadalaru Andi

  • @vijaybhaskar6646
    @vijaybhaskar6646 Місяць тому +4

    June 4 na telusthundi

  • @donthulaprasad8084
    @donthulaprasad8084 Місяць тому +1

    Super sir ala అడగాలి

  • @gvrk0255
    @gvrk0255 Місяць тому +3

    Sucessful entrepreneur అవ్వాలి అంటే మీ నాన్న సిఎం ఐ ఉండాలి , అధికారం ఉపయోగించి అక్రమ ఆస్తుల సంపాదించుకోవచ్చు క్వాడ్ ప్రో కో ద్వారా అని చెప్పాలి కదా జగన్ రెడ్డి.😂😂

  • @gouthamlankapalli4256
    @gouthamlankapalli4256 Місяць тому +3

    Fully lengthy quation
    No script no dialogues....

  • @santhakumari1474
    @santhakumari1474 Місяць тому +3

    ❤ supar sar

  • @BhagyaLakshmi-wn9bn
    @BhagyaLakshmi-wn9bn Місяць тому +11

    పిచ్చి పిచ్చిగా నవ్వటం నేరు చుకోవాలి😂😂😂😂😂

  • @mallinaidu5707
    @mallinaidu5707 Місяць тому +3

    ఏమిటి తల్లీ.. మా సీఎం ను ప్రజల దృష్టిలో సమాధానం చెప్పలేని ఆదర్శ ముఖ్యమంత్రి ని చేశావు.

  • @kumari11princess-mp3dr
    @kumari11princess-mp3dr Місяць тому +5

    Jai jenasena

  • @govindaraokosuru1724
    @govindaraokosuru1724 Місяць тому +7

    Mana button gaadu entrepreneur ga baaga sampadhinchadu ysr cm ga unnappudu. Boledanni investments petteru mudupulu dwara

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y Місяць тому +1

    బిల్ గేట్స్ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఆయన ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ ఆయన అడిగే కొన్ని ప్రశ్నలకు టకటక సమాధానం చెప్పారు బిల్ గేట్స్ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పారు అది మా నాయకుడు చంద్రబాబు గారి ఘనత

  • @Jeevi5666
    @Jeevi5666 Місяць тому +8

    ఆదర్శంగా unnadu kada, criminals andariki aayina ఆదర్శo. Ela mosam cheyyali public ga cheppaedu kada.

  • @user-xi8bl4py1n
    @user-xi8bl4py1n Місяць тому +7

    మన రాష్ట్ర ప్రజల కందరికి మహా మేతనే దరిద్రులను మన రాష్ట్ర ంనకు అప్పగించి కొండలలో కలిసిపోయాడు ఈ కుటుంబ దరిద్రాన్ని మననెత్తిన పెట్టాడు

  • @b.srinivasarao8848
    @b.srinivasarao8848 Місяць тому +3

    నెట్లో చూస్తే 420 ఆని వస్తుంది

  • @sindhuh2owv735
    @sindhuh2owv735 Місяць тому +2

    లక్ష ల కోట్లు ఎలా మింగా లో నేర్చుకోడానికి డైరెక్ట్ గా ఎలా చెప్పగలడు పాపం పేద బిడ్డ

  • @kpnaidu9999
    @kpnaidu9999 Місяць тому +2

    బిడ్డ జడుసుకునే ప్రశ్నలు అడగకండి

  • @oy4cf
    @oy4cf Місяць тому +1

    వాళ్లవల్లే చెప్పారు కదా దోచుకోవటం దాచుకోవటం

  • @killinggamer3661
    @killinggamer3661 Місяць тому +8

    Evvaraina business man avvalante valla father CM avvali lekapothe adukoni thinttaru

  • @balakrishnabalu3726
    @balakrishnabalu3726 Місяць тому +1

    అయన చెప్పేదానికి సమాధానం 😊

  • @krishnasrinivasraogadigatl6955
    @krishnasrinivasraogadigatl6955 Місяць тому +2

    6093 kodite telustundi

  • @charwan1978
    @charwan1978 Місяць тому

    Yes

  • @GopiKorra-wo4uo
    @GopiKorra-wo4uo Місяць тому

    🙏జగన్ 🙏

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k Місяць тому +5

    CM should be knowledgeful . A man takes care of his family . What about CM ? How much understanding the CM of a state should have about his state ? He should have information , creative ideas to develop the state , but this CM has ideas only to rob public wealth & to improson whoever question .

  • @satyavathipatibandla7328
    @satyavathipatibandla7328 Місяць тому +5

    Education endi nanna C.M garidi

  • @renukadevi4882
    @renukadevi4882 Місяць тому +1

    అఫిడవిట్ తప్పుగా రాస్తే ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి అనర్హుడు కదా

  • @user-gd8xc4sd6l
    @user-gd8xc4sd6l Місяць тому +3

    Aa navventraa, adigina question ki answer cheppu bey. It's a lengthy question 😂

  • @user-ts3ns8xe7f
    @user-ts3ns8xe7f Місяць тому +2

    అన్నీ తెలిసీ ఆయన్న్నే అడగడం విడ్డూ రం

  • @gudamganeshwar2152
    @gudamganeshwar2152 Місяць тому +2

    Jai janasena jai jai janasena jai Pawan Kalyan Jai Jai Pawan Kalyan please vote Pawan Kalyan in pithapuram please vote Pawan Kalyan pithapuram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @pattapukhannaji780
    @pattapukhannaji780 Місяць тому +1

    By mistake lo meet pettadu😂😂😂

  • @rajarapuswamy
    @rajarapuswamy Місяць тому +1

    పారిశ్రామిక వేత్తలను బెదిరించి కోట్లు సంపాదించాడు. అర్థమైతేగా చెప్పడానికి

  • @doddibabu3986
    @doddibabu3986 Місяць тому +1

    జై జై పచ్చ మీడియా
    మీరు మారరు మీ ఛానెల్ చూసేవారు మారరు.
    జై జగన్ జై జగన్

  • @ravulamadhavi764
    @ravulamadhavi764 Місяць тому +7

    Vekili navvu thappa aami raadhu andhuke pressmeetlu pettadu eeyana manaku cm cheee mana karma eppatikaina AP prajalu maarandi manchini aa cm hodhaki thagina vyakthini annukondi please please

  • @RajaSekhar-uv6ll
    @RajaSekhar-uv6ll Місяць тому +2

    Yadhava fece ki sympoty sticker

  • @MARVELDEVILS
    @MARVELDEVILS Місяць тому +1

    జగన్ అందుకే 5 ఏళ్ల నుండి ప్రెస్స్ మీట్ పెట్టలేదు ఇలా దొబ్బుతారని

  • @samarad6374
    @samarad6374 Місяць тому +1

    LENGTHY QUESTION😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😅😅😅

  • @SriRam-yj4jx
    @SriRam-yj4jx Місяць тому

    అప్పుడే ఏమైంది పరిగెత్తే టైం దగ్గర్లోనే ఉంది

  • @loveall7007
    @loveall7007 Місяць тому +2

    Paper rasi ledhu chrppataniki😂

  • @user-uz8jk7xu1j
    @user-uz8jk7xu1j Місяць тому +2

    అయినా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అందుకే ఫస్ట్ గా చూపించే అడగాలి సమాధానం

  • @yammaniluckyteja2631
    @yammaniluckyteja2631 Місяць тому +4

    జై పవనన్న నీలాంటోడు ఒక్కడు చాలు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి

  • @vijaykadali
    @vijaykadali Місяць тому

    Wow, వీడు, వీడి నాన్నకి మంచి లిబర్టి ఉంది. సూపర్

  • @poorneswararao5073
    @poorneswararao5073 Місяць тому +1

    This is very లెంతి question..

  • @PurandaradasMekala
    @PurandaradasMekala Місяць тому

    Guod. Came

  • @sailajavemula2422
    @sailajavemula2422 Місяць тому

    🙏🙏🙏

  • @ramakrishnapenta7283
    @ramakrishnapenta7283 Місяць тому

    👌👌👌👌

  • @basha3972
    @basha3972 Місяць тому +5

    మా అన్నకి తెలుగు రాదు హిందీ రాదు నాకు ఇంగ్లీషు రాదు

  • @anjammak6838
    @anjammak6838 Місяць тому +1

    అంటే నీ ఎం చేప్పుతున్నావు జగన్ గారికి ఇంగ్లీష్ రాదు అని చేప్పుతున్నావా దిక్కుమాలినోడా.....

  • @manikantaveesam
    @manikantaveesam Місяць тому +1

    Good question, The simple answer is your father should be CM with a factionist background and best-acting quality,you to become the successful entrepreneur

  • @user-dq4ic8ki1y
    @user-dq4ic8ki1y Місяць тому

    బిల్ గేట్స్ ప్రశ్నలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ సమాధానం చెప్పిన ఘనత చంద్రబాబు గారిది

  • @user-ly2wj2yd1b
    @user-ly2wj2yd1b Місяць тому +2

    Meerugreatsir

  • @kkumar2762
    @kkumar2762 Місяць тому +2

    Jai telugu desham Jai jenasena

  • @mahipalreddybardipurnizama9199
    @mahipalreddybardipurnizama9199 Місяць тому

    మీ చైనలకు ధన్యవాదాలు నిజం నిప్పు లాంటిది జొ డరేగ హొ బీర్బల్ హొగ

  • @gorantlasrinivasarao6405
    @gorantlasrinivasarao6405 Місяць тому +1

    విజయసాయి రెడ్డి లాంటి ఆడిటర్ ను పెట్టుకోవాలి. ముందు స్క్రిప్ట్ రాసివ్వకుండా సమాధానం చెప్పమంటే ఎలా

  • @AnuRadha-ks1pi
    @AnuRadha-ks1pi Місяць тому +1

    ఆ పిల్ల తెలుగులోనే అడిగిందిగా దీనిని బట్టి నత్తన్నకి తెలుగు కూడారాడు😂😂

  • @venkateshvenky-jr5vy
    @venkateshvenky-jr5vy Місяць тому

    తూచ్... ఇది అన్యాయం ఆ అమ్మాయి ఆ క్వశ్చన్ అడుగు తాదని స్క్రిప్ట్ లో లేదు మరి?

  • @mahid332
    @mahid332 Місяць тому +2

    net lo choosthe vero edo vasthundhi (:

  • @guptasure
    @guptasure Місяць тому +1

    It's a Lengthy question....😂