Advocate Naresh Sunkara About Ancestral Property | Grand Parents Property Rights Legal Advice Telugu

Поділитися
Вставка
  • Опубліковано 1 гру 2024

КОМЕНТАРІ • 30

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 Рік тому +6

    మన న్యాయవ్యవస్థ పనికిమాలిన వవ్యస్థ
    10 సంవత్సరాలు అయిన కోర్టులో కేసు వేసిన వానికి న్యాయం జరగదు
    మీరు ఇలటి ఉచిత సలహలు ఇచి నంత సులువు కదు

  • @rajuesn943
    @rajuesn943 11 місяців тому +2

    Many thanks for your Gold advice and suggestions
    .Many thanks because now I am facing that

  • @dastagir4174
    @dastagir4174 Рік тому +11

    తాత నుండి వచ్చిన ఆస్తిని ఉమ్మడి ఖర్చులకోసం తండ్రి అమ్మితే మనుమడు తండ్రిపై కేసు వేయడం భావ్యమా ప్లీజ్ టెల్ మీ

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 Рік тому +1

    ఈ చట్టాలన్నీ హిందువుల కుటుంబాల్లో తగవులు పెట్టటానికి జగడాల నెహ్రూ చేసిన కుట్రలో బాగం ఇవన్నీ.
    హిందువుల ఐకమత్యము నాశనం చేయటానికే అన్నిచట్టాలు
    రిజర్వేషన్ల చట్టాలైనా
    ఎండోమెంట్ చట్టాలైనా
    ఆస్తి హక్కు చట్టాలైనా
    విడాకుల చట్టాలైనా
    ఇప్పటికైనా జగడాల నెహ్రూ చేసిన కుతంత్రాలు హిందువులు తెలుసుకుంటే మంచిది.

  • @jayachandra4143
    @jayachandra4143 9 місяців тому +1

    Good information sir

  • @hanuprasannamuppina4918
    @hanuprasannamuppina4918 Рік тому +1

    మాతాతకి వాళ్ళ అక్క ద్వారా సంక్రమించిన ఆస్తిని మా చిన్నాన్నకి గిఫ్ట్ గా ఇచ్చేస్తే, మనవడైన నాకు దాని మీద హక్కు ఉంటుందా లేదా..? దయచేసి సలహా ఇవ్వండి...

  • @chandramohan1905
    @chandramohan1905 9 місяців тому +1

    Dear advocate please define ancestral property

  • @prasannakumar1908
    @prasannakumar1908 8 місяців тому

    advocate answered what he wanted to tell, not for the question.

  • @Abi-lw5xf
    @Abi-lw5xf Рік тому +1

    Very good your great

  • @vamsiarjun999
    @vamsiarjun999 10 місяців тому +1

    How about mothers father property? Still the grand children can claim that mother side property??

  • @kaparaboinakavitha2966
    @kaparaboinakavitha2966 Рік тому +1

    Father property avriki rayakunda maranisha adi manamalki vasthada adi ala

  • @pammiashokreddy3385
    @pammiashokreddy3385 Рік тому +1

    Sir ma tatayya sampadinchina polam ma Nanna babai chinna babai vallaki konni appudu undatam valasa amesaru appudu nenu mainar ni ippudu nenu case veyocha

  • @SandeepKumar-pq4rx
    @SandeepKumar-pq4rx 2 роки тому +1

    Sir ma tatagari property maku taelukunda panchukunnar total 5 Mandi kodukulu 5 Makuturulu maku challa mosam chasaru hou to proublum Salvi my pradlum sir ples reply me

  • @sitak8589
    @sitak8589 8 місяців тому

    Sir mari thata self acquired property ni will emi rayakunda chanipote? Can grand son claim that property?

  • @rosevillakiids8015
    @rosevillakiids8015 2 роки тому +6

    Property konnawalla sangathi Enti ??

  • @edunurisrinivas.75azadikaa42
    @edunurisrinivas.75azadikaa42 2 роки тому +1

    సార్ నమస్తే మా తాతగారి సంపాదించినటువంటి పొలం మా బాబాయి కొడుకు మాకు చెప్పా పెట్టకుండా వేరే పార్టీకి 20 లక్షల అమ్మేశారు మా తండ్రి చనిపోయాడు మా కజిన్ బ్రదర్ వాళ్ళ తండ్రి చనిపోయాడు పొలం మా తాత పేరు మీద ఇప్పుడు నేను ఏం చేయాలి ఎవరికి కంప్లైంట్ చేయాలి దయచేసి సమాధానాన్ని చెప్పండి. Tq sir.

  • @rathnakar2303
    @rathnakar2303 4 місяці тому

    సార్ మా తాతకి నలుగురు కొడుకులు.ఇల్లులు కట్టుకునేంత భూమి మాత్రమే ఉంది.మొత్తం10 సెంట్ల భూమి.1సెంటు ఒక పక్క,సెంటున్నర ఒక పక్క,7 1/2 సెంట్లు ఒక పక్క ఉన్నాయి.రెండవ వాడు,నాలుగవ వాడు ఈ ఇల్లులు కట్టేసుకున్నారు.మొదటి వాడు ఈ ముగ్గురికి తెలియకుండా,సమాచారం ఇవ్వకుండా తనకి వచ్చిన భూమిని వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చా...ఐతే వీళ్ళ తండ్రి భూమిని రిజిస్ట్రేషన్ చెయ్యలేదు. చెయ్యని భూమిని వీళ్ళు పంచుకున్నారు. తండ్రి చనిపోయాడు.సామాధానం చెప్పగలరు.

  • @shaikshabana454
    @shaikshabana454 Рік тому

    Tandriki self asset , mugguru kodukulu unnaru kodukulaki pillalu present minors, tandri ni okka koduke baruva badyatalu manchi chedu chusukuntunadu ,tandri asset okka koduke rasevalante yelanti jagrathalu tesukovali future lo problems rakunda answer please sir request

  • @mumapathimumapathi655
    @mumapathimumapathi655 Рік тому +1

    సార్ మీతో మాట్లాడాలి సెల్ నంబర్ ఇవ్వండి సార్

  • @thcSVyshnaviadm
    @thcSVyshnaviadm 2 роки тому

    Ma తాత ఆస్తిని మా బాబాయ్ మా నాన్న సంతకం లేకుండా అమ్మితే దీని పైన కేసు వేయచ్చా

    • @varalakshmimalladi4315
      @varalakshmimalladi4315 Рік тому +1

      మాకు తెలిసిన వాళ్ళు ఇలాంటి విషయంలోనే కోర్టుకు వెళ్లారు మా చిన్నప్పటి నుంచి లాయర్లు ఫీజు కట్టి కట్టి వాళ్లని పెంచుతూనే ఉన్నారు కానీ కేసు మాత్రం సెటిల్ అవ్వలేదు కేసు వేసిన వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయారు తిరిగి ఆస్తి కేస్ చూస్తున్న లాయర్ కి అప్పు చెప్పేశారు కోర్టు ఫీజు కింద దాదాపు సగం ఆస్తి లాయర్ కి పోయింది ఇలాంటి కేసులు పెట్టే ముందు రెండు పిల్లులు ఒక రొట్టె తెచ్చుకుని కోతి దగ్గరికి తగు తీర్చమని వెళ్ళినట్టు ఉంటుంది

  • @srinubajju1267
    @srinubajju1267 5 місяців тому

    Advocate nambar sand me sir

  • @jatothnaveen8420
    @jatothnaveen8420 7 місяців тому

    Sir number plz sir