పెండ్లీ ఘనగా చెసి అప్పుల పాలు కూతురికి మెట్టినింటికి పంపిస్తారు ఆస్తులు వుంటే పంచినా పర్లేదు లేనప్పుడు మళ్ళీ కుమారులు తండ్రితో పాటు కలసి పంపాదన ఇవ్వాలంటే అన్న దమ్ములు ప్రమగా ఎంతైనా ఎవచ్చు ఆడబిడ్డ అనవసరంగా కావాలంటే ఎలా
If sons and daughters are entitled equal share. Then parents should pay dowry to their daughter-in-law( for son) also, just like they pay their son -in-law( for daughter marriage). Daughters should also take care of the parents, daughters should also bear the debts of parents if any.
కొడుకుకి దక్కింది అంతా కూతురికి కూడా సమానంగా రావాలి అంటే, వాళ్ళు చేసే ఖర్మ కాండలో, దహన సంస్కారల్లో కూడా సమాన హక్కు ఉండాలి కదా, వాళ్ళు కూడా వచ్చి తల కొరివి పెట్టి, ఖర్మ చేసుకోవాలి కదా ఇవన్నీ చేస్తే నే కదా వాళ్లకి కూడా సమానంగా ఇవ్వాలి.......?
@@saiyadav150 endhuku chesthadu అప్పు పొలం ఉంటే... Avaru చేయరు... Example 10 acres unte... Oka కొడుకు oka కూతురు... ఉంటే... Just ex :-1 acre katnam evvali... Entha estharu ani వాళ్ళ ఇష్టం... కొడుకు కి katnam వస్తది కూతురు కి entha కట్నం echado అందులో ఎక్కువ రవచ్చు thakuva రావచ్చు... Depend on their... Let's see... 90"s 80"s even 2000 Lo kuda కట్నం ఎవ్వలేదు estha ani ఒప్పుకున్నారు... 80% మంది evvaledhu... Appudu estha అన్నారు... Ippudu eyyandi ani అడుగుతున్నారు... Estha వాళ్ళు కి manchidhi... ఎవ్వకపోతే brother's effect...only parents property not brother's property ... Andhuke cases aithunayai... Parents unnappudu లేనప్పుడు ఒకేలా చూడాలి.. intiki vachina సిస్టర్"s.. ని అప్పుడు ఎలాంటి cases undavu... But... Sister ki property echina inka kavali ani అత్యాశ పడుతే... సిస్టర్"s కి effect పడుతది... ఆడవాళ్ళ ఉసురు మామూలుది కాదు... జీవితం చాలా దారుణంగా ఉంటాది...
అప్పట్లో మా తాత గారు మా అత్త్యక్కి 50 ఎకరాల భూస్వామి కి ఇచ్చి, పెళ్లి చేరాడు, వాళ్ళ పిల్లలు బెంగళూరు, ఫారిన్ లో సెటిల్ అయ్యారు. పెళ్ళి ఐ 30 ఇయర్స్ కి వచ్చి ఆస్తికోసం 6మంది అన్నల మీదే కేసు వేసింది. ఎలాంటి వలకీ అవసరం అంటారా. ఆరుగురు అన్నల లో 1 మాత్రమే వెల్ షటిల్. మిగతా ఐదుగురి పరిస్థితి దారుణం,
@@swapnareddy8014father na estam na daughter ki land koni echa appulu nuvu katuko antunadu daughter anduku katali ma father Naku gift ga echadu nanu katanu Ani antunadi
Mari ma brother mku 1rs kuda pettaledhu.naku ma Chelli Anni ma nanna gare chesaru . COVID lo ma nanna garu chnipoyru.appudu ma bro mrg aina vallu puttitiki ravvodhni nannu ma sister godavlu pettukoni vellagottdu.ma Amma gari kuda home nundi Vella gottadu.vdiki memu varasthmga vchina job kuda ichmu .now maku Ami ivvndhuki badha ledhu kni ma ammani kotti vadi pellam attha mama kalisi home nundi tharimesdu now matho ma amma untundhi.ma daddy property motthm vadi pellaniki bammadhilku cheddhundhtta .now ma amma garu matho ma brother valla attharu andhru and ma brother ma dady valla home lo untunnru.1 cr viluva chese property thisukunndu.ma andhrini signature chylenttu unnvi lenivi cheppi ma mammy ni nannu ma sister ni relations andhrilo bad chesthunndu.ma kantte akkuva ga ma dady vadi study ki job ke pettindindu.aina urukunnmu.ma mammy cancer present treatment kuda ippchledhu.memu eddharu adapapillamu oka babai ma father ki.elanti brother ki kuda property ivvla friend.oka friend suggested cheppndi
Madam good explanation Dowry Teesukoni puttinti troubles Share chesukokanda real estate values perigina guranchi chala jealous tho vuntunnaru. Equal rights annappudu dowry complete ga remove cheyyali. Marriage time lo maximum dowry demand chesi daughters individual ga vere chota investment chesi Chakka ga enjoy chesutunnaru Without any responsibilitys, like father mother health issues or any financial issues. Government should allow either dowry or property right. Recently I heard that my friend sister 30 years ago bought a site @ ,1 lakh approximately with her dowry and she recently sold @ 1 cr. Again she is expecting something from brother,is it correct.
Astilo samana hakku unapudu appuloo badhyatalo kuda samana hakku undali.varakatna vedimpulu undav ammay la parents ki avamanalu undav.adapilla entiki valla amma nana rakudadu ane akshalu kuda
మీరు చెప్పిన మాటలు 100 కి 200 పర్సెంట్ కరెక్ట్ మేడమ్ పెళ్ళి చేసుకున్న 50 సంవత్సరాల తరువాత మా తల్లిదండ్రులు చనిపోవడంతో మా పెద్దమ్మ కూతురు 50 కోట్ల ఆస్తి పెట్టుకుని మమ్మల్ని రోడ్డుకు lagadaniki దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసింది aa కేసు చెల్లుతున్నద మేడమ్ యెందుకంటే ఆమె 1948 lo పుట్టింది 1960 lo పెళ్లి చేసుకుని వెళ్లిన తర్వాత కొన్న property దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరుతున్నారు 🙏
స్త్రీలకు ఆస్తిలో వాటా రాదు. New order in these 7 cases daughter do not get a share in the property.... sthreelu oka dikku varakatnam dobbuthaaru gaa? mallee vaalla bhartha aasthi kudaa vosthundi gaa? antey muudu dikkula nunchi aasthi, dabbulu, vara katnaalu anni sthreelake naaa? idemy chattam? … ఎటువంటి విల్నామా వ్రాయకుండా డైడ్ అవుతే. Son కి వస్తుంది. Son వైఫ్ కి రాదు. Son died అవుతే అప్పుడు widow ki వస్తుంది. లీగల్ గా correct transaction అవుతే. … Law should be equal for all things 1.Property lo equal share teesukunnapudu responsibility kuda equally share cheyali son okkale parents ni chusukovadam kadu At the same time daughter should be take care of parents everything should be equal 2 if daughter is having property from his husband side should be think whether the it is correct to share father property 3 without earning simply sittings at home n taking father property easliy by using law is not correct if they have the chance to work also not doing work 4. Some daughters well settled in India or abroad and have no interest since many years in the said deceased self earned property of father have no right to claim share. If the daughter/s relinquish the claim or have not taken care or maintenance of the property anytime, then the Court will not allow them the Share, according to Hindu Ascension Law Son's have First Right.
Video heading is different from the content. Advocate has not given clarity. Whether daughter share of the property after bearing or sharing of maintenance expenditure of parents. Be clear on this point
నమస్తే మేడం మేము ముగ్గురం ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల మా అక్కకు పెళ్లి అయింది నాకు పెళ్లయింది రీసెంట్గా మా తమ్ముడు చనిపోయినాడు బాగా పరిష్కారాలలో మా తమ్ముని ఆస్తి ఎవరికి చెందుతుంది
usually parents stay with males , they are not taking care of them properly , so in that case it's not right to say more property goes to males. both have same right in taking care and in properties
****-+ మేడం , ఇలా క్లారిటీ లేకుండా చెబితే ఎలా ? కూతురు , ఫారిన్ కంట్రీ లో సెటిల్ అయిపోయి, అసలు తల్లి తండ్రులను పట్టించుకోలేదు అనుకోండి , అప్పుడు కూతురికి , సమా న వాటా రాదు అంటున్నారు , అంటే కొంచెం తక్కువ గానే వస్తుందా? ఈ విషయం clarify చేయండి !
Madam naa marriage ayyi 25 years indi.. Naa father mother vallu sampadinchinavi inka maa tatalavi anni kuda koduku pillalaki iddamani chustunnadu,, nenu Case veyavacha
Father property devision iyinappudu share untundi.kani munde share evaru evvaru.daughters are have equal rights as sons.is there any g o other than this
మేడం మా అమ్మ నానా చనిపోయారు మేము నలుగురు పిల్లలం ఇద్దరు ఆడవాళ్ళం ఇద్దరు మగవాళ్ళు అందులో ఒక అబ్బాయిని అమ్మ వాళ్ళు పెంచుకున్నారు తల్లి పేరు మీద,వున్న అస్తి,మేనమామ కూడా చనిపోయాడు ఆయన పేరు మీద వున్న అస్తి ఆడపిల్లగా నాకు హక్కు ఏమైనా వుంటుందా
హాయ్ మేడం నమస్తే అండి. మా వారికి నలుగురు చెల్లెళ్ళు..తండ్రి 10 th చదువు తున్నప్పుడు చనిపోయారు..ఇల్లు తప్ప ఇక ఆస్తులు ఏమి లేవు .ఈయన గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుని ఉద్యోగం సంపాదించి నలుగురికీ పెళ్ళిళ్ళు చేసారు..ముప్పై సంవత్సరాలు అవుతుంది...ఇప్పుడు ఇంటి లో వాట కావాలంటున్నారు...ఇది న్యాయమేనా...తండ్రి ఉన్నవాళ్లకు ఒక న్యాయం .తండ్రి లేని వారికి ఒక న్యాయం ఉండాలి కదా మేడం..దయ చేసి నాకు సమాధానం ఇవ్వండి.
2005 law doesnt implemented properly no body knows well about this law as per my knowledge if the property partation did before 2005 then womens doesnt have rights to ask properry
Court is right when they are well settled why to give property if they are financially bad you can give.parents are doing grand marriage to daughter it is not right to give property.
Medum maa intlo ma sisters 3 members ma brothers kante edda varu ,venukatiki peddala assets ammi veeri pellillu chesimu , pellillu ahina tha rvathakuda vari peruna unna assets theesukunnaru oka sister nu yekanga intlone pettukoni ma father ku unna vatha patwari ichhi ma village lone pettinamu, sisterku govt pension vasthundi malli 15 years back ma peddala assets land 6 sisters 3 acres ichhinam Ela sisters 18 acres land ichhinamu , variki ippudu kuda satisfaction ledu ,court lu ippudu kuda clarity lekund dession isthunnavi peddala aastululu ammi pellilu chestunnaru adapilla share ammi pelli chesinappudu, malli variki share yela vasthundi medum coutlu jugement ichhinapudu e point kuda judgementlo pettali courtlu maakanna maa sisters yekkuva assets panchukunnaru Ela maaassets 30 years back astlulu ammi pellilu hesinam present ammina assets kotlallo rates ainavi meemu brothers 3 members lastku 7acres land share vachhina vi
recent supreme court has given judgement marriage ayina 12 years taruvatha daughters vundakapochu ane echindi. Lawyer ni adgandi, they will get judgement copy from Site. No body will tell exact details.
Sons are throwing parents to streets and torturing to death. Sons doesn't live with parents anymore. So it is shameful to show any difference between daughter and sons. Both son or daughters are getting married and moving out. All kids doesn't want to take responsibility but they will ask for their rights. Regardless of son or daughter.
Comedy piece few are doing like that don't blame al boys are girls in both their there don't mention only sons I think you are in peaks of frustration😂😂😂 is this happened in ur own home or what youre in so much frustration
@@mailarapunagabhushanam2657 ఖచ్చితంగా ఆస్థులతో పాటు అప్పులు కూడా పంచాల్సిందే ఆ మాత్రం తెలియకుండా ఎలా మాట్లాడుతారో అర్థం కాదు, పుట్టుకతోనే సమాన హక్కులు వర్తిస్తాయి. మీకు అంత ఇబ్బందిగా ఉంటే వెనకటి దురాచారాల లాగా ఆడపిల్లలు పుడితే చంపేసుకోండి.
మేడం మా అమ్మ చిన్నప్పుడు చనిపోయారు తరువాత పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు వాళ్ళు ముగ్గురు ఒకటయ్యారు ఇప్పుడు నేను మా అన్న చనిపోయిన 10 ఎకరాలు అన్నది దానికి వచ్చిందా సెకండ్ అమ్మ వచ్చాక నాలుగు ఎకరాలు పొన్నం ఇప్పుడు నాలుగు భాగాలు చేయాల్నా రెండు భాగాలు చేయాలి మరి మా అమ్మ చనిపోయినప్పుడు 10 ఎకరాలు ఉన్నది నేను కేసు పెడితే నాకు వస్తుందా 10 ఎకరాలు
పెండ్లీ ఘనగా చెసి అప్పుల పాలు కూతురికి
మెట్టినింటికి పంపిస్తారు ఆస్తులు వుంటే పంచినా పర్లేదు లేనప్పుడు మళ్ళీ కుమారులు తండ్రితో పాటు కలసి పంపాదన ఇవ్వాలంటే అన్న దమ్ములు ప్రమగా ఎంతైనా ఎవచ్చు ఆడబిడ్డ అనవసరంగా కావాలంటే ఎలా
If sons and daughters are entitled equal share. Then parents should pay dowry to their daughter-in-law( for son) also, just like they pay their son -in-law( for daughter marriage). Daughters should also take care of the parents, daughters should also bear the debts of parents if any.
కొడుకుకి దక్కింది అంతా కూతురికి కూడా సమానంగా రావాలి అంటే, వాళ్ళు చేసే ఖర్మ కాండలో, దహన సంస్కారల్లో కూడా సమాన హక్కు ఉండాలి కదా, వాళ్ళు కూడా వచ్చి తల కొరివి పెట్టి, ఖర్మ చేసుకోవాలి కదా ఇవన్నీ చేస్తే నే కదా వాళ్లకి కూడా సమానంగా ఇవ్వాలి.......?
నువ్వూ కూడ మీ అత్త చేసినా అప్పులు... బాధ్యతలు thisukutava మరి....
కూతురు ఒక్కటే ఉన్నప్పుడు కచ్చితంగా తీర్చాలి @@mrajuyadav4433
@@mrajuyadav4433 mare kuthuru pelliki aphu itha anna terupathadu ga mare adhi ovaru kattali
@@saiyadav150 endhuku chesthadu అప్పు పొలం ఉంటే... Avaru చేయరు... Example 10 acres unte...
Oka కొడుకు oka కూతురు... ఉంటే...
Just ex :-1 acre katnam evvali... Entha estharu ani వాళ్ళ ఇష్టం...
కొడుకు కి katnam వస్తది కూతురు కి entha కట్నం echado అందులో ఎక్కువ రవచ్చు thakuva రావచ్చు... Depend on their... Let's see... 90"s 80"s even 2000 Lo kuda కట్నం ఎవ్వలేదు estha ani ఒప్పుకున్నారు... 80% మంది evvaledhu... Appudu estha అన్నారు...
Ippudu eyyandi ani అడుగుతున్నారు...
Estha వాళ్ళు కి manchidhi... ఎవ్వకపోతే brother's effect...only parents property not brother's property ...
Andhuke cases aithunayai...
Parents unnappudu లేనప్పుడు ఒకేలా చూడాలి.. intiki vachina సిస్టర్"s.. ని అప్పుడు ఎలాంటి cases undavu...
But...
Sister ki property echina inka kavali ani అత్యాశ పడుతే... సిస్టర్"s కి effect పడుతది...
ఆడవాళ్ళ ఉసురు మామూలుది కాదు... జీవితం చాలా దారుణంగా ఉంటాది...
@@mrajuyadav4433 undha 1 acre itha
అప్పట్లో మా తాత గారు మా అత్త్యక్కి 50 ఎకరాల భూస్వామి కి ఇచ్చి, పెళ్లి చేరాడు, వాళ్ళ పిల్లలు బెంగళూరు, ఫారిన్ లో సెటిల్ అయ్యారు. పెళ్ళి ఐ 30 ఇయర్స్ కి వచ్చి ఆస్తికోసం 6మంది అన్నల మీదే కేసు వేసింది. ఎలాంటి వలకీ అవసరం అంటారా. ఆరుగురు అన్నల లో 1 మాత్రమే వెల్ షటిల్. మిగతా ఐదుగురి పరిస్థితి దారుణం,
హక్కులు మాత్రమేనా, భాద్యతలు ఉండవా?
Avnu
@@swapnareddy8014ma village lo father appulu chasi land koni daughter ki echadu eppudu appulu vallu vachi son ni appulu katali antunaru
@@swapnareddy8014father na estam na daughter ki land koni echa appulu nuvu katuko antunadu daughter anduku katali ma father Naku gift ga echadu nanu katanu Ani antunadi
@@swapnareddy8014deniki me answer
@@swapnareddy8014father appulu chasindi daughter kosam eppudu son anduku katali
అడపిల్లలకు 🤔 After Marrage కొంత Gold & Cash ఇవ్వాలి 👏👏👏
Parents Healthy ga ఉన్నప్పుడే Veelunama Excutue Cheyyali 👏👏👏✅👍
Clarfied the issue. Thanks.
Hakkulu toh patu appulu,bhadyatalu,tallitadri ni chudatam Ani tesukoni vati toh patu astulu tesukondi.anni samanam aipotai.
Amma Inni hakkulu varakatna nishedam cheyyali kada
Very good decision andi. Badhyathalatho pate hakkulu vuntai. Idhi khacchitamga aksharasathyamulu
Good explanation 🎉
Good Expilination
Well said
❤she is diverting the topic.
Asalu kuturlaku enduku asthi ivvali? Valla chaduvu, pelli kharchu, katna kanukalu, deliveries kharchulu, namakaranalu inni parents and brothers badhyatha. Appudu antha kharchu chesi malli asthi lo kuda vallaku vata isthe kodukula chethiki chippa ivvali. Anduke memu mughuru sisters asthilo vata ine rupee kuda vaddu. Antha ma annake ivvali ani cheppesaam. Anni kharchulu chestunnappudu ma anna emi analedu. Ipoudu atanni anyayam cheyakudadhu.
Mari ma brother mku 1rs kuda pettaledhu.naku ma Chelli Anni ma nanna gare chesaru . COVID lo ma nanna garu chnipoyru.appudu ma bro mrg aina vallu puttitiki ravvodhni nannu ma sister godavlu pettukoni vellagottdu.ma Amma gari kuda home nundi Vella gottadu.vdiki memu varasthmga vchina job kuda ichmu .now maku Ami ivvndhuki badha ledhu kni ma ammani kotti vadi pellam attha mama kalisi home nundi tharimesdu now matho ma amma untundhi.ma daddy property motthm vadi pellaniki bammadhilku cheddhundhtta .now ma amma garu matho ma brother valla attharu andhru and ma brother ma dady valla home lo untunnru.1 cr viluva chese property thisukunndu.ma andhrini signature chylenttu unnvi lenivi cheppi ma mammy ni nannu ma sister ni relations andhrilo bad chesthunndu.ma kantte akkuva ga ma dady vadi study ki job ke pettindindu.aina urukunnmu.ma mammy cancer present treatment kuda ippchledhu.memu eddharu adapapillamu oka babai ma father ki.elanti brother ki kuda property ivvla friend.oka friend suggested cheppndi
@@bangaram6077 sis, mi vishayam lo jarigindi correct Ani cheppanu. You suffered a lot. But in general, the routine situation is like above I said.
@@kiranmayee6932instead of old Rules court's must adopt a new law those who are taken parents responsibility they only eligible for parent's property
@@srinivasamurthy726 yes sir you are 💯 present correct.
Really you are great madam. Puttintini artham chesukunnaru kondaru vuntaru enta ichhina inka inka kavalani puttillu emaina parledu ane amah tallulu mimmalni chusi buddi techhukovali.
Chala bhagachepperu
Madam good explanation
Dowry Teesukoni puttinti troubles
Share chesukokanda real estate values perigina guranchi chala jealous tho vuntunnaru.
Equal rights annappudu dowry complete ga remove cheyyali.
Marriage time lo maximum dowry demand chesi daughters individual ga vere chota investment chesi
Chakka ga enjoy chesutunnaru
Without any responsibilitys, like father mother health issues or any financial issues.
Government should allow either dowry or property right.
Recently I heard that my friend sister 30 years ago bought a site @ ,1 lakh approximately with her dowry and she recently sold @ 1 cr.
Again she is expecting something from brother,is it correct.
Astilo samana hakku unapudu appuloo badhyatalo kuda samana hakku undali.varakatna vedimpulu undav ammay la parents ki avamanalu undav.adapilla entiki valla amma nana rakudadu ane akshalu kuda
Prathi intlo adabiddaki kaadu undalasindi hakku kodaliki undali inti kodalaki antha mamani chusukunedhi kuthuru kaadu koduku kaadu kodalu chusukunedi alanti kodaliki elanti hakku ivvaru a manusulo emo
Thanks 🙏🙏🙏🙏🙏🙏 madam ❤❤❤❤
కోర్టు కి పేపర్లు మాత్రమే ఆధారం 😊
Please mention that in which case judgement is passed and also which Court has passed this judgement
Nidi ammukoni thagi thini lootmaf chesukoni mandidi kavalantarem bay....
Did u get the case details??
Bhadyatallokuda samananga undalikada
Mari garbana puttina kuthuru amma nannala sevacheyatledhu pasupu kunkuma ani cheppi ethukupotharu intiperu moyaru ela
Any court judgement is available. If so please mention case No. Judgement pronounce by which court.
May i have the supreme court judgement copy of the daughters doesn't have right in ancestral property 10 years after marriage
No judgment so daughter's has rights like son
Madam when did the Supreme Court prounsining that judgements
Right answer @ 1:35 onwards
Madam edi law rule vunte baguntundhi with sections
మీరు చెప్పిన మాటలు 100 కి 200 పర్సెంట్ కరెక్ట్ మేడమ్ పెళ్ళి చేసుకున్న 50 సంవత్సరాల తరువాత మా తల్లిదండ్రులు చనిపోవడంతో మా పెద్దమ్మ కూతురు 50 కోట్ల ఆస్తి పెట్టుకుని మమ్మల్ని రోడ్డుకు lagadaniki దొంగ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసింది aa కేసు చెల్లుతున్నద మేడమ్ యెందుకంటే ఆమె 1948 lo పుట్టింది 1960 lo పెళ్లి చేసుకుని వెళ్లిన తర్వాత కొన్న property దయచేసి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరుతున్నారు 🙏
ముసలిదాన్ని ఏసేయండి పీడా వదిలిపోద్ది, తక్కువ ఖర్చుతో పనైటట్టు చూసుకోండి.
😂@@samdanda4019
Madam memu aruguru akka chellelamu maku thalli thandri hasthilo hakku ledantara mammalni I tiki kuda pilavadu oke thammudu vadiki pavu yekaramlo illu polamu 10yekaralu memandaramu yem cheyyali yevari paristhithi kuda sarigga ledhu miru cheppandi memu yem cheyyali
స్త్రీలకు ఆస్తిలో వాటా రాదు. New order in these 7 cases daughter do not get a share in the property.... sthreelu oka dikku varakatnam dobbuthaaru gaa? mallee vaalla bhartha aasthi kudaa vosthundi gaa? antey muudu dikkula nunchi aasthi, dabbulu, vara katnaalu anni sthreelake naaa? idemy chattam? … ఎటువంటి విల్నామా వ్రాయకుండా డైడ్ అవుతే. Son కి వస్తుంది. Son వైఫ్ కి రాదు. Son died అవుతే అప్పుడు widow ki వస్తుంది. లీగల్ గా correct transaction అవుతే. … Law should be equal for all things
1.Property lo equal share teesukunnapudu responsibility kuda equally share cheyali son okkale parents ni chusukovadam kadu
At the same time daughter should be take care of parents everything should be equal
2 if daughter is having property from his husband side should be think whether the it is correct to share father property
3 without earning simply sittings at home n taking father property easliy by using law is not correct if they have the chance to work also not doing work 4. Some daughters well settled in India or abroad and have no interest since many years in the said deceased self earned property of father have no right to claim share. If the daughter/s relinquish the claim or have not taken care or maintenance of the property anytime, then the Court will not allow them the Share, according to Hindu Ascension Law Son's have First Right.
Video heading is different from the content. Advocate has not given clarity. Whether daughter share of the property after bearing or sharing of maintenance expenditure of parents. Be clear on this point
నమస్తే మేడం మేము ముగ్గురం ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల మా అక్కకు పెళ్లి అయింది నాకు పెళ్లయింది రీసెంట్గా మా తమ్ముడు చనిపోయినాడు బాగా పరిష్కారాలలో మా తమ్ముని ఆస్తి ఎవరికి చెందుతుంది
Wife &children ke
Kani,chala mandi wife&childrens ki ivvakunda vallani bitaki pampinchesi atta mammalu migilina tana pillaliki matrame isthunnaru ,
మి brother ki పెళ్లి అయితే పిల్లలు ఉంటే వాళ్లకి వస్తది
Nice madam
usually parents stay with males , they are not taking care of them properly , so in that case it's not right to say more property goes to males. both have same right in taking care and in properties
****-+ మేడం , ఇలా క్లారిటీ లేకుండా చెబితే ఎలా ? కూతురు , ఫారిన్ కంట్రీ లో సెటిల్ అయిపోయి, అసలు తల్లి తండ్రులను పట్టించుకోలేదు అనుకోండి , అప్పుడు కూతురికి , సమా న వాటా రాదు అంటున్నారు , అంటే కొంచెం తక్కువ గానే వస్తుందా? ఈ విషయం clarify చేయండి !
Madam naa marriage ayyi 25 years indi.. Naa father mother vallu sampadinchinavi inka maa tatalavi anni kuda koduku pillalaki iddamani chustunnadu,, nenu Case veyavacha
Ssss... వేయచు... మీ kuda హక్కు ఉంది మేడం
Kuthurla daggara proof leka pothe yemi cheyaali
Father property devision iyinappudu share untundi.kani munde share evaru evvaru.daughters are have equal rights as sons.is there any g o other than this
తల్లితండ్రులకు ఇష్టం లేకుండా ఆడపిల్ల intercaste పెండ్లి చేసుకుంటే ఆడపిల్ల కు తల్లితండ్రుల ఆస్తిలో హక్కు ఉంటుందా దయచేసి చెప్పండి. pls
మేడం మా అమ్మ నానా చనిపోయారు మేము నలుగురు పిల్లలం ఇద్దరు ఆడవాళ్ళం ఇద్దరు మగవాళ్ళు అందులో ఒక అబ్బాయిని అమ్మ వాళ్ళు పెంచుకున్నారు తల్లి పేరు మీద,వున్న అస్తి,మేనమామ కూడా చనిపోయాడు ఆయన పేరు మీద వున్న అస్తి ఆడపిల్లగా నాకు హక్కు ఏమైనా వుంటుందా
Mari brothers ki kooda pelli ipoi 12 yrs daataaka parents chanipothe mari kodukulaki vaata vasthadhi kaani adapillalaki raadhaa idekadi nyayam madam,parents koothuri dagariki rammante raaru pillala education vadhili families ni vadhili memu atupolem kadhaa
Mi anna or tammudu financial badyatalu mi pelli karchulu anni veskoni apudu alochinchandi sis.. mi adapaduchuku meru entha share istunaru .. adapillaki katnam kavali pillalaki pettubadulu kavali appullo vata oddu kani assti kavali..
@@nithyareddy0817naaku inthavaraku katnam kooda ivvale total family mosam chesthunaaru
@@rajanisuvarnad2923case వెయ్యండి madam miku kuda హక్కు ఉంటాది
Maku elage chesaru madam
హాయ్ మేడం నమస్తే అండి.
మా వారికి నలుగురు చెల్లెళ్ళు..తండ్రి 10 th చదువు తున్నప్పుడు చనిపోయారు..ఇల్లు తప్ప ఇక ఆస్తులు ఏమి లేవు .ఈయన గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుని ఉద్యోగం సంపాదించి నలుగురికీ పెళ్ళిళ్ళు చేసారు..ముప్పై సంవత్సరాలు అవుతుంది...ఇప్పుడు ఇంటి లో వాట కావాలంటున్నారు...ఇది న్యాయమేనా...తండ్రి ఉన్నవాళ్లకు ఒక న్యాయం .తండ్రి లేని వారికి ఒక న్యాయం ఉండాలి కదా మేడం..దయ చేసి నాకు సమాధానం ఇవ్వండి.
Reply please... మేడం
Limitation act 1963 section 65 schedule 1 ప్రకారం ఆడపిల్లలకి పెళ్ళైన 12 సం., తరువాత ఆస్తి అడిగే హక్కు లేదు కోర్టు దానికి పర్మిషన్ ఇవ్వదు
తండ్రి సంపాదించి ది daughter"s ki హక్కు ఉంటాది... అంతే...
వాళ్ళని request చేయండి.. ఇళ్లు thaapa em ledhu ani...
వింటారు
2005 law doesnt implemented properly no body knows well about this law as per my knowledge if the property partation did before 2005 then womens doesnt have rights to ask properry
Court is right when they are well settled why to give property if they are financially bad you can give.parents are doing grand marriage to daughter it is not right to give property.
Article 14 prakaram equal
Langalaku idoka choice ante relationship pothadu.....
Abai ki karchulu leva
Amma kutubam varu Amma chanipoyina taruvata mana mama patanam chasa adikaram vunda
14 years emi daatithe.... Edhi daatithey.... Clarity edhi
As the responsibility is vague, equally divided among the children irrespective of gender.
Madam, okkate ammayi unte grand father property aa ammayi ke vastunda
అటు ఇటూ తిప్పి క్లారిటీగా cheppalekapoyavu
No clarity in the subject. Any Act should not be based on assumptions and presumptions.
Medum maa intlo ma sisters 3 members ma brothers kante edda varu ,venukatiki peddala assets ammi veeri pellillu chesimu , pellillu ahina tha rvathakuda vari peruna unna assets theesukunnaru oka sister nu yekanga intlone pettukoni ma father ku unna vatha patwari ichhi ma village lone pettinamu, sisterku govt pension vasthundi malli 15 years back ma peddala assets land 6 sisters 3 acres ichhinam Ela sisters 18 acres land ichhinamu , variki ippudu kuda satisfaction ledu ,court lu ippudu kuda clarity lekund dession isthunnavi peddala aastululu ammi pellilu chestunnaru adapilla share ammi pelli chesinappudu, malli variki share yela vasthundi medum coutlu jugement ichhinapudu e point kuda judgementlo pettali courtlu maakanna maa sisters yekkuva assets panchukunnaru Ela maaassets 30 years back astlulu ammi pellilu hesinam present ammina assets kotlallo rates ainavi meemu brothers 3 members lastku 7acres land share vachhina vi
పెళ్లయిన పదేళ్ల తర్వాత కూతురు పక్కింటోడు కూతురు అయిపోతుందా
చాలా కేసులు నమోదు చేస్తున్నారు..
Amma memu mugguram akka chellelam oka annya matalu ravu mental problam akka pravartana bavunedi kadu 😢 nanna appulu chesimari ma mena mamaki ichi pelli chesaru kani tanu harigana vedilo pillalu vunna ame bhartato levhipoindi appati nundi avamanamto manchana paddaru badimanesi 2 avulu krinda chesukuni annayya iddarichellelaku ammaku nannaku nene kodukunyvunna taruvata akka iddari pillalato vurloki vachi adukkuntudedi adi barinchaleka nenu nannaku teliyakuna boganam tesukelledanni okarogu iddari pillalaku nadaggara vadili pellikani abbayi to nannaputtia vurilo makam pettindi adi telusukunna nanna purugulamandu tagichanipoyaru😢 ippudu purugumansu tagi chanipoyaru malli atani
Give me suprim cort order details case details or kase naumber
Only daughters vunte... ancestors property daughters ki vasthunda
Properties sale cheyadaniki aadapillala signature enduku
Legal hires issue rakunda
వాళ్లకి కూడ హాక్కు ఉంటాది...
మీ sisters కబ్బటి
టైటిల్ మార్చండి
Confusing and un Clear explaination by lawyer.
Niku darmam undi matladandi madam ammaeilaki hakku ledani cheppatam entha ezi kadhu
Parents ni chuusee daughters sons kanna ekkuva
మేడం గారు NT రామారావు గారు ఆడపిల్లకు ఆస్థి లో సమన హక్కులు ఉంటాయని చేపిన్నారు అప్పుడు ఇద్దరికి హక్కు ఉంటుంది కదా
Volta kosam chesinattundu
లక్ష్మి పార్వతి కోసం ఆయన ఈ చట్టం తెచ్చాడు
recent supreme court has given judgement marriage ayina 12 years taruvatha daughters vundakapochu ane echindi.
Lawyer ni adgandi, they will get judgement copy from Site. No body will tell exact details.
Rajakiya partylu kevalam tama adhikaram kosam sthirlaku asthulu, padhakalu antaru badhyatalu gurinchi chepparu, badhayatlu matram updadhi lekapoyina phurshulu matrame tisukovalantaru
@@agaduruthiruthiru1110 super cheppav bro
సుప్రీం కోర్టు ఎప్పుడు చెప్పింది? ఏమి చెప్పింది? కనీసం కేసు వివరాలు లేకుండా మాట్లాడం చాలా తప్పు! కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది!
Sons are throwing parents to streets and torturing to death. Sons doesn't live with parents anymore. So it is shameful to show any difference between daughter and sons. Both son or daughters are getting married and moving out. All kids doesn't want to take responsibility but they will ask for their rights. Regardless of son or daughter.
Bull shit,only few people either men or women are doing such things,not everyone.many are there who taking care of their family
Comedy piece few are doing like that don't blame al boys are girls in both their there don't mention only sons I think you are in peaks of frustration😂😂😂 is this happened in ur own home or what youre in so much frustration
If not happens then there will not be videos like this.
@@parvathijilumudi1693 hooooo accchaaa
Parvati garu ru married?
At present me parents me tho kalsi vuntunara , Mee atta gari intlo ?
Antha mi estamene mi layarlaku edho vyaparam ipoendhi oka entiki echina adapillaku ala vasthadhi
Grandfather property, grandson ki vastunda
Supreme court is worst court 😢😢😢males are taking after their death bt why ladies has limit of certain yrs worst
అయ్తే షర్మిల పని అంతేగా మెుగిడితో వెళ్ళి పోయ్న తర్వాత. ఒక్క ఇంచ్ భూమి కూడా రాదుగా మరి ఏడుపెందుకు. కర్మ
చెత్త title పెట్టి mislead చేయవద్దు. Content చూడరా ఎవ్వరూ !
సమాన హక్కులు ఇవ్వల్సిందే...
Samana hakkula miku katnalu ivvali appulu thirchali malli hasthilo hakku ivvala
@@NareshGundlapally-u8c ఇదే విషయం కోర్టుకు వెళ్ళి అడగండి. పుట్టినప్పుడే బర్త్ రైట్ వస్తుంది, కట్నాలు కానుకలు అనేవి తండ్రి ఇష్టానుసారం ఇచ్చేవి మాత్రమే.
బాధ్యతలు అక్కర్లేదు కానీ ఆస్తిలో వాటా కావాలి అదే కొన్ని లక్షల అప్పులు ఇచ్చి పోతే తండ్రి అందులో వాటర్ పంచుకుంటావా
@@mailarapunagabhushanam2657 ఖచ్చితంగా ఆస్థులతో పాటు అప్పులు కూడా పంచాల్సిందే ఆ మాత్రం తెలియకుండా ఎలా మాట్లాడుతారో అర్థం కాదు, పుట్టుకతోనే సమాన హక్కులు వర్తిస్తాయి. మీకు అంత ఇబ్బందిగా ఉంటే వెనకటి దురాచారాల లాగా ఆడపిల్లలు పుడితే చంపేసుకోండి.
@@NareshGundlapally-u8c ఇంకేముంది మీ ఇంట్లో ఆడపిల్ల పుట్టగానే చంపేసుకోండి.
మేడం మా అమ్మ చిన్నప్పుడు చనిపోయారు తరువాత పెళ్లి చేసుకున్నాడు ఆమెకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు వాళ్ళు ముగ్గురు ఒకటయ్యారు ఇప్పుడు నేను మా అన్న చనిపోయిన 10 ఎకరాలు అన్నది దానికి వచ్చిందా సెకండ్ అమ్మ వచ్చాక నాలుగు ఎకరాలు పొన్నం ఇప్పుడు నాలుగు భాగాలు చేయాల్నా రెండు భాగాలు చేయాలి మరి మా అమ్మ చనిపోయినప్పుడు 10 ఎకరాలు ఉన్నది నేను కేసు పెడితే నాకు వస్తుందా 10 ఎకరాలు
Only 2parts not 4
Medam miru chepindi wrong
Sodhi
But there is a limitation act. No practice?!
నమస్తే medam, దయచేసి మీ number ఇవ్వండి. మా ఇష్యూ defferent మీ సలహా కావాలి