Sadiseyako gaali | Old Telugu Melody Song Cover |Sirisha Kotamraju

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • Hi Everyone! The weather here this evening is so beautiful that I wanted to bring to you this beautiful old melody Sadi Seyako Gali from the movie Raja Makutam sung by P. Leela and composed by Master Venu. Hope you all will enjoy it as much as I did.
    Actor : NTR / ఎన్ టీ ఆర్ ,
    Actress : Rajasulochana / రాజసులోచన ,
    Music Director : Master Venu / మాస్టర్ వేణు ,
    Lyrics Writer : Devulapalli Venkata Krishna Sastry / దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి ,
    Singer : P. Leela / పి. లీల ,
    Telugu Lyrics:
    సడిసేయకో గాలి..సడి సేయబోకే
    సడిసేయకో గాలి..సడి సేయబోకే
    బడలి ఒడిలో రాజు పవళించేనే
    సడిసేయకో గాలి..
    రత్న పీఠిక లేని రారాజు నా స్వామి
    మణి కిరీటము లేని మహారాజు గాకేమి
    చిలిపి పరుగుల మాని కొలిచి పోరాదే
    సడిసేయకో గాలి..
    ఏటి గలగలలకే ఎగసి లేచేనే
    ఆకు కదలికలకే అదరి చూసేనే..
    నిదుర చెదరిందంటే నేనూరుకోను..
    సడిసేయకో గాలి..
    పండు వెన్నెలనడిగి పాన్పు తేరాదే
    నీడ మబ్బుల దాగు నిదుర తేరాదే
    విరుల వీవెన బూని విసిరి పోరాదే..
    సడిసేయకో గాలి..సడి సేయబోకే
    సడిసేయకో గాలి..సడి సేయబోకే
    బడలి ఒడిలో రాజు పవళించేనే
    సడిసేయకో గాలి..
    ఆ ఆఆఆఆ ఆఆ .. ఊ ఊఊఊ ఊ.. ఊ ఊ ఊ
    English lyrics:
    U..U U U UU..U U U U
    saDisEyakO gaali..saDi sEyabOkE
    saDisEyakO gaali..saDi sEyabOkE
    baDali oDilO raaju pavaLiMcEnE
    saDisEyakO gaali..
    ratna pIThika lEni raaraaju naa swaami
    maNi kirITamu lEni mahaaraaju gaakEmi
    cilipi parugula maani kolici pOraadE
    saDisEyakO gaali..
    ETi galagalalakE egasi lEcEnE
    aaku kadalikalakE adari cUsEnE..
    nidura cedariMdaMTE nEnUrukOnu..
    saDisEyakO gaali..
    paMDu vennelanaDigi paanpu tEraadE
    nIDa mabbula daagu nidura tEraadE
    virula vIvena bUni visiri pOraadE..
    saDisEyakO gaali..saDi sEyabOkE
    saDisEyakO gaali..saDi sEyabOkE
    baDali oDilO raaju pavaLiMcEnE
    saDisEyakO gaali..
    A AAAA AA .. U UUU U.. U U U
    #sirishakotamraju

КОМЕНТАРІ • 1,4 тис.

  • @shivasepala7834
    @shivasepala7834 Рік тому +104

    ‌మీరు పాడుతు ఉంటే మీ వెనుకల తీగలు సవ్వడి చేస్తన్నాయి నిజంగా మీ ఆయన మహారాజే శుభాకాంక్షలు తల్లి

  • @gowrisankarasastrysistu8269
    @gowrisankarasastrysistu8269 Рік тому +87

    🎉🎉అమెరికా లాంటి ఇతర దేశాల్లో మీరు తెలుగు పాటలు పాడి అందరి మన్ననలను పొందారు కానీ ఇప్పుడు ఇక్కడ వారికి ఆ పాత పాటలు అవసరం లేదు అది మా దౌర్భాగ్యం మీకు ధాన్యవాదములు తల్లి

    • @SirishaK
      @SirishaK  Рік тому +3

      🙏🙏🙏

    • @papayyaannepu9624
      @papayyaannepu9624 10 місяців тому +3

      Excellent 👏👌👌👍🌸🎻👌😊

    • @ashokrao2377
      @ashokrao2377 4 місяці тому

      Namaskaram bharateeya sangeetaniki akkada kooda baga peruprakyatulu vastunnayi western music bore kottadamtho maro Jaipur velatharu andulonu shasthreeya sangeetam sorry n thanks

    • @venkateswaraswamyperakam9384
      @venkateswaraswamyperakam9384 4 місяці тому

      లీలమ్మ పాడి నట్లే, పాదావు తల్లీ. చాలా చాలా బాగుంది, ఆనందం కలిగింది.

    • @gysingaram
      @gysingaram 2 місяці тому

      Wow

  • @satyanarayanakomarraju2692
    @satyanarayanakomarraju2692 Рік тому +41

    రాజమకుటం సినిమాలోని ఈ పాటను లీల గారు పాడినారు, ఇప్పుడు మీరు పాడుతూ ఉంటే లీల గారిని చూసినంత ఆనందంగా ఉంది మేడం

  • @venkatraomannepalli2299
    @venkatraomannepalli2299 Рік тому +19

    మీరు అమెరికాలో ఉండి పాత పాటలు గుర్తు ఉంచుకొని ఇంత చక్కగా పాడుతున్నారంటె చాలా అద్భుతమైన విషయం

  • @maneeshpasumarthi8698
    @maneeshpasumarthi8698 2 роки тому +60

    నిజంగ లీల గారు సుశీల గారు గానంచేస్తుంన్నారా అనే అంతగా చాల చాల అద్బుతంగ గానం చేశారు

  • @kameswarisista898
    @kameswarisista898 Рік тому +26

    మీ గానామృతం చెవులకు ఇంపుగా వుంది . మీ పాట వింటున్నంత సేపు నిజంగానే నిద్ర వచ్చింది . అనుభవించి పాడారు అది గొప్పవరం మీకు.
    Wish you all the best.❤🎉

  • @dogiparthinagamalleswarara4845
    @dogiparthinagamalleswarara4845 Рік тому +22

    మీరు పాడుతుంటే ఆ గాలి కూడా సడి చేస్తున్నది అద్భుతమైన గాత్రం మనసుకు ఎంతో హాయిగా ఉంది

    • @prasadaraopalaparthi7902
      @prasadaraopalaparthi7902 Рік тому +1

      ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుది

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 8 місяців тому

      @@prasadaraopalaparthi7902yes

  • @uppalapatisreenivasarao5680
    @uppalapatisreenivasarao5680 Рік тому +12

    చాలా చక్కని గాత్రం, స్పుటమైన భాష,. వినసొంపుగా ఉంది. భగవత్ కృప మీకు ఎప్పుడు ఉండాలి. జయహో భారత్.

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Рік тому +37

    అమ్మా ! శిరీష గారు చాలా చక్కగా పాడారు. ఆ పాటలోని గమకాలు భలే బాగా పాడారు. ఒరిజినల్ వెర్షన్ కు కొంతైనా దగ్గరగా వుందనిపించినది. శుబాభినందనలు తల్లీ!👏👍👌👌👌👌

    • @brahmabommireddy
      @brahmabommireddy 10 місяців тому

      చాలా చక్కగా పాడారు

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 4 місяці тому

      ఆలాపన ఊ ఊ ఊ అని మొదలు అవుతుంది. దేవుల పల్లివారి అద్బుత సాహిత్యానికి మాస్టర్ వేణుగారు అందించిన సంగీతంలో లీలమ్మ గారు ఎప్పటికీ మరచి పోలేని స్థాయిలో పాడారు. పాటమొదట్లో వచ్చే ఆలాపన ఒకసారి సరి చూసుకోండి

  • @somasekhar1952
    @somasekhar1952 Рік тому +16

    పాటకు తోడు నేపథ్యంలో. ప్రకృతి కూడా వంతపాడింది 🎉🎉🎉

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 Рік тому +16

    చాలా చాలా అద్భుతంగా పాడారు నిజం గా లీలమ్మ మీ వంట్లో పూనిందే మో అనిపిస్తుంది తల్లి ఆదేవదేవుని ఆశీస్సులు. ఎల్లపుడు ఉండాలి అని కోరుకుంటూ ఓ అన్నయ్య 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @gopalamvijaimohanraju2525
    @gopalamvijaimohanraju2525 Рік тому +21

    చాలా చక్కగా పాడారు శిరీష గారు.

  • @rajeswarimajeti5217
    @rajeswarimajeti5217 Рік тому +12

    ఎంత అందంగా హుందాగా ఉన్నారో అంత చక్కగా పాడారు.

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Рік тому +4

    ఎంత చక్కగా పాడారు తల్లి పాదాభివందనం నీకు. తొలిసారి మీ పాటవిన్నాను. 🙏🙏🙏

  • @praveenk1038
    @praveenk1038 2 роки тому +46

    చాలా మధురంగా పాడారు 🙏🙏🙏

  • @shivaprasadmeda1535
    @shivaprasadmeda1535 Рік тому +13

    Super చాలా బాగా పాడారు శిరీష గారు

  • @saivijayasarathi3344
    @saivijayasarathi3344 2 роки тому +28

    Melodious voice. Gifted.

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 7 місяців тому +3

    అమ్మా, మీ వీడియోస్ ఈ రోజు notification అయినది,, తెలవారగా వచ్చే,, ఓహో మేఘమాలా,, సన్నగ వీచే చల్ల గాలికి ,, ఇలా ఈ పాటలు విన్నాను,, ప్రశంస నీయం,, గాత్ర మాధుర్యం,, అద్భుతం,, ఆశీస్సులు అమ్మా

  • @sairamsairam2460
    @sairamsairam2460 Рік тому +10

    చాలా బాగా పాడారు మేడం సూపర్

  • @bharathdharsan-cheedirala8081
    @bharathdharsan-cheedirala8081 2 роки тому +20

    శిరీష గారు అద్భుతంగా పాడారు.మనఃపూర్వక అభినందనలు

  • @venkatanaidu7094
    @venkatanaidu7094 Рік тому +4

    అద్భుతంగా పాడారు అమ్మా

  • @chandramohangakkula3820
    @chandramohangakkula3820 5 місяців тому +1

    చాలా చక్కగా పాడినారు.ధన్యవాదములు తల్లి. మీరు ఇంకా చాలా పాటలు పాడాలని కోరుతున్నాను. చంద్ర మోహన్. ( Rtd . H. M )

  • @drravithota
    @drravithota Рік тому +4

    గాత్రం అధ్భుతం మేడమ్

  • @penkisrinivas1557
    @penkisrinivas1557 8 місяців тому +2

    అద్భుతమైన పాట - చాలా చక్కగా పాడారు .

  • @venkannababurepaka9711
    @venkannababurepaka9711 10 місяців тому +4

    I like very much this song.Your voice is so sweet.I like old songs.God bless you madam.The greatest singer composer Ghantasala master is my favourite singer.

    • @SirishaK
      @SirishaK  9 місяців тому

      Thank you 🙏

  • @divakardabburi640
    @divakardabburi640 Рік тому

    మండువేసవిలో మంచుకొండల్లో ఉన్నట్టు ఉంది తల్లి నీ గానామృతం ☺️👌

  • @lssprasad4343
    @lssprasad4343 Рік тому +9

    చాలా సంతోషం . బాగా పాడారు.

  • @gopalchgopalch
    @gopalchgopalch 6 місяців тому +2

    చాలా బాగుంది. మీ వాయిస్ Supurb ❤

  • @sarmaannamraju7749
    @sarmaannamraju7749 Рік тому +26

    అద్భుతంగా పాడారండి. పదాలలో స్పష్టత, గమకాలలో పట్టు, గొంతులో మాధుర్యం ....వెరసి ఒరిజినల్ రికార్డ్ కు తీసిపోకుండా చాలా చాలా బాగా పాడారు మేడం గారు. మీకు అభినందనలు.
    చిన్న విన్నపమండి. మీరూ పాడిన పాటల్లో, శాంతి నివాసం మూవీలో
    " కలనైనా నీ తలపె" అనే పాట వుంటే అన్యధాభావించక షేర్ చేస్తారా

    • @SirishaK
      @SirishaK  Рік тому

      Thanks andi 🙏 meeradigina pata link - Kalanaina Nee Valape Old Telugu Melody cover | Sirisha Kotamraju
      ua-cam.com/video/TAJfJwWauSs/v-deo.html

  • @ChandraSekhara-i5y
    @ChandraSekhara-i5y Рік тому +2

    Sirishamma you are junior Leela. I admire your singing. It is nothing but God's gift. Your parents are lucky for having given birth to a great singer like. Hats off. God bless you.

  • @PrasadBSK
    @PrasadBSK Рік тому +11

    What an awesome voice and rendition Mam?

  • @mulugusuresh2578
    @mulugusuresh2578 Рік тому +1

    అమెరికాలో ఉండి కూడా మన తెలుగుజాతి సాంప్రదాయాన్ని సంగీతాన్ని కాపాడుతూ తెలుగుజాతి ఔన్నత్యాన్ని విదేశాలకు తెలియజేస్తున్న మీ అభిరుచికి నా ధన్యవాదాలు ధన్యవాదాలు

    • @SirishaK
      @SirishaK  Рік тому

      ధన్యవాదాలండీ 🙏

  • @skrishnat
    @skrishnat 2 роки тому +8

    So beautiful sweet voice Sirisha Garu

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 Рік тому +1

    ఓం నమః 🌺🌺🌹✌✌✌

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Рік тому +9

    Sirisha garu a passionate singer with heightened talent. She rendtioned this song soulfully and indeed it hss been soothing and serene.

  • @sanampudikoteshwararao137
    @sanampudikoteshwararao137 9 місяців тому +1

    Old songs ante naku pranam.nenu..baga padathanane confidence vundedi but mee patalu vunnaka na confidence konchem thaggindi. Ur's voicce is honey.

    • @SirishaK
      @SirishaK  9 місяців тому

      Ayyo. Please keep singing and enjoying music 🙏

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 8 місяців тому

      👍🙏🏼🙏🏼🙏🏼🍀🍀

  • @sharadadevi451
    @sharadadevi451 2 роки тому +10

    Excellent. What a melodious voice 👌👌👌👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @ravisambaturu717
    @ravisambaturu717 8 місяців тому +2

    Very nice ,thank u mdm 🤘👍👌

    • @SirishaK
      @SirishaK  8 місяців тому

      Most welcome 😊

  • @dudekulazakirhussaindudeku3091

    Very good so ng good MADAM 👌👌🙏🙏👌👌🙏🙏💘💘🙏🙏💘💘🙏🙏

  • @rajumarella5362
    @rajumarella5362 8 місяців тому +1

    Good presentation, effortless alignment to the style of great Leela . Have you tried her “ Tellavara vache “ . I did not find in your play list . If not try when possible , I am sure many will like it .

    • @SirishaK
      @SirishaK  8 місяців тому

      Good timing andi. That's coming up within next 2 weeks.

  • @ramanas898
    @ramanas898 2 роки тому +28

    Excellent voice..

  • @venkatasatyanarayanakottap746
    @venkatasatyanarayanakottap746 8 місяців тому +1

    చాలా బాగుంది శిరీష గారు, చాలా బాగా పాడారు, నాకు చాలా ఇష్టమైన పాట. ధన్యవాదాలు

    • @SirishaK
      @SirishaK  8 місяців тому

      ధన్యవాదములు. 🙏

  • @rukminireddy7691
    @rukminireddy7691 2 роки тому +13

    Very melodious! Want to hear it again and again! God's blessings!

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 7 місяців тому +1

    మీరు పాడే ప్రతి పాటకు చప్పట్లు కొడుతున్నాను. అభినందనలు🎉🎉

    • @SirishaK
      @SirishaK  6 місяців тому

      Chala thanks andi

  • @sundharajuarchakam8694
    @sundharajuarchakam8694 Рік тому +4

    హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @kantitata3494
    @kantitata3494 9 місяців тому +1

    Abba,Entha happy ga anipistunado mee paatalu vuntunte. God bless you.

    • @SirishaK
      @SirishaK  9 місяців тому

      Thank you very much andi 🙏

  • @ramalingareddymaruri7158
    @ramalingareddymaruri7158 Рік тому +7

    Wonderfully rendered and sang melodiously. Thanks to UA-cam for facilitating such good singers come to limelight.

  • @sreenivasaraov8983
    @sreenivasaraov8983 9 місяців тому +1

    ఒరిజినల్ పాటను పదింతలు మించి పాడారు.
    మీ గొంతులో మైమరిపించే శక్తి, మీ పాట విన్న కొద్దీ వినాలనిపిస్తున్నాది,
    దేముడు మిమ్మల్ని చక్కగా చూడాలి,

    • @SirishaK
      @SirishaK  9 місяців тому

      చాలా థాంక్స్ అండీ

  • @tmbinnovativezone3916
    @tmbinnovativezone3916 2 роки тому +5

    Excellent గా పాడారు 👌

  • @deenanamballa74
    @deenanamballa74 5 місяців тому +1

    I forgot myself immersed in ur melodious songs I relaxed every day after 8 to 9 PM every day.🙏🙏🙏

    • @SirishaK
      @SirishaK  5 місяців тому

      Thank you

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 5 місяців тому

      Same here while listening getting into sleep..☘️🌿🍀🌼. So soothing

  • @raghurammankala7451
    @raghurammankala7451 2 роки тому +6

    చాలా బాగా పాడినారు.

  • @rattiraju5123
    @rattiraju5123 9 місяців тому +1

    Chaala manchi paata , master VENU gaari music

  • @rameshchetty4716
    @rameshchetty4716 Рік тому +5

    Fantastic and melodious voice. This song is one of my favorite songs. ❤❤❤

  • @uddanadamdayananda4340
    @uddanadamdayananda4340 8 місяців тому +1

    Excellent melodious voice madam.Hats off to you

    • @SirishaK
      @SirishaK  8 місяців тому

      🙏🙏🙏

  • @SirishaK
    @SirishaK  Рік тому +16

    New year special - old telugu melody song is out: ua-cam.com/video/zK_sU-O1p38/v-deo.html

  • @narasimulu8066
    @narasimulu8066 Рік тому +1

    అమ్మ కాటమరాజు కళాత్మకమైన వైభవోపేతమైన రాగ సొంతం చేసుకుంది మాసయ్య మైన సాహిత్యం నీ శ్రమకు నమస్కారము

  • @laxminarasimha1851
    @laxminarasimha1851 Рік тому +4

    Exlent your voice Madam, wish you all the best and God bless you 👌👌🙏🙏

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 9 місяців тому +1

    ANNAGARI MOVIE RAJAMAKUTAM. MY FAVORITE PIECE AMMA. LISTENING AGAIN ON APRIL -18-2024. Soothing. Keep it up 🍀👍👍💐

    • @SirishaK
      @SirishaK  9 місяців тому

      Thanks for listening

  • @pramiladevi7476
    @pramiladevi7476 Рік тому +3

    Very melodiously sung.
    Thank you Ma'am.👌👍🙏🌹

  • @marripudivenkateswararao2091
    @marripudivenkateswararao2091 3 місяці тому +1

    Great super song lyrics exlent tone

  • @DrRavi-MusicallyYours
    @DrRavi-MusicallyYours Рік тому +5

    Beautifully sung and so pleasant to listen.. Chaala Hayiga undi…❤.. lovely voice, of course.. Loved the audio and video recording as well.. 👏👏👏👏

    • @SirishaK
      @SirishaK  Рік тому

      Thank you so much 🙂

  • @sriramanajaneyulurenduchin7956
    @sriramanajaneyulurenduchin7956 3 місяці тому +1

    Super ga padaru . You are respecting old songs . That is highly appreciatable. Very good literature songs selected

  • @sambasivaraogudipati2406
    @sambasivaraogudipati2406 Рік тому +3

    What a beautiful back ground as well as your rendering.... Wow... Super🎉

  • @Filmfare-c1i
    @Filmfare-c1i Рік тому +1

    దేశం కాని దేశం లో ఆణిముత్యాల్లాంటి పాత పాటలకు జీవం పోసి పూర్వ వైభవం కల్పిస్తున్నారు.అభినందనలు

  • @kishorealur7856
    @kishorealur7856 Рік тому +3

    Taken back those years of melody madam, excellent 🎉

    • @SirishaK
      @SirishaK  Рік тому

      Thanks for listening andi

  • @gantakoteswararao8807
    @gantakoteswararao8807 2 місяці тому +1

    Super🎉🎉🎉

  • @ayyalasomayajulasrinivas4249
    @ayyalasomayajulasrinivas4249 Рік тому +4

    Wonderful singing.👌👌👌👏👏👏

  • @AligetiLyrics
    @AligetiLyrics 26 днів тому

    ఎంత అద్భుతంగా ఉందండి
    ఏ ప్రణయ లోకాలలోనో తేలియాడే ఇస్తుంది🙏🙏

  • @venkataramanachimakurthy4913
    @venkataramanachimakurthy4913 2 роки тому +5

    Sirisha garu.....so melodious and soothing voice....excellent singing talent...really we enjoyed a lot. God bless you 👏👏🙏

    • @SirishaK
      @SirishaK  2 роки тому

      Thank you so much 😊

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 7 місяців тому +1

    ఓం నమః శివాయ.
    Excellent.

  • @ramakrishnaiaha3433
    @ramakrishnaiaha3433 Рік тому +4

    Very nice voice ❤

  • @mohanrao7775
    @mohanrao7775 Рік тому +1

    ఇది అద్భుతమైన పాట. ఆరోజుల్లోలీలగారుపాడారుచాలాబాగా. ఈమెపాడింది ఎంతోమనోహరంగా. ఈపాటదేవులపల్లివారురాసిందని అనుకోవచ్చా?

    • @SirishaK
      @SirishaK  Рік тому

      Avunandi. Devulapalli krishna sastri garu 🙏

  • @sugunasreechavali5448
    @sugunasreechavali5448 Рік тому +3

    Melodious voice
    U r a great singer

  • @rajukolli07
    @rajukolli07 9 місяців тому +1

    Heard melodies are sweet. Those unheard are sweeter, John Keats said. But your voice is the sweetest. Truly.

    • @SirishaK
      @SirishaK  8 місяців тому

      Thank you do much for your comment 🙏🙏

  • @muddukrishnabhimana
    @muddukrishnabhimana Рік тому +4

    Excellent voice good singing ❤

  • @IkasavaRao
    @IkasavaRao 8 місяців тому +1

    Chalaa baagundhi. Very fine tone like leela

    • @SirishaK
      @SirishaK  8 місяців тому

      😊😊😊

  • @lprayaga1
    @lprayaga1 Рік тому +4

    You sang it so sweetly and beautifully. Love it 😍 ❤

  • @gurralasathiraju7373
    @gurralasathiraju7373 4 дні тому

    Super super ga padaru madam 🎉

  • @vamshika148
    @vamshika148 2 роки тому +3

    Your voice super madam and melodious

  • @narayanasastry7253
    @narayanasastry7253 9 місяців тому +1

    Excellent singing. Congratulations.

    • @SirishaK
      @SirishaK  9 місяців тому

      Many many thanks

  • @kgrao6882
    @kgrao6882 2 роки тому +3

    🌸excellent song and voice madam, if you provide notation to this song, I will learn in karnatic flute., little I know this flute. 🌹🙏🏻

  • @vineyard5892
    @vineyard5892 7 місяців тому +1

    No words only claps.

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 Рік тому

    Excellent👍

  • @suryanarayanamurthyi2249
    @suryanarayanamurthyi2249 8 місяців тому +1

    Sweet voice. Felt glad to hear such Melodious Song.

  • @nagireddy4924
    @nagireddy4924 10 місяців тому +1

    Super thalli

  • @nehrumskcj4619
    @nehrumskcj4619 Рік тому +1

    నేనైతే ఎక్కడికో వెళ్ళా...
    చాలా చక్కగా, అద్బుతంగా ఉందమ్మా...పాట !

  • @venkataraopasupuleti977
    @venkataraopasupuleti977 7 місяців тому +1

    Super ! Enjoyed a Lot ; Reminding. Gaana Kokila. SMT. Leela gaaru ! Very nice !

  • @srinivasucheedalla3447
    @srinivasucheedalla3447 9 місяців тому +1

    I heard this song almost more than 20+ times,even though I heard the same song sung by different people,your song is the best of all.

    • @SirishaK
      @SirishaK  9 місяців тому

      Thank you very very much 🙏

  • @kolliparaannapurna7799
    @kolliparaannapurna7799 Рік тому +1

    సూపర్ వాయిస్ 💞🕉️🕉️🕉️

  • @chyogeshwarrao4694
    @chyogeshwarrao4694 8 місяців тому +1

    Awesome

  • @hdnayanisulli1416
    @hdnayanisulli1416 Рік тому

    చెల్లమ్మా చాలా మీ గొంతు చాలా స్వీట్ గా వుంది వుంది తల్లి🎉

  • @rajum2427
    @rajum2427 Рік тому

    ABBA ABBA. YEMI PATA BAVAMU ADBUTHAM. MI VAYUSSU. SUPAR👍👍

  • @rajukalidindi1280
    @rajukalidindi1280 11 місяців тому +1

    What a voice? wonderfully sung by her
    I listened 200/300 times this month alone
    It's not exaggeration to say she sang more sweeter than Leela the legend of yester years

    • @SirishaK
      @SirishaK  11 місяців тому

      Thank you so much andi for your encouragement and for your kind words 🙏

  • @konavinod1383
    @konavinod1383 Рік тому +1

    Nice Chala Chala baga paderu veryveryvery nice👌🏻👌🏻👌🏻✌🏻✌🏻✌🏻💐💐💐👍👍👍

  • @k.govindareddy9762
    @k.govindareddy9762 4 місяці тому

    Suuupr very nice greatful song padinaru shirisha garu

  • @rangareddyaleti344
    @rangareddyaleti344 Рік тому +1

    EXALENT SINGING YOUR TONE SUPER MADAM
    GOD BLESS YOU 👍👌👏

  • @magantiphaneendrachowdary4366
    @magantiphaneendrachowdary4366 Рік тому +1

    అద్భుతం అమోఘం అపూర్వం దైవికం సోదరి... అభినందనలు

  • @ramschinna1224
    @ramschinna1224 Рік тому +1

    సూపర్ గా పాడారు మీరూ 👌👌

  • @eturiharinath7403
    @eturiharinath7403 Рік тому +1

    చాలా చాలా సూపర్ గా పాడారు సిరీషా మేడమ్.
    మీకు హృదయపూర్వక కళాభినందనలు

  • @nvenkatasubbaiah5893
    @nvenkatasubbaiah5893 Рік тому +1

    Super singing of those golden das songs,by the very younger American kids.