యేసు రక్తమే క్షమించమని YESU RAKTHAME | LYRICAL AUDIO SONG | BOUI 2024 SONGS | NEW CHRISTIAN SONG |
Вставка
- Опубліковано 8 лют 2025
- K1 Media
Every New videos And Live Events Notification On Your Mobile Subscribe Click This LInk : / @biblevidya1214
For More Messages: / @biblevidya1214
Join "K1 Media " whatsapp .
Send Your Name ,Age ,Place, This Number 6302870528, 8520098852
bible quiz,bible quiz questions and answers,christian bible quiz,fun bible quiz questions and answers,bible trivia,bible,jesus bible quiz,bible quiz for kids,bible facts,bible quotes bible quiz,christian quiz,bible general knowledge,hard bible quiz,bible quiz game,bible trivia games for groups,bible quiz questions,bible trivia quiz,bible trivia questions and answers,who said that bible quiz,bible quiz for children,bible quiz competition
telugu bible quiz,bible quiz in telugu,telugu bible quiz today's promise,bible quiz,bible quiz in telugu prakatana,telugu bible quiz prakatana grandham,prakatana grandham in telugu bible quiz,prakatana grandam bible quiz in telugu,prakatana grandam bible quiz,bible quiz on revelation with answers,telugu bible quiz questions and answers,revelation bible quiz questions and answers,easy bible quiz,telugu bible quiz on daniel,bible quiz on exodus
sunday school,that sunday school girl,sunday school lesson,sunday school lessons for adults,sunday school notes,rodney jones sunday school,cogic sunday school lessons,sunday school lesson plan,sunday school lesson cogic,sunday school lesson for kids,sunday school lesson for teens,sunday school lesson on prayer,sunday school lessons for youth,sunday school lesson commentary,sunday school lessons for children,international sunday school lesson
vbs,group vbs,group publishing vbs,lifetree vbs,vbs music video,group vbs music video,vbs songs,vbs 2023,monumental vbs songs,roar vbs,twist & turns vbs,twists & turns vbs,twist & turns vbs 2023,kids songs,twists & turns vbs 2023,cbc songs,caves vbs,bible songs,norway vbs,jesus songs tamil,everest vbs,cave quest vbs,caves vbs music,norway vbs music,shipwrecked vbs,everest vbs music,rocky railway vbs,sunday school songs
vbs,vbs 2023,vbs teacher training,stellar vbs 2023,hero hotline vbs,vbs volunteers,vbs songs,stellar vbs,keepers of the kingdom vbs,vbs 2023 songs,babylon vbs 2023,how to plan for vbs,vbs decorations,vbs training 2023,ready set move vbs,vbs directors guide,vbs leader training,vbs director training,twist and turns vbs 2023,vbs planning,planning for vbs,how to decorate vbs,proclamation safari park vbs,ag vbs,how to decorate any vbs,kjv vbs
ఎంత బాగుంది అంటే సాంగ్...😢😢😢..... ఇలాటి సాంగ్స్ ఇంకా రావాలి....🙏🙏🙏
పాఠం చెప్పడమైనా పాట లో వాక్యం చెప్పడమైనా boui తరువాతే ఎవరైనా.
జయశాలి dady గారి పుట్టుక మనందరినీ పరలోకం వైపుకు తీసుకుని వెళ్తుందని విశ్వసిస్తున్నాను .
మనిషి మనసును మార్చగలిగే అద్భుతమైన పాట వ్రసిన జాన్సన్ అన్న గారికి చకటి సంగీతం అందించిన అన్నకు హృదయపూర్వక వందనాలు
Beautiful song loves you god
Glory Glory to God 🙏🙏🙏🙏🙏 excellent song
Vandanaalu sar great song 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
I am very happy song very meeningfull and good song tq anna boui
Super.aneyya🎉❤🎉❤
Wonderful song and nice
My lovely song anna
Father Please forgive me...🙏☦️😭
పల్లవి: యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుందీ
హెబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుందీ
హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా
ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే
ఎవరి రక్తమో శ్రేష్టమైనది...
ఎవరి రక్తమో క్షమించమన్నది...
యేసు రక్తమే ఈ భువిలో
శత్రువులునైన క్షమించమని అడుగుతుంది
ప్రతి మనుష్యుల ప్రతి పాపాన్ని కడుగుతుంది
"యేసు రక్తమే"
1.అన్నే నన్ను చంపాడని నిలదీయగా
ఆ దేవుడు వదలలేదుగా
ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా
కయ్యీనునె వదలలేదుగా
మృతులైనవారే క్షమించలేదు
పరదైసుకు వెళ్ళిన వదలలేదు
యేసు రక్తమే ఈ భువిలో
శత్రువులనైన క్షమించమని అడుగుతుంది.
"యేసు రక్తమే "
2.స్తెఫెనెను రాళ్ళతొ కొట్టి చంపుతుండగా..
న్యాయం తీర్చాలని అతనడగలేదుగా
స్తెఫెనెను చంపితే సౌలే సమ్మతించగా
ఆ యేసే పిలిచి మరి రక్షించెను
యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా...
నిను చంపుతున్న వారి కొరకు ప్రార్ధించవా...
ఆ యేసును ఈ రోజే నువు నమ్మితే
క్షమించమని యేసొకడే నేర్పుతాడు
అందుకే సర్వాధికారమించ్చాడు.
"యేసు రక్తమే"
3.హేబేలు కంటె శ్రేష్టమైన యేసు నొద్దకే
క్రొత్తనిబంధన యొద్దకు మీరోచ్చారు
హేబేలు వలే అడగకుండ ఉండాలనే
స్తెఫెను క్రొత్త నిబంధనలో నేర్పించాడు
ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి?...
డెబ్బై ఏళ్ళకు పైనే క్షమించాలి
ఈ రక్తమే ప్రతిసారి నువు త్రాగుతుంటే
క్షమించమని అడుగుతుంది
ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది.
"యేసు రక్తమే"
I love this song ❤❤❤
❤❤❤❤
పాట బాగుంది
Hii
❤🎉❤❤❤❤❤❤❤🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤I love.
అన్నయ్య పాట బాగుంది ఇలాంటి పాటలు ఇంకా విడుదల కావాలని నేను కోరుకుంటున్నాను❤
I love God
Very nice song Anna 🙏🙏🙏
Very nice song Golry to God 🙏🙏👏👏🎉🎉🎉
E song nen dailly vinta nu....I Love my god❤❤❤
qorzpeoo😂😊❤
Praise God
Asalu music ayte inka inka, malli malli vinalanipistundi. Musicians ki, Campose chesina vallandariki raasina annaylaku devudu manchiga deevinchalani. Padina vaarini kuda ashirvadhinchi thodundalani prardhistunnamu. ❤❤🙌🙌💐💐💐👌👌👌👌👌🙏🙏🎶🎵🎶🎵🎼🎧
Super song
Glory to god
Nice songs brother
అద్భుతమైన సాంగ్ ☦️🛐🌏🙏
Excellent song
Thanks a lot for uploaded here ❤
Super anna ❤❤❤
God Blesh U Ameging wonder full
Praise the Lord ..brother.. ఫస్టైమ్ ఈ పాట వింటున్నాను
Anna super song God bless you ❤️❤️
Super song 🎉
Supar song brothar god bless you❤
I love this song❤❤❤❤❤❤
Vandhanallu Anna
Good song
Supersong💐💐💐🧡🧡
❤❤❤😂
Super super song ❤
Super song
All mostly top song
👍🙏🙏🙏🙏🙏🛐👍
సూపర్ సాంగ్స్ అన్న
సూపర్ 👌🏻👌🏻👌🏻
Super Annayya🙏✝️👌
ѕυρєя ѕσиg. 🙏👏🎄☺️
super Anna❤️❤️❤️❤️
🙏🙏🙏⛪️⛪️⛪️
❤❤❤❤
🙏🙏
Vandanaalu Annayya
🛐🛐💕🫂💯💯🛐🙏🙏🙏
,😂😊
Super song