యేసు రక్తమే క్షమించమని YESU RAKTHAME | LYRICAL TRACK SONG | BOUI 2024 SONGS | NEW CHRISTIAN SONG |

Поділитися
Вставка
  • Опубліковано 27 жов 2024

КОМЕНТАРІ • 70

  • @AniL-uj1zf
    @AniL-uj1zf 9 місяців тому +149

    పల్లవి: యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుందీ
    హెబేలు రక్తమే శిక్షించమని మొరపెడుతుందీ
    హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా
    ప్రతిదండన చెయ్యాలని కోరుతుంటే
    ఎవరి రక్తమో శ్రేష్టమైనది...
    ఎవరి రక్తమో క్షమించమన్నది...
    యేసు రక్తమే ఈ భువిలో
    శత్రువులునైన క్షమించమని అడుగుతుంది
    ప్రతి మనుష్యుల ప్రతి పాపాన్ని కడుగుతుంది
    "యేసు రక్తమే"
    1.అన్నే నన్ను చంపాడని నిలదీయగా
    ఆ దేవుడు వదలలేదుగా
    ప్రతీకారం తీర్చాలని మొరపెట్టగా
    కయ్యీనునె వదలలేదుగా
    మృతులైనవారే క్షమించలేదు
    పరదైసుకు వెళ్ళిన వదలలేదు
    యేసు రక్తమే ఈ భువిలో
    శత్రువులనైన క్షమించమని అడుగుతుంది.
    "యేసు రక్తమే "
    2.స్తెఫెనెను రాళ్ళతొ కొట్టి చంపుతుండగా..
    న్యాయం తీర్చాలని అతనడగలేదుగా
    స్తెఫెనెను చంపితే సౌలే సమ్మతించగా
    ఆ యేసే పిలిచి మరి రక్షించెను
    యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా...
    నిను చంపుతున్న వారి కొరకు ప్రార్ధించవా...
    ఆ యేసును ఈ రోజే నువు నమ్మితే
    క్షమించమని యేసొకడే నేర్పుతాడు
    అందుకే సర్వాధికారమించ్చాడు.
    "యేసు రక్తమే"
    3.హేబేలు కంటె శ్రేష్టమైన యేసు నొద్దకే
    క్రొత్తనిబంధన యొద్దకు మీరోచ్చారు
    హేబేలు వలే అడగకుండ ఉండాలనే
    స్తెఫెను క్రొత్త నిబంధనలో నేర్పించాడు
    ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి?...
    డెబ్బై ఏళ్ళకు పైనే క్షమించాలి
    ఈ రక్తమే ప్రతిసారి నువు త్రాగుతుంటే
    క్షమించమని అడుగుతుంది
    ఆరాధనలో క్షమాపణ దొరుకుతుంది.
    "యేసు రక్తమే"

  • @ArchanaKamireddy
    @ArchanaKamireddy Місяць тому +3

    😮 super song 👌👍🤲

  • @chinnaanu7083
    @chinnaanu7083 8 місяців тому +6

    Vandanaluu Anna

  • @BathiniNagesh-p3d
    @BathiniNagesh-p3d 7 місяців тому +4

    excellent song

  • @HiHi-iw9uq
    @HiHi-iw9uq 7 місяців тому +4

    Tq Anayaa

  • @kurrajagadeesh5245
    @kurrajagadeesh5245 8 місяців тому +4

    Love you Jesus ❤️

  • @srilathakomarapukomarapu6359
    @srilathakomarapukomarapu6359 2 місяці тому +2

    అన్నయ్య ఈ పాట మా హృదయములను కరిగించేస్తుంది
    అద్భుతమైన పాటలు రాసినందుకు నా హృదయపూర్వకమైన వందనము నీకు

  • @PraveenKumarKA36
    @PraveenKumarKA36 8 місяців тому +4

    Thank you so much annayya

  • @heavenlyjesusway9880
    @heavenlyjesusway9880 Місяць тому

    ఇషు కాలాహు క్షమకరేనే కొ కేహతహై
    హాబేల్ కాలాహు సాజ దేనే కొ కేహతహై
    మరేగాయె నీతి మానోకాలాహు ప్రతికర్ కర్ణే కొ కేహతహై
    కీస్కా లాహు శ్రేస్ట్ హై
    కీస్కా లాహు క్షమా కర్త హై
    ఇషు కాలాహు దర్డి పర్ దూస్మమనోకొ క్షమకరేనే కొ కేహతహై
    సబ్ మనుషుక్క హర్ పాప్ ధోత హై || ఇషు కాలాహు ||
    1 భాయి ముజే మార చిల్లానే లాగా కెయిన్ కొ పరమేశ్వర్ న చోడ
    ప్రతికార్ కరినే కో కహ కేయిన్ కోస్ నే నా చోడ
    మృత్యుపయ్ లో గీ న క్షమా కియే అదో లోక్ గయ్ ఫిర్ బి నా చోడే
    ఇషు కాలాహు ఇస్ దర్డి పర్ దూస్మమనోకొ క్షమకరేనే కొ కేహతహై ||ఇషుకాలాహు||
    2 స్తేఫేనుస్కో పత్తారు సే మారునే కె వాధ్
    న్యాయ్ కరుణే కోస్ నే నా కహ
    స్తేఫేనుస్కీ హత్య సౌలు సెహమాత్ కియ
    ఇషు నే మోక ధే కర్ జీవన్ ధియా
    ఇసు జగ్ మే ఈషు క ప్రేమ్ ప్రకటుకర్
    తుజే మారునే వలో కెలియే ప్రార్దన కర్
    ఇషు పర్ హజీహితు విశ్వాసు కర్
    క్షమ కరుణ ఇషు తుజే సిఖాత హై
    ఇసులియె సర్వదికారు దియా హై ||ఇషుకాలాహు||
    3 హాబేల్సే బి శ్రేస్ట్ ఇషు కె పాస్
    నయ్ వాచా కె పాస్ తుమ్ ఆయెహు
    హాబేల్ కి తరహా హమే న మంగునా హై
    స్తేఫెనుస్నే నయ్ వాచా మే సికాయ హై
    కితిని బార్ లొగ్ కు క్షమా కరుణా హై
    సత్తార్ గుణ తకు క్షమా కరుణ హై
    ఇషు కాలాహు జాబు పితే హో
    ఇషు కాలాహు క్షమకరేనే కొ కేహతహై ఆరాధన మే సబ్ కో క్షమా మిల్తీ హై ||ఇషుకాలాహు||

  • @mariyababugadikoyya4784
    @mariyababugadikoyya4784 4 місяці тому +1

    Universal jesus song🙏🙏🙏🙏🙏🙏

  • @RavanaNokku
    @RavanaNokku 8 місяців тому +4

    చాలా మంచి పాట 👌👌👌🙏🙏🙏

  • @BathiniNagesh-p3d
    @BathiniNagesh-p3d 7 місяців тому +3

    excellent song annaya❤

  • @ArikaSimhachalam-oi6qp
    @ArikaSimhachalam-oi6qp 8 місяців тому +3

    TQ bro

  • @ChinnaRaoBoga
    @ChinnaRaoBoga 7 місяців тому +3

    Vadhanalu brother

  • @bhanukolli9162
    @bhanukolli9162 8 місяців тому +3

    🙏🙏🙏🙏🙏

  • @rajukare
    @rajukare 9 місяців тому +7

    Thank you so much

  • @HariKrishna-dc5pv
    @HariKrishna-dc5pv 7 місяців тому +2

    Praise the lord

  • @surim6464
    @surim6464 9 місяців тому +6

    Thank you so much Brother

  • @JyothiPerla-km6id
    @JyothiPerla-km6id 8 місяців тому +3

    Super song john son daddy

  • @rubenruben9789
    @rubenruben9789 7 місяців тому +3

    🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @DevaiahKorrapati
    @DevaiahKorrapati 3 місяці тому +1

    Super track annayya

  • @chabthularakesh5985
    @chabthularakesh5985 9 місяців тому +4

    TQ brother

  • @SwarupaRani-y7u
    @SwarupaRani-y7u 9 місяців тому +5

    Thanks anna

  • @prayertower5567
    @prayertower5567 9 місяців тому +8

    Praise God

  • @srinukakki4447
    @srinukakki4447 9 місяців тому +5

    🙏🏻🙏🏻🙏🏻👍👍👍

  • @lifewithoutjesusishell4560
    @lifewithoutjesusishell4560 9 місяців тому +6

    TQ brother 🤝😊🫂

  • @rajakota3235
    @rajakota3235 9 місяців тому +6

    Super thank you brother 🙏👌👌

  • @peddasubbarayudu4962
    @peddasubbarayudu4962 9 місяців тому +9

    Tq you so much brother

  • @JagannadhamGarikina
    @JagannadhamGarikina 9 місяців тому +15

    అన్నయ్య వందనాలు తలితండ్రిని దేవుడెందుకు చేశాడు SONG TRACK pleese

  • @monster_itx
    @monster_itx 8 місяців тому +4

    King anna❤

  • @Venky143-ds2qs
    @Venky143-ds2qs 2 місяці тому

    ❤❤❤❤❤❤

  • @sivagodi8589
    @sivagodi8589 9 місяців тому +6

    వందనాలు అన్నయ్య గాడ్🙏🙏🙏🙏🙏

  • @srinukakki4447
    @srinukakki4447 9 місяців тому +5

    Srimantudiena traeck

  • @G.harshlla-xo7kd
    @G.harshlla-xo7kd 6 місяців тому +1

    👌👌👌👌👌👌👌👌👌👌😍

  • @rajaraja-cr6xw
    @rajaraja-cr6xw 7 місяців тому +1

    यीशु का लहू क्षमा करने को कहता है
    हाबिल का लहू सजा देने को कहता है
    मारे गए नीतिमानो का लहू
    प्रतिकार करने को कहता है...
    किसका लहू श्रेष्ठ है...
    किसका लहू क्षमा करता है ...
    यीशु का लहू धरती पर...
    दुश्मनों को क्षमा करने को कहता है
    सब मनुष्यो का हर पाप धोता है...
    .....यीशु का लहू...
    भाई मुझे मारा चिल्लाने लगा
    कैन को परमेश्वर ना छोड़ा....
    प्रतिकार करने को कहा....
    कैन को उसने ना छोड़ा
    मृत्यु पाये लोग भी ना क्षमा किये
    अधोलोक गए फिरभी न छोड़े...
    यीशु का लहू इस धरती पर...
    दुश्मनों को क्षमा करने को कहता है...
    ...यीशु का लहू...
    स्तिुफनुस को पत्थर से मरने के वक्त
    न्याय करने को उसने न कहा
    स्तिुफनुस की हत्या शाऊल सहमत किया
    यीशु ने मौका देकर जीवन दिया...
    इस जग में यीशु का प्रेम प्रकट कर...
    तुझे मारने वालों के लिए प्रार्थना कर
    यीशु पर आज ही तू विश्वास कर
    क्षमा करना यीशु तुझे सिखाता है
    इसलिए सर्वाधिकार दिया है
    ...यीशु का लहू...
    हाबिल से भी श्रेष्ठ यीशु के पास
    नई वाचा के पास तुम आए हो
    हाबिल की तरह हमें ना मांगना है
    स्टेफन उसने नई वाचा में सिखाया है
    कितनी बार लोगों को क्षमा करना है
    70 गुना तक क्षमा करना है
    यीशु का लहू जब पीते हो
    यीशु का लहू क्षमा करने को कहता है
    आराधना में सबको क्षमा मिलती है
    ...यीशु का लहू...

  • @bonamprabhudasu-te6pt
    @bonamprabhudasu-te6pt 8 місяців тому +3

    PRAISE THE LORD 👏 TO ALL BRATHERS AND SISTERS 🎉

  • @rubenruben9789
    @rubenruben9789 7 місяців тому +2

    ಒಳ್ಳೆ ಸಾಂಗು ಅಣ್ಣ

  • @anandrajuanandraju8282
    @anandrajuanandraju8282 9 місяців тому +12

    Anna glory to God 🙏 super song ❤️❤️ it

  • @prasadbabu6496
    @prasadbabu6496 9 місяців тому +4

    Wow tq brother

  • @MadhuCGWck
    @MadhuCGWck 9 місяців тому +8

    అన్నయ్య 1000 యొక్క యుగమైనఅన్నయ్య అది ట్రాక్ వీడియో అప్డేట్ చేయలేదా అన్నయ్య

  • @smanjulaawt9743
    @smanjulaawt9743 9 місяців тому +18

    10:06
    NO10
    Comments
    యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది హేబెలు రక్తమే శిక్షించమని మొరపెడుతుంది హతులైన నీతిమంతుల ఈ రక్తమంతా ప్రతి దండన చేయాలనీ కోరుతుంటే ఎవరి రక్తమో శ్రేష్ఠమైనది ఎవరి రక్తామో క్షమించమన్నాది యేసు రక్తమే ఈ భువిలో శత్రువుల నైన క్షమించమని అడుగుతుంది ప్రతి మనుషుల ప్రతి పాపాన్ని కడుగుతుంది యేసు రక్తమే"
    అన్నేనను చంపాడని నిలదీయగా అదేవుడు వదలలేదుగ ప్రతీకారం తీర్చాలని మొరపేట్టగా కయినును వదలలేదుగా మృతలైన వారే క్షమించలేదు పరదేసుకు వెళ్లిన వదలలేదు యేసు రక్తమే ఈ భువిలో శత్రువులనైన క్షమించమని అడుగుతుంది " యేసు రక్తమే"
    " సైపెనును రాళ్లతో కొట్టి చంపుతుండగ న్యాయం తీర్చాలనతడ డగలేదుగా స్తేపెనును చంపితే సౌలే సమ్మతించాగ ఆ యేసే పిలిచిమరి రక్షించేను యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవ నిను చంపుతున్న వారి కొరకు ప్రార్థించవ ఆ యేసును ఈ రోజే నువు నమ్మితే క్షమించమని యేసొకడే నేర్పుతాడు. అందుకే సర్వాధికారమిచ్చడు "యేసు రక్తమే" హెబేలు కంటే శ్రేష్ఠమైన యేసు నొద్దకే క్రొత్త నిబంధన యొద్దకు మి రోచ్చారు హెబెలు వలే అడగకుండా వుండాలనే సైపెను క్రొత్త నిబంధనలో నేర్పించాడు ఎన్ని మార్లు సహోదరుని క్షమించాలి డెబ్బై ఏళ్ళకు పైనే క్షమించాలి ఈ రక్తమే ప్రతిసారి నువు త్రాగుతుంటే క్షమించమని అడుగుతుంది. ఆరాధానలో క్షమాపణ దొరుకుతుంది "యేసు రక్తమే"

  • @rajaraja-cr6xw
    @rajaraja-cr6xw 7 місяців тому +1

    ఏశు కా లహూ క్షమాకరనే కో కేహతా హై!
    హాబెల్ కా లహూ సజా దేనే కో కేహతా హై!
    మారే గయే నీతి మా నొంకా లహూ!
    ప్రతి కార్ కర్నె,,,,కో కేహేతా,, హే!
    కిస్కా లహూ శ్రేష్ఠ హే!
    కిసికా లహూ క్షమా కర్తె హే!
    ఏశు కా లహూ ఇస్ దర్తీ పర్
    దుష్మనోంకో క్షమా కర్నెకో,,, కేహేతా హే!
    సబ్ మనుషోంకా హర్ పాప్ దోతా హే!
    (ఏశు కా లహూ)
    1) భాయి ముజే మారా చిల్లానే లగా!
    కేయినుకు పరమేశ్వర్ నా చోడా!
    ప్రతీకార్ కర్నెంకో,,, కహా కేయినుకు ఉసనే నా చోడా!
    మృత్యుపాయె లోగ్ హీ నా క్షమా కీయే!
    ఆదోలోక్ గయే ఫిర్ భి నా చోడే!
    ఏశు కా లహూ ఇస్ ధర్తి పర్
    దుష్మనోంకో క్షమా కర్నెకో,,, కేహేతా హే!
    (ఏశు కా లహూ)
    2) స్తేఫెనుస్కో పత్తర్ సే మార్ నేక వక్త
    న్యాయి కర్ నేకో ఉస్ నె నా,,, కహా
    స్తేఫెనుస్కి హత్యాసోల్ సెహేమత్ కియా!
    యిశునేమోక దేకర్ జీవన్ దియా!
    ఇస్ జగమే ఏశు కా ప్రేమ్ ప్రకట్ కర్!
    తుజే మార్నే వాలోంకేలియే ప్రార్దన కర్ .
    ఏశుపర్ ఆజ్ హీ తు విశ్వాస్ కర్
    క్షమ కర్నా ఏశు తుజే సీకాతా హే.
    ఇసిలియే సర్వధీకార్ దీయాహే
    (ఏశు కా లహూ)
    3)హాబీల్ సే బీ శ్రేష్ట ఏశు కె పాస్!
    నయివాచాకె పాస్ తుమ్ అయే హొ.!
    హాబీల్ కీ తర హమె నా మాంగ్ నా హే!
    స్తెఫెనుస్నె నయివాచా మే సీకాయ హే!
    కీతిని బార్ లొగోకో క్షమ కర్ నా హే!
    సత్తర్ గునా తక్ క్షమా కర నా హే!
    ఏశు కా లహు జబ్ పీతే,,హో!
    ఏశు కా లహు క్షమ కర్నె కొ కేహేతా హే.!
    అరాధనా మే సబ్కొ క్షమ మీల్తిహే.!
    (ఏశు కా లహూ)

  • @JunjuriAnilkumar
    @JunjuriAnilkumar 4 місяці тому +2

    వందనాలు అన్న ఇలాంటి ట్రేక్స్ మరెన్నో పెట్టండి దేవుని మహిమపరిచే పనిలో ముందుకు కొనసాగాలని దేవుని ప్రదిస్తున్నాం 🙏🙇‍♂️

  • @rubenruben9789
    @rubenruben9789 7 місяців тому +2

    🙏🙏🧡🤍💚👌👌👌