నమ్మలేరు 🤯🔥 | Goosebumps Video Of Chandra Babu ,Pawan Kalyan & Anitha Vangalapudi Chasing A Case

Поділитися
Вставка
  • Опубліковано 22 чер 2024
  • నమ్మలేరు 🤯🔥 | Goosebumps Video Of Chandra Babu ,Pawan Kalyan & Anitha Vangalapudi Chasing A Case
    #pawankalyan #vangalapudianitha #chandrababu
  • Розваги

КОМЕНТАРІ • 1 тис.

  • @pudimadakapspkfansimhadri7802
    @pudimadakapspkfansimhadri7802 5 днів тому +1584

    ఎవరు బయిపడొద్దు మన అందురుకి మన పవన కళ్యాణ్ గారు unnaru

  • @simha8447
    @simha8447 5 днів тому +260

    పరదాలు లేవు, చెట్లు కొట్టడలు lev , no waiting, మనలో ఒక్కడిలా ఉన్నాడు

    • @venkat7460
      @venkat7460 2 дні тому

      Correct bro.. aa thappipoena 33000 Vela mandi kuda farm house lo nunchi bayataku thevali

  • @sravya.
    @sravya. 5 днів тому +189

    Direct interaction with people..
    This the trend setting work 👏🏿👏🏿👏🏿
    Next CM👏🏿👏🏿

  • @tvgiriasilfarm1565
    @tvgiriasilfarm1565 5 днів тому +854

    దేవుడు లాగా మీరు వచ్చారు సార్ మాకు ఇంకా ఏ భయం లేదు

  • @SankarSavara-gp3fe
    @SankarSavara-gp3fe 5 днів тому +1570

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైర్యాని ఇచ్చిది పవన్ ఒకడే.. జనసేన నాయకుడు.... జై జనసేన

  • @sivajimelam26
    @sivajimelam26 5 днів тому +273

    That's Pawan mark in ruling 👏👏.He is true leader

  • @M.Sujitha
    @M.Sujitha 5 днів тому +828

    ప్రజల వద్దకు ...ప్రజల సమస్యలు... వెనువెంటనే పరిష్కారం....నిజంగా మీరు పవర్✊🤩😍(పవన్ డి సీఎం 🐎) లీడర్... పవన్ సార్ 👌....👍.....జై జనసేన🎉😀

    • @sreenivasu-vl8uk
      @sreenivasu-vl8uk 5 днів тому +4

      Super pavan Anna

    • @vugarepali358
      @vugarepali358 5 днів тому

      Intlo adollani choosukondi first 🤣🤣🤣

    • @santhoshking3054
      @santhoshking3054 5 днів тому +11

      @@vugarepali358konchem nee brain 🧠 ni wash cheyu brother.

    • @suchery6898
      @suchery6898 5 днів тому +4

      ​@@vugarepali358Nee intlo adavallani chusuko mundu vallu alanti vallu kabbatte Ilanti comment pettavu

    • @SreenuSreenu-em7hw
      @SreenuSreenu-em7hw 5 днів тому

      @@sreenivasu-vl8ukvvvvgvvgvvggvvvgvv vvvgvvvvvgvvgvgvcgvvgvvvvvvgvvvvvgvgvvvvgvgvgvvvvvvvvvvv

  • @pavanikrovi4414
    @pavanikrovi4414 5 днів тому +226

    ❤❤ ఆడపిల్లల తల్లిదండ్రుల కు చాలా ధైర్యం వచ్చింది, థ్యాంక్యూ పవన్ అన్న 🙏🏻🙏🏻

    • @muralibhupathi007
      @muralibhupathi007 2 дні тому +1

      @@pavanikrovi4414 😂🤣🤪😳😳🤣🤪🤪😂🤔🤔🫣😜😁. Goppa joke 🤣😂🤣😁

  • @dlramesh7777
    @dlramesh7777 5 днів тому +294

    ఈ scene చేస్తుంటే అర్జున్ గారు నటించిన movie గుర్తొస్తుంది

  • @baluyesu281
    @baluyesu281 5 днів тому +162

    Jai జనసేనా 👌💐💐💐 అన్నయ అందరు మిలనే వుండాలి ఇంక ఏపీ లో

  • @KRANTHI34567
    @KRANTHI34567 5 днів тому +130

    చాలా great అన్న మీరు వెంటనే react అయినందుకు ఇలాంటివి మీరు చేస్తే జనసేన party కి ఒక మంచి mark తీసుకు వస్తుంది. పదవి వస్తే సరికాదు దాన్ని అమలు పరిచ్చేటప్పుడు చాలా కష్టం వుంటుంది మీరు దాన్ని సులువు గా చేసారు hatts off అన్న 👍🏻

    • @uhv13
      @uhv13 5 днів тому

      But dharmam gaa poinaa kudaa padavi ప్రమాదం అందుకే భయం నాకు పవన్ sir రాష్ట్రాన్ని రక్షించిన దేవుడు ఏం కాకూడదు

  • @janibobbili6917
    @janibobbili6917 5 днів тому +107

    పవన్ కళ్యాణ్ అన్న గారు మీరు ప్రజలకు మీరు దేవుడిలాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు ఇలాంటి సేవ చేస్తున్నారు ప్రజల గుండెల్లో కొన్ని ఏళ్ళు తరబడి నిలిచిపోతారు మీరు ఇలాంటి సేవలు మరెన్నో మీరు చేయాలని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు గుండెల్లో గుడి కట్టుకుంటారు మీరు ఇలాంటి సేవలు చేయాలని కోరుకుంటున్నాను
    ఇట్లు
    మీ వీర అభిమాని నా హృదయం మీకు సొంతం
    ❤బొబ్బిలి జాని యాదవ్❤

  • @rambaburesearch
    @rambaburesearch 5 днів тому +311

    అదే ఇంకే పార్టీ నాయకులు అయినా వాళ్ళు మన పార్టీ నాయకులు మనుషులు వాళ్ళని వదిలెయ్యండి అనే నాయకులు ని చూసాము కానీ నీలాంటి నాయకులు ని చూడలేదు సార్ 🙏🙏

  • @ChakradharButtersetty
    @ChakradharButtersetty 5 днів тому +118

    Mr.pspk had choosed his choice to become an deputy chief minister of Andhra Pradesh, so he can treat the people easy n as well as he choosen other minister's also, he is a great man n great human being, may God bless him with full health n energy.to serve the people by the people, jai hind..

  • @balumohan8466
    @balumohan8466 5 днів тому +103

    నిజాయితీ దేశ భక్తి ఉన్న నాయకుడు మా అన్న అందరికీ అండ గా ఉంటాడు.. 🙏🙏

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy 5 днів тому +535

    రౌడి రాజ్యం పోయింది,ధర్మ సంస్థానాపాయ సంభవామె యుగే యుగే,అన్నట్లు కృష్ణుని రూపంలో పవన్ వచ్చాడు

    • @Rajeshmn92
      @Rajeshmn92 5 днів тому +5

      Dayachesi manavudini devudo polchakandi idi tappu

    • @hiijaanloveshorts1
      @hiijaanloveshorts1 5 днів тому +3

      Ma jagan Anna dhevudu antaru

    • @RAMAKRISHNA-of8jx
      @RAMAKRISHNA-of8jx 5 днів тому +4

      ​@@hiijaanloveshorts1 vadu yasu devudu

    • @rachakondaswamy856
      @rachakondaswamy856 5 днів тому

      Devudu evaru saru kashatam loo unaa varini kshatam thirucha avasaram ledu sir aa kashtani panchukunaa varu devudu sir chudandi prajala kastam thiruchadani ki ochinaa pk garu manishi kadu sir devudu tho samanam aa devudi prathi bimbham

    • @user-kg5bz2cc5c
      @user-kg5bz2cc5c 4 дні тому

      Dharam palana vallu elantivi jaragavu ani cheparu police avado chepamanatu story cheparu ga

  • @user-mv9je5ci6b
    @user-mv9je5ci6b 5 днів тому +274

    రేయ్ ఎవడ్రా చెప్పింది. కోహినూర్ వజ్రం ఇంగ్లీష్హొల్లు యెత్తుకు పోయారు అని పవన్ అన్న రూపం లో మన తెలంగాణ. ఆంద్ర. లో నే వుంది జై పవన్ అన్నా జై తెలంగాణా .... జై ఆంధ్ర

    • @cvijayr
      @cvijayr 5 днів тому +5

      Super sir correct

    • @muralibhupathi007
      @muralibhupathi007 5 днів тому +2

      Vajralu kuda pellillu chesukuntayaaa 3😂🤪😅🤣😁🤔🫣🫣😜😳😂😂😂😜🫣😁🤣😅🤪🤔😂😂🫣🫣😁🤣😅🤪

    • @khaziaijaz786
      @khaziaijaz786 5 днів тому +2

      😂😂😂😂😂😂😂

    • @user-mv9je5ci6b
      @user-mv9je5ci6b 5 днів тому

      రేయ్ లఫుట్ గా 3 కాదు రా 4 మీ జగన్ అక్క నీ కూడా చేసుకున్నాడు మా అన్న ​@@muralibhupathi007

    • @yasubabugumpena771
      @yasubabugumpena771 5 днів тому +8

      @@muralibhupathi007 OREY BAAABU MEERU INKAA AKKADE VUNNAARAA

  • @GangaRaju-ty4ex
    @GangaRaju-ty4ex 5 днів тому +241

    మా .అన్న. వల్ల అది మన రాష్ట్ర. నికి . ఈక.బయమ్మ.లేదు

  • @user-do2qq8fr4m
    @user-do2qq8fr4m 5 днів тому +112

    My god Deputy CM Pawan Kalyan sir ❤

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 5 днів тому +61

    పోలీస్ ధైర్యంగా , సంతోషంగా, ఉత్సాహంగా నిజంగా పని చేయగలిగే అవకాశాన్ని ఇవ్వాలని దివంగత శ్రీ సుభాస్ చంద్ర బోస్ గారిని కోరుకుంటున్నా.

  • @hariprasadpattel6558
    @hariprasadpattel6558 5 днів тому +170

    భహిరంగ ఉరి తియ్యాలి వాళ్ళని 🙏🏼🙏🏼 😢😢

    • @talarimanohar7662
      @talarimanohar7662 5 днів тому +2

      కామెంట్ బాగా నే చేసావ్ బ్రదర్ బహిరంగాఉరి తీయాలని కానీ ఒక్కటీ బాగా ఆలోచన చై జైల్లలో తప్పు చేసినోళ్ల కన్న ఏ తప్పు చేయకుండా జైలు గోడలు మధ్య లో నలిగి పోతున్నారు తెలుసా అన్న మీకు అంటే ఇప్పుడు దొరికిన వీళ్ళు తప్పు చేసారు అని పోలీస్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు తప్పు చేశారలేదా తేలాలి కదా అన్న

    • @ramvelivela1611
      @ramvelivela1611 5 днів тому +8

      ​@@talarimanohar7662sare manchidhi bro 30000 Ammaye lu missing bro em cheddam cheppu???! Mana sister untey em cheddam???

  • @Pubg4-qe2ic
    @Pubg4-qe2ic 5 днів тому +44

    Aa ammayi veru ee ammaayi veru.....kani rendu incidents lo baaga work chesthunnaaru...❤

  • @RavinderMudhiraj-bu6ee
    @RavinderMudhiraj-bu6ee 5 днів тому +120

    అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రాష్టంలో రేపిస్టులు ఎంకౌంటర్ చేస్తాం అని చెప్పండి 🙏🙏

  • @sathibabuganthakuri
    @sathibabuganthakuri 5 днів тому +80

    శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మాది కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో గత నాలుగు సంవత్సరాలుగా మంచినీటి కుళాయి ద్వారా సరఫరా సక్రమంగా ఇవ్వడం లేదు అధికారులుకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం స్పందనలో కంప్లైంట్ చేసిన ఫలితం లేదు మీరు స్పందించాలి.... సర్ 🙏

  • @mohanmohan8732
    @mohanmohan8732 5 днів тому +31

    డిప్యూటీ సిఎం on duty salute sir
    Great job

  • @NanjineyuluNanjineyulu-hk9tc
    @NanjineyuluNanjineyulu-hk9tc 5 днів тому +89

    Jai janasena ❤️💚💜💚❤️💙💗

  • @sekharprabhas6359
    @sekharprabhas6359 5 днів тому +31

    ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్న వారే నిజమైన అసలైన నాయకులు అన్న నిజంగా మిరు సూపర్ అన్న ఇలాంటి నాయకులే కావాలని కలలు కన్నము అన్న జై పవర్ స్టార్ ⭐❤️

  • @telugugamerworld
    @telugugamerworld 5 днів тому +25

    పవన్ కళ్యాణ్ కి మనం అంత వున్నాం. మనందరికోసం పవన్ అన్న వున్నాడు. మన దైర్యమే పవన్ అన్న. పవన్ అన్న ధైర్యం మనం అందరం. The Power Of Youth. Pawan Kalyan ki manam anta vunnam. Manandharikosam Pavan Anna Vunnadu. Mana Dairyame Pawan Anna. Pawan Anna Dhairyam Manam Andharam.

  • @venkatinaidubankuru8088
    @venkatinaidubankuru8088 5 днів тому +28

    నిన్న మొన్నటి వరకు పవన్ కల్యాణ్ పై నువ నీ బ్రతుకు ఎంత అని కామెంట్ చేసిన వాళ్ళు 8ల్లుడు పవన్ అణా దేవుడు అంటున్నారు, అయితే ఒక మాట వాస్తవం రావడం లేట్ అవుతుంది ఎమో గాని రావడం పక్కా అని నిరూపించి న లెజెండ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్

  • @mehandisk1222
    @mehandisk1222 5 днів тому +17

    AC car, తిరగడం, ప్రజలలో తిరుగుతూ నటిస్తూ ఉండే వాళ్ళను చూసాం, కానీ కూర్చొని ఏ నాయకుడు విన్నారు, అది మా పవన్ అన్న అంటే ✊

  • @madasupradeep7860
    @madasupradeep7860 5 днів тому +36

    దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక

  • @VijjuPangi
    @VijjuPangi 5 днів тому +45

    జై జనసేన జై పవన్ అన్న

  • @ivravikumar
    @ivravikumar 5 днів тому +25

    మనకు పవన్ కళ్యాణ్ ఒక్కడే. మళ్లీ మరొకరు దొరకటం కష్టం.

  • @KMurthi-nz9vo
    @KMurthi-nz9vo 5 днів тому +11

    పవన్ కళ్యాణ్ పవర్ ఏందో అధికారం వచ్చిన ఒక వారానికి పవర్ చూపిస్తున్నాడు అది నిజాయితీ అంటే జై జనసేన జై పవర్ స్టార్ 🙏

  • @user-lq3nx5zb7c
    @user-lq3nx5zb7c 5 днів тому +26

    Ekkada anyayam jarigina bhayapadodhu.pawan gariki inform cheyandi.immediate ga solve chestharu..jai Janasena 🎉❤

  • @RajKumar-lc4dm
    @RajKumar-lc4dm 5 днів тому +37

    5 ఇయర్స్ లో ఫస్ట్ టైం ఈలాంటి వీడియో చూస్తున పవన్ అన్న నీకు 🫡

  • @vasurangabhatla9765
    @vasurangabhatla9765 5 днів тому +115

    నేరాలు చేసే వారిని గుర్తించవచ్చు.కానీ గత ఐదు సంవత్సరాలుగా పనులు లేక ఆదాయం లేక,గంజాయి కి, j. బ్రాండ్ మద్యానికి బానిసై యువత ఇలాంటి నేరాలుకు పాల్పడుతున్నారు.

    • @786TANU
      @786TANU 5 днів тому +2

      Sir karectga choparu

    • @Shameer-nj7fh
      @Shameer-nj7fh 5 днів тому +3

      Yes really

    • @meghana987
      @meghana987 5 днів тому +3

      What a pity ...linking senses and basic sensibilities

    • @nijaadharni653
      @nijaadharni653 5 днів тому +7

      ఉపాధి లేకపోతే అమ్మాయిని రేప్ చేస్తారా ఏం మాట్లాడతారు మీరు

    • @deepika6363
      @deepika6363 5 днів тому +4

      ​@@nijaadharni653akkada cheppedi clear ga ardam cheskondi upadi lekapovadam vallana kadu j brand liquor and ganjai ki banisalu ga Maree aa mattuloo vallu antha rakshasam ga pravartincharu ani cheptunnaru

  • @Babubabu-zb9ue
    @Babubabu-zb9ue 5 днів тому +11

    Adhi ento gani pawan anna gelichaka oka balam dairyam undi andariki salute pawan anna

  • @sayadshaik1568
    @sayadshaik1568 5 днів тому +18

    Komaram Puli action rialey,
    Power ⭐ on DUTY ❤.

  • @rocky365ful
    @rocky365ful 5 днів тому +19

    It’s good to see someone like Pawan Kalyan standing up for the people.. but it shows serious lawlessness in our country and gaping holes in our judiciary and bureaucracy. Why people have to go to Deputy CM to solve their problems? It’s a shameful situation if we seriously think about it.

  • @saikumar-kx6xy
    @saikumar-kx6xy 5 днів тому +22

    Pspk..garu...The Real Leader..❤❤❤❤❤❤

    • @SRY29
      @SRY29 5 днів тому

      He’s a scammer. You guys never understand 🤦🏻‍♂️

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 5 днів тому +26

    God bless you. ।।pawan kalyan garu

  • @j.h.chanal5889
    @j.h.chanal5889 5 днів тому +10

    నిజంగా, యడుపు vachestundi అన్నయ. 👏👏👏👏👏👏👏👏meru సూపర్ అంతే

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 5 днів тому +24

    First victory to pawan to against crime and my condolance to that lady

  • @jannadaeswari9352
    @jannadaeswari9352 5 днів тому +6

    జై జనసేన ఎప్పటికీ మీరు బాగుండాలి

  • @satyamdasari5180
    @satyamdasari5180 5 днів тому +9

    జై జై జై పవన్ కళ్యాణ్ దేవుడు సిఎం

  • @rebal3001
    @rebal3001 5 днів тому +7

    Meeku vote vesanu anna gulty ledhu meeru yappudu elane manchi ga work chesaru ani asisthu, JAI HINDH✊

  • @telugu1072
    @telugu1072 5 днів тому +18

    అన్నయ్య కూ జైయ్ ❤❤ అన్నయ్య

  • @n.sroopa1737
    @n.sroopa1737 5 днів тому +33

    Super sir.

  • @NanjineyuluNanjineyulu-hk9tc
    @NanjineyuluNanjineyulu-hk9tc 5 днів тому +28

    Jai jsp Jai tdp Jai bjp 💚💜💚

  • @MallaSujatha
    @MallaSujatha 5 днів тому +7

    🙏🏻🙏🏻🙏🏻💐💐 సూపర్ అన్న 🥰🥰

  • @chilaraboys9382
    @chilaraboys9382 5 днів тому +5

    Andhra Pradesh people's very lucky because Pawan Kalyan garu deputy cm of ap

  • @user-qs4mw3ps6p
    @user-qs4mw3ps6p 5 днів тому +4

    ఆ దేవుడే ఆంధ్ర ప్రజల కన్నీళ్లు తుడవడానికి వచ్చినట్టు ఉందన్న జై పవనన్న❤❤❤❤

  • @Liveliketrueindian
    @Liveliketrueindian 5 днів тому +3

    జరుగుతున్న దోర్జన్యలు పవన్ sir ఐనా పట్టించుకుంటే చాలా బావుంటుంది

  • @Mchandrika-sm6wn
    @Mchandrika-sm6wn 5 днів тому +6

    Elanti varu kadha manaku kavaliiii. ,,, Real herooo

  • @ravirourojuravi9162
    @ravirourojuravi9162 5 днів тому +13

    Super annaya

  • @arigelaraju6562
    @arigelaraju6562 5 днів тому +3

    మా అన్న ఆడబిడ్డ లకు భరోసా

  • @user-it1yl1by3k
    @user-it1yl1by3k 5 днів тому +9

    గబ్బర్ సింగ్ సిగ్ ఇజె బ్యా క్

  • @shankarr4568
    @shankarr4568 5 днів тому +8

    Super sir. Hat's haff 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ssrinivasarao5779
    @ssrinivasarao5779 5 днів тому +12

    అన్న మీరు గ్రేట్

  • @user-wz6or7fw5s
    @user-wz6or7fw5s 5 днів тому +4

    anna nuvvu super anna anni vallatoney cheppistunnav.. ni lanti vadu AP ki chala avasaram anna

  • @durgaraonimmaka6774
    @durgaraonimmaka6774 5 днів тому +9

    అందుకే దేవుడు అంటారు

  • @ramprasadnarra2052
    @ramprasadnarra2052 5 днів тому +2

    ఇది power lo unnte work fast untadi thanks sir Pawan kalyan

  • @seshumadhavgaddam9439
    @seshumadhavgaddam9439 5 днів тому +3

    The real leader.....ika saamanyulaki....bhayam undadu...haaigah nidrapondi....vacharu mana power star

  • @balumohan8466
    @balumohan8466 5 днів тому +5

    అన్న రా మన అందరివాడు 🙏🙏🙏

  • @NagaMani-qf9hy
    @NagaMani-qf9hy 5 днів тому +3

    Votes adigetapudu entha simple ga unnaro, problem solve chesetapudu anthe simple ga unnaru...
    No words to say,
    Stay blessed sir 🙏🙏🙏🙏

  • @userdeevena
    @userdeevena 5 днів тому +2

    Sir meeru really great...prathi leader meelane Pani cheyali

  • @shravsgudi2409
    @shravsgudi2409 5 днів тому +16

    Yevaru cheste nikenduku bayya nyayam jaragadam important

  • @rajasekharbala2584
    @rajasekharbala2584 5 днів тому +10

    లాస్ట్ ది ఓల్డ్ వీడియో ఇంటర్నెట్లో చూడండీ

  • @RameshKopanati
    @RameshKopanati 5 днів тому +10

    Anna miru nijanga deudivi Anna🙏🙏🙏

  • @subrahmanyamviswanadha2107
    @subrahmanyamviswanadha2107 5 днів тому +3

    ఎంతో పుణ్యం చేస్తే గాని ఖాకీ చొక్కా వంటిమీదకి రాదు, ఆ చొక్కా ఆలోచించదు కులం మతం, లేనివాడ? ఉన్నవాడ? అని. కానీ ఒక్కటే ఆలోచిస్తుంది ఆ ఖాకీ చొక్కా ధరించిన వాళ్ళు ధైర్యం, ఓపిక,ముఖ్యంగా భయం లేకపోవడం లక్షణాలు ఉన్నాయా లేదా అని ఒక వేల లేక పోతే ఆ షర్ట్ వేసుకున్నపుడు గుండె ఉప్పొంగుతుంది. ఇంటికి వెళ్ళి షర్ట్ హంగర్ కి తగిలించినా సరే 24 గంటలు పని చేయిస్తుంది. చాలా సిన్సియర్ గా పై వాళ్ళ orders fallow అవుతుంది. మాటలు పడే పోలీస్, అవమానాలు భరించే పోలీస్ కి వెనుక గాట్టిగా దన్ను ఉంటే నా సామీరంగా నేల అంతా ఆకు పచ్చటి రంగులో ఉండీ రైతులకే కాదు చూసే వాళ్ళందరికీ చాలా హాయిగా ధైర్యం గా ఉంటుంది .

  • @rkraod
    @rkraod 5 днів тому +3

    Adi mana Pawan Kalyan gari nijayiti manabatvamu 👍 ness. A P is very lucky to have such deputy C ..M

  • @medharameenakshi7232
    @medharameenakshi7232 5 днів тому +14

    Super

  • @panchireddymadhan1783
    @panchireddymadhan1783 5 днів тому +9

    Andhra Pradesh devudu vacharu meru Inka bhayapadadhu Kalyan devudu rupena

  • @praveenkumar-om3lu
    @praveenkumar-om3lu 5 днів тому +3

    Sir meru super great sir love you anna ... Jai jenasena

  • @rajeshraj-yh9tq
    @rajeshraj-yh9tq 5 днів тому +2

    Hats off Pawan Sir👏👏👏👏👏. Seeing this kind of resolution for the first time in real-time ..

  • @nagarajubanavath7027
    @nagarajubanavath7027 5 днів тому +5

    Sir free bus scheme vadhu, Dane valla ground reality lo chana wrost ga undi , vere vallu like autos and other chana ebandi paduthunaru , paiga time ke busses ravu sir , I am from telengana student

  • @kondapallikumar5863
    @kondapallikumar5863 5 днів тому +3

    సర్ మీరు గోపాలా గోపాలా మూవీ లో శ్రీకృష్ణుడు లాగా నటించారు సర్ కానీ ఇప్పుడు నిజంగానే ఈ ఆంధ్ర రాష్టం కోసం శ్రీకృష్ణుడు లాగా వచ్చిన దేవుడు సర్ మీరు జై పవన్ కళ్యాణ్ జైజై జానసేనా

    • @muralibhupathi007
      @muralibhupathi007 5 днів тому +1

      Enti ippudu Gopikalu kavala Already 3 unnarugaaa😂🤪😅😁🫣😂🤔😜😳😳😳🤔😂🫣😁🤣😅🤪

    • @radhaseegarla1447
      @radhaseegarla1447 5 днів тому

      Miru mararu eppudu comedy cheyalo teliyadhu, ​@@muralibhupathi007

  • @KarpurapuVenu
    @KarpurapuVenu 5 днів тому +6

    Super annaya ji jansena ❤

  • @padmajaa2249
    @padmajaa2249 5 днів тому +5

    Good job sir 👏

  • @rakeshr3430
    @rakeshr3430 5 днів тому +3

    Superb jai jsp jai pspk jai hind

  • @lakshminarayan9464
    @lakshminarayan9464 5 днів тому +4

    Nijamaina Nayakudu 💐🙏🏻

  • @eldoctordemissuenos1507
    @eldoctordemissuenos1507 4 дні тому +2

    Movie lo hero ga oka range abhimanam undedhi anna
    Eppudu real life lo daniki double aipoyindhi anna always for you ❤

  • @vatamgopal2593
    @vatamgopal2593 5 днів тому +4

    Pawan anna unadu ap kiii manchi rojulu vachinayeee Jai pspk Jai Jai pspk Jai janasena

  • @vishwanathk3180
    @vishwanathk3180 5 днів тому +4

    Janasena party adyakshulu Pawan Kalyan garu andhra pradesh ki dhairyanni ichharu prajalaku andaga untaru

  • @MLA-ABYARTHI
    @MLA-ABYARTHI 5 днів тому +3

    Anna meeru AP ki kavali ..nenu telangana kani na akka chelllenku anna thammullu avva thaththalu andhariki niv kavali...ni ashishulatho nenu telangana lo MLA ayyi nilanti palana thisukostha idhi thadyam ..love annaya ...

  • @KilladaRamarao-by4qi
    @KilladaRamarao-by4qi 5 днів тому +1

    Pawan kalyan real hero.real god.real politishion..abba super sir .nijanga great sir miru. Jai janasena.

  • @ShivaVeesam-hk9xs
    @ShivaVeesam-hk9xs 5 днів тому +4

    Super 👌

  • @gsanthoshkumar2600
    @gsanthoshkumar2600 5 днів тому +3

    మంచి చేయు, క్విక్ యాక్షన్ తీస్కొని సమస్య లను పరిష్కరించు... పెర్సనల్ గొడవ లు అవసరమ్ లేదు... కుక్క లు మొరిగినవి అనుకో... నెక్స్ట్ టైం ఎవడి పొత్తు అవసరం లేకుండా 175 స్థానల్లో పోటీ చేసే కెపాసిటీ ఆటోమేటిక్ గా వస్తది.... చంద్రబాబు తో జాగ్రత్త..... నెక్స్ట్ నువ్వే ఏపీ సీఎం

  • @yerramsettyanushayerramset4953
    @yerramsettyanushayerramset4953 5 днів тому +7

    Jai pspk ❤️❤️

  • @RavindraPawar-ue7cx
    @RavindraPawar-ue7cx 5 днів тому +1

    Chani poyina ammayi aathmaku shanthi kalagali😭RIP Great leader Pspk ❤ Annayya forever

    • @MKgjjgv
      @MKgjjgv 5 днів тому

      😢insha allah ameen summa ameen

  • @user-nm8dp1bq5l
    @user-nm8dp1bq5l 5 днів тому

    Great job for ur voice less pupils responding this excellent doing job

  • @bevaradhanunjay8746
    @bevaradhanunjay8746 5 днів тому +4

    Jai janasena ❤🔥

  • @Ramya-jq2rm
    @Ramya-jq2rm 5 днів тому +3

    Good job sir ❤👏

  • @rajulatvi2893
    @rajulatvi2893 4 дні тому +1

    నేను pawan kalyan fan కాదు,, but ఇలాంటి నాయకుడు దేశానికీ రాష్ట్రానికి అవసరం,,

  • @MohanRao-tx8ps
    @MohanRao-tx8ps 5 днів тому +2

    Dy CM Hon'ble Pavan kalyan is a great Leader, doing a v good job he is a real hero, we are v much greatfull to him

  • @ramamurthy6376
    @ramamurthy6376 5 днів тому +3

    Jai janasana jai pawangee jai beeem jai hind

  • @sowjijenny9177
    @sowjijenny9177 5 днів тому +2

    He is a leader anthe politician kadhu .. bomma chuisthadu , he can n he will change every scenario. God bless you kalyan ji

  • @ShivappaN-hi7xp
    @ShivappaN-hi7xp 5 днів тому +2

    Ilanti varini Bahirang uri thiyali vadaloddu sir 🙏 🙏 🙏 🙏

  • @user-jw3wx1gf5b
    @user-jw3wx1gf5b 5 днів тому +1

    Meru super sir inkokaru Ila cheyakunda chudandi sir eavaru icharu vallaki champe hakku vallani champeyandi sir😢